Janasena Patamsetty Surya Chandra Emotional Video | TDP and Janasena MLA Candidates First List

  Рет қаралды 695,203

Sakshi TV Live

Sakshi TV Live

Күн бұрын

Janasena Patamsetty Surya Chandra Emotional Video | TDP and Janasena MLA Candidates First List
#JanasenaPatamsettySuryaChandra #TDP #JanasenaMLACandidates #sakshitvlive
Watch Sakshi TV LIVE - • Video ​
Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com​
Like us on / sakshitv
Follow us on / sakshinews

Пікірлер: 2 600
@vickytony9601
@vickytony9601 7 ай бұрын
పావలా గాని నమ్ముకుని ముప్పావలా వరకు ఖర్చు పెట్టాడు ఇప్పుడు మిగిలింది పావలా అదన్న జాగ్రత్తగా చేసుకో తమ్ముడు😂😂🙏🌹
@vasuborra7656
@vasuborra7656 7 ай бұрын
😅😅😅
@raman7773
@raman7773 7 ай бұрын
అన్నయ్య ప్రజారాజ్యం నమ్మి చాలా మంది మోసపోయారు. ఇతన్ని చుస్తే జాలి వేస్తుంది. ఆమరణ దిక్ష వల్ల ఉపయోగం లేదు. ఇండిపెండెట్ గా అయినా పోటీ చేయాలి 🙏
@kirankristipati3364
@kirankristipati3364 7 ай бұрын
I agree
@NAMMAChannel-r1n
@NAMMAChannel-r1n 6 ай бұрын
మీరు జీవితం లో చాలా కోల్పోయారు.చాలా భాద గా వుంది.మీ మాటలు.
@user-hh8ux3pe7m
@user-hh8ux3pe7m 6 ай бұрын
అన్నగారు పిల్లలు పరిస్తితి గమనించి ఇప్పటికీ మించి పోయినది ఎమీ లేదు ఇండిపెండెంట్ గా పోటీ చైయంది.మి గెలుపు అందరికీ కనువిప్పు కావాలి . మీ సొంత తమ్ముడిగా అభ్యర్డిస్తున్నాను.
@KRTvTeluguComedy4446
@KRTvTeluguComedy4446 7 ай бұрын
పావలా గాడ్ని నమ్ముకుంటే ఇలాగే ఉంటుంది😊
@vishnuchandu2120
@vishnuchandu2120 7 ай бұрын
420 gadu ఇంకా danger
@vennapuarjun367
@vennapuarjun367 7 ай бұрын
సైకో 420జగన్ వెదవ నమ్మ కూడదు రా సైకో
@srija6365
@srija6365 7 ай бұрын
Tughlak no nammukunna bavundedi
@-kasthala-NagRaj
@-kasthala-NagRaj 7 ай бұрын
Pawala power Adi 😄
@vizagitywaltair
@vizagitywaltair 7 ай бұрын
​@@srija6365😂😂 6093
@veerendranadhneelam8511
@veerendranadhneelam8511 7 ай бұрын
పార్టీపెట్టింది మీ లాంటి వారికోసం కాదన్నా... చంద్రబాబు కోసం...ఇప్పుడే తెలుసుకుంటున్నారు
@Jeevanamedia
@Jeevanamedia 7 ай бұрын
మీలాంటి వాళ్ళకి గుర్తింపు రావాలంటే వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే సాధ్యం.. ఆ దరిద్రుడు కోసం ఎందుకులే ప్రాణం తీసుకోవడం కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రండి మీకు న్యాయం జరుగుతుంది 100%
@prabhudas.p1619
@prabhudas.p1619 7 ай бұрын
మీకు మంచి పేరు ఉన్నపుడు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే బాగుంటది అని నా సలహా
@puvvalaramarao3260
@puvvalaramarao3260 5 ай бұрын
Yeas అన్న
@taraktarak6755
@taraktarak6755 5 ай бұрын
Neku ardhm kaledu bayya Party meda karchu pettamu antunnaru
@rangaswamykuruva807
@rangaswamykuruva807 4 ай бұрын
​@@puvvalaramarao3260ps
@paparaotirumareddy7559
@paparaotirumareddy7559 7 ай бұрын
వాడు పెళ్ళాల్ని మార్చేశారు sir, మీరు ఎంత sir 🙏
@tettusivaiah8338
@tettusivaiah8338 7 ай бұрын
Jaggu also thread property
@Toyotabenze
@Toyotabenze 7 ай бұрын
మనిషికి కుల గజ్జి, స్థాయి కి మించిన వేషాలు వేస్తే సంకనాకిపోతం అందులో డౌటే లేదు.....
@KethaNagaraju-ri1rw
@KethaNagaraju-ri1rw 7 ай бұрын
Yes
@RamakrishnareddyKaipa
@RamakrishnareddyKaipa 7 ай бұрын
88o
@MrJeevankumarMolla
@MrJeevankumarMolla 7 ай бұрын
మా జగన్ అన్నా లాగా పేద వాడికి సీట్లు ఇచ్చే నాయకుడు ఎవరు లేరు
@ramachandrasreeram3497
@ramachandrasreeram3497 7 ай бұрын
ఒరే యాక్టర్ నమ్ముకోకండి నాయకుడిని నమ్ముకొండి
@pavankumar3804
@pavankumar3804 7 ай бұрын
Anduke maa sharmila akka asthulu maa sharmila akkaki ivvali
@polamreddypardhu
@polamreddypardhu 5 ай бұрын
​@@pavankumar3804sharmila sampadinchindara
@BeeraBalakrishna-lh8ho
@BeeraBalakrishna-lh8ho 7 ай бұрын
జన సైనికులకు లారా ఇప్పటికైనా అర్థం చేసుకోండి
@pakkirakbarvalli7797
@pakkirakbarvalli7797 7 ай бұрын
పవన్ కళ్యాణ్ నీ నమ్మి మోసపోయిన్న వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు వస్తూనే ఉంటారు ఇంకా 💯💯💯
@Prradeep_vidapanakal
@Prradeep_vidapanakal 4 ай бұрын
☹️😥
@chinnagangapatla663
@chinnagangapatla663 6 ай бұрын
అక్క ఒక్కసారి జగన్ sir ని కలవండి మీకు మంచి జరుగుద్ది
@viswanadhasastry3829
@viswanadhasastry3829 7 ай бұрын
యింకా వుందా? మొత్తం అమ్ముకొని, రోడ్డు పైకి చేరావా? అంత పిచ్చి ఏంట్రా బాబు, ఏదైనా చేతనైన, పని చేసుకో, ఇపుడు తెలుస్తుంది బతుకెంటో, మళ్ళా ఒక్క యకరం కొనాలంటే జీవితకాలం పడుతుంది. క్షవరం అయ్యాక వివరం .అంటే ఇదే.
@Abdulkhazim-yw1cu
@Abdulkhazim-yw1cu 5 ай бұрын
hhhhhhhhhh👍👍👍👍
@Shivatelagamsetti
@Shivatelagamsetti 7 ай бұрын
ప్రజారాజ్యం కి మా సైడ్ ఇలానే ఖర్చుబట్టి ఇలానే పూకునాకి పోయారు.....
@simonugera4396
@simonugera4396 7 ай бұрын
Anna ekkada meedhi.
@paparaotirumareddy7559
@paparaotirumareddy7559 7 ай бұрын
🤣🤣
@mohanaraokotra5883
@mohanaraokotra5883 7 ай бұрын
Party for nakiñchatam kosamè
@venkatg5359
@venkatg5359 7 ай бұрын
😂😂
@YSandeep-h5j
@YSandeep-h5j 7 ай бұрын
ప్రజారాజ్యం అంటే నాకు గుండేపోటు వస్తోంది బ్రదర్ నా చెప్పుతో నేను కొట్టుకోవాలీ ఆ పార్టీ కోసం నేను చాలా చాలా కష్ఠపడ్డాను బ్రదర్
@sekharpotla8844
@sekharpotla8844 7 ай бұрын
నీకేమైనా పిచ్చి పట్టిందా బ్రదర్ నీవు చనిపోతే నీ కుటుంబానికి నష్టం రోజుకోరకంగా మాటలు మార్చే వాళ్ళు సిగ్గుపడాలి బ్రదర్ మీరు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు ఇకనైన తెలుసుకున్నారు కాబట్టి అన్ని ఒకపీడకలలా బావించి ఒక క్రొత్త జీవితానికి నాంది పలుకుతారని కోరుకుంటున్నాను ఆ జీసస్ మీ వేదనను తొలగించి సరికొత్త ఆలోచన మీకివ్వాలని కోరి ప్రార్థిస్తున్నాను
@tbmkrishnareddy911
@tbmkrishnareddy911 7 ай бұрын
15 ఎకరాలు,ఒక ఇల్లు పోయింది.
@gandupallisrinu1818
@gandupallisrinu1818 7 ай бұрын
వాడి 50 రోజుల్లో హైదరాబాద్ పోతాడు రా బాబు వాడి కోసం మీరు చస్తారు ఏంటి.
@Mis_likhi
@Mis_likhi 7 ай бұрын
😊00
@prasadn1601
@prasadn1601 7 ай бұрын
నిజంగా సూర్య చంద్ర గారికే అన్యాయం కాదు యావత్తు జనసైనికులకే అన్యాయం జరిగింది 🙏🙏🙏🙏
@everyourwellwisher932
@everyourwellwisher932 7 ай бұрын
కట్టుకున్న పెళ్ళాలకే మోసం చేసిన మహానుభావుడికి జెండా కూలీలు ఏ లెక్కన 😅
@daralatarun9917
@daralatarun9917 7 ай бұрын
​@@everyourwellwisher932😢
@SravanthiKomire
@SravanthiKomire 7 ай бұрын
@@everyourwellwisher932😢🎉🎉🎉
@DreamHomeLovers
@DreamHomeLovers 7 ай бұрын
Pavan Kalyan CM pakka
@srinivasreddykothapu6906
@srinivasreddykothapu6906 7 ай бұрын
@@DreamHomeLovers asalu 24 seats lu echadu pavan kalyan ki Ela CM avtadu bro . Chandra babu undaga mi vadiki CM aye chance asalu evadu .
@TajTaj-z8d
@TajTaj-z8d 7 ай бұрын
ఆభిమానం,హద్దుమీరితేఇలాగేఉంటది,ఇకనైనాకళుతెరవండి
@kiranmiriyala7082
@kiranmiriyala7082 7 ай бұрын
Sir చెప్పేవన్నీ 100% కరెక్ట్. అన్ని ఇళ్లకు ప్రతి వీధి తిరిగారు, మొక్కలు పంచారు. చాలా కష్టపడ్డారు ఛాన్స్ ఇస్తే తప్పకుండా నెగ్గేవారు. మంచివారు. అందరికీ సాయం చేసే గుణం గలవారు..
@vijayalakshmituraga
@vijayalakshmituraga 7 ай бұрын
మనం సామాన్య మైన వరమండీ పాలిటిక్స్ లో ఎలాగా జరిగితే పోయిన మీ ఎకరాలు వస్తాయా? భార్యా పిల్లలు మీ మీద డిపెండ్ అయినవారు అలాగా బ్రతకాలి? వాళ్ళకేమండి.. వాళ్ళు ఆలాగైనా సంపాదతిస్తారు. కోట్లు కూడా బెట్టుకుంటారు దయ చేసి ఎవరు ఇలాంటి పనులు చేయకండి మీకు తోచిన సహాయం ఉన్నంతలో చెయ్యండి. వ్యవస్థలని మార్చిడం అంతా ఈజీ కాదు.
@bhanu3306
@bhanu3306 7 ай бұрын
మన పార్టీ కాకపోయినా మానవతాదృక్పధం తో, సూర్య చంద్రగారికి వైసీపీ తోడుగా నిలవాలి.
@pavankumar3804
@pavankumar3804 7 ай бұрын
కోడికత్తి శ్రీనుని బయటకి తీసుకు రండిరా ముందు మానవతాదృక్పధంతో
@pavankumar3804
@pavankumar3804 7 ай бұрын
అదే మానవతాదృక్పధంతో బాబాయ్ హత్య నిందితులని arrest cheyyandi
@pavankumar3804
@pavankumar3804 7 ай бұрын
మానవతాదృక్పధంతో చెల్లికి ఇవ్వాల్సిన ఆస్తులు ఇచ్చేయండి
@maheshsirapu3403
@maheshsirapu3403 7 ай бұрын
ఏఅందుకు చేయాలి, ఆయన మీ పవన్కళ్యాణ్ కోసం 15 eacros, హౌస్ అమ్మను అన్నాడు, కనీసం avina ఇప్పించండి మీ నాయకుడి చేత
@regalagaddalegends
@regalagaddalegends 7 ай бұрын
Vote ki note donga ni kuda arrest cheyali​@@pavankumar3804
@vidhur2115
@vidhur2115 7 ай бұрын
వ్యక్తి గతంగ నీ సంసారాలను కూల్చుకుంటూ,రాజకీయాల్లో హద్దులేని అపద్దాలతో, ఘోరమైన ఉన్మాదపు పోకడలతో ప్రజలకు అద్భుతమైన మంచి చేసే జగన్ అన్నను విపరీతంగా ద్వేషిస్తూ, అటు నిన్ను నమ్ముకున్న వాళ్ళను, నిన్ను మోసే కాపులను, చివరకు ప్రజలు నాశనము అయిపోయినా పోనీ అని, ఉన్మాదపు మోసకారి ముసలోడు చంద్రంతాత కోసమే దొంగ బ్రతుకు బ్రతుకినావు మరియు బ్రతుకుతూ ఉన్నావు. అసలు ఈ భూమి పై నువ్వు ఎందుకు బ్రతుకుతూ ఉన్నావో ఒక్కక్షణం అయినా ఆలోచించావా? రా...నీతి లేని, మోసకారి ఉన్మాదపు పవనా!.
@lakshmichinthala-p6d
@lakshmichinthala-p6d 7 ай бұрын
Correct 💯
@mdayanand5511
@mdayanand5511 7 ай бұрын
It is better to join in ycp party. Because he is the only person to uplift the poor people. See ...now there is much development in the fields of education & health are for poor
@samdara2636
@samdara2636 7 ай бұрын
Vaddu babu ee jagan
@rajproton
@rajproton 7 ай бұрын
కోస్తా జిల్లాల జనాలు చాలా తెలివైన వారు రాజకీయం వేరు సినిమా వేరు అని ఎప్పుడో తెలుసుకున్నారు. అందుకే NON-LOCAL గాళ్లను తరిమేశారు. జనాలకు సేవ చేసే వాళ్ళను ఎన్నుకున్నారు మెగా కుటుంబం: చిరంజీవి పోటీ చేస్తే ఓడించారు నాగ బాబు పోటీ చేస్తే ఓడించారు పావలా కళ్యాణ్ పోటీ చేస్తే ఓడించారు అల్లు అరవింద్ పోటీ చేస్తే ఓడించారు స్వామీ నాయుడు ( చిరంజీవి అనుచరుడు) పోటీ చేస్తే ఓడించారు ఇలా నాన్ రెసిడెంట్ గాళ్ళను తరిమేశారు నిజంగా మీకు హ్యాట్సాఫ్ ఈ మెగా ఫ్యామిలీ కి ఆంధ్ర లో చెప్పుకోవడానికి సొంత ఇల్లు లేదు, సొంత ఆస్థులు లేవు, అన్ని అమ్ముకొని పోయారు, ఏదో కొంచెం స్థలం వుంటే లైబ్రరీ కి ఇవ్వమంటే ఇవ్వకుండా అది కూడా అమ్ముకున్నారు. అప్పుడప్పుడు వచ్చి కలవడానికి బందువులు లేరు. వాళ్ళ జీవితం మొత్తం హైదరాబాద్ లోనే. ఇక్కడ ఎటువంటి బంధాలు లేవు. సినిమా ఫ్యాన్స్ తప్ప చెప్పుకోవడానికి ఎవరు లేరు. ఆ ఫ్యాన్స్ ను కూడా చంద్ర బాబు కోసం ఊడిగం చెయ్యడానికి తీసుకొని పోతున్నాడు. వాళ్ళ కష్టాన్ని అలా వాడుకుంటున్నాడు ఒక వయసు వచ్చాక వాళ్ళ నిజ స్వరూపం అందరికీ అర్థం అవుతుంది. యూత్ ఏజ్ లో వున్న వాళ్ళు కూడా అర్థం చేసుకుంటే మంచిది. లేదంటే జీవితాలు నాశనమే. బాలకృష్ణ కూడా హిందూపూర్ నుండి పోటీ చేస్తే తిక్కోల్లు రాయలసీమ వాళ్ళు గెలిపించారు. అయన సంవత్సరానికి ఒక్క సారి కూడా రాడు. అక్కడి ప్రజలను కలవరు. ఎప్పుడు సమస్యల మీద మాట్లాడరు. వాళ్ళ సినిమాలు, వాళ్ళ కుటుంబాలు జీవితం అంత హైదరాబద్ లో నే. అప్పట్లో చిరంజీవి అంతే ఏ రోజు తిరుపతి కి వచ్చింది లేదు, జనాలకు చేసింది లేదు. ఏదో సమస్య వస్తె జనాలు చేసేది ఏమి లేక ఓడిపోయిన అభ్యర్థి దగ్గరకి వెళ్లారు. ఆయన ఒక్కటే మాట అన్నాడు. నేను ఆ రోజు మోత్తుకొని చెప్పా మీకు దగ్గరే వుంటాను. మీ సమస్యలు నాకన్నా ఎవడికి తెలుసు, చేస్తాను అని చెప్తే వినకుండా అతనికి వేశారు, అతనికే చెప్పుకోండి అని. చేసేది ఏమీ లేక మౌనంగా పోయారు. ఇలాగే వుంటుంది పావలా కళ్యాణ్ మాటలు విని మోసపోతే. మిరు కూడా మి లోకల్ నాయకులను ఎన్నుకోండి అంతే కానీ.. ఇలా అందుబాటులో లేని నాన్ లోకల్ ( జన సున్న పావలా కళ్యాణ్ మాటలు వినకండి ) వాళ్ళను ఎన్నుకుంటే మీ ప్రాంతం జనాలు ఇబ్బంది పడటం తప్ప ఇంకోటి లేదు. ఇది రాస్తున్నది కూడా ఒక మెగా అభిమాని. ఆ వయసులో తెలుసుకోలేక పోయాను. తత్వం బోధపడింది. వయసు పెరిగింది. రాజకీయాలు వేరు సినిమా జీవితం వేరు అని అర్థం అయ్యింది. రాయలసీమ తిక్క జనాలు ఇప్పటి కైన తెలుసుకోండి. ఇక చాలు ఎన్టీఆర్ అక్కడి నుండి పోటీ చేస్తే గెలిపించారు. అయన కొడుకులు హరికృష్ణ, బాల కృష్ణ అక్కడి నుండి పోటీ చేస్తే గెలిపించారు, చిరంజీవి నీ అక్కడి నుండి పోటీ చేస్తే గెలిపించారు. సొంత ఊరు జనాల కన్నా మీకు ఏమ్ తెలుసు వాళ్ళ గురించి. సినిమా అనే మాయలో దింపి వాళ్ళ కడుపు నింపుకునే పనిలో ఉన్నారు. సినిమా వేరు రాజకీయం వేరు అని ఇప్పటికీ అయినా గుర్తించండి. 2014-2019 వరకు పావలా కళ్యాణ్, టీడీపీ, బీజేపీ ప్రభుత్వమే వుంది రాష్ట్రం లో . ఎన్ని సార్లు వచ్చాడు పావలా కళ్యాణ్. ఏ నియోజక వర్గం కి ఏమ్ చేశాడు. పెద్ద గుండు సున్న అయన చేసింది ఓడిపోయిన తర్వత కూడా సిగ్గు శరం లేదు. తను పోటీ చేసిన నియోజక వర్గంలో తిరగాలి ఏదైనా చెయ్యాలి అని అసలు లేదు. కరోనా సమయంలో ఒక్కడు రాలేదు అంతా హైదరాబాద్ లో నే. అప్పుడు మీకు దగ్గర వుండి చూసుకున్నది కూడా ఇక్కడి నాయకులు, గ్రామ సచివాలయం సిబ్బంది, వాలంటీర్ లు మాత్రమే. ఒక్కడు ఐనా ఇక్కడ యువత టాలెంట్ గుర్తించి ఏమైనా ఉద్యోగాలు కానీ , సినిమాకి ఛాన్స్ కానీ ఇచ్చారా? వాళ్ళ కుటుంబం లో నే డజను మందికి ఇచ్చుకున్నారు. మళ్ళీ ఈ ఎదవలు ప్రజలకు సేవ చేసే వాలంటీర్ లను దూషిస్తూ వుంటారు. బడులు , ఆసుపత్రులు మారాయి. మెడికల్ కాలేజ్ లు, పోర్టులు ,ఎయిర్పోర్ట్ లు, కంపనీలు, గ్రామానికి పాలన ఇలా అన్ని బాగా జరుగుతున్నాయి. అవి మధ్యలో ఆగకూడడు. మంచి చేసే వాళ్లకు ఎప్పుడు ఆదరణ వుంటుంది అని ఎన్నోసార్లు ఆంధ్ర జనాలు నిరూపించారు. ఈ మీడియా మాయలో పడకుండా 2018 కి 2024 కి మీ ఊరిలో, మీ కుటుంబానికి జరిగిన మంచి చూసి, మార్పు చూసి ఎన్నుకోండి.
@enjapallishyamkumar593
@enjapallishyamkumar593 7 ай бұрын
ఇదే ప్రేమ, నమ్మకం జగన్ అన్న మీద ఉండి ఉంటే, మీ రాజకీయ సేవా జీవితం గొప్పగా ఉండేది...
@creativeworks1486
@creativeworks1486 7 ай бұрын
Mla, mp leda mlc ayyevallu
@manojbharadwaj4644
@manojbharadwaj4644 7 ай бұрын
Sare ycp lo aa area lo Tanaki etuvanti money em lekunda seat ivvandi mundu. Anayayam jarigindi kada. Aa pani chesi appudu matladandi. Akkada evvaru unna anavasaram. Mundu mla seat ichi appudu Ila matladadam story cover cheydam cheyyandi.
@venki3420
@venki3420 7 ай бұрын
chethi goddali istadu nammukunte
@dwaragopi7499
@dwaragopi7499 7 ай бұрын
😂😂😂😂
@SureshSuresh-mm5on
@SureshSuresh-mm5on 7 ай бұрын
​@@venki3420nammukunnadu ga pawan kalyan ni emmichadu
@ManMallela
@ManMallela 7 ай бұрын
ప్రస్తుతానికి Pavan ఒక్కడే బాగుపడినాడు
@UsharaniDontireddy
@UsharaniDontireddy 7 ай бұрын
పవన్ కళ్యాణ్ చెప్పేదొకటి చేసేదొకటి
@nathanperla150
@nathanperla150 7 ай бұрын
ఈ విషయం చాలా బాధాకరం😢❤
@bhavanicreations4300
@bhavanicreations4300 7 ай бұрын
మా పేదల పాలిట మనసున్న మారాజు మా సీఎం జగన్ సార్ 🎉🎉🎉🎉
@directorlaxman4334
@directorlaxman4334 7 ай бұрын
avunu athaniki jarigina anayananiki 1 koti rupali isthadu ma jagan anna
@swamynaidugavireddy
@swamynaidugavireddy 7 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@bhavanicreations4300
@bhavanicreations4300 7 ай бұрын
@@swamynaidugavireddy thank you bro🌹🌹
@bhavanicreations4300
@bhavanicreations4300 7 ай бұрын
@@directorlaxman4334అవును బ్రో ఎక్కడ అపద ఉన్న అన్యాయం ఉన్న పేదరికం ఉన్న అధుకుని వల్ల బాధలు తీర్చే మంచి గుణం మా జగన్ సార్ కే ఉంది బంగారం మా జగన్ సార్ 🎉🎉🎉🎉
@saisrikanthyeakambaram2701
@saisrikanthyeakambaram2701 7 ай бұрын
Avuna andi abbabba okka pedhoduki kanisam samanyulaki janasena chala tickets ivvabothundhi sigguleni ycp okka ticket ayina ichindha 100cr lenidhe vaadiki seat ivvani jagan mohan Reddy tho Pawan anna ki poti na e lucha media first time janasainikula video vesindhi yendhuku janasena valla intha nashtapoyaru janalu ani repu yerrri puvvulu ayyedhi sakshi channel ye chusthundandu
@bhannureals9
@bhannureals9 7 ай бұрын
పవన్ కల్యాణ్ వల్ల పెళ్లి చేసుకొని పెళ్లని చూసుకోలేదు. వాడుకొని వదిలాడు మీరు ఎంత బ్రో ple మీ
@rajagadu8412
@rajagadu8412 6 ай бұрын
Jagan anna medha kopam tho sharmila congress party lo ke velendhe lanaja lamede anna bhanam ne theduthuna jaggu bhai murese povadam la edhe anthey
@kattempudingo6575
@kattempudingo6575 7 ай бұрын
సోదరుడు సూర్యచంద్ర.... నేను గత సంవత్సరం నుండి ప్రతి నిత్యం సమీకరణాలు చెప్తూనే వస్తున్నాను., మనకు టికెట్ రాదనీ చెప్పాను. ప్రస్తుతం ఏమి బాధపడవద్దు. ఆల్టర్నేట్ వుంది.... చూద్దాం...
@devakumarsevanth699
@devakumarsevanth699 7 ай бұрын
అమ్మా చాలా బాగా చెప్పారు,ఇప్పటికైనా కళ్ళు తెరిచారు సంతోషం
@SattibabuAddipili
@SattibabuAddipili 7 ай бұрын
నిజాయితీ గల లీడర్ పాఠం శెట్టి సూర్యచంద్ర గారు జై పాఠం శెట్టి
@satyanarayanakolli2511
@satyanarayanakolli2511 7 ай бұрын
మీ బార్య గారు రియలైజ్ అయ్యారు.ఇప్పటికైనా మీరు మారండి.మంచివారు ఎప్పటికి చెడిపోరు
@jampanasrinivas7724
@jampanasrinivas7724 7 ай бұрын
మిరు ధైర్యంగా ఉండండి మిపిల్లలు భవిషత్తు ఆలోచించండి .తొందరపడకండి
@sashapuchandarasekhar7493
@sashapuchandarasekhar7493 7 ай бұрын
అంటే నువ్వు ఇన్ డైరెక్టర్గా చెప్పేస్తున్నావ్ పవన్ కళ్యాణ్ నమ్మొద్దని మీకు ఎప్పుడు అర్థం అవుతుంది రా బాబు
@klkrishnakumar8163
@klkrishnakumar8163 7 ай бұрын
పవన్ కల్యాణ్ గారి అరుపులు, కేకల యాత్రలకు జనసమీకరణ మొదలైన వాటికి వీరి వలే చాలామంది డబ్బులు ఖర్చు చేశారు. మొక్కలు పంచటం అనేది చాలా మంచి విషయం. అభినందనలు.
@vulliramu8408
@vulliramu8408 7 ай бұрын
P
@rajproton
@rajproton 7 ай бұрын
కోస్తా జిల్లాల జనాలు చాలా తెలివైన వారు రాజకీయం వేరు సినిమా వేరు అని ఎప్పుడో తెలుసుకున్నారు. అందుకే NON-LOCAL గాళ్లను తరిమేశారు. జనాలకు సేవ చేసే వాళ్ళను ఎన్నుకున్నారు మెగా కుటుంబం: చిరంజీవి పోటీ చేస్తే ఓడించారు నాగ బాబు పోటీ చేస్తే ఓడించారు పావలా కళ్యాణ్ పోటీ చేస్తే ఓడించారు అల్లు అరవింద్ పోటీ చేస్తే ఓడించారు స్వామీ నాయుడు ( చిరంజీవి అనుచరుడు) పోటీ చేస్తే ఓడించారు ఇలా నాన్ రెసిడెంట్ గాళ్ళను తరిమేశారు నిజంగా మీకు హ్యాట్సాఫ్ ఈ మెగా ఫ్యామిలీ కి ఆంధ్ర లో చెప్పుకోవడానికి సొంత ఇల్లు లేదు, సొంత ఆస్థులు లేవు, అన్ని అమ్ముకొని పోయారు, ఏదో కొంచెం స్థలం వుంటే లైబ్రరీ కి ఇవ్వమంటే ఇవ్వకుండా అది కూడా అమ్ముకున్నారు. అప్పుడప్పుడు వచ్చి కలవడానికి బందువులు లేరు. వాళ్ళ జీవితం మొత్తం హైదరాబాద్ లోనే. ఇక్కడ ఎటువంటి బంధాలు లేవు. సినిమా ఫ్యాన్స్ తప్ప చెప్పుకోవడానికి ఎవరు లేరు. ఆ ఫ్యాన్స్ ను కూడా చంద్ర బాబు కోసం ఊడిగం చెయ్యడానికి తీసుకొని పోతున్నాడు. వాళ్ళ కష్టాన్ని అలా వాడుకుంటున్నాడు ఒక వయసు వచ్చాక వాళ్ళ నిజ స్వరూపం అందరికీ అర్థం అవుతుంది. యూత్ ఏజ్ లో వున్న వాళ్ళు కూడా అర్థం చేసుకుంటే మంచిది. లేదంటే జీవితాలు నాశనమే. బాలకృష్ణ కూడా హిందూపూర్ నుండి పోటీ చేస్తే తిక్కోల్లు రాయలసీమ వాళ్ళు గెలిపించారు. అయన సంవత్సరానికి ఒక్క సారి కూడా రాడు. అక్కడి ప్రజలను కలవరు. ఎప్పుడు సమస్యల మీద మాట్లాడరు. వాళ్ళ సినిమాలు, వాళ్ళ కుటుంబాలు జీవితం అంత హైదరాబద్ లో నే. అప్పట్లో చిరంజీవి అంతే ఏ రోజు తిరుపతి కి వచ్చింది లేదు, జనాలకు చేసింది లేదు. ఏదో సమస్య వస్తె జనాలు చేసేది ఏమి లేక ఓడిపోయిన అభ్యర్థి దగ్గరకి వెళ్లారు. ఆయన ఒక్కటే మాట అన్నాడు. నేను ఆ రోజు మోత్తుకొని చెప్పా మీకు దగ్గరే వుంటాను. మీ సమస్యలు నాకన్నా ఎవడికి తెలుసు, చేస్తాను అని చెప్తే వినకుండా అతనికి వేశారు, అతనికే చెప్పుకోండి అని. చేసేది ఏమీ లేక మౌనంగా పోయారు. ఇలాగే వుంటుంది పావలా కళ్యాణ్ మాటలు విని మోసపోతే. మిరు కూడా మి లోకల్ నాయకులను ఎన్నుకోండి అంతే కానీ.. ఇలా అందుబాటులో లేని నాన్ లోకల్ ( జన సున్న పావలా కళ్యాణ్ మాటలు వినకండి ) వాళ్ళను ఎన్నుకుంటే మీ ప్రాంతం జనాలు ఇబ్బంది పడటం తప్ప ఇంకోటి లేదు. ఇది రాస్తున్నది కూడా ఒక మెగా అభిమాని. ఆ వయసులో తెలుసుకోలేక పోయాను. తత్వం బోధపడింది. వయసు పెరిగింది. రాజకీయాలు వేరు సినిమా జీవితం వేరు అని అర్థం అయ్యింది. రాయలసీమ తిక్క జనాలు ఇప్పటి కైన తెలుసుకోండి. ఇక చాలు ఎన్టీఆర్ అక్కడి నుండి పోటీ చేస్తే గెలిపించారు. అయన కొడుకులు హరికృష్ణ, బాల కృష్ణ అక్కడి నుండి పోటీ చేస్తే గెలిపించారు, చిరంజీవి నీ అక్కడి నుండి పోటీ చేస్తే గెలిపించారు. సొంత ఊరు జనాల కన్నా మీకు ఏమ్ తెలుసు వాళ్ళ గురించి. సినిమా అనే మాయలో దింపి వాళ్ళ కడుపు నింపుకునే పనిలో ఉన్నారు. సినిమా వేరు రాజకీయం వేరు అని ఇప్పటికీ అయినా గుర్తించండి. 2014-2019 వరకు పావలా కళ్యాణ్, టీడీపీ, బీజేపీ ప్రభుత్వమే వుంది రాష్ట్రం లో . ఎన్ని సార్లు వచ్చాడు పావలా కళ్యాణ్. ఏ నియోజక వర్గం కి ఏమ్ చేశాడు. పెద్ద గుండు సున్న అయన చేసింది ఓడిపోయిన తర్వత కూడా సిగ్గు శరం లేదు. తను పోటీ చేసిన నియోజక వర్గంలో తిరగాలి ఏదైనా చెయ్యాలి అని అసలు లేదు. కరోనా సమయంలో ఒక్కడు రాలేదు అంతా హైదరాబాద్ లో నే. అప్పుడు మీకు దగ్గర వుండి చూసుకున్నది కూడా ఇక్కడి నాయకులు, గ్రామ సచివాలయం సిబ్బంది, వాలంటీర్ లు మాత్రమే. ఒక్కడు ఐనా ఇక్కడ యువత టాలెంట్ గుర్తించి ఏమైనా ఉద్యోగాలు కానీ , సినిమాకి ఛాన్స్ కానీ ఇచ్చారా? వాళ్ళ కుటుంబం లో నే డజను మందికి ఇచ్చుకున్నారు. మళ్ళీ ఈ ఎదవలు ప్రజలకు సేవ చేసే వాలంటీర్ లను దూషిస్తూ వుంటారు. బడులు , ఆసుపత్రులు మారాయి. మెడికల్ కాలేజ్ లు, పోర్టులు ,ఎయిర్పోర్ట్ లు, కంపనీలు, గ్రామానికి పాలన ఇలా అన్ని బాగా జరుగుతున్నాయి. అవి మధ్యలో ఆగకూడడు. మంచి చేసే వాళ్లకు ఎప్పుడు ఆదరణ వుంటుంది అని ఎన్నోసార్లు ఆంధ్ర జనాలు నిరూపించారు. ఈ మీడియా మాయలో పడకుండా 2018 కి 2024 కి మీ ఊరిలో, మీ కుటుంబానికి జరిగిన మంచి చూసి, మార్పు చూసి ఎన్నుకోండి.
@raaa8600
@raaa8600 7 ай бұрын
Papam eyaney ERRI MOKKA ayyadu
@sugunarao.perathoti4976
@sugunarao.perathoti4976 7 ай бұрын
Dear brother and sister చనిపోవటం పరిష్కారం కాదు మీకు నచ్చిన మరొక పార్టీ లోకి వెళ్ళండి, లేదా ఇండిపెండెంట్ గా పోటీచేసి నిలబడండి. మీరు చేసిన సేవయే మిమ్మిలని గెలిపిస్తుంది. పవన్కళ్యాణ్ పొత్తులో అతని స్వార్థం తప్ప నిజాయతి లేదు, నాయకుడి లక్షణాలు లేవు. దయచేసి ప్రాణాలు తీసుకోకండి. 🙏🙏🙏
@raaa8600
@raaa8600 7 ай бұрын
@@sugunarao.perathoti4976 politics okappudu,ippudu,next,eppatiki costly ganey vuntayi.. Full gaa money atleast 100crs pinaa vuntey appudu politics and movies looki vellandi.. Ledaa vunna GOCHI GUDDA pothadi meku
@gousebashasyed4787
@gousebashasyed4787 7 ай бұрын
అక్క మీరు పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలని మీ కష్టాలను దూరం చేయాలని ప్రార్థిస్తున్నాను.
@pavankumar3804
@pavankumar3804 7 ай бұрын
maa sharmila akka asthulu maa sharmila akkaki ivvali CM sir
@love__z
@love__z 7 ай бұрын
మీరు ప్రతీ ఇంటికీ మొక్కలు ఇచ్చారు కానీ పావలా గాడు బొక్క పెట్టాడు..భగవంతుడు మిమ్మల్ని ఏదో రూపంలో వృద్దిలోకి తీసుకొస్తాడు
@mshalemraju5264
@mshalemraju5264 7 ай бұрын
ఆ స్వార్థపరుడు కోసం మీరు ఎందుకమ్మా బాధపడడం ఆ పార్టీ పెట్టింది చంద్రబాబు కోసం అది నీకు లేటుగా తెలిసింది
@puvvalaramarao3260
@puvvalaramarao3260 5 ай бұрын
మునుసులు వెంబడింపక తల్లి తండ్రులను ప్రేమిస్తూ,, నిత్య జీవమిచ్చు యేసు ను నమ్ముకొని, మీ మనుసుని మనశాంతిగా ఉంచుకోండి సమాధానం, సంతోషంతో ఉండండి ప్లీజ్
@chinnadone5880
@chinnadone5880 7 ай бұрын
పవన్ కళ్యాణ్ ని నమ్ముకున్న అనేక మంది అమాయక కార్యకర్తలు ఆయనంటే ఏమిటో అర్ధం ఇప్పటికైనా అర్ధం చేసుకొని తమ భవిష్యత్తును రాజకీయాలకు బలి చేసుకోకుండా తమను నమ్ముకున్న కుటుంబాలను ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్త వహించడం ఎంతో అవసరం.
@ramireddythummala1413
@ramireddythummala1413 7 ай бұрын
నాయకులు పొత్తు ను వ్యతిరేకించ వలసింది
@madhumadhav9987
@madhumadhav9987 7 ай бұрын
Rey paytms Mee gu...meeru kadukkondi first
@madhumadhav9987
@madhumadhav9987 7 ай бұрын
పాపం Yakchi anchorki రావాల్సిన స్టఫ్ రాలేదు
@jreddycr
@jreddycr 7 ай бұрын
​@@madhumadhav9987 Mana Poramboku Pawan Kalyan gaadiki ravalsina mushti vacchinda ?? 😂
@kishorepriya3813
@kishorepriya3813 7 ай бұрын
​@@madhumadhav9987kutta mye ra bolli lanja koduku dengite పుట్టిన pawla ga akkada జరిగిన దాని గురించి cheppu ra ante vadi modda eanduku ra kudavadam avasarama neeku
@yesayyashakthidyohan
@yesayyashakthidyohan 7 ай бұрын
సిస్టర్ ఒక మాట చెబుతాను వినండి మీ హస్బెండ్ చాలా తప్పుగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ కోసం బ్రతుకుతున్నారా మీరు పిల్లల కోసం బతుకుతున్నారా వాళ్లు కోట్లు సంపాదించుకుంటారమ్మ మీరే అన్యాయం అయిపోతారు జగన్ గారు మీకు సహాయం చేస్తారు ఆలోచించండి
@forourbasha
@forourbasha 7 ай бұрын
బ్రదర్ నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిని మీరు ఇంత కష్టపడ్డారు కాబట్టి నీ బాధ నాకు అర్థమైంది మీరు ఇండిపెండెంట్గా పోటీ చేయండి మీ అంచనాకు తగ్గట్టు మీరు గెలుస్తారు లేదో తెలుస్తుంది ఒకేలా గెలిస్తే చరిత్ర లో నిలిచిపోతారు గెలవకపోతే ఇంకా ఎంత గెలవాలి అనేది అంచనా వేసుకోవచ్చు ఇండిపెండెంట్గా పోటీ చేయండి నా మాట దయచేసి మీరు బాధపడొద్దు మీలాంటి మంచి వాళ్ళు చరిత్రను
@appikondagopi812
@appikondagopi812 7 ай бұрын
Good idea
@sudhagoddali6476
@sudhagoddali6476 7 ай бұрын
Nijam annayya..nv annadi
@forourbasha
@forourbasha 7 ай бұрын
@@appikondagopi812 kzbin.info/www/bejne/f3uxaX2sf9yCfK8si=pbxQ6YyWnBmu-fi2
@prasadpeethala9060
@prasadpeethala9060 7 ай бұрын
Gattiga padithe 50 votlu padatai
@dolavinodkumar9987
@dolavinodkumar9987 7 ай бұрын
Sorry sir atanu jenda kuliga vundatabiki estapadutunnaru
@RamanjaneyuluGadde
@RamanjaneyuluGadde 7 ай бұрын
నాకు అర్ధం కాలేదు MLA గా గెలవాలి అంటే కావలిసింది సీటా ఓటా పవన్ కళ్యాణ్ ని నమ్ముకున్నావు పొత్తు కారణంగా కుదరలేదు అని అన్న మీరు ఇప్పుడు మీరు ఇన్నాళ్లు సేవచేసిన జనాలను నమ్మి ఇండిపెండెంట్ గా పోటీ చేయొచ్చు కదా చావడం కంటే తెగించి గెలిచి మీలాంటి వాళ్ళకి ధైర్యాని ఇవ్వడం మంచిది అని నా అభిప్రాయం🙏
@DileepKumar-v8j
@DileepKumar-v8j 7 ай бұрын
సూర్య చంద్ర గారు చాలా అమా యకుడిగా వున్నాడు , ఇలాంటి అమాయకులు ఉన్నన్ని రోజులు నాయకులకు ఎ లాంటి దోకాలేదు
@chandrammaarava4536
@chandrammaarava4536 7 ай бұрын
Super Comment
@pavankumar3804
@pavankumar3804 7 ай бұрын
maa sharmila akka asthulu maa sharmila akkaki ivvali CM sir
@DileepKumar-v8j
@DileepKumar-v8j 7 ай бұрын
@@pavankumar3804 కాంగ్రెస్ ఇస్తాది
@gracegospel1937
@gracegospel1937 7 ай бұрын
ఇది చాలా అన్యాయం.. పవన్ గారు.. మీరైనా అప్పుడప్పుడు సినిమా షూటింగ్ లకు వెళ్లి వచ్చేవారు.. కానీ వీళ్లు ఐదేళ్లు జనంలోనే ఉన్నారు. దయచేసి ఇలాంటి వారిని పట్టించుకోండి.. జ్యోతుల నెహ్రూకు సీటు ఇవ్వకపోయినా ఆయన బ్రతకగలడు..కానీ వీళ్ళు బ్రతకలేరు.. దయచేసి అర్థం చేసుకుని సీటు ఇప్పించండి..
@KSRAJU-i8g
@KSRAJU-i8g 7 ай бұрын
RANIVVARU ANI TELUSUKOVALI .(2) POLITICAL ALANEUNTADI .MEELANTI VALLU PALLAKI MOYYALI GA.?
@pavankumar3804
@pavankumar3804 7 ай бұрын
Mana sharmila akkaku jarigina anyayam gurinchi kooda maatladu bro please
@RameshBabu-m4d
@RameshBabu-m4d 7 ай бұрын
​@@pavankumar3804akkada am coment pettadu nuvvu am Ripley echhav andhuke brother chadhukomanedhi athanu pawn Kalyani ami ana ledhuga mari andhuku brother antha hurt avuthunnav ala maatladali ante Poonam kour ki jarigina anyayam gurinchi kuda maatladali e Vishayam nenu cheppadam kadhu Poonam kour twitter lo tweet chesindhi chudu akkuvaga feel avvaku vallaku jarigina anyayam neku jaruguthundhi
@raopedapati7622
@raopedapati7622 7 ай бұрын
​@@pavankumar3804arey puvva akkada news enti nuvvu cheppedhi entra chaduvukuni edvandi ra 😂😂
@pavankumar3804
@pavankumar3804 7 ай бұрын
@@raopedapati7622 arey yerri puvva He is a covert No 1 ra baabu munfu nuvvu study chesi appudu matladaraa baabu. Ayana Asthulu ammindhi Janasena party kosam kaadu valla Koduku doctor Seat kosam raa.
@YSandeep-h5j
@YSandeep-h5j 7 ай бұрын
పాపం అన్న బాదను నేను చూడలేక పోతున్నా నీకు నష్ఠపరిహారం పవనన్న ఇవ్వాలీ జై పవనన్న
@mahesh6565
@mahesh6565 7 ай бұрын
ఎమ్మెల్యే అర్హత ఉన్న వ్యక్తి మీరు నిజమైన నాయకుడు భయపడకూడదు సింగల్ గా పోటీ చేయండి ఓడిపోతారని భయపడకండి నీ నిజాయితీయే మిమ్మల్ని గెలిపిస్తుంది మీలాంటి నాయకులు ప్రజలకు ఎంతో అవసరం
@madhusudanrao9268
@madhusudanrao9268 7 ай бұрын
బాగా realise ఐయ్యారు ఫస్ట్ మీ ఫ్యామిలీ మెంబెర్స్ మరియు మీ పిల్లలు గురించి ఆలోచించండి... ఆ తరువాత పాలిటిక్స్ గురించి ఆలోచించండి ప్లీజ్..... మీ పైన డిపెండ్ ఐనవాళ్ళుంటారు.... రాజకీయాలు గురించి ప్రాణాలు తీసుకోవద్దు.... ఇపుడు కామన్ ప్రజలు రాజకీయం చేయాలి కానీ లీడర్లు కాదు.
@arya.sadgurumurthyas.murth4316
@arya.sadgurumurthyas.murth4316 7 ай бұрын
🚴🗑️ బుద్ధి జ్ఞానం మంచి చెడు తెలిసినవాడు ఎవ్వడు టీడీపీ & జనసేన పార్టీలో చేరడు ! 🙋☑️
@likhithsrinivas4743
@likhithsrinivas4743 7 ай бұрын
Ysrcp😂😂😂😂😂😂 correct suit avtundi 😂😂😂
@ravikuamr1993
@ravikuamr1993 7 ай бұрын
​@@likhithsrinivas4743payana video vinu baga, 24 seats CM CM
@vintiharibabu7994
@vintiharibabu7994 7 ай бұрын
అలా అనీ వైసీపీ పార్టీ కి వెళ్ళారు అదితెలుసుకో
@anilbabu99635
@anilbabu99635 7 ай бұрын
ఫస్ట్ నుంచి చెబుతూనే ఉన్నారు న్యూస్ లో చూస్తున్నారు వింటున్నారు అనేక సభల్లో చాకిరీ చేయాలి ఎవరు ఎన్ని తిట్టినా పడాలి అని పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగానే చెప్పారు ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు ఊరకనే చెప్పలేదు పెద్దలు😂💯🤣😂 అమ్ముకుంటే ఏంటి అమ్మకపోతే ఏంటి వాడుకుని వదిలేసిన వాళ్లని వీళ్లు చూస్తూనే హేళనగా మాట్లాడిన వారు వీళ్ళలో చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ ఇదొక చంప దెబ్బ 💯🤣😂 కాదంటారా చెప్పండి
@pavankumar3804
@pavankumar3804 7 ай бұрын
maa sharmila akka asthulu maa sharmila akkaki ivvali CM sir
@pssswaroop2010
@pssswaroop2010 7 ай бұрын
సాధారణ వ్యక్తిని ,వ్యక్తులను పవన్ గారు encourage చేసి నాయకులను తయారు చేసి అసెంబ్లీ కి పంపిస్తా రని ఆశించానుఅందరితో పాటు నేను కూడా!నేను actual గా middle class కుటుంబం లోనుండి వచ్చాను.కష్టపడి పైకి వచ్చిన మనిషిగా janasena మంచి పార్టీ అనుకున్నా ,మంచి ఆల్టర్నేటివ్ అనుకున్నా.మిగతా పార్టీ ల లాగే janasena చేస్తుందని అనుకోలేదు. Individual గా పోటీ చేయకుండా existant పార్టీ కి సపోర్ట్ చేసే అనుబంధ పార్టీ గా మారుతుందని అనుకోలేదు.ఈ సూర్యచంద్ర గా రి లా అన్యాయం అయిపోయిన janasena కార్యకర్తలు చాలా మంది వున్నారంకుంటా! Sorry state of affairs!
@speakingtree2385
@speakingtree2385 7 ай бұрын
మిగత పార్టీలు చాల నయం నాయన ఈ అర్ధ పావలగాని పార్టీతో పోలిస్తె.😁😁
@nanionline9971
@nanionline9971 7 ай бұрын
Pata patnam ticket conductor koduku ichharu...enni votes saadincharu chaitanya.... Nellore lo vinod Kumar ki isthe enni votes techhukunnaru...rayapati aruna gaaru maamuli mahila ..rastra adhikaara prathinidi ivvaleda...vere ye party lo dabbulu lekunda tickets ivvaledu...okka janasena party tappa
@SrinivasKolusu-qd1jq
@SrinivasKolusu-qd1jq 7 ай бұрын
Pavala pavala pavala​@@nanionline9971
@TRUELY-SPEAKS.
@TRUELY-SPEAKS. 7 ай бұрын
Package star ఇతనిని మోసము చేశాడని గ్రహించాలేని దుస్థితి లోకి ఇతను వెళ్ళిపోయాడు. 😂 మెంటల్ fellow.
@speakingtree2385
@speakingtree2385 7 ай бұрын
టిక్కెట్టు రానందుకు దేవుడికి ధాన్యవాదాలు చెప్పుకోరా నాయన. టిక్కెట్ వస్తే ఇంకా చాలా అన్యాయ మైపోయే వాడివి. It's not Joke, serious. May God bless you.
@99sukumarreddy87
@99sukumarreddy87 7 ай бұрын
సూర్య చంద్ర గారు మీరు ఇండిపేండేంట్గా పోటిచేయండి .... ఆదికార ప్రతిపక్ష పార్టీల నేతలే మీ దగ్గరకి వస్తారు ...#suryachandra patamsetti
@subbaraokolaka4762
@subbaraokolaka4762 7 ай бұрын
One way..mind వాలతో..పనిచేయాలి కానీ..అలాంటి two way........mind వలతో పని చేసే చివరకు.... ఇలా....వస్తుంది.... ఏది ఏమైనా పోలికల్స్ మైండ్ గేమ్ అడి... మీ లాంటి నీతి, నిజాయితీ పరులు.... మోసం చేస్తున్నారు.....హ్యుమానిటీ....లేని నాయకులు...ఎందుకు........
@ThrinadhKorra-g1f
@ThrinadhKorra-g1f 6 ай бұрын
నీవు చేసిన సేవకుల శుభాకాంక్షలు
@sunkesularamanamma
@sunkesularamanamma 7 ай бұрын
అన్నా మీరు మంచి వారే మీ మాటలు మాకు బాదగావున్నాయ్ మీకి ఏమైన ఐతే జనసేన పార్టీ మీ ప్యామిలికి ఏమి ఇవ్వరు కాని నీ బార్య పిల్లలు పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేసి నిర్ణయం తీసుకుని అన్నా మిలాంటి వారు బతకాలి మిమ్మల్ని సమాజం గమనిస్తోంది జై హిందూ జై india
@ChBhaskararao-fi3lg
@ChBhaskararao-fi3lg 7 ай бұрын
Ma jagan anna nee kanna asalu dabbulu lene nandigam suresh anna ku MLA setu kadh MP setu echadu jai jagan🇺🇿
@prinseofpeace
@prinseofpeace 7 ай бұрын
He gave plants for all and Pawan gave him Khaali Flower
@cfgmnewstv580
@cfgmnewstv580 7 ай бұрын
పొత్తులు పెట్టుకోవడమే చాలా తప్పు చాలా అన్యాయం జరుగుతుంది
@satyavani8717
@satyavani8717 6 ай бұрын
Mundu undi asalaina panduga
@Raj-qc2fz
@Raj-qc2fz 7 ай бұрын
సూర్య చంద్ర గారు, దయచేసి పిచ్చి పనులు చేయకండి. మీ అవసరం ప్రజలకన్నా మీ పిల్లకి మ్యుఖ్యం, దయచేసి ప్రాణ త్యాగం అనకండి. ఒక్కసారి ఊపిరి పొతే, ఒక 10 రోజులు న్యూస్ లో ఉంటారు, ఆతర్వాత జీవితాంతం దుఃఖం లో మునిగి పోయేది మీ పిల్లలు మాత్రమే.. మీ బంధువులు కూడా అస్సలు పట్టించుకోరు. మీరు నిజంగా ప్రజల గుండెల్లో ఉంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసి మిమ్మల్ని మీరు నిరూపించుకొండి. లేగవండి. లేసి మీరు పవన్ కన్నా గొప్ప హీరో గా నిరూపించుకో.. లే ..లేసి ఆ హనుమ స్వామికి ఒక్కసారి మొక్కుకో ..ప్రజలలోకి వెళ్ళు …
@Sivakris
@Sivakris 5 ай бұрын
సోదరుడు చాలా మంచివారు ఎంతో మానవత్వం కలిగిన వారు అటువంటి వారికి అసెంబ్లీకి పంపించి సీటు ఇచ్చి అందరికీ సహాయపడే వ్యక్తిని ప్రోత్సహిస్తే సమాజం రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందింది కానీ ఇప్పుడు ప్రస్తుత కాలం కేవలం డబ్బున్నవాడు కులమున్నవాడు అధికారం ఉన్నవాడికి సీట్లు గాని స్థాయిలు గాని ఏదైనా సరే ఇక ఏమీ లేని వాడికి చేతికి చిప్పే
@gvpurushottam8119
@gvpurushottam8119 5 ай бұрын
BROTHER S. చంద్ర.. నాన్న నా AGE 65. Years. నా కున్న రాజకీయ అనుభవం. తో చెబుతున్న. ని ముఖం లో భాధ అర్ధం అయినది..నీ నియోజకవర్గం లోని కామన్ మన్ కి ని మరియు ట్రస్ట్ ద్వారా వారి కష్టాల్లో పాలు పంచుకో.. మన శ్రీధవి మాదిరి.. ఇంకా మంచి పెరు వస్తుంది అప్పుడు ప్రజలు నీవు వొద్దు అన్న నిను వారి నాయకుడిని చేస్తారు.. అ లుచ్చా నాయకుల జండాలు మోయకు.. నిను ప్రజలు మోస్తరు. జీవితం ధన్యం అవుతుంది.. BROTHER.. YOURS.. RAO. TG. STATE.. PROCEED YOUR LIFE..
@VijayBhaskar_Passyavula
@VijayBhaskar_Passyavula 7 ай бұрын
ప్యాకేజీ కళ్యాణ్ అంటే ఏంటో ఇప్పుడు జన సైనికులకు తెలిసిందా?
@madhusudhankasturi741
@madhusudhankasturi741 7 ай бұрын
మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు విరమించుకోండి. ఎవరి కోసమో మీప్రాణాలు పణంగా పెట్టవద్దు. రియలైజ్ కండి బ్రదర్..నిజాయితీ కలిగిన నాయకుని వెంట నడవండి..
@prasadpeethala9060
@prasadpeethala9060 7 ай бұрын
Nammesthunnara enti
@rangareddym8322
@rangareddym8322 7 ай бұрын
Power politics, మంచివాళ్ళు ఇప్పుడు ఉన్న పరిస్థితి లో కష్టం
@rowthusri4157
@rowthusri4157 7 ай бұрын
రాజకీయాలు కోసం చనిపోవడం అనుకోవడం మీ తప్పు అది. స్వతంత్ర అభ్యర్థి గా పోటీ చేసి గెలవండి. మీ సత్తా చూపండి 🌹🙏🙏🙏
@VenkataraoRaipalli
@VenkataraoRaipalli 5 ай бұрын
Package barinapadi mosapoyadu..... jali ledhu
@Smilekillersukumar
@Smilekillersukumar 7 ай бұрын
శ్రీదేవి గారు మీరు చాలా కరెక్టుగా మాట్లాడారు 💯
@kveangupta5297
@kveangupta5297 7 ай бұрын
Pawan should have convinced CBN regarding this seat allotment to suryachandra since he knows about this candidate and about his character. If pawan even could not convince CBN about allotment of this seat, it is better for him to quit the politica otherwise there may be more youth will be spoiled due to his weak commanding position.
@hothasubrahmanyam397
@hothasubrahmanyam397 7 ай бұрын
20:15
@vijaybaskarreddy3362
@vijaybaskarreddy3362 7 ай бұрын
Jagan is always great because jagan only can send poor people to parliament or assembly❤
@subhashpradhano8097
@subhashpradhano8097 7 ай бұрын
Comedy vaddu bayya jai jagan
@parameshk5939
@parameshk5939 7 ай бұрын
Nijam cheppavu mee party lo 100 to 150 crores karchu petti win ayye poor people chala mandhi unnaru
@SriMuraliKrishna
@SriMuraliKrishna 7 ай бұрын
ఇతనికి జగనన్న mla seat ఇస్తే చాలా బాగుంటది.
@bsiyengarvedantam8760
@bsiyengarvedantam8760 7 ай бұрын
తల్లీ..నీ ఆలోచనా విధానం చాలా బాగుంది. ఎంతో మంది నీ భర్త లాంటి వాళ్ళు వ్యక్తి పూజ కు లొంగిపోయి, పిచ్చి అభిమానంతో జీవితాలను ఈ స్వార్థ, నీచ, నికృష్ట రాజకీయాలకు బలిఅయిపోతున్నారు. అయినా తెలిసితెలిసీ ప్రాణత్యాగం చేయాలని నిర్ణయించు కున్నారు. ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాతలు అవుతున్నారు. మీకు,మీ ఆశయాలకు భగవంతుడు చేదోడు వాదోడుగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఆశయం తప్పక త్వరలో నెరవేరుతుంది ఎంతో మందికి కనువిప్పు అవుతుంది.
@charvikkarlapudi7231
@charvikkarlapudi7231 7 ай бұрын
Ur super akka
@ravikadimi7170
@ravikadimi7170 7 ай бұрын
Ur right mam money is more important on politics including caste
@missionformbbc
@missionformbbc 7 ай бұрын
నిజాయితీగా సేవ చేసావు. న్యాయం చేశారు. AP లో శ్రీ రామ పాలన జరుగు తుంది. పేదలు సుభిక్షంగా వున్నారు. పేదల దేవుడు జగనన్న
@Ramathulasi-f7b
@Ramathulasi-f7b 6 ай бұрын
అన్నా చాలా బాధ గా వుంది .మనం కష్టపడి వాళ్ళని గెడ్ నెక్కించాలనుకున్నాం .మీకు మంచి రోజులు వస్తాయ్ .కాని ఒక్కమాట ప్రజలు ఇంకా మంచిఒల్లు వాళ్ళని వదించి చూపిస్తారు .
@Jesusrajyam
@Jesusrajyam 7 ай бұрын
పిచ్చి ప్రేమతో ఇంకా పవన్ నమ్మొద్దు అని చెప్పారు సూపర్ అమ్మ
@prakashganta6233
@prakashganta6233 7 ай бұрын
God bless 🙌
@prabhakarprabhakar7494
@prabhakarprabhakar7494 7 ай бұрын
వెరేవాళ్ళ సంగతి మీకెందుకు మీ భార్య,భర్తలు నిజం తెలుసుకుని దీక్ష మానేసి శుభ్రంగా ఉండండి
@lsrinivas9377
@lsrinivas9377 4 ай бұрын
Baryani mosam chesinodu prajalolekkana
@nosafegames314
@nosafegames314 7 ай бұрын
Goppa vartha ycp ee manishiki seat istundhi Jai ycp 🎉🎉❤❤
@lovaraju7637
@lovaraju7637 7 ай бұрын
మేము చెప్తూనే వున్నాం, మీరు వినలేదు, మీరు వైసీపీ రండి అన్న, మీకు అన్ని మంచి జరుగుతాయి
@kittu6376
@kittu6376 7 ай бұрын
Ycp
@arvindaug
@arvindaug 7 ай бұрын
Ycp ki vaste MLA seat istara??? Enduku ra bhai.,concern comments???
@lovaraju7637
@lovaraju7637 7 ай бұрын
@@arvindaug కనీశం బ్రతుకు తెరువు చూపిస్తారు అన్న
@rkrebal575
@rkrebal575 7 ай бұрын
Pavan Kalyan mimmalni matrame kadu yavat Jana sainiks ni mosam chesaru?????
@shyambhaskark3111
@shyambhaskark3111 7 ай бұрын
Amma mari meeru Political thelusuko amma......2019 lo no one voted JSP....if this time not no more JSP.... which will impact Our state..... Try to understand amma....pottu Dharmam ante wait and intha drama cheyyatam anedhi kooda something planned meeru...
@srinudeluxe9391
@srinudeluxe9391 7 ай бұрын
ఇండిపెండెట్ గా పోటీచేయ్యండి సార్..
@nenavathrajesh1980
@nenavathrajesh1980 4 ай бұрын
Mosagala chethulo mosapoyaru
@akhilbabuakhil
@akhilbabuakhil 7 ай бұрын
ఆయన మనోవేదనకు గురి కావడం తప్పు. అందరికీ మేలు చేసారు, మీరు గెలవడం కోసం ఆ పనులు చేయడం తప్పు MLA seat పని లేదు. ఎప్పుడు మేలు చేయండి అది నాయకత్వ లక్షణం సార్
@thotakrishna2187
@thotakrishna2187 5 ай бұрын
యేపారిటీలోనీలాంటివారు లేరుగదాఅదేమనపారిటీలోనే యెందుకువునారూమనజాతియెందుకు అముకుంటునారు
@kiran.k952
@kiran.k952 7 ай бұрын
మీ లాంటి వాళ్లు బాధపడుతున్నారు.. don't worry అన్న..elections తో జీవితం అయిపోదు...పవన్ కళ్యాణ్ .. తప్పక న్యాయం చేస్తారు.....
@ReddySirapu
@ReddySirapu 4 ай бұрын
Anna next Jagan neeku MLA seat
@gorlimurali2596
@gorlimurali2596 7 ай бұрын
మేడం ప్రేణం చాలా విలువైయింది.... ఒక్క సారి ఆలోచిచండి.... పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా పోరాటం చేయండి.... ప్రాణం చాలా విలువైయింది.... జగన్ సోనియా గాంధీ పై ఎలా ఐతే యుద్ధం చేశాడో మీరు పవన్ పై యుద్ధం ప్రకటించoడి..........
@chinnaraochinna3493
@chinnaraochinna3493 7 ай бұрын
ఆయనకు అసలు పొలమే లేదు అమ్ముకోవడానికి
@prasadj748
@prasadj748 7 ай бұрын
బ్రదర్ మీరు ప్రజలు మనిషివి మీకు టిక్కెట్ వివలేదు అని మీ భార్య భర్త లు చనిపోవడం కరెక్ట్ కాదు ప్రజలుకి ఈ అయిదు సంవత్సరాలు చాలా సేవ చేశారు మేము చూసాం మీరు సామాన్యుడు వ్యక్తి గా పోటీ చేయండి ప్రజలు లో ఉన్న నమ్మకం అపనమ్మకం చేయవద్దు మీరు గెలవాలి అని కోరుకుంటూన్నాను మీకోసం దేవునికి ప్రార్ధన చేస్తాం మీరు బాధ పడవద్దు నాకు కూడా కళ్ల కన్నీరు తిరుగుతూన్నాయి మీరు సంతోషం గా పోటీ చేయండి. మీ అభిమాని
@bvsnmurthy3693
@bvsnmurthy3693 7 ай бұрын
ప్రజారాజ్యం పార్టీకి బలి అయిన వారు ఇలాంటి వారు ఎంతో మంది ఉన్నారు.
@jbsngr912-yz2cs
@jbsngr912-yz2cs 7 ай бұрын
పావలాకి సపోర్ట్ చేసినందుకు కాదు గానీ, మీరు మొక్కలు పంచినందుకైన నేను మీకు నా సపోర్ట్... వెళ్లి జగన్ గారిని కలువు...ఆయన నిన్ను ఒక చెట్టులా తయారుచేయగలడు..
@naguruchikkala1956
@naguruchikkala1956 7 ай бұрын
టిక్కెట్ ఇవ్వకపోతేనే ఇంత బలహీనపడ్డావు.ఓడిపోతే సచ్చిపోయే వదివేమో.
@JonnalagaddaDprasad
@JonnalagaddaDprasad 7 ай бұрын
వాళ్లకి న్యాయం చేస్తారంటూ మీడియా వారిని ఆశిస్తూ..🙏
@Praneeth-qj1nf
@Praneeth-qj1nf 7 ай бұрын
వాడు ఎందుకండీ అంత హైలెట్ చేస్తున్నారు వాడు కంప్లీట్ వాడు మాటల్లోనే డ్రామా తెలుస్తుంది
Janasena Leader CSR Warning To  Pawan Kalyan | @SakshiTVLIVE
8:10
Sakshi TV Live
Рет қаралды 291 М.
How do Cats Eat Watermelon? 🍉
00:21
One More
Рет қаралды 11 МЛН
Ozoda - Lada ( Ko’k jiguli 2 )
06:07
Ozoda
Рет қаралды 15 МЛН
WORLD BEST MAGIC SECRETS
00:50
MasomkaMagic
Рет қаралды 54 МЛН
How do Cats Eat Watermelon? 🍉
00:21
One More
Рет қаралды 11 МЛН