Janasena Patamsetty Surya Chandra Wife Sensational Comments On Pawan Kalyan

  Рет қаралды 172,176

Sakshi TV Live

Sakshi TV Live

Күн бұрын

Janasena Patamsetty Surya Chandra Wife Sensational Comments On Pawan Kalyan ‪@SakshiTVLIVE‬
#JanasenaPatamsettySuryaChandra #TDP #JanasenaMLACandidates #sakshitvlive
Watch Sakshi TV LIVE - • Video ​
Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com​
Like us on / sakshitv
Follow us on / sakshinews

Пікірлер: 769
@josephrajunandamuri2522
@josephrajunandamuri2522 7 ай бұрын
Amma, నీ మరణం నీ పిల్లలకునష్టం, మీ తల్లితండ్రులకు కడుపు కోత తప్ప యెవరు మారరు . జాగ్రత్తగా ధైర్యం తెచ్చుకొని దేవుని వైపు చూడండి. మికు నెమ్మది, సమాధానం తప్పకుండా ఇస్తాడు. మంచి భావిష్యత్తు ఇస్తాడు. చావు మాట మీ నోట, మనసులో నుండి తీసివేయండి. We will pray for you. May God bless you thalli.
@kambhampatibenjimen
@kambhampatibenjimen 7 ай бұрын
Yes. I will pray for your family
@narayanarao5230
@narayanarao5230 7 ай бұрын
Jai Janasena Worst criminal Jagan gadu
@arunkovuru8987
@arunkovuru8987 7 ай бұрын
జీసస్ సేవ్స్ 🙏❤️💙🙏
@vijayavardhanrajudeta831
@vijayavardhanrajudeta831 7 ай бұрын
Janasena ticket kante mee biddala bhavishyat meeku mukyam.Pavan kalyan mimmulani mosam chesadani meeru mee pillalani anyayam chesthara.Mee biddalu dikku leni vaaru avutharu😢😢😢
@Decoder100M
@Decoder100M 7 ай бұрын
Pavan devudaa ?
@butchivenkataramululocharl1932
@butchivenkataramululocharl1932 7 ай бұрын
గెలుపు ఓటమికి అతీతంగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే మంచిది
@narayanarao5230
@narayanarao5230 7 ай бұрын
Jai Janasena Worst criminal Jagan gadu
@raaa8600
@raaa8600 7 ай бұрын
Cahmpestaru...ledaa daily face cheyyali bedrimpulu,vunna mudda Annam kudaa lakkuntaru. Elections ayye varaku 2parties pikku thintayi.. Elections ayyaka ruling party football adtundi.. Ivi politics ...
@rajapolmera3817
@rajapolmera3817 7 ай бұрын
@@raaa8600 a system ni maname (jenale marcha li )
@raaa8600
@raaa8600 7 ай бұрын
@@rajapolmera3817 system prajalu Ani evadoo cheppadu niku...
@userindianuser
@userindianuser 7 ай бұрын
Anni years party Kosam pani chesi independent ante kashtam adhi elections 2 months mundu
@pssswaroop2010
@pssswaroop2010 7 ай бұрын
అన్యాయం జరిగింది మీకు! మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని అనుకుంటున్నాను!
@narayanarao5230
@narayanarao5230 7 ай бұрын
Jai Janasena Worst criminal Jagan gadu
@maheshposu1254
@maheshposu1254 7 ай бұрын
Yes jaggu gani patipalanalooo 5 crs nastapoyaru
@RKEnglishstories2.0
@RKEnglishstories2.0 7 ай бұрын
అది ప్రజల కోసం పుట్టిన పార్టీ కాదు, చంద్రబాబు కోసం పుట్టిన పార్టీ.
@narayanarao5230
@narayanarao5230 7 ай бұрын
Jai Janasena Worst criminal Jagan gadu
@sriniwasgaddam9000
@sriniwasgaddam9000 7 ай бұрын
vadoka pakege star ante enduku nammaledhu anubavinchandi
@DurgaPrasadPonnada-k1o
@DurgaPrasadPonnada-k1o 7 ай бұрын
​@@sriniwasgaddam9000nuv emina velli chusava package tisukovadam teliyakunda matladaku velli pakkaki velli aduko
@GurralaAyyanna-ln6qr
@GurralaAyyanna-ln6qr 7 ай бұрын
Super brother 💯
@Ahmad-ze5sv
@Ahmad-ze5sv 7 ай бұрын
@@DurgaPrasadPonnada-k1oneeku inka ardham kaavatledhu ante nee kallu enthaga ashudham tho nindi poyayo ardham avthundhi.... thanu mee party ne kadha... anthabadha tho chepthunna neeku ardham kaavatledhu ante nuvvu entha agnanivo ardham avthundhi.......
@Ryrssrada
@Ryrssrada 7 ай бұрын
నీకు టికెట్ రాలేదని బాధ పడుతున్నావు ...ఓడిపోతే ఏం చేస్తావ్...దైర్యం గా రెబెల్ గా వెయ్యండి.. గెలవండి 😮😢
@sastryvempati1954
@sastryvempati1954 7 ай бұрын
ఆయన గురించి ముందే ఆలోచించాలి అండి. ఆయన ఒక టీడీపీ బ్రాంచ్ office (JSP) కి మేనేజర్ మాత్రమే.
@jareramudu207
@jareramudu207 7 ай бұрын
మా అన్న జగనన్న,దగ్గరకి రండి మీకు న్యాయం జరుగుది, చావకండి
@zinnashaik8491
@zinnashaik8491 7 ай бұрын
పవన్ కళ్యాణ్ కంటె మీవారు చాలా గొప్ప వ్యక్తి సిస్టర్ నిలకడ లెని నాయకుడు నెను కూడా అలా అనుకునవడినే
@madhav8981
@madhav8981 7 ай бұрын
అమ్మ ఇండిపెండెన్ గా పోటీ చేయండి
@memyworld6683
@memyworld6683 7 ай бұрын
Munna movie lo Prakash Raj and vilan పాత్రలు ఎలా ఉన్నాయో నిజ జీవితంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి పాత్రలు అలా ఉన్నాయి.... ఎవరైనా గమనించారా
@sankisets2368
@sankisets2368 7 ай бұрын
Adi telidu gani,jagan patra matram cameraman ganga tho rambabu movie lo prakash raj ah same...edi gamaninchali nuvvu😊
@memyworld6683
@memyworld6683 7 ай бұрын
@@sankisets2368 ok👍
@m16chintu
@m16chintu 7 ай бұрын
కులం కుంపట్లో మరొక అజ్ఞానకుటుంబం బలి...
@mramesh5783
@mramesh5783 7 ай бұрын
ప్లీజ్ అన్నా మీరు త్వరలో కోలుకోండి మీ పిల్లలు కోసం మీరు బ్రతకాలి... Pk బుద్ది అలాంటిది... వాడు bcn తొత్తు...
@vijayarajuyelle8762
@vijayarajuyelle8762 7 ай бұрын
You must compete independently and with determination if you want to succeed
@narayanarao5230
@narayanarao5230 7 ай бұрын
Jai Janasena Worst criminal Jagan gadu
@margadarshaka1519
@margadarshaka1519 7 ай бұрын
Pakka plan tho velthunaru ani oka clarity irey vachesindhi... Okavela pothu vundi... Meeku seat estey meeru happy... Meeku seat evaledhu gabati... Pk ni point out chesthunaru.... Super...
@subahanmahaboob6513
@subahanmahaboob6513 7 ай бұрын
వాడు చంద్రబాబు పొత్తుఇప్పటికి మీకు అర్తమైననందుకు సతోషం
@narayanarao5230
@narayanarao5230 7 ай бұрын
Jai Janasena Worst criminal Jagan gadu
@sandeepketham
@sandeepketham 7 ай бұрын
END OF JSP and PAWAN PARTY...Chandra babu killed it
@ksnvijaya2221
@ksnvijaya2221 7 ай бұрын
Don't disappointment please amma. Come to public. Definitely you win the contest independently. Best wishes. 🎉
@aptplayes
@aptplayes 7 ай бұрын
👍👍👍👍👍
@MaruthiGadde-w9c
@MaruthiGadde-w9c 7 ай бұрын
Suryachandra can not get deposit. 2. His own villagers are also not believe him. 3. He could not join even 1 person in jensena party during this period. 4. He doesn't have second cadre leaders. 5. In 219 elections he got bellow 10000 votes. So how it is possible to expect for ticket.
@madhugarapati754
@madhugarapati754 7 ай бұрын
మేడం మీరు చెప్పింది వందకి 100% కరెక్ట్, కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాట మీద నిలబడే మనిషి కాదు, అసలుకి మీలాంటి వాళ్ళ గురించి పవన్ కళ్యాణ్ వ్యక్తి ఆలోచించడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి మీరు ప్రాణాలు తీసుకోవడం ఏ మాత్రం సమాజం సహించదు.
@bhavanikoda6212
@bhavanikoda6212 7 ай бұрын
మీరు YSR పార్టీ కి వస్తే బాగుంటుదమ్మా. మంచి జరుగుతుంది 🙏🏻🙏🏻🙏🏻
@vanjarapubhaskararao1259
@vanjarapubhaskararao1259 7 ай бұрын
వైఎస్సార్సీపీ లో చేరండి తల్లి మీకు మంచి జరుగుతుంది
@rajasekharreddy1326
@rajasekharreddy1326 7 ай бұрын
Amma pk lu avani leluamma dont belive pk he os wate fellow
@narayanarao5230
@narayanarao5230 7 ай бұрын
Jai Janasena Worst criminal Jagan gadu
@prathapmadala
@prathapmadala 7 ай бұрын
Entha icharu Amma sakshi tv vallu .idokka dikkumalina media
@ramreddy276
@ramreddy276 7 ай бұрын
Jagan will give MLC అయినా ఇస్తాడు కనీసం. మీ లాంటి వాళ్లకు అన్యాయం జరిగిందని తెలిస్తే గ్యారంటీ గా న్యాయం చేస్తాడు
@ganganreddymallanagari3696
@ganganreddymallanagari3696 7 ай бұрын
పటంశెట్టి గారు ఇండిపెండెంట్ గా పోటీ చెయ్యాలి. ప్రజలు నిజాయితీగా పనిచేసే నాయకులని వదులుకోరు.యువత పవన్ కళ్యాణ్ లాంటి పాకేజ్ నాయకులనుండి అప్రమత్తంగా ఉండాలి
@chukkalatharak1402
@chukkalatharak1402 7 ай бұрын
Avunu Maree jaggu gaadu pedda patittu kadaa 😅😅
@srinivasreddybhoomi4366
@srinivasreddybhoomi4366 7 ай бұрын
మంచి మేసేజ్ ఇచ్చారు
@runithff9251
@runithff9251 7 ай бұрын
మీకు అంత క్రేజ్ ఉంది కాబట్టి ఇండిపెండెంట్గా నామినేషన్ వేసేయండి
@suryaprakasaraovajjala4178
@suryaprakasaraovajjala4178 7 ай бұрын
మీరు అమాయకులు . మేము పవన్ని పిచ్చోడు అని మొదటి నుంచి వాడిని పట్టించుకో లేదు.
@jallisud
@jallisud 7 ай бұрын
Title should be we are an example for how to not get fooled. You both are great. Thank for giving a good message to other jan sainiks.
@KVR14
@KVR14 7 ай бұрын
Chee Chee 24 seatlu a??ayina వోడి బతుకే అవమానం...ఆ అవమానమే పావలా గాని పెట్టుబడి...ఎంత అవమానము జరిగితే అంత ఎక్కువ ప్యాకేజి...దగుల్బాజీ.. జనసైనిక్స్ పిల్ల పిత్రే చెవుల్లో క్యాబేజి!
@king.311
@king.311 5 ай бұрын
వాడూ వాడి అన్నా వాళ్ళ FAMILY లో అందరూ కూడా ఫ్యాన్స్ ను వాడుకోవడం వదిలేయడం .... నాకు ఎప్పుడో తెలుసు వీళ్ళ బుద్ధి...
@suryanarayanak3828
@suryanarayanak3828 7 ай бұрын
Amma Death Never gives Solution, you first look at your Children Tally, Pavan is un methured politician fellow. Why you are believed P.k rudely, Pk is one of the part and parcel of the TDP,he worked on Packege basess Tally, You and your Husband think about your family members.you have political Liberty so you have contest as Indipendent Candidate then you have to know your independent Strength,then only if you proceed in Politics or not,but you haven't right to take decision to Death So many ways are there don't Irritate Tally, you have to teach to your Husband.God bless you and your family members.🎉
@vizagchanticreate4315
@vizagchanticreate4315 7 ай бұрын
ఎందుకు అమ్మ పదవి కోసం 😮
@bujjiveedhi5487
@bujjiveedhi5487 7 ай бұрын
మాములుగా బ్రతకండి
@SrinivasKotha-q6o
@SrinivasKotha-q6o 7 ай бұрын
All js mem same sitution soon
@suryamyandam9116
@suryamyandam9116 7 ай бұрын
రాజకీయం రొచ్చులో దిగనేల, ,దానికంపు భరించలేక రోధించ నేల . మంచి ఇల్లాలిగా నీ బాధ్యతలు మరచిన నీవు పిల్లల ప్రేమలో గల మాధుర్యాన్ని పొందే భాగ్యాన్ని కోల్పో యావన్నదిగులు కంటే రాజకీయం లో గుర్తింపు రాలేదని ప్రాణ త్యాగం అంటూ మొత్తుకుంటున్నా వంటే స్త్రీ జాతి సిగ్గుపడుతుంది.
@narasimharaoseshagiri3854
@narasimharaoseshagiri3854 7 ай бұрын
అర్ధం అయ్యింది వైసీపీ డ్రామా సూపర్
@suryanarayanabandaru132
@suryanarayanabandaru132 7 ай бұрын
Indipendent గా పోటీ చెయ్యండి అన్న😢😢 మీరు చాలా తిరిగారు , జనాలకి కులగజ్జి గాళ్ళు పలుకుబడి వుండి డబ్బులు పంచే వాళ్ళే కావాలి , అన్ని తెలుసుకుని development చేద్దాం అనే వాళ్ళు జనాలకి వద్దు , మీరు Indipendent గా పోటీ చెయ్యండి plezzz సూర్య అన్న
@krishnamohan6125
@krishnamohan6125 6 ай бұрын
అమ్మా వెళ్ళు నీ జగనన్న biscuits tinu..
@siddareddy7254
@siddareddy7254 7 ай бұрын
ఇదే కళ్యాణదుర్గం రాయదుర్గం ఎమ్మెల్యే జగన్ పైన చేసిన వ్యక్తులు ఇలాగే చూపిస్తారా
@sagidapoguparimala9386
@sagidapoguparimala9386 7 ай бұрын
అమ్మ ప్యాకేజీ పవనకే లేదు ఎమ్మెల్యే గా గెలిచే సత్తా మళ్ళీ మీరు ఎప్పుడు గెలిపిస్తాడు అమ్మ
@pssswaroop2010
@pssswaroop2010 7 ай бұрын
మీ భార్యా,పిల్లల కోసం ఆలోచించండి.వాళ్ళ ఫ్యూచర్ కూడా ముఖ్యం!
@mramesh5783
@mramesh5783 7 ай бұрын
అక్క మీకు మంచి జ్ఞానం ఉంది... ప్లీజ్ మీరు మీ ఫ్యామిలీ హ్యాపీగా గా ఉండాలి... But మీరు 100% నిజం చెబుతున్నారు...
@skazam1850
@skazam1850 7 ай бұрын
అమ్మ మీరు ఆ దేవుణ్ణి వేడుకోండి cbn పవన్ ఓడిపోవాలని
@chukkalatharak1402
@chukkalatharak1402 7 ай бұрын
Alaa prayer chesunollni devudu vintey mustoollu enduku untaaru anaadalu enduku untaaru😅😅​@@skazam1850
@polisettijaishankar4649
@polisettijaishankar4649 7 ай бұрын
మీరు కరెక్ట్ గా మాట్లాడారు తల్లి
@josephvillageboy1639
@josephvillageboy1639 7 ай бұрын
అన్న జగన్ దగ్గరికి వెళ్ళండి అన్న న్యాయం చేస్తాడు మీకు
@likhithsrinivas4743
@likhithsrinivas4743 7 ай бұрын
😂😂😂😂😂Amaravati cheyandi
@ravinderreddyguttikonda3890
@ravinderreddyguttikonda3890 7 ай бұрын
Emi chestadu mla ticket istada
@dhanalakshmi9934
@dhanalakshmi9934 7 ай бұрын
Yendarikani nyaayam chestaaru jagan garu. Already atanike boledamthamandi kaaryakartalu unnaru.
@మెగాస్టార్వీరాభిమాని
@మెగాస్టార్వీరాభిమాని 7 ай бұрын
Yes
@rajesh_ofi
@rajesh_ofi 7 ай бұрын
Maku Vadu Babu😢
@మెగాస్టార్వీరాభిమాని
@మెగాస్టార్వీరాభిమాని 7 ай бұрын
నిన్న తేది 24/02/24 ....... సీట్లు కూడా 24 గే, నేను ఖచ్చితంగా 100% ఈసారి జనసేన కు ఓటు వేద్దాం అనుకున్న, ఈ రోజు Press Meet చూసాక జనసేన పార్టీ మీద చిరాకు వచ్చింది, నేను పక్క మెగా (స్టార్) ఫ్యాన్ ఇది చూసాక... ఇప్పుడు నా ఓటు జగన్ (వైసీపీ) కే వేస్తాను. Always TFI No:1 Hero One & Only #MegaStarChiranjeevi Sir..... ❤️🇮🇳🙏🏻
@kvramana7767
@kvramana7767 7 ай бұрын
Nuvu.....420 person
@krishnachalla5386
@krishnachalla5386 7 ай бұрын
Good decision
@narayanarao5230
@narayanarao5230 7 ай бұрын
Jai Janasena Worst criminal Jagan gadu
@Rams1607
@Rams1607 7 ай бұрын
Nuv veyakapovadamee manchidi
@sankisets2368
@sankisets2368 7 ай бұрын
Sollu baga vesav,,edoka reverse drama stratagy anamata😂
@ravikumarlukka878
@ravikumarlukka878 7 ай бұрын
ఈ దెబ్బతో cbn పవన్ రాజకీయ భవిష్యత్తుని గొయ్యితీసి పాతి పెట్టి...
@narayanarao5230
@narayanarao5230 7 ай бұрын
Jai Janasena Worst criminal Jagan gadu
@kirankrupa7421
@kirankrupa7421 7 ай бұрын
మీదే తప్పు ఎవరు రమ్మన్నారు ముందు తల్లి, తండ్రు లను,పిల్లలను ఎవరు వదిలెయ్యమని చెప్పారు తల్లి,తండ్రుల కంటే పవన్ కళ్యాణ్ గొప్పవాడా కని పెంచిన వారి చూసుకోండి చనిపోవటం పరిష్కారం కాదు అలాంటి పిచ్చిపని చెయ్యకండి
@pssswaroop2010
@pssswaroop2010 7 ай бұрын
ఇప్పుడు ఈ నిరసన దీక్ష చెయ్యడం వల్ల health పాడవుతుంది.ఇప్పుడు వున్న సమస్య లకు తోడు ఇంకో సీరియస్ problem వస్తుంది.ప్రాణ త్యాగం చెయ్యడం ఎందుకండీ? మీ తరహా లో మీ తోటి janasena లను కలుపుకుని పోరాడండి!రెబెల్ గా పోటీ చెయ్యండి!పోనీ! మీ సత్తా చూపండి!
@sujiitv1967
@sujiitv1967 7 ай бұрын
అమ్మ మీరు దీక్ష వదలండి మీకు పిల్లలు ఉన్నారు మీ పేరెంట్స్ ఆనాధలు అవుతారు దయచేసి ఇంటికి వెళ్లిపోండి pavankalyan గారికి ఏమి అవుతాది మీరు నష్టపోతారు
@narayanarao5230
@narayanarao5230 7 ай бұрын
Jai Janasena Worst criminal Jagan gadu
@rajukwt5539
@rajukwt5539 7 ай бұрын
బరేలక్క పా్ట్టి చేసినట్టు చేయ్యండి అక్క
@RajasekharReddy-u7o
@RajasekharReddy-u7o 7 ай бұрын
This Pavan Kalyan character
@మెగాస్టార్వీరాభిమాని
@మెగాస్టార్వీరాభిమాని 7 ай бұрын
ముందు మా జనసేన లో జంపింగ్ లు ఉండరు, కేవలం సామాన్యలకు టికెట్ ఇస్తాం అని సొల్లు చెప్పి ఇప్పుడు టీడీపీ కి అమ్ముడుపోతే ఎలా పవన్ అన్న నేను ఒక మీ అభిమాని గా అడుగుతున్నా.
@narayanarao5230
@narayanarao5230 7 ай бұрын
Jai Janasena Worst criminal Jagan gadu
@BalajiAB
@BalajiAB 7 ай бұрын
మీరు ప్రాణాలు తీసుకుంటే, సానుభూతి చూపించి, మీ పార్టీ మీపిల్లలకు తోచినంత ఆర్థికసహాయం చేస్తారు. ఆ డబ్బు మీపిల్లలు బ్రతికేంత ఏమీ ఇవ్వరు. పైగా తల్లితండ్రులు లేనిలోటు ఎవరూ తీర్చలేరుగా.. ఆలోచించి, నిరాహారదీక్ష మానేసి, కావాలంటే వేరేపద్దతుల్లో నిరసన తెలుపుకోండి. ఈమధ్యనేగా మీ నాయకుడు గెలవాలంటే డబ్బుండాలి, పార్టీఅభ్యర్దులు ఓట్లుకొంటారో లేదో మీఇష్టం అని ఇండైరెక్టుగా డబ్బున్న అభ్యర్థుకే సీటు, ఓట్లు కొనండి అని చెప్పాడు. మరి మీరుఅన్నమాట ప్రకారం.. రబ్బరుచెప్పులు వేసుకునే మీలాంటోళ్లకి మీ దేవుడు టికెట్లు ఇవ్వడు. ఆలోచించుకొని, మీ పిల్లల్ని ముందు చూసుకోండి.
@VijayKumar-xt6hx
@VijayKumar-xt6hx 7 ай бұрын
Both CBN and Pk are known cheaters. We can see why they stay in hyderabad and do politics in AP, it’s just a power hunger to do business with AP people’s money.
@ramireddyvilagala2753
@ramireddyvilagala2753 7 ай бұрын
మీకు దూల ఎక్కి చేసిన్నారు అంది అతను తప్పలేదు ఏరాజకీయనాయకుడు అయిన తను పార్టీ తరపున పోటీ చేసిన వ్యక్తి నెగ్గి M L. A గా ఉండాలి. అని ఆలోచింతాడు అతను తప్పలేదు మీదే తప్ప😂
@balunagesh6879
@balunagesh6879 7 ай бұрын
Pk package star
@narayanarao5230
@narayanarao5230 7 ай бұрын
Jai Janasena Worst criminal Jagan gadu
@vvraovenkatarao5563
@vvraovenkatarao5563 7 ай бұрын
జై.జగనన్న
@narayanarao5230
@narayanarao5230 7 ай бұрын
Jai Janasena Worst criminal Jagan gadu
@sindhuBonthu-s9q
@sindhuBonthu-s9q 7 ай бұрын
పావలా సంక నాకండి
@narayanarao5230
@narayanarao5230 7 ай бұрын
Jai Janasena Worst criminal Jagan gadu
@routhuappalanaidu6171
@routhuappalanaidu6171 7 ай бұрын
Pawan Kalyan,moddagudaraa
@srisanthoshisai217
@srisanthoshisai217 7 ай бұрын
జాగ్రత్త తల్లి....పవన్ ఒక నీచుడు....తల్లిగా నీ పిల్లలు గురించి ఆలోచన చేయి....
@resapuhemanthreddy264
@resapuhemanthreddy264 7 ай бұрын
Comedy never ends in AP with PK 😂
@johnjacob349
@johnjacob349 7 ай бұрын
అమ్మ కట్టుకున్న పెళ్ళాలు కన్నా పిల్లలనే వదిలేసినోడు మీరు ఒక లెక్క ఇప్పటికైనా ఇప్పటికైనా ఆలోచించి మీకుటుంబ కోసం బ్రతకండి
@narayanarao5230
@narayanarao5230 7 ай бұрын
Jai Janasena Worst criminal Jagan gadu
@subahanmahaboob6513
@subahanmahaboob6513 7 ай бұрын
అమ్మ మీకు జగన్ వున్నాడు మారండి మీరు
@narayanarao5230
@narayanarao5230 7 ай бұрын
Jai Janasena Worst criminal Jagan gadu
@HONEYBN
@HONEYBN 7 ай бұрын
Avunu
@veerababukarri2376
@veerababukarri2376 7 ай бұрын
అవును అమ్మ
@gangadharbc3365
@gangadharbc3365 7 ай бұрын
Correct 💯
@priyankamuyyiboyina5856
@priyankamuyyiboyina5856 7 ай бұрын
Mmma nijame na nayakudu jagan garu amma vacchiyandi talli
@harikrishnareddy6092
@harikrishnareddy6092 7 ай бұрын
Well said
@dr.ksudhakar8465
@dr.ksudhakar8465 7 ай бұрын
100%correct thalli.meeru indipendenta ga potee cheyandi.definitely you’re win.all the best🎉
@bethalababurao4824
@bethalababurao4824 7 ай бұрын
అమ్మా మీరేమి అమాయకులు కాదు. ఆశా,దురాశ ,నమ్మకం,అపనమ్మకం .మధ్యలో వూగిసలాట లో ఉన్నారు.ఐనా విజువల్స్ విజనరీ నీ నమ్మిన వారు బాగుపడిన వారే లేరు ఇది అందరికీ తెలుసు.మీకు తెలియదా?
@narayanarao5230
@narayanarao5230 7 ай бұрын
Jai Janasena Worst criminal Jagan gadu
@venkateswarlumadabhushi979
@venkateswarlumadabhushi979 7 ай бұрын
JAI JAGAN JAI JAI JAGAN 2024 CM YS JAGAN ONCE AGAIN ONCE MORE
@narayanarao5230
@narayanarao5230 7 ай бұрын
Jai Janasena Worst criminal Jagan gadu
@praveenkumar-kg9gu
@praveenkumar-kg9gu 7 ай бұрын
Ys jagan entha mande poor candidates ki ticket echadu chepagalara?😊
@EduKondalugaopala
@EduKondalugaopala 7 ай бұрын
Yes
@onjekrishnarao6447
@onjekrishnarao6447 7 ай бұрын
గాలోడిని బాబు గారిని నమ్మడమంటే మనల్ని మనం మోసం చేసుకోవడమే.
@satyanarayanakondamuri1508
@satyanarayanakondamuri1508 7 ай бұрын
నెహ్రు కి 2019లో 70000 ఓట్లు వచ్చాయి పాఠంశెట్టి కి 10000 టికెట్ ఇస్తే గెలుస్తాడా?
@ehsworld1303
@ehsworld1303 7 ай бұрын
పదవులు ఆశించే ఇలాంటి వాళ్ళకి ప్రజాసేవ అనవసరం. ఇటువంటి అవకాశవాదుల్ని అస్సలు పట్టించుకోకూడదు.
@satish6674
@satish6674 7 ай бұрын
Sakshi ki interview ichinappuday ni nijayithi ardamyndi 😂
@LaxmiAlamanfa
@LaxmiAlamanfa 7 ай бұрын
ఎందుకు అమ్మ, జన సేన, మీకు ఎందుకు ఈ శ్రమ, జగన్ sir, పార్టీ లోకి వెళ్లండి
@mohammadaliali4177
@mohammadaliali4177 7 ай бұрын
ఇంత కష్టపడ్డా మీరు దయచేసి ఒక్కసారి జగన్ కలవండి కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది అది నా ఆశ
@venkatasubbareddybyreddy7723
@venkatasubbareddybyreddy7723 7 ай бұрын
ప్యాకేజీ ని నమ్ముకోవడమూ మీ తప్పు
@varahalababu1499
@varahalababu1499 7 ай бұрын
Correct ga matladaru madam meeru
@saisrinu7228
@saisrinu7228 7 ай бұрын
Me husband ki seat este aslu gelustada amma. Konchem reality lo alochinchandi
@sathisuribabuysrcp2688
@sathisuribabuysrcp2688 7 ай бұрын
వాడిని నమ్మవద్దు ఉన్నది అమ్మవద్దు అని నేను ఎప్పుడో చెప్పాను
@krishnareddy8645
@krishnareddy8645 7 ай бұрын
Yuvatha ante lokesh,pavankalyan Thalli,evvari swardam varidi.variki evaru kanipincharu.cbn,p.k Echina hamilu kuda patincharu
@sureshbabuvattikuti2646
@sureshbabuvattikuti2646 7 ай бұрын
అసలు ఇతను పార్టీ యె చంద్రబాబు కోసమే పెట్టాడు..
@kanakeswararaopalakurthy2480
@kanakeswararaopalakurthy2480 7 ай бұрын
Amma 👌 👍 super 👌 👍 super 👌 👍 super 👌 👍 super 👌 👍 super 👌 👍 super 👌 👍 super 👌 👍 super 👌 👍 super 👌 👍 super 👌 👍
@naguranjith8320
@naguranjith8320 7 ай бұрын
YSR chivari varaku congress thoo naa vunnaaru YSR nizamina vaarasuraalu sharmila naa Jai congress zindabaad ys sharmila joohaar YSR Congress ku vote vayandy YSR ku gowravum evvandy 🙏🙏🙏 Jai congress zindabaad ys vijayamma 👍👍👍🙏🙏 Mana congress mana YSR
@nagulameeravalinoorbasha
@nagulameeravalinoorbasha 7 ай бұрын
Jagan unnadu deniki?? Dabbu lekapothe daggariki kuda raneeyadu?? Ivvanni politics lo common
@LikhithaR-n6c
@LikhithaR-n6c 7 ай бұрын
akka jagan daggaraki vellandi mla ticket estadu miku
@ghantasandeep1062
@ghantasandeep1062 7 ай бұрын
😂😂😂😂😂😂😂😂yes istaadu definitely guarantee 😂😂😂😂😂😂😂
@MrBfasridhar
@MrBfasridhar 7 ай бұрын
వాడు సిఎం అవుతాను అంటే మీరెట్లా నమ్మారు తల్లి ….😢
@VanakalaramaraoVanakalaramarao
@VanakalaramaraoVanakalaramarao 7 ай бұрын
తల్లి పవన్ కళ్యాణ్ కాదు పావల వాడు ప్యాకేజీ ఏదవ
@pernaty77
@pernaty77 7 ай бұрын
Amma.. God will show mercy. On you and your family.. please be courage.. live for your family..
@jareramudu207
@jareramudu207 7 ай бұрын
అమ్మా అది జనసేన పార్టీ కాదు, తెలుగుదేశం డూప్, పార్టీ.
@sanikommusrinivasareddy6599
@sanikommusrinivasareddy6599 7 ай бұрын
Pavan waste fellow
@tathireddysanjeevareddy5822
@tathireddysanjeevareddy5822 7 ай бұрын
Jai jagan
@dhanalakshmi9934
@dhanalakshmi9934 7 ай бұрын
Inkaa devudu antunnada.. Inka buddi raaledaa.
@narayanarao5230
@narayanarao5230 7 ай бұрын
Jai Janasena Worst criminal Jagan gadu
@srinureddy8101
@srinureddy8101 7 ай бұрын
ప్రాణత్యాగం అవసరం లేదమ్మ ఎవరికోసం త్యాగం చేవలసిన అవసరం లేదు ఇండిపండెంటు పోటి చేయండి
@UmaMaheshNaidu
@UmaMaheshNaidu 7 ай бұрын
Atttt.... KamalHaasan 😂😅
@KakinadaPrakashofficial
@KakinadaPrakashofficial 7 ай бұрын
Pawan Mee Politics చాలా దారుణం గా ఉన్నాయి
@Sandhyamyadari-i7j
@Sandhyamyadari-i7j 7 ай бұрын
Ante Miku ticket isthe e tapic undadhu kada
@VKRVLOGS224
@VKRVLOGS224 7 ай бұрын
Jagan Anna a family ki help cheyandi Anna
@chukkalatharak1402
@chukkalatharak1402 7 ай бұрын
Enta iccharamma paytm pk meeda baa edustunnav😅
@nallanagadurgasrinivas5137
@nallanagadurgasrinivas5137 7 ай бұрын
Andharoo oppurtunists...
@sivd5506
@sivd5506 7 ай бұрын
money collected so much? Tell us that as well
@Ryrssrada
@Ryrssrada 7 ай бұрын
వైసీపీ తరపున పోటిచేయంది....
Поветкин заставил себя уважать!
01:00
МИНУС БАЛЛ
Рет қаралды 6 МЛН
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 36 МЛН
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 11 МЛН
RK Roja Fires on Chandrababu Naidu  Dirty Politics | @SakshiTVPolitics
14:42
Поветкин заставил себя уважать!
01:00
МИНУС БАЛЛ
Рет қаралды 6 МЛН