జన రంజన నిరంజన ప్రశ్నలు?

  Рет қаралды 2,888

Venkata Chaganti

Venkata Chaganti

Күн бұрын

Questions on Yogi by Mr. Niranjana.
Namaste@Vedas.University
vedaswiki2023@gmail.com
vedaswiki@gmail.com
www.vedas.univesity
www.vedasworld.org
www.vedas.world
www.vedas.wiki
www.vedas.us
#vedas #yoga #yogi #athiesm #ateist

Пікірлер: 84
@mahichandra2872
@mahichandra2872 25 күн бұрын
ఓం నమస్తే ఆచార్య! మీది ఎంతటి నిర్మల మనస్సు ఆచార్య ! ఎంత ఓపికగా ,చెప్తారో ...ధన్యవాదాలు ఆచార్య!....మాకు ఇంతటి జ్ఞానాన్ని అందించే మీ ప్రయత్నానికి నమస్సులు
@wemaketheworldhealthierand5674
@wemaketheworldhealthierand5674 25 күн бұрын
BG 5.27-28: అన్నిబాహ్యమైన భోగ విషయముల తలంపులను త్యజించి, దృష్టి కనుబొమల మధ్యే కేంద్రీకరించి, నాసికా రంధ్రములలో లోనికి వచ్చే, బయటకు వెళ్ళే గాలిని సమముగా నియంత్రించి, ఈ విధంగా ఇంద్రియమనోబుద్ధులను నిగ్రహించి, కామ-క్రోధ-భయ రహితుడైన ముని సర్వదా మోక్ష స్థితి యందే వసించును.
@jhansiranilekkala-rl5ji
@jhansiranilekkala-rl5ji 22 күн бұрын
🙏గురూజీ ఇతను నాస్తికుదిలాగుంది సోమలత దొరకదు ఇతను రాడు 😊
@జైశ్రీరాంహర్హర్మహాదేవ్
@జైశ్రీరాంహర్హర్మహాదేవ్ 25 күн бұрын
నమస్కారం వెంకటా చాగంటి గారు. మీ చర్చలో నాకు కొన్ని విషయాలు మీద అవగాహన వచ్చింది యోగులను తెలిసి కోవడం ఎలా. మీరు చెప్పిన సోమలత ఆకు మన హిమాలయ ప్రాంతాల్లో యోగులు వినియోగిస్తారు, దాని ఆకు రసం తాగి చీకటి గృహలో బూడిద పరువుగా వేసికొని వారం రోజులు పడుకుంటారు. ఇలా చేయడం వలన వారి శరీరంలొ చెడు క్రిములు నవ రంద్రంముల నుండి బయటకు వచ్చి వారి జీవిత కాలం పెరుగు తుంది. దీనిని గుర్తించడం సాధారణ మానవులకు సాధ్యం కాదు సాధనా మార్గంలో ఉన్న వారు మాత్రమే చూడగలరు. దీనిని గుర్తించె మార్గం వుంది. మీ వలన మరియోక సారి సోమలత గుర్తు చెసుకుంటాన్నాం ఇలా చాలా చాలా విషయాలు మరియు జ్ఙానం/విజ్ఞానం నాకు అవగతం అవుతుంది నేను చెప్పిన దానిలో భాషా దోషాలు ఉంటె తెలియ చేసి మన్నించ గలరు🙏🙏🙏
@vijaymohan2549
@vijaymohan2549 25 күн бұрын
Hi, brother my self iam also following Sri Chaganti Venkat guru, I want to know about Somalatha leaves, kindly send your WhatsApp number
@balajinatta6064
@balajinatta6064 25 күн бұрын
చాగంటి సర్ కి నమస్కారములు. మీతో సంభాషించే వారి ఫోన్ నెంబర్ కూడా మీ వీడియో లో చెప్పాలని ప్రార్థిస్తున్నాను 🧘🧘🙏🙏
@wemaketheworldhealthierand5674
@wemaketheworldhealthierand5674 25 күн бұрын
☀️🧘‍♂️🌕నేను ఉన్నాను. చాగంటి వారికి తెలిసినవాన్నే అష్టసిద్ధులు ఉన్నాయి. పరకాయ ప్రవేశం అనుభవం లో ఉంది. కానీ లోక కళ్యాణార్థమే ఉపయోగిస్తాను అని గురువుకు మాటిచ్చాను. నేను నిత్యము ముక్తుడను. నేను నేనే
@visweswararaogandem4939
@visweswararaogandem4939 25 күн бұрын
Dear all…… Here, Chaganti garu never expressed that he is unwilling to answer the question(s), but attributing him rather alleging him in the clipping that he is unwilling to answer is felt to be erroneous. Chaganti garu has been patiently answering all his questions which needs to be highly appreciated. We should also know as to how can he specify a place where Yogis/Maharshis will stay at a particular place in India that too when he is staying in USA. Further, he is kind enough to give a clue that mostly the yogis stay where the sacred plants called “Somalathas” are available(hope, mostly in forest areas) which are used in extracting “Somapanam” getting used while performing HOMAS too. We should understand certain basics and we should never hastily say that he is not inclined to answer the questions. In many occasions, it was observed that even certain meaningless questions also, he has been answering in accordance with the hymns of Vedas. He richly deserves to be much appreciated instead of erroneously and adversely commenting that he is not inclined to answer the question(s).
@wemaketheworldhealthierand5674
@wemaketheworldhealthierand5674 25 күн бұрын
ప్రతి రోజు ప్రాణాయామం చేయు. రోజు ఒక ఐదు నిమిషాలు నీ చూపుని కను బొమ్మల మధ్య నిలుపు. మీరు తెలుసుకోవాలి అనుకున్న అన్ని ప్రశ్నలకు సమాధానం మీ కను బొమ్మల మద్యే ఉంది.🧘‍♂️🙄🧘‍♂️
@422srkumar
@422srkumar 25 күн бұрын
మా నాన్న గారు శ్రీపతి. తను పండిత గోపదేవ్ గారి దగ్గర 1992-95 లో ఉపనిషత్, యోగ దర్శనం, న్యాయ దర్శనం నేర్చుకున్నారు. తనకి వేదాలు గురించి, సత్యం ఏంటి అని అందరికీ చెప్పలంకుంటున్నారు. కానీ ఎలా ప్రచారం చెయ్యాలో అర్థం కావట్లేదు. తన ఆరోగ్యం రీత్యా(వాయి ఉంది) కూడా కుదరటం లేదు. ఒక కొడుకు గా నేను ఆయన పడే తపన్ చూసి చాలా భాద వేస్తుంది. తను ఉండబట్టలేక పక్కింటి వాళ్ళకి రాయి దేవుడు కాదు అని చెపితే కొట్టడానికి వస్తున్నారు. ఈ తరుణం లో మీ వీడియో కనబడ్డది. మీరు యూట్యూబ్ ద్వారా చేస్తున్న ప్రచారం చాలా మంచిగా అనిపిస్తోంది. ఇక్కడ ఎవరికైనా నచ్చితేనే చూస్తారు. నచ్చని వాళ్ళు వేరే వీడియో కి వెళ్తారు. సో కొట్టడం లాంటివి ఉండవు. Thx for the motivation
@kedareswararaomenampalli2069
@kedareswararaomenampalli2069 25 күн бұрын
యస్ ఆర్ కుమార్ గారు! రాయిలో దేవుడు లేడు అని చెప్పడమెందుకు !!?? రాజకీయ నాయకుల బొమ్మలు ( విగ్రహాలు) ఊరూరా పెడుతున్నారు . ఆ బొమ్మలో నాయకుడు ఉంటాడు అని అర్థమా !!!??? ఆ నాయకుడు అలాంటి రూపం కలిగి ఉండేవాడు అని అర్థం. అంతేకదా !? రాతితో రాముడు రూపమో, కృష్ణుడు రూపమో శిల్పి చిత్రిస్తే తప్పేమిటి !!?? భాగవతంలో రామాయణం లో వర్ణించ బడిన రూపం చిత్రించాడు. రాముడు ఇలాంటి రూపం లో ఉండేవాడు అని అర్థం.అంతే కానీ! రాముడే ఆ శిల్పం అని అర్థం కాదు కదా !!?? పూజార్థమే విగ్రహం. దైవ దర్శనం కావాలంటే సాధన అవసరం అని చెప్పటం మంచి విధానం ఔ తుంది.
@venkataramanavakati2902
@venkataramanavakati2902 23 күн бұрын
​@@kedareswararaomenampalli2069🌺🌿👍
@bhaskaraamarnath5507
@bhaskaraamarnath5507 25 күн бұрын
వితండవాదం చేస్తున్నాడు.
@niranjanmuppurigiddalur
@niranjanmuppurigiddalur 25 күн бұрын
అవును Sir నేను వితండ వాదం చేశాను.
@niranjanmuppurigiddalur
@niranjanmuppurigiddalur 15 күн бұрын
Sir, మీ వాదన వినిపించండి.
@bhaskerreddykallem9924
@bhaskerreddykallem9924 25 күн бұрын
Om namaskaram Venkata Chaganti guru garu and niranjan gupta garu
@niranjanmuppurigiddalur
@niranjanmuppurigiddalur 25 күн бұрын
నమస్కారం Sir Bhaskar Reddy Garu.
@wemaketheworldhealthierand5674
@wemaketheworldhealthierand5674 25 күн бұрын
కొన్ని నమ్మడానికి ఆశ్చర్యంగా ఉంటాయి కానీ నమ్మక తప్పదు.
@psambamurti1115
@psambamurti1115 25 күн бұрын
Guruvugarki namaste
@VijayaSatta
@VijayaSatta 25 күн бұрын
Chaganti sir ki padabivandanaalu....me videos Chudadam...or....labinchadam...Maa adrustam
@ashokgatla6087
@ashokgatla6087 25 күн бұрын
శ్రీ గురుభ్యోనమః
@VijayaSatta
@VijayaSatta 25 күн бұрын
Good explain sir
@rahulprattipati3574
@rahulprattipati3574 25 күн бұрын
🙏🙏🙏
@wemaketheworldhealthierand5674
@wemaketheworldhealthierand5674 25 күн бұрын
Yoga sutra 2.29 states, Yama niyamasana pranayama pratyahara dharana dhyana samadhi astau angani: The eight limbs of yoga are: yama (self-regulation), niyama (observances), asana (posture), pranayama (breath control), pratyahara (withdrawal of senses), dharana (concentration), dhyana (meditation), and samadhi (bliss)
@wemaketheworldhealthierand5674
@wemaketheworldhealthierand5674 25 күн бұрын
☀️🧘‍♂️🌕I have a asthasiddhas. Chaganti knows me. Parakaya entry is in experience. But I told promise the teacher that I will use it for the welfare of the world. I am eternally free. I am myself
@wemaketheworldhealthierand5674
@wemaketheworldhealthierand5674 25 күн бұрын
🙌శ్రీమద్దక్షిణామూర్త్యనుగ్రహాత్🙌
@Ishwara3
@Ishwara3 25 күн бұрын
Aacharya ki na namaskaralu ni samskaraniki me opikaku na vandanalu
@laxmisowmyapunjala7125
@laxmisowmyapunjala7125 21 күн бұрын
🕉️🙏🙏🙏
@wemaketheworldhealthierand5674
@wemaketheworldhealthierand5674 25 күн бұрын
☀️🧘🏻‍♂️🌕Day in my body Omkar comes automatically 👉 🕉️ i purified in my body. విశుద్ధాత్మా👉 యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః
@wemaketheworldhealthierand5674
@wemaketheworldhealthierand5674 25 күн бұрын
Some are surprising to believe but must be believed🧘‍♂️
@wemaketheworldhealthierand5674
@wemaketheworldhealthierand5674 25 күн бұрын
నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే ఏంచెయ్యాలి? ప్రతి రోజు ప్రాణాయామం చేయు. రోజు ఒక ఐదు నిమిషాలు నీ చూపుని కను బొమ్మల మధ్య నిలుపు. అప్పుడు నీలోనే ఆత్మా రాముడు దేవిభ్యమానంగా వెలుగుతాడు.
@niranjanmuppurigiddalur
@niranjanmuppurigiddalur 25 күн бұрын
Okay 🤝👍👌🙏🙂
@ramanakumarbejjipuram5365
@ramanakumarbejjipuram5365 15 күн бұрын
మీ ఫోన్ నెంబర్ కావాలి సర్
@venkataramanavakati2902
@venkataramanavakati2902 25 күн бұрын
ఓం
@wemaketheworldhealthierand5674
@wemaketheworldhealthierand5674 25 күн бұрын
🕉️I'm yogi ☀️🧘‍♂️🌕🧠👁️
@GreeshmaTanneeru
@GreeshmaTanneeru 25 күн бұрын
ఓం 🙏
@shyamchenna4922
@shyamchenna4922 25 күн бұрын
Namaste sir
@kodiramakrishna6106
@kodiramakrishna6106 25 күн бұрын
తెలుసు కుంటే నిరంజన్ గారు యోగి, చాగంటి వారు కూడా యోగి యే.🙏🙏🙏
@niranjanmuppurigiddalur
@niranjanmuppurigiddalur 25 күн бұрын
Yes Sir you are right.
@janagamakumar8838
@janagamakumar8838 25 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@peramasaniramakrishnarao599
@peramasaniramakrishnarao599 25 күн бұрын
ఓమ్ నమః
@kavithacanchi8246
@kavithacanchi8246 25 күн бұрын
Hello chaganti garu What causes migraine and how to cure using vedas
@gaddammallikarjuna3544
@gaddammallikarjuna3544 25 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
@Chraju-qc6wx
@Chraju-qc6wx 25 күн бұрын
OM Namasthe 🕉️🙏
@niranjanmuppurigiddalur
@niranjanmuppurigiddalur Күн бұрын
Sir, Address కనుక్కోవడం. Charminar ki వెళ్ళాలి అని అడిగితే... అడిగినవారికి చార్మినార్ గురించి కొంత వరకు తెలిసి ఉండాలి. ఏది చెప్పినా, చూపినా చార్మినార్ అని అనుకొనే అవకాశం ఉంది కనుక. 🌼చెప్పేవారు currect గా చెప్పాలి. తప్పు address చెప్తే వెళ్ళలేరు. 🌼వారు సరిగ్గా చెప్పినా విన్న వ్యక్తికి వెళ్ళే సామర్థ్యం లేక పోతే వెళ్ళ లేడు. తిరిగి ఇతరులను అడగాలి. 🌼ఇలా అడుగుతూ, అడుగుతూ వెళ్తూ వెళ్తూ ఉండాలి. కోరిక వదలకుండా అడుగుతూ తిరుగుతూ చార్మినార్ చేరుకోవచ్చు దయ గల సహృదయుల సహకారంతో. 🌼Charminar ఎక్కడవుంది తెలియాలి. అడిగిన వారికి, చెప్పే వారికి. 🌼అడిగిన వ్యక్తి దగ్గరలో ఉన్నాడా? దూరంలో ఉన్నాడా? దూరం అనేది దగ్గర అనేది ఎంత అయినా కావచ్చు . 🌼ఇక వెళ్ళడానికి నడిచి, పరుగెత్తి, తగిన వాహనం (motor cycle, car, bus, train, flight ఇలా) ఏర్పాటు చేసుకోవాలి. దానిని బట్టి వెళ్ళగలరు. 🌼ఇన్ని చేసినా ఆటంకాలు ఎదురు కావచ్చును. 🌼అడిగిన వారి వయస్సు, చెప్పే వారి వయస్సు, అనుభవం కూడా లెక్క లోకి వస్తాయి. 🌼ఇలా ఎంత వరకైనా విశ్లేషించు కోవచ్చు. అర్థం చేసుకోగలరు చూసేవారు, చెప్పేవారు, వినేవారు, అడిగేవారు. 🌼Charminar కి అనంతమైన దారులు.🌼 🌼తెలిసిన వారు అన్ని దారుల నుండి చార్మినార్ చేరుకోగలరు.🌼 అందరికీ నమస్కారం 🙏🙏🙏🙂.
@raoba4109
@raoba4109 25 күн бұрын
Clear ga chebutunnaru....somalatha gurinchi mundu telusukovali.....appudu meeku yoga darsanam avutundi.....lekapotey pratee varu yogi ni kalavali antaru...
@niranjanmuppurigiddalur
@niranjanmuppurigiddalur 25 күн бұрын
Sir, Address కనుక్కోవడం. Charminar ki వెళ్ళాలి అని అడిగితే... అడిగినవారికి చార్మినార్ గురించి కొంత వరకు తెలిసి ఉండాలి. ఏది చెప్పినా, చూపినా చార్మినార్ అని అనుకొనే అవకాశం ఉంది కనుక. 🌼చెప్పేవారు currect గా చెప్పాలి. తప్పు address చెప్తే వెళ్ళలేరు. 🌼వారు సరిగ్గా చెప్పినా విన్న వ్యక్తికి వెళ్ళే సామర్థ్యం లేక పోతే వెళ్ళ లేడు. తిరిగి ఇతరులను అడగాలి. 🌼ఇలా అడుగుతూ, అడుగుతూ వెళ్తూ వెళ్తూ ఉండాలి. కోరిక వదలకుండా అడుగుతూ తిరుగుతూ చార్మినార్ చేరుకోవచ్చు దయ గల సహృదయుల సహకారంతో. 🌼Charminar ఎక్కడవుంది తెలియాలి. అడిగిన వారికి, చెప్పే వారికి. 🌼అడిగిన వ్యక్తి దగ్గరలో ఉన్నాడా? దూరంలో ఉన్నాడా? దూరం అనేది దగ్గర అనేది ఎంత అయినా కావచ్చు . 🌼ఇక వెళ్ళడానికి నడిచి, పరుగెత్తి, తగిన వాహనం (motor cycle, car, bus, train, flight ఇలా) ఏర్పాటు చేసుకోవాలి. దానిని బట్టి వెళ్ళగలరు. 🌼ఇన్ని చేసినా ఆటంకాలు ఎదురు కావచ్చును. 🌼అడిగిన వారి వయస్సు, చెప్పే వారి వయస్సు, అనుభవం కూడా లెక్క లోకి వస్తాయి. 🌼ఇలా ఎంత వరకైనా విశ్లేషించు కోవచ్చు. అర్థం చేసుకోగలరు చూసేవారు, చెప్పేవారు, వినేవారు, అడిగేవారు. 🌼Charminar కి అనంతమైన దారులు.🌼 🌼తెలిసిన వారు అన్ని దారుల నుండి చార్మినార్ చేరుకోగలరు.🌼 అందరికీ నమస్కారం 🙏🙏🙏🙂.
@ileshphilips8722
@ileshphilips8722 25 күн бұрын
Venkatchagagantigaru
@raoplns
@raoplns 25 күн бұрын
Nice, thank you 🙏
@mohanv3999
@mohanv3999 25 күн бұрын
అలమతి బుద్ది విస్తరేనా. బుద్దిమంతులకు పదేపదే వివరించాల్సిన అవసరం లేదు.
@priyasriram9922
@priyasriram9922 25 күн бұрын
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@ileshphilips8722
@ileshphilips8722 25 күн бұрын
Cheppedi
@wemaketheworldhealthierand5674
@wemaketheworldhealthierand5674 25 күн бұрын
అసంగోహం అసంగోహం అసంగోహం పునః పునః |తత్త్వాతీత: పరాత్మాహం మధ్యాతీత: పర: శివ: | మాయాతీత: పరంజ్యోతి: అహమేవాహమవ్యయ: ॥
@ramanakumarbejjipuram5365
@ramanakumarbejjipuram5365 15 күн бұрын
అర్థం కాలేదు సర్
@krishnareddy32233
@krishnareddy32233 25 күн бұрын
Telipathi vidya vachina attani chusanu , oka siddi unnatunu unnadu live lo Hyderabad lo
@wemaketheworldhealthierand5674
@wemaketheworldhealthierand5674 25 күн бұрын
Bhagavad Gita: Chapter 5, Verse 27-28 స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః । ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ ।। 27 ।। యతేంద్రియమనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః । విగతేచ్ఛాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః ।। 28 ।।
@niranjanmuppurigiddalur
@niranjanmuppurigiddalur 25 күн бұрын
BG 4: 34
@niranjanmuppurigiddalur
@niranjanmuppurigiddalur 25 күн бұрын
BG 7:3
@niranjanmuppurigiddalur
@niranjanmuppurigiddalur 25 күн бұрын
BG 12: 13,14.
@ramanakumarbejjipuram5365
@ramanakumarbejjipuram5365 15 күн бұрын
అది భగవత్ గీత అని తెలుసు కొద్దిగా తెలుగు లో వివరించండి సర్
@ileshphilips8722
@ileshphilips8722 25 күн бұрын
Venkat
@YHari-f3y
@YHari-f3y 25 күн бұрын
Swayam GA anubhavinchaali ani thanu grahinchaleka pothunnadu
@lalithyacreativechannel1323
@lalithyacreativechannel1323 24 күн бұрын
Sir mee సమయాన్ని ఎందుకు వ్యర్తం చేసుకుంటారు
@kadugulakshmi2940
@kadugulakshmi2940 24 күн бұрын
Sir namasthey! Veera bharmendra swamy siddaiah guru garu unnaru velli kalavanei. Normal family life lead chestunaru, poluchuko galaru emmo try to meet him.
@visweswararaogandem4939
@visweswararaogandem4939 25 күн бұрын
Mr. Niranjan’s asking Chaganti garu that he is not inclined to tell about Yogi is incorrect questioning. It doesn’t seem to be correctly questioning which is erroneous.
@niranjanmuppurigiddalur
@niranjanmuppurigiddalur 25 күн бұрын
Sir, Address కనుక్కోవడం. Charminar ki వెళ్ళాలి అని అడిగితే... అడిగినవారికి చార్మినార్ గురించి కొంత వరకు తెలిసి ఉండాలి. ఏది చెప్పినా, చూపినా చార్మినార్ అని అనుకొనే అవకాశం ఉంది కనుక. 🌼చెప్పేవారు currect గా చెప్పాలి. తప్పు address చెప్తే వెళ్ళలేరు. 🌼వారు సరిగ్గా చెప్పినా విన్న వ్యక్తికి వెళ్ళే సామర్థ్యం లేక పోతే వెళ్ళ లేడు. తిరిగి ఇతరులను అడగాలి. 🌼ఇలా అడుగుతూ, అడుగుతూ వెళ్తూ వెళ్తూ ఉండాలి. కోరిక వదలకుండా అడుగుతూ తిరుగుతూ చార్మినార్ చేరుకోవచ్చు దయ గల సహృదయుల సహకారంతో. 🌼Charminar ఎక్కడవుంది తెలియాలి. అడిగిన వారికి, చెప్పే వారికి. 🌼అడిగిన వ్యక్తి దగ్గరలో ఉన్నాడా? దూరంలో ఉన్నాడా? దూరం అనేది దగ్గర అనేది ఎంత అయినా కావచ్చు . 🌼ఇక వెళ్ళడానికి నడిచి, పరుగెత్తి, తగిన వాహనం (motor cycle, car, bus, train, flight ఇలా) ఏర్పాటు చేసుకోవాలి. దానిని బట్టి వెళ్ళగలరు. 🌼ఇన్ని చేసినా ఆటంకాలు ఎదురు కావచ్చును. 🌼అడిగిన వారి వయస్సు, చెప్పే వారి వయస్సు, అనుభవం కూడా లెక్క లోకి వస్తాయి. 🌼ఇలా ఎంత వరకైనా విశ్లేషించు కోవచ్చు. అర్థం చేసుకోగలరు చూసేవారు, చెప్పేవారు, వినేవారు, అడిగేవారు. 🌼Charminar కి అనంతమైన దారులు.🌼 🌼తెలిసిన వారు అన్ని దారుల నుండి చార్మినార్ చేరుకోగలరు.🌼 అందరికీ నమస్కారం 🙏🙏🙏🙂.
@niranjanmuppurigiddalur
@niranjanmuppurigiddalur 25 күн бұрын
Sir, నాకు అర్ధం కాలేదు.
@visweswararaogandem4939
@visweswararaogandem4939 25 күн бұрын
It is incorrect interpretation unconnected to the issue in question
@ritantareprises7967
@ritantareprises7967 25 күн бұрын
సోమలత అని ఫిజికల్ గా కనిపించే వస్తువునే వెతికే ఓపిక లేని మీకు అష్టాంగ యోగ సాధన ఎందుకు సార్
@niranjanmuppurigiddalur
@niranjanmuppurigiddalur 25 күн бұрын
Sir, Address కనుక్కోవడం. Charminar ki వెళ్ళాలి అని అడిగితే... అడిగినవారికి చార్మినార్ గురించి కొంత వరకు తెలిసి ఉండాలి. ఏది చెప్పినా, చూపినా చార్మినార్ అని అనుకొనే అవకాశం ఉంది కనుక. 🌼చెప్పేవారు currect గా చెప్పాలి. తప్పు address చెప్తే వెళ్ళలేరు. 🌼వారు సరిగ్గా చెప్పినా విన్న వ్యక్తికి వెళ్ళే సామర్థ్యం లేక పోతే వెళ్ళ లేడు. తిరిగి ఇతరులను అడగాలి. 🌼ఇలా అడుగుతూ, అడుగుతూ వెళ్తూ వెళ్తూ ఉండాలి. కోరిక వదలకుండా అడుగుతూ తిరుగుతూ చార్మినార్ చేరుకోవచ్చు దయ గల సహృదయుల సహకారంతో. 🌼Charminar ఎక్కడవుంది తెలియాలి. అడిగిన వారికి, చెప్పే వారికి. 🌼అడిగిన వ్యక్తి దగ్గరలో ఉన్నాడా? దూరంలో ఉన్నాడా? దూరం అనేది దగ్గర అనేది ఎంత అయినా కావచ్చు . 🌼ఇక వెళ్ళడానికి నడిచి, పరుగెత్తి, తగిన వాహనం (motor cycle, car, bus, train, flight ఇలా) ఏర్పాటు చేసుకోవాలి. దానిని బట్టి వెళ్ళగలరు. 🌼ఇన్ని చేసినా ఆటంకాలు ఎదురు కావచ్చును. 🌼అడిగిన వారి వయస్సు, చెప్పే వారి వయస్సు, అనుభవం కూడా లెక్క లోకి వస్తాయి. 🌼ఇలా ఎంత వరకైనా విశ్లేషించు కోవచ్చు. అర్థం చేసుకోగలరు చూసేవారు, చెప్పేవారు, వినేవారు, అడిగేవారు. 🌼Charminar కి అనంతమైన దారులు.🌼 🌼తెలిసిన వారు అన్ని దారుల నుండి చార్మినార్ చేరుకోగలరు.🌼 అందరికీ నమస్కారం 🙏🙏🙏🙂.
@ritantareprises7967
@ritantareprises7967 25 күн бұрын
@@niranjanmuppurigiddalur నిరంజన్ గారు, అందుకే భగవంతుడు ఒక మంచి మార్గం ఇచ్చాడు మీరు చేయగలిగిన సాధన శ్రధ్ధ , ఆశక్తులతో చేసినట్లు అయితే కొంతకాలానికి మీరు అడ్రస్ అడగాల్సిన పనే లేకుండా మిమ్మల్నే ఆయన దగ్గరకు తీసుకుంటాడు . ఇక్కడ ఆ అడ్రస్ తెలిసిన యోగులు చాలా తక్కువ యోగులను గుర్తించడం ఇంకా కష్టం.యోగులు చెప్పిన సాధనలు చెయ్యడం చాలా కష్టం ఇలా అడ్రస్ అడుగుతూ ఉంటే వందమంది వంద డైరెక్షన్లు చెబుతారు ఎవరో ఒకరిని నమ్మి ఏదో ఒక మార్గం లో ప్రయాణం చెయ్యండి.
@vijayarambrundavanam4889
@vijayarambrundavanam4889 25 күн бұрын
Paanditya pradarsana. But good to see some time. Ugadi pacchadila.
@niranjanmuppurigiddalur
@niranjanmuppurigiddalur 25 күн бұрын
బాగా చెప్పారు Sir
@wemaketheworldhealthierand5674
@wemaketheworldhealthierand5674 25 күн бұрын
☀️🧘‍♂️🌕నేను ఉన్నాను. చాగంటి వారికి తెలిసినవాన్నే అష్టసిద్ధులు ఉన్నాయి. పరకాయ ప్రవేశం అనుభవం లో ఉంది. కానీ లోక కళ్యాణార్థమే ఉపయోగిస్తాను అని గురువుకు మాటిచ్చాను. నేను నిత్యము ముక్తుడను. నేను నేనే
@visweswararaogandem4939
@visweswararaogandem4939 25 күн бұрын
Dear all…… Here, Chaganti garu never expressed that he is unwilling to answer the question(s), but attributing him rather alleging him in the clipping that he is unwilling to answer is felt to be erroneous. Chaganti garu has been patiently answering all his questions which needs to be highly appreciated. We should also know as to how can he specify a place where Yogis/Maharshis will stay at a particular place in India that too when he is staying in USA. Further, he is kind enough to give a clue that mostly the yogis stay where the sacred plants called “Somalathas” are available(hope, mostly in forest areas) which are used in extracting “Somapanam” getting used while performing HOMAS too. We should understand certain basics and we should never hastily say that he is not inclined to answer the questions. In many occasions, it was observed that even certain meaningless questions also, he has been answering in accordance with the hymns of Vedas. He richly deserves to be much appreciated instead of erroneously and adversely commenting that he is not inclined to answer the question(s). The words used addressing Chaganti garu that “మీకు చెప్పే ఉద్దేశం లేదు” is erroneous.
@niranjanmuppurigiddalur
@niranjanmuppurigiddalur 24 күн бұрын
Sir, బాగా చూడండి... బాగా చూడండి... బాగా చూడండి.
@niranjanmuppurigiddalur
@niranjanmuppurigiddalur 24 күн бұрын
Sir, సోమాలత ని మీరు చూశారా? నేను వెతుకులాడుతాను.
@niranjanmuppurigiddalur
@niranjanmuppurigiddalur 24 күн бұрын
Sir, 50:06 నుండి చెప్పింది ఎవరికి? అది ISKCON వారికి related అనుకుంటాను.
@lakshmikonkapaka9139
@lakshmikonkapaka9139 25 күн бұрын
🙏🙏🙏
@wemaketheworldhealthierand5674
@wemaketheworldhealthierand5674 25 күн бұрын
☀️🧘‍♂️🌕I have a asthasiddhas. Chaganti knows me. Parakaya entry is in experience. But I told promise the teacher that I will use it for the welfare of the world. I am eternally free. I am myself
@wemaketheworldhealthierand5674
@wemaketheworldhealthierand5674 25 күн бұрын
☀️🧘‍♂️🌕నేను ఉన్నాను. చాగంటి వారికి తెలిసినవాన్నే అష్టసిద్ధులు ఉన్నాయి. పరకాయ ప్రవేశం అనుభవం లో ఉంది. కానీ లోక కళ్యాణార్థమే ఉపయోగిస్తాను అని గురువుకు మాటిచ్చాను. నేను నిత్యము ముక్తుడను. నేను నేనే
@unpluggedalphaa
@unpluggedalphaa 25 күн бұрын
Naku okay sandeham. E janma nachakapothey manam korukunnatu janma podadam Ela. Vachey janmalokuuda prastuta janma lo chesinavi eruka loki techukovadam ela
@niranjanmuppurigiddalur
@niranjanmuppurigiddalur 15 күн бұрын
నాకు reply పెట్టండి Sir
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 68 МЛН
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 44 МЛН
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 68 МЛН