Jaya Prakash Narayana, EX Home Minister MV Mysura Reddy Reaction On Pawan Kalyan Deputy CM | CBN

  Рет қаралды 64,171

Bharathi Tv Daily

Bharathi Tv Daily

Ай бұрын

#jayaprakashnarayana , #EXHomeMinisterMVMysuraReddy Reaction On #PawanKalyanDeputyCM | CBN

Пікірлер: 38
@jatlavenkataramana7355
@jatlavenkataramana7355 29 күн бұрын
పవన్ కళ్యాణ్ గారికి కులం చూసి ఓట్లు వెయ్యరు ఎవరు ఆయన నిజాయితీని చూసి అన్ని కులాల వాళ్ళు వేశారు కాపులందరూ ఒక పార్టీకి ఓటేస్తే జీవితాంతం ఆ పార్టీ నెగ్గుతుంది
@pvlakshmipvlakshmi3157
@pvlakshmipvlakshmi3157 Ай бұрын
మైసూరా రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మంచి గా చెప్పడం చాలా సంతోషం
@sambasivarao98
@sambasivarao98 Ай бұрын
J P garu &all sincearity honest officers shall be taken in To govt.
@btirupataiah3662
@btirupataiah3662 9 күн бұрын
గుడ్ లీడర్ మైసూరా రెడ్డి మంచి విశ్లేషణ
@gourisankar837
@gourisankar837 Ай бұрын
Exactly True sir
@almighty7998
@almighty7998 Ай бұрын
Mysura garu super
@apparaomv3367
@apparaomv3367 29 күн бұрын
Your Correct
@user-jc2yx1my1p
@user-jc2yx1my1p Ай бұрын
Mysurareddy garu great politition..super words sir.
@Ramdantala
@Ramdantala Ай бұрын
Jai janasena Jai Andhra Pradesh 🙏
@gsankaram5795
@gsankaram5795 27 күн бұрын
👌👌
@saiprakash3978
@saiprakash3978 Ай бұрын
Mysurara reddy sir super ga cheppinaru pavankalyan gurinchi
@cvsudhakar5095
@cvsudhakar5095 Ай бұрын
You are correct sir
@user-jv9gc8vn5k
@user-jv9gc8vn5k 11 күн бұрын
Good super sar 👃👃👃
@gvsroyal5164
@gvsroyal5164 29 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🎉🎉🎉🙏🏻🙏🏻🙏🏻
@NagaRaju-wb1fd
@NagaRaju-wb1fd 26 күн бұрын
Jaijanasena ✊✊✊
@parasurambollu2847
@parasurambollu2847 16 күн бұрын
Dr.Mysura Reddy Valuable, Sincere Political Leader💯
@paturunagaraju8054
@paturunagaraju8054 Ай бұрын
Jai maisur=r
@user-qh1dt6zz2q
@user-qh1dt6zz2q 8 күн бұрын
E.rojullo.upayogam.lekapotay.avadu.maddatu.ivvadu
@kolahrk7646
@kolahrk7646 10 күн бұрын
Jai Jenasena
@rajeswararaopragada8831
@rajeswararaopragada8831 15 күн бұрын
ఇది కదా ఒక రాజకీయ నాయకుడు మాట్లాడవలసిన పద్ధతి. వాస్తవాన్ని మైసూరారెడ్డి గారు మాట్లాడారు, మరి మేధావులు ,విశ్లేషకులు మాటలు ఈమధ్య వింటుంటే రోత పుట్టుకొస్తుంది . కర్మ సర్వేజనా సుఖినోభవంతు
@trm5556
@trm5556 Ай бұрын
jaya prakash narayana gaaru mari TDP gelichinaa kudaa, daadulu cheyadam, vidyamsam cheyadam, Prajalanu bhayaaniki guri chestunte mounamgaa Pavan gaaru unte ,meeku adi kudaa goppagaa kanipinchindaaa
@sirasanisingararaoi7232
@sirasanisingararaoi7232 21 күн бұрын
పదవి ముఖ్యం,cm కాకుండా ఈ రాష్ట్రంలో ఏం పీకలేరు. ఆదర్శాలు చెప్పుకోవడానికి బాగుంటాయి.ఇవే నమ్ముకుంటే విచ్చిన్నకరశక్తులను ప్రజలు అందలం ఎక్కిస్తారు.
@seetharamaiahrebbavarapu2537
@seetharamaiahrebbavarapu2537 Ай бұрын
నిజమైన మార్పు అనక పోతే కాస్త అహం తగ్గించుకొని గవర్నమెంట్ కి సలహాదారుగా ఉండి రాష్ట్రంలో మంచి మార్పు తేవచ్చు గా మన్మోహన్ సింగ్ మేధావి కాంగ్రెస్ ప్రధానిని చేసి దేశ సంపదను సృష్టించడం ద్వారా ఈ రోజు దేశం అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటి అయినది నీకు పాచి లడ్డులు ఇచ్చిన వాళ్లంటేనే ఇష్టం అందరికి తెలుసు మై రా పదవులు అధికారం Congress లో పొంది దానిగురించి మాటలు లేవు చిరంజీవి పురమ్మ కేంద్రమంత్రులు అయ్యారు ఎందులో గోచిలో పాచి లడ్డులు కోసం పాపం జగన్ బాబుకు మోడీ అమిత్ షా లు దింపాల్సినకాడికి రాడ్ దింపారు తల్లి పాలు తాగి రొమ్ము గుద్ది తే అనుభవిస్తారు పాపం పండు తుంది కర్మ ఫలం దక్కుతుంది
@Meerudhvikanisha77
@Meerudhvikanisha77 Ай бұрын
Papam chala kastapadava e comment ki
@boddumallikarjun7475
@boddumallikarjun7475 22 күн бұрын
J. P. Garu. కూటమి మోసాలు. Mikuteliyada. 2019. Jagan. పాలనలో. ప్రజలు. Manchiga. A p
@user-qh1dt6zz2q
@user-qh1dt6zz2q 8 күн бұрын
.meeru.ias.i.undi.ala.neggaro.cheppadam.vichitram.vote.bank.ledu.antaa.oka.wave.tappinchi.amiledu
@jagannadharaogoteti9048
@jagannadharaogoteti9048 28 күн бұрын
4 rojula kaapuram anipisthondhi
@user-qh1dt6zz2q
@user-qh1dt6zz2q 8 күн бұрын
Vellu.antaa.medaavulu.itay.congresslo.cm.avududu.eyana.party.petti.devalop.avaledu
@sastrymedia6674
@sastrymedia6674 Ай бұрын
J p is wrong forever .vno truth in his words. He also belongs yellow batch.
@user-qh1dt6zz2q
@user-qh1dt6zz2q 8 күн бұрын
Meeru.kudaa.cinimaallo.natincha.valacindi
@visweswarreddyjeggari2313
@visweswarreddyjeggari2313 Ай бұрын
Jagan ni mtladocha
@visweswarreddyjeggari2313
@visweswarreddyjeggari2313 Ай бұрын
Vidi vidiga poti cheste iddaru 0
@jpswamyswamy2317
@jpswamyswamy2317 Ай бұрын
Veellu modi dayato gelicharu
@satya7266
@satya7266 Ай бұрын
Both are waste for the society.
@vinodkiran4685
@vinodkiran4685 Ай бұрын
Jai janasena jai Pawan Kalyan #HelloAP_ByeByeYCP
@KMasthannaidu
@KMasthannaidu 7 күн бұрын
🎉 ఒక గొప్ప వ్యక్తి జయ ప్రకాష్ గారు ఆయన లోక్సత్తా గొప్పగా పార్టీ పెట్టారు ఆయన గెలిచాడు ఏది ఆశించని నిజాయితీపరుడు కూడా ఇక్కడ మన తెలంగాణ కేసీఆర్ గాడు అక్కడ ఆంధ్రాలో జగన్ అండ్ కంపెనీ ఆయనకి ఒక కుల ముద్ర వేయడం సిగ్గుచేటు ఎన్నో మానవతా విలువలు నమాజ్ స్పృహ కలిగిన వ్యక్తి జయ ప్రకాష్ గారు అలాగే సుఖంగా బతికే తెలుగు సినీ ఇండస్ట్రీ రారాజు పవన్ కళ్యాణ్ గారు అన్నా వదిన కోరిక మీద సినీ ఫీల్డ్ కి వచ్చి అన్న మెగాస్టార్ ని ఇమేజ్ తన మీద ఉన్న అవన్నీ మరిచి ఎంతోమంది కొత్త దర్శకులకు నిర్మాతలకు ఛాన్స్ ఇచ్చాడు ఇప్పుడు హీరోలు హిట్ కొట్టే కొట్టిన డైరెక్టర్లకు మాత్రమే ఛాన్స్ ఇస్తారు ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏ డైరెక్టర్ ని ఏ నిర్మాతని సినిమాలు తీయమని అడుక్కో లేదు టాలెంట్ ఉన్న వ్యక్తులు ఉందో లేదో తెలియని వ్యక్తులకి అవకాశం ఇచ్చిన గొప్ప మనిషి ఇలాంటి హీరో ఇండియాలో ఎవరూ లేరు అలాంటి వ్యక్తి ఎన్నో బాధలు అనుభవించారు కుటుంబ పరంగా ఎలా రాజకీయ కొరియర్లో ఎన్నో బాధలు అనుభవించి రాటు తేలిపోయాడు ఉన్న ఒక ఎమ్మెల్యేని వైసిపి ఊర కుక్క ఓడిపోయిన జగన్నాథ్ కొడుకు లాగేసుకున్నారు ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఈ రాష్ట్రంలో 50 కోట్లు సుమారు మనకు తెలిసిన విషయం ఖర్చుపెట్టి పేద కళాకారులకు కౌలు రైతులకు ఇచ్చిన గొప్ప మహామనిషి పార్టీ నడిపే కోసం ఏ ఫండ్స్ లేకుండా సినిమాలు చేసి ఆ కష్టాన్ని పార్టీని నిలబెట్టాడు అలాగే జగన్ దాడి అరాచకాలను ఎదుర్కొని ఓటు చీరని ఇవ్వకూడదు ఇలాంటి 31 కేసులో ఉన్న దొంగ జగన్ కూడా మళ్లీ గెలిస్తే అరాచకం కానీ తెలుసుకొని కేంద్ర రాష్ట్రాల్లో చంద్రబాబుని అక్రమ అరెస్టు చేసినప్పుడు సొంత వ్యక్తులు జూనియర్ పొట్టోడు తో సహా ఎవరు సంఘీభావం తెలప లేని టైంలో చంద్రబాబు గారికి ధైర్యాన్ని ఇచ్చి బిజెపి వస్తుందో రాదో మేము కలిసి పోటీ చేస్తున్నామని బిజెపి కోసం 50 సీట్లు గెలిచే సత్తా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు త్యాగం చేశారు ఆ ఆ త్యాగమే భగవంతుడు నచ్చాడు జనం మెచ్చారు అదే ఈ కూటమి విజయం ఇప్పుడు జయప్రకాష్ గారు తన గురించి ఇప్పుడు కాదు ఎప్పుడు చెప్పావు ఇది నిజం
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 52 МЛН
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 10 МЛН
Опасность фирменной зарядки Apple
00:57
SuperCrastan
Рет қаралды 11 МЛН
Doing This Instead Of Studying.. 😳
0:12
Jojo Sim
Рет қаралды 8 МЛН
Вся страна в очередях, а ты без очереди...
0:52
МиRRные Чувства
Рет қаралды 7 МЛН