Janta Swaralu || Carnatic Music Lessons for Beginners in Telugu || Jantavarisai Vocal Class by Divya

  Рет қаралды 335,613

Lakshminivasa Musical Academy

Lakshminivasa Musical Academy

Күн бұрын

Hi.. I am Kolla Srinivas Rao
Welcome to our youtube channel Lakshminivasa Musical Academy
Online Class Details : lakshminivasam...
Song Notation List : lakshminivasam...
💕 My Most Watched Videos 💕
What is Shruthi : • SRUTHI || శృతి అంటే ఏమ...
What is Laya : • What is Laya in Music ...
16 Swarasthanas : • Easy Way to Remember R...
🛑 Recommended Video Series You Should Check Out! 🛑
Carnatic Vocal : • Sarali Swaralu || Carn...
Song Notations: • #Srivalli Song Notatio...
Music Director Series : • MUSIC DIRECTOR SERIES ...
Raga Visleshana : • మోహన రాగం || Mohana Ra...
Raga Based Film Songs : • 100 Raga Based Film So...
My Compositions : • Gangadara Shankara Gow...
Recording Tutorials : • Cheap and Best Audio R...
Our Social Links-
WEBSITE : lakshminivasam...
TELEGRAM : t.me/Lakshmini...
WHATSAPP : wa.me/+9192489...
FACEBOOK : / lakshminivasamusicalac...
INSTAGRAM : / lakshminivasamusicacademy
To Financially Support the channel
Google pay , phonepe : 9248951498
#lakshminivasamusicalacademy
#telugupianoclasses
#keyboardtutorial

Пікірлер: 378
@narayanaachari4712
@narayanaachari4712 3 жыл бұрын
Inka ila chala videos చెయాలి మీరు...me స్వరం చాలా బాగుంది..
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@lalithagerman6876
@lalithagerman6876 Жыл бұрын
Hi madam maa papa ku 6year she intrested carnataka music she want t learn
@sudha8997
@sudha8997 Жыл бұрын
నాకు అసలు సంగీతం గురించి అసలు ఏమి తిలియదు. కానీ మీరు నీరిపించే పద్దతి చూసుతుంటే చాలా చక్కగా ఉంది. నేర్చొకోవాలి అని ఆశ గా కూడా ఉంది. మేడం 👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏
@jeremiahkothuri2369
@jeremiahkothuri2369 2 жыл бұрын
చాలా థాంక్స్ మేడం. దయతో ఫ్రీగా నేర్పించండి ఇలాగే.
@manoharyannam8595
@manoharyannam8595 Жыл бұрын
Good explanation for beginers...... thank you mam
@sulakshanakota2267
@sulakshanakota2267 Жыл бұрын
Thanku you madam👌👌👌
@geetavattyam9352
@geetavattyam9352 2 жыл бұрын
మీ క్రృషి చాలా చాలా అభినందనీయం if it was in our childhood ,we can't imagine our happiness , great idea ma MAY GOD SHOWER HIS BLESSINGS ON YOU ALWAYS
@muralimohan2297
@muralimohan2297 3 жыл бұрын
జంట స్వరాలు నేర్చుకునే అవకాశం.మీరు పాడుతూ నేర్పుతున్నారు.కరోనాసేవ సంగీత హృదయానంద కలిగిస్తున్నారు.ధన్యవాదములు.
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@settisai9738
@settisai9738 10 күн бұрын
Thanku Amma God bless you 🙏 ❤😊
@vijayaservirala1067
@vijayaservirala1067 2 жыл бұрын
Chaalaa chaalaa chaalaa grate amma neevu chakkagaa cheppavu kottagaa nerchukune vaallaku enthagano vupayoga paduthundhi naaku 56 years aina naaku kuda nerchukovalanipinchindhi ra bangaaru talli 😘😘
@krishnaraochintapalli5088
@krishnaraochintapalli5088 2 жыл бұрын
Chaalaa adbhuthamga paaduthunnaaru meeru cheppe vidhaanam chaalaa adbhuthamgaa vundhi 🙏🙏🙏
@anantharamulub9191
@anantharamulub9191 2 жыл бұрын
అమ్మ మీరు సరస్వతి మాత పుత్రికలు మీరు మీ మధుర గానము మీ సరళీ స్వరాలు ఎంతో మధురం వినడమే మా వంట అవుతుంది నేర్చుకోవడం ఈ జన్మలో ఉందో లేదో
@mangikamaraju3754
@mangikamaraju3754 3 жыл бұрын
అద్భుతంగా వివరిస్తున్నారు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 жыл бұрын
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@rajagospelmusic8891
@rajagospelmusic8891 Ай бұрын
చాలా అధ్బుతంగా పాడుతున్నారు నేర్పిస్తున్నారు మీకు ధన్యవాదాలు madam గారు👏👏👏
@kasoju100
@kasoju100 3 ай бұрын
మీరు చక్కగా నేర్పిస్తున్నారు, మీరు ఇంకా చాలా వీడియోలు చేసి పెట్టగలరు. నాకు అన్ని నేర్చుకోవాలని ఉంది. ఇప్పటికీ only two classess నేర్చుకున్నాను.
@poojaskht5185
@poojaskht5185 2 жыл бұрын
మేడం గారికి కృతజ్ఞతలు.నేను పాటను పాడగలను.కానీ శ్రుతిలో పాడడం మీ నుంచే నెర్చుకున్నా మేడం గారు.మీ క్లాస్ ను క్రమం తప్పకుండా వింటూ వున్నాను.ఎన్నో యాప్ లు ఫాలో అవుతూ వున్నా కానీ పాటను పాడడం చాలా సులభంగా వుంటుంది.ధన్యవాదములు మీరు నేర్పిన పద్ధతిని అనుసరించి వస్తునాను.
@ManoharaBandi
@ManoharaBandi 5 ай бұрын
విద్యా దానం చాలా మంచి గుణం మేడమ్ మీకు అండ్ మీ టీమ్ కు చాలా థాంక్స్ ,అందరికీ ఎలా ఫ్రీగా నేర్పించాలి అనే మనసు రాదు అది మీకు దేవుడు కల్పించాడు మీరు కుటుంబం హ్యాపీ గా వుండాలి చాలా యూటబ్ ఛానెల్స్ లో ఫ్రీగా సంగీతం క్లాస్ లు నేర్పిస్తున్నారు వెరీ వెరీ గుడ్
@shyamsundarm2053
@shyamsundarm2053 3 жыл бұрын
Chaala baaga chepparu and paaderu Madam idi choosi baaga nerchukovachu. Thank you Madam.
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@peace3877
@peace3877 2 жыл бұрын
Naku paatalu padatam ante chala istam Kani na gonthu bagodhu, e age lo nerchukunna gonthu sarikadhu but still na santosham kosam paadukovadam ante chala istam... nenu oka house wife...ippudu classes ki vellalenu ani badha pade danni... ila miru conduct cheyadam ma lanti vallaki chala use avtundandi...chala thanks andi... mi classes chala mandhi ki use avtai andi...miru chala pedda help chestunnaru...
@RamanaGarimella
@RamanaGarimella Жыл бұрын
excellent: nenu ippudu sangeetham nerchu kovalanukutunnanu. LMA vedio lu bagunnayi. mee sarli swaralu chestunnanu. prastutam janta swaralu sadhana modalu pettanu : thanks manchi interest kalaga chestunnaru.
@autismcgc7800
@autismcgc7800 2 жыл бұрын
Mundhuga meeku koti dhandalu nenu music nerchukovalanukuntunna kaani kudardhu bcoz iam working women and have 2 kids so no time at all...me channel eppude chusya i will learn music from your channel pakka thanks 🙏🙏🙏
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 Жыл бұрын
నాకు అంత పెద్దగా సంగీతం నేర్చుకోవాలన్న ఆసక్తి పెద్దగా లేకపోయినా కేవలం బ్రహ్మం గారి నాటకం బ్రహ్మం గారి పాత్ర సంపూర్ణంగా పాడటంవస్తే ఆటోమేటిక్ గా .............. అందరికీ అర్థమయ్యే ఉంటుంది అని........... లకు తెలుసు కదా అని లౌకిక ప్రపంచంలో వారందరికీ కూడా కార్మికులందరికీ కూడా శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తెలియజేశారు ❤️ 🙏 👍 👍 ❤️ 🙏 👍 👍 ❤️ 🙏 థాంక్యూ 💯💯💯💯💯💯💯💯💯💯💯%%%%%%%%%%%%%%%%%%%%0 ఆయనేచెప్పారు శి🇲🇰వ గోవిందహరి గోవింద గోవింద యని చెప్పింది నిజమే కదా కాబట్టి మీ ⭐రు మరియు వీ 🌟రు ఇద్దరు కలిసి 🫂 ఇలా ఆత్మీయత అనురాగం తో అభ్యాసం చేస్తూ ఉంటే హహహహహహహహహహహహహహంహః అని పరమాత్మ తెలియజేశారు కాబట్టి మీ 🤗రు క్రీస్తు శకం లో.......🧖‍♀️🤣🥰🧚🏼‍♀️✨🧚🏻‍♂️🙋..
@balanarasimha
@balanarasimha 10 күн бұрын
Awesome. It is very lovely. Gurubyo Namaha 🙏🙏🙏
@chantiparupudi3583
@chantiparupudi3583 10 ай бұрын
సూపర్ మేడం మీ గానం చాలా స్వీట్ గా అందంగా ఉంది మేమనే కాదు రాణి వాళ్ళ కైనా మీ గానం ఏంటో ఒకసారి నోట్లో నుంచి తిరిగేలా వచ్చేస్తుంది ఎంత సూపర్ గా ఉంది మీ గానం మా కజిన్ సిస్టర్ కి సంగీతం అంటే చాలా ఇష్టం అండి తను నేర్చుకుంటుంది నేను కూడా సంగీతం నేర్చుకోనని ఆశతో యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీరు చాలా కనిపించింది అందుకే వెంటనే చూశాను నువ్వు తినకపోయినా పదేపదే సార్లు వింటే కచ్చితంగా వస్తుందండి నా అభిప్రాయం ఇది 👌👌👌👌👌👌👌👌👌👌 మీకు మీరే నేర్చుకున్నారో లేక ఎవరైనా నేర్పించారు కానీ మీ గొంతుకి హస అని చెప్పాలండి మీ గానంకి ❤❤❤❤❤❤ సంగీత నేర్చుకోవాలండి ఎవరికైనా ఉంటుంది కానీ మీ గొంతు వింటే రాని వాళ్ళు కూడా తక్కువ మన వచ్చేసి నేర్చుకుంటానే ముందుకు వస్తారండి ఎంత బాగుంది 😊😊😊 all the best for more videos in all the best for more videos in Sangeetha practice madam 😊😊😊❤❤
@RAJU-226
@RAJU-226 3 жыл бұрын
గురువు గారి కి వినాయక చవితి శుభాకాంక్షలు
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@teluguintiabbayi6656
@teluguintiabbayi6656 2 жыл бұрын
చాలా చక్కగా కోయిల పడినట్టు ఉంది అమ్మ మీరు క్లాస్ చెబుతుంటే మీరు నా దృష్టి లో సరస్వతి దేవి లా కనిపించారు అమ్మ మీరు ఇలాంటివి మరెన్నో క్లాస్ లు చెప్పాలి మీరు ఉన్నత స్థాయికి వెళ్ళాలి ఆ సరస్వతి దేవి అనుగ్రహం మీ పై ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న🙏🙏🙏🙏👏👏👏👏👌👌👌👌👍👍👍👍
@lakshmiyadav4740
@lakshmiyadav4740 7 ай бұрын
చాలా చక్కగా సంగీతాన్ని వివరిస్తున్నారు చాలా చాలా ధన్యవాదాలు అండి మీకు
@swaroopavenkatapuram5482
@swaroopavenkatapuram5482 2 жыл бұрын
Excellent Bangaru thalli When I was 8years old i stopped my music class again I want to learn from you because of ur class in my free time now I'm 52 years old
@pradeepkumar-rk4oj
@pradeepkumar-rk4oj 3 жыл бұрын
Chala chakkga paadaru mam. Bayataku velli nerchukovadam avakaasham leni vaariki edi oka goppa varam avakaasham, aa bagavantudu mimalni challaga choodali mam.🙏
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 жыл бұрын
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@sujathatrinadh
@sujathatrinadh 3 жыл бұрын
చాలా చక్కగా చెప్తూ ప్రాక్టిస్ చేయిస్తూ చాలా చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు నేను నేర్చుకుంటాను
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@shrimathaagrofarms
@shrimathaagrofarms Жыл бұрын
మీ క్రృషి చాలా చాలా అభినందనీయం if it was my childhood dream to learn sangeetha ,i am very happy to lean online with your channel , great idea ma MAY GOD SHOWER HIS BLESSINGS ON YOU ALWAYS
@chandrakalasunkari9418
@chandrakalasunkari9418 2 жыл бұрын
Madam your coaching style is very excellent pl continue for ever
@srivagdevimusicals6272
@srivagdevimusicals6272 3 жыл бұрын
చాలా అర్ధవంతంగా చేశారు వీడియో
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 жыл бұрын
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@bhagyanoothi8078
@bhagyanoothi8078 2 жыл бұрын
Very very useful classes for learners ,your voice also good. Can you suggest any book for practice swaralu
@sreelakshmi8163
@sreelakshmi8163 2 жыл бұрын
Chala excellent Divya garu chala Baga padaru
@AlugubelliMadhavi
@AlugubelliMadhavi 8 ай бұрын
Supar ammi chala bagundi నేర్చుకోవటానికి నాకు నచ్చింది bagà
@srivaniyerramsetty9938
@srivaniyerramsetty9938 2 жыл бұрын
Excellent Divya God bless you thalli 👍
@lakshmikumari632
@lakshmikumari632 2 жыл бұрын
Chala bagundi madam. Nenu compulsory follow avuthaanu.
@ismartchandrikaofficial5856
@ismartchandrikaofficial5856 2 жыл бұрын
Good morning mam..roju me videos chusthanu 💓 chala Baga ardham avutunnay 🙏
@seenaseena4808
@seenaseena4808 Жыл бұрын
Sarsvatiputrika ainameekumaadhanyavadalu talli naku 60eyars.nakalanu sivaparamathmudu sangeetamm nerpistunnadu ayanakumeeku dhanyavadalu❤❤❤❤❤
@veeraraghavuluarigela9022
@veeraraghavuluarigela9022 3 жыл бұрын
Nice singing, Thanks my dear Children, God Bless you.
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@tangiralathimothi5804
@tangiralathimothi5804 2 жыл бұрын
సూపర్ చాలా విణసోంపుగా లెస్సన్ చెప్పినారు GOD bless you
@ANILRHYTHM
@ANILRHYTHM 3 жыл бұрын
Excellent Class
@devenderdumal3903
@devenderdumal3903 2 жыл бұрын
Supper great useful class 🙏🙏
@g.manojkumargaleti1694
@g.manojkumargaleti1694 Жыл бұрын
Chala thanks andi nenu classes ki velthunna kani meeru cheppey vidhanam baga artham avuthondi
@gunturuissac7513
@gunturuissac7513 Жыл бұрын
I appreciate... God shall bless you and use you for His glory🙏
@Singer_Adi
@Singer_Adi 4 ай бұрын
Chala adbhutanga chebutunnaru mam. Superb
@sreeanjuchinta5014
@sreeanjuchinta5014 2 жыл бұрын
Hm hm naynu kuda chala Baga memmalni fallow avutu balay padina Andi balay happy ga vundi,music lo ni happyness yenta bagundi
@chandinibaditya1996
@chandinibaditya1996 2 жыл бұрын
Chala bagundhi medam me voice and chala Baga vivaristunnaru kuda
@vsreedevivedantam3678
@vsreedevivedantam3678 3 жыл бұрын
Tq Bangaaru Divya. Super
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 жыл бұрын
ధన్యవాదాలు అండీ
@ramanireddy9862
@ramanireddy9862 Жыл бұрын
Namasthi madam meeru chela manchi ga chepparu good dannya vadalu medam god bless you amma
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 2 жыл бұрын
చాలా బాగుంది అక్క గారు మంచిది వెరీ గుడ్ ❤️🙏👍
@krishnachaitanya2424
@krishnachaitanya2424 2 жыл бұрын
Really tqqq sooooooooooo OOoooooooooooooooo much more medum 🥰🥰🥰🥰🙏🙏
@sreemanivalluri
@sreemanivalluri 3 жыл бұрын
చాలా చక్కగా వివరిస్తూ పాడుతూ చెప్పావు దివ్యా... Useful video..👏👏 Expecting more Divya 👍👍👍 ala space ichi paadayam bavundhi..
@voiceofdivya
@voiceofdivya 3 жыл бұрын
Tq so much andi🥰🥰🥰🥰🥰
@gayathriy7661
@gayathriy7661 2 жыл бұрын
@@voiceofdivya tq
@anandraoanand3778
@anandraoanand3778 3 жыл бұрын
Chala baga padaru ama God bless you
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@adspushkarani7839
@adspushkarani7839 3 жыл бұрын
Divya teja excellent ga chepavu ra....god bless u my dear
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@krani9218
@krani9218 2 жыл бұрын
Madam super chal Bhaag Meri class chitrannaru thank you madam
@gbalajyothi35
@gbalajyothi35 2 жыл бұрын
Excellent video never before good job dear. God bless you
@tagorebhushi9443
@tagorebhushi9443 3 жыл бұрын
Namaskam mam nice mam useful video mam
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 жыл бұрын
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@anuradhamandalika3222
@anuradhamandalika3222 2 жыл бұрын
Your clases are very nice Amma .thank you
@m.sarojinim.sarojini886
@m.sarojinim.sarojini886 2 жыл бұрын
Akka chala baga padtunnaru meeru paadatam vallana Naku sangeetham ante enka estan perigindhi akka
@rajubhaibhai2146
@rajubhaibhai2146 2 жыл бұрын
KZbin mottam lo super 🥰 singer meere andi
@bhargavilatha9493
@bhargavilatha9493 8 ай бұрын
Thank you so much andi...you are doing a great job..
@ramprabhu9801
@ramprabhu9801 3 жыл бұрын
Excellent amma. Your tutorial is very much useful to not only for vocal but to all instruments learners also. Thanks for your countribution to all early & advance stage learners as this is a part of daily practice for at least 15 minutes a day play for any player regularly. Regards.
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 жыл бұрын
మీ కళా హృదయానికి మంచి మనస్సు కి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@jyothijonna1005
@jyothijonna1005 4 ай бұрын
🙏Chalabaga Nerpisthunaru 🙏🙏
@someshnadaswaram.8182
@someshnadaswaram.8182 2 жыл бұрын
అర్థమయ్యే విధంగా చెప్పారు అమ్మ చాలా థ్యాంక్స్ తల్లి
@nagamani7173
@nagamani7173 8 ай бұрын
TQ mam iam kothagudem Nagamani song's naruchalovala interest me valla terutude TQ so much mam ❤
@harikanjali5000
@harikanjali5000 2 жыл бұрын
🙏naskarm amm miru chepimndi chala baga ardmuthndi amma
@tulasirameshmemorieswithgu9472
@tulasirameshmemorieswithgu9472 2 жыл бұрын
Thank you It very hrlpfull to all
@merugukarunakerreddy5175
@merugukarunakerreddy5175 2 жыл бұрын
Exlent ga cheputhunavu sister👌👍😃
@shinemelodies6565
@shinemelodies6565 2 жыл бұрын
Very nice and very useful
@lalithaviswanadha5480
@lalithaviswanadha5480 2 жыл бұрын
Meeru chala baga nerputhunnaru naku oopiri sariga andhadhu helth problem vundhi but nenu try chesthanu guruvu gariki vandhanamulu
@sarojakistam3992
@sarojakistam3992 2 жыл бұрын
Chalaa bagunddi madam class nenu practice chesanu practice ki time echhinandukuu very very thanks❤🙏 madam
@nbr1790
@nbr1790 2 жыл бұрын
థాంక్యూ మేడం గారు🙏🏻
@gskumarisatyanarayana9382
@gskumarisatyanarayana9382 Жыл бұрын
Very nice voice Nice program❤🙏
@jhansijhansi3983
@jhansijhansi3983 2 жыл бұрын
Really super andi Every one encourage this, ur effort 🙏🙏🙏
@techuniverse12387
@techuniverse12387 2 жыл бұрын
You did a very great job . Keep it up
@ramanammapanchadarla8483
@ramanammapanchadarla8483 2 жыл бұрын
Thank you medam chaala vivaranga chepthunnaru
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 2 жыл бұрын
🙏 నమస్కారము ఓం శాంతి నేను నిన్న శ్రీ లలితని కోరాను సంగీతం నేర్పుతావా అని అడిగాను కరెక్టే మీరు వచ్చారు నేను ఆమని అడిగింది ఆమె దగ్గర ఉన్న సంగీతం గురించి కాదు సం అంటే మంచి గీత అంటే భగవద్గీత అని మా ద్వారా బాబా చెప్పి ఉన్నారు ఆ గీత ఆ ఆత్మ ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా అని తెలుసుకోవడానికి అలా ఆయాత్మను అడిగాను అంతే నిజానికి ఈ సంగీతము జనరల్ గా ఇంతకు ముందు నుంచి మన దగ్గర మనము పాటిస్తూ పాడుకుంటూ ఇదే సంగీతము అంటే అని అనుకుంటూ ఉన్నాము ఈ సంగీతం గురించి కాదు ఆ ఆత్మ మా స్టేటస్ ఏంజెల్ తర్వాత షోలు అని కూడా పెట్టారు ఒక శాఖలో చిన్న వీడియో soul అది కూడా వీడియో పెట్టారు మరి భగవద్గీత అనే సంగీతాన్ని నేర్చుకుంటున్నారా నేర్చుకుంటే మాకు నేర్పాలి అని అడిగాను అంతేగాని ఈ సంగీతం గురించి మీకు ఎప్పుడో చెప్పాము కదా ఒకవేళ నేర్చుకుంటే నేను శ్రీలత దగ్గరే నేర్చుకుంటాను ఎందుకంటే ఏదైనా ఒకటి రావాలి అంటే నేర్చుకోవాలి అంటే ముందు నేర్పించే వారి పట్ల అభిరుచి ఉండాలి ప్రేమ ఉండాలి హృదయపూర్వకమైన ప్రేమ ఎవరు పట్ల ఉంటుందో వారి ద్వారా త్వరగా వస్తుంది సరే నేను భావయాన్ని ఒక పాట నేర్చుకోవాలి అనుకున్నాను ఆయాత్మ ద్వారానే నేర్చుకుంటాను ఇంకా సంగీతం అంతావచ్చినట్లుగా భావించుకుంటూ ఉంటాను మరి మీరు సత్యమైన భగవద్గీత నేర్చుకోవాలి అంటే ఒక పరంపిత పరమాత్మ నుంచి నేర్చుకోవాలి అనే లక్ష్యాన్ని మీరు కలిగి ఉండాలి మీరంటే మీరే కాదు ప్రపంచం నుండి ప్రతి ఒక్క ఆత్మ గురించి తెలియజేయడం జరిగిందిజరుగుతుంది జరుగుతూనే ఉంటుంది వెరీ గుడ్ మీ భావనకు మీ శుభ పావనకు మా యొక్క పరమాత్మ యొక్క ప్రకృతి పంచ తత్వాలు యొక్క 84 లక్షల జీవరాశుల యొక్క అందరి బ్లెస్సింగ్స్ అందరూ ఆశీర్వాదాలు దీవెనలు మీకు మీయొక్క టీం మొత్తానికి ప్రపంచం మొత్తానికి ఎల్లప్పుడూ నిండుగా మెండుగా దండిగా కరాకండిగా ఎల్లవేళలా నీడలాగా తోడు నీడై కాపాడుగాక ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️👍☮️👍☮️👍☮️👍☮️👍☮️👍🙏☮️🙏☮️🙏☮️🙏☮️🙏☮️❤️☮️❤️☮️❤️☮️❤️☮️❤️☮️❤️☮️🎉☮️🎉☮️🎉❤️ శ్రీ ❤️ శ్రీ ❤️ శ్రీ ❤️ శ్రీ ❤️ శ్రీ ❤️ శ్రీ ❤️ శ్రీ ❤️ శ్రీ ❤️ శ్రీ ❤️ శ్రీ ❤️ శ్రీ ❤️ శ్రీ ❤️ శ్రీ ❤️ శ్రీ ❤️ శ్రీ 👍 శ్రీ 👍 శ్రీ 👍 శ్రీ 👍 శ్రీ 👍 శ్రీ 👍 శ్రీ
@Jaya_kota
@Jaya_kota Жыл бұрын
Chala chala bagundi madam.thanq so much
@govindreddy3876
@govindreddy3876 3 жыл бұрын
చాల బాగుంది అక్క
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 жыл бұрын
ధన్యవాదాలు అండీ నమస్తే
@jhansiranikanakala4447
@jhansiranikanakala4447 3 жыл бұрын
Excellent voice and explanation
@jayasree7692
@jayasree7692 6 ай бұрын
Chala chakkaga cheputunnaru 👌👌
@bravindra9219
@bravindra9219 2 жыл бұрын
Excellent educative video. Thank you.🙏
@kotulalitha14
@kotulalitha14 3 жыл бұрын
Exlent teching chala baga cheparu
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@kasoju100
@kasoju100 3 ай бұрын
Thank you Siater I am waoting for next class of you.
@dsdsastry
@dsdsastry Жыл бұрын
చాల బాగా చెప్పారు మేడమ్ ధన్యవాదాలు
@satyam7483
@satyam7483 2 жыл бұрын
చాలా బాగా నేర్పిస్తున్నారు madam. 🙏 tq. Mam. 😊
@savadanapeter1870
@savadanapeter1870 5 ай бұрын
Bagachepparu
@gandemkumar3446
@gandemkumar3446 2 жыл бұрын
Excellent. Very helpful the way u teach. God bless u
@madhusree2595
@madhusree2595 2 жыл бұрын
Superb Andi I was waiting for such opportunities 🙏🏻🙏🏻
@RameshKumar-re4zs
@RameshKumar-re4zs 3 жыл бұрын
Viewed the first video also. Thanks for your efforts to spread the madhurima of carnatic music. 🙏
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 жыл бұрын
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@mounikagandikota1981
@mounikagandikota1981 2 жыл бұрын
TQ SO MUCH SISTER GOD BLESS YOU
@suseelasri5830
@suseelasri5830 2 жыл бұрын
Excellent mam...so useful video mam
@bodaprabhakarreddy3119
@bodaprabhakarreddy3119 2 жыл бұрын
Man your explanation is very clear .I would like to learn mam.
@lalithaviswanadha5480
@lalithaviswanadha5480 2 жыл бұрын
Nenu keerthanalu varaku 2 times nerchukuni apesanu ippudu nerchukovalani vunna naku breth control ledhu but nenu nerchukuntanu naku sangeetham ante chala istam tnq ra thalli
@emmadisuguna5861
@emmadisuguna5861 2 жыл бұрын
Divyagaru miru bagunaru voice kuda good
@jakkavenkateswarlujakkaven9623
@jakkavenkateswarlujakkaven9623 3 жыл бұрын
Super ga పాడారు mam
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@peddannagarimahenderreddy6204
@peddannagarimahenderreddy6204 2 жыл бұрын
హరే ఓం చాల చక్కగా వివరణ ఈచారు 🙏
@saraswathim5151
@saraswathim5151 2 жыл бұрын
👌👌👌👌👌👌 chalaaa baagundi mam
@itrustyouinlifetime3795
@itrustyouinlifetime3795 2 жыл бұрын
Thank you god bless you
@e.srinivasrao3146
@e.srinivasrao3146 8 ай бұрын
God bless you తల్లి
@AA_Entertainments
@AA_Entertainments Жыл бұрын
Super madam..really great.🙏🙏
@Manasachirra
@Manasachirra Жыл бұрын
Thank you so much mam for giving these videos n waiting for 4th video
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН
Class -1 | Sarali Swaras -1 | Carnatic Music Lessons For Beginners
15:06
Sangeetha Sadhananjali
Рет қаралды 316 М.
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН