అన్న వచ్చి రాని హిందీ తో నవ్వించావ్😄. చివరిలో చాలా ఏడిపించావు😭😭😭. చాలా బాగుంది అన్న వీడియో. నిజంగా ఆర్మీ చాలా గొప్పది అన్న. 🇮🇳జై జవాన్ జై కిసాన్ 🇮🇳 I❤️ 🇮🇳Army💐💐💐💐
@Naga32282 жыл бұрын
జై జవాన్ ❤️❤️❤️తిరుపతి అన్న నీకు శతకోటి వందనాలు 🙏🏻ఎంతో చక్కగా చూపించావు ❤️❤️
@rjeshammuthunori7141 Жыл бұрын
😭😩😱❤🇮🇹🇮🇹🇮🇹🇮🇹
@sateesh.chennuri78543 жыл бұрын
రాజు అన్న సూపర్ బాగా చూపించావు ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు... ఆర్మీలో మరణించిన తిరుపతి పాత్రలో అద్భుతం
చివరి 15 నిముషాలు మాత్రం ఎంత ఆపుకున్న కన్నీళ్లు ఆగలేవు నిజంగా ఇండియన్ ఆర్మీ అంటే దేశాన్ని కాపాడేది ఒక జవాన్ మాత్రమే. గర్వంగా అనిపించింది. జై జవాన్
@kasupakasumalatha54202 жыл бұрын
yes balram garu assal agadam ledu but jai javan bharath mathaki jai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪
@balakrishnakatta848911 ай бұрын
Nijam 😭🙏🙏🙏🙏🙏🙏
@Standly468 ай бұрын
😮
@Akhilvolgs....7 күн бұрын
Same na kuda anna jii thirupathi jii javan jii kisan
@ravindharpatelmende87152 жыл бұрын
సూపర్ వీడియో అమ్మ ఏడవగానే నాకు కన్నీళ్లు ఆగలేదు తట్టుకోలేక పోయాను బరువెక్కిన గుండెతో వీడియో మొత్తం చూసాను. ఎటువంటి గ్రాఫిక్స్ ఇంకా ఎటువంటి ఆర్భాటం లేకుండా ఇంత మంచిగా జవాన్ గురించి చిత్రాన్ని తీసినందుకు చిత్ర బృందానికి న హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🙏🌷🌷ముక్యంగా అమ్మకు 🙏🙏 జై జవాన్ జై కిసాన్ 🇮🇳🌾🌾
@kumaradepu3 жыл бұрын
దేశానికి వెన్నుముక రైతన్న ,దేశానికి భద్రత జవాను అన్న...Jai Jawan..jai kisan.. నచ్చిన వాళ్ళు like cheyandi🙏
@shortstech12312 жыл бұрын
Hi bro sbc
@kadariswamy6052 жыл бұрын
సూపర్ గా ఉంది అన్న ఈ వీడియో సూపర్ తిరుపతి అన్న జై జవాన్ జై కిసాన్
@kadariswamy6052 жыл бұрын
నిజంగా చనిపోయాడా అన్న తిరుపతి
@kadariswamy6052 жыл бұрын
ప్లీజ్ అన్నా రిప్లై ఇవ్వు
@karthikkarthik77802 жыл бұрын
@@kadariswamy605 qqqqqqqqqq@@@
@swamyvadla84723 жыл бұрын
Jai javan jai kisan 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👊👊👊👊✊👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏 తిరుపతి అన్నపైన ఆ దేవుని దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాను......... జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩🚩🚩
@jangaravali90912 жыл бұрын
😭😭😭😭😭😭😭😭😭😭
@jangaravali90912 жыл бұрын
🤣🤣😂😂😂😂😂😂
@NagalaxmiLaxmi-y1f5 ай бұрын
😭😭😭😭😭😭
@rameshbhumallaАй бұрын
Gggyyy😮😢😢😮😮😢😮🎉🎉😢😢😢😢😢😢
@laxmankoona39872 жыл бұрын
ఎంత ప్రయత్నించినా కన్నీళ్ళు ఆగటం లేదు బ్రదర్...🙏
@rajushathwika87362 жыл бұрын
🙏🙏🙏😭😭😭😭😭
@pandavulamurali40852 жыл бұрын
Super anna
@MRamesh-l7iАй бұрын
😮😮😅🎉🎉🎉❤❤❤@@rajushathwika8736
@nageshrapolu28712 жыл бұрын
Raju one of the best thing to watch, too late to watch.... thirupathi best actor.. kids, they are real gems...
@RameshRamesh-ob7xj2 жыл бұрын
నేను ఎప్పుడు సినిమాలు చూడ కానీ ఈ ఆర్మీ కథ ను ఇంత గొప్పగ వీడియో ద్వారా తీసి మీ ఛానల్ లో చూపెట్టినందుకు మీకు మీ టీమ్ కి నా పాదాభివందనాలు .... జై భారత్ మాత కి ...జై ..... వందేమాతరం
@kraopenchala20174 ай бұрын
దేశ సేవ గురుంచి తీసిన ఈ ఫిల్మ్ చాలా బాగుంది.... డైరెక్టర్ కు, నటులకు హ్యాట్సాఫ్....
@alampallyushanna74832 жыл бұрын
హలో బ్రదర్ ఇందులో నటించిన వారికి ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. నేను కూడా ఆర్మీలో 20 సంవత్సరాలు చేసి ఉన్నాను ముందుగా మీ అందరికీ పేరుపేరునా ప్రతి ఒక్కరికి పాదాభివందనములు ముందుగా నవ్వించారు తర్వాత ఏడిపించారు ఇంకా యాక్టింగ్ డైలాగ్స్ కొంచెం కొంచెం హిందీ తుపాకులతో డ్రెస్సుతో చాలా అల్లరించారు చాలా చాలా బాగుంది. జైహింద్ జై భారత్ జై జవాన్ జై కిసాన్ ఈ పాత్రలు అన్నీ ఎవరి అంతకు వాళ్లు చాలా సూపర్ గా చేశారు ఓకే ఓకే ఇంకా ఇలాంటి వీడియోలు మీరు ఇంకా చాలా ముందు చాలా ఇంకా మంచివి చేయాలి అని కోరుకుంటున్నాను 🙏🙏🙏🇾🇪🇾🇪🇾🇪🇾🇪🇾🇪🇾🇪🇾🇪🇾🇪🤝🤝🤝🤝🤝🤝👍👍👍👍
@vishalreddypannala72812 жыл бұрын
ఇది గానీ theatre లో వేస్తే వేరే ఏ మూవీ కూడ దీనికి పోటీగా రాదు ,అన్ని రకాలుగా చూపించావు రాజు బ్రో . you're a great director...
@naganvcreations72252 жыл бұрын
ఈ వీడియో చూస్తే ఎంత మందికి ఏడుపు వచింధొ ఇక్కడ లైక్ కొత్తంది.
@modalvishnucreatingchannel40826 ай бұрын
ఇంటింటికి ఒక జవాన్ మాత్రం కచ్చితంగా వుండాలి జై jawan⚔️⚔️
@lifechanging29473 жыл бұрын
Hai bro I'm also working in army ....nv thisina video naa tharapuna oka salute bro jai Hind
@Indianarmy.u773 жыл бұрын
Proud to be an army
@gamingwithpandu34983 жыл бұрын
Proud of u anna
@sindesamith90833 жыл бұрын
Indian army 😘💕💕
@shabdharamakanth7577 Жыл бұрын
@@Indianarmy.u77 i love indian army ❤️
@sadam.sandeepsadam.sandeep3373 Жыл бұрын
అనాసూపర్
@anjanacreativesmeesa13323 жыл бұрын
జై హింద్ న దేశ సైనికులందరికి పాదాభివందనం
@shortstech12312 жыл бұрын
Hi bro sbc
@namasthemamaa2 жыл бұрын
సంక్రాంతి పండుగ పూట ఈ వీడియో చూసిన బ్రో...ఇది యూట్యూబ్ వీడియో కాదు ఒక చిన్న సినిమా అంతా రేంజ్ వీడియో...❤️మస్తు నవ్విన చివర్లో బరాబర్ ఏడ్చేసిన అన్నా... 😭😭🙏🙏💐💐 Great Work Team🙏
@shortstech12312 жыл бұрын
Hi sbc
@saicharan51272 жыл бұрын
అన్న ఎం ఆక్ట్ చేశారు అన్న సూపర్ గ చేశారు అన్న చూస్తుంటే ఒకోక సీన్ చాలా బాగుంది చూస్తూనే అడ్చేసం అన్న మి ఆక్టింగ్ కి న జోహార్ అన్న తిరుపతి అన్న సూపర్❤️... అన్ని క్రెక్టేస్ సూపర్ అన్న..... 🥰 డైరెక్టర్ అన్న నువ్వు తొప్ అన్న 🥰🥰... ఇంకా ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ ఇంకా ఎన్నో తీయాలని కోరుకుంటున్నాం thank you ❤️....
@_galli__shirts_2 жыл бұрын
Thanks
@arunkomatipelly30043 жыл бұрын
ఈ వీడియో చూస్తున్నంత సేపు ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది రాజు సూపర్ హార్ట్ టచింగ్ వీడియో నువ్వు ఒక పెద్ద డైరెక్టర్ కావాలని కోరుకుంటున్నా
@crazycyclechannell.t.24592 жыл бұрын
Realy
@megulfsridharsridhar31053 жыл бұрын
అన్నా మీ టీం అందరూ ఇలానే ఇప్పటికైనా మంచి స్థాయికి వెళ్తారు మీరు తిరుపతన్న నమస్కారం నీవు సూపర్
@kumaradepu3 жыл бұрын
NCC selections like Army. kzbin.info/www/bejne/qoi4fYZvid-maZo
@SravanKumar_66662 жыл бұрын
Really hatsoff to your work guys, you make us cry 😢
@johnmudhiraj15972 жыл бұрын
ఇనీ రోజుల చాల ఫన్నీ వీడియోస్ చెశారు గానీ ఈ వీడీయో చాల బాగుంది మన్న ఆర్మీ జవన్లూ గురించి చాల బాగా చూయించరూ జై జవన్ ఇల వీడియో లూ ఇంక చేయగలరంన్నీ కోరుతూ న్న 🙏
@mnksai5842 жыл бұрын
చాలా బాగుంది బ్రో... ఇది ప్రతి ఒక్క ఇండియన్. ఇండియాలో ఉన్న వాళ్లంతా చూడాలి..
@shaikismailjabiulla65532 жыл бұрын
Raju ur a such a great director and all actors are well talented Tirupathi anna acting super and buddola acting super last seen heart touching seen and u have a passion as a director hatsoff bro raju.....
@miagamingyt38753 жыл бұрын
Heart touching broo nice broo jai javan jai kisan 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@miagamingyt38752 жыл бұрын
Tqq broo ddc channel
@Kulkacherlaanjias2 жыл бұрын
Super message to all...👌❤️🇮🇳🥺
@thatojivenkateshvenkat8182 жыл бұрын
సూపర్ అన్న చూసినంత సేపు చాలా ఏడిపించావు.. చాలా చాలా బాగుందన్న జై జవాన్
@RameshYadav-sq8bi4 ай бұрын
దేశానికి రైతు వేనే ముక్యైతే మన దేశానికి మన్నా జవాన్ అవసరం జై జవాన్ 🪖🪖
@chintugaditeluguvlogs65202 жыл бұрын
Hats off to the crew pillalu thirupathi bheema amma andaru waah great 👏👏👏👏👏👏👏👏jai hindh
తిరుపతి అన్న 🙏🙏🙏🙏 జై జవాన్ జై కిసాన్ 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
@udugularajitha79304 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭
@railapuramakansha67602 жыл бұрын
I really enjoyed the video and I am proud to be indian army daughter
@shivarathrigangadhar81712 жыл бұрын
😢😢😢😢
@RJ-rw2qu2 жыл бұрын
Congratulations, ur life great
@irish53492 жыл бұрын
No words about this story hat's off to all good job entire team especially thirupati. And director and editer and all children's. It's not army it's a emotion💪 jai hind jai javan jai kisan
@bollishailushailu22253 жыл бұрын
Lover of Indian army ...❤️
@krishnavamshi69903 жыл бұрын
Love you Thirupathi anna 🥰🙏
@nani_beats_16693 жыл бұрын
Thirupathi anna nice video kzbin.info46lKCbZyPA0?feature=share
Miru andharu entha kastapadithe entha manchiga video ravali Anna grt job bro army valla kastam super ga chupincharu miru nijam ga mi andhariki chalaa tq bro super video.....
Thirupathi anna kzbin.info46lKCbZyPA0?feature=share
@SantoshSantosh-tt9jl3 жыл бұрын
Jai Jawan Jai Kisan 🇮🇳🇮🇳😭😭🙏🙏💐💐 super Anna Video
@shivashanker8752 жыл бұрын
A realistic emotional climax felt unbearable...😢😭🤗
@De3raJ4 ай бұрын
Congratulations for 2 million ❤🔥
@saidavalisk66063 жыл бұрын
Very good message for the country wonderful video unka unforgettable message very difficult situation for the soldier very inspirational video finally thanks for the video dhoom dham channel
Really Hats off to you Brothers ❤️❤️❤️JAI JAWAN JAI KISAN ❤️❤️
@kasarapu_karthik2 ай бұрын
Literally goosebumps and emotional e video chusaka kanlaki niru vachinayy brohh Jai Jawan Jai Kisan❤️🇮🇳
@sureshkolagani6268 Жыл бұрын
జై జవాన్ 🙏🙏🙏 సూపర్ తిరుపతి అన్నగారు జై జవాన్ ఇలాంటి స్కిట్లు మరి ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బ్రదర్
@sidduff81433 жыл бұрын
Jai hindh 😍👌💘i love my india❤ 😘 💖 💖 💕💘❤❤❤❤🇮🇳🇮🇳🇮🇳🇮🇳jai jawan jai kissan🇮🇳🇮🇳
@mnaveen86372 жыл бұрын
Rasool acting excellent and other children also.. Especially Rasool nd Thirupathi anna .. Jai Hind✊✊✊
@praveenviru27733 жыл бұрын
Heart touching thammudu ❤️
@shortstech12312 жыл бұрын
Hi bro sbc
@Ksr_Ksr12 жыл бұрын
గొప్ప సందేశం, మంచి వీడియో పిల్లలు అభినందనీయులు. 💖
@routhshankar96448 ай бұрын
Really very painful 😣 story have every soldier life...chala kallaku kattinatlu chupinchaaru.chala bagundhi brother... good content everything is going be like a real story of Jawan...😢 Super Anna ....Best of luck for give good to people..... 🙏🙏🙏
@swamyyadavdasari3423 жыл бұрын
I am so crying super Anna indian army Jai jawan jai kisan
@shortstech12312 жыл бұрын
Hi sbc
@Pasha158513 жыл бұрын
Fest like bro❤️
@nani_beats_16693 жыл бұрын
Thirupathi anna nice video kzbin.info46lKCbZyPA0?feature=share
Anna nu chupinchina prathi Sen super Anna oka real story chupenchavu Anna Indian Army power anto chupenchavu anna die like a legend super Anna jai hind🇮🇳🇮🇳🇮🇳...
@gopiananthula56082 жыл бұрын
సూపర్ గా చూపించారు నిను చాలా అడిచను అన్న సూపర్ సూపర్ ✊✊🙏🙏🙏 జై జవాన్ జై జై జావాన్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@mdghous50602 жыл бұрын
Awesome bro I like ur all videos nenu chala edichaa supar move nic chala chakkaga chuinchav all the best jai jawan
@sukanyasukanya45023 жыл бұрын
Super annaya I loved it
@nani_beats_16693 жыл бұрын
Thirupathi anna nice video kzbin.info46lKCbZyPA0?feature=share
@aravindaravind89813 жыл бұрын
Jai jawan....🇮🇳🇮🇳
@kanna-bg1ju2 жыл бұрын
Jai jawan..🇮🇳🇮🇳🇮🇳
@makkala143paramesh33 жыл бұрын
ఆర్మీ వాళ్ల గోసలు ఎలా ఉంటాయో కళ్లకు కట్టినట్టు చూపించారు సూపర్ తమ్ముడు
@Samahivlogs10 ай бұрын
Watching from LONDON , Amazing character of TIRUPATAYYA. 🥰🥰🥰🥰🥰🥰🥰🥰
@PraveenKumar-ke1nn2 жыл бұрын
Friest enta navvano lost Lo antakanna Ekkava eddpinchavu Neku chala manchi future undi brother Jai javan Jai kisan
@bantygoudpullam31713 жыл бұрын
Super video acting very good 👌
@nani_beats_16693 жыл бұрын
Thirupathi anna new video🔥 kzbin.info46lKCbZyPA0?feature=share
@ratnakumari78842 жыл бұрын
నిజంగా చాలా ఏడుపు వచ్చింది అన్న 😭😭😭😭🙏🙏🙏
@brgproduction78213 жыл бұрын
జై జవాన్ జై కిసాన్ 💐🇮🇳⚔️🌱🙏😍
@sravankumar37942 жыл бұрын
Super Dhoom dhaam channel andhariki LBnagar constituency human rights tharapana head's up Thirupathi garu sailute to you and super acting very intrested part in last movement jaihindh to all
@mylovelyvilleg54622 жыл бұрын
తిరుపతి నువ్వు గ్రేట్ అన్నా కన్నీళ్లు ఆగలేదు ఎడిపించావ్ అన్న..
Raju anna niku hatsap anna🙏🙏🙏🙏 thirupati anna niku🙏🙏super chesavu anna last lo ha rasool and thirupati anna chanipoyndu ani patta fully emotional anna super anna 🙏🙏🙏🙏
@shareefshareef8998 Жыл бұрын
What a real performance By Actor Tirupati and Rasool other child characters Good Direticon Mr Raju At climax in songl relally got cry 😭Hat's Hat's Off too All char....Read more
@harikrishna18112 жыл бұрын
First like and comment bro🥺🙏
@srisri73843 жыл бұрын
తిరుపతి అన్న im big fan of u
@nani_beats_16693 жыл бұрын
Thirupathi anna nice video kzbin.info46lKCbZyPA0?feature=share
@999ntr292 жыл бұрын
🇮🇳🇮🇳🇮🇳All the best Anna 🙏🙏🙏
@narigoud14572 жыл бұрын
I love army jai hind🙏🙏🙏
@ManojYadavThotla4 ай бұрын
జై జవాన్✊✊ చాలా అద్భుతంగా తీసారు
@binginvngoud155511 ай бұрын
అన్నా వీడియో చాలా బాగుంది సూపర్ అందరూ బాగా చేశారు❤