మొగుడు వదిలేసిన ఆడది ఫెయిల్యూర్ అయిన బతుకుతుంది అంటే అది కేవలం తన కడుపున పుట్టిన పిల్లల కోసం మాత్రమే❤
@DrKLswamy04124 ай бұрын
S amma
@SavithrikorraSavithri4 ай бұрын
Yes
@ManemmaKadaboina4 ай бұрын
Yes
@HasenaAbzal4 ай бұрын
It's me
@varikuppalavenu42524 ай бұрын
Avunu
@VenkestwararaoNarekullaАй бұрын
ఎవడు ఎలా మొరిగితే నీకు ఏంటి జాను సాగిపో సింగిల్ గా సివంగిలా 🌹🌹🌹🌹🌹🌹
@jayarajedunoori83374 ай бұрын
తెలంగాణ లో దమ్మున్న ఆడపిల్ల లో ఈమె ఒకతి, ఒంటరిగా కష్టపడుతు కొడుకు కోసం బ్రతుకుతుంది గ్రేట్ జాను
@anandpendem62082 ай бұрын
జాను విజయంతోరావాలి కోరుకుంటున్నాను God bless you
@manoharlingampally46612 ай бұрын
Great jhanu gaaru. కష్టపడే ప్రతి వాళ్లను భుజం తట్టి గెలిపించాలని కోరుతున్నా
@laxmanthigulla4 ай бұрын
మొగుడు వదిలేసిన ఒక స్త్రీ సమాజంలో బతకాలంటే ఎంత కష్టమో ఆ స్త్రీ కి మాత్రమే తెలుస్తుంది
@village_boy1434 ай бұрын
Same nenu alage anubhavidtunna😢
@Dk-bl2xw4 ай бұрын
మొగుడు వాదిలేయలేదు ... మొగుని ఈమెనే వదిలేసే వెళ్లిసిందంట అది సరిపోక తండ్రికి కొడుకు ఎలాంటి సంబంధం లేదు అని అగ్రిమెంట్ రయించు కుందంట్ట . కొడుకుని తండ్రి ప్రేమకు దూరం చేయడం అనేది కరెక్ట్ ఆ??? ఈమె ప్రేమించినపుడు కులం మతం అడ్డు రాలేదు ఇప్పుడు ఇమెకు కులం అండ్ మతం అడ్డువచినట్టు ఉంది అనిపిచ్స్తుంది ... మొగుని వదిలేసినా అమ్మాయి నీ సమాజం రెస్పెక్ట్ ఇస్తాది హెల్ప్ చేస్తారు కూడా అదే ఆమె తప్పుడు పనులు చేస్తే గోరంగా తిడుతారు ... ఏది ఏమైనా మగాడు అయిన లేడీస్ అయిన తప్పు చేస్తే సమాజం చులకనగానే చేస్తది ..
@thallapalliabishikthbharga57543 ай бұрын
S
@Dk-bl2xw3 ай бұрын
వదిలిచుకుంది ... tony వాదిలేయలేదు ముందు అది తెలుసు .... tony lyri ని ఎమన్నా హింసించేవాడ... janu తన కొడుకు కోసం కష్టపడుతుంది అని ఆమె over action చేస్తుందిన. tony కొడుకుని school కి పంపుతూ మంచిగా enjoy చేస్తుంటే ఈమె dance వేస్తూ రాత్రి పగలు అక్కడే తిరిగితే మగవాడికైన అండ్ ఆడవారికైనా అది నచాద్దు ... న్వువు night అంత shut ఉంది అని అక్కడే ఉంటె నచాద్దు అని ప్రశ్నిస్తే janu కి అలా ప్రశ్నిచడం నచ్చలేదు అందుకు ఈమె divorce తీసుకుంది ఇప్పుడు janu great అయింది మీకు ... ఆమె ది స్వార్థపు ప్రేమా మీలాంటి వాలు ఆమె చెప్పిన్న అబద్ధాలు సపోర్ట్ ... సరి పోయారు ఇద్దరు .... ఆమె చుట్టూ ఉన్న వాలు అందరిని ఆమె brother అంటది its good . కానీ 2yrs back ఒక్కడు ఉనాడు వాడు ఈమె కంటే చిన్న వాడు అనుకుంట ?? వాని brother అన్నాదు వల కొడుకుని మామ అననివద్దు ఎందుకుకో కొంచం చెప్తారా ??? .... ౩౦ days back నుండి ఆమె చూసాను నేనుకూడా చాలా great అనుకున్న.. ఆమె మిద చాలా respect ఉండే నాకు ..ఆమెకు ఎందుకు nagative కామెంట్ వస్తున అని చుస్తే తన insta మొత్తం fallow ఆయా అక్కడ దొర్కింది నాకు .... అప్పటి నుండి నాకు అమెమిదా అషేయం వేస్తుంది respect మొత్తం దొబ్బింది ఆమె మిద ... అసలు నేను ఇలా నెగటివ్ గా కామెంట్ పెడుతునా అనుకోలే.. తను ఎవరిన్నై ఇష్ట పడితే దైర్యంగా public చేపోచు అలా చేయడని ఎవడు తప్పు పట్టారు తన ఇష్టం అనుకుటారు తనకు nagative కామెంట్స్ కూడా రావు ఇంకా .... ముసుకు వేసుకొని నేను ఒక్కదనే మంచి దాని సమాజం లో నా అంత great mother లేదు అని సొల్లు చెప్తుంది ... అది మీరు నముతునారు🤣😂🤣 .... ఈమె కు మాకు ఎలాంటి సంబంధం లేదు నాకే ఇంత అసషేయం వేస్తుంది అదే కట్టుకున భర్త కు tony కి ఎంత బాధ ఉంటది ... ప్రతి సారి tv show లో TONY ని bad చేస్తుంది అతని ఎదగనివకుండా ... ఆమె చేసిన మోసానికి 4yrs tony పెద్ద తాగుబోతు అయాడు బాధ లో చచ్చేవాడు వల friends కాపాడారు కాబ్బట్టి సరి పోయింది లేదంటే ఎప్పుడో tony చనిపోయేవాడు... ఇప్పుడు ఇప్పుడే కోలుకుంట్టునాడు.. ఇంకా tony face ఎప్పుడు తెలియని బాధ కనబడుతూనే ఉంది కొడుకు దురమయాడు అని ..... ఆమె మాత్రం full enjoy చేస్తుంది ... అలా enjoy గా ఉంటె సమాజం మల్ల నన్ను తప్పుగా అనుకుంటారు అని అప్పుడపు ఇలా సింపతి కోసం దొంగ ఏడుపులు ఏడుస్తది..
@rameshgodha72652 ай бұрын
Bogu
@ThirupathiLakavath-h1d4 ай бұрын
జాను కోసం ఒక్క లైక్ pls
@asbros40244 ай бұрын
జాను నీకు ఆ దేవుడు చల్లగా చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న రా
@chatlamonika95294 ай бұрын
Janu akka ninnu okkaluu bad ga comment chestunaruu antee a comments aa neku ne success ki first step so u need not to cry ur a true inspiration to many of us
@kalavathukalluru97244 ай бұрын
B😢
@yettijangaiah484Ай бұрын
❤జను
@parrimallikapraveen3 ай бұрын
ఈ వీడియో చూస్తున్నంత సేపు నా కన్నీళ్లు ఆగలేదు😢😢😢😢😢 జాను గారు దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా దీవిస్తాడు God bless you 👑 God bless your child 🚸
@renukayadav32272 ай бұрын
Nuvu Baga chepav
@nanikrishna572 ай бұрын
జానక ని కడుపుకోత ఎంత బాధ ఉందో మాకు ఇప్పుడు అర్థమైంది అక్క సూపర్ సాంగ్ అక్క ఎప్పుడు సదా అని మీ సేవలో
@SandeepYadavelli-k3p4 ай бұрын
టోనీ అన్న జానూ లిరీ కలవాలి అనుకునే వారు లైక్ వేసుకోండి
@barigeraju89734 ай бұрын
Sigu vudha ra niku amo ayana
@sarithasaritha28914 ай бұрын
Avasarama kalavadam selfesh vadu
@Sandhya-ezx4 ай бұрын
Janu eppudu famous aeindhi ani Tony janu kalavala chii m message chestunnav
@PurushottamYerra4 ай бұрын
Neku cheppada @@sarithasaritha2891
@FUN_CLUB__A_to_Z4 ай бұрын
Kalavaddu anukunte
@leeseggam4 ай бұрын
ఈ షో చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చిన వారు ఎందరు ఒక్క like వేసుకోండి
వదిలిచుకుంది ... tony వాదిలేయలేదు ముందు అది తెలుసు .... tony lyri ని ఎమన్నా హింసించేవాడ... janu తన కొడుకు కోసం కష్టపడుతుంది అని ఆమె over action చేస్తుందిన. tony కొడుకుని school కి పంపుతూ మంచిగా enjoy చేస్తుంటే ఈమె dance వేస్తూ రాత్రి పగలు అక్కడే తిరిగితే మగవాడికైన అండ్ ఆడవారికైనా అది నచాద్దు ... న్వువు night అంత shut ఉంది అని అక్కడే ఉంటె నచాద్దు అని ప్రశ్నిస్తే janu కి అలా ప్రశ్నిచడం నచ్చలేదు అందుకు ఈమె divorce తీసుకుంది ఇప్పుడు janu great అయింది మీకు ... ఆమె ది స్వార్థపు ప్రేమా మీలాంటి వాలు ఆమె చెప్పిన్న అబద్ధాలు సపోర్ట్ ... సరి పోయారు ఇద్దరు .... ఆమె చుట్టూ ఉన్న వాలు అందరిని ఆమె brother అంటది its good . కానీ 2yrs back ఒక్కడు ఉనాడు వాడు ఈమె కంటే చిన్న వాడు అనుకుంట ?? వాని brother అన్నాదు వల కొడుకుని మామ అననివద్దు ఎందుకుకో కొంచం చెప్తారా ??? .... ౩౦ days back నుండి ఆమె చూసాను నేనుకూడా చాలా great అనుకున్న.. ఆమె మిద చాలా respect ఉండే నాకు ..ఆమెకు ఎందుకు nagative కామెంట్ వస్తున అని చుస్తే తన insta మొత్తం fallow ఆయా అక్కడ దొర్కింది నాకు .... అప్పటి నుండి నాకు అమెమిదా అషేయం వేస్తుంది respect మొత్తం దొబ్బింది ఆమె మిద ... అసలు నేను ఇలా నెగటివ్ గా కామెంట్ పెడుతునా అనుకోలే.. తను ఎవరిన్నై ఇష్ట పడితే దైర్యంగా public చేపోచు అలా చేయడని ఎవడు తప్పు పట్టారు తన ఇష్టం అనుకుటారు తనకు nagative కామెంట్స్ కూడా రావు ఇంకా .... ముసుకు వేసుకొని నేను ఒక్కదనే మంచి దాని సమాజం లో నా అంత great mother లేదు అని సొల్లు చెప్తుంది ... అది మీరు నముతునారు🤣😂🤣 .... ఈమె కు మాకు ఎలాంటి సంబంధం లేదు నాకే ఇంత అసషేయం వేస్తుంది అదే కట్టుకున భర్త కు tony కి ఎంత బాధ ఉంటది ... ప్రతి సారి tv show లో TONY ని bad చేస్తుంది అతని ఎదగనివకుండా ... ఆమె చేసిన మోసానికి 4yrs tony పెద్ద తాగుబోతు అయాడు బాధ లో చచ్చేవాడు వల friends కాపాడారు కాబ్బట్టి సరి పోయింది లేదంటే ఎప్పుడో tony చనిపోయేవాడు... ఇప్పుడు ఇప్పుడే కోలుకుంట్టునాడు.. ఇంకా tony face ఎప్పుడు తెలియని బాధ కనబడుతూనే ఉంది కొడుకు దురమయాడు అని ..... ఆమె మాత్రం full enjoy చేస్తుంది ... అలా enjoy గా ఉంటె సమాజం మల్ల నన్ను తప్పుగా అనుకుంటారు అని అప్పుడపు ఇలా సింపతి కోసం దొంగ ఏడుపులు ఏడుస్తది..
@vinnukombathula65223 ай бұрын
🥺
@nareshnallaganti25084 ай бұрын
నువ్వెవరో మేము ఎవరో కాని చూస్తున్నంత సేపు కన్నీళ్ళే వచ్చాయి జాను గారు.. All the very best 👍🏼👍🏼👍🏼
@jayasudhachinagalla74732 ай бұрын
Same sis
@deepadeepa303Ай бұрын
KZZJDKKS
@PoshannaLokiniАй бұрын
ha
@idupulapatikrishna73682 ай бұрын
నువ్వు సూపర్ జాను , నీ కాన్ఫిడెన్స్ సూపర్,winner నువ్వే జాను god bless you ra thalli
@PottiK-ko2wx2 ай бұрын
❤❤❤❤❤❤❤
@nanikrishna572 ай бұрын
బాబు కోసం ఎంత తపన వాడుతున్నావ్ అని మాకు చూపెట్టిన అందుకు నీ ఆనందానికి శిరస్సు వంటి పాదాభివందనం చేసుకుంటున్నాం
@DAYA1143C2 ай бұрын
Janu Lyri superb
@mathangisrinath23054 ай бұрын
గణేష్ మాస్టర్ మాటలు నెక్స్ట్ లెవెల్ 👌👌👌👌👌
@ImamHussein-zs7hd4 ай бұрын
జాను కోసం చూసే వాళ్ళు ఒక లైక్ చేయండి ఫ్రెండ్
@Shivakumar-op3cc3 ай бұрын
No like
@swaroopkumarDAV3 ай бұрын
@@Shivakumar-op3ccto hi hi h hi ni ki kfiy se to hi hai kya hai na tu to hi hai kya
@sbyugandhar20184 ай бұрын
నేను జాను అక్క డ్యాన్స్ కోసమే డి చూస్తున్న ఎవరేనా అలా ఉంటే ok లెక్ కొట్టండి ❤❤❤❤
@prabhakerkunti71414 ай бұрын
😂😂😂😂
@ranich80094 ай бұрын
no good😂
@AnuRadha-qg4qq4 ай бұрын
jaanu akka vadilina vellina valla gurinchi alochinchi badhapadavaddu niko varasudu unnadu thane jeevitham ani life ni happy gaa sagipoo akka
@తెలుగు993 ай бұрын
Jaanu modda gudduv pukka
@maidampraveen96453 ай бұрын
😂😂😂
@chandumallapu295711 сағат бұрын
🌹🌹🌹🌹🌹🌹🌹🌹జానూ, సూపర్ జాను సూపర్ 👌👍👍👌👌♥️❤️
@mosarlavardhan70003 ай бұрын
జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షో లో చేసేవాళ్ళకే కష్టాలు ఉంటాయి. ఏందో ఏమో విధి విచిత్రం
ఇన్ని రోజులు జాను లిరీ ని విమర్శించిన వాళ్లు , ఈ రోజు నుండి అభిమానిస్తారు అనుకుంటున్న
@SatyaveniJuttiga3 ай бұрын
దీని వల్ల తెలిసిన నీతి ఏమిటి కన్న తల్లిదండ్రులు వదిలేస్తే బతుకు రోడ్డు పోలే
@LuckyRajesh-63634 ай бұрын
అమ్మ ఇచ్చిన జీవితం అమ్మాయి వల్ల అంతం కాకూడదు నాన్న పెంచిన ఆత్మగౌరవం అబ్బాయి వల్ల అపనిందలు కాకూడదు ప్రేమించడం తప్పు కాదు తప్పుడు మనిషిని ప్రేమించడం తప్పు janulyri akka super dance life story super akka😭❤️janu akka fans be like❤
@PottiK-ko2wx2 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@user-gl4g3 ай бұрын
జాను అక్క నిన్ను చూసి చాలా మంది నేర్చుకోవాలి.🙏🙏
@KittaKelavathАй бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@KittaKelavathАй бұрын
జాను అక్క ఐలవ్ యూ సోమచ్
@vikky.vikram35034 ай бұрын
ఏం మాట్లాడాలో అర్ధం అవుత లేదు ఎందుకంటే నీ రియల్ లైఫ్ ని ఒక స్టోరీ లాగ ఒక సాంగ్ రూపంలో చూపించవావు. జాను. ఈ రోజు నుoడి. నేను నీకు బిగ్ ఫ్యాన్స్. జై జాను. 🎉
@MiMi-i3p2 ай бұрын
Akka life story chala badam you you chala stronger akka❤❤❤❤😭🥺🙏🙏❤❤😭😭😭
@66666ramkarupatimca3 ай бұрын
అక్క ఫోక్ సాంగ్ కి ఇచ్చిన హైపర్ expressions isthundjit
@AJJADAADILAKSHMI4 ай бұрын
దయచేసి ఆడవాళ్ళని ప్రోత్సహించండి 🙏🙏🙏
@kumarjampala57124 ай бұрын
Nijanga ee performance చూస్తే ఏడుపు వచ్చింది nuv చాలా great జాను అమ్మ
@korivimunivenkatramana15554 ай бұрын
జాను లాంటి వారిని సపోర్ట్ చెయ్యండి ❤❤❤ మాస్టర్స్
@Msrinu-rf8dk2 ай бұрын
జను అక్క నిన్ను చూసి చాలా మంది మహిళలు నేర్చుకోవాలి
@BoillaSamrajyam17 күн бұрын
నీ డా న్స్ షూ ప ర్ రా త ల్లి నీ 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
@machamuralikrishna88614 ай бұрын
❤️👌 ఇది పర్ఫామెన్స్ కాదు నిజమైన ఫీలింగ్స్.... స్వయం కృషితో బలమైన సంకల్పం తో ముందుకు నడుస్తూ అందరికీ ఆదర్శం మీరు చాలా చాలా గ్రేట్ జాను గారు ..🎉 అలాగే డీ ప్రోగ్రాం వారికి చిన్న విన్నపం చాలా మంది విలేజెస్ లో టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు అందరినీ బయటకు తీసుకురండి ఛాన్స్ ఇవ్వండి మీ దగ్గరికి వచ్చే మార్గం దొరకడం లేదు ఎంతో మంది యువ టాలెంటర్స్ కి థాంక్స్
@NaveenKumar-wr5mr4 ай бұрын
తొక్కేం కాదు ,ఓవర్ యాక్షన్ జాను, ఈటీవీ వాడు ఏదో trp కోసం ఎమోషనల్ కంటెంట్ కోసం వాడుకుంటున్నాడు,
@Prashanth-yl6rg4 ай бұрын
😂😂😂
@bujjibangarambangarambujji88034 ай бұрын
Avunu anna 😂
@srinivaspatel91453 ай бұрын
@@NaveenKumar-wr5mrniku thelusa
@NaveenKumar-wr5mr3 ай бұрын
@@srinivaspatel9145 తెలుసు
@adivasidorffvedichiyoutube60074 ай бұрын
వీడియో చూస్తుంటే కన్నీళ్లు ఆగలేదు 😰🙏 మంచి లైఫ్ మంచి పొజిషన్లో ఉండాలని దేవున్ని మన్సుపూర్తిగా కోరుకుంటున్న all the best జానూ
@jannuanil68664 ай бұрын
ఇన్ని రోజులకు ఆమెకి జరిగిన అన్ని విషయాలు వేరు ఇప్పుడు వేరు మీకు దేవుడు తోడు ఉంటాడు జాను గారు 🎉🎉
@mounikashetty23567 күн бұрын
Janu🎉 future lo manchi position ki reach avvalani korukuntunna talli❤.. God bless you 🎉
@pathlavathjaanu_224 ай бұрын
వీడియో చుస్తూ తెలియకుండానే కన్నీళ్లు వచ్చాయ్... mother love...on their children is unconditional ❤
@VunguriChandrakala3 ай бұрын
8:36
@sravyasweety46782 ай бұрын
🎉 cc gtt44 I will send 😊😊 ru rrfrrrettghg ma zeaxawwe 😅😅
@issacrechalvlogs37024 ай бұрын
E వీడియో చూసి ఎంత మంది ఏడ్చేరో ఒక లైక్ వేసుకోండి
@PadmaMeesala-iz3ik4 ай бұрын
😂❤
@poojahoney58333 ай бұрын
Me 😢😮
@ramnaidu8783 ай бұрын
😢
@GopiBudidha3 ай бұрын
Andulo emundhi edchenthala
@Jagadambavajjala-dq8qpАй бұрын
నాది కూడా ఇలాంటి పరిస్థితే
@manimala99244 ай бұрын
కేవలం జాను కోసము చూసినవాళ్ళు ఎoత మందున్నారు ❤🎉
@parvathibalaga-jc4vm4 ай бұрын
Nenu
@mastanraju1584Ай бұрын
హస్బెండ్ వదిలేస్తే వదిలేయండి అలాంటి వాళ్ళు పెళ్లి కూడా చేసుకోకూడదు ఇష్టం లేక ఈ మా అక్క ఏం తప్పు చేసిందని వదిలేసి ఉన్నాడు ఐ లవ్ యు జాను అక్క మా జాను ఒక బంగారం😘😘😘😘😘😘
@VaralakshmiVaralakshmi-x5x5 күн бұрын
వెరీ గుడ్ ఐ లవ్ యు జాను అమ్మ సూపర్
@AndhraAmmayi_14 ай бұрын
ఆడ వాళ్లు ఏమి చేసినా తప్పు గా చూసే సమాజంలో ఉన్నాం..! 1000 మంది ఆడ వాళ్ళలో ఒకరు ఇద్దరు తప్పు చెస్తే అందరినీ అదే దృష్టి తో చూస్తారు ఈ సమాజంలో
@Dasarinaresh-oj1pk3 ай бұрын
😅
@dattujakkula35624 ай бұрын
ఈ షో జానూ తో మాత్రమే నడుస్తుంది
@nithishcreations2184 ай бұрын
perfect ga chesthunnaru
@Akhiraj5034 ай бұрын
Nijam😅 life story tho nadipesthunaru show
@roopsagar914 ай бұрын
True
@sudhakarp66474 ай бұрын
టాలెంట్ ఉన్న మహిళా ఎప్పుడు అదే విలువ ఇస్తుంది 🎉🎉🎉🎉జానూ is గ్రేట్ 🎉🎉
@baddambhavanireddy51983 ай бұрын
బాధపడొద్దురా చెల్లి 😭🙏🏿దేవుడు నిన్ను, నీ బిడ్డని ఏ లోటు లేకుండా చల్లగా చూస్తాడు 🙏🏿. ఎవరో ఏమో అన్నారని నువ్వు ఏడవద్దురా 😭. నీ లాంటి కష్టం నిన్ను అనేవారికి వస్తే తెలుస్తుంది. ఎవరి life ఎవరి కష్టం వారికే తెలుస్తుంది 😭చూసే వాళ్లకి ఎం తెలుస్తుంది నోటికి వచ్చినట్లు మాట్లాడడం తప్ప 😭. God bless you ra చెల్లి 🌹💐
@UpparaUrmila2 ай бұрын
Super janu😂❤
@ms.photography4 ай бұрын
జాను లిరి అక్క మనసును కదిలించావు మదర్ ప్రామిస్ ఏడ్చిన Touch to heart your story ok all the best 💐💐💐
@Valli273p4 ай бұрын
'single parent' nd a 'working mother' are the most toughest part in one's life, no one can understand their pain. Be strong ❤dear. Lots of love nd success 💞
@kanarthichandrashekar77514 ай бұрын
Edipinchesav akka 🙏👏👏🙏🙏🙏🥺🥺🥺🥺
@mallelaravi681411 күн бұрын
పండు మాస్టర్ performance చూడాని వారు ఒక్క సారి చూడండి friends
సమాజం ను చూస్తే మన గురి చేరలేము మనలను మనం చూసుకోవాలి అప్పుడే లైఫ్ లో సక్సెస్ అవుతాము your the great జానూ గారు..
@SHariHaran22553 ай бұрын
😢 single parent ga mamul mata kadu the pain is very hard.janu but ur good time came enjoy every moment with cute little boy...❤🎉🎉🎉
@malleshwarimallu31384 ай бұрын
Edpinchesav ga janamma 🥺 Be Strong Janamma ❤
@lazarusnsf.rayalaseemacamp72494 ай бұрын
Very inspiring జాను గారు.. మీకు అంత మంచే జరుగుతుంది...
@Rai_star_gaming-j2g4 ай бұрын
❤❤❤❤❤❤❤God bless you అక్క.నీకు మంచి రోజులు వస్తాయని కోరుకుంటూ నీ తమ్ముడు
@reddygowthami364722 күн бұрын
Elane pyiki ravali janu gad bless you ra ❤❤
@subhalakshminagavarapu185224 күн бұрын
నీ కష్టాలు చూస్తుంటే మా కష్టాలు చాలా చిన్న వినిపిస్తున్నాయి చెల్లమ్మ నువ్వు ఇంకా లైఫ్ లో బాగా ఎదగాలి నీ డాన్స్ లో బాగా నువ్వు ఎదగాలి నీ బాబుని బాగా చదివించు వెంకటేశ్వర ఆశీస్సులు శివయ్య ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి నువ్వు ఇంకా బెటర్ బెటర్ పొజిషన్ కి వెళ్తూ ఆల్ ద బెస్ట్❤
@padmapriyavakulabaranam94574 ай бұрын
జాను నిన్ను చూచి ప్రతి మహిళ గర్వపడాలి అందరికీ నువ్వు గర్వంగా నిలబడాలి
@IntiPrasanna4 ай бұрын
Ur all girls inspiration akka❤❤❤❤❤ love you so much akka❤❤ 13:46
@VaddeSrinivas-cm7mk3 ай бұрын
❤
@VaddeSrinivas-cm7mk3 ай бұрын
14:23
@RAMUNTRFAN993 ай бұрын
❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@guddatibalraju64484 ай бұрын
టోని ఇప్పటికైనా మారి జాను తో కలిసి మీ కుటుంబం ముందుకు పోవాలని కురుకుంటున ❤❤❤
@Dk-bl2xw4 ай бұрын
tony gurinchi em telusu niku ,,, teliste koncham chepndi bro .... vintanu
@SampurnaChetikindhi-ub4vdАй бұрын
Toni gurunchi నికు telusa
@venugaddalavlogs66912 ай бұрын
ఉమ్మడి కరీంనగర్ నుండి వచ్చి ఇంత స్థాయి కి ఎదిగిన మీకు ధన్యవాదములు లిరి.. అండ్ అభి మాస్టర్ గారు... సూపర్...💐💐💐💐👌👌👌👍🙏అండ్ ఇంకో విషయం జానూ లిరి మీద మొన్నటి వరకు ఎదో మాములుగా ఉండే... కానీ తను తన ఛానెల్ లో తనకు డాన్స్ నేర్పిన గురువు కు గుర్తుపెట్టుకొని వెళ్లి సన్మానం చేసింది అది చూసాక కన్నీళ్లు ఆగలేదు... అండ్ గురువు దీవెన నే మనల్ని ఉన్నత స్థానం లో నిలపెడుతుంది 🙏👍.... ఎవడెవడో ఏదేదో అనుకుంటారు... పట్టించుకోకు చెల్లి
@jyothinova765314 күн бұрын
Really very super chala edchanu akka god bless you akka🎉❤❤❤
@KrishnaKumar-fk8go4 ай бұрын
మీ గురించి తప్పుగా మాట్లాడిన ప్రతి ఒక్కడు ఇప్పుడు మీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు... మీరు నడిచిన దారి అది గెలుపు అవ్వాలి ఇంకొకరికి ఆదర్శం అవ్వాలి ఆ దారిలో మీరు ఉన్నారు మీ వెనుక మేమున్నాం మీ తమ్ముళ్లు మీ సైన్యం... We love you sister ❤️❤️
@melody-the-1melody674 ай бұрын
Amma లేకపోతే నాన్న వేరే పెళ్లి చేసుకుని న్యూ లైఫ్ స్ట్రాట్ చేస్తాడు బట్ అమ్మ అల కాదు kids కోసమే బతుకుతుంది😢
@pushpalatha34434 ай бұрын
10% true🙏
@pushpalatha34434 ай бұрын
yes 100% true
@pushpalatha34434 ай бұрын
Yes 100% true
@thirumaleshappagalla36354 ай бұрын
అందరు అబ్బాయిలు అలానే ఉండరు కదా
@saikrishna32954 ай бұрын
🙏
@_mr_abhi_nayak4 ай бұрын
ఢీ షో లో జాను ఉంటది అని తెలిస్తే ఢీ షో ఎప్పటికీ చూడను
@nagarajukancham84424 ай бұрын
థుని
@swarupachukka84863 ай бұрын
నువ్వు చూడకపోతే ఎంత చూడకపోతే ఎంత చూడకు ఇంకా ఇపుడు కామేట్ పేటకు ఓకేనా తాను నచ్చనివాళ్లు ఎవరు పెట్టాకండి 🙏@@nagarajukancham8442
@SharuReddy-r9w3 ай бұрын
Asalu nuvvu manisiva tuuuu
@sarayugenny81253 ай бұрын
😂😂😂😂
@shivak69713 ай бұрын
Choodakunte dengey
@Manjureddy4073 ай бұрын
Don't give sympathy encourage her talent hats of Sister
@bandisatyanarayana1847Ай бұрын
కష్టపడి అంటే కష్టపడితే ఫలితం ఎప్పటికైనా దక్కుతుంది అది జాను డాన్స్ లో ఉన్నది నీకు నీ బిడ్డకి ఆనందంగా ఉండాలనిఎల్లవేళలా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను
@brokensmilegaming74034 ай бұрын
Respect button to Janu akka ( Solo Fighter )❤❤❤❤❤
@Madhu-143f7v4 ай бұрын
గణేష్ మాస్టర్ next level స్పీచ్
@minahajlucky29914 ай бұрын
ఈ వీడియో చుస్తే నాకు ఈడుపు వచ్చింది
@ChoppariAmani2 ай бұрын
Super Jhanakka🎉🎉 Don't cry 😭😭❤❤❤😊😊😊😊smile
@kunigantikrishnaАй бұрын
Janu akka ne dance chala bagundi akka 👌👌👌👌👌👌👌❤️❤️
@kkala68434 ай бұрын
జాను మీరు బాగుండాలి అంతే.❤
@satyammudhiraj8534 ай бұрын
జనూ కి సరి సమానంగా డ్యాన్స్ చేసే అమ్మాయి లెలంగాణ ఫోక్ చేసే వాళ్ళలో మౌనిక డింపుల్ అనే అమ్మాయి కూడా వుంది ఆమె కూడా ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది డీ షోలో
@VillagePailwan174 ай бұрын
Mounika super dancer
@riyajasmin5794 ай бұрын
Janu dance cheste nemali natam adinatu vuntadi oka Babu .vundi ani badhalu vundi kuda chestundi ante evaru ameku samanam karu
ఏం బాధపడొద్దు జాను అక్క నువ్వు సింగల్ ఏం కాదు నీకు అంటూ ఒక కొడుకు ఉన్నాడు అంతకంటే ముందు నీకు ఒక నిన్ను కలుగజేసిన దేవుడు నీకు ఉన్నాడు నువ్వు ఏం టెన్షన్ తీసుకోవద్దు కాకపోతే మేమందరం కూడా నీకు ఒక పెద్ద ఫ్యాన్స్ కాకపోతే ఇక్కడున్న కామెంట్స్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తానా మా అక్క గురించి ఏ చెడ్డ కామెంట్స్ అయినా పెట్టకండి మీకు నచ్చకపోతే నచ్చక నచ్చలేదు అన్నట్టుగానే ఉండండి కానీ చెడ్డ కామెంట్స్ పెట్టకండి ప్లీజ్ ఐ లవ్ యు జాను అక్క😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘
@SoniSoniya-ct7luАй бұрын
Super janama God bless you ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@MadhaviPatta4 ай бұрын
గణేష్ మాస్టర్ మీరు super
@KondagorriravikumarKonda-vn7jr4 ай бұрын
జాను లాంటి అక్క నాకు ఉంటే బాగున్ను అనిపిస్తుంది. ఒక అబ్బాయి love లో fail అయితే విషం తాగొ, రైలు కింద పడి చావాలి అనుకొంటారు కానీ ఒక అమ్మాయి జీవితంలో ఫెయిల్ అయినా అలాంటి పిచ్చి పనులు చెయ్యకుండ దైర్యంగా విజయంవైప్ నడిచిందిచూడు ఆ దైర్యం నాకు చాలా బాగా నచ్చింది.....అందుకు నాకు జాను లాంటి అక్క కావాలన్నది...i Love you akka ❤️❤️❤️❤️❤️❤️
@saidulukadingu60794 ай бұрын
ఫస్ట్ టైం మీ మీద రెస్పెక్ట్ పెరిగింది సూపర్ జాను... ఇన్ని రోజులు ఏదో ఏదో అనుకున్నా నీ గురించి నువ్వు ఎంతా బాధపడుతున్నావో అర్థం అవుతుంది స్వారీ 💗 నువ్వు ఇంకా స్థాయికి ఎదుగుతావు 👍👍
@AyudhunisaShaikАй бұрын
సూపర్ సూపర్ జానూ 🖤🖤🤞
@MrSpidermaanАй бұрын
Wow ur great mother ❤❤❤
@KattelaAkhil-f1v4 ай бұрын
తనకి ముందుగా లైఫ్ ఇచ్చింది & లైఫ్ చేంజ్ చేసింది folk industry
@Josephm99174 ай бұрын
చూసినంత సేపు కళ్ళలో కన్నీరే. సూపర్ మా.ని కథ విన్ననాకు,..
@korenagnath40832 ай бұрын
Superrrrdddddd❤❤❤❤❤❤
@KANDUKURIPurushotham3 ай бұрын
We are supporting to u akka ❤ akka fans oka like vesukondhi 😢❤
@YohanBando4 ай бұрын
సూపర్ జాన్ అక్క మీరు అంటే ఎప్పుడు మేము ఉంటాం ❤️❤️❤️❤️👌💯😭
@gugulothrajitha17654 ай бұрын
Janu akka ❤❤❤❤ babu nu chala happy ga undali akka 😂😂😂