Рет қаралды 65,133
తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారాడు తిరుపతి జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్. తనని శారీరకంగా వాడుకొని మోసం చేసి, కోటి రోపాయలకు పైగా డబ్బు కాజేశాడని లక్ష్మి అనే మహిళ ఆరోపిస్తోంది. కిరణ్ రాయల్ తనని బెదిరించిన ఆడియోలు విడుదల చేయడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
#JanaSena #KiranRoyal #ViralAudio #APPolitics
For Budget 2025 live Updates in Telugu: telugu.asianet...
📲 Join Our WhatsApp Channel: 👉 shorturl.at/TAZpS 🔗
Stay updated with the latest news at 🌐 www.telugu.asianetnews.com 🗞️