జనవరి నాటికి ఊపందుకోనున్న అమరావతి నిర్మాణ పనులు | Amaravati Works | Minister Narayana 🔴LIVE

  Рет қаралды 42,237

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

Күн бұрын

ట్రాఫిక్‌ తగ్గించాలంటే మెట్రో వల్లే సాధ్యం: మంత్రి నారాయణ
అమరావతిలో ఇంకా 3,550 ఎకరాలు సేకరించాలి: మంత్రి నారాయణ
జనవరి 1 నాటికి అమరావతిలో అన్ని నిర్మాణాలు ప్రారంభం
సీఆర్డీఏ కార్యాలయాన్ని త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు : మంత్రి నారాయణ
రూ.700 కోట్లతో గతంలో హ్యాపీనెస్ట్‌ను ప్రతిపాదించాం
ప్రస్తుతం హ్యాపీనెస్ట్‌ పూర్తి కావాలంటే రూ.930 కోట్లు కావాలి
గంటలోనే హ్యాపీనెస్ట్‌లోని ప్లాట్లు అన్నీ బుక్‌ అయ్యాయి
హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టుకు సీఎం క్లియరెన్స్‌ ఇచ్చారు
సెప్టెంబర్‌ 15లోపు అమరావతి రైతులకు వార్షిక కౌలు చెల్లిస్తాం
విజయవాడ మెట్రో ఫేజ్‌-1 కోసం రూ.11 వేల కోట్లు అవసరం
విజయవాడ మెట్రో ఫేజ్‌-2 కోసం రూ.14 వేల కోట్లు అవసరం
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZbin Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 53
@chandugollapalli8015
@chandugollapalli8015 15 күн бұрын
నారాయణ గారికి అభినందనలు. ఎప్పుడు మాట్లాడినా, పూర్తి పరిజ్ఞానం తో నిర్ణయాత్మకం గా ఉంటారు.
@IdamakantiSai
@IdamakantiSai 10 күн бұрын
Poie aa bolli gadidi kuduvu Nuvu oka sari ee koja gadu hospital lo admit avi tarwata ne asthi adugutaru chudu
@subbarajuvuyyuri6867
@subbarajuvuyyuri6867 15 күн бұрын
రైతులు సంతొషం గా ఉన్నారు. థాంక్స్ కు బాబు గారు.
@srinivasaraoy9499
@srinivasaraoy9499 15 күн бұрын
Meru anedi amaravathi raitulu aa
@somarapuramkishor2903
@somarapuramkishor2903 15 күн бұрын
Super sir
@subbaraokanchumati7608
@subbaraokanchumati7608 15 күн бұрын
You are rocking
@nature6717
@nature6717 15 күн бұрын
Very good paripalana
@ravindranathravi1025
@ravindranathravi1025 15 күн бұрын
యాక్చువల్ గా యాక్చువల్ గా.. నారాయణగారి ఊత పదం 😀👍
@seshubandela4519
@seshubandela4519 15 күн бұрын
Ippudu neekemyndra ravi
@subbarajuvuyyuri6867
@subbarajuvuyyuri6867 15 күн бұрын
Happy Nest people are very happy.thanks to CBN
@centurysrinivas7126
@centurysrinivas7126 15 күн бұрын
SUPER NARAYANA SIR
@MakaBabji
@MakaBabji 15 күн бұрын
CRDA commissioner Katamneni Bhaskar garu excellent IAS officer
@hasyapujallu..426
@hasyapujallu..426 15 күн бұрын
Good to hear
@ramaraocheepi7847
@ramaraocheepi7847 13 күн бұрын
Amara Vati as capital has to come out with all facilities for functional efficiency. The site was used extensively for paddy cultivation for decades and obviously it's lose soil.So the due care has to be taken to fortify the site to ensure for solid foundation.Hope state govt take care of this imp aspect!
@srinivasulu9054
@srinivasulu9054 15 күн бұрын
Jai TDP leader,,,,
@mrkmurthy9152
@mrkmurthy9152 12 күн бұрын
ఎప్పుడైనా ఎక్కడైనా "కాకా" రాయుళ్లు ఉంటారు ! అధినేతలు జాగర్తగా వీళ్ళతో మసలుకోవాలి! 2014 పుష్కరాలు గుర్తుంచు కోవాలి!! జై హింద్ జై ఆంధ్ర ప్రదేశ్ !!
@uk-ej3rz
@uk-ej3rz 15 күн бұрын
విజయవాడ గుంటూరు అమరావతి కలుపుకొని 200 కిలోమీటర్ల మెట్రో రైల్ నిర్మాణం త్వరగా మొదలు పెడితే బాగుంటుంది
@TenaliRajaTenaliRaja
@TenaliRajaTenaliRaja 15 күн бұрын
నారాయణ సార్ ఇప్పుడు మన నెల్లూరు సిటీ అభివృద్ధి గురించి ఆలోచండి. సిటీ లో GT రోడ్డు, మైపాడ్ రోడ్డు, పొదలకూరు రోడ్డు, మినీ బైపాస్ రోడ్డు, కృష్ణ పట్నం రోడ్డు, గోలగముడి రోడ్డు,జొన్నవాడ రోడ్డుల ను అభివృద్ధి చేయండి. మన సిటీ మన నెల్లూరు సిటీ.
@karatekungfu3
@karatekungfu3 15 күн бұрын
Bitragunta also not much development
@smp1606
@smp1606 15 күн бұрын
Antha jagan Maya 😂
@firstpostcommenter8078
@firstpostcommenter8078 15 күн бұрын
10:00 Construction of ORR and Vijayawada metro rail should start soon
@venkateshrenuka1930
@venkateshrenuka1930 15 күн бұрын
👍
@maruthirao8978
@maruthirao8978 11 күн бұрын
మెట్రో విజయవాడ , విశాఖ ఇపుడెందుకండి.వేస్ట్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ టైమ్
@NanduTalksSongs
@NanduTalksSongs 10 күн бұрын
Goppodivayya Baabu
@gcsrecordsection7922
@gcsrecordsection7922 15 күн бұрын
East by pass work cheyandi sir
@swapnagarikipati7545
@swapnagarikipati7545 15 күн бұрын
Supercbn
@bvenkataramana6585
@bvenkataramana6585 15 күн бұрын
Sir జనవారికి మళ్ళీ మొక్కలు తయారు కాకుండా బిల్డింగ్స్ మొదలుపెట్టండి మీరు స్పీడు పెంచండి ప్రజలు బ్రహ్మరథం పడతారు మీడియాలో ప్రచారం చేయడం మంచిది కానీ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు సార్ సిఎం గారు పనులను ప్రారంభించి కేంద్రప్రభుత్వ కార్యాలను మన రాష్ట్ర కార్యాలయాలను మోదులుకానియండిసార్
@_philosopher_00
@_philosopher_00 15 күн бұрын
Bro.. akkada goda kotatam ledu .. bro ... oka city nirmistunnaru ........ pre plan work 6 months paduttundi jagan motham oka adivi chesadu.. material order finance adjustment cheyatam contractors andarni pilavadam....... jagan chesina penta revert cheyatam... motham resurvey chesi start cheyali.. tondaraga cheyandi ante jagan batch beatch mida bridge katinatu kadu
@g.r.v.channel645
@g.r.v.channel645 15 күн бұрын
ఫారెన్ మంత్రులు ఎలా మాట్లాడుతారో అలా మాట్లాడారు మీరు
@k.vseshaiah6857
@k.vseshaiah6857 15 күн бұрын
Pl Formation Roads . Main & sub roads in pooling area . We are waiting for Building Construction
@Aadhi-hs4hc
@Aadhi-hs4hc 13 күн бұрын
Ayyoo... Amaravati lo varsham tho munigi poindsntunnaru. Nijamena andi.
@gopalreddy9204
@gopalreddy9204 12 күн бұрын
Aopatiki water antha velli pothundile narayana nnarayana
@nageshraj2644
@nageshraj2644 15 күн бұрын
హిందూపురం అభివృద్ధి పనులను పూర్తి చేయాలన్న please😢😢
@muralivellampalli5168
@muralivellampalli5168 15 күн бұрын
Sir Ongole lo Tidco illu yeppudu. Istaru.
@nageshraj2644
@nageshraj2644 15 күн бұрын
Bangalore to hindupuram airport 70 KM sir please Sar hindupuram develop Misar
@srinivasaraosanaboina8995
@srinivasaraosanaboina8995 15 күн бұрын
Perfect ga press meet lo మాట్లాడుతారు
@ParthasarathiIragavarapu
@ParthasarathiIragavarapu 12 күн бұрын
Alaagaa?
@nageshraj2644
@nageshraj2644 15 күн бұрын
Bangalore to hindupuram 80 km please develop me sir
@nageshraj2644
@nageshraj2644 15 күн бұрын
Hindupuram development me sir
@nageshraj2644
@nageshraj2644 15 күн бұрын
Hindupuram develop Me sar
@vijayaprasad1560
@vijayaprasad1560 15 күн бұрын
Not January Say October
@althaf.2619
@althaf.2619 15 күн бұрын
Appu makoddu meko dandam ...rest of AP appu ku ready ga laydu
@cookskk2217
@cookskk2217 15 күн бұрын
Jan 2025 june 2024 your govt formed 5years of govt 1 year weast
@user-us5zw7ty7d
@user-us5zw7ty7d 15 күн бұрын
Pakkana zeros vunttaaee, 12 kaadu sir 1200,,,
@mutyalunaidu1799
@mutyalunaidu1799 15 күн бұрын
Super sir
How Strong is Tin Foil? 💪
00:26
Preston
Рет қаралды 55 МЛН
отомстил?
00:56
История одного вокалиста
Рет қаралды 2,5 МЛН
How Strong is Tin Foil? 💪
00:26
Preston
Рет қаралды 55 МЛН