గురువు గారు కోటి సోమవారం రుద్రాభిషేకం చేయించు కోవచ్చా
@లక్ష్మిజె2 сағат бұрын
గురువుగారు ధన్యవాదాలు
@pampanamallieswari98312 сағат бұрын
శ్రీ మాత్రే నమః గురువు గారు మా వారు ఏకముఖి రుద్రాక్ష తెచ్చారు ఆ రుద్రాక్ష కి నేను మొన్న సోమవారం నేను దాన్ని అభిషేకమ్ చేసుకున్నాను...మ ఇంట్లో శివలింగం లేదు అందుకనే నేను ఆ రుద్రాక్ష కి చేసుకున్నాను... అది ఏమైనా దోషమా... పూజ చేసుకొవచ తెలియ జేయండి. గురువు గారు
@pampanamallieswari9831Сағат бұрын
నేను ఈరోజు మీ ఛానెల్ ని సబ్స్క్రయిబ్ చేసుకున్నాను మా వారి ది,మ పిల్లలు ఇద్దరి ది భరణి నకషత్రము ఏమి చేసుకుంటే మంచిది గురువు గారు తెలియ చేయండి
@nagalaxmiarendula8112Сағат бұрын
నమస్కారం గురువు గారు
@ch.vijaya6125Сағат бұрын
గురువుగారు మీరు గుంటూరు వచ్చినపుడు దయచేసి చెప్పండి ప్లీజ్
గురువుగారు పూజ అయిన తర్వాత దేవుడు పాదాల మీద అక్షింతలు వేయవచ్చా
@ch.vijaya6125Сағат бұрын
గురువుగారు మా మరిదికి పాప పుట్టింది మేము పూజలు చేయొచ్చా ఎప్పటి వరకు
@adapagangasalagouri33152 сағат бұрын
నమస్కారం గురువుగారు
@SrideviParuchuri-gk3osСағат бұрын
కార్తీకమాసం పూజలు చేయించా టం ladu ఎమిటి గురువుగారు
@sahinianantalakshmi8812Сағат бұрын
గురువు గారు కార్తీకమాసం కదా ఇంట్లో పూజ చేసుకున్నాక కోవెలకి వెళ్లి వచ్చేసాక మల విసర్జన చేస్తే మళ్ళీ తలకి స్నానం చెయ్యాలా దయచేసి చెప్పగలరు నమస్కారం గురువు గారు 🙏🙏🙏
@greeshuedits_2 сағат бұрын
Karthika masam lo deepam devuni gadilo Matti pramida lo pettala
@madhaviare95952 сағат бұрын
నమస్కారం గురువుగారు మా అబ్బాయి మూలా నక్షత్రంలో జన్మించారు వాడి భవిష్యత్తు ఎలా ఉంటది అండి
@rowdyboys928547 минут бұрын
గురువుగారు బ్యాంకులో తాకట్టు ఉండదు ఎలా గెలిపించుకోవాలి