ఈ సంవత్సరం మేము తల్లీ తండ్రి అవ్వాలి కృష్ణయ్య 🙏🙏🙏🙏మా కోరిక నెరవేరలని దీవించండి కృష్ణయ్య 🙏🙏🙏🙏
@ranichandramusicworld24 күн бұрын
మీరు ఎక్కడో తెలీదు తల్లీ మీకు తెలిసి ఉంటే సూళ్లూరుపేట లోని చెంగాళ్ళమ్మ గుడిలో ముడుపు కట్టుకుని వెళ్ళండి మీ కోరిక తప్పక నెరవేరు తుంది ఆ కృష్ణయ్య దీవెన కూడా ఉంటుంది తల్లీ 🙏
@LilaLila8696713 күн бұрын
❤❤❤❤❤❤
@mdevaraj885413 күн бұрын
All the very best. God bless you both
@saradadeviparimi53882 күн бұрын
Yu must both pray krishnayya.fr this my daughter in law get baby boy. I am Nani. In my house call kannayya. Name added gopal krishna.lord krishna showed so much miracles. One example is in my house first ISKOn bhajana. Jai sri krishna.
@sivavenkey-kd8jx11 сағат бұрын
మీరు శ్రీశైలం వెళ్లి ముడుపులు కాటండి మొక్కుకొని రండి అంత శివయ్య చూసుకుంటాడు 💯
@ThotakuraVenteswararao9 ай бұрын
జయ కృష్ణా జయ జయ కృష్ణా
@ravikiran589710 ай бұрын
"Ae bangaru talli padindho" , parents must be proud
@gundamsrinivas53799 ай бұрын
100%
@JanakiramayyaK-hw7xv10 ай бұрын
శ్రీ కృష్ణా నీ పేరేంతో మధురమురా🙏
@chandamsuresh91355 ай бұрын
నా ప్రేమను గెలిపించు కృష్ణయ్య 🙏 నేను ప్రేమించిన అమ్మాయి కి నాకు పెళ్లి చేయండి స్వామి 🙏 నా పెళ్లి నేను ఇష్టపడే ఏమైతో జరగదు అని అందరూ అంటున్నారు నువ్వే జరపించాలి నినే నాముతున్నా స్వామి 🙏
@rajuvanapala14819 ай бұрын
హిందూ ధర్మం చాలా గొప్పది అని అందరికీ తెలిసేలా చేయాలి కృష్ణ పరమాత్మ ❤❤❤❤
@triveshadhanda26699 ай бұрын
❤❤❤❤❤😂
@sureshkondeti27339 ай бұрын
😊😊😊😊😊😊@@triveshadhanda2669
@LovelyBilliards-xd4cf5 ай бұрын
Good
@VRFASHIONSCOLLECTIONS13 күн бұрын
జయ జనార్ధన కృష్ణ రాధిక పాఠే జన విమోచన కృష్ణ జన్మ మోచన గరుడ వాహన కృష్ణ గోపికా పఠే నయన మోహన కృష్ణ నీజేక్షణ సుజన బాంధవ కృష్ణ సుందరకృతే మదన కోమల కృష్ణ మాధవ హరే వసుమతీ పథే కృష్ణ వాసవానుజా వరగునాకర కృష్ణ వైష్ణవకృతే ॥ సురుచిరనన కృష్ణ శౌర్యవారిధే మురహర విభో కృష్ణ ముక్తిదాయక విమలపాలక కృష్ణ వల్లభిపతే కమలలోచన కృష్ణ కామ్యదాయక విమలగాత్రణే కృష్ణ భక్తవత్సల చరణ పల్లవం కృష్ణ కరుణా కోమలం కువలైక్షనా కృష్ణ కోమలాకృతే తవ పదామ్బుజం కృష్ణ శరణమాశ్రయే భువన నాయక కృష్ణ పావనకృతే గునాగనోజ్వాలా కృష్ణ నళినాలోచన ప్రణయవారిధే కృష్ణ గునాగనాకర దామసోదర కృష్ణ దీన వత్సల కామసున్దర కృష్ణ పాహి సర్వదా ॥ నరకనాశన కృష్ణ నరసహాయక దేవకీ సుత కృష్ణ కరు న్యమ్భుడే కంసనాశనా కృష్ణ ద్వారక్స్థితా పవనాత్మక కృష్ణ దేహి మంగళం త్వత్పదామ్బుజం కృష్ణ శ్యామ కోమలమ్ భక్తవత్సల కృష్ణ కామ్యదాయక పాలిసెన్నను కృష్ణ శ్రీహరి నమో భక్తదాస నా కృష్ణ హరసు నీ సదా కడు నిన్తేన కృష్ణ సలాహేయ విభో గరుడ వాహన కృష్ణ గోపికా పఠే నయన మోహన కృష్ణ నీరజేక్షణ ............................................... హరే రామ హరే క్రిష్ణ... 🙏
@nageshr8114 ай бұрын
హరే రామ హరే క్రిష్ణ.... ఎంతో భక్తి పారవశ్యంతో కూడిన ఆ కృష్ణ భగవంతుని కీర్తన. ధన్యవాదములు పాడిన చిట్టి తల్లికి మరియు ఈ మాధ్యమం ద్వారా ప్రసారం అందించిన వారికి.
@gottipolu3311 ай бұрын
మన లార్డ్ కృష్ణ ఇస్ మాయ మోహన కృష్ణ మనల్ని మెస్మరైజ్ చేస్తారు దివ్య దేవుని సాంగ్ మెలోడియస్ కృష్ణయ్య అందరి హృదయాలలో ప్రేమ తత్వం గా ఉన్నారు అచ్యుత అనంత గోవింద గోపాల మనసా స్మరామి స్వామి మా హృదయ కృష్ణ ని నామా తపం తీరడం లేదు స్వామీ వింటువుంటే ఓం నమో భగవతి vasudevayanamaha
@KanyakumariInjeti7 ай бұрын
Listion very fine feeling told😮🎉❤
@ramyakajampuram49345 ай бұрын
😊p pp pp😊
@ramyakajampuram49345 ай бұрын
Pll LLP😊 ll
@mnsternaveennenavath94365 ай бұрын
రాధే రాధే గోవిందా ☮️🦚💞🤏🫀
@PallaviPinninti-ex3kb4 ай бұрын
00p0p0ppppp0pppp0pppp0l❤0@@KanyakumariInjeti
@RakeshAluvala-c8i5 ай бұрын
Krishnudu ante antha mandhi ki estam.estam vunna varu okka like vesukondu
@padmaraniachanta6885Ай бұрын
❤
@padmaraniachanta6885Ай бұрын
I loveyou krisna forever my dear friend love you forever love you forever my dear friend love you forever love forever namaste sairam namaste sairam
@rajmepras702311 ай бұрын
ఓం నమో భగవతె శ్రీ కృష్ణ దేవాయ...... అందరినీ ఆదుకోవాలని ఆశిస్తూ.. 2024
@SibbalaVaralakshmi5 ай бұрын
ఎంతో అందంగా ఉంది ఈ పాట ,మృదువుగా ఉన్న ఆ గాత్రం, భగవంతుని కి దగ్గర ఉన్న అనుభూతి కలుగుతుంది
@jayashreej46514 ай бұрын
Hey user,wow with your writing ✍️
@MJRao-vh4yg4 ай бұрын
GTX FC sy ³ttttt😢😮😢2 Ch hi g yr@@jayashreej4651
@vasuchilakalapudi55534 ай бұрын
❤
@Tirupati0507 Жыл бұрын
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే కృష్ణ
@KanyakumariInjeti7 ай бұрын
Hare Rama,HareKrishna,same HareRama,hareKrishna repet 3timesonly😮🎉❤
@bantugowri27687 ай бұрын
@@KanyakumariInjeti🎉 AA
@kvenkataramanararaokvrrao38638 ай бұрын
Sri Rasthu Subha Masthu, Sarvam Krishanaarppanamasthu .Omsanthi Omsanthi Omsanthi.
@nareshindia8287 Жыл бұрын
జై శ్రీ రాధే కృష్ణ జై శ్రీ రాధే కృష్ణ జై కృష్ణ జై కృష్ణ శ్రీ కృష్ణ రాధా కృష్ణ రాధా కృష్ణ రాధా కృష్ణ రాధా కృష్ణ రాధా కృష్ణ రాధా కృష్ణ రాధా కృష్ణ రాధా కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
@prasanthikanthety409210 ай бұрын
జయా జయా జనార్దన రాదే పతి కృష్ణా నమో నమః హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం శ్రీ అష్ట భార్యలకు పతి యేన మురారి నమో నమః ఓం శ్రీ కేశవ ముకుందా మురారీ గోవిందా కృష్ణా నమో నమః 🙏🪷🌺🚩💐🐚🌿🌼🌷🪔🌴🌹🥥🏹🌼🌷🪔🌿🐚🙏🪷🚩💐🏹🇺🇲🇺🇲🇺🇲
Jai shree krishna 🙏🙏🙏🙏🙏 Krishnaya 🙏anugraha prapti rastu Subham
@kurminaidu82485 ай бұрын
Manspurthiga nammandi normal delivery avthadani...kachitham ga avthundi. ..jai jagannath 🙏
@sailun79605 ай бұрын
Happy easy safe normal delivery avuthundi ma 🥰
@gottipolu3311 ай бұрын
బాలకృష్ణ చిన్ని కృష్ణవెన్నడోంగా బుజ్జి కృష్ణ కామిత కృష్ణ తరుణి కృష్ణ రుక్మిణి కృష్ణ సత్య కృష్ణ గోపికక్రిష్ణ వసుమతి క్రిషన్స్ వాసవ కృష్ణ విమల కృష్ణ రాధ కృష్ణ భక్త వత్సల మనసా స్మరామి న్స్మో నమః
@mudumanchinagamani69179 ай бұрын
Jai sree Krishna swami....na kadupulo bidda aarogyam ga vundilee chuduu kannaya....ni lanti....bujji kannyya ni prasadinchu.... Krishna 🪔🪷🪔
@polishettisaritha33939 ай бұрын
Aa
@tejavathpavan16732 ай бұрын
God bless always with you
@rohinigajula7908 Жыл бұрын
Ee songs manusuku nachasendee chaala thanks rohene gorantla
@rekharajvizag Жыл бұрын
Jai shree krishna....❤ na kadupulo unna na bidda aarogyanga undalani deevinchu Krishnayya....
@vijithathoti80717 ай бұрын
God bless for u r child
@kamalapavankumarchepuri91224 ай бұрын
స్వరం చాల బాగుండి శ్రీ కృష్ణుడే మంత్రముగ్ధుడు అయ్యే విధం గా వున్నాడు
@SrinivasaReddyMedapati-i7x10 ай бұрын
ఓం నమో నారాయణాయ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ
@krishnanaidu73949 ай бұрын
హరే రామ హరే కృష్ణ కృష్ణ రామ రామ హరే రామ హరే కృష్ణ కృష్ణ రామ రామ హరే రామ హరే కృష్ణ కృష్ణ రామ రామ హరే రామ హరే కృష్ణ కృష్ణ శ్రీకృష్ణ పరమాత్మ హరే రామ హరే కృష్ణ శ్రీకృష్ణ పరమాత్మ హరే రామ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ కృష్ణ కృష్ణ హరే రామ హరే కృష్ణ 🥥🥥🥥🥥🍏🍏🍏🍏🍎🍎🍎🍎🍒🍒🍒🍒🙏🙏🙏🙏🙏
@kondalaraot3079 Жыл бұрын
మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈపాట వింటూ ఉంటే జైశ్రీక్రిష్ణ🙏🙏🙏🙏
@mohiniratnam51489 ай бұрын
Jai sri krishna
@viyayalakshmi99178 ай бұрын
@@mohiniratnam5148❤❤❤❤ 1
@vijayalekshmi57957 ай бұрын
My favourite and heart soothing song
@JhansiRani-h1w8 ай бұрын
Ji sree krishna ji sree krishna ji sree krishna ji sree krishna ji sree krishna ji sree krishna ji sree krishna ji sree krishna
@y.ramakrishnareddy54195 ай бұрын
ముక్కోటి దేవతలు ఋషులు దేవుళ్ళు అందరు చల్లగా ఉంట్టు మమ్మలని చల్లగా చూడమని కోరుకుంటున్నాను
@karrieswara17285 ай бұрын
ఇన్ని రోజులకు వింటున్న కృష్ణ అంతా నీ దయ 🌹🙏🙏🙏🌹
@sreenivasulusreenu92817 ай бұрын
మా బాబు ఈ సాంగ్ వినందే నిద్రపోడు అంత ఇష్టం సాంగ్ అంటే ❤️❤️❤️😍😍
@NagarajuNarukula9 ай бұрын
Avunu❤❤❤jaisrlhree❤❤❤krishnamahaprabhu❤❤❤
@annapurnab3376 Жыл бұрын
ఈ సాంగ్ లిరిక్స్ వుంటే బాగుండును
@muralilakkoju9 ай бұрын
జయ జనార్ధన కృష్ణ రాధిక పతే… జన విమోచనా కృష్ణ జన్మ మోచనా జయ జనార్ధన కృష్ణ రాధిక పతే… జన విమోచనా కృష్ణ జన్మ మోచనా గరుడ వాహనా కృష్ణ గోపిక పతే… నయన మోహనా కృష్ణ నీరజేక్షణా… జయ జనార్ధన కృష్ణ రాధిక పతే… జన విమోచనా కృష్ణ జన్మ మోచనా సుజన బాంధవా కృష్ణ సుందరాకృతే… మదన కోమలా కృష్ణ మాధవా హరే వసుమతీ పతే కృష్ణ వాసవానుజా… వరగుణాకర కృష్ణ వైష్ణవాక్రుతే… సురుచిరానన కృష్ణ శౌర్యవారిదే… మురహరా విభొ కృష్ణ ముక్తిదాయకా విమలపాలక కృష్ణా వల్లభీపతే… కమలలోచన కృష్ణ కామ్యదాయకా… జయ జనార్ధన కృష్ణ రాధిక పతే… జన విమోచనా కృష్ణ జన్మ మోచనా… విమల గాత్రనే కృష్ణ భక్తవత్సలా… చరణ పల్లవం కృష్ణ కరుణ కోమలం కువల ఏక్షణా కృష్ణ కోమలాకృతే… తవ పదాంబుజం కృష్ణ శరణామాశ్రయే భువన నాయకా కృష్ణ పావనాకృతే… గుణగణోజ్వల కృష్ణ నలినలోచనా ప్రణయ వారిధే కృష్ణ గుణగణాకరా… దామసోదర కృష్ణ దీన వత్సలా జయ జనార్ధన కృష్ణ రాధిక పతే… జన విమోచనా కృష్ణ జన్మ మోచనా… కామసుందరా కృష్ణ పాహి సర్వదా… నరక నాశనా కృష్ణ నరసహాయకా దేవకీ సుతా కృష్ణ కారుణ్యమ్భుదే… కంస నాశనా కృష్ణ ద్వారకాస్థితా… పావనాత్మక కృష్ణ దేహి మంగళం… త్వత్పదామ్బుజం కృష్ణ శ్యామ కోమలం భక్తవత్సలా కృష్ణ కామ్యదాయకా… పాలిసెన్నను కృష్ణ శ్రీహరి నమో జయ జనార్ధన కృష్ణ రాధిక పతే… జన విమోచనా కృష్ణ జన్మ మోచనా… భక్తదాసనా కృష్ణ హరసు నీ సదా… కాదు నింటెనా కృష్ణ శలహెయ విభో గరుడ వాహనా కృష్ణ గోపిక పతే… నయన మోహనా కృష్ణ నీరజేక్షన… జయ జనార్ధన కృష్ణ రాధిక పతే… జన విమోచనా కృష్ణ జన్మ మోచనా గరుడ వాహనా కృష్ణ గోపిక పతే… నయన మోహనా కృష్ణ నీరజేక్షణా… జయ జనార్ధన కృష్ణ రాధిక పతే… జన విమోచనా కృష్ణ జన్మ మోచనా…
@sridevithangi66707 ай бұрын
Google లో వెతకండి. ఉంది
@tharunsumanth807111 ай бұрын
2024 lo vintuna krishna devotees vote 👇
@DyavarishettySanjeev-rw3fs11 ай бұрын
Me
@vvrao-to2zb11 ай бұрын
Jai sri krishna
@sri.......270411 ай бұрын
Hare Krishna
@bondugulapatiramadevi884311 ай бұрын
Cooking
@devaraappalaraju671311 ай бұрын
Subha subhodayam 🙏
@yadagirim22114 ай бұрын
హరే రామ హరే రామ రామ రామ హరే హరే... హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే....🙏🙏💐💐
@pavanisri36329 ай бұрын
jai sri krishna🙏
@VenkateshS-t5p Жыл бұрын
జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ 🙏🌹
@akkammvenki1024 ай бұрын
Naku sathsanthananni prasandhinchu krishnayya🙏🙏🙏 na bhartha ma nanna ki chedu alavathlu tholaginchu swami🙏🙏 Please andharu nannu bless cheyyandi😢
Always listion krishnasongs inmy house 2krishna allgiving god told😮🎉❤
@prasanthikanthety40927 ай бұрын
జయా జయా జనార్దన రాదే పతి యేన శ్రీహరి నమో నమః గోవుల ను కాస్తు పిల్లల తో పాటు ఆదుకొనే స్నేహితుడే కృష్ణుడు అద్భుతము అమోగం గా ఉంది ఈ పాట లు అంటే నాకు చాలా ఇష్టం 🙏🙏🙏🙏🙏🙏🙏
@gullapalliteju16647 ай бұрын
100 percent super
@veeraprasadchatla24026 ай бұрын
Fn
@NikithaKonduru6 ай бұрын
😊❤
@MAGUBORIVASANTHA6 ай бұрын
❤q❤❤
@venkatalakshmikaruturi65406 ай бұрын
❤❤❤❤🎉🎉🎉🎉😅😅😅
@vinnu58578 ай бұрын
Jai shree krishna❤❤nenu ipudu pregnant naku mee lanti chinni krishnudu puttaali swamy 🥰
@Deva456-v246 ай бұрын
🎉🎉🎉🎉😊😊😊😊😅😅😅😅🎉🎉🎉😮❤❤❤😂
@muralikesireddy5067Ай бұрын
Jai shree krishna.
@kavyamusham9033Ай бұрын
Naku present 5th month, Kannaya naku healthy baby ni prasadinchu and naku easy delivery ayyela ashirvadinchu kannaya pls give me blessings 🙏❤🙏
Kannay miru super Really the great Krishna Bhagavan
@kumarimadiri67917 ай бұрын
Krishna nee lanti chinna Krishna ni naaku bidda laga evu Krishna 🙏🙏🙏
@Paddugummadi11 ай бұрын
Yes memu kuda vintunnam 2024 lo ❤
@suryakumarikasturi372710 ай бұрын
Jaysr io krishna
@suryakumarikasturi372710 ай бұрын
Jay Sri Krishna
@pavanisiri44859 ай бұрын
Jai shree radha krishna 🙏🙏🙏🙏🙏
@hyndaviraju7256 ай бұрын
Krishanayya ❤ na kadupu lo unna bidda physical ad mentally healthy ga undali ani dheevinchandi 🙏🙏
@RokeyRokey-hs3xh3 ай бұрын
খছডযথঝণ❤
@RokeyRokey-hs3xh3 ай бұрын
ডদণণধণঢঝ😂ল😊
@kvignesh6050 Жыл бұрын
Hare Rama Hare Rama Rama Rama Hare Hare , Hare Krishna Hare Krishna Krishna Krishan Hare Hare.
@Deva456-v246 ай бұрын
🎉🎉🎉🎉🎉❤❤❤❤😊😊😊😊😊😮😮❤❤❤🎉🎉🎉🎉🎉😊😊😊😊😅😅😅
@parasavenkateswararao69424 ай бұрын
❤26-08-24**ఉ:10:55:🕉🕉 ఈరోజు శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ❤శుభాభినందనలు సందర్భం గా ఈ సంకీర్తన వింటున్నాను ❤తప్పేముంది ❤❤ పి. వి.రావు, ఏలూరు, ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ❤❤***26-08-24❤
@nandyalanaidu45384 ай бұрын
జై శ్రీ కృష్ణ 🌹🌺🥥🥥🍎🙏🙏🙏🙏
@kodamsurender23662 күн бұрын
జై శ్రీ కృష్ణా
@muralikesireddy50679 ай бұрын
Jai sri krishna... Hare ram hare ram . Ram ram hare hare. Hare krishna hare Krishna. Krishna krishna hare hare ..❤
Iwants to easy delivery my baby and my health save lord Krishna asked requested her pregnancy lady believe me you sothatgod blessher musthavebeen easy-going namaste 😮😮😢🎉❤
@KanyakumariInjeti7 ай бұрын
Real as doing well in englishma
@KanyakumariInjeti7 ай бұрын
We can believe god allproblems loved challenge
@LaxmiMadanam7 ай бұрын
Thagguthundi...Jai sree krishna
@SrKmrrАй бұрын
Hare Rama hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Krishna Shri Krishna bhagwan ki Jay 🙏🙏🙏🙏💐💐💐💐🎉🎉💓💓❤♥️💚❤️🩷
@nageshraj838 Жыл бұрын
జయ జనార్ధన కృష్ణ రాధిక పతే… జన విమోచనా కృష్ణ జన్మ మోచనా జయ జనార్ధన కృష్ణ రాధిక పతే… జన విమోచనా కృష్ణ జన్మ మోచనా గరుడ వాహనా కృష్ణ గోపిక పతే… నయన మోహనా కృష్ణ నీరజేక్షణా… జయ జనార్ధన కృష్ణ రాధిక పతే… జన విమోచనా కృష్ణ జన్మ మోచనా… సుజన బాంధవా కృష్ణ సుందరాకృతే… మదన కోమలా కృష్ణ మాధవా హరే వసుమతీ పతే కృష్ణ వాసవానుజా… వరగుణాకర కృష్ణ వైష్ణవాక్రుతే… సురుచిరానన కృష్ణ శౌర్యవారిదే… మురహరా విభొ కృష్ణ ముక్తిదాయకా విమలపాలక కృష్ణా వల్లభీపతే… కమలలోచన కృష్ణ కామ్యదాయకా… జయ జనార్ధన కృష్ణ రాధిక పతే… జన విమోచనా కృష్ణ జన్మ మోచనా… విమల గాత్రనే కృష్ణ భక్తవత్సలా… చరణ పల్లవం కృష్ణ కరుణ కోమలం కువల ఏక్షణా కృష్ణ కోమలాకృతే… తవ పదాంబుజం కృష్ణ శరణామాశ్రయే… భువన నాయకా కృష్ణ పావనాకృతే… గుణగణోజ్వల కృష్ణ నలినలోచనా ప్రణయ వారిధే కృష్ణ గుణగణాకరా… దామసోదర కృష్ణ దీన వత్సలా జయ జనార్ధన కృష్ణ రాధిక పతే… జన విమోచనా కృష్ణ జన్మ మోచనా… కామసుందరా కృష్ణ పాహి సర్వదా… నరక నాశనా కృష్ణ నరసహాయకా దేవకీ సుతా కృష్ణ కారుణ్యమ్భుదే… కంస నాశనా కృష్ణ ద్వారకాస్థితా… పావనాత్మక కృష్ణ దేహి మంగళం… త్వత్పదామ్బుజం కృష్ణ శ్యామ కోమలం భక్తవత్సలా కృష్ణ కామ్యదాయకా… పాలిసెన్నను కృష్ణ శ్రీహరి నమో జయ జనార్ధన కృష్ణ రాధిక పతే… జన విమోచనా కృష్ణ జన్మ మోచనా… భక్తదాసనా కృష్ణ హరసు నీ సదా… కాదు నింటెనా కృష్ణ శలహెయ విభో గరుడ వాహనా కృష్ణ గోపిక పతే… నయన మోహనా కృష్ణ నీరజేక్షన… జయ జనార్ధన కృష్ణ రాధిక పతే… జన విమోచనా కృష్ణ జన్మ మోచనా గరుడ వాహనా కృష్ణ గోపిక పతే… నయన మోహనా కృష్ణ నీరజేక్షణా… జయ జనార్ధన కృష్ణ రాధిక పతే… జన విమోచనా కృష్ణ జన్మ మోచనా…
@chinnychinnu27419 ай бұрын
Thanks
@gouthamijilakara26109 ай бұрын
Great sir Sri Krishna darshana prapti rasthu🤗🤗🤗🤗🤗
@RojaraniKoyya9 ай бұрын
In
@nookalaxmilalam53479 ай бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare
@muralikesireddy50679 ай бұрын
Jaya Janardhana krishna radikapathe. Jana vimochana krishna janma vimochana..🙏🏻🙏🏻🙏🏻
@gouserahamath1904Ай бұрын
Om krishnaya vasudevaya haraye paramatmane pranathaha keshanashaya govindaya namo namaha 🙏🙏🙏🙏🙏🙏🙏
@UmasankaranaguPatnala9 ай бұрын
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే. జై శ్రీరామ్ జై రాధ కృష్ణ
@hemalatha-eg8wm27 күн бұрын
Ee pata vintuntay manasuku entha maduramugah undi padina variki danyavadamulu
@SriBhaktiTVChannel10 ай бұрын
హరే రామ హరే కృష్ణ .❤💚❤ ఈ రోజు తప్పకుండా మీకు మంచి జరుగుతుంది❤💚❤🙏🙏🙏🙏
@BhavaniJonnavithulla2 ай бұрын
జై కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ కృష్ణ హరే
@sanga82911 ай бұрын
Hare Rama Hare Krishna Radha Krishna
@ramaraotalluri1409 Жыл бұрын
Hare Rama Hare Rama , Rama Rama hare hare Hare Krishna Hare Krishna , Krishna Krishna hare hare
@RamaDeviGogineni-s7m Жыл бұрын
Jaganadha suthradari yasodhatanaya chini Krishna vennadonga muddu Krishna Nomo Namha
Hare rama hare krishna andarni kaadu andulo nannu naa kutumbanni kapadi tandri 🌹🙏🌹🙏🌹🙏
@deepthiupadrasta58298 ай бұрын
Ma papa naku pregnancy appudu e song play cheste kadupulo chala tirigedi... ippudu kuda yediste e song pedite yedupu apestundi
@KanyakumariInjeti7 ай бұрын
Pragnencylo her baby listion Krishna song rounds in stomach after now weeping song listion stop she ,one mother told😮🎉❤nijamyena manchukonda yeppudu namaste 😮🎉❤full happytoday