దివీస్ బాధితులపై జగన్ సర్కార్ దౌర్జన్యం || JanaSena Party || Pawan Kalyan

  Рет қаралды 302,450

JanaSena Party

JanaSena Party

3 жыл бұрын

Follow JanaSena Chief Pawan Kalyan on Facebook : / pawankalyan
JanaSena or JanaSena Party is an Indian political party in the states of Andhra Pradesh and Telangana, founded by MR. Pawan Kalyan in March 2014. JanaSena which means People’s Army in Telugu language.
To become a member of JanaSena Party : janasenaparty.org/membership
To Donate : janasenaparty.org/donations
Other official Social media Links :
/ janasenaparty
/ janasenaparty
/ janasenaparty
#JanaSenaParty #PawanKalyan

Пікірлер: 751
@jaffajagannadham3517
@jaffajagannadham3517 3 жыл бұрын
భయపడకండి రంగంలోకి ఎవరు దిగాలో ఆయనే దిగాడు త్వరలో సమస్య పరిష్కారం అవుతుంది జై జనసేన👊👊👊
@prasadkannappdlove4084
@prasadkannappdlove4084 3 жыл бұрын
Tqq brother 👍 👍
@user-ns4ep7xk5m
@user-ns4ep7xk5m 3 жыл бұрын
వాళ్ళ భాధలు వింటుంటే ఏ సంబంధం లేని మాకే కన్నీళ్లు ఆగట్లేదు.... ఇంకా వాళ్ళు ఎంత భాద పడుతున్నారో.... దయచేసి దీవిస్ పరిశ్రమ నీ అక్కడి నుండి ఖాళీ చేయించండి అన్నయ్య.....
@yasubabu4471
@yasubabu4471 3 жыл бұрын
Per, I d, S, ~!~~!~ d
@basheerbasheer9121
@basheerbasheer9121 3 жыл бұрын
Paid artists wow
@user-ns4ep7xk5m
@user-ns4ep7xk5m 3 жыл бұрын
@@basheerbasheer9121 Evaru raa paid ఆర్టిస్టులు ..... నువ్వా
@saladivenkatesh
@saladivenkatesh 3 жыл бұрын
దీనెమ్మా జీవితం.. రాష్ట్రంలో జర్నలిజం బ్రతికి ఉందో, చచ్చి పోయిందో.. ఇంతలా కష్టలు పడుతున్న జనాలకీ, పెడుతున్న వ్యక్తులను బహిర్గతం చేసే ఇలాంటి సమావేశాలు కనీసం చూపించరు..
@anumallaribka8119
@anumallaribka8119 3 жыл бұрын
చాలా కరెక్టుగా చెప్పారు
@thodupunoorilavanya1693
@thodupunoorilavanya1693 3 жыл бұрын
well said sir
@baluj8197
@baluj8197 3 жыл бұрын
Adhikaram lo unnavalla ki tottulla tayaru aindi mida okka live ivvaledu vastavalu chetta mida
@kotipalli1885
@kotipalli1885 3 жыл бұрын
Yes bro
@sushmavardhineedi5918
@sushmavardhineedi5918 3 жыл бұрын
Appudu chacchi poyindhi sir journalism. Vaalla ki trp maathrame imp
@sardanisadanandam9348
@sardanisadanandam9348 3 жыл бұрын
జైలుకు వెళ్లిన వాళ్ళను CM చేస్తే గిట్లనే ఉంటది....
@nandhuavi3719
@nandhuavi3719 3 жыл бұрын
సభ చాలా బాగుంది అన్నయ్య ఆప్యాయంగా ఉంది నిజంగా ....
@kevinanand94949
@kevinanand94949 3 жыл бұрын
Yes bro
@chandrakannepalli3652
@chandrakannepalli3652 3 жыл бұрын
Soparu annay
@gsrao1
@gsrao1 3 жыл бұрын
Please support "aquarium world telugu" channel 🙏🙏🙏🙏🙏
@swaroopj6306
@swaroopj6306 3 жыл бұрын
already 4 years nunchi continue avutuna danini close cheyamantunaru ....asalu 4 years back akkada divis ni pettali anapudu e pawala enduku oppose cheyaledu oho apudu cbn sanka nakutunadu kada ....kk....evaraina starting stage lo stop chestaru kani running danini stop chey ani drama lu chestunadu...
@nandhuavi3719
@nandhuavi3719 3 жыл бұрын
@@swaroopj6306 అరేయ్ మీరు మారారు ఇంకా సంక్క నకిపొండి
@siva116.
@siva116. 3 жыл бұрын
వాళ్ళ భాద చూసే సభలో దణ్ణం పెట్టి అడిగాడు( పవన్ కళ్యాణ్ గారు ) వాళ్ళను వదిలివేయాలని.
@f7media242
@f7media242 3 жыл бұрын
Great leader
@kotipalli1885
@kotipalli1885 3 жыл бұрын
Annaya vachadu meeru bayapadakandi okay meeku meemu unnamu my district Vizianagaram jai janasena
@m.s.yadavyadav7196
@m.s.yadavyadav7196 3 жыл бұрын
Pavan sir Prathi paksham lo untey prajalaku nayaam jaruguthundhi cbn elantivi pattinchukodu iam jagan voter fan of power star
@ghantasandeep1062
@ghantasandeep1062 3 жыл бұрын
@@m.s.yadavyadav7196 thanks anna for your words🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@pavankalyan458parashu9
@pavankalyan458parashu9 3 жыл бұрын
నీ అడుగులోనే నా అడుగు పవన్ కళ్యాణ్ అన్నయ్య❤️🙏
@rameshavula4379
@rameshavula4379 3 жыл бұрын
Jai janasena
@krishnaveerla9109
@krishnaveerla9109 3 жыл бұрын
Always with annaya ❤️
@swaroopj6306
@swaroopj6306 3 жыл бұрын
already 4 years nunchi continue avutuna danini close cheyamantunaru ....asalu 4 years back akkada divis ni pettali anapudu e pawala enduku oppose cheyaledu oho apudu cbn sanka nakutunadu kada ....kk....evaraina starting stage lo stop chestaru kani running danini stop chey ani drama lu chestunadu...
@viswakanth9002
@viswakanth9002 3 жыл бұрын
@@swaroopj6306 evadaina starting stage lo stop cheyaru... okka tuglaq gaadu thappa....
@sanapalajogarao143
@sanapalajogarao143 3 жыл бұрын
Always with you Annayya
@smaabasha1327
@smaabasha1327 3 жыл бұрын
2000 తీసుకొని ఓటు వేశారు గా మా అన్న ఎందుకు సాయం చేస్తాడు మీకు అని మేము అనుకుంటాం మా అన్న అలా అనుకోడు జై జనసేన💪💪✊✊✊
@sailakshmikakinada3797
@sailakshmikakinada3797 3 жыл бұрын
Baaga chypparu
@shanmukhtaraka2139
@shanmukhtaraka2139 3 жыл бұрын
Bro epudu ela antaruga....malli same dabbulu tesukuni Jagan govt ki vote vestaru chalamandiki😣
@MadhuMadhu-xe9gv
@MadhuMadhu-xe9gv 2 жыл бұрын
Baaga chepparu
@sriharibhimisetti276
@sriharibhimisetti276 Жыл бұрын
yes
@malliprasad3402
@malliprasad3402 3 жыл бұрын
Don't cry my dear sister's vote for right person Jai jenasena
@kokkiligaddakumar9984
@kokkiligaddakumar9984 3 жыл бұрын
Yes vote for janamseena janaseena
@dasarikumar9988
@dasarikumar9988 3 жыл бұрын
ధివీస్ పరిశ్రమను అక్కడనుండి లేపాలంటే...కేవలం పవనకళ్యాన్ వల్లే అవుతుంది.....దయచేసి వాళ్లకు హెల్ప్ చెయ్యండి అన్నా.... జై జనసేన
@sumanungarala5138
@sumanungarala5138 3 жыл бұрын
S.Anna
@kollisuresh5654
@kollisuresh5654 2 жыл бұрын
Avvara valla kadhu
@gundapraveen4325
@gundapraveen4325 2 жыл бұрын
Anna super Anna ..... Karnataka PSPK Fan's
@klnsai5975
@klnsai5975 3 жыл бұрын
పవన్ రావాలి పాలన మారాలి...✊✊✊✊
@satyatarra246
@satyatarra246 3 жыл бұрын
విడియమ్మ మనం ఇండియాలోవున్నma పాకిస్థాన్లోవున్నామా వై సీపీ పాలనా దారుణం
@s.venkateshbabu3030
@s.venkateshbabu3030 2 жыл бұрын
Lo0ĺ
@anilravipati8819
@anilravipati8819 3 жыл бұрын
మాట తప్పే మనిషిని గెలిపించారు. మాట కోసం ప్రాణం పెట్టే మనిషితో సమస్య చెపుకున్నారు.. ఇంకా మీ ఇబ్బంది పోయినట్టే దివీస్ పోయినట్టే..
@neharao2964
@neharao2964 3 жыл бұрын
ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నారు....అనుభవిస్తారు రా మీరు...
@thodupunoorilavanya1693
@thodupunoorilavanya1693 3 жыл бұрын
సూపర్ సర్ మీరంటే ఇంకా ఇంకా అభిమానం పెరిగిపోతు ఉంది జై హింద్
@machapraveen1149
@machapraveen1149 3 жыл бұрын
నిస్వార్థ, నిజాయితీ గల నాయకుడు..వక్క సారి నమ్మి చూడండి..ఆయన గురించి తెలుస్తుంది
@user-hg1qt5xl3g
@user-hg1qt5xl3g 3 жыл бұрын
సిగ్గులేని ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు
@machapraveen1149
@machapraveen1149 3 жыл бұрын
జై భీమ్ జై జనసేన
@saikiran1376
@saikiran1376 3 жыл бұрын
జై జనసేన
@swamypondu8131
@swamypondu8131 3 жыл бұрын
జగన్ రెడ్డి గారు ఇంత దారుణం జరుగుతుంటే మీ దృష్టికి రాలేదా తెలిసి కూడా చూస్తూ ఊరుకున్నారు ఇది చాలా దారుణం పదవులు ఏ ఒక్కరికి శాశ్వతం కాదు దయచేసి వాళ్ళని విడుదల చేయండి
@surisuresh100
@surisuresh100 3 жыл бұрын
Teliyakunda vuntadha bro telisey chestharu
@bathinaprasadu2807
@bathinaprasadu2807 3 жыл бұрын
నాశనం అయిపోతారు నిజంగా వాళ్ళ ఉసురు తగిలి......
@kranthi123palakayala9
@kranthi123palakayala9 3 жыл бұрын
వారి బాధ పగ వారి కి కూడా రాకోడదు.... వారి బాధ వర్ణనాతీతం
@gopikrishnacheekati1689
@gopikrishnacheekati1689 3 жыл бұрын
Jai JanaSena
@ramurebel5843
@ramurebel5843 3 жыл бұрын
Next A.P.....C.M...పవన్ కళ్యాణ్. జై జనసేన . ✊✊✊✊✊✊. I will always be with you sir.
@kalyankumar7434
@kalyankumar7434 3 жыл бұрын
Jai janasena
@suryaprakash7375
@suryaprakash7375 3 жыл бұрын
మార్పు కోసం జనసేన
@khajabande34
@khajabande34 3 жыл бұрын
Jai janasena
@nagarajgoud4290
@nagarajgoud4290 3 жыл бұрын
Next elections lo pavan kalyan garini mla ga gelipinchadi andra sodarula iam from ts
@suryanaidu5678
@suryanaidu5678 3 жыл бұрын
Nijamga excellent speech annayya
@anandpadala
@anandpadala 3 жыл бұрын
Vote for honest person
@Satti407
@Satti407 3 жыл бұрын
సీఎం సర్ ....ఈ ఆడపడుచుల గోల వినండి...
@IndianIndian-dc9su
@IndianIndian-dc9su 3 жыл бұрын
గోల కాదు ఆవేదన
@IndianIndian-dc9su
@IndianIndian-dc9su 3 жыл бұрын
గోడు అని కూడా అంటారు ,, తప్పుగా అను కోవద్దు
@darimireddyeswar7383
@darimireddyeswar7383 3 жыл бұрын
ఆడదాని ఉసురు తగులుతుంది,జాగ్రత్త cm గారు
@satyatarra246
@satyatarra246 3 жыл бұрын
vadu cm sir kadhu a1 gadu
@swaroopj6306
@swaroopj6306 3 жыл бұрын
already 4 years nunchi continue avutuna danini close cheyamantunaru ....asalu 4 years back akkada divis ni pettali anapudu e pawala enduku oppose cheyaledu oho apudu cbn sanka nakutunadu kada ....kk....evaraina starting stage lo stop chestaru kani running danini stop chey ani drama lu chestunadu...
@sameershaik2469
@sameershaik2469 3 жыл бұрын
Plz Remove Devis company Annaya
@janasenajanasena6639
@janasenajanasena6639 3 жыл бұрын
My god always you r correct person jai janasenani super
@doddipatlaaparna7961
@doddipatlaaparna7961 3 жыл бұрын
ప్రజసంపదను ప్రైవేటు సంస్థల పరంచేసి అమాయక ప్రజల కు జలగన్న ఆసరా, జలగన్న చేయూత, జలగన్న వడి, జలగన్న ఆటో, జలగన్న పింఛను అంటూ ముష్టి పడేస్తూ రాష్ట్ర సంపద దోచుకుంటున్నారు.
@srinandu3118
@srinandu3118 3 жыл бұрын
Jagan gadu vilan gadu
@mohankoneru6866
@mohankoneru6866 3 жыл бұрын
Super👍👍👍 one of the best comment
@jahnavi241
@jahnavi241 3 жыл бұрын
Mana rastarm em avuthundo kuda telitalee aa musti ke asapaduthunna e janalu .. eppudu ardam chesikuntaro nijanijalu...
@cmrpalli2784
@cmrpalli2784 3 жыл бұрын
జై పవన్ కళ్యాణ్.. జై జనసేన 🙏
@teluguhome1675
@teluguhome1675 3 жыл бұрын
నేను ఏడ్చి ఎన్నో ఏళ్ళు అయ్యింది....కానీ ఇప్పుడు వీళ్ళ బాధలు వింటే ఏడుపొచ్చింది.....😣😣😣😣😣this is totally wrong...
@mselvaraju5771
@mselvaraju5771 3 жыл бұрын
Meeku future cm kavali sir
@gangadharkamuju392
@gangadharkamuju392 3 жыл бұрын
తొందరలో వీళ్ళందరికీ న్యాయం జరగాలని పవన్ కళ్యాణ్ గారు అండగా ఉండాలని కోరుకుంటున్నాను
@sanathanadharma7285
@sanathanadharma7285 3 жыл бұрын
"Janasena" vs "YCP + TDP"
@eswarrajup3829
@eswarrajup3829 3 жыл бұрын
పోలీసులు వారు మీరు ప్రజలకు పని చేయండి, జగన్ రెడ్డి కి కాదు
@NANI-is7vt
@NANI-is7vt 3 жыл бұрын
Pawan anna janam kosam pani chesi oka goppa yogi ayanaki manam🙏🙏🙏🙏🙏
@SrikanthSrikanth-in4hp
@SrikanthSrikanth-in4hp 3 жыл бұрын
పవన్ కళ్యాణ్ గారు వస్తేనే సమస్యలు మారతాయి ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోండి
@arunaanu3958
@arunaanu3958 3 жыл бұрын
పాపం వాళ్ళు చూస్తుంటే బాధేస్తుంది
@pandusangadi1887
@pandusangadi1887 3 жыл бұрын
Jai jansena ✊️✊️💪💪jai pawan kalyan 🙏🙏🙏🙏ma devudu♥️♥️
@ganjasivasankar6207
@ganjasivasankar6207 3 жыл бұрын
పేదల కష్టాలు తీర్చే నిజమైన నాయకులు పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ లీడర్ ✊✊✊
@thefunnygamer1273
@thefunnygamer1273 3 жыл бұрын
మేం తెలంగాణ లో ఉంటాం. మీరు ఎవరో మాకు తెలీదు అమ్మ కానీ మీ మాటలు వింటుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. అమ్మ మీరందరు రైట్ పర్సన్ కు ఓటు వేసి ఉంటే ఈ బాధలు వచ్చేవి కావు.. దైర్యంగా ఉండండి పవన్ అన్నయ్య ఉంటారు.
@SaiKanna560
@SaiKanna560 3 жыл бұрын
Jai Janasena Jai Hind 🇮🇳
@UdayKumar-cx3lq
@UdayKumar-cx3lq 3 жыл бұрын
Jai Janasena✊
@Ram2010prasad
@Ram2010prasad 3 жыл бұрын
ఓట్లు వేయరు ప్రాబ్లమ్స్ వస్తే పవన్ అన్న కావలి... ఒక్కసారి పవన్ అన్న కీ అవకాశం ఇవ్వండి... మీ అకౌంట్లో డబ్బులు ఫ్రీగా వేస్తాడు జగన్.... మీరు ఇంకా ఏం మాట్లాడతారు??? కనీసం రోడ్స్ అయిన వేయమనండి లేకపోతే ఏం జరిగిన ప్రతి దానికీ పవన్ అన్న రాడు...
@copycat1640
@copycat1640 3 жыл бұрын
Jai janasena jai pawan kalyan✊
@vanapallisuryanaryana8881
@vanapallisuryanaryana8881 3 жыл бұрын
Jai Bheem, Jai Janasena. Badallo vunna janalaki Janasena thodu avvali
@venu-yu5gc
@venu-yu5gc 3 жыл бұрын
Note thisukuni votes vesthe ilage vuntadhi...... E sari ina Janam kosam work chese janasena ki vote veyyandi
@gouthamkasineni
@gouthamkasineni 3 жыл бұрын
Election time lo malli abaddapu haameelu Money ki longipotharu ee pichi janaalu. Somaripothullaga free schemes ki alavaatu padina vallu inthe
@begarikrishna7679
@begarikrishna7679 3 жыл бұрын
హెల్ప్ యు powerstar
@kalyanstn8168
@kalyanstn8168 3 жыл бұрын
Jai Janasena Jai Hind ✊
@jonnapallinagaraju1729
@jonnapallinagaraju1729 3 жыл бұрын
Chetha media ఇవ్వన్నీ chupichatm లేదు
@anjaneyaswami9284
@anjaneyaswami9284 3 жыл бұрын
వీళ్ళని నమ్మకూడదు మళ్ళీ వాడికే ఓటు వేస్తాడు
@vishnupolisetti9537
@vishnupolisetti9537 3 жыл бұрын
Ei sari ala veyaru bro eipudu eipudu janalaku tealusundu vote value
@cheguevera2764
@cheguevera2764 3 жыл бұрын
Naa pranam vunnantha varaku...pawan vente...jai janasena
@ch.prasadbabu5177
@ch.prasadbabu5177 3 жыл бұрын
జై janasena జై హింద్
@naveen3684
@naveen3684 3 жыл бұрын
జై పవన్ కళ్యాణ్ జై janasena
@vsvbreddy
@vsvbreddy 3 жыл бұрын
2024 లో ఎలక్షన్ పెడితే మా దేముడు ప్రధానమంత్రి అవుతారు. అమెరికాలోనూ, లండన్లోనూ జనసేన అధికారంలోకి వచ్చినా ఆశ్చర్య పోనక్కరలేదు... జై జనసేన
@saikishorekothakota2988
@saikishorekothakota2988 3 жыл бұрын
People must believe genuine and ideology based persons. Not every one can become thoughtful leader. Don't lose this guy.
@tchiranjeevi143
@tchiranjeevi143 3 жыл бұрын
Jai janasena 🙏🇮🇳🔯✊
@Mrperfect039
@Mrperfect039 3 жыл бұрын
People should know value of VOTE.
@ediadeanthe1924
@ediadeanthe1924 3 жыл бұрын
Jai jana sena
@bheemlanaayak1165
@bheemlanaayak1165 3 жыл бұрын
I'm proud of you Anna
@nageshthimmarayappa184
@nageshthimmarayappa184 3 жыл бұрын
Jai Jana Sena
@cheguevera2764
@cheguevera2764 3 жыл бұрын
Jai janasena super
@jyothiraojyothirao6771
@jyothiraojyothirao6771 3 жыл бұрын
Okkachanch vote for janasenaa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@subbaraogun5165
@subbaraogun5165 3 жыл бұрын
Bycot ycp support to janasena future of ap people
@muthyalacharan3762
@muthyalacharan3762 3 жыл бұрын
ఒక్క అవకాశం ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారికి
@anjaneyaswami9284
@anjaneyaswami9284 3 жыл бұрын
2000 తీసుకోని ఓటు వేస్తె ఇలాగే వుంటాది
@vinaykumarmalkapuaram
@vinaykumarmalkapuaram 3 жыл бұрын
2015 లో చంద్రబాబు రూపంలో సమస్య తయారైనప్పుడు.. 2015 లో అధికారం లో ఉంది TDP TDP అధికారం లోకి రావటం కోసం సపోర్ట్ చేసింది జనసేన మరి చంద్రబాబు కు ఓటు వేయండి నాది రెస్పాన్సబులిటీ అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు మరి ఆ time ఎందుకు సమస్యను పరిష్కరించలేకపోయారు.... ఎందుకూ అడ్డుకోలేకపోయారు... ఇప్పుడు ఎందుకు వచ్చి డ్రామా లు ఆడుతున్నారు
@engineerraja3089
@engineerraja3089 3 жыл бұрын
@@vinaykumarmalkapuaram mellanty chettagalla valana adagaleduuu nuvu yamichesthunavuu appudu .... yavadi sanka nakuthunavu .... pavani prasnisthunavuuu
@sanapalajogarao143
@sanapalajogarao143 3 жыл бұрын
@@vinaykumarmalkapuaram miru marandi miku chethakakapothe musokoni kurchondi nithi ki nilabadandi ra thinnadi aruguthundi
@anjaneyaswami9284
@anjaneyaswami9284 3 жыл бұрын
@@vinaykumarmalkapuaram ఎప్పుడూ అప్పుడు ఏమి చేసాడు అనటమేన మీరు అప్పుడు ఏమి చేసారు (జగన్ గారు మేము వస్తే బంగాళాఖాతం లో తొక్కేస్తాము అన్నారు)గా ఇప్పుడు ఏమయింది పర్మిషన్ ఎందుకు ఇచ్చారు
@anjaneyaswami9284
@anjaneyaswami9284 3 жыл бұрын
@@vinaykumarmalkapuaram అందుకని జనసేనకి ఓటు వెయ్యాలి గానీ జగన్ కి ఎందుకు వేసారు నోటు ఇచ్చాడు అనే కదా
@kbabu6613
@kbabu6613 3 жыл бұрын
Inka ym chapaleamu anna love you
@MrKiran206
@MrKiran206 3 жыл бұрын
End of the day people vote for money
@ashokancarvi6932
@ashokancarvi6932 3 жыл бұрын
Ledu bro wait cheyali ante
@ontelanarendra4812
@ontelanarendra4812 3 жыл бұрын
S
@iskpchemicalscience8826
@iskpchemicalscience8826 3 жыл бұрын
Hum chuddam
@yogeswararaoysrao2868
@yogeswararaoysrao2868 3 жыл бұрын
Correct ga chappavu brother...prajalu marali...
@saikiran8142
@saikiran8142 3 жыл бұрын
Jai janasenani
@maheshpspk4354
@maheshpspk4354 3 жыл бұрын
Jai janasena jai ho pavankalyan
@nagendrasandrapalli3501
@nagendrasandrapalli3501 3 жыл бұрын
Thats true...Note thisukuni votes vesthe ilage vuntadhi......
@user-ds5tk3jm8n
@user-ds5tk3jm8n 3 жыл бұрын
చంద్రబాబు గారు, జగన్ రెడ్డి గారు వీళ్ళ కన్నీటి బాధ చూసైనా ,దివీస్ కంపెనీ మూయించి,వారిని జైల్ నుండి విడిపించండి.మీకు చేతులు ఎత్తి దన్నం పెడుతున్నా...!
@luckyphotography5025
@luckyphotography5025 3 жыл бұрын
Jai Janasena 🤝✊👍
@vamsigurralla5173
@vamsigurralla5173 3 жыл бұрын
Mission 2024❤️❤️
@nithinlovely2096
@nithinlovely2096 3 жыл бұрын
Jai janasena✊✊
@venkykasari311
@venkykasari311 3 жыл бұрын
Ipatikaina prajalu marandi
@guruprasadguruprasad9416
@guruprasadguruprasad9416 3 жыл бұрын
Jai power star
@siva116.
@siva116. 3 жыл бұрын
True leader jai janasena
@sivannarayana5074
@sivannarayana5074 3 жыл бұрын
జై జనసేన...
@nvreddynvr9075
@nvreddynvr9075 3 жыл бұрын
Help me please SIR pawan kalyan SIR 🙏🙏🙏🙏 jai janasena
@sampathsampath4310
@sampathsampath4310 3 жыл бұрын
JAI JANASENA JAI HIND
@subbaraogun5165
@subbaraogun5165 3 жыл бұрын
Mata thappana ycp bycot jagan Reddy government support to janasena future of ap people
@SivaKumar-ex2wq
@SivaKumar-ex2wq 3 жыл бұрын
Jai janasena ✊✊✊❤️✊✊✊
@prasadvenkat6186
@prasadvenkat6186 3 жыл бұрын
ఈరాక్షస పాలన అంతం అయిపోయి . రామరాజ్యం వస్తుంది అదే జనసేన జై జనసేన✊✊✊🚩🚩🚩
@bandarurambabu3893
@bandarurambabu3893 3 жыл бұрын
Super anna
@srihariraj2383
@srihariraj2383 3 жыл бұрын
ఇప్పటికైనా తెలుసుకోండి
@suryap999
@suryap999 3 жыл бұрын
Witnessed this scene
@dileep_kumar123
@dileep_kumar123 3 жыл бұрын
Jai JANASENA
@shyam3668
@shyam3668 3 жыл бұрын
Success
@HariHari-rp3vc
@HariHari-rp3vc 3 жыл бұрын
Ji janasens
@uppucreations1832
@uppucreations1832 3 жыл бұрын
36numbrs Ni release cheyandi
@saipraneethsai8796
@saipraneethsai8796 3 жыл бұрын
Wow
@kevinanand94949
@kevinanand94949 3 жыл бұрын
Meru manchi nayakulakee vote vesi unteyy meku eee gati pattedee kaduu Amma future loo ieenaa jenasena kee vote veyyandee
@thathamuralibrahmam4445
@thathamuralibrahmam4445 3 жыл бұрын
Habeous corpus petition file cheyali court lo . 24 hrs lo court lo submit cheyali appudu. Janasena authority vallu edi okasari chudali
@gourinagendra878
@gourinagendra878 3 жыл бұрын
Yes
@MusicBox-vr2hp
@MusicBox-vr2hp 3 жыл бұрын
E year lo jagan jail velle chances unay kavachu.. Ala velte ap people lucky
@anjiadpula6030
@anjiadpula6030 3 жыл бұрын
Jai pspk
@HariHari-rp3vc
@HariHari-rp3vc 3 жыл бұрын
Ji pawarstar
@sainaresh5120
@sainaresh5120 3 жыл бұрын
Naku telusu a badha nenu a badha adurukuntunam jai janasena jai pspk
@svr-trending
@svr-trending 3 жыл бұрын
మాకు మీ face చూడాలని ఆశగా ఉంటుంది. రూల్స్ కి కట్టుబడి మాస్క్ తియ్యకుండా ఉండిపోకు అన్న
@tasteafoods7684
@tasteafoods7684 3 жыл бұрын
Mask theeyamani endhuku brother cheppadam ? Aayana face theleedha meeku.? Aayana akkadiki ye purpose kosam ochado adhi gamaninchandi . Be responsible.
@luckyphotography5025
@luckyphotography5025 3 жыл бұрын
Janasena Fight for the Nation 🤝✊✊✊💖
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 482 М.
Increíble final 😱
00:37
Juan De Dios Pantoja 2
Рет қаралды 113 МЛН
I wish I could change THIS fast! 🤣
00:33
America's Got Talent
Рет қаралды 98 МЛН
7 AM | ETV Telugu News | 5th July 2024
23:41
ETV Andhra Pradesh
Рет қаралды 220 М.
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 482 М.