జంతువులకు అన్నం పెడితే 10 min వినండి chaganti koteswara rao speeches latest pravachanam sri chaganti

  Рет қаралды 856,082

Guru Telugu TV

Guru Telugu TV

4 жыл бұрын

జంతువులకు అన్నం పెడితే 10 min వినండి chaganti koteswara rao speeches best chaganti koteswara rao pravachanam latest Srimad Ramayanam, Srimad Bhagavatham, Soundaryalahari, Lalithasahasranama strotram etc., chaganti koteswararao speeches his discourses are widely followed and are telecast over television channels such as Bhakti TV and TTD and is quite popular among the Telugu speaking people all over the world.
chaganti koteswara rao speeches sri chaganti koteswara rao pravachanam latest 2020
chaganti koteswara rao speeches latest sri chaganti koteswara rao
chaganti sri chaganti
chaganti pravachanalu sri chaganti koteswara rao sampoorna ramayanam 2020
chaganti koteswara rao ramayanam sri chaganti telugu
chaganti speeches sri chaganti koteswara rao bhagavad gita
chaganti koteswara rao bhagavatam sri chaganti lalitha sahasranamam
chaganti koteswara rao speeches mahabharatham sri chaganti bhagavad gita
chaganti koteswara rao pravachanam in telugu sri chaganti bhagavad gita
chaganti latest speeches 2020
#chagantikoteswararaospeeches #chagantipravachanalu #chagantikoteswararaospeecheslatest #chaganti koteswararaopravachanamlatest2020 #srichaganti #chagantikoteswararao #srichagantikoteswararaospeeches #srichagantikoteswararaopravachanam

Пікірлер: 548
@yijjurothulaxmi7582
@yijjurothulaxmi7582 14 күн бұрын
నమస్కారమండి గురువుగారు మీరు కారణజన్ములు మీ ప్రవచనాలు అద్భుతం నిజంగా నాకు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఈ కలియుగంలో మంచి చెప్పే వారే తక్కువ మీరు అంటూ లేకపోతే మేమందరం ఏమై పోదుము అని భయపడుతూ ఉంటాను ఈ ప్రవచనాలు వింటున్న మేము ఎంతో అదృష్టవంతులం
@avenkateswarareddy791
@avenkateswarareddy791 4 жыл бұрын
గురువు గారికి ధన్యవాదములు. సమాజానికి ఎంతో మంచి విజ్ఞానం అందిస్తున్నారు. మనుషులు ఉదయం నిద్ర లేచిన దగ్గరనుండీ పశువుల నుండి లభించే పాలు l అందకపోతే మానవ జీవితానికి ఎంత ఇబ్బందో ప్రతి వాళ్ళు తెలుసుకోని పశు పక్ష్యాదులు పట్ల మరియు మూగజీవాలు పట్ల విజ్ఞతతో ఉండటమే ధర్మం అని తెలుసుకునేలా చెప్పారు
@gudalalakshmi4082
@gudalalakshmi4082 18 күн бұрын
నిజమే 🌹🙏🌹గురువుగారు 🌹🙏🌹నేను ఎవ్వ రికైనా బోజనము పెడదాము అనుకుంటే వాళ్లు రారు 🌹🙏🌹వేరొక్కరికి అబోజనం దకుతుంది 🌹🙏🌹
@sanjaneyulu714
@sanjaneyulu714 4 жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు గురువుగారు ధన్యవాదములు. నా చిన్న తనంలో మా నాన్నమ్మ, అమ్మ పక్షులకు, కుక్కలకు, యాచకులకు కొంత ఆహారం పెట్టేవారు. కానీ నేటి నగర జీవితంలో బ్రతుకు తెరువు బాటలో అది బాగా తగ్గిపోయింది. ఈ విశ్రాంత జీవితంలో మీ సూచనలు ఆచారిస్తాను గురువుగారు...
@panugantijyothi5489
@panugantijyothi5489 4 жыл бұрын
ఎంతో అధ్బుతంగా చెప్పారు..... అన్ని జీవులు సమానం
@giddiprasadrao5825
@giddiprasadrao5825 4 жыл бұрын
అయ్యా మహాను బావ మనం చేసిన పాపాలకి ఎప్పటి కైనా లెక్క చెప్పికోవలసి ఉంది .మనుషులు ఎన్నో రకాలుగా చేస్తున్నారు అది వారి పాపా లు ఫలితమే .అక్కడో కరోన వస్తున్నది అని తెలిసి ఇక్కడ కుక్కలని చంపేస్తున్నారు .ప్రతి పాపానికి ఫలితం అనుభవించాలి .దీన్ని ఎప్పటికి తెలుసు కుంటారో .అయ్యా మీరు చెప్పింది ఎంత బాగుంది మీరే దేవుడు
@satyanarayanakummari2416
@satyanarayanakummari2416 3 жыл бұрын
నిజం గురువు గారు మేము రోజులు కొన్ని పిట్టలకు కొన్ని బియ్యం పోస్తాం మొదట్లో కొన్ని మాత్రమే వచ్చేవి ఇప్పుడు డైలీ ఒక పది pittelu రెండు కాకులు మార్నింగ్ 7 వరకు వస్తాయ్
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 3 күн бұрын
మంచి పని చెస్తున్నారు...ఓం నమః శివాయ 🙏🙏🙏
@oksomkar3107
@oksomkar3107 4 жыл бұрын
మాంసం తినడం వెంటనే మానలేను ఎందుకంటే మనసు అలవాటు పడింది కానీ తొందరలో కచ్చితంగా మానేస్తాను శ్రీ గురుభ్యో నమః 🙏
@swathi6570
@swathi6570 4 жыл бұрын
Nice bro
@sujatham4796
@sujatham4796 4 жыл бұрын
Thank you bro
@manneswapna2247
@manneswapna2247 3 жыл бұрын
Me to
@sravanratnala7606
@sravanratnala7606 3 жыл бұрын
11q11144 LG
@GuruTeluguTV
@GuruTeluguTV 3 жыл бұрын
ఓం నమఃశివాయ హర హర మహాదేవ
@bellalalakshmanarao7692
@bellalalakshmanarao7692 4 жыл бұрын
మెమెంతో పుణ్యం చేసుకోబట్టే మీ ప్రవచనాలు వినే అదృష్టానికి నోచుకున్నాం. ధన్యులము మేము.
@durgarallabandi2019
@durgarallabandi2019 4 жыл бұрын
🌋🏢🏛🏛🏛🏛🏛🏦🏣🏣🏤🏤🎷🎷
@gouthamb4492
@gouthamb4492 3 жыл бұрын
సోదరా నా పేరు బెల్లాల గౌతమ్. నేను భద్రాచలం నుంచి, మరి మీరు?😊
@bellalalakshmanarao7692
@bellalalakshmanarao7692 3 жыл бұрын
మాది కొత్తవలస (విజయనగరం జిల్లా)
@maturisri3458
@maturisri3458 4 жыл бұрын
సృష్టిలో అంటే మనము మాత్రమే కాదుగా అన్ని జీవరాసులు కలిస్తేనే సృష్టి... ఎంతో పుణ్యము చేసుకుంటే గానీ దేవుడు మనిషిగా జన్మ ఇస్తాడట మరి అలాంటి మనిషి ఎలా ఉండాలో జంతువులకు ఎందుకండీ అన్నము, వాటి కోసము డబ్బు దండగ అనుకునేవారు ఈ వీడియో చూడండి, చూపించండి 👀 👀 చాలా బాగా చెప్పారు గురువు గారు 🙏🙏🙏🙏🙏
@siva.y6841
@siva.y6841 3 жыл бұрын
P
@siva.y6841
@siva.y6841 3 жыл бұрын
అయితే
@kanyakumari6212
@kanyakumari6212 8 күн бұрын
@@maturisri3458 ఇది చూసినా మారని వాళ్ళని నేను చూసాను. వాళ్ళకి నమస్కారం.
@ramuluguntig2344
@ramuluguntig2344 19 күн бұрын
🙏🏼మాటల్లో వార్ణినుంచలేము గురువుగారు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@satyanarayanashettynukula3767
@satyanarayanashettynukula3767 4 жыл бұрын
మనిషి మనస్సుతో.. ఉంటే.. చీత్త చంచలంతో..వుంటూ చంచలం . చేయిస్తున్న..వన్ని. అసభ్యంగా..చేసేస్తున్నాడు..అదే మనిషి మనస్సును.. జయించి.. వున్నవారు..ఎది చేయకూడని ధి ..ఎది . చేయవచ్చు..తెలివిని . భుద్ధితో.. వాడుకునే వాడే.. మహాను భావు డు..మహా ఆశయడు . మహాజ్ఞాని... శ్రీచాగంటీ కోటేశ్వరరావు. గురువుగారు...నా.హృదయా రవింద. నమః. శుమాంజలులు..గురుదేవా..
@vlgsarma5901
@vlgsarma5901 10 ай бұрын
నమ: *శ్రీ సనాతనహి౦దూధర్మ౦*
@swamykuppam952
@swamykuppam952 4 жыл бұрын
మీరు చెప్పిన ఆణిముత్యాలు ప్రతీ ఒక్క రి జీవితంలో మారగలరు
@pratapch5666
@pratapch5666 3 жыл бұрын
మీ అత్యుత్తమైన ప్రవచనాలు కి నా హృయపూర్వక నమస్కారాలు. నాకు కూడా మూగ జీవులంటే ప్రాణం, ఏ మూగ జీవి భాధ పడిన నా మనసు చలించిపోతుంది . మూగ జీవి హింస ఇష్టం లేక నేను మాంసాహారం తినను,I fully supported to this video.🙏
@kanyakumari6212
@kanyakumari6212 17 күн бұрын
Good decision.Thanq.
@kanyakumari6212
@kanyakumari6212 8 күн бұрын
@@pratapch5666 నాకు అదృష్టం ఏమంటే నేను శాకాహారం కుటుంబం లో పుట్టాను. కాబట్టి దేవుడికి చాలా కృతజ్ఞతలు.
@AnilKumar-yg3zi
@AnilKumar-yg3zi 8 күн бұрын
​@@kanyakumari6212nenu kuda
@srinivasmsty1761
@srinivasmsty1761 4 жыл бұрын
సర్వ జీవుల్లో ఉన్న భగవంతుడు ఒక్కడే అని వేదాలు చెపుతున్నాయి అనే మూల విషయాన్ని విడచి జీవుల్లో భేదాలు ఎందుకు చూపిస్తున్నారు స్వామి చర్మ చక్షువు పరిధి తో ఆలోచిస్తే వేదం యొక్క సారం అనుభవం లోనికి ఎలా వస్తుంది
@lakshminarayana3681
@lakshminarayana3681 4 жыл бұрын
బుత దయ అందరూ కలిగి యుండాలి.
@vpsrmurthyvpsrmurthy4826
@vpsrmurthyvpsrmurthy4826 4 жыл бұрын
చాగంటి కోటేశ్వరరావు గారులా ప్రవచనం చెప్పాలంటే సంస్కృత వాఙ్మయం తెలిసి ఉండాలి.
@jayasribokka8921
@jayasribokka8921 24 күн бұрын
పాదాభివందనం గురుదేవ
@vishnumurthyvaranasi9753
@vishnumurthyvaranasi9753 4 жыл бұрын
సార్; చాల అద్భుతం మా జన్మ ధన్యం aeindhi
@gangulajagadeeshwar7776
@gangulajagadeeshwar7776 4 жыл бұрын
చాలా ఉపయోగకరమైన మంచి జ్ఞానాన్ని అందించారు ధన్యవాదాలు 👏👏
@chjanardhanrao4745
@chjanardhanrao4745 4 жыл бұрын
Naku
@paparaoputti9114
@paparaoputti9114 Жыл бұрын
మీ సందేశం చాలా బాగుంది గురువు గారు, ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏
@GuruTeluguTV
@GuruTeluguTV Жыл бұрын
ఓం నమః శివాయ నమః శివాయ
@karribalu339
@karribalu339 4 жыл бұрын
గురువు గారు మనుషులకు జంతువుల విలువ తెలిపినందుకు ధన్యవాదాలు
@user-rl8wz8qj8c
@user-rl8wz8qj8c 3 ай бұрын
మా,యింటికి,ప్రతిరోజూ,పొద్దున,కాకులు, వస్తాయి,పెరుగు,అన్నం,పెడతాను,కుక్కలు,పిల్లులు,కి,కూడా,
@kvsubrahmanyam4968
@kvsubrahmanyam4968 3 жыл бұрын
ప్రతిఒక్కరూ వాళ్ళ బ్రతుకులు బాగుపడాలంటే వాళ్ళు శాఖాహారం మాత్రమే తినాలి
@udaykumar-qp4yw
@udaykumar-qp4yw 4 жыл бұрын
జన్మతః మాంసాహారిని. కానీ ఎలా కలిగిందో తెలీదు నా కుటుంబం మొత్తం శకాహారులం. ప్రతి రోజు దాదాపు 50 పైన మూగ జీవాలకు అన్నం వండి పెడుతున్నాము.గురువుగారు చెప్పునట్టు వరహానికి కూడా.🙏..
@devadulauma7889
@devadulauma7889 4 жыл бұрын
SIR..MERU ELAGA CHEPITE 50 % ppl i NA FOOD N WATER PEDATARU..🙏🙏🙏🌷🌷🌷
@gajapathi554
@gajapathi554 4 жыл бұрын
manchidi..punyam chesukuntunnaru
@oksomkar3107
@oksomkar3107 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@devadulauma7889
@devadulauma7889 4 жыл бұрын
@@gajapathi554 ELANTI VALLU AKKADO UNTARU.MADI VIZAG . CUTE GA UNNAPPUDU PENCHI NADI ROAD MEDA BEACH LO VADILESTARU..ALANTI VATINI MEMU TISUKONI VACCHI PENCHUTAM..ELANTI PANI A OKKARI VALANO AVVADU ..KONTHAMANDI I NA CHESTE BAGUNNU.PAPAM MUGA JEEVLU.😭😭😭😭
@anjisiddam44
@anjisiddam44 4 жыл бұрын
🙏
@pinkpanther5065
@pinkpanther5065 4 жыл бұрын
Chalaa Baga chepparu gurugaru🙏 roju nenu kooda ooru kukkalaki Annam petakunda nenu Tina koodadani niryanam chesukuna 🙏
@bikshamtadikonda79
@bikshamtadikonda79 4 жыл бұрын
చాలా ఉపయోగకరమైన వ్యా ఖఃఆనం
@bhaskarrao110
@bhaskarrao110 23 сағат бұрын
అయ్యా, మీరు ఈ ప్రవచనంతో సమాజం లో ధర్మాన్ని గొప్పగా ప్రోత్సాహం కల్పిస్తున్నారు. 🙏🙏🙏
@patnalasrinivas40
@patnalasrinivas40 4 жыл бұрын
సకల జీవుల లొ దేవుణ్ణి చూడాలి
@sailakshmiverygood503
@sailakshmiverygood503 4 жыл бұрын
Jai srimannarayana super pravachanam chaganti gariki vandanalu
@bhagyasrinu424
@bhagyasrinu424 4 жыл бұрын
Exllent andi meelanti varu undadam poorva janma sukrutam
@kamalakumarikoneru3433
@kamalakumarikoneru3433 4 жыл бұрын
Super and
@phanisairam1950
@phanisairam1950 4 жыл бұрын
Wat a speech sir. Mi voice vintene edo teliyani relief mind ki. Sir greatttt
@anithak7773
@anithak7773 4 жыл бұрын
Mi pravachanalu vinadam ante eno janmala punyamayi chesukunavalam memanta, meku koti danyavadamulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
@dsrinivas6537
@dsrinivas6537 4 жыл бұрын
Very good message guruji Adbhutham
@lokasamasthasukinobhavanth5114
@lokasamasthasukinobhavanth5114 4 жыл бұрын
Nijanga idhi vinna tharwatha nalantivari kanivippu kaluguthundi. Guruvu gariki pranamaalu 🙏🙏🙏 Akalikosam kakunda bogam kosam ithara jeevulni himsinche ekaika jeevi manushudu okkade.
@ayetharajaganagaramayethar9469
@ayetharajaganagaramayethar9469 3 жыл бұрын
Guruugarekebanyavbalu
@tharakamanitharakamani981
@tharakamanitharakamani981 4 жыл бұрын
Namaskaram Guruvugaru🙏.mee pravachanalu vintunte swarga dwaralu theruchukoni swarga lokam chusthe entha Anandam, santhosham vuntundo antha anandam,santhosham,vuntundi.naranaralu vuthegithamouthai.meepravachanalu vinadanikikuda edojanmala konchemina punyam chesukunte thappa ,mee pravachanalu vuntunnam. Meeku mayokka family tharupuna kruthanjhathalu.🙏🙏🙏🙏🙏🙏🙏
@balakrishnasomidevipalli2406
@balakrishnasomidevipalli2406 4 жыл бұрын
Chala bhaga chepparu sir meeru great sir
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 3 күн бұрын
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ 🙏🙏🙏
@venkatkiran7469
@venkatkiran7469 4 жыл бұрын
Great guruji
@sravanis1767
@sravanis1767 4 жыл бұрын
Chala baga chepparu sir.
@polammas61
@polammas61 4 жыл бұрын
Guruji chala Baga chepparu
@monakuruma9562
@monakuruma9562 4 жыл бұрын
Super guru garu🙏🙏
@malladiuma8107
@malladiuma8107 4 жыл бұрын
Correct ga chepparu andi
@GuruTeluguTV
@GuruTeluguTV 4 жыл бұрын
ఓం నమః శివాయ
@user-sb8kr3kz5v
@user-sb8kr3kz5v 5 күн бұрын
👏 Chala baga chepparu guruvugaru.
@yakannathadem75
@yakannathadem75 4 жыл бұрын
Sir pravachanam chala chala baguntadi
@pandurangaiahgudavalli5676
@pandurangaiahgudavalli5676 4 жыл бұрын
Guruvugariki namaskaram MA daughter e lockdown appatinundi roju Vandi dogski aharam pedutondi
@basavapoornakasaraneni5035
@basavapoornakasaraneni5035 4 жыл бұрын
Guruvugariki naa paadhabivandanalu🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
@ChandraSekhar-nu6so
@ChandraSekhar-nu6so 4 жыл бұрын
super superb chaganti koteshwar rawo garu me voice me talking meru chappea vedanam annisarlu venna venalanepistundi great sms
@avulamaheshyadav5446
@avulamaheshyadav5446 4 жыл бұрын
Sir namaskaram meeru great sir I
@devidesidi7898
@devidesidi7898 8 күн бұрын
Thankyou universe, thankyou ma such an awesome concept
@venkatakrishnaiahakula5729
@venkatakrishnaiahakula5729 3 жыл бұрын
Chala baga chepparu sir.......
@prasannaginjupalli2877
@prasannaginjupalli2877 4 жыл бұрын
Wonderful speech guruji 🙏
@jakkampudikumar4946
@jakkampudikumar4946 3 жыл бұрын
Jai Guru datta🙏🙏🙏
@candyk5146
@candyk5146 4 жыл бұрын
Sir, I am always happy to listen your pravachanas.
@GuruTeluguTV
@GuruTeluguTV 4 жыл бұрын
ఓం నమః శివాయ హరహర మహాదేవ శంభో శంకర
@veeraswamyabotu3878
@veeraswamyabotu3878 4 жыл бұрын
Super Sri Amma love you
@kolliparasrinivasarao8961
@kolliparasrinivasarao8961 4 жыл бұрын
4😂
@sivaprakashrao
@sivaprakashrao 4 жыл бұрын
Thank you sir.
@machavaramhariachari4667
@machavaramhariachari4667 4 жыл бұрын
Crct ga cheparu
@haribaki3221
@haribaki3221 4 жыл бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ ఓమ్ జై శ్రీ ఆంజనేయస్వామినమః ఓమ్ జై శ్రీ ఆంజనేయస్వామినమః ఓమ్ జై శ్రీ ఆంజనేయస్వామినమఃశ్రీరామ జయరామ జయజయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామజయరామ జయజయరామ
@chandumadduri484
@chandumadduri484 2 жыл бұрын
Guruvi garu nenu elane miru cheppinattu bhavich naku andubhatulo unna jeevulaku ksni nannu pranaga chuskunna ma ammama nu na valle chanipoindi naku tagina shikasha padali naku
@sreedevisrinivas3338
@sreedevisrinivas3338 4 жыл бұрын
Danyavadalu guruvugaru
@sridurga3017
@sridurga3017 4 күн бұрын
శ్రీ గురుభ్యోనమః శత కోటి సహస్ర కోటి పాదాభివందనాలు
@plliganesh3846
@plliganesh3846 4 жыл бұрын
Guruvugariki dhanyavaadamulu 🙏💐💐🙏💐💐🙏💐💐🙏2.6.2020
@satyanarayanayanaparthi547
@satyanarayanayanaparthi547 3 жыл бұрын
Exlent guruvugaru
@mounikamanchupilli116
@mounikamanchupilli116 4 жыл бұрын
Chalabagundi
@raajashekkarreddy7973
@raajashekkarreddy7973 4 жыл бұрын
Excellent guruvu garu 🌷🙏🌷
@byreddyrosireddy1758
@byreddyrosireddy1758 4 жыл бұрын
8
@VigneshVignesh-lk5go
@VigneshVignesh-lk5go 4 жыл бұрын
Guruvu gariki namaskaram🙏🙏. Guruvu garu meeru cheppina ee pravachanalu vinadam valla dharama sookthulu thelusukunnanu guruvu garu. Namaskaram🙏🙏🙏🙏🙏
@mattampadma1381
@mattampadma1381 3 жыл бұрын
Namashkaram.guriji mee padalaku vandanalu...
@ratnaratna.m9342
@ratnaratna.m9342 4 жыл бұрын
Me pravachanalu vine adrutam maku kalpincharu dhanyulamu
@swarnalatham369
@swarnalatham369 4 жыл бұрын
Swamy mee valana chala vishayalu narchukunnanu
@yramakrishna9643
@yramakrishna9643 4 жыл бұрын
Om Sri matreya namaha 🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏
@rojareddy6936
@rojareddy6936 25 күн бұрын
🙏👌 Guruji pada Padmamulaku shatha koti pranamamul and fantastic speech
@smohanaiahmohan2064
@smohanaiahmohan2064 4 жыл бұрын
Guruvu gaaru sathakoti vandhanalu
@neelarani5462
@neelarani5462 4 жыл бұрын
Dhanyavadamulu 🙏🙏🙏🙏🙏
@siripuramramachandram1253
@siripuramramachandram1253 4 жыл бұрын
Guruvugariki padabhivandanalu.
@ncrao1811
@ncrao1811 4 жыл бұрын
Om namasivaya 🙏🙏🙏
@jananikrishna6562
@jananikrishna6562 4 жыл бұрын
Chala bagundi, nenu em tinna andulo koncham ma gede ki pedatha
@jaalachandu9548
@jaalachandu9548 4 жыл бұрын
Love you very good
@jaalachandu9548
@jaalachandu9548 4 жыл бұрын
Number give me
@user-rk1xi9yo4v
@user-rk1xi9yo4v 4 жыл бұрын
Tq
@Madhuk568
@Madhuk568 4 жыл бұрын
Annapoorneshwarimaatha krupa meeku mana pashupakshadhulaki sarvapranakotiki sarva yonulaki untundhiom.
@Nagendrakumar-ek8di
@Nagendrakumar-ek8di 4 жыл бұрын
మనగేదెకి పెట్టడంకాదు, అది మనకి పాలిస్తుందికాబట్టి, అలాకాదు, వేరే జంతువులకి పెట్టడం..
@kondalabbavathi6830
@kondalabbavathi6830 7 сағат бұрын
Sanatana dharmanni kapadukovalsina badyata mana andarikiundi Jai Hanuman
@chandramohan4657
@chandramohan4657 4 жыл бұрын
Chagantigari ke namaskaramulu sir
@venkatalaksmichintapalli5553
@venkatalaksmichintapalli5553 4 жыл бұрын
Jaya guru dattandi Guruvu Garu.
@berarajender5272
@berarajender5272 4 жыл бұрын
Sir meeku padabhi vandanam
@hvnsrinivas5103
@hvnsrinivas5103 4 жыл бұрын
Chaos Manchu vishsyam chepparu vandanalu guruvugaru
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 3 күн бұрын
బాగా వివరించారు గురువు గారు 🙏🙏🙏
@nanisiddanani2055
@nanisiddanani2055 4 жыл бұрын
Thanks sri varry super👏👏
@GuruTeluguTV
@GuruTeluguTV 4 жыл бұрын
ఓం నమః శివాయ
@kumarvanapalli1112
@kumarvanapalli1112 4 жыл бұрын
Super speech sir
@rameshch7217
@rameshch7217 4 жыл бұрын
Nanna garu mee pravachanalu tiyyati payasamla untai ma abbaiki 11,yearskuda chala istam
@lovelysirisampadha2846
@lovelysirisampadha2846 4 жыл бұрын
🙏Excellent sir🙏tq,tq,tq
@ulagannaraokshirasagare7223
@ulagannaraokshirasagare7223 3 жыл бұрын
Wow what a great speech
@suggusyamala7508
@suggusyamala7508 4 жыл бұрын
🙏🙏🙏guruve garu
@sunnapusoumya3813
@sunnapusoumya3813 4 жыл бұрын
Manchi maata cheparu
@maddurajarao5155
@maddurajarao5155 4 жыл бұрын
Good massage sir
@yarabothusuresh761
@yarabothusuresh761 4 жыл бұрын
Excellent speech sir
@ramanak8219
@ramanak8219 4 жыл бұрын
Guruvugaru 🌴🙏🏾 🌻✝️🕉☪️🙏🏾🌻🌴
@sowmyareddysony7796
@sowmyareddysony7796 3 жыл бұрын
Super sir
@sujatham4796
@sujatham4796 4 жыл бұрын
Great sir..
@indranihema1095
@indranihema1095 4 жыл бұрын
Manishi kanna krura janthuvu ee prapancham lo Inka verey ledu
@muralikrishnapundarika7487
@muralikrishnapundarika7487 4 жыл бұрын
Guruvu Garu to matladalani 7 years nunche wait chestunna
@sujathamilkuri8711
@sujathamilkuri8711 4 жыл бұрын
Guruvgaru meku padhabivandhanam 💐💐🙏🙏🙏
@prasannabai9173
@prasannabai9173 3 жыл бұрын
Namaskaram guruyu garu Chala bhaga chapparu thanks guruyu garu thanks again
@kbharathisree4263
@kbharathisree4263 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 guruvugaru
@venkateswarigowd7683
@venkateswarigowd7683 4 жыл бұрын
Vandanalu guruvu garu
@mahendra.vangavanga9056
@mahendra.vangavanga9056 4 жыл бұрын
Super guru garu
Chaganti Koteswara Rao speeches pravachanam latest
1:30:45
Vedanta
Рет қаралды 63 М.
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 11 МЛН
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 13 МЛН
Summer shower by Secret Vlog
00:17
Secret Vlog
Рет қаралды 9 МЛН
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 6 МЛН
ToRung short film: i sell watermelon🍉
0:38
ToRung
Рет қаралды 11 МЛН