ప్రపంచంలోనే అత్యున్నత సంప్రదాయాలు విలువలతో కూడిన..mana దేశాన్ని విదేశీయుల కళ్ళ ముందు ఉన్నత శిఖరాల్లో పెట్టిన మీకు.. మన దేశం పట్ల మీకు ఉన్న అభిమానానికి మాంసం గురించి వస్త్రధారణ గురించి మీరు చెప్పిన వివరణ అత్యద్భుతంగా ఉంది ...విదేశీలకు వెళ్లిన వాళ్లకి అక్కడే పొగడ్తలతో సరిపోతుంది... అలాంటిది మీరు మన దేశాన్ని ప్రతి విషయంలోనూ ఉన్నతంగా వాళ్లకు వివరిస్తున్నందుకు మరియు ధన్యవాదములు సంతోషం
@mylavarabhotlavbksatyanara98592 жыл бұрын
మన సంస్కృతులు, అలవాట్లు, అలాగే మన దేశ గౌరవం, మన తీయని తెలుగు భాష మీ ద్వారా జర్మనీ దేశం వారికి పరిచయం అవుతున్నందులకు చాలా సంతోషం.. మీ మాటల్లో మన జాతి అత్మాభి మానం, తెలుగు జాతి పౌరుషం కనిపిస్తోంది.. మీ సమాధానాలు, అవి చెప్పే పద్దతి నాకు బాగా నచ్చింది..
@jnvvskp8a15preethi82 жыл бұрын
దేవుళ్ళ గురించి అడిగినా వ్యక్తి సరిగా అడిగాడు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 33 కోట్లు మంది దేవుళ్ళు ఉండే ఒక్క దేవునికి నలుగురు,ఐదు మంది మనుషులు వస్తారు దేవుడు మనల్ని బాగా చూసుకుంటున్నాడు అని అనుకొని ఉండవచ్చు...కానీ మనం ఇప్పటికీ పూర్వం ఎలగుందో అభివృద్ధి ఇప్పుడు అలాగే ఉంది మన దెడంలో ...
@KLkrishna Жыл бұрын
@@jnvvskp8a15preethi8 అప్పుడు నేను అలాగా అనుకునే వాళ్ళు మొత్తం చరిత్ర మన చరిత్ర తెలుసుకున్నాను ప్రపంచంలో మనకన్నా ధనవంతు దేశాలు ఒక్కటి కూడా లేదు మన దేశానికి వచ్చి మన దేశాన్ని దోచుకుపోయారు ఒకసారి ప్రపంచ దేశాలు చరిత్ర చూడండి అన్నీ అడుక్కుతినే దేశాలు
అమ్మా , మీ వీడియో ఈరోజే చుాశాను. మీరు మాట్లాడిన విధాన౦ , అక్కడి వారి ప్రశ్నలకు ఇచ్చిన చక్కని జవాబులు చాలా గొప్పగా వున్నాయి . ముఖ్యంగా ( బీఫ్ ) మా౦సాహార విషయంలో మీరు చెప్పిన వివరణ చాలా చక్కగా వుంది . మీలా౦టి వార౦దరుా -- జర్మనీలో వున్న " అనధికార భారత దేశ రాయబారులు " !!! మీరు , మీ కుటు౦బ సభ్యులు ఆయురారోగ్యాలతో వు౦డాలని హృదయ పుార్వక౦గా కోరుకుంటున్నాను .
@vishnu_vlogstelugu30162 жыл бұрын
అమ్మ మీరు భారత దేశం అంటే చాలా గొప్పగా చెప్తున్నారు దాన్యవాదాలు
@tejesh12512 жыл бұрын
వెరీగుడ్ సిస్టర్ మీ వీడియో చూడండి ఇదే మొదటిసారి మీరు విదేశాల్లో ఉండి కూడా మన భారతీయ సాంప్రదాయాన్ని పాటించడం నాకు చాలా సంతోషంగా ఉంది మీరు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను
@mallikharjunadurthi36592 жыл бұрын
తొలిసారి మీవిడీయె చూసాను చెప్పేవిదానం చాల బాగుంది.
@germanyloteluguammai257 Жыл бұрын
Thank you 😊
@trk65022 жыл бұрын
33కోట్ల దేవతలు అంటే అర్థం మన గ్రంధాలలో స్పష్టంగా ఉన్నదండి ఇక్కడ చెప్పాలి అంటే సంస్కృతం లో "కోటి" అనే పదానికి చల్ల అర్థాలున్నాయి అందులో ఒకటి "వర్గం" అని అర్థం ఉన్నది 33 కోట్ల అంటే 33 వర్గాల దేవతలు అని అర్థం..వివరంగా చెప్పాలంటే ద్వాదశా అదిత్యులు 12 ఏకాదశ రుద్రులు 11 అష్ట వసువులు. 8 అశ్వని దేవతలు 2 మొత్తం 33 వర్గాల దేవతలు వీళ్ళందరికి నియమిత విధులు లేదా అధిపతులుగా వున్నారు అయిర్వేదానికి,పంచబూతలకు చాలా వివరణ ఉన్నది 33 కోట్ల దేవతలకు నిజానికి 33 దేవతలను 33కోట్ల దేవతలుగా మనవాళ్ళు పేర్కొంటున్నారు.....
@germanyloteluguammai2572 жыл бұрын
Nice to know andi 😊
@baburaog84672 жыл бұрын
సూపర్ hindhu puranalu లేక పోయిన సైన్స్ ఉండక పోవచ్చు
@sreeramgt51202 жыл бұрын
బాగా చెప్పారు
@Amar.Veera.Mastishkam2 жыл бұрын
Sodhi aapi point ki ra.
@sainath62982 жыл бұрын
Chaalaa baagaa cheppaaru
@thimaraddythimaraddy7162 Жыл бұрын
Danyavadalu
@nagarajukollati36192 жыл бұрын
మీరు చెప్పిన సమాధానాలు చాలా చక్కగా ఉన్నాయి.foreign soil మీద భారతీయ గౌరవాన్ని ఇనుమడింప జేస్తున్న మీకు ధన్యవాదాలు.మీరు మీ ఆలోచనా పరిధిని మరింత విస్తృత పరుచుకుని మరింత గొప్పగా భారతీయ కీర్తిని చాటగలరాని ఆశిస్తాను.Thank you for sharing your experiences.
@muthyalasambasivarao7782 Жыл бұрын
❤
@thimaraddythimaraddy7162 Жыл бұрын
Your great indiyan
@adabalaprasad16932 жыл бұрын
మీరు వాళ్ళ ప్రశ్నల కు చెప్పిన సమాదానాలు చాలా బాగున్నాయి. మీ లాంటివారు ఆదేశాలలో ఉంటూ మన దేశం పట్ల, ప్రవర్తన ద్వారామన భారతీయుల గౌరవాన్ని పెంచు తున్నారు.ఏదేశంలో ఉన్నా భారతీయులు దేశ గౌరవాన్ని నిలపాలని కోరుకుంటూ.God bless you.
@rajakumarperike8422 жыл бұрын
Foreigners dont have Melanin in their hair
@rajakumarperike8422 жыл бұрын
Madam, explain church activities
@muraleesure27022 жыл бұрын
Good neeraja garu,
@kuppilisantosh33332 жыл бұрын
మీ ఆలోచనా విధానము చాలా బాగుంది. Indians అంతర్లీనంగా ఆధ్యాత్మికంగా ఉంటారు. ఆ సొరభమే వారిచుట్టు ఉన్నవారికి positive ఎనర్జీ సప్లై చేసి వాతావరణం శాంతంగా, ఆహ్లాదం గా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే భారతీయుల స్నేహాన్ని ఆస్వాదిస్తారు.
@bskumarkumar43742 жыл бұрын
Chala baga answers cheppinaru
@kolanprashanthi2032 жыл бұрын
Your answer about holy animal is excellent
@germanyloteluguammai2572 жыл бұрын
Thank you 😊
@baddurisivasomireddy16522 жыл бұрын
అన్నిటికంటే ముఖ్యమైనది మీరు మీ జీవితంలో జర్మనీ లో కొంత కాలం పాటు జీవించే అవకాశం దొరకటం మీ అదృష్టం అండి. ప్రపంచం లో నమ్మదగిన ప్రజలు, నిజాయితీ, మాటమీద నిలబడే వ్యక్తిత్వం, క్రమశిక్షణ గల ప్రజలున్న దేశం.
@khaseemmohammad73212 жыл бұрын
Your way of talking is very nice madam and your answers also appropriate.
@germanyloteluguammai2572 жыл бұрын
Thank you 😊
@vikranthg50412 жыл бұрын
Good stuff, keep it up.
@VegiRammohan2 жыл бұрын
పెద్ద వీడియోస్ రెండు భాగాలుగా వుంటే బాగుంటుంది. హత్యాచారాలు అన్నిదేశాల్లో జరుగుతాయి.అభివృద్ధి చెందిన దేశాలకూ, దక్షిణాసియా దేశాలకూ వాటివిధానంలో తేడావుంటుంది. ముఖ్య0గా ప్రపంచంలో కులం కలిగిన ఒకే ఒక్క దేశం ఇండియా. కొన్ని సార్వత్రిక సంస్కృతి వున్నా, కులకులానికీ తనదైన ఆచారాలు వున్నాయి. ఒకే కులమైనా ఒక జిల్లాకూ, మరో జిల్లాకూ ఆచారాలు తేడాగావుంటాయి. సామాజిక అసమానతలతో పాటు, సాంస్కృతిక అసమానతలు వుంటాయి. ఆర్థిక అసమానతలు అధికంగా ఉన్నదేశం ఇండియా. ఇక్కడ ఆకలితో అలమటిస్తున్నట్టే, శారీరక సుఖానికీ అలమటిస్తారు . అపురూపంగా దొరికే విలాసవంతమైన వస్తువుగా మారింది.కాబట్టి అత్యాచారాలు ,వాటికై యంపర్లాట ఎక్కువగా వుంటుంది. మీ కొలీగ్స్ ను కార్ల్ మార్క్స్ గురించి ఏమనుకుంటున్నారో అడగండి.
@germanyloteluguammai2572 жыл бұрын
I will agree with you andi 😊
@narralalitha96332 жыл бұрын
Your answers are good.
@prasanththoniyati3342 жыл бұрын
Yes భారతదేశం లో దారుణంగా ఉంటాది కానీ మనం ఒప్పుకోము
@nookaapparaoyeduri3 ай бұрын
Buatyfull expaination. Madon. Thanks.
@bhimireddysailaja80072 жыл бұрын
India 🇮🇳 is great mixed culture
@germanyloteluguammai2572 жыл бұрын
Definitely yes
@mohanaraoleburi4082 жыл бұрын
Thallli.....Chaala baa ga chepparu....Thanks a lot
@venkatareddy28152 жыл бұрын
Indian culture is great proud to be Indian.Neeraja try to do more vedios which may benifit us also to more about Germany.
@germanyloteluguammai2572 жыл бұрын
Definitely andi 👍
@rukminimadhava26462 жыл бұрын
Respected Neerajagaru, thank you so much to you.
@gannavarapuprabhakararatna47432 жыл бұрын
Indians are in favour of fluttering .Sooth saying dislike by Indians. In which way India is great.?
@kirandoppalapudi308911 ай бұрын
Osey bavorse lanja , Germany lo media government control lo vundadhey , nee notlo na modda , China, north Korea laanti desaallo vuntundhi
@ramanatalluri79132 жыл бұрын
130 కోట్ల జనాభా ఉన్న దేశంలో దిశ లాంటి కేసులు చెదురుమదురుగా జరుగుతాయి అని చెప్పాలి. మన దేవుళ్ళ విషయాలకు వస్తే .. Government లో department లు ఉన్నట్లు .. అలాగే మనం riches కి లక్ష్మి .. knowledge కి సరస్వతి.. అలా ఆ శక్తి ఉపాసన చేస్తాము. మన body లో ముక్కోటి శక్తులుంటాయి .. వాటిని activate చేయడం కోసం అంత మందిని కొలుస్తాము.
@kundalanageswararao22682 жыл бұрын
Excellent ga chepparuuu
@madhusudhanbariki8687 Жыл бұрын
పర్లేదు brother ఎన్ని దిశ లాంటి సంఘటనలు జరిగిన మనల్ని మనం సమర్దించుకుందాం.
@swaranKumar-r4y22 күн бұрын
😂😂😂😂😂😂😂😂 you are correct simple village jealous fellow 😂😂😂😂😂😂😂😂😂
@sponser9659 Жыл бұрын
Matured ga chepparu
@kingkhan31612 жыл бұрын
Nice video. Good to see these kind of videos where we got know their culture and vice versa
@germanyloteluguammai2572 жыл бұрын
Thank you 😊
@nothing-pv2wn2 жыл бұрын
telugu lo chala chakkagaa matladutunnaru sister.. so sweet of your tone.
@ramukamadula6222 жыл бұрын
We have D vitamin from the 🌞 sun and three seasons equal each 4months The God gift to india
@germanyloteluguammai2572 жыл бұрын
True andi 🙂
@jagannadharaomallajosyula56882 жыл бұрын
Good bhaga chepparu
@nraosimha47322 жыл бұрын
చాలా వివరంగా ఉంటున్నాయి. భారతీయ సాంప్రదాయం పూర్తిగా అవగతం చేసికొని మన దేశం పట్ల గౌరవాన్ని ఇతర దేశాలలో పెంపొదిస్తున్న మీకు ధన్యవాదములు. నేషనల్ హబ్ అనే తెలుగు యూ ట్యాబ్ ఛానల్ లో భాస్కర యోగి గారి ఇంటర్వూ చూడండి. అది మీకు జర్మన్ మిత్రుల కు సరైన సమాధానం ఇవ్వడానికి ఉపయోగపడతాయి.🙏
@germanyloteluguammai2572 жыл бұрын
Sure andi thank you for the information
@puramyadaiah92852 жыл бұрын
Nationalist Hub KZbin channel madam!
@veeravalliumamaheswararao16262 жыл бұрын
Good reply was given by you
@sudhakarmat2 жыл бұрын
Sister me information very useful for me🙏🙏🙏
@germanyloteluguammai2572 жыл бұрын
Thank you 😊
@balakrishnayalamanchi55002 жыл бұрын
Chala bagundi
@narayanaraoks40902 жыл бұрын
Very useful information. Funny to know their doubts. Please do part 2 vedio.
@germanyloteluguammai2572 жыл бұрын
Sure andi 😊 thank you
@anireddysridhar36282 жыл бұрын
Good narration
@shishupalreddykunta2 жыл бұрын
హిందూ ధర్మాన్ని గురించి మీరు చెప్పింది నిజమే ఏంటి అంటే మన ధర్మం గురించి మీకే కాదు చాలా మంది కి తెలియదు అందుకే ఈ అబ్రహం మతాల వారు చేస్తున్న మత విద్వేషం ఇందుకు కారణం అందుకే ముందు మనం మనదర్మాని తెలుసు కోవడం ముఖ్యం అని కోరుతున్నాను మీరు ఒక విషయాన్ని మీ కొలీగ్ ని అడగండి వారి మతం పుట్టుక ఎలా జీసస్ పుట్టినరోజు ఖచ్చితంగా డేట్ తో సహా అడగండి సమాధానం చెప్పగలరా అని నాయెక్క అనుమానం ఎందుకు అంటే బైబిల్ లో అది లేదు కదా అదే మన హిందూ దేవుళ్ళ పుట్టినరోజు ఖచ్చితంగా డేట్ తో సహా అన్ని ఉన్నాయి అని చెప్పి వాళ్ళ నోరు మూయిస్తారని ఆశిస్తున్నాను
@marthaparimalamarthaparima41312 жыл бұрын
🤣🤣
@thewayiam30vamshi902 жыл бұрын
Chaala baaga reply ichaaru, mam panikattukoni peru nashanam chesey channels manaki em takkuva. Very good reply and spontaneous .
@ravikumar-sk9nj2 жыл бұрын
మీ తెలుగు ఎంత బాగుందో... బహుశా మన తెలుగు వాళ్ళు విదేశాల్లో వున్నప్పుడే తెలుగు బాగా మాట్లాడతారేమో...(సరదాగా అన్నాను feel అవకండి 😄) అన్ని questions కి బాగానే సమాధానం చెప్పారండీ... ఆవు విషయంలో మీరు చెప్పిన answer చాలా బాగుంది.
@germanyloteluguammai2572 жыл бұрын
😂 Thank you
@balakrishnaavija79382 жыл бұрын
Excellent ga vundi meeru chepthuntte chala interesting ga vundi and Baga entertaining ga vundi
@suryanannok6422 жыл бұрын
Indians and India is mostly great in the world language s and heritage.traditional.Good culture proud of this interview
@germanyloteluguammai2572 жыл бұрын
True
@suryanannok6422 жыл бұрын
Meeru oka indian ga chalavaraku cheppochu kani meeru short ga chepparu mana families festivals and God's with day's special and many more enjoy situation s daily
@suryanannok6422 жыл бұрын
Meeru mana telugolla goppatananni baga chepparu more video s cheyyandi please
@prreddy10019 күн бұрын
Saw this video today… good content…your command in Telugu is great 👍
@balarajugandla6252 жыл бұрын
Its very good video madam.... Ur answers are very appropriate.... But being taken birth on Indian land... we have to study our native Indian culture...... Our culture is rushi Culture and krushi culture... If u study about ..our saints like valmiki, vyasa..etc and lord Rama ,lord Krishna... Then we can understand whats our India..what happened on Indian land in the past... Because ur an ambassador of our Indian culture.... Anyhow..u have given good answers.. I am proud of u mam... ||దుర్లభం భారతేజన్మ||
@germanyloteluguammai2572 жыл бұрын
Thank you 😊
@balarajugandla6252 жыл бұрын
Niraja gaaru.., Plse make a video on what Germans think about Indian culture and spritualism..... Also give info about Germans How they feel,look about Indians ...In their minds our Indians are superior or inferior... Have they got genuine knowledge about Indians and indian culture..
@indira46252 жыл бұрын
Excellent
@vram212 жыл бұрын
very interesting video anni questions ki baga answers chepparu
@germanyloteluguammai2572 жыл бұрын
Thank you 😊 please do watch all my other videos to
@sangitaraomadireddy1212 жыл бұрын
మన ఇండియా లో రేప్ ల గురించి అన్నీ కంట్రీస్ కి తెలిసి పోతాయి అలాంటివి వేరే దేశంలోని జరిగే ఇలాంటి రేప్ కేసులు గురించి మనకి తెలీదు
@germanyloteluguammai2572 жыл бұрын
Yes andi
@bnbankuru15762 жыл бұрын
మీరు చెప్పే విధానం చాలా బాగుంది. సో నైస్ మాకు చాలా తెలియని ఎన్నో విషయాలు వివరంగా చెప్పారు థాంక్స్
@germanyloteluguammai2572 жыл бұрын
Thank you andi
@venkateshnalla84302 жыл бұрын
సూపర్ రా నీరజ 👏🏻👏🏻👏🏻
@germanyloteluguammai2572 жыл бұрын
Thank you 😊
@venomyt13502 жыл бұрын
super chepparu
@paidiraju32382 жыл бұрын
Try to give some important details regarding higher education in Germany madam. Hope u understood my question try to give these details madam.thanks.ypraju
@harithadarwin52932 жыл бұрын
Nice vedio maum ,thank u God bless u.
@user-lj9fw4wz6p2 жыл бұрын
If any foreigner asked about our telugu launguage my launguage telugu is ancient launguage you will find it in the first book in the world that is Rigveda moreover my launguage Telugu is called ITALIAN OF THE EAST by western countries my launguage sounds so sweet like music It is easily blended with Music 22 launguages are officially recognized by the Constitution of India hundreds of un officials launguages My launguage Telugu has 5slangs (1) Telangana (2) coastal Andra (3) godavari(4) northern Andra (5) Rayalaseema and also sub Regional slangs GUNTUR. NELLORE CHITTOR SRIKAKULAM according to Religions ancient religions older than Christianity are Hinduism Buddhism Jainism are originated from my country India younger than christianity Zoroastrianism Islam Sikhism are also worshipped by huge number of people of India we have biggest Constitution in the world and so many special advantages to the people of INDIA
@devacharansireesh7826 Жыл бұрын
Telugu is a Latin form of Tamil If you speak English like Latin that is French if you speak Tamil like Latin that is telugu
@kakinadakatamareddi55842 жыл бұрын
You gave good answers
@sastrysarikela24572 жыл бұрын
Very informative video. As usual detailed and very well explained. Thank you. Please try to precise the length of video. It's my suggestion.
@germanyloteluguammai2572 жыл бұрын
Thank you 😊
@HINDUSTANI862 жыл бұрын
Very Very Nice Answers medum
@sujatavelamati96062 жыл бұрын
You have answered your colleagues or German friends intelligently and made them instrested about our country. So nicely.May be if you will take time a nd know about our religion and why our festivals are performed, you would give a better picture about Hinduism and India. Actually our festivals are performed so that we are all one and share happiness with one another. Biggest thing is in every festival we cook different prasadams in the name of God . This prasadam or food is for our health when seasons change . Ugadi pachadi for prevention of cold virus.At Ganapati Puja we make everything steemed food.So there is a logic and reason for every rituals we perform. Muggu or rangoli to prevent small insects from entering into the house. Mango leaves thorana gives oxygen or positive energy. Tulsi to gives maximum oxygen. In Hinduism everything is done our well-being of all and importantly healthcare and unity in society.I hope I try to give some knowledge what I know about our religion.
@HINDUSTANI862 жыл бұрын
Very Nice answer
@nageswararaodevineni25472 жыл бұрын
Madam, we are seeing many vlogs mostly from usa london germany etc.ofcourse thier videos are also lnformative. But your video is its ownkind relating to ones mental lmpressions and so attractive to hear.. my appreciaton for your good effert and expressions.plz, continue to send your plesant furthur videos NAGESWARA RAO.PONNUR
@germanyloteluguammai2572 жыл бұрын
Thank you andi ma channel lo vere videos kuda unai chusi maku support cheandi
@nammisrinivasayadav57642 жыл бұрын
చాలా బాగుంటుంది మీ టాపిక్ జర్మనిని మీ కల్ల తో మాకు చూపించేటంతలో మీ రెండో ప్రస్నలో మన ఆంధ్రా అంత వుంటుందే మో జర్మని అయినా చాలా బాగా చెప్పారు దన్యవాదాలు. తల్లి .
@germanyloteluguammai2572 жыл бұрын
Thank you andi 😀
@chennavenkatesh91572 жыл бұрын
Mana film actors politicians gurinchi vallaki telusa cheppandi medam.
@germanyloteluguammai2572 жыл бұрын
Thelusu andi
@raghuramaraju23542 жыл бұрын
అమ్మా, కోట్లు అంటే సమూహం అని అర్థం.ద్వాదశ ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు,అష్టవసువులు, ఇద్దరు అశ్విని దేవతలు కలిసి మొత్తం ముప్పై మూడు సమూహం అయింది కదా.దేవతలు వేరు, దేవుడు వేరు.మనశరీరంలోకన్పూ, ముక్కు లాంటి వారు దేవతలు,మనశరీరం లాంటి వారు దేవుడు.మనశరీరం ఒక్క టే కదా.కాబట్టి దేవుడు కూడా ఒక్క డే.
@ramakrishnaraoparisa69882 жыл бұрын
@@germanyloteluguammai257 ఊ ఊ
@pveeranjireddy89592 жыл бұрын
Great andi... 🎉 explanation good
@kosurukumar33172 жыл бұрын
Hi అక్కా ఎలా ఉన్నారు
@germanyloteluguammai2572 жыл бұрын
I am fine thank you 😊
@kosurukumar33172 жыл бұрын
@@germanyloteluguammai257 Germany ఎలా ఉంది అక్కా
@narendramodi41462 жыл бұрын
Chaala baaga chepparu.i like it.
@germanyloteluguammai2572 жыл бұрын
Thank you andi ma channel lo chala videos unai chusi support cheandi
@komaladevi72552 жыл бұрын
Hi Neeraja..nice video.. We have moved to Germany recently and living in Wolfsburg..Do u suggest any stores for new born babies with affordable cost. Any online shopping apps do u prefer..
@germanyloteluguammai2572 жыл бұрын
Hi andi you mean for cosmetics or for cloths ?
@komaladevi72552 жыл бұрын
@@germanyloteluguammai257 for clothes, cloth diapers, soaps alantivi..kids related products
@raveendrababusalapu91042 жыл бұрын
Good discussion
@germanyloteluguammai2572 жыл бұрын
Thank u andi
@bhsatyasrinivas2 жыл бұрын
Indians Official language is SANSKRIT, which was demolished by invaders and Britishers This is for your knowledge mam. Sanskrit is the mother of all Indian languages.
@germanyloteluguammai2572 жыл бұрын
True andi
@nark29152 жыл бұрын
Not only Indian languages, also to European languages.
@satyanarayanamurthy71032 жыл бұрын
సంస్కృతం (భాష) భారతదేశానికి ఎక్కడ నుండి వచ్చింది...? ఆర్యులు మనదేశానికి ఎక్కడ నుండి వచ్చారు...? చెప్పగలరా
@nagarjunaravuri83582 жыл бұрын
Tamil andi
@nagarjunaravuri83582 жыл бұрын
Sanskrit kuda Tamil nuchi vachidi
@ishqmovvas61842 жыл бұрын
చాలా చక్కగా Answers చేప్పారు 👏
@germanyloteluguammai2572 жыл бұрын
Thank you 😊
@kumarvsb41752 жыл бұрын
140crores Indian population and German population approximately20 to 30crores.So maintain law&order not an easy task in heavy population country.
@davidalexsebastiank62502 жыл бұрын
Germany Population is 8 crores
@MohanG-gv2rb2 жыл бұрын
Germany population is only 8.3 crores
@harekrishnaharerama81232 жыл бұрын
Good presentation
@vamsikrishnakomati99962 жыл бұрын
We have almost 500 above languages are here in official and unofficially
@germanyloteluguammai2572 жыл бұрын
Yes
@praveenrajmicro2 жыл бұрын
Not 500 in olden days nearly 5000
@josyulaswamiprasad65912 жыл бұрын
బాగానే సమాధానం చెప్పారండీ
@germanyloteluguammai2572 жыл бұрын
Thank you andi
@udayreddys77692 жыл бұрын
India is ten times larger, twenty times more populated than Germany. 10 - 20 Germanies make1 India. 1 rape case of Germany is equal to 20 of India. As you answered all cases are not reported there. As the population increases control over them is lost. Just the rules of government won't work out. 1001 diversions. We are proud of unity among diversity. Thanks for the video.
@germanyloteluguammai2572 жыл бұрын
Definitely proud to be an Indian
@balakumarchiruguri12422 жыл бұрын
Manadesamulo kula gajji gurunchi cheppandi
@msitaramacharyulu42452 жыл бұрын
చాలా బాగా వివరించారు ధన్యవాదాలు
@germanyloteluguammai2572 жыл бұрын
Thank you 😊
@hemalathakunda28592 жыл бұрын
Eee video late ga chusanu , kaani chaala chaala baagundi . Thank you ❤️
@prasadkodurupati88262 жыл бұрын
Your response to your colleague about violence against ladies like rapes is exactly correct. These incidents happening all over the world and also poverty in advanced countries like USA etc.
@germanyloteluguammai2572 жыл бұрын
Thank you 🙂
@lightvein87432 жыл бұрын
Your explanation regarding cow 🐮 is awesome. I liked it very much
@sateeshkumart58642 жыл бұрын
బాగా చెప్పారు మీ ఆన్సర్ సూపర్ గా చెప్పారు 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు అయితే వీళ్ళందరూ ఆఫీస్ వర్కర్స్ లాంటివాళ్ళు వీళ్ళకి ఇద్దరు బాసులు ఉన్నారు వాళ్లే శివుడు విష్ణువు సృష్టిని ఆర్గనైజ్ చేయడానికి పరబ్రహ్మ స్వరూపము తనని రెండు రూపాయలు గా మార్చుతుంది ఆ రూపాలే శివుడు విష్ణువు మిగతా వాళ్ళకి అనుమానం రావచ్చు మరి బ్రహ్మగారు అని బ్రహ్మలు మారుతూ ఉంటారు ఇప్పుడు మనం ఉన్న మన్వంతరానికి చతుర్ముఖ బ్రహ్మ బ్రహ్మ గా ఉన్నారు రాబోయే మన్వంతరానికి హనుమంతుడు బ్రహ్మ దేవుడు అవుతాడు కాబట్టి 33 కోట్ల మంది దేవతలు విష్ణువు శివుడు ఆదేశానుసారం వాళ్ళ విధులు నిర్వహిస్తారు ఇప్పుడు మళ్లీ అమ్మవారు అండి అంటారు శివుడు ఉన్నాడు అంటే అమ్మవారి సగం కదా విష్ణు ఉన్నాడు అంటే ఆయన హృదయమే అమ్మవారు కదా కాబట్టి మీరు చెప్పిన ఆన్సర్ లు చాలా గొప్పవి సిస్టర్
@germanyloteluguammai2572 жыл бұрын
Thank you 😊
@gpnaidu67372 жыл бұрын
In sansrit koti means type. 33 crores means 33 types of God's Dwadass adityas 12 Ekadasa Rudrulu 11 Sapta vasuvulu 08 Aswini Devatalu 02 Total 33 types of God's to discharge different duties
@rk796792 жыл бұрын
Idea is 👌
@kondalaxmanbabu30732 жыл бұрын
If everyone knows pros and cons of their behaviour, this kind of things never happen (rapes). It's very important that not even in India or elwhere from childhood everyone should be taught how to behave in the society.
@germanyloteluguammai2572 жыл бұрын
True
@ravindervuppula31083 ай бұрын
Good Telugu speaching
@palikalavenkatareddi37632 жыл бұрын
REGARDING THEIR QUESTIONS ABOUT MANY LANGUAGES IN INDIA, YOU SHOULD HAVE TOLD THEM WHEN EUROPE HAS 51 COUNTRIES WITH 75 CRORES POPULATION, IT IS NOT SURPRISE FOR INDIA WITH MORE THAN 138 CRORES POPULATION WITH 29 STATES HAVING MANY LANGUAGES.
@germanyloteluguammai2572 жыл бұрын
They knew it andi
@srinivasvemuru91062 жыл бұрын
Thanks for sharing your experiences.
@jakkamshyam99702 жыл бұрын
అందుకే మనం సంస్కృతం కాని హింది కాని జాతీయ లాంగ్వేజ్ ఉండాలి
@mbrahul29912 жыл бұрын
Telugu undachhuga jatiya basha
@KishoreKumar-mz7yi2 жыл бұрын
Very good ... Thank you for providing information on how they think about us
@germanyloteluguammai2572 жыл бұрын
Thank you 😊
@praveentirandas81482 жыл бұрын
I agree ur reply to German but i can say that German population is just 8.32 crores, Bharat population is 135 crores... So plz check the ratio of rapes are less compared to other countries. Moreover the culprits are not much related to bharatiya culture where we bharatiya treat women with utmost care and respect.. I can give u more reference.. it's not 3 crores godds, it's 33 types of god's like sun, water, earth, sky, moon etc.. Jai hind...
@germanyloteluguammai2572 жыл бұрын
Thank you 😊
@vuthukdvprasad9784 Жыл бұрын
👌👌👌మీరు మన దేశం యొక్క గౌరవం ను కాపాడారు. I appreciate u. May God bless you.Iam a retired teacher from Eluru. ధన్యవాదాలు తల్లి .
@sambond47302 жыл бұрын
Hi madam, Iam Samuel from Rajahmundry. Your videos are very interesting, and your voice, narration everything very awesome. I would like to know church activities in Germany. If it is posible gather some information. Bye see you in next video.
@germanyloteluguammai2572 жыл бұрын
Thank you sure I will try 😊
@srinivasaraop22012 жыл бұрын
Good.express.best.of.luck
@bangarureddy.d2 жыл бұрын
@4:46 కి ఆన్సర్: 140 కోట్ల మంది ఉండే భారత దేశం లో ఎక్కడో ఒకచోట ఇలాంటి ఘోరాలు మనం చూస్తుంటాం, కానీ నా ఒపీనియన్ ఆన్-స్పాట్ షూట్ ఎట్ సైట్ పవర్ పోలీసు డిపార్ట్మెంట్ కి ఇవ్వాలి, కులం మతం ప్రాంతం పవర్ ఏదీ చూడకుండా పనిష్మెంట్ వేయాలి, అమ్మాయిని అలా చంపాలి అంటే వీడు కూడా ఆమె చనిపోయిన 24హవర్స్ లో పోతాడు అనే భయం ఉంటే ఇలా జరగవూ, & దిశ ఇష్యూ గురించి చెప్పాలంటే ఆ అమ్మాయి వెరీ నియర్ టోల్ గేట్ ఉంది వాళ్ళ హెల్ప్ తీసుకుని ఉన్నా లేదా 100కి కాల్ చేసి పోలీసులకు ఇన్ఫాం చేసిన ఇంత జరిగేది కాదు, నా ఒపీనియన్ ఆమెను ఆమె మోర్'గా ఇమేజిన్ చేస్కోవడం వల్ల, సిచ్వేషన్ క్యాప్చర్ చేయలేక వాళ్ళని బ్లైండ్ గా నమ్మింది.
@germanyloteluguammai2572 жыл бұрын
I totally agree
@bangarureddy.d2 жыл бұрын
@@germanyloteluguammai257 😞mmmm very sad,
@ysambasivarao35792 жыл бұрын
అటువంటి చట్టాలు కావాలంటే రాజ్యాంగాన్ని రద్దు చేసి సౌదీ అరేబియా చట్టాలను ప్రవేశ పెట్టాలి. కిం లాంటి దెక్టేటర్ని PM గా ఎన్నుకోవాలి. తప్పుడు కేసులు పెట్టే ఆడవారిని కూడా అదే విధంగా కాల్చి పారేయాలి.
@Bsreddy7075 Жыл бұрын
ధన్యవాదాలు మేడం చాలా చక్కటి విషయాలు చెప్పారు జైహింద్.
@ramarao80322 жыл бұрын
Its very good video madam.... Ur answers are very appropriate.... But being taken birth on Indian land... we have to study our native Indian culture...... Our culture is rushi Culture and krushi culture...I am proud of u mam...
@germanyloteluguammai2572 жыл бұрын
Thank you 😊
@Venkatramireddy56572 жыл бұрын
చాలా మంచి వీడియో నీరజ గారు. ముఖ్యంగా మన భారతదేశంలో వేల సంవత్సరాల క్రితం నుంచి దేశాన్ని వివిధ ప్రాంతాలుగా విభజించి పరిపాలించడం వలన మరియు సంస్కృతం కేవలం బ్రాహ్మణులకే పరిమితమైనందున నేడు వున్నంత కమ్యూనికేషన్ వ్యవస్థ నాడు లేనందున, అధిక జనాభా, అత్యధిక వైశాల్యం, భిన్నమైన భూస్వరూపాలు కలిసి మన దేశంలో వివిధ భాషలు వెలసడానికి కారకాలు అయ్యాయి.
@karthikviews...92802 жыл бұрын
వాళ్ళని ఎన్కౌంటర్ చేసి లేపేసారు...దిశ case లో అని చెప్పలేదా
@prasanththoniyati3342 жыл бұрын
ఎన్ని రేప్ లు జరిగాయి ఎన్ని encounters జరిగాయి బ్రో
@mahireddy98902 жыл бұрын
Germans massacred Jews and child also during ww2
@siddaramappapatel21977 ай бұрын
It's very Good video Madam.
@germanyloteluguammai2577 ай бұрын
Thank u ☺️
@praveenrajmicro2 жыл бұрын
Good, answers Baga Chepparu, కానీ హిందూవు గా ఉండి హిందూత్వం గురుంచి తెలియదు అంటె బాగా లేదు, మీరు మెదట హిందుత్వం గురించి తెలుసుకోండి,
@germanyloteluguammai2572 жыл бұрын
Thank you 😊
@oursoils24052 жыл бұрын
No controversy please. They are our NRIs sending valuable foreign exchange.
@praveenrajmicro2 жыл бұрын
@@oursoils2405 contravacy ఏమీ లేదు, తన లాంటి KZbinrs హిందుత్వం గురించి చెబితే కొన్ని గొర్రెలు మతం మార్చుకోవు
@aprilican3 ай бұрын
nice video in deed.
@chalapathid62062 жыл бұрын
5:04 well answered
@truedesi38392 жыл бұрын
Good review, manaki ghumagumalu vallaku vomitings. Thx.
@LetsFly752 жыл бұрын
Hindhuism vallaki explain chesinanduku thank u so much....