లక్ష్మి నారాయణ గారు మీకు తెలుగుదేశం (కూటమి)కార్యకర్తల ధన్యవాదములు 🙏🙏🙏
@ChittiThota-Ovg2 ай бұрын
లక్ష్మీనారాయణగారు చాలావివరంగా మాలాంటి ఇంటిలోవున్న ఆడవాళ్ళకుకూడా బాగా అర్థమైయ్యింది. సభలో హుందాగా ప్రవర్తించాలి సభ్యులు.వెకిలిసంభాషణలు కూడదు.సభలో బూతులకీ,వెర్రిమొర్రి సంభాషణలకు పెద్దగా తేడాలేదు.సభ్యులు మిగిలిన రోజుల్లోయేనా గౌరవప్రదంగా ప్రవర్తిస్తారని,ప్రజాసమస్యలు చర్చిస్తారనీ ఆశిద్దాం.
@ramachandraraogvs66552 ай бұрын
Whentwo parties are there one will be ruling and the second will be opposition only. What is the wrong in grantinhhg leader to the opposition party.
@ramachandraraogvs66552 ай бұрын
😊
@pawandavuluri2 ай бұрын
@@ramachandraraogvs6655 chaduvukondi mastaru...
@somisettynarasimhulu7560Ай бұрын
Why the Govt will pay salary and allowances of opposition leader status when he is not entitled?@@ramachandraraogvs6655
@nagasubbaraokolla62732 ай бұрын
జెడి లక్ష్మణ్ గారు మీరు చెప్పింది ప్రజలు అర్థం చేసుకుంటే ఆంధ్ర ప్రజలు అర్థం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ చాలా ముందుండేది
@killibheemudu84672 ай бұрын
జె.డి. లక్ష్మినారాయణగారు చాల చక్కనైన విషయాలు అందించారు. Thank you.
@rsyamprasad2 ай бұрын
జనాలు మారితే జగత్తు మారుతుంది
@durgaannamraju52672 ай бұрын
లక్షి నారాయణగారు కట్టే విరగకుండా పాపులు చావకుండా మాట్లాడతారి. తన అభిప్రాయం చెప్పారు కానీ చాలా గౌరవప్రదం గా మాట్లాడతారు
@rsyamprasad2 ай бұрын
జనాలు జ్ఞానం పొందాలి
@yarlagaddavara2 ай бұрын
కొంతమందికి జగనజ్ఞానం మాత్రమే.అంటే అంతా తొలు మందమే.
@RRSR-we6dmАй бұрын
కాస్త నిజాలు చెప్పండి ప్లీజ్ ఎందుకండీ అబద్దాలు
@kondurusathyawathi54592 ай бұрын
లక్ష్మి నారాయణ గారిని ఎంత మంది సమర్దిస్తారు ?
@ramacharyulukhandavalli96142 ай бұрын
ఇప్పుడు జరుగుతున్న సభ చాలా హుందాగా జరుగుతోంది జేడీ గారు మీరు అది గమనించండి
@shaikrafiahamad22842 ай бұрын
నో వర్క్ నో పే అసెంబ్లీలో అమలుపరచాలి. ఒక సమావేశానికి మొత్తం తుమ్మ కొడితే మరో సమావేశం జరిగే వరకు ఎటువంటి పేమెంట్ ఇవ్వకూడదు. వసతులు సౌకర్యాలు కనిపించకూడదు. అసెంబ్లీలో ఇటువంటి చట్టం చేయాలి. ప్రజలందరూ ఇటువంటి డిమాండ్ చేయాలి ..మనం కష్టపడి సంపాదించి పన్నులు కడుతుంటే, సొంత వ్యాపారాలు, సొంత పనులు చేసుకుని జీతభత్యాలు, సౌకర్యాలు పొందడం. ఎంతవరకు సమంజసం. ప్రజలందరూ ఆలోచించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి.* నో వర్క్ నో పే* పని చేయకుండా మనకు ఎవరైనా ఇస్తాడా? పని చేయకపోతే పొలాలు పండుతా యా పని చేయకపోతే ఫ్యాక్టరీ లు నడుస్తాయా? మరి ఈ నాయకుల పని చేయకుండా ఎందుకు జీతాలు ఇవ్వాలి.?
@rvv15992 ай бұрын
ఇప్పుడు జరుగుతున్న శాసన సభ సమావేశాలు ను కనీసం 30 రోజులకు పెంచాలి..... తరువాత వచ్చే బడ్జెట్ సమావేశాలు కూడా కనీసం 30 రోజులు జరపాలి... అప్పుడు 60 రోజులు ఈజీ గా కంప్లీట్ అవుతాయి....
@sarathmoganti76042 ай бұрын
@@rvv1599 laxminarayan garu, meeru ruling party Loki vasthe boguntundi. Lekapote JP laga kanumargu ipotaru. Politics loke vaste white color job kadu, Anni admaina panulu cheyali. Anuduke y guvaravam unna party Loki ravali. Meeru mekuga Anni partylu petenna success kavadam kastum. Ee chinna logic misutunaru.
@lalithakavoori67152 ай бұрын
Well said Shri JD Lakshmi Narayana garu. With high regards.
@NarasimhaRathod-c6f2 ай бұрын
ఇంతకు ముందు.. 119 ఆర్టికల్.. అన్నారు.. ఈ రోజు.. 194 అంటున్నారు..ఒకసారి.. TV 5 వారు.. మీ రీసెంట్.. న్యూస్.. మీకు మీరు చూసుకొని.. 119 ఏంటి, 194 ఏంటి.. ఒకసారి.. పూర్తిగా తెలుసుకొని.. మళ్ళీ క్లారిటీ న్యూస్ పెట్టండి.. మేము.. రాజ్యాంగం.. IPC.. అనేవి ఏమి చదవలేదు.. Tq
@venkateswara-by5mf2 ай бұрын
A great person( Laxminarayan garu) in a present day political system.
@sv22002 ай бұрын
వెకిలి చేష్టలు వెకిలి నవ్వులు వెకిలి కామెడీ వెకిలి మాటలు చేసే వారు లేక వెలితిగా ఉన్నది కదా అసెంబ్లీ 😂😅😂😅
@srinivasarao1792 ай бұрын
Thankyou to everyone for DEBATE on good SUBJECT
@RameshBabu-em1wt2 ай бұрын
ఇదే జరిగితే అంధ్ర ప్రదేశ్ దరిద్రం వదలినట్లే
@sarathmoganti76042 ай бұрын
This is 100% correct
@sivab91752 ай бұрын
The legend officer j d garu
@pothulanarayanaswamyyaadav10452 ай бұрын
Sir...meeru cheppedi...reality of Democracy..but..here things were different
@vaddiwinston39852 ай бұрын
Super advise thank you
@mvrr22702 ай бұрын
అభినందనలు ధన్యవాదాలు శ్రీ జె.డి.లక్ష్మి నారాయణ గారికి❤❤ ఎవ్వరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి కదా❤❤ ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది❤❤ జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️
@psnkumarreddy77812 ай бұрын
చాలా చక్కగా చెప్పారు sir 🙏
@baggamappaladassivakumar29202 ай бұрын
జేడీ లక్ష్మీనారాయణ గారు మీరు తప్పని సరిగా ఎంఎల్ఏ గా గెలవాలి ఈల పార్టీ ప్రెసిడెంట్ గారు మేధావులు వుండాలి🎉🎉🎉🎉🎉🎉
@Subadhra-b1w2 ай бұрын
Jd Sir gariki namaskaram 🙏🙏
@pbmallampalli9992 ай бұрын
రద్దు చేయండి
@gopalgopi28742 ай бұрын
JD లక్ష్మీ నారాయణ గారు చాలా బాగా చెప్పారు మన తరపున ఎన్నికైన ఏ సభ్యుడైనా ఖచ్చితంగా అసెంబ్లీలో హాజరు కావడం నియోజకవర్గం తరపున మాట్లాడడం జరగాలి ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రశ్నించే హక్కు కలిగి ఉంటాడు ఇవేవీ జరుగక పోతే సభ్యత్వం కోల్పోతారు
@Jwalp-612 ай бұрын
Very nice educative information by Sri Lakshmi Narayana garu.
@lavanyalatha81952 ай бұрын
ఒక ప్రభుత్వ ఉద్యోగి లేట్ గా వస్తేనే... యాక్షన్ తీసుకుంటారు.... అది ప్రభుత్వనికి వర్తించదా.....
@harivarma5272 ай бұрын
Good explain sir
@sbvrjearswamy78302 ай бұрын
Super Lakshmi Narayan garu Jai shree ram jai hanuman 🙏👍😊
@p.mukundarao7062 ай бұрын
Well said mr.lakshiminarayanaji.
@venkatasubramanyamrao43612 ай бұрын
JD gaaru correct
@52368SR2 ай бұрын
Good explanation sir
@sreenivasuluganta866010 күн бұрын
డిప్యూటీ స్పీకర్ గారు ఆ పదకొండు మండి ఎం ఎల్ ఏ లు కనబడుటలేదు కొంచెం వెథికి పెట్టండి సర్
@Naavillage2 ай бұрын
Xlent debet❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@YetramilliRamaro2 ай бұрын
Well spoken
@HarikrishnaAllu2 ай бұрын
What a knowledge jd sir.. 👏👏👏 debate lo ఎవ్వరికీ reporter సైతం ఆ విశ్యలు తెలీవు.. పక్కన గెలిచిన mla lu తెల్ల mokalu వేశరు.. అతని తెలివి నిజయత్తి లో 1 per లేనివల్లు అసెంబ్లి లొ ఉన్నారు..అతను ఓడిపోయారు..what a india ఆ దేవుడే కాపాడాలి.. Jd sir లాంటి వాళ్లనీ ఎన్నుకోలేని ప్రజల దౌర్భాగ్యం
@hemalathapasumamula942 ай бұрын
Excellent super Analysis JD garu
@pamireddykesavareddy70072 ай бұрын
వాలంటీర్లు వద్దు
@Srao-s5t2 ай бұрын
JD sir. Meeru chala great. Meeru cheppe, prati vishayam chaala important. It's a bench mark narretio n 🎉. MLA s andharu JD garu cheppedhi follow avvaali.
@muralikrishnadommeti2 ай бұрын
🎉🎉🎉
@durgaraopvk2 ай бұрын
Elections commission action and decisions theesukovali
@dhulipalavenkateswararao79322 ай бұрын
లక్ష్మినారాయణ గారు మంచి విషయం పరిజ్ఞానము ఉన్నది.. కాకుంటే రాజకీయ నిలకడ లేక అసెంబ్లీ లో కి పోలేక పోతున్నారు..
@shashidharreddy64012 ай бұрын
Dear TDP TV ask you party to give replay to court first
@bhaskarreddy53372 ай бұрын
Not possible
@krishnamurthybhinnuri61432 ай бұрын
No work no pay
@ramdasseesa16082 ай бұрын
Sir JD Garu వాలంటీర్లు కు న్యాయం కోసం చెప్పండి సార్ జేడీ
@abrahamabbu29992 ай бұрын
సర్ ఎంప్లయ్యేస్ కి ఐఆర్ DA గురించి చర్చ చెయ్యండి సర్ అలాగే CPS gurichi kudaa sir
@Jagan_Mosapu_Reddy2 ай бұрын
Just like any JOB, if you do not go to office and do your responsibilities, you will be SUSPENDED. The same has to be applied here. If JAGLAQ & Co. doesn't attend ASSEMBLY SESSIONS, they all have to be suspended.
@janardhanreddyreddy52502 ай бұрын
Disqualify చేసి ఎలక్షన్ తిరిగి పెట్టీ,11 గెలిస్తే అప్పుడు ఆలోచించ వచ్చు
@sadachaturvedi1406Ай бұрын
😊wth all ceimenal cases to his credit, he shud be didmissed long back, his MODI & SHAH backing protected him. Now its time such crimial back round peoples shud be dismissed Visa Reddy shud also shud be dismissed
@cjanaki66032 ай бұрын
లక్ష్మినారాయణగారూ చాలాబాగ నీతినిజాఇతీ గా మీరుమాట్లాడారు తెలుగుదేశం కార్యకర్తగా మీకునానమస్కారాలు అసంబ్లీచాలాబాగుంది
@popurinagabhushanarao74812 ай бұрын
Do central and state legislatures really discharging the envisaged functions sir ?
@Arunachalamsouth2 ай бұрын
Thanks to JD Lakshmi Narayana gariki. You have very good knowledge about the Indian constitution. We need your kind of people in assembly or legislative council sir. My request is please join a good political party and get into assembly sir. You can save values of constitution.
KD. లక్ష్మీనారాయణ గారూ! నీ ఉద్యోగాన్ని భక్తి,శ్రద్ధ,అంతంవరకు ఎన్దుకు నిర్వహించలేకపోయారు? అది ముందు చెప్పు.😅😅😅
@ShamBabu-cs1ip2 ай бұрын
J d good
@g1naik5102 ай бұрын
Yes Ekkuva Bhajana tho start ayyi Personal ga tittukuntunnaru....Anni Party lu elane tagaladdayii...
@HanumanprasadAnnavaram2 ай бұрын
అది కాదు sir, అందరూ గెలిచినా mla గార్లు, ఓడిన వారు money భయం కరంగా ఖర్చులు చేశారు. వీళ్ళు సేవ చేయటానికి వచ్చారా ???????????
@sekhargac2 ай бұрын
RRR may pass such disqulication resolution very soon 😂😂
@pothulanarayanaswamyyaadav10452 ай бұрын
Meeru duty lo vundi..nation ki serve chesinte baavundedhi
@allinonehandtv34292 ай бұрын
జగన్ దయవల్ల వచ్చిన పేరుని బట్టి pk తో కలిశారు. ఓడిపోయారు. పార్టీ పెట్టి 2024లో వైజాగ్ లో నామినేషన్ వేశారు. పార్టీ పెట్టి దేశాన్ని ఉద్దరిద్దా అనుకున్నారు. కుదరలేదు. రెంటికి చెడ్డ రెవడి అయ్యారు సర్.
@srinivasareddy1622 ай бұрын
@@allinonehandtv3429 తన ప్రయత్నం తాను చేసారు. అలాగే చేతులు ముడుచుకుని ఎవరి దయా దాక్షణ్యం కోసం పాకులాడకుండా కుదిరిన పని చేస్తున్నాడు.
@yarlagaddavara2 ай бұрын
అయ్యో! ఇంత మాటర్ వైసీపీ లీడర్ ఎప్పుడు ఇంత స్పష్టంగా చదవాలి సార్..
@vcsganta9796Ай бұрын
Adhi nijam aethe new money ni pravesa pettindhi nenu kadha?more money ni print cheyinchi rbi tho appulu theercheyandi
@sreedhar.vuyyuruvuyyuru51182 ай бұрын
Ye direction vallu vinaru sir valle rajyamgam anukunttunnaru
@mohank11572 ай бұрын
అవన్నీ చదువుకున్న మరియు సంస్కారం ఉన్న వాళ్లకు అర్థం అవుతాయి. మనం తుగ్లక్ కి అర్థం అవ్వవు. వాడు ఒక నియంత లాగా ఆలోచిస్తాడు 😂😂😂
@durgak7847Ай бұрын
వాళ్లకి ఏమీ తెలియదండి జెడి గారు బూతులు తిట్టడం మాత్రమే తెలుసు బూతులు తిట్టే వాళ్లకి మంత్రి పదవులు ఇవ్వడం మాత్రమే తెలుసు
@mohanreddynelapalli24112 ай бұрын
జగనన్న అసెంబ్లీకి రాకపోవడం సభను అవమానపరచడమే ప్రజలను పరిహసించడమే , రాకుండానే కథలు చెపితే గౌరవం వస్తుందా
@onlybaabu2 ай бұрын
Such discussions have lesser use. Did the members gave their submission to the speaker on their participation?. Such discussions is diverting the progress of the state. What will happen if they attend on the 60th day?. Upto that time Political turmoil will continue and outlook of the state shall touch bottom. This is a way of making progress of the state stand still. I request all concern political parties to live above the horizon for the sake of state
@PKarri2 ай бұрын
By refusing to attend assembly Jagan Mohan Reddy failed on two counts what he swore when he was elected an MLA. it is a common sense that he should be automatically disqualified as an MLA.
@malleswararaoappina65212 ай бұрын
Please ban ycp dandupalyam muta
@umareddydandu1552 ай бұрын
అంతకుముందు జగన్ ని. తట్టినవాల్లుకూడాఓడిపొఇనారు. మ మూర్తిగారు. అపుడు. నువ్వు. ఈమాటచెప్ప లేదే/?
@Ramana-j7l2 ай бұрын
Sar asblilo tappulu attychupukuntunnaru kani eppudu jaragalicinadhi sabasamyani vastuchysthu kalakshypamu chysthunnaru prsna sarygajaragataldhu damadhnamukida language vyvaharysthu chttamy tappududhi Ani chybuthunnaru sabapatilu
@HariRaoSАй бұрын
This will also apply to each and every person who joined in a political party with an oath and quiet the party, when the people required a political person with people confidence with an voting of more than 3 lakhs and changed the party and joined in various parties with in a span of 5 years tenure period. Any how people are Wiser than the leaders who contested only with personal interest and with power manger. At least Yearly 60 days session is A must to Assembly and it's mandatory as per my previous experience.
@MedetiSubrahmanyam2 ай бұрын
Mostly poltission are bissnes mens?, not tru poltission, now poltission lagjary persons? Namaskar
@Naiduridervlogs2 ай бұрын
Malli edhokati diversion topic .. super 6 gurunchi matladadandi
@mancheshekar57912 ай бұрын
Avunu laxminarayana gari lanti varini assembly ki pampaleni janalu unnaru
@KBalu-y6p2 ай бұрын
లక్షమి నారాయణగారు మీరుచిపిన ప్రతి మాట రియాలు కాని మన మాదేనా వున్న వారు పందులగుంపు సారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@corexx37732 ай бұрын
MLA swearing is just to fool the people sir, not to take it so seriously.
@polisettybalavenkatakotesw32232 ай бұрын
Thouse who do not attend must lose their representation of people of the constituttency to elect new representative and the constitution will take care of such un attended representative
@vaakbalam27462 ай бұрын
ప్రజాసమస్యలు సభలో మాట్లాడక పోతే ఎం ఎల్ ఏ లని సస్పెండ్ చేస్తారా చెయ్యాలి
@AMARAVATHIMANCHALA2 ай бұрын
11 seats kuda odisthe ap dharidrampothadi
@Jagan_Mosapu_Reddy2 ай бұрын
JAGAN himself knows that he is not eligible to bee an OPPOSITION LEADER (as he told the same during previous term; if he pulls off few more MLAs from TDP, they will not be in an Opposition status)
@srinivasaaddagada63602 ай бұрын
Jaggu must Quit politics Get away from AP
@pothulanarayanaswamyyaadav10452 ай бұрын
Ayyo..meru chaala guess chesthunnaaru...what about 2and half years absent
@nagarajanmv66462 ай бұрын
But our 11 member MLA's have a different constitution and they will not go by the Indian constitution.. any way one term is over and if the people re-electiond in 2029, voters need not vote thereafter as they take a veto power to be in power for ever.
@AnjiRoyal-q2o2 ай бұрын
అయ్యా జెడి లక్ష్మీ నారాయణ గారు మీ రంటే మాకు గౌరవం కాబట్టి.....................................మీరు నీతి నిజాయితీ గా మాట్లాడే వారు అయితే ఓక పార్టీ తరపున గెలిచిన వ్యక్తి మరో పార్టీ కి తొత్తు గా వ్యవహరిస్తున్న వాలను ఉరిశిక్ష అమలు పరచాలన లేద శాసనసభ్యుడు రద్దు పరిచే విధంగా చర్యలు తీసుకోవాలని ముందు మీరు చెప్పాలి...................... అయా jd గారు ఓక వ్యక్తి పెళ్లి చేసుకొని మరో శ్రీ తో అక్రమ సంబంధం ఉంటే వారిని సమాజం లో ఏ మని పిలుస్తారు అలాగే ఓక పార్టీ గుర్తు పై గెలిచి ఇంకొక పార్టీ కి వమ్ము కాసే వాలను ఏమీ చేయాలి దానికి లేద రాజ్యాంగం లేద అసెంబ్లీ పోలేదు అని ఇన్ని చేప్పేవారు దాని గురించి మాట్లాడే వారు లేర