JD Lakshmi Narayana Comments On Political Leaders & Thier Abilities To Rule The People |@RTV Telugu

  Рет қаралды 759,224

RTV Telugu

RTV Telugu

Күн бұрын

#jdlakshminarayana #ncbn #kcr #jaganmohanreddy #pawankalyan #rajasekharreddy #srntr #rtvtelugu
JD Lakshmi Narayana Comments On Political Leaders & Thier Abilities To Rule The People |@RTV Telugu..
☛ Please subscribe to RTV Telugu for more interesting videos:
/ @rtvteluguofficial
For more Latest Updates Stay Tuned and SUBSCRIBE Our CHANNEL
☛ Follow Us On :
☛ Facebook: / rtvtelugu
☛ Twitter: / rtvtelugu
☛ Website: rtvmedia.in/

Пікірлер: 621
@vamshikrishna3345
@vamshikrishna3345 4 ай бұрын
మా జగన్ 🌹sir 🌹గురుంచి మాట్లాడినందుకు ధన్యవాదములు
@nagbanyala5787
@nagbanyala5787 Жыл бұрын
మీరు భగవద్గీత గ్రంథం గురించి బాగా చెప్పారు👌🏻👌🏻🙏🙏🙏🙏🙏
@mrsivareddy6649
@mrsivareddy6649 Жыл бұрын
. .j .... .... . ..
@kumarChowdary143
@kumarChowdary143 Жыл бұрын
Dharmam KOSAM New scientists from WhatsApp University
@nagbanyala5787
@nagbanyala5787 Жыл бұрын
సూపర్ ఇంటర్వ్యూ👌🏻👌🏻🙏🙏
@dvenkateswarao1814
@dvenkateswarao1814 Жыл бұрын
జైహో వై.యస్.ఆర్🙏🙏🙏
@saithanay2011
@saithanay2011 Жыл бұрын
I like the way how he highlighted positive points of the present political leaders irrespective of the parties and opinions
@sambireddy9491
@sambireddy9491 4 ай бұрын
జగన్మోహన్రెడ్డి గురించి మీ రు చెప్పి నవిదానంబాగుంది
@dr.ch.padmakumari5315
@dr.ch.padmakumari5315 Жыл бұрын
జేడీ లక్ష్మి నారాయణ గారు...మా జగన్👑అన్న.. గురించి ఇప్పుడైనా నిజం తెలిసి మాట్లాడినందుకు సంతోషం గా ఉంది. Ycp లో ఉంటే మంచి నాయకుడు గా చూస్తాము జేడీ గారు.
@poladivenkatrao2357
@poladivenkatrao2357 Жыл бұрын
తూ మీ వైసీపీ లో చేరే బదులు KA PAUL party lo చేరటం బెటర్
@Balu-nc2qw
@Balu-nc2qw Жыл бұрын
అరేయ్... తమ్ముడూ.. అన్నయ్యా.... జీవితంలో.. ఓడిపోయినపుడు.. జగన్ సార్ ని గుర్తుకు తెచ్చుకో... గెలిచేస్తావ్... గెలిచినపుడు.. జగన్ సార్ ని గుర్తు చేసుకో... అందరి మనసుల్ని గెలిచేస్తావ్... హి ఈజ్ ఎ వారియర్.. హి ఆల్సో... లివింగ్ లెజెండ్..
@rajkusar4013
@rajkusar4013 Жыл бұрын
true..ఒక పల్లెటూరులో సర్పంచి ని అడగటానికి భయపడతాము అటువంటిది సోనియా ని వ్యతిరేకించటం అంటే ..అది మామూలు గుండె కాదు.
@aquans1751
@aquans1751 Жыл бұрын
@@rajkusar4013 👌👌👌🙏
@giridharinampudi
@giridharinampudi Жыл бұрын
waste fellow jagan gelichaka prajalaku manchi cheyaliga!
@jalajareddy9486
@jalajareddy9486 Жыл бұрын
Prathi manishilo negatives positives untay.. positive undi annapudu defnetga aa positive point ni inspirationga tisukovali
@yamavaramnagamma461
@yamavaramnagamma461 Жыл бұрын
👌👌👌
@rajkusar4013
@rajkusar4013 Жыл бұрын
ఆ జగన్ మోహన్ రెడ్డి ఏంటో ఆ పట్టుదల ఏంటో ఆ కష్టపడే మనస్తత్వము ఏంటో. 16 నెలలు జైల్లో గడిపి విడుదల అయిన వెంటనే ఆంద్రప్రదేశ్ రోడ్లమీద పడ్డాడు. ప్రజల మధ్యలో పూర్తి సమయాన్ని గడిపి. పూరి గుడిసెలల్లో కడుబీద వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళు పెట్టిన అన్నంతింటూ . నేను అదేపనిగా చూసేవాడిని ముఖం ఏమన్నా ఇబ్బందిగా పెడుతున్నాడా ఆ పూరిగుడిసెల్లోకి వెళ్ళినప్పుడు action చేస్తున్నాడా అని నాకు ఏ రోజు నటనగా కనిపించలేదు .ఆయనేంటో ఆ అకుంఠితదీక్ష ఏంటో.యువత ఆయనని ఆదర్శనంగా తీసుకోవాలి. ఒక లక్ష్యం అంటూ పెట్టుకుంటే దానిని సాధించేవరకు నిర్విరామ కృషి చేయటం ఎలాగో ఆయన దగ్గర నేర్చుకోవాలి Yeduguri Sandinti Jagan Mohan Reddy అంటే పర్యాయపదం "కృషీవలుడు"
@goverdhanreddy6592
@goverdhanreddy6592 Жыл бұрын
True.
@pkoteswara5609
@pkoteswara5609 Жыл бұрын
ఇంత.నిజాయితీ.గా. మాట్లాడారు అదే.జగనన్న.గొప్పతనం
@goverdhanreddy6592
@goverdhanreddy6592 Жыл бұрын
2009 లొ జరిగిన రాజకీయ పరిణామాల్లో మామూలు మనిషి ఐతే రాజీ పడి ఎదో సెంట్రల్ మినిస్ట్రీ తీసుకునీ బయట పడేవారు. కానీ అంతకు మించి ఆయన మీద కుట్ర జరిగింది. అందుకే పార్టీ పెట్టి జనాల్లోకి వెళ్ళడం జరిగింది. అంత ధైర్యం తెగువ ఓర్పు సహనం ఉండటం నిజంగా గ్రేట్. అందుకే జగన్ అన్న ఒక వారియర్.
@apvr3004
@apvr3004 Жыл бұрын
Super na
@blueseabluesky11
@blueseabluesky11 Жыл бұрын
but administration raadhu ... thirigadu kashtapaddadu .. oppukuntaam.. but administration raadhu ..only pathakale ...
@nagaraju332
@nagaraju332 Жыл бұрын
Excellent Analysis Sir 🙏
@marine747srg
@marine747srg Жыл бұрын
THANKS TO JD L SIR ,YOU HAVE SHOWN US HOW TO SEE THE POSITIVES OF PEOPLE . GREAT OBSERVATION AND PRESENTAION . THANKYOU SIR .
@rohith12823
@rohith12823 Жыл бұрын
అది బలహీనత అండీ...మంచి చెడు రెండు అంచనా వేయడం నేర్చుకో వాలి...murder చేసిన వాడి లో,రేప్ చేసిన వాడిలో మంచితనం చూసేది entandi అమాయకత్వం కాకపోతే.
@vad1433
@vad1433 3 ай бұрын
Very nice analysis sir tnq sir
@bhasmangishankarrao5506
@bhasmangishankarrao5506 Жыл бұрын
Excellent interview
@venkataramanamanda150
@venkataramanamanda150 Жыл бұрын
thank you sir express your opinion
@mohansai1267
@mohansai1267 Жыл бұрын
Super ga chepparu andari leaders gurinchi
@venkateshamk9932
@venkateshamk9932 Жыл бұрын
Great dialog delivery and great politeness man.His characters are very beautiful.
@vasundharagadepalli8962
@vasundharagadepalli8962 3 ай бұрын
Namaste sur 🎉🎉 thank you sir🎉🎉
@nageswarprabhala2998
@nageswarprabhala2998 Жыл бұрын
Very balanced comments
@profdrvuppalapatisudhakara7012
@profdrvuppalapatisudhakara7012 Жыл бұрын
Thank you JD LaxmiNarayana garu for your good advises.
@rajulumuddada6550
@rajulumuddada6550 Жыл бұрын
Think u sir
@swamySFX
@swamySFX Жыл бұрын
భవద్గిత మత గ్రంధం కాదు మీరన్నట్టు....జీవితానికి ఉపయోగపడే జ్ఞాన గ్రంధం
@poolasiddaiah4799
@poolasiddaiah4799 Жыл бұрын
Thank you sir . Sir 🙏 Sri J D Laxminarayana. IPS sir Garu for your greateful achievement advise sir and great full solution for our people purpose sir . Thanks you sir 🙏🙏🙏
@jalendhark760
@jalendhark760 Жыл бұрын
Very good massage interview
@satyanarayanarajuchinne7790
@satyanarayanarajuchinne7790 Жыл бұрын
Through this interview I came to know that JDL sir is so innocent.
@venugopalreddyyeduguri6403
@venugopalreddyyeduguri6403 Жыл бұрын
Could you not know that he was a cheater too? He cheated the oath taken as ips officer to misuse his authority as a police officer. Not even a single charge is surviving in court of law owing to lack of evidence. Hundreds of good investors and ias officers who were more intelligent and honest than him ,suffered in his hands unnecessarily.
@ankireddyv1026
@ankireddyv1026 Жыл бұрын
జెడి గారు లక్ష్మణ్ నారాయణ గారు సరైన వాడండి మీరు మటుకు బలే బలే మీరు పెద్దపెద్ద నాయకులు చరిత్ర చెప్తున్నారే మీ చరిత్ర కూడా మీరు భూమి మీద లేకుండా పోయినప్పటికీ కూడా మీరు కూడా ఒక చరిత్ర సృష్టించుకున్నారండి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఇది మర్చిపోతే మర్చిపోయా విషయం కాదది సూపర్ అండి జేడీ లక్ష్మీనారాయణ గారు చరిత్ర ఆగిపోతారండి మీరు కూడాను బలే బలే
@gvramaraju4546
@gvramaraju4546 Жыл бұрын
Nice interview
@subbujanapati4368
@subbujanapati4368 Жыл бұрын
Enni kastalu vachina manam anukundi sadinchali .entho sahanam ,orpu,pattudala =YS JAGAN.he is my always inspiration
@jhansikumariguthikonda2034
@jhansikumariguthikonda2034 Жыл бұрын
Chaala baga chepparu Sir,prati Mata lo positive thinking, I really admired. Mee mother chaala adrustavanturalu.Hatts off
@visweswareswar1270
@visweswareswar1270 Жыл бұрын
Irrespective of Party YS JAGAN is Inspirational for Youth who are Aspiring to reach their Target 🎯
@velururamesh1330
@velururamesh1330 Жыл бұрын
Absolutely correct
@publicexampapers
@publicexampapers Жыл бұрын
Yes that's the good quality of a leader never underestimate others take positive things from them
@KhamarSultana-m9b
@KhamarSultana-m9b 3 ай бұрын
Jd lakshmi narayana sir programs ante naku chala chala ishtam prati sari ante free time unnappudu 💯 % chustanu 👍👍👌👌🦁🙏🏼🙌
@kiranchowdary7167
@kiranchowdary7167 Жыл бұрын
I appreciate anchor garu ... he asked valueable questions only...
@venkataraonekkanti8690
@venkataraonekkanti8690 Жыл бұрын
రజినీకాంత్ గారు ఎంత కష్ట జీవో ఎంత నిబ్బరమైన మనిషి అందరికీ తెలుసు ఆయన వాక్కులు నిజం కావాలని ఆయన ఆవేదన ప్రజలు అర్థం చేసుకోవచ్చు యుగపురుషుడు చేసిన అభివృద్ధి హైదరాబాద్ విజన్ 20 20 కలిసి పనిచేస్తే ఈరోజు సైబర్ సిటీ హైదరాబాద్ లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్న మహానుభావులు అందరికీ నమస్కారం
@ravirajupadmaraju4730
@ravirajupadmaraju4730 Жыл бұрын
Sir.correctga..chepparu
@vaninirmala1871
@vaninirmala1871 3 ай бұрын
Sir u r a good person.mi support jagan ki vunte excellent ga vundunu sir.mi interviews anni chusthanu sir.meeru medhavi sir mimmalny follow avadam janalaki ardam kavadam ledhu sir.
@satishvarma3084
@satishvarma3084 Жыл бұрын
Superb excellent words Jay jagan youngest longest cm 🦁
@paladugusrinivas9789
@paladugusrinivas9789 Жыл бұрын
Wonderful thinking
@lakshminarayanareddyk8545
@lakshminarayanareddyk8545 Жыл бұрын
Good information sir
@chukkalachandrasekhar234
@chukkalachandrasekhar234 5 ай бұрын
రాజ శేఖర్ రెడ్డి విసురునీకు కచ్చితంగా తగులుతుంది
@ajjubhai1663
@ajjubhai1663 Жыл бұрын
9:55
@anandr4353
@anandr4353 Жыл бұрын
Love u sir meelantollu nijythi pra leaders ki suport chyli ..love u puli❤️❤️
@paparaoduvvada2732
@paparaoduvvada2732 Жыл бұрын
JD లక్ష్మీనారాయణ shab చాలా బాగా చెప్పారు కరెక్ట్ గా చెప్పారు నాకు నచ్చిన వ్యక్తు లు అబ్దుల్ కలం మోడీ జేడీ లక్ష్మీనారాయణ జయప్రకాష్ నారాయణ గారు లు నా అభిమానులు నమస్కారం
@sathyamvenkata9226
@sathyamvenkata9226 Жыл бұрын
బలిజ కులస్తుడు యెంత educative ప్రొఫెషనల్ అనీ మిమల్ని చూస్తే తెలుస్తంది
@giddaveerendhra6330
@giddaveerendhra6330 Жыл бұрын
సార్ బాగా చదువుకుని మంచి మంచి జాబులు చేసి జడ్జిగా కలెక్టర్గా ఐఏఎస్ ఇలా ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలు చేసి రిటైర్డ్ అయిన వాళ్ళు ఎక్కడున్నారు సార్ వీళ్లంతా ఏమైపోయారు జరుగుతున్న ఒక్క అన్యాయాన్ని కూడా ప్రశ్నించే ధైర్యం లేకుండా ఉన్నవాళ్లు ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకు చేశారు సార్
@pulliahnaidu7486
@pulliahnaidu7486 Жыл бұрын
Respected CM Jagan Anna Gariki My 💓 Blessings To You. Anna Thama Cut-out Pettkoni Retd.IAS JDL Garu Another Person Unknown Yevvari Swabhaavam lo Elaa Unnai Ani Discussion Chesinaru. Mee Patra Nothing But Cut-out Is Your's.
@rajkusar4013
@rajkusar4013 Жыл бұрын
🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@venkatasrinivasaraoithinen8929
@venkatasrinivasaraoithinen8929 Жыл бұрын
Good interview sir
@skmaqsoodali2917
@skmaqsoodali2917 2 ай бұрын
Real and Dynamic young hero Jagan Sir 💯.
@leelaprasad7138
@leelaprasad7138 Жыл бұрын
Sir Meru right political leader because You know about performance management and administration skills Meru CM ga vuntay AP bagutundhi
@nagbanyala5787
@nagbanyala5787 Жыл бұрын
బాగా చెప్పారు 🙏🙏
@rsv3953
@rsv3953 Жыл бұрын
Well said and much appreciated
@RTIACTMEDIA
@RTIACTMEDIA Жыл бұрын
Very nice interview 👌
@phanindradurvasula188
@phanindradurvasula188 Жыл бұрын
Requesting channel to give full video link not parts wise..... We are missing the connection of parts 👎👎👎👎👎👎👎👎👎
@kondababukondababuratnabab1598
@kondababukondababuratnabab1598 Жыл бұрын
100%true
@nagarajug4526
@nagarajug4526 Жыл бұрын
jagan ని ఏమో చేసెయ్యాలని ప్రయత్నించావు......! చేతకాక ఇప్పుడు నీతులు చెబుతున్నావు.....!
@gouthampraveen7514
@gouthampraveen7514 Жыл бұрын
We didn't see Che Guevara...but we can see the resemble personality in JAGAN.
@basheerbasheer3045
@basheerbasheer3045 Жыл бұрын
👌🙏
@gedelayogendra1339
@gedelayogendra1339 Жыл бұрын
Excellent 👌👌👌
@srivas4521
@srivas4521 Жыл бұрын
అభిమాన నటుడు, అభిమాన నటి... ఏంది ఈ పనికి మాలిన questions.. ఎవరిని ఏ questions అడగాలో కూడా తెలీదా.. ఎవడికి కావాలి నటుల గురించి..
@rajkusar4013
@rajkusar4013 Жыл бұрын
🤣🤣🤣🤣🤣🤣🤣 correct who cares who is his favourite hero or heroine
@lakshminarayanabarla5387
@lakshminarayanabarla5387 Жыл бұрын
Good comment bro meedi
@gsreeramamurthy9416
@gsreeramamurthy9416 Жыл бұрын
అబద్ధం, మీ అభిమాన నాయకుడు,చంద్ర బాబు
@RajeshRajesh-ij3rl
@RajeshRajesh-ij3rl Жыл бұрын
We want like JD sir
@ponnavani8038
@ponnavani8038 Жыл бұрын
Yes ,ur voice (base )is very nice.
@ramadaskudala5439
@ramadaskudala5439 Жыл бұрын
Excellent sir
@bashok9517
@bashok9517 Жыл бұрын
Super 🙏
@srjcreations9100
@srjcreations9100 Жыл бұрын
Guruvulu sri jd garu cheppina bhagavadgeetha nirvachanam anandamga vunnadi
@nanivas2108
@nanivas2108 Жыл бұрын
Jai jagan..2024cm
@chaturvedulaharipriya9071
@chaturvedulaharipriya9071 Жыл бұрын
Your's voice is amazing sir
@parashuramu.g4167
@parashuramu.g4167 Жыл бұрын
మీరు కష్టపడి ఐపీఎస్ అయ్యారు సీబీఐ జేడీ వరకు వెళ్ళారు కానీ చంద్రబాబు నాయుడు గాడు ఆ లతుకోరు గాడి మాయలో పడి వైయస్ జగన్ పై మీరు మొపిన అభియోగాలకు ఇచ్చిన లీకులకు అర్థం లేదని మీరు తప్పుడు ఉద్దేశంతో ఇచ్చారని తెలంగాణ హైకోర్టులో జగన్ మోహన్ రెడ్డి గారి కేసులో ఒకటి ఒకటి వీగిపోతుంటే కొట్టేస్తుంటే మీరు ఎంతటి ఇంప్లీయెస్స్ కి గురెయ్యారో అర్థం అవుతుంది
@chintalapati28
@chintalapati28 Жыл бұрын
👌
@vijayabhaskarreddybhaskar3296
@vijayabhaskarreddybhaskar3296 Жыл бұрын
Very good meeru 100 satam nijam
@Balu-nc2qw
@Balu-nc2qw Жыл бұрын
వీడు.. బాబుని నమ్మాడు.....అందుకే.... పోయాడు
@kistakonda3897
@kistakonda3897 Жыл бұрын
సూపర్.భయ్య
@rajubabuchintapalli4388
@rajubabuchintapalli4388 Жыл бұрын
ఈజీ మార్గం.
@MounikaMouni-qe4xi
@MounikaMouni-qe4xi Жыл бұрын
J D garini abhimaninche prathi viewer oka like vesukondi.🙏
@Janam-manam124
@Janam-manam124 Жыл бұрын
Dr. APJ KALAM గారు, ఒక SALAM
@nagabhushanaraochintada1968
@nagabhushanaraochintada1968 Жыл бұрын
The most important, I found is to set up a small library in every home for kids to nurture their characters
@Supernaturalism007
@Supernaturalism007 Жыл бұрын
Super Lakshmi gaaru I love you
@BVenkatasubbiah-e2d
@BVenkatasubbiah-e2d 2 ай бұрын
❤❤❤❤❤
@prasadkv1115
@prasadkv1115 Жыл бұрын
ఈ జేడీ గారు పెద్ద కమల హాసన్ దేన్నీ స్ట్రెయిట్ గా ఆన్సర్ చెయ్యడు.. నేనే పెద్ద వస్తాద్ అనుకుంటాడు...
@kvsastri8123
@kvsastri8123 Жыл бұрын
వీడికి పెకేజి ఎవరూ కూడా eyyatamledu అందుకే పేకేజ్ ecchina వారికి జై పవన్ అన్నాడు ఎప్పుడు అవసరం అని అంటే మరల పవన్ అంటాడు
@rajubabuchintapalli4388
@rajubabuchintapalli4388 Жыл бұрын
100%
@jakkulamaheshyadav3101
@jakkulamaheshyadav3101 Жыл бұрын
Vizag vallu anthey boss
@srinuruttala4881
@srinuruttala4881 Жыл бұрын
I am your fan sir
@chandrasenammapalagiri4326
@chandrasenammapalagiri4326 Жыл бұрын
Sir meeru ante naaku chaala abhimanam.
@kirankumarnandamuri8252
@kirankumarnandamuri8252 Жыл бұрын
Wow nice i also like life srisailam
@swasacharitabletrust2005
@swasacharitabletrust2005 Жыл бұрын
Jagan Jagan Jai jagan
@electronicsforbeginners5155
@electronicsforbeginners5155 Жыл бұрын
Sir miru really great JD sir.
@gognene1513
@gognene1513 Жыл бұрын
Good voice. He would have got good level, near to NTR.
@msd4832
@msd4832 Жыл бұрын
AP blessed to have a cm like jagan...people will understand soon.
@blackdevilgamingzone5376
@blackdevilgamingzone5376 Жыл бұрын
Super speach sir
@radhakrishna9511
@radhakrishna9511 Жыл бұрын
👌
@chiranjeevichanti9208
@chiranjeevichanti9208 Жыл бұрын
@ys jagan garu true inspiration for youth how are in Nepotisam at any field not only politics now a days 😍 Salute to CM SIR for her dream to became A cm not as we expected in ruleing as like as his father👍
@sugalikmnagaraju1866
@sugalikmnagaraju1866 Жыл бұрын
Neeku Na Namaskaramulu Sir
@reddys7437
@reddys7437 Жыл бұрын
Only watch ఫర్ జగన్ అన్న
@MohanSrisai-jk7sc
@MohanSrisai-jk7sc Жыл бұрын
JD sir me speach super sir
@mukundaraobinnala8525
@mukundaraobinnala8525 Жыл бұрын
jd you have taken wrong steps at the time of jagan
@yesaiahsagili1402
@yesaiahsagili1402 Жыл бұрын
Super interview sir......
@happylife...843
@happylife...843 Жыл бұрын
The great word's..
@srinuraju5235
@srinuraju5235 Жыл бұрын
JD sir excellent
@kosurisrirama8293
@kosurisrirama8293 Жыл бұрын
❤ Jd sir
@srisuryaagencies2384
@srisuryaagencies2384 Жыл бұрын
Good morning sir
@kkrahul.7499
@kkrahul.7499 Жыл бұрын
he is not an un biased person.
@mpaulbnat
@mpaulbnat Жыл бұрын
Nice interview sir thanks
@chandhrasekhar3865
@chandhrasekhar3865 Жыл бұрын
జెడి లక్ష్మీనారాయణ గారు అని సంబోధించటానికి నేను చాలా చింతిస్తున్నాను. మీరు ఈ వీడియోలో మాట్లాడిన దానికి మీరు గతంలో సర్వీస్ లో ఉన్నప్పుడు చేసిన దానికి సారూప్యం లేదు మీరు పచ్చిగా ఒకరి కొమ్ముకాశారు
@user-ng5hn3zm5r
@user-ng5hn3zm5r Жыл бұрын
Ede JD garu cbn case lo staf laru annaru CBI anedhi Central govt chathilo kilu bomma
@kunuthursrinivas
@kunuthursrinivas Жыл бұрын
Principles and politics in India are not hand in glove and poles apart. Dr. Jayaprakash Narayan, I.A.S. the Founder of Lok Satta is the standing example. What is the road map for Sri J.D. Lakshminarayana, I.P.S. to bring in human change in Andhra Pradesh politics?
@bodimallaeswaraiah7389
@bodimallaeswaraiah7389 Жыл бұрын
Highly qualified person,taking sides is not good- don't be politicised JD garu
@yalamanchilinageswararao5584
@yalamanchilinageswararao5584 Жыл бұрын
భారత రాజ్యంగ అంటాడేమెూ అనుకున్నా భగవత్గీత అన్నాడు మేధావి
@elishakumar8292
@elishakumar8292 Жыл бұрын
కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తుంది భగవద్గీత. సమసమాజాన్ని నిర్మిస్తుంది భారత రాజ్యాంగం. మేధావులు కూడా కొన్నిసార్లు పప్పులో కాలు వేస్తుంటారు అనే దానికి ఇది నిదర్శనం. Anyway he was a sincere officer and inspirable personality.
@gangarajug5923
@gangarajug5923 Жыл бұрын
Jaijagan
@allbankscollectionrecovery7190
@allbankscollectionrecovery7190 Жыл бұрын
Jai Jagan Jai Jagan Jai Jagan
@BhulakshmiNallamothu
@BhulakshmiNallamothu 3 ай бұрын
Because of his own nature he believes every one it's good him and it's overall healthy nature.
@ramulugouri5768
@ramulugouri5768 Жыл бұрын
మనం నిజం మాట్లాడుకుందాం. నేను ఏ రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహించను. నేను మానవ మానసిక ప్రవర్తన నమూనాను పంచుకోవాలనుకుంటున్నాను. ఒకే ఒక వ్యక్తి. 18 నెలల జైలు మరియు స్వీయ పార్టీని ప్రారంభించి అన్ని ఎమ్మెల్యే & ఎంపీ స్థానాలకు పోటీ చేశాడు. 60 నెలల ప్రతిపక్ష నేతగా (అధికారం లేకుండా) అనగ మొత్తం 78 నెలలు ప్రతీకారంతో మాత్రమే జీవించాడు. అలాగ ప్రతీకారంతో వున్నవాడిని కెలికారు కొందరు. 78 నెలల తర్వత అతను భారీ మెజారిటీతో ఎన్నికల్లో గెలిచాడు, తనపై కాటు వేసిన వ్యక్తులపై ఆరోపణలతో వేట ప్రారంభించాడు. మీరు జైల్లో చిప్ప కూడు తిన్నారంటూ అనవసరంగా టీడీపీ వాళ్ళు రెచ్చగొట్టారని అనుకుంటున్నాను. గమనించండి, జగన్ గారిని ఇదివరకు అవమానించిన వారు ఇప్పుడు జైల్లో చిప్ప కూడు తింటున్నారు. నాకు తెలిసి ఇక ఎవ్వరు జగన్ గారిని నీవు చిప్పకూడు తిన్నావ్ అనలేరు. యెందుకంటె అన్నవాళ్లందరు ఇప్పుడు అదే చిప్ప కూడు తింటున్నారు కాబట్టి. అందుకే మనం యెవరిని రెచ్చగొట్టకూడదు. అలా చేస్తే "పోడుకున్నవాడిని లేపి తన్నించుకున్నట్లుగా" ప్రస్తుతo వున్నా పర్యవసానాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఇది టీడీపీ కే కాదు P K గారు కూడా భాష మార్చుకోవలిసిన అవసరం ఉంది అనిపిస్తుంది. పాలక ప్రభుత్వ పనితీరును నిరసించే హక్కు ప్రతి ప్రతిపక్షానికి ఉంది. కాని, పార్లమెంటరీ భాషను మాత్రమే ఉపయోగించండి అని నా సమర్పణలు.
@sadasivareddy8645
@sadasivareddy8645 Жыл бұрын
మిరు డిల్లీ పెద్ద వారి మాటలు మరియు చంద్రబాబు మాటలు విని జగన్ మీద అక్రమ కేసులు పేరుతో విచారణ పేరుతో మీరు చేసిన అడావుడి ఇంతా అంతా కాదు అని ఆంధ్ర రాష్ట్రంలో పసి పిల్లవాడు కూడా తెలిసిపోయింది అండి. జగన్ కంపెనీలలో పెట్టుబడి పెట్టిన ఏ ఒక్క వ్యక్తి కూడా కంప్లైంట్ లేకుండా మరియు ఇండియాలో ఉన్న ఏ ఒక్క బ్యాంకు వారు కూడా జగన్ మా బ్యాంకులకు డబ్బులు ఎగగొట్టాడని కంప్లైంట్ లేకుండా ఉన్న వ్యక్తిని ఎదో చేయాలి డిల్లీ పెద్దలు చెపితే మీరు జగన్ జీవితం నాశనం చేయాలని పగ బట్టి అక్రమ కేసులు పెట్టారు. మిరు జగన్ కి బైల్ రాకుండా చేసి 16 నెలలు జైల్లో పెట్టిన వ్యక్తిగా చరిత్రలో నిలిచి పోయినారు అని ప్రజలు చెప్పుకుంటున్నారు. మిరు చనిపోయిన Dr. Y S R పేరును F I R లో చేర్చారు. ఇలా చనిపోయిన వ్యక్తి మీద కేసు పెట్టటం ఎంత వరకు సబబు అని ప్రజలు చెప్పుకున్నారు. మీరు పెట్టిన అక్రమ కేసుల్లో వ్యాన్ పీక్ కేసు 843 కోట్లు, ఇండియా సిమెంట్ కేసు 140 కోట్లు మరియు మరొక కేసు 72 కోట్ల రూపాయల కేసులు హై కోర్ట్ కొట్టివేసింది. అంటే మొత్తం 1055 కోట్లకు అవినీతి జరగ లేదు అని హై కోర్టు చెప్పింది. ఇక మిగిలిన 130 కోట్లకు సంబందించిన అక్రమ కేసులు పెడింగ్ లో ఉన్నాయి అని చెపుతున్నారు.. కానీ C B I వారు పెట్టిన కేసు వలన ఆంధ్ర కి రావలసిన పెట్టు బడులు ఆగిపోయినాయి. C B I వారు చేసిన పనుల వలన ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రం పెట్టుబడులు పెట్టే వాళ్ళని కేసులు పెట్టి అరెస్టు చేయడంతో పెట్టుబడులు పెట్టేవారు ఆంధ్ర రాష్ట్రానికి రాకపోవటం వలన ఆంధ్ర రాష్ట్రం 40 సంవత్సరాలు వెనకబడిపోయింది. బ్యాంకు్లో వెల కోట్లు లోన్స్ తీసుకొని బ్యాంకులకు డబ్బులు ఎగగొట్టిన మన రాష్ట్ర వారు అనేక మంది బ్యాంకులను ముంచితే వారి మీద C B I కేసులు ఉన్నా కూడా అరెస్ట్ చేయలేదు. వాళ్ళు హాయిగా తిరుగుతున్నారు. ఏమిటో ఈ వివక్ష ప్రజలకు అర్దం కావటం లేదు అండి. ఈ దేశంలో రాజ్యాంగం అందరికీ ఒకే రకంగా లేదు. ఇష్టం ఉన్న వాళ్లకు ఓక రకమైన చట్టం, ఇష్టం లేని వారి మీద వేరే చట్టాలు ఉన్నాయి అని అర్దం అవుతుంది. మీరు ఇన్ని మంచి మాటలు చెప్పే మీరు జగన్ కేసులో ఎందుకు ఇలా చేశారో అర్దం కావటం లేదు అండి.
@mohaan3145
@mohaan3145 Жыл бұрын
ఏపీలో చాలా గొర్రెలు ఉన్నాయి... వాటికి చెప్పు జగన్ చాలా పతివ్రత అని
@dharmavarapuanjanayulu5211
@dharmavarapuanjanayulu5211 Жыл бұрын
వీరు చెప్పే నీతి వాక్యాలు బాగానే ఉన్నాయి కానీ జగన్ గారి విషయంలో చాలా అన్యాయంగా ప్రవర్తించారు ఆపాపం చాలు మీలోని మంచి కూడా పనికి రాకుండా పోవడానికి.
@valmikikumar6532
@valmikikumar6532 Жыл бұрын
Super sir....superb...
@prasht9572
@prasht9572 Жыл бұрын
Good question
@praveenkumuarpakki7035
@praveenkumuarpakki7035 Жыл бұрын
టెక్నాలజీ reforms మొదట పీవీ నర్సింహారావు భారత దేశంలో తేవడం వలన చంద్రబాబు ఇక్కడ తేగలిగేరు.
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
火影忍者一家
Рет қаралды 125 МЛН
didn't manage to catch the ball #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 31 МЛН
Kluster Duo #настольныеигры #boardgames #игры #games #настолки #настольные_игры
00:47
Exclusive Interview with Dr.M.Venkaiah Naidu Garu | Itlu Mee Jaffar
34:45
JD LAKSHMINARAYANA gari speech at IMPACT 2013
41:20
IMPACT FOUNDATION
Рет қаралды 2,9 МЛН
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
火影忍者一家
Рет қаралды 125 МЛН