E adhikari aayesha meera case lo em chesindu telsuko
@nenupakkalocal2 ай бұрын
Public loki vacchinappudu Journalist యెవరి nyna yemyna adagocchu. Athaniki పూర్తి swettcha ఉంటుంది
@NCPADS2 ай бұрын
Ranganath Garu you are great , plz ask from bank's, how much loan's have been given ,on the kabza lands , you will get shocked 😮😮😮😮
@sreenuravuri17882 ай бұрын
All the best sir
@madhuconstructions94772 ай бұрын
Yes sir ur right continue 🎉
@Vickys-Learning2 ай бұрын
Good Job
@jinnapadmarao93612 ай бұрын
Good morning,Hats off brother, you doing very nice job excellent working system no one can stop you work with dedication and sincere implementing all rules regulations with impartial which you can create the history of role for upcoming upcoming children to our nation. model 5:14 character of character history role model
@jinnapadmarao93612 ай бұрын
God bless you. God always with you
@shankarravula73942 ай бұрын
Hi sir please come koratla consistency and town 🎉🎉
@kondlepuvijaykumar77362 ай бұрын
Great job sir keep it up
@akulasridhar28902 ай бұрын
పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ ఆఫీసర్స్ నీ జైల్లో వేయాలి
@saimanojvarikuppala19782 ай бұрын
Yea
@vasudevaraothala85992 ай бұрын
Varsham padithe chala problems vastunnai vatugurunchi debates and interviews pettandi
@chintanageswararao-lo1prАй бұрын
మా పరిధి లోకి రాదు😂 భయం. మొదలైనది
@srinivasulus29702 ай бұрын
Dear anchor and Ranganath garu please note that every lake is occupying by cutting the basement of the lake if you make it perfect automatically they will vacate the houses and formlands
Antha ledhu bro ae officer aina apudu unna govt edi chepte adi matrame cheyali. Apuduna govt kulchamante kulchali oddhu ante apeyali
@panumatisathish77422 ай бұрын
@@harichandu7738మిత్రుమ అతను ఉన్నత స్థాయి ఆఫీసర్ కనీసం గౌరవం ఇవ్వాలి
@avinashreddy6292 ай бұрын
E officer ayesha meera case em chesindu.?
@srikanthk73202 ай бұрын
Good job
@perumanlakrishnareddy11082 ай бұрын
Good Good Rangànath Garu
@kondalreddy81592 ай бұрын
The great officer🙏
@revanth-dw2ik2 ай бұрын
Parking leni double store shopping malls and other commercial spaces ni kuda demolish cheyandi
@srinivasgoud0432 ай бұрын
Sir ranga nath garu meru cala manchi panulu chesthunnau tana mana ane theda lekunda andari pani pattandi❤❤
@raghucharukesi82892 ай бұрын
❤❤❤❤❤❤ Jai hydra
@satyagun12 ай бұрын
Not sure how long a sincere officer like Rangantah will last in his currrent job.
@shivaprasad57342 ай бұрын
Ashoknagar janapriya constection adj Nala Action untundha sir ?? 🙏
@FardeenKhan-ex6mv2 ай бұрын
We should support this officer
@icecold26992 ай бұрын
Public are support
@bhaskarpapasani90612 ай бұрын
KRL.❤
@djmanlife60662 ай бұрын
మీ పని మీరు చేయండి sir మీకు మేమున్నము
@polalaxman54132 ай бұрын
All round parties
@nagarajua2 ай бұрын
Telangana total hydra action move kavali
@Vijay-k7u1n2 ай бұрын
👌👌👌
@laxmangoud58572 ай бұрын
💯
@balan88882 ай бұрын
First media people should act with out partiality
@RajuRaju-t4l7u2 ай бұрын
సార్ అన్నయ్యని అరికట్టండి న్యాయం వైపు ఉండండి జనాలు ఎప్పుడు మీ వెంటే ఉంటారు
@sankarpidikiti21502 ай бұрын
సరూర్ నగర్ చెరువు 60% ఆక్రమించి బిల్డింగ్స్ కట్టారు అని చెబుతున్నారు ఆది మొత్తం కూల్చివేయగలరా
@satishnarla26392 ай бұрын
దటీజ్ రంగనాధ్ ఏవ్వరిని వదిలిపెట్టువద్దు సార్...
@NarenHYD2 ай бұрын
Everyone in Telangana can understand these dramas, if revanth is so serious then why can’t he bring back GO 111, which BRS BUFFOONS have cancelled it.
@GEMSAustralia2 ай бұрын
Mr Anchor! Behave yourself. Be polite
@VishwaaRayarakula2 ай бұрын
Dynamic officer ranganadh sir
@koteswararaogadamsetty97412 ай бұрын
Please wait and see his honour
@shaikibrahim90822 ай бұрын
Danam nagender old house kuda Naala meeda unnadi Danni kuda kulchestara CM sir
@KunchalaRajesh-or8gx2 ай бұрын
How to complain and contact hydra
@naveennarahari2 ай бұрын
After Sajjanar , Ranganath real IPS
@vijaykumar-kn4qe2 ай бұрын
Ammenpur lo koncham constrete cheyandhi
@shankerkamutala99642 ай бұрын
Anne kulche veyali andulo cangres varetho modalu pettali
@caniask12 ай бұрын
Sir, ప్రజలు మిమ్ములను నమ్ముతున్నారు. మీరు వారిని మోసం చేయొద్దు. కంప్రమైస్ కాకండి. 80% పీపుల్స్ మీ పనిని చూసి దేవుడు అనుకుంటారు. చెరువులను, కాలువలను విస్తరించి ప్రజలను కాపాడండి.
@perumanlakrishnareddy11082 ай бұрын
Good reply
@sadanandamirsadla46262 ай бұрын
గ్రేట్ సార్ బీదవారి వాటికి జోలికి మాత్రం పోకండి
@FardeenKhan-ex6mv2 ай бұрын
Save the environment save green support congress government
@muralilaxmipathi40982 ай бұрын
HYD SAFE. TQ SO MUCH SIR.
@srinivasnudurumati25842 ай бұрын
Sir athapur mosi Rivera pls pls
@komuraiahgudipaka65082 ай бұрын
Ranganth sir ఈ పోస్ట్ లో మీరు ఇంకా 4ఇయర్స్ వుంటే హైద్రాబాద్ రూపు రేకలు మరుతవి sir. Miru వుండాలని ఆశితున్నాము sir. డబ్బు వున్నవారు ఎక్కడైనా ప్లేస్ కొని కన్స్ట్రక్షన్ చెయ్యగలరు. కానీ పేదలు వరుదలో లో ఇండ్లులు కొట్టుకపోతే మళ్ళీ ఇండ్లు నిర్మించుకోలేరు
@jagadeeshchowdharykasturi22422 ай бұрын
Owaisi colleges emi cheyaleru
@masoodalimohd67452 ай бұрын
Ftl buffer zone maximum public ku telusu, kondariki teliyadu, kaani high court nunchi permission techukoni house construction cheskunnaru, Court, government, and evaraite house permission istunnaru public thoni game enduku, medium families ku aata aadukunnaru veellanta
@batturavikiran2 ай бұрын
Anchor ki listening skills levu
@shaikibrahim90822 ай бұрын
FTL buffer zone telusukoni kulchali lekunte prajala pranalu kapadaleru
@rameshymudiraj5562 ай бұрын
Good job by revanth
@srinivasuluchevuru94682 ай бұрын
It is clearly visible N conversion built in the FTL and Buffer Zone . How the court will allow
@Amruth143Ай бұрын
రంగనాథ్ sir only వరి పంట లోని కలుపు మొక్కలను మాత్రమే పికేస్తున్నారు, రంగనాథ్ లాంటి officers india లో స్టేట్ కి ఒక్కడు వుంటే చాలు ఇండియా మరోలా ఉంటుంది. నువ్వే sir నిజమైన" తెలంగాణ రేసుగుర్రం"....
@bodigekishorekumar21482 ай бұрын
అది కూల్చరు ఎందుకంటే కేటీఆర్ రేవంత్ రెడ్డి గారు మంచి ఫ్రెండ్స్.
@MrRaceles2 ай бұрын
ఇక్కడ రంగనాథ్ అనే ips ఆఫీసర్, అవ్వొచ్చు,మరో ఐఏఎస్ ఆవిడ అవ్వొచ్చు వాళ్ళు రాజకీయ నాయకులు చెప్పిందే చేస్తారు, నాగ్ విషయం లో బేరం కుదరలేదు అని ka పాల్ గారు హింట్ ఇచ్చారు గా 😂😂
@Srpallavlogs2 ай бұрын
Meeru 1st priority lo take up cheyalsindi gandipet..himayathsagar lo
1110 kuda Mee paridi lo teeskovala adi kooda illegal construction Ministers yi vunnai Ani daane vadleste ele nyayam andarki oka laga undali
@IntrovertRahulRK2 ай бұрын
ఈ విషయం లో జనాలందరూ రోడ్లమీదికొచ్చి రేవంత్ కి హైడ్రాకి సపోర్ట్ గా ర్యాలీ లు తీయాలి.. మనకెందుకు లే అని ఇంట్లో కూసోకూడదు..ప్రజల మద్దతు ఉంటే ఎవడూ ఏం చేయలేడు ఓవైసీ అయినా కేటీఆర్ అయినా కాంగ్రెస్ లో ఉన్న కొందరు లీడర్లైనా..లేదంటే ఈ కబ్జా కోరులందరూ ఏకమై వాళ్ళ గూండాలతో ధర్నాలు చేయిస్తారు రేవంత్ సర్కార్ ని పడగొడతారు..
@krushnalchakramahanthi2 ай бұрын
Precautions kosam velaru court ki
@balan88882 ай бұрын
Not only hydra We people to set to lots Very long gaps
@harithahari77052 ай бұрын
బడబాబులకు ప్రాబ్లం లేదు మరి నార్మల్ పీపుల్ కి మీరు కంపెన్సేషన్ ఎలా ఇస్తారు,ప్లీజ్ జస్టిస్ ఫర్ them