No video

Jaruguthunnaadi - Audio Song | Krishnam Vande Jagadgurum | Rana Daggubati, Nayantara | Mani Sharma

  Рет қаралды 260,479

Saregama Telugu

Saregama Telugu

Күн бұрын

Listen to the audio song 'Jaruguthunnaadi' from 'Krishnam Vande Jagadgurum' Starring Rana Daggubati, Nayantara, Kota Srinivas Rao; Music Composed by Mani Sharma.
For more superhit songs, subscribe now ‪@saregamasouth‬
Song Credits:-
Jaruguthunnaadi
Singer: S.P. Balasubrahmanyam
Music: Mani Sharma
Lyrics: Sirivennela Seetharama Sastry
Label: Saregama India Limited, A RPSG Group Company
To buy Carvaan, visit www.saregama.c...
To buy virus free original tracks, visit www.saregama.c...
Follow us on: KZbin:www.youtube.co...
Facebook: / saregamatelugu
Twitter: / saregamasouth​​
#Jaruguthunnaadi #KrishnamVandeJagadgurum #SaregamaTelugu

Пікірлер: 64
@chaitanyamorthala21
@chaitanyamorthala21 Жыл бұрын
జరుగుతున్నది జగన్నాటకం... జరుగుతున్నది జగన్నాటకం... పురాతనపు పురాణ వర్ణన పైకి కనపడుతున్న కథనం. నిత్యజీవన సత్యమని భాగవత లీలల అంతరార్ధం. చెలియలి కట్టను తెంచుకుని విలయము విజృంభించునని ధర్మమూలమే మరిచిన జగతిని యుగాంతమెదురై ముంచునని సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి నావగ త్రోవను చోపిన మత్స్యం కాలగతిని సవరించిన సాక్ష్యం. చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే పొందగోరినదందలేని నిరాశలో అణగారిపోతే బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక ఓటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మమన్నది క్షీర సాగర మధన మర్మం. ఉనికిని నిలిపే ఇలను కడలి లో కలుపగనురికే ఉన్మాదమ్మును కరాళ దంష్ట్రుల కుళ్ళగించి ఈ ధరాతలమ్మును ఉధ్ధరించగల ధీరోధ్ధతి రణ హుంకారం... ఆదివరాహపు ఆకారం. ఏడీ ఎక్కడరా.. నీ హరి దాక్కున్నాడేరా భయపడి బయటకి రమ్మనరా ఎదుటపడి... నన్ను గెలవగలడా... తలపడి నువు నిలిఛిన ఈ నేలను అడుగు... నీ నాడుల జీవజలమ్మును అడుగు నీ నెత్తుటి వెచ్చదనాన్నడుగు... నీ ఊపిరిలో గాలిని అడుగు నీ అణువుల ఆకాశన్నడుగు.. నీలో నరునీ హరినీ కలుపు నీవే నరహరివని నువు తెలుపు. ఉన్మత్త మాతంగ భంగి ఘాతుక వితతి హంతృ సంఘాత నిర్ఘృణ నిబడమే జగతి అఘము నగమై ఎదిగే అవనికిదె అశనిహతి. ఆతతాయుల నిహతి అనివార్యమౌ నియతి శితమస్తి హత మస్తకారి నఖ సమకాశియో క్రూరాసి గ్రోసి హుతదాయ దంష్ట్రుల ద్రోసి మసిజేయు మహిత యజ్ఞం. అమేయమనూహ్యమనంత విశ్వం ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం ఈ మానుష రూపం కుబ్జాక్రుతిగా బుధ్ధిని భ్రమింపజేసే అల్ప ప్రమాణం ముజ్జగాలను మూడడుగులతొ కొలిచే త్రైవిక్రమ విస్తరణం. జరుగుతున్నది జగన్నాటకం.... జరుగుతున్నది జగన్నాటకం. పాపపు తరువై పుడమికి బరువై పెరిగిన ధర్మగ్లానిని పెరుకగ పరశురాముడై భయదభీముడై ధర్మాగ్రహ విగ్రహుడై నిలఛిన శోత్రియ క్షత్రియ తత్వమె భార్గవుడు. ఏ మహిమలూ లేక ఏమాయలూ లేక నమ్మశక్యము కాని ఏ మర్మమూ లేక మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి మహిత చరితగ మహిని మిగలగలిగే మనికి సాధ్యమేనని పరంధాముడే రాముడై ఇలలోన నిలచే. ఇన్ని రీతులుగా ఇన్నిన్ని పాత్రలుగా నిన్ను నీకే నూత్న పరిచితునిగా దర్శింప జేయగల జ్ఞానదర్పణము... కృష్ణావతారమే.. సృష్ట్యావరణ తరణము. అనిమగా, మహిమగా, గరిమగా, లఘిమగా, ప్రాప్తిగా, ప్రాకామ్యవర్తిఘా, ఈశత్వముగా, వశిత్వమ్ముగా నీలోని అష్టసిధ్ధులూ నీకు కనపట్టగా... సస్వరూపమే.. విశ్వరూపమ్ముగా... నరుని లోపల పరునిపై దృష్టి బరుపగా తలవంచి కైమోడ్చి శిష్యుదవు నీవైతే నీ ఆర్తి కడదేర్చు ఆచార్యుడవు నీవే..... వందే కృష్ణం జగద్గురుం.... వందే కృష్ణం జగద్గురుం.... కృష్ణం వందే జగద్గురుం.... కృష్ణం వందే జగద్గురుం.... వందే కృష్ణం జగద్గురుం.... వందే కృష్ణం జగద్గురుం.... కృష్ణం వందే జగద్గురుం.... కృష్ణం వందే జగద్గురుం.... కృష్ణం వందే జగద్గురుం..
@rakeshbhyri9079
@rakeshbhyri9079 Жыл бұрын
👌
@Ravii24365
@Ravii24365 4 ай бұрын
Oka Goppa Paatani Ila panchi nanduku meeku kruthagnathalu...
@saisravani4064
@saisravani4064 2 ай бұрын
👌
@rajusimhadri1909
@rajusimhadri1909 2 ай бұрын
Super❤️❤️❤️❤️
@loveking4035
@loveking4035 Ай бұрын
😊
@premsaimarella5616
@premsaimarella5616 Ай бұрын
Perfectly suited song for KALKI movie.
@kiranm6309
@kiranm6309 Ай бұрын
Exactly!!
@pochamagudi9927
@pochamagudi9927 Ай бұрын
Yes
@amanivaturi2333
@amanivaturi2333 Ай бұрын
Yep
@evprasadkadali8622
@evprasadkadali8622 Ай бұрын
This song purely domination Telugu charitra Ee song ki Ivvali Asalu OSCAR AWARD😘😘😘😘
@krishnabrahamanandam7066
@krishnabrahamanandam7066 Жыл бұрын
This song is so award worthy it is such a shame it didnt get the recognition it deserved. Where these days songs place so little emphasis on lyrics, this song is just an absolute masterpiece the emotion the writing sp's voice and the synpopsis of dasavatharam
@vinodhpasapala9
@vinodhpasapala9 5 ай бұрын
Mana vallaki ooo antava songs a kavali 😅😅🥴🤕🤕😠🤬😑🤧 ilantivi vaddu vallaki
@sandyoct3545
@sandyoct3545 Жыл бұрын
Actually Oscar e song ki ravali not for RRR
@ravinani4563
@ravinani4563 Жыл бұрын
Correct
@seshagiri4242
@seshagiri4242 6 ай бұрын
Ee song lyrics picturisation and music fantastic It deserves Oscar ok But RRR కి రాకూడదు అని మీ ఆలోచనే పరమ నీచంగా ఉంది
@saijammalamudi4652
@saijammalamudi4652 Жыл бұрын
When someone feels there is no reason to live in this world anymore..... But...... If you feel this song with your heart... That time you realise that God is behind you at every time....❤🙏
@PruthviEshwarPhotography
@PruthviEshwarPhotography 2 жыл бұрын
This song is a timeless classic. You should consider releasing a lyrical version.
@beingnivas2809
@beingnivas2809 6 ай бұрын
@officecultureseries3932
@officecultureseries3932 4 ай бұрын
True, I don't understand telugu but listened this songs multiple times
@Ragnarok_7917
@Ragnarok_7917 Ай бұрын
​@@officecultureseries3932 Even you know telugu, you wont understand most of the parts Because It's Old telugu and u can say Advanced telugu... most Common ppl dont know meaning of Many words .. But u can get a Good Vibe. ❤
@kosurudurga3400
@kosurudurga3400 Жыл бұрын
ఓం నమః శివాయ. నమో నారాయణాయ
@Veerendra_
@Veerendra_ Жыл бұрын
SPB GARU MANI GARU SIRIVENNALA GARU ❤❤❤❤❤❤❤❤❤
@ssmbversions143
@ssmbversions143 4 ай бұрын
Manisharma 💥😎🙏
@bobbyonnet
@bobbyonnet 3 ай бұрын
Ippudu mana Andhra lo kooda okka 'Jagan'attakam jarguthundi, ee roju aa Jaganattakaniki antham arambam avvali, ravana samaharam jargali
@S-ty9bq
@S-ty9bq 3 ай бұрын
Exactly..
@sharthbabu470
@sharthbabu470 Жыл бұрын
Really people can't understand this type of movies well deserved classic movie
@user-lb9zy6zu9y
@user-lb9zy6zu9y Жыл бұрын
జరుగుతున్నది జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం పురాతనపు పురాణ వర్ణన పైకి కనపడుతున్న కథనం నిత్యజీవన సత్యమని భాగవతలీలల అంతరార్థం జరుగుతున్నది జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం చెలియలికట్టను తెంచుకుని విలయము విజృంభించునని ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతం ఎదురై ముంచునని సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టిరక్షణకు చేయూతనిచ్చి నావగ త్రోవను చూపిన మత్స్యం కాలగతిని సవరించిన సాక్ష్యం చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే పొందగోరినదందలేని నిరాశలో అణగారిపోతే బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక ఓటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మమన్నది క్షీరసాగరమధన మర్మం ఉనికిని నిలిపే ఇలను కడలిలో కలుపగనురికే ఉన్మాదమ్మును కరాళ దంష్ట్రుల కుళ్ళగించి ఈ ధరాతలమ్మును ఉద్ధరించగల ధీరోద్ధతి రణ హుంకారం.. ఆదివరాహపు ఆకారం ఏదీ ఎక్కడరా నీ హరి దాక్కున్నాడేరా భయపడి బయటకి రమ్మను రా ఎదుటపడి నన్ను గెలవగలడా తలపడి నువ్ నిలిచిన ఈ నేలని అడుగు ఈ నాడుల జీవజలమ్ముని అడుగు నీ నెత్తుటి వెచ్చదనాన్ని అడుగు నీ ఊపిరిలో గాలిని అడుగు నీ అడుగుల ఆకాశాన్నడుగు నీలో నరుని హరిని కలుపు నీవే నరహరివని నువ్ తెలుపు ఉన్మత్త మాతంగ భంగి ఘాతుక వితతి హంతృ సంఘాత నిర్ఘ్రుణ నిబడమే జగతి అఘము నగమై ఎదిగే అవనికిదే అశనిహతి ఆతతాయుల నిహతి అనివార్యమౌ నియతి శితమస్తి హతమస్తకారి నఖ సమకాశియో క్రూరాసి క్రోసి హుతదాయ దంష్ట్రుల ద్రోసి మసిజేయ మహిత యజ్ఞం అమేయం అనూహ్యం అనంతవిశ్వం ఆ బ్రహ్మాండపు సూక్ష్మస్వరూపం ఈ మానుష రూపం కుబ్జాకృతిగా బుద్ధిని భ్రమింపజేసే అల్ప ప్రమాణం ముజ్జగాలను మూడడుగులతో కొలిచే త్రైవిక్రమ విస్తరణం జరుగుతున్నది జగన్నాటకం.. జగ జగ జగ జగ జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం.. జగ జగ జగ జగమే నాటకం పాపపుతరువై పుడమికి బరువై పెరిగిన ధర్మగ్లానిని పెరుగక పరశురాముడై భయదభీముడై పరశురాముడై భయదభీముడై ధర్మాగ్రహవిగ్రహుడై నిలచిన శోత్రియ క్షత్రియతత్వమే భార్గవుడు ఏ మహిమలూ లేక ఏ మాయలూ లేక నమ్మశక్యముగాని ఏ మర్మమూ లేక మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి మహితచరితగ మహిని మిగలగలిగే మనికి సాధ్యమేనని పరంధాముడే రాముడై ఇలలోన నిలచి ఇన్ని రీతులుగా ఇన్నిన్ని పాత్రలుగా నిన్ను నీకే నూత్నపరిచితునిగా దర్శింపచేయగల జ్ఞానదర్పణము కృష్ణావతారమే సృష్ట్యా వరణతరణము అనిమగా మహిమగా గరిమగా లఘిమగా ప్రాప్తిగా ప్రాగామ్యవర్తిగా ఈశత్వమ్ముగా వశిత్వమ్ముగా నీలోని అష్టసిద్ధులూ నీకు కన్పట్టగా సస్వరూపమే విశ్వరూపమ్ముగా నరుని లోపల పరునిపై దృష్టి బరుపగా తలవంచి కైమోడ్చి శిష్యుడవు నీవైతే నీ ఆర్తిని కడతేర్చు ఆచార్యుడవు నీవే వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం
@ganeshnavadeep9855
@ganeshnavadeep9855 9 ай бұрын
❤❤❤
@madhuchenna4464
@madhuchenna4464 8 ай бұрын
One of the epic song in Telugu in Telugu industry ❤
@sriranagamv.s.sirisha1688
@sriranagamv.s.sirisha1688 2 ай бұрын
Never after work......superb combination
@Samuelcharlesfinni
@Samuelcharlesfinni Жыл бұрын
An epic In Telugu cinema🔥
@rtprtprtprtp
@rtprtprtprtp 13 күн бұрын
August 10, 2024 - just 250k views. Just. Pretty much explains the state of Telugu literature. Sirivennela, SPB, ManiSharma - meeku paadhabhivandanam. Masterpiece!
@bravi1629
@bravi1629 2 ай бұрын
nice song nice music.... ❤❤❤❤❤❤❤❤❤
@PrathigadapaHemanth-qj3jw
@PrathigadapaHemanth-qj3jw 10 ай бұрын
I wana sing this song and am In Sydney Any singers here? Let’s meet and sing this song 🥹
@rajputhjethinsingh3639
@rajputhjethinsingh3639 10 ай бұрын
Mee
@pochamagudi9927
@pochamagudi9927 Ай бұрын
Full of goosebumps 😮
@drsrikrishnareddymodugula2214
@drsrikrishnareddymodugula2214 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️SeethaRama Sastry Garu, GanaGandharva SPB, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Krishnam Vande Jagadgurum
@sivaramaraju
@sivaramaraju 3 ай бұрын
My Favourite Song
@hackerhacker-on1qu
@hackerhacker-on1qu Ай бұрын
Epic song goosebumps
@kalyanderangula1729
@kalyanderangula1729 8 ай бұрын
So underrated song
@Telugu_vaadini
@Telugu_vaadini Жыл бұрын
Nindu chandurudu (Manisharma) okavaipu Chukkalu okavaipu
@gmanikanta383
@gmanikanta383 Жыл бұрын
Very good song, I really enjoy
@drsrikrishnareddymodugula2214
@drsrikrishnareddymodugula2214 5 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️SeethaRama Sastry Garu, GanaGandharva SPB, Mani Sharma Garu, Krish🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Life Lessons 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Krishnam Vande Jagadgurum
@krishnagopaluni4534
@krishnagopaluni4534 5 ай бұрын
No words woule ever explain this trance
@shanum9117
@shanum9117 Жыл бұрын
7:13
@sandeepgande
@sandeepgande 7 ай бұрын
SIRIVENNELA + SPB + MANISHARMA = 💥
@janasenanipk5
@janasenanipk5 2 жыл бұрын
Waiting for #HHVM Krish sir
@bommanaboyinalakshman1039
@bommanaboyinalakshman1039 2 жыл бұрын
1St Like 💞💞
@sreematrenamaha6211
@sreematrenamaha6211 Ай бұрын
award winning song
@saisaran2670
@saisaran2670 5 ай бұрын
3:30
@sai_chaithu
@sai_chaithu 8 ай бұрын
Fav song ever
@Obiwankenobi177
@Obiwankenobi177 2 жыл бұрын
Please release video song
@anand8717
@anand8717 Жыл бұрын
Mani sharma ,shastri gaari Krish taste telugu cinema charitra lo atyadbutha patallo edhi okati
@venumudhana
@venumudhana 8 ай бұрын
U r the best.venu
@vijaybanavara1310
@vijaybanavara1310 7 ай бұрын
3:33 , 9:00
@bommanaboyinalakshman1039
@bommanaboyinalakshman1039 2 жыл бұрын
1st comment
@poornachandrareddy5363
@poornachandrareddy5363 5 ай бұрын
5:00
@UIGAMING333
@UIGAMING333 11 ай бұрын
❤❤
@vijaybanavara1310
@vijaybanavara1310 7 ай бұрын
3:33 to 5:00
@vijaybanavara1310
@vijaybanavara1310 7 ай бұрын
3:00 to 5:00
@lakshmansatti4506
@lakshmansatti4506 Жыл бұрын
Lyrical video plz
@vijaybanavara1310
@vijaybanavara1310 7 ай бұрын
3:32 , 8:59
@vijaybanavara1310
@vijaybanavara1310 7 ай бұрын
3:33 , 9:00
Jaruguthunnaadi
9:25
SP Balasubrahmanyam
Рет қаралды 1,9 МЛН
ПОМОГЛА НАЗЫВАЕТСЯ😂
00:20
Chapitosiki
Рет қаралды 28 МЛН
👨‍🔧📐
00:43
Kan Andrey
Рет қаралды 10 МЛН
managed to catch #tiktok
00:16
Анастасия Тарасова
Рет қаралды 41 МЛН
ПОМОГЛА НАЗЫВАЕТСЯ😂
00:20
Chapitosiki
Рет қаралды 28 МЛН