ఎన్నాళ్లో వేచిన మన్యం, మీ రాక కోసం నిలువెల్లా కనులై ఎదురుచూస్తోంది పవన్ కళ్యాణ్ గారు.అడవి తల్లి బిడ్డల అమాయకత్వాన్నిఆసరాగా తీసుకొని ఇన్నాళ్లు రాజకీయ నాయకులు అడివిని దోచుకున్నారు. స్వాతంత్యం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నా చాల గిరిజన ప్రాంతాలకి రక్షిత మంచి నీరు అందడం లేదు. సరైన రహదారులు లేవు , అందుబాటులో సరైన ఆసుపత్రులు లేవు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పోరాట యాత్ర 2018 లోనే స్వయంగా వెళ్లి ఆ భాదలు చూసాడు, ఇప్పుడు ఆయన ఈ సమస్యలు తీర్చేపని మొదలెట్టాడు .ఇలాంటి గొప్ప పనికి పూనుకున్నందుకు ధన్యవాదాలు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. vgtyhjuio
@viewervijay3 сағат бұрын
Manyam, who has been waiting for so long, is eagerly awaiting your arrival, Pawan Kalyan. For years, politicians have been taking advantage of the innocence of the children of the forest mother. The forest has been looted. Even after 75 years of independence, many tribal areas do not have access to safe drinking water. There are no proper roads, no proper hospitals available. Now Pawan Kalyan himself went to the Janasena Porata Yatra in 2018 and saw those problems, and now he has started the work of solving these problems. Thank you Deputy Chief Minister Pawan Kalyan for undertaking such a great work.
@k.arjunk.arjunnaik90212 сағат бұрын
నేటి యువతరం ఇలాంటి నాయకునికోసం ఎదురుచూడాలి మరియు మనజీవితాలను మనమే మార్చుకోవాలి 💐💐🙏
@vkprasad64062 сағат бұрын
Ys
@pogirimanikanta63012 сағат бұрын
🎉🎉🎉
@premkumar-vh2os2 сағат бұрын
అన్నయ్య మీరు నిజమైన ప్రజల మనిషి. నేను ఒక జన సైనికుడు అయినందుకు చాలా సంతోషిస్తున్న. జై పవన్ కళ్యాణ్ జై జనసేన.
@jamalbasha690725 минут бұрын
Our beloved Deputy Chief Minister of Andhra Pradesh Sri Pawan Kalyan's dedication to the people of Andhra Pradesh reflects his unwavering commitment to justice, transparency, and the upliftment of the common man. His leadership continues to inspire hope and determination in the hearts of millions." SATYAMEV JAYATE, JAI HIND.
@muralisriram79072 сағат бұрын
రాబోయేకాలానికి కాబోయే ముఖ్యమంత్రి jai జనసేన jai జనసేన ❤️❤️❤️
@yogesh642714 минут бұрын
ನಮ್ಮ ಕರ್ನಾಟಕಕ್ಕೆ ನಿಮ್ಮಂತ ಅಧಿಕಾರಿಗಳು ಬೇಕು ಸರ್... ಮುಂದಿನ ಬಾರಿ ನಮ್ ಕರ್ನಾಟಕದಲ್ಲಿರುವ ಬಳ್ಳಾರಿ ಭಾಗಕ್ಕೆ ನಿಮ್ಮ ಒಬ್ಬ ಕ್ಯಾಂಡಿಡೇಟ್ ಅನ್ನು ಹಾಕಿ ಸರ್... ಆಗಲಾದರೂ ನಮ್ಮ ಈ ಕರ್ನಾಟಕ ಭಾಗದ ಬಳ್ಳಾರಿ ನಲ್ಲಿ ಇರತಕ್ಕಂತ ಜನಗಳಿಗೆ ಅಭಿವೃದ್ಧಿ ಕಾರ್ಯಗಳು ಆಗುತ್ತವೆ ಅಂತ ಭಾವಿಸಿದ್ದೇನೆ ಸರ್... ಜೈ ಜನಸೇನ..
@pasupuletinarendra645Сағат бұрын
ఇలాంటి ఆదర్శవంతమైన నాయకుడే కదా రాష్ట్రేనికి దేశానికి కావలసిండేది
@nadimvalsaramarao8097Сағат бұрын
గిరిజన ప్రజలు ఇప్పటికైనా ఆలోచించండి మీ కన్నీటిని తుడిచెడి పవన్ కళ్యాణ్ ఒక్కడే ఆయనని నమ్మండి అదే వ్యక్తి మీ కష్టాలని తీరుస్తు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు నిజమైన నాయకుడు ఇలానే వుంటాడు లవ్ యూ అన్నయ్యా ❤
పవన్ కళ్యాణ్ అన్న గారికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ శుభోదయం శుభోదయం మీరు నెక్స్ట్ 2029లో సీఎం గా గెలిపిస్తామని యూత్ ప్రెసిడెంట్ గా నేను హామీ ఇస్తున్నాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 2029లో మీరే సీఎం పవన్ కళ్యాణ్ అన్న నీకు మాటిస్తున్న సీఎం నువ్వే 2029 29 లో ❤❤❤❤❤❤❤
@suryabhaskar81342 сағат бұрын
గెలిచి ప్రజల కష్టాలు లో తోడు గా ఉంటున్న మా కళ్యాణ్ అన్న ❤️
@prasaddv936vizag10 минут бұрын
మీ కాలి స్పర్శతో అడవి తల్లి సంతోషంతో పులకరించే!!!🙏
@ramuboddu96112 сағат бұрын
నీతి నిజాయితీకి నిదర్శనం. శ్రీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 🙏
@Raju-wh4un55 минут бұрын
Best Politician ever born❤
@buriditirupatirao300928 минут бұрын
మా మాన్య కి వచ్చిన మా దేవుడు స్వామి.... 🙏🥰🙏
@vkprasad64063 сағат бұрын
హ్యాండ్సప్ పవన్ కళ్యాణ్ గారు
@meghalach16312 сағат бұрын
Hands up kaadu hats off ante adi oka thala meeda unna topi ni kuda theesi thala vanci gouravinchadam.
@manushar98159 минут бұрын
😂
@shankarnaidu247236 минут бұрын
Super jai janasena
@saishekar4541Сағат бұрын
pawan kalyan anna ante oka brand ☠️
@7multistar-14873 сағат бұрын
Super visuals 🎉 🎊
@Kiran-mz8seСағат бұрын
ఏ ముఖ్యమంత్రి అయిన ఇలా రాలేదు కానీ మీరు వచ్చారు 👌🎉🤵
@KalyanBabu12332 минут бұрын
Deputy CM Pawan Kalyan Garu 🙏❤️
@voiceofacommonman99732 сағат бұрын
మొండోడు 🙏🙏🙏
@Namrata-83572 сағат бұрын
Really hats off sir , Ur true leader we r always with you
@viewervijay3 сағат бұрын
Manyam, who has been waiting for so long, is eagerly awaiting your arrival, Pawan Kalyan. For years, politicians have been taking advantage of the innocence of the children of the forest mother. The forest has been looted. Even after 75 years of independence, many tribal areas do not have access to safe drinking water. There are no proper roads, no proper hospitals available. Now Pawan Kalyan himself went to the Janasena Porata Yatra in 2018 and saw those problems, and now he has started the work of solving these problems. Thank you Deputy Chief Minister Pawan Kalyan for undertaking such a great work.
@user-rajarealestateСағат бұрын
నిజమైన లీడర్ పవన్ కల్యాణ్ గారు ❤❤
@harishbabu46922 сағат бұрын
కన్నుల్లో నీళ్లు తిరుగుతున్నాయి సార్ వీడియో😂 11 😂 సార్లు చూశాను సార్😂
@SureshKumar-cg1vqСағат бұрын
True leadership quality with humanity lot's of love towards people we have never seen such a great leader hat's off to you DY.CM pavan kalyan sir ❤🥰🙏 jaiHind🇮🇳
@reddivenkataramana78892 сағат бұрын
నువ్వే మా సామి వి అంతే జై పవన్ కళ్యాణ్ గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✊✊✊✊✊🔯🔯🔯🔯🔯
@Krishna10909Сағат бұрын
సెల్యూట్ అన్న
@kishorethippanikishorethip6712Сағат бұрын
Super pavan kalyan
@Blood_moon_7774059 минут бұрын
Nijamyna nayakudu pawan kalyan garu❤❤❤❤❤
@Kothval_Karthikay28 минут бұрын
Great leader and good human being ❤
@seedarapuravikumar7196Сағат бұрын
మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్
@rameshkumar-pc7in42 минут бұрын
you are a true leader anna.
@hariprasadk240Сағат бұрын
Jai Pawan anna
@tejan6844Сағат бұрын
Indhuke anna neku abhimani ayinanduku garvapaduthunam.. leader Kalyan babu✊✊
@chiranjeevinarendraСағат бұрын
ఇంకో పదేళ్లు మీరే మా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జై జనసేన.....✊️
@sreedharmadugula21472 сағат бұрын
Real leader in india
@studykid632Сағат бұрын
You should become CM for your state. No one works for people better than u
@sekharrajana2231Сағат бұрын
A Man with Human feelings we salute u sir
@chentaprakash81972 сағат бұрын
Beautiful location ...papam annaya chala durame walk chesaru
@chandu.mchandu9855Сағат бұрын
ఇలాంటి నాయకుడునీ భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలి
@Satish2234-b4m55 минут бұрын
🙏🙏🙏 ఇంత బాగా వీడియో మాకు ఇచ్చినమీకు ధన్యవాదములు
@devarayapalli372Сағат бұрын
You’re great sir 🙏🏻
@PathlavathLaxmi-fd3zjСағат бұрын
జై జనసేన
@yantrapallivasanthi290259 минут бұрын
Great mana deputy chief minister garu
@Chinni..chinni..asalu-lj7lk2 сағат бұрын
Lots of luv pawankalyan garuuu ❤❤❤❤
@ramakrishna-zn8ooСағат бұрын
Ma Annaya garu Bangaram 🙏🙏Jai janasena ❤️❤️❤️❤️
@panakalarajumeka23837 минут бұрын
Good morning all! Future prime minister
@skfacts5546Сағат бұрын
నిజమైన నాయకుడు
@sankararaomycharla38082 сағат бұрын
Great leader Pavan Kalyan garu I am proud of you sir for your efforts on the people of Andhra Pradesh thank you sir
@Jyothi_693 сағат бұрын
Real hero
@JanakiGajula2 сағат бұрын
Nayakudu ante ni laga undali sami 🙏❤️ love you so much sami ❤️🙏
@AnandKumar-vr9ew19 минут бұрын
Bosss❤❤❤❤❤❤
@lakkyram232 сағат бұрын
దేవుడు మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు 🎉🌟🙏✊👏💥🔥👑
@VanuGopal-n6f3 сағат бұрын
🌷🌷🌷 Om namah shivaya 🌷 government work is god's work 🌷 Jai sriram 🌷 Jai chiranjeva 🌷 Jai Pawan Kalyan 🌷
@chillakalapallisiva8783Сағат бұрын
True leader...❤❤❤❤
@srikakulamabbai48492 сағат бұрын
❤❤❤❤ edo movie chusinattu vundi anna... Good😊
@vakitipadmareddy3792Сағат бұрын
జై జనసేన జై పవన్ కళ్యాణ్ 🙏
@kedarnathkranthi93442 сағат бұрын
Leader Pawan Kalyan ❤️👑 #Pawankalyan
@TCHIRANJEEVIPSPK17 минут бұрын
జై జనసేన ✡️✊🙏
@moviegaregenewtrending48862 сағат бұрын
పవన్ సర్ మీలాంటి లీడర్ మ తెలంగాణ కి ఎందుకు లేదు సర్❤❤❤❤
@maheshpirbaka952 сағат бұрын
Jai janasena 🙏🙏🙏 I love janasena ❤❤❤
@Mindmatters44553 минут бұрын
Best video ever in recent times so far 😱🔥 2024 Achievements of Pawan Kalyan sir❤😍 in one video kzbin.info/www/bejne/naOyZGaphdV1ps0si Jai Janasena Jai Hind🫡
@shiridisaikolisetti71932 сағат бұрын
Jai Pspk Jai janasena
@srujanajyothiСағат бұрын
Green nature, waterfalls god gifts .....
@Jyosatheesh-ph1pu2 сағат бұрын
🙏🙏🙏🙏అన్నయ్య 🙏🙏🙏🙏🙏
@Krishna3249c3 минут бұрын
మా నాయకుడు ❤🎉🥰
@krishnachandra5259Сағат бұрын
Jai Janasena 🥛🥛🚩💐👑🙏🙏🙏
@mypersonalspace-e9y22 минут бұрын
ఎవడో ఒకడు వచ్చి చేసి చూపించేంతవరకు ప్రతీ పని అసాధ్యంగా అనిపిస్తుంది కనిపిస్తుంది....
@PathlavathLaxmi-fd3zjСағат бұрын
చూసారా మా అన్నయ్య చాలా మంచి వారు
@balachandra7225Сағат бұрын
Superb. Manyam Puli ma komaram Puli. Valla life's lo marpulu thesukuvasthe chalu AP real development chusthunate
@abhirambhupathi8242 сағат бұрын
It's true leader.
@tattikotanagaraju51232 сағат бұрын
Jai Pspk ❤
@kalyanaleti45132 сағат бұрын
Anna super jai pk
@bujjaibabu47602 сағат бұрын
Jai janasena ❤
@saisanthoshinipabbireddyka98942 сағат бұрын
Ma jeevitham lo elanti nijayathi parudina nayakudini chudam anukunnam great sir
@eswarjaiСағат бұрын
Jai pawanism 🙏🏻
@siticablevijayawada2 сағат бұрын
Real Leader
@dimadapuhari5081Сағат бұрын
Power lo unna power lo lekapoyena prajala kastalu terchey Nijamaina Nayakudu melanti vallu Rajakeyallo undali sir 🙏
@pagadalavenkataramana75812 сағат бұрын
Jai janasena
@anilmudundi894140 минут бұрын
జన్మ ధన్యం అయిపోయింది. సామీ...!!!
@N_Miles_To_GoСағат бұрын
I haven’t seen a leader in power walking all the way in muddy and rainy filled roads
@onlineservice4318Сағат бұрын
Jai janasena TDP bjp
@kadirappakamanna71012 сағат бұрын
❤super anna
@appalanaidukottisa81152 сағат бұрын
Super
@sureshb83942 сағат бұрын
Pspk🔥
@ravitelugu10653 сағат бұрын
Leader song veyyala
@balachandra722534 минут бұрын
Super view manchi eco tourism kindha develop cheyochu. Sir chepinatu Homestay's tho tribal people kuda use avudhe
@viewervijay3 сағат бұрын
Respectful Dy CM Sir, I shall be indebted to your respectful selves if you could offer an audience to me during any future visits to Tamilnadu Chennai. Yours most humbly. N Vijaya Kumar Avaluri Chennai
@shanmuchalla2 сағат бұрын
Great sir mee kallaki Cheppulu lekunda dance
@Prakashsuvvada4593 сағат бұрын
🎉🎉🎉🎉🎉🎉
@harshacreations45092 сағат бұрын
🙏🙏🙏🙏🙏❤
@panvipraneeth9282 сағат бұрын
Pushpa Teaser cuts chusthunnattu undhi
@gadwalbabu88682 сағат бұрын
❤❤❤❤❤❤
@RamaKrishna-j3t25 минут бұрын
ఈ రోజుతో ఈ డ్రామా కంప్లీట్, నెక్స్ట్ డ్రామా కమింగ్ సూన్
@chnani354815 минут бұрын
మీకు 11 ఎక్కువైపోయినట్లున్నాయి😂😂
@sheikmadeena6504Сағат бұрын
Oka janasena sainikudiga mi kosam mitho nadustunduku proved ga feel avutuna Anna