Janasena Reverse scene: జనసేనలో రివర్స్ సీన్..! పవన్ ముందు పెద్ద పరీక్ష.. | Gundusoodhi - PINN

  Рет қаралды 97,821

GUNDUSOODHI - PINN

GUNDUSOODHI - PINN

19 күн бұрын

#janasena #janasenaparty #janasenaleaders #pawankalyan
Janasena Reverse scene: జనసేనలో రివర్స్ సీన్..! పవన్ ముందు పెద్ద పరీక్ష.. | Gundusoodhi - PINN
Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical KZbin Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
#JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
My Profile:
Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
AP 175 Channel Link...
/ @ap175channel
రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
Email ID : srinivas.manem@gmail.com
వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Пікірлер: 733
@satishirrinki5967
@satishirrinki5967 17 күн бұрын
AP lo TDP జనసేన కలిసి వెళ్ళక పోతే.. భవిష్యత్తు లో ఇద్దరికీ ప్రమాదమే...
@PSRPrasad
@PSRPrasad 17 күн бұрын
మరి ఆంధ్ర ప్రజలకు.
@Crazynag999
@Crazynag999 17 күн бұрын
ఆంధ్ర ప్రజలకు ప్రమాదం. ఇంకొక 10 సంవత్సరాలు వీళ్ళు అధికారం లో ఉంటేనే ఆంధ్ర ఒక గాడిలో పడుతుంది. ఈ లోపు జగన్ పీడ నుంచి రాష్ట్రం బయటపడుతుంది.
@SubramanianVk-r2i
@SubramanianVk-r2i 17 күн бұрын
Oo Bhai DD BC oo 4:45 Y
@PrlPrl-zv6ll
@PrlPrl-zv6ll 17 күн бұрын
Correct 💯
@SubramanianVk-r2i
@SubramanianVk-r2i 17 күн бұрын
O .b😅😅..😮 😅 J JJ X hn 😅 on lm. .. 😊 K​@@PSRPrasad
@charanraj666
@charanraj666 17 күн бұрын
తెలుగు దేశం, జనసేన ఇరువురి పార్టీ కార్యకర్తలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి.. విడిపోతే వాడు వచ్చేస్తాడు.. ఈసారి వాడు వాడు వస్తె ఎవర్ని బ్రతకనివ్వడు.. ఇంకో ఐదు ఏళ్ళు ఇలాగే కలిసి పనిచేస్తే వాడు ఇక ఎప్పటికీ రాలేడు.. ఇది జనసేనకు బెనిఫిట్!!!
@Shockwavee3402
@Shockwavee3402 17 күн бұрын
Brathakinva kunta chestunadi evaru ra mee bollodu dwamsalu vidwamsalu chestundi
@vijaysaich913
@vijaysaich913 17 күн бұрын
Next time వాడు గెలిస్తే మన రాష్ట్రం మీద అణుబాంబు పడినట్లే జీవితంలో కోలుకోలేము.
@Shockwavee3402
@Shockwavee3402 17 күн бұрын
@@vijaysaich913 puk em kaadu me patcha kukalu
@VSGC81
@VSGC81 17 күн бұрын
​@@Shockwavee3402వెళ్ళి జగన్ ఐ....చీకు పో
@SAI_4_4
@SAI_4_4 17 күн бұрын
​@@Shockwavee3402kutha mui ra erri puka
@amurumadhava2840
@amurumadhava2840 17 күн бұрын
ఇలా ఉంటే జగ్గూ ఎంటర్ అయి, టీడీపి వ్యతిరేకుల్ని ప్రోత్సహించిన ఆశ్చర్యపోనవసరం లేదు.
@VijayalakshmiBoppudi
@VijayalakshmiBoppudi 17 күн бұрын
టీడీపీ తో విడిపోయిన జనసేన లాస్ తప్పదు టీడీపీ కి లాస్ తప్పదు దీనికోసమే వైసీపీ ఎదురు చూస్తుంది.
@varaha-wr6od
@varaha-wr6od 17 күн бұрын
ప్రజలు గొర్రెలు గా ఉంటే ఏం చేస్తాం 2019-2024 వాడీ పాలన చూసిన తరువాత కూడా వాడి వైపు వెళ్తాం అంటే
@transformation5550
@transformation5550 17 күн бұрын
TDP మరియు జనసేన విడిపోతే, TDP పార్టీ రూలింగ్ పార్టీ అవుతుంది మరియు జనసేన పార్టీ ఒప్పోసిషన్ పార్టీ గా ఉంటుంది మరీ జగన్ పొజిషన్ ఎంటో😅😅😅😅
@vijaykumar-to5vd
@vijaykumar-to5vd 17 күн бұрын
​@@transformation5550votes split avuthai. Slow jagan akkastadu
@VSGC81
@VSGC81 17 күн бұрын
​@@vijaykumar-to5vdజగన్ అక్క అస్తాడ ఏంటి బ్రో జగన్ నీ అక్క ను చేసావు, మరల వస్తాడు అంట్టున్నావు అంటే అక్క (ఆడ) జగన్ (మగ) ఏది నిజం
@Eluru_Abbaii
@Eluru_Abbaii 15 күн бұрын
Jaggu scares more​@@transformation5550
@sankararaoprathi552
@sankararaoprathi552 17 күн бұрын
TDP లో కూడా జనసేన అంటే గిట్టని వారు చాలా మందే ఉన్నారు...
@saisupreeth8524
@saisupreeth8524 17 күн бұрын
Yes adi pawan & babu kurchuni kalisi matladukovali
@socraties4019
@socraties4019 17 күн бұрын
కమ్మ + కాపుల కాంబినేషన్ బ్లాక్ బస్టర్ SUPER HIT ఇప్పుడు దీన్ని చెడగొట్టడమే జగన్ ముందున్న లక్ష్యం... లేదంటే జగన్ భవిష్యత్తు ఉండదు...అందుకు ఇరు పార్టీలలోని కొంతమంది నాయకులను రెచ్చగొడతాడు
@Sairam30722
@Sairam30722 17 күн бұрын
East West vizag Krishna guntur lo ippati nunchi oka committee vesukuni NXT election ki oka vyuham tho velte gelupu pedd kastam emi kadu Ledu srikakulam lo nimmala Jaya Krishna gariki votes Anni transfer ayyai Same railway kodur Machilipatnam mp ki tdp votes 2019 lo poll ayina 44% tranfer ayyai mp seat ki Same kakinada also Janasena vallu NXT election lo elanti vyuham tho vellalo ikkada in-charges pettali Leda akkada tdp vallaney JSP lo poti cheyinchala ane pranalika tho velthey easy ga magic figure vastundi eesari kachitamga jagan punjukuntadu already janallo already evm tampering ani valla karyakartallo dhairyam nimputhynnadu Anni surveys lo jagan gelustadu Ani ivvadam tho ycp cadre paina elago jagan gelustadu ikkada tdp ki veddam Ani chala chotla ammudipoyaru konni chotla sarpanch lu bils raka kutamiki vesaru Ea government ena andarki nyayam cheyledu kachitamga negativity untundi Still jagan safe in 60-70 seats Ee election lo 17 seats lo congress votes split chesindi 11 seats ayina gelicharu Inko 40 lo gatti poti icharu
@chakriaddagarla8464
@chakriaddagarla8464 17 күн бұрын
💯 % truth
@sidhu567sid4
@sidhu567sid4 14 күн бұрын
2024 election results clear prove chesindi kapu/kamma cast ledu ... TDP/Jenasena 100% vote transfer aiyandi .... these kind of discussion are useless. CBN+PK+Lokesh challa machi understanding undi .... .... PK always respect CBN/Lokesh ... CBN always PK... As tdp/jenasena supporter we should let CBN/PK/Lokesh focus on their areas and develop ap .......
@lokraj4586
@lokraj4586 17 күн бұрын
Jsp లోనే కాదు శ్రీను, టిడిపి లో వుండేది, ఇప్పుడు తగ్గింది, ఎక్కడో ఏదో ఒక అంశం ని దృష్టిలో వంచుకొని, మాట్లాడ లేదు, చిరంజీవి గారు ఒక మాట చెప్పారు, "మంచి Mike లో చెప్పండి, చెడు చెవిలో చెప్పండి " అని, శ్రీను అర్థం chesuko, ఎవరు emannA, jsp+టిడిపి +bjp కలిసి వుంటుంది
@vijayKumar-uv8ub
@vijayKumar-uv8ub 17 күн бұрын
Absolutley right sir... srinu garu regular videos pettalane speed lo okosari ela unnecessary topics raise chestunaru....
@MlusMlus-yp1hf
@MlusMlus-yp1hf 17 күн бұрын
ఇరు పార్టీలు సంయమనం పాటించాలి
@boddepallideepa5997
@boddepallideepa5997 17 күн бұрын
నాయకులు ఇద్దరు వారిని కూర్చోబెట్టి మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలి😢 ఈ కులాల గోల వదిలేసి... Ap కి మంచి చేయండి చాలు... జనాలు కూటమి కి ఓటు వేశారు కానీ tdp కో లేదంటే జనసేన కో కాదు.. ఈ విషయాన్ని ఇరు పార్టీలు గమనించి ప్రవర్తిస్తే మంచిది లేదంటే మళ్లీ మీ పార్టీలు కూడా నెక్ట్ ఎలక్షన్స్ లో ఎదురుదెబ్బలు తప్పవు
@rambaburam418
@rambaburam418 17 күн бұрын
అందుకే అధికారంలో ఉన్నపుడు శాశ్వతంగా ఉంటే మంచి పనులు చేసి దిగిపోతే తర్వాత ఎలాంటి పొరంబోకు గాలు వచ్చిన వీళ్లు చేసిన మంచి అలానే ఉంటుంది, పోలవరం, రాజధాని, రైల్వే జోన్, సోలార్ సిష్టం ఇలాంటివి చేస్తే సరిపోతుంది చదువుకున్నవాళ్లు కాచితంగా అర్ధం చేసుకుంటారు
@user-ld5ye1uz5v
@user-ld5ye1uz5v 17 күн бұрын
10 సంవత్సరాల కలిసి వెళ్లి తర్వాత అపోజిషన్ గా రావాలి జనసేన
@ShanWas-hd2xk
@ShanWas-hd2xk 17 күн бұрын
ala ravalante cadar undali sir ground level lo
@ravindrareddykonda6954
@ravindrareddykonda6954 17 күн бұрын
అప్పుడు పవన్ గారి age 70ఇయర్స్ వస్తుంది
@gvntalks4193
@gvntalks4193 17 күн бұрын
Appatiki 70 avuddhi cbn thatha ki
@4973-z7u
@4973-z7u 14 күн бұрын
ee 5 year's lo pawan Kalyan ground level lo cadre nii pattali
@sivareddykandula9992
@sivareddykandula9992 13 күн бұрын
Endhuku miru pakana vundi pk ni CM chesthe pani aipothundi kada, diniki 10 years wait cheyala ??? Emi cheptharu ra babu... tdp ni ruling lo vunchi, 10 years taravatha jsp oppsoituon loki ravali ... ante apudi kuda tdp ne ruling lo vundali...😂😂😂 Pk lantu telivi takuva politicians dorakadam mi adrustam...😂😂
@valasalasivakumar7815
@valasalasivakumar7815 17 күн бұрын
అవును....కానీ ఇద్దరు ఓట్లు కలవక పోతే జగన్ కొట్టడం కష్టం
@MohanKonite-dp8qd
@MohanKonite-dp8qd 17 күн бұрын
Jagan strong leader ani voppukunnavu
@narasimhamdvl
@narasimhamdvl 17 күн бұрын
​@@MohanKonite-dp8qd No. Jslagannnna Notorious fellow😅😅
@madhuthota7825
@madhuthota7825 17 күн бұрын
​@@narasimhamdvl very much true Jagan very notorious
@valasalasivakumar7815
@valasalasivakumar7815 17 күн бұрын
@@MohanKonite-dp8qd పూ* కాదు ఇక్కడ కులం ... మతం ముఖ్యం..
@valasalasivakumar7815
@valasalasivakumar7815 17 күн бұрын
@@MohanKonite-dp8qd అలా అయితే చిరు 2009 లో 18% ఓట్లు చీలిక లేకపోతే వైఎస్ఆర్ 2 nd టైం సిఎం అయివాడు కాదు.. కాపు మరియు ఉపకులం లు కి దాదాపు 18% ఓటింగ్ ఉంది అడి కాక 2019 లో సింపతి ఉంది జగన్ మీది ఒక ఛాన్స్ ఇద్దాం అని...అర్థం అయ్యిందా నాకు తెలిసి టిడిపి ఒంటరిగా పోటీ చేసిన 100 సీట్లు ఒచ్చి వి jenasena కి ఒక 18 ..మిగతావి వైసిపి కి
@kollurivijaykanth3933
@kollurivijaykanth3933 17 күн бұрын
కళ్యాణ్ దిలీప్ సుంకర ycp కోవర్ట్ వాడ్ని జనసైనికులు ఎవరూ నమ్మరు and నమ్మొద్దు 👍👍👍
@bharatkumarkalla7233
@bharatkumarkalla7233 17 күн бұрын
కుల ద్వేషం, ఏం చేయలేం
@chundruvvsatyanarayana1705
@chundruvvsatyanarayana1705 17 күн бұрын
పవన్ కల్యాణ్ నిదానంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఆయనలో ఇది మంచి మార్పును తెలియచేస్తుంది.
@vysyarajushanmukh5502
@vysyarajushanmukh5502 17 күн бұрын
జన సేన లో కొంత మంది టీడీపీ అంటే గిట్టని వాళ్ళు మంత్రి పదవి రాని వాళ్లు కొంత మంది ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆ ఉద్దేశం లేదు కూటమి కలిసి కట్టుగా పనిచేయాలని ఉండాలి అని సదుద్దేశం తో ఉన్నారు ఇంకా దిలీప్ సుంకర గురించి ఎంత తక్కువ గా మాట్లాడితే అంతా మంచిది
@haswithdavuluri9704
@haswithdavuluri9704 17 күн бұрын
Tdp lo kooda vunaru bro jsp gittanole
@user-gi3rv5im3h
@user-gi3rv5im3h 17 күн бұрын
దిలీప్ సుంకర అలాంటి వాళ్ళని నమ్ముకొని 😂
@bhanuchandarkunkulla2130
@bhanuchandarkunkulla2130 14 күн бұрын
థాంక్స్ ఏల్లో మీడియా
@srinivasaraopandranki2235
@srinivasaraopandranki2235 17 күн бұрын
టీడీపీ లో చాలా మంది jsp కి చిన్న చూపు చూస్తారు.కానీ మా బాస్ ఏమి చెప్పితే అదే చేస్తాము.
@srinivaspratti1981
@srinivaspratti1981 17 күн бұрын
2024 to 2034 TDP JSP Alliance confirm,.... ఎవరు ఎన్ని చేసిన వీళ్ళను విడదీయలేరు
@gaddamveeraprasadrao3867
@gaddamveeraprasadrao3867 17 күн бұрын
చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదములు. జై కూటమి 🎉✌️✊
@srinivaspratti1981
@srinivaspratti1981 17 күн бұрын
2024 to 2029 CBN సీఎం 2029 to 2034 2 1/2 yrs పవన్ 2 1/2 yrs లోకేష్ సీఎం లు ఇది confirm
@sandeepreddy712
@sandeepreddy712 14 күн бұрын
​​@@srinivaspratti1981pawan cm marchipond, tdp pottu loi
@sateeshchandra7249
@sateeshchandra7249 17 күн бұрын
Oka 10 years kalisi unte best tarvata separate ayina parvaledu jsp ki best AP ki best,tdp ysrcp next 10 years tarvata yala untado taliyadu edi jsp ki manchi chance e ten years tdp tho kalisi unte
@Gps448
@Gps448 17 күн бұрын
నేను కూడా ఆ కోవకే చెందిన వాడిని కానీ Pawan kalayan garu ఆలోచిస్తుంది స్టేట్ కోసం జనల కోసం ...వేరే countries lo opposition lo మంచి leader unte వాళ్ళకి మినిస్టర్ పోస్ట్ ఇస్తారు ....ఫైనల్ గా జనాలకి మంచి జరగాలి ఇది పవన్ గారిని అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రమే అర్థం అవుతుంది.. He is doing 100percnt correct... party lu పక్కకి పెట్టాలి మంచి జరిగేవిదంగా చూడాలి జనం కి..మెచ్యూరిటీ తో ఆలోచిస్తే starting నుండి correct way lo వెళ్తున్నాడు pk
@venkats5870
@venkats5870 17 күн бұрын
జై కూటమి, మనల్ని విడగొట్టటానికి జగన్ అన్ని విధాల ప్రయత్నిస్తూనే ఉంటాడు ఇలా 5 ఇయర్స్ గడిచిపోద్ది గానీ అది జరగదు నేను కళ్యాణ్ దిలీప్ వీడియోస్ చూసేవాడిని ఆయన మాట విని మేమేమైనా మారమా. కావున భయపడాల్సిని పనిలేదు జనసైనికులు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు నాయకుడి నిర్ణయమే మా నిర్ణయం జై కూటమి
@gaddamveeraprasadrao3867
@gaddamveeraprasadrao3867 17 күн бұрын
చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదములు. జై కూటమి 🎉✌️✊
@KpKpIsland
@KpKpIsland 13 күн бұрын
Jagan avasaram ledu TDP janasena Valle kottukuntaru ........ Endukante evvarina padavulakosame tappa akkada manchi vallu evaru ledu ,,pk pitapuram vallani brathimiladi laboo diboo antene aa matram gelichadu
@jagatid1464
@jagatid1464 17 күн бұрын
Tdp janasena ni vidipoyela cheyadaniki chala mandi ready ga unnaru....
@user-op4vw4kk2f
@user-op4vw4kk2f 17 күн бұрын
Correct
@MRGAMING-mh2cb
@MRGAMING-mh2cb 17 күн бұрын
రాష్ట్ర శ్రేయస్సు కోరే, వాళ్ళు ఎవరూఇలా ఉండరు? వైసీపీ మూలల్లోంచి, వచ్చిన వాళ్ళు మాత్రమే ఇలా ఉంటారు, అది టీడీపీ అయినా JSP అయినా?
@kirankumili99
@kirankumili99 17 күн бұрын
చాల కరెక్ట్ గా చెప్పారు. ఇది జనసాఈనికులు జాగ్రత్తగా గమనించాలి, పాటించాలి.
@ambuchikijinjinaka2825
@ambuchikijinjinaka2825 17 күн бұрын
Pawan + Babu is correct combination . TDP has strong local cadre and grass root formation of solid vote bank , Jagan has 40% vote bank so he might be back if pawan and babu contest separately
@archana5020
@archana5020 17 күн бұрын
Seperate gaa contest chesina Tdp ne gelusthundi jagan inka raadu kaaranam already prajalu jagan paalana chuusesaaru
@praveenasiripurapu7266
@praveenasiripurapu7266 17 күн бұрын
Antha seen ledu JSP ki , TDP single ga poti chesina gelupu TDP de. Mlc elections lo ne adhi prove ayyindi.
@gopalakrishnacherukuri3228
@gopalakrishnacherukuri3228 17 күн бұрын
కరెక్ట్ గా చెప్పారు పోలవరం నియోజకవర్గంలో జరుగుతుంది ఇదే దీని గురించి టిడిపి కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతునారు
@challasatyam
@challasatyam 17 күн бұрын
ఇది కరెక్ట్. మా గ్రామం లో ఎవరి కుంపటి వారిదే.
@venkateswararaojosyula6871
@venkateswararaojosyula6871 17 күн бұрын
జనసేన తో టీడీపీ కి టీడీపీ తో జనసేన పడకపోయినా జగన్ కి ప్లస్ అవుతుంది
@alakshmi8145
@alakshmi8145 17 күн бұрын
🙏 కలసి ఉంటేనే భవిష్యత్తులో మళ్ళీ గెలుస్తారు, లేక పోతే పార్టీ నిర్మాణం కూడా సరిగ్గా లేదు కాబట్టి జనసేన భారిమూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, ఓపిక పట్టి 10 సం. పార్టీని పటిష్ట పరచుకుంటే మంచి భవిష్యత్ ఉంటుంది అని గమనించాలి 🙏 విడగొట్టే వాళ్లు కచ్చితంగా కోవర్టులే 🙏
@Naveen_Bandari
@Naveen_Bandari 17 күн бұрын
నా ఇంటర్ 2008 నుండి చూస్తున్నా కాపు కమ్మ అని కొట్టుకునేవాళ్ళు,వాళ్ళకి కులం తప్పా ఎమి ఉండదూ ఆది కేవలం కులం వల్లా వచ్చినా విబేదాలు
@SmilingAnglerfish-lg5cl
@SmilingAnglerfish-lg5cl 17 күн бұрын
దిలీప్ గురించి, రాజేష్ మహాసేన గురించి, ఎవడో గన్నాయి గాళ్ళ గురించి ఎందుకు? వాళ్లు JSP కానే కాదు. ఇలాంటి తుంపులు పెట్టవద్దు.
@bhaskararaomedida6911
@bhaskararaomedida6911 17 күн бұрын
Eadi Amina Memuantha Pavan gari vente untamu manchi time lo manchi nirnayam theesukuntaru adi ma viswasam
@veereshbanda6758
@veereshbanda6758 17 күн бұрын
Anna janasenani, janasainikulu ,veeramahilalu chala happy ga vunnaru. Meeru rechagottakandi please
@bokkarangarao4890
@bokkarangarao4890 17 күн бұрын
Nigam sir meru chepindi 100percent correct atuvantivaru unaru
@ramellasambasivarao8956
@ramellasambasivarao8956 17 күн бұрын
ఏది ఎలాఉన్నప్పటికీ ఇద్దరు కలిసి వెళ్లటేమే మంచిది లేకపోతే ఇద్దరు కలసి బంగారు పళ్లెం లో పెట్టి అధికారం మూడో వారికి అప్పచెప్పడమే కాబట్టి అర్ధం చేసుకొని కలసి నడవాలి
@user-op4vw4kk2f
@user-op4vw4kk2f 17 күн бұрын
40%vunna TDP suport tho vachina seats Alage 10%tho kalipi TDP gelichindi
@archana5020
@archana5020 17 күн бұрын
Tdp pottulu lekunna gelusthundani telise Bjp Pk pottu pettukunnaru Graduate mlc elections results chuusina tharvaata Bjp voteshare 0.8% 2019 tdp tho pottu valla 2.8% ayyindi oka rakamgaa tdp nastapoyindi People voted for CBN
@vinayadhikari8104
@vinayadhikari8104 17 күн бұрын
​@@archana5020antha Sean ledamma pawan kalayan kavalavapotha tdp e sari boosthapitham ayyundadhi. Theeram daataka theppa thagalayyadam tdp ki Ala vate adi maku telusu kani only jagan ni vodinchali Ana OK okka Dani kosam alians lo vunnaru.
@surya9762
@surya9762 17 күн бұрын
​@@archana5020Good joke...tdp single ga 2014 lo kuda gelichi undedi kadu....Jagan CM ayyaka tdp local elections lo kaneesam poti cheyaleni paristiti.....cbn garu undabatti tdp paristiti konchem better....tarvatha kastam
@uddantitirumaleswararaopad8364
@uddantitirumaleswararaopad8364 17 күн бұрын
Pending 🎬 movies complete chestaranukunta Pawan Kalyan garu 🙏🇾🇪🚩🌾
@malyadriboddu7046
@malyadriboddu7046 17 күн бұрын
Janasena lekapoyina government ki emi kada 😊 What a analysis boss
@yoshikaprinters2741
@yoshikaprinters2741 17 күн бұрын
శ్రీనివాస్ నువ్వు ఏ ఎజెండాతో వచ్చావో ఇది చాలా ప్రమాదకరం ఒక చీడ పురుగు గా
@Sreevas937
@Sreevas937 17 күн бұрын
It’s too early and Pawan can handle the cader bro .. don’t worry .. extremists will be 1 to 2% in any party .. don’t worry
@srinuramu7838
@srinuramu7838 17 күн бұрын
Maku Anni baga thelusu anna nitho ela avaru matladisthuro anna
@nagenderv4413
@nagenderv4413 17 күн бұрын
You are correct, I am also like that
@PriyankaEdu
@PriyankaEdu 17 күн бұрын
Maa ooru example, okappudu congress and YCP supporters but last year oka 50-100 voters maararu but yeppudu kuda vallu TDP nayakula names chepparu, tdp jendalu pattukoru valla posters tdp nayakula photos undavu but tdp nayakulu karyakarthalu pavan kalyan gariki icche respect equal to lokesh
@venugopaldoddam9495
@venugopaldoddam9495 17 күн бұрын
తెలుగు దేశం పార్టీ అభిమానులు మరియు జనసేన పార్టీ అభిమానులు ఇరువురు ఓపికతో ఉండి పాలన మంచిగా అందించాలి.చంద్రబాబు పవన్కళ్యాణ్ మంచి విజన్ తో.ముందుకు పోతున్నారు.. మంచి భవిష్యత్ కావాలంటే వారిని అనుసరించాలి. నరరూప రాక్షసుని పీడ అంత త్వరగా పోదు.అనుచరులు అనవసర వివాదాలు లేపి చెడ గొట్టకండి.
@sayyadbasha1363
@sayyadbasha1363 14 күн бұрын
హూ అర్ యు క్విషన్ అబౌట్ janasena😍
@suryaprakasarao9130
@suryaprakasarao9130 15 күн бұрын
సూపర్ 😮
@nagesh149
@nagesh149 17 күн бұрын
Pavan should take action anti tdp batch they are dangerous for party
@yamarajendraprasad-sp5xp
@yamarajendraprasad-sp5xp 17 күн бұрын
కంట్రోల్లో ఉంటారు ఎందుకంటే 10 సంవత్సరాలు అధికారం అంటే ఏంటో తెలియకుండా ఉన్నాము నిన్ను అవమానాలు ఎదుర్కొన్నాం చివరకు ఒక గౌరవప్రదమైన పదవిలో మా నాయకుడిని చూశాం ఏదైనా కలిసి ఉంటే కలదు సుఖం రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు చంద్రబాబు నాయుడు గారు గాని నారా లోకేష్ గారు గాని పవన్ కళ్యాణ్ గారికి అమితమైన గౌరవం ఇచ్చారు ఇంకా ఇస్తూనే ఉంటారు దాన్ని మనము చెడగొట్ట కూడదు తండ్రీకొడుకుల బంధం లో ఒక కుటుంబంలా కలిసి మెలిసి ఉందాం ఎవరైనా సరే అలా ఉన్నవాళ్ల వాళ్ళు బయటికి వెళ్లి పోవచ్చు
@VamsiKrishna-hp1zu
@VamsiKrishna-hp1zu 17 күн бұрын
Ultimately, CBN and PSPK decisions are final. Everybody tried and still trying to divide them. But no question of division because of these kind disguised supporters of YCP
@Endhu-xv7kr
@Endhu-xv7kr 17 күн бұрын
Cricket lo (Rohit Kohli) Ap politics lo ( pavan Cbn)
@vishnuvardhan7874
@vishnuvardhan7874 17 күн бұрын
These things are common, no need to make it an issue until 2026
@JAGANANNAKITHODUGA440
@JAGANANNAKITHODUGA440 17 күн бұрын
అన్న మీరు ఆంధ్రప్రదేశ్ లో ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయకుండా చాలా మంచిగా విశ్లేషణ చేస్తున్నారు. మీలాంటి వారు జర్నలిజంలో చాలా తక్కువ అన్న. All the best anna
@harikanthkuracha2452
@harikanthkuracha2452 17 күн бұрын
JAGAN KI ika ha okka chace ivvaru kastam...
@bokkarangarao4890
@bokkarangarao4890 17 күн бұрын
Party balancing cheskopothy future ibbanidi padtharu sir
@narasimhareddyjagannadham3947
@narasimhareddyjagannadham3947 17 күн бұрын
నిజం చెపితే ఆకులు రాలతాయ్. చేస్తావు.
@martisriramachandramurty5235
@martisriramachandramurty5235 17 күн бұрын
పవన్ కళ్యాణ్ గారు,చంద్రబాబు గారు కలిసి ఒకేమాట, ఒకే నిర్ణయం గా ముందుకు సాగాలి.రాష్ట్ర భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలంటే ఇద్దరూ కలిసి ఉండాలి.ఏ నిర్ణయమైన ఇద్దరూ చర్చించుకుని తీసుకోవాలి.ఇరుపార్టీల కార్యకర్తలు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి.ఒకరిమీద ఒకరు విరోధుల్లాగా ప్రవర్తించవద్దు.పవన్ కళ్యాణ్ గారి రాజకీయ భవిష్యత్తు జనసేన పార్టీ యొక్క మంత్రులు,MLA లు,కార్యకర్తల సం యమనం పై ఆధారపడి ఉంది.at the same time రాష్ట్రంలో NDA కూటమి ప్రభుత్వం మనుగడ మూడు పార్టీల నాయకుల,కార్యకర్తల వ్యవహార శైలి సై ఆధారపడి ఉంది. వైసీపీ వాళ్ళు (మార్గాని భరత్ రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టటానికి)గోతికాడ నక్కల్లాగా ఎప్పుడు ఎలా సందు దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నారు.be alert.
@bharathkumar4986
@bharathkumar4986 17 күн бұрын
You're talking about Dileep sunkara, I to agree. But opposing party decision is different supporting YCP at end of election is different. What Dileep did is wrong giving hipe to YCP
@jagadeeshchelluboina
@jagadeeshchelluboina 17 күн бұрын
జనసేన సింగల్ గా పోటీ చేయాలి
@AshokNarayana-cy3er
@AshokNarayana-cy3er 17 күн бұрын
పెద్ద problem avvachu alliance ki
@ravinuthalabrahmanaidu2496
@ravinuthalabrahmanaidu2496 17 күн бұрын
Pawan Kalyan garni vibhefinche varu Janasena nundi bayataku povachchu.
@harig3106
@harig3106 17 күн бұрын
మీరు అన్నట్లు జనసేనాలో పవన్కళ్యాణ్ తరవాతే ఎవరైనా ఉంటే వుంటారు పోతేపోతారు ఇక్కడ
@ramanakoppisetti8732
@ramanakoppisetti8732 16 күн бұрын
Yu are extremely correct . Jagan is very dangerous for AP
@Naamata
@Naamata 17 күн бұрын
నిజమే
@mallikarjunaraonuvvula2360
@mallikarjunaraonuvvula2360 17 күн бұрын
Pavan should travel with Babu for a minimum period of 10 Years for good future of AP.
@sskprl
@sskprl 17 күн бұрын
🎉 People should think about the good of the state.CBN&PK know how to balance the issues.
@AnilKumar-nr6ut
@AnilKumar-nr6ut 17 күн бұрын
Bro edi antha opposition party valla game plan alantivi anni party lo untay yeppatikaina TDP & JSP kalisi unte next time kuda kottagalam lekunte kastam
@user-op4vw4kk2f
@user-op4vw4kk2f 17 күн бұрын
1r 2% only
@B.gousmohiddenMohidden-v6x
@B.gousmohiddenMohidden-v6x 17 күн бұрын
Namaste 🙏🏻💐
@heerareddy9748
@heerareddy9748 17 күн бұрын
Yes, కరెక్టుగా చేపినారు
@musthafajm
@musthafajm 17 күн бұрын
Rastra prayojsnaalu mukhyam. Pawan Kalyan garu rastram gurunchi alochistharu.
@vasumalla5026
@vasumalla5026 17 күн бұрын
Ycp sketch bagundhi
@narendrababu6487
@narendrababu6487 17 күн бұрын
Yes jai janasena jai TDP jai pawar stor jai 🙏
@rajendraprasad7265
@rajendraprasad7265 17 күн бұрын
Eddaru elage kalisi undali
@rajurajukumar3888
@rajurajukumar3888 17 күн бұрын
YES 👍
@dhananjayaraopudi628
@dhananjayaraopudi628 17 күн бұрын
Final ga andaru kalise velatharu
@user-sy1nf6ck8f
@user-sy1nf6ck8f 17 күн бұрын
CBN garu Pawan ki manchi respect estunnaru.
@haswithdavuluri9704
@haswithdavuluri9704 17 күн бұрын
Same pk also only cbn kadu both are respected
@user-sy1nf6ck8f
@user-sy1nf6ck8f 17 күн бұрын
@@haswithdavuluri9704 yes brothers
@venkat5385
@venkat5385 17 күн бұрын
తప్పక ఇస్తున్నారు
@SivaKumar-ps6qt
@SivaKumar-ps6qt 17 күн бұрын
If janasena separate from TDP, Pawan cannot win his own seat..
@praveenkoye
@praveenkoye 17 күн бұрын
10yrs strategic partnership between Pawan and tdp, no way that jagan can think about another 10 yrs to 15 yrs.
@Pamsasi
@Pamsasi 17 күн бұрын
Srinivas garu, ala cheppandi. Janasena vallaku baga buddi vastundi.
@keerthigaddipati6001
@keerthigaddipati6001 17 күн бұрын
Yes anti tdp vundi Pawan ni spade chalamandi Ayanna leader ga accept cheyyali, they always expect from him to give credits to one caste, In my opinion a leader should not support or encourage caste politics, Pawan alabe vunnaru true people leader la but Janasrna kotha mandi karyajarthalaki adhi nachatledu.
@Pinky12717
@Pinky12717 17 күн бұрын
👍
@harikrishna3258
@harikrishna3258 17 күн бұрын
Meeru cheppedi totally correct
@srinivasulu9054
@srinivasulu9054 17 күн бұрын
Yes మీ అభిప్రాయం 💯💯💯✅
@NanjineyuluNanjineyulu-hk9tc
@NanjineyuluNanjineyulu-hk9tc 17 күн бұрын
Jai janasena ❤️💚💜
@Farmersfirst
@Farmersfirst 17 күн бұрын
Niku kamma varu ante picchi ley 😂😂 telustundhi maku
@itskrish26
@itskrish26 17 күн бұрын
yuham Pawan anna chuskuntaru. Thana kante better ga ground level lo anni vaipula telisina vallu Janasena lo leru so don’t worry
@jagatid1464
@jagatid1464 17 күн бұрын
Pawan Kalyan garu eppudo chepparu , party ki vyatirekanga undevallani vellipommannaru..... Tdp janasena kutami 10 to 15 years untene state bagupaduddi....
@user-ms9no7ls1o
@user-ms9no7ls1o 17 күн бұрын
NV TDP KADA
@jagatid1464
@jagatid1464 17 күн бұрын
@@user-ms9no7ls1o naku party to sambandham ledu, state development is important
@ramanlokam6233
@ramanlokam6233 17 күн бұрын
Janasena first increase vote bank
@koteswararaog4846
@koteswararaog4846 17 күн бұрын
Just imagine if jr.ntr enter into tdp
@sigatapumuralikrishna2379
@sigatapumuralikrishna2379 17 күн бұрын
Jai janasena
@gaddamveeraprasadrao3867
@gaddamveeraprasadrao3867 17 күн бұрын
జై కూటమి 🎉✌️✊
@sanjeevdoddmani4525
@sanjeevdoddmani4525 16 күн бұрын
Correct ga cheptara sir
@sanjeevsoftwareraithu9725
@sanjeevsoftwareraithu9725 17 күн бұрын
Janasena should definitely have upper hand
@kishsudee
@kishsudee 15 күн бұрын
అటువంటి భావాలు ఉన్నప్పుడు సైలెంట్ గా ఉంటానే మంచిది లేకపోతే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అటువంటి నాయకులంతా జనసేన పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ మీద గెలిచిన వాళ్లే గాని వాళ్ళ సొంత fame ఏం కాదు అటువంటి వాళ్ళు ఉంటే ఎంత పోతే ఎంత.
@rajumvsn3572
@rajumvsn3572 17 күн бұрын
Yas
@the-other-one
@the-other-one 17 күн бұрын
తొందర పడి ముందే కూసింది అన్నట్టు , టీడీపీ జనసేన ముందు పాలనా తగలెట్టండి రాజకీయం తరువాత.
@sayyadbasha1363
@sayyadbasha1363 14 күн бұрын
అయ్యా gundhi సూది గారు మీకు నచ్చని వాళ్ళ
@konjetisudheer6072
@konjetisudheer6072 16 күн бұрын
వినాశకాలే విపతిత భూధి
@ak-du3ed
@ak-du3ed 17 күн бұрын
21 Seats own ga gelichara
@SivaA-ZInformationChannel
@SivaA-ZInformationChannel 17 күн бұрын
yes meeru correct.
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 9 МЛН
Clowns abuse children#Short #Officer Rabbit #angel
00:51
兔子警官
Рет қаралды 76 МЛН
KINDNESS ALWAYS COME BACK
00:59
dednahype
Рет қаралды 171 МЛН
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 9 МЛН