No video

JD Laxmi Narayana React on AP Elections Results 2024 | Chandrababu | Pawan Kalyan |YS Jagan | MR NAG

  Рет қаралды 318,644

Mr Nag

Mr Nag

Күн бұрын

#PsychologyFacts #Motivation #Inspiration
Watch ►JD Laxmi Narayana React on AP Elections Results 2024 | Chandrababu | Pawan Kalyan | YS Jagan | MR NAG
Mr. Nag is the Off Beat KZbin channel primarily hosted by Anchor Nagaraju of Suman TV. The channel intends to offer the offbeat content from the world of Cinema, Sports and Society that have bearing on the day to day thinking of society. Anchor Nagaraju Spearheads the content presentation from amongst the Film personalities , Sports persons, politicians and Social Influencers.
Mr. Nag channel offers the most contemporary stories that have a direct bearing on the society. Keep yourself updated on all the happenings around you by watching the videos of Mr. Nag.
Do subscribe to get the daily alerts of the content.

Пікірлер: 605
@calvarybaptistministriesna5824
@calvarybaptistministriesna5824 2 ай бұрын
అయ్యా! మీరు మంచి సూచనలు, సలహాలు ఇచ్చి యున్నారు. అందుకు మీకు నాహృదయ పూర్వక ధన్యవాదములు 🙏 మీ సూచనలు మేరకు నూతన ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని కోరుకుంటూ! ప్రార్ధన చేయు చున్నాను. దేవుడు మిమ్ములను దీవించును గాక!రెవ. పి. జాన్ డేవిడ్, చైర్మన్, కల్వరి బాప్టిస్ట్ మినిస్ట్రీస్ నరసన్నపేట 🙏🌹🙏🌹🙏
@twinklekidsschool
@twinklekidsschool 2 ай бұрын
JD లక్ష్మీ నారాయణ గారికి నమస్కారం, మీ పేరు లోనే ఉన్నారు సార్.. అమ్మ వారు అయ్య వారు.. ఎంతో ఉన్నతంగా ఉంటాయి "మీ ఆలోచనలు, ఉపన్యాసాలు, ఆశయాలు. మీ తల్లిదండ్రులు ధన్యులు సార్. మీలాంటి మేధావులు చట్ట సభల్లో ఉండాలని దేవుడిని ప్రార్దిసున్నాను సార్. చక్కటి ఇంటర్వ్యూ అందించిన ఛానెల్ వారికి నమస్సులు, ధన్యవాదాలు. మీ ట్వింకిల్ శ్యామ్, వైజాగ్
@dassahukari6187
@dassahukari6187 2 ай бұрын
Pedadova pattesaru
@jupiter9123
@jupiter9123 2 ай бұрын
ప్రజలకు మంచి చెయ్యాలంటే...పదవి లోనే ఉండక్కరలేదు...మంచి సలహాలు ఇవ్వచ్చు..
@praveenkodavati9505
@praveenkodavati9505 2 ай бұрын
Mari CBN Contestant ga potiney cheyyakunte bagudedi gaa
@chandrakala9454
@chandrakala9454 2 ай бұрын
He knows jagan YSR family members properties landscape hills roads buildings government offices beachside Gvmc site's beach side business places vizag vijayanagaram Srikakulam city's surroundings government placess landscape kabjas Gitam University surroundings government placess landscape kabjas he not open mouth
@josephjeevanandkommuguri
@josephjeevanandkommuguri 2 ай бұрын
Upper caste వాళ్ళు ఇచ్చే సలహాలు ఇవ్వడం వల్లనే ఈ భారత దేశం ముందుకు వెళ్తుంది. ఏమంటారు. OBC SC ST ప్రజలు రాజకీయాల్లోకి పనికి రారా .. ఏమంటారో upper caste వాళ్ళు ... అదేనండి..... పేరు చివర తోకలు ఉన్నవారు. Respond అయితే వింటాము
@jupiter9123
@jupiter9123 2 ай бұрын
@@praveenkodavati9505 Contestestant ga cheyadaniki kudarani vallaki...Andariki kudaradu ga..contest cheyadaniki..
@balaramreddy4294
@balaramreddy4294 2 ай бұрын
​@josephjeevanandkyu ni dar ki Niommuguri
@pardhasaradhirao5475
@pardhasaradhirao5475 2 ай бұрын
చాలా బాగా విశ్లేశించారు సార్. చాలా బాగుంది 👏👏👏
@muralinarasimhachary3501
@muralinarasimhachary3501 2 ай бұрын
100%కరెక్ట్ మీరు చెప్పింది
@smhussainbasha1711
@smhussainbasha1711 2 ай бұрын
సార్ మిమ్మల్ని జయ ప్రకాష్ రెడ్డి సార్ ఇప్పుడున్న మన చంద్రబాబు నాయుడు సీఎం గారు ప్రభుత్వ సలహాదారులుగా నియమించు కుంటే ఈ రాష్ట్రానికి చాలా మంచిది సార్
@ramarao6779
@ramarao6779 2 ай бұрын
మీరు ఎమ్మెల్యే గా ఉంటే చాలా చాలా బాగుండును. మీరు రాష్టానికి, దేశానికీ అవసరం.
@privatek1041
@privatek1041 2 ай бұрын
జగన్ గారు టీచర్స్ తో పిల్లలకోసం పనిచేపిస్తే అటు టీచర్స్ ఇటు పేరెంట్స్ ఓటు వెయ్యలేదు !! ఇది తెలిసి చంద్రబాబు గారు టీచర్స్ తో పనిచేపిస్తారా? లేదు కదా? గెలిపించకపోయిన కొంచం ఎంగిలి మెతుకులైన విదల్చాలిగా మెచ్చుకోలుగా!! ఏంటో!! ఇంగ్లీష్ మీడియం అని, ఐబీ సిలబస్ అని, పాడ్ లని చెబితే పేరెంట్స్ ఓటు వెయ్యలేదు మరి ఇప్పుడు చంద్రబాబు గారికి పెద్ద confusion చైయ్యల వద్ద అని!! లక్షల కొత్త ఉద్యోగాలిస్తే వాళ్ళు ఓటు వైయ్యలేదు, కనీసం పాస్ మార్కులు కూడా రానియ్యలేదు వైసీపీకి, ఇప్పుడు చంద్రబాబు గారు కొత్త ఉద్యోగాలు ఇస్తారా?పెద్ద డైలమా!! అందరికి సంక్షేమం కులం, పార్టీ, మతం చూడ కుండా ఇస్తే మాడబ్బులు మాకిచ్చారు అని వేటీకరించి,మాకే చేశాడా అందరికి చేసాడు కదా అని వేటీకరించి వీళ్ళు ఓటు వెయ్యలేదు జగన్ కి, కనిసం కుడితి నీళ్లు కుడా పోయల జగన్ కి వైసీపీ కి, ఏంటిది? ఇప్పుడు చంద్రబాబు గారు ఆలోచించి పథకాలు ఆపి, డెవలప్మెంట్ కోసం వాడను అంటారు గడుసుగా!! కాపు నేస్తం అని కాపులకి చేస్తే, కనీసం వీళ్ళు కుడా చేసాడు కదాని కనికరించి పిడికెడు ఓట్లు కుడా వెయ్యలేదు జగన్ కి , మాకు మా కులం ముఖ్యం అనుకున్నారు లాగుంది. బయోమెట్రిక్ ద్వారా ఉద్యోగుల్ని రేపిస్తే వాళ్ళు కోపంతో ఓటు వెయ్యాలా, ప్రజలు పోబే మాకెందుకు అన్నారు?చంద్రబాబు గారు ఎలా నెట్టుకొస్తారా యీ dichotomy తో?? క్యాడర్ కి బాధ్యతలు అప్పగిస్తే డబ్బులు తిని చెడ్డపేరు తెస్తారని, వాలంటీర్ వ్యవస్థే తెస్తే క్యాడర్ దెబ్బకోటింది గట్టిగ, వాలెంటీర్స్ కుడా వైసీపీని వదిలేశారు. కనీసం గంజినీళ్ళ విలువ ఓట్లు కూడా వెయ్యలేదు. చంద్రబాబు గారు ఏంచేస్తారో ఈపరిస్థితిలో!! మైనార్టీస్ కి అండగా ఉంటానికి NDA లో చేరకుండా ఉంటె, మైనార్టీస్ దెబ్బేసారు, అగ్రవర్ణాలు దెబ్బేసారు జగన్ కి. ఎలా బాబుగారు ఇదిచూసి వృధా శ్రమ అనుకుంటారా? SC లకి చేసాడు అని బీసీలు ఓట్లు వైయ్యలేదు, బీసీలకు, SC లకు మైనార్టీస్, ST లకికు చేసాడని అగ్రవర్ణాలు వాళ్ళు పోబే అన్నారు. బీదలకి చేస్తున్నాడు అని మధ్య తరగతి వాళ్ళు వైయ్యలేదు. SC,బీసీ,మైనార్టీస్,ST లు మాకే చేశాడా అందరికి చేసాడు కదా అని వేటీకరించి వీళ్ళు ఓటు వెయ్యలేదు జగన్ కి, చంద్రబాబు గారు ఏంచేస్తారో ? backlog టీచర్ పోస్టులు బర్తిసేస్తే కొత్తవాళ్లు కూడా మొఖం చాటేశారు జగన్ కి వైసీపీకి, బాబుగారు ఇదిచూసి మళ్లి పోస్టులు తీయిస్తారా? వృధా శ్రమ అనుకుంటారా? ఏమో? ఇంటి ఫ్యామిలి డాక్టర్ ని పంపిస్తే డాక్టర్లు కోపగించుకొని వాళ్ళు ఓటు వైయ్యల, ప్రజలు జల్లకొట్టారు దిమ్మతిరిగేట్టు!! ఏంటో? చంద్రబాబు గారు ఏంచేస్తారో ఈపరిస్థితిలో!! జిల్లాకొక‌‌టి కట్టిన మెడికల్‌ కాలేజ్, ఉద్దానం కిడ్నీ సెంటర్, నాడు-నేడు స్కూళ్ళు గ్రామ ఆరోగ్యకేంద్రాలు , సచివాయాలు, రైతు భరోసా కేంద్రాలు సగం కట్టిన పోర్టులు, విశాఖలో ఇన్ఫోసిస్ etc ... ఇవన్నీ డెవలప్మెంట్ కాదు అని కనీసం పాస్ మార్కులు కూడా వెయ్యలేదు వైసీపీకి అంటే. బాబుగారు ఇవన్నీ చూసి కన్ఫ్యూషన్ లో ఏమిచేస్తారో పాపం. బాబు గారు, జగన్ గారు, మోడీగారు, కెసిఆర్ గారు నాకు నచ్చిన వాళ్ళు, ప్రభుత్వాలు మారటం మంచిదే కానీ జగన్ గారిని తిట్టి, గెంటి, అవమానించి నట్టు గాఉన్నాయి రిజల్ట్స్!! ఇదిచూసి బాబుగారు ఉత్సాహంగా పనిచేస్తారా? లేక మనకెందుకులే ఏమిచేసినా చివర్లో రిజల్ట్స్ చెప్పలేంకదాఅని, రాజకీయం చేద్దాంలే మనకి కాపు కులం ఉందిగా అని 2014 లాగ చేసిన పర్లేదు అని క్యాడర్ కి సపోర్ట్ చేస్తారా?
@pranavraghavphy2471
@pranavraghavphy2471 2 ай бұрын
Correct 💯
@kranthiraj667
@kranthiraj667 2 ай бұрын
SC, ST, BC లో జగన్ కి వోట్ వేయని వాళ్లు 30% 1. Govt employee/retired pensioners 2. Illiterate/unemployee youth (Pawan fans) 3. Men who consume alcohol Plus complete kamma + Kaapu + 60% reddy ఈ వర్గాలు జగన్ కి ఎందుకు దూరం అయ్యారో main reasons చూద్దాం -govt employees & retired employees: salary 1 st కి రాలేదు. salary వచ్చేవరకు అందరికీ బకాయిలు పెట్టాల్సి రావడం employees నీ negative చేసింది. mlc ఎన్నికల్లో negative results ఇస్తే మా votebank వేరే ఉందని అహంకారం చూపారు * sc, st,bc లో యూత్ fans wars చేసుకునే వారు పవన్ కళ్యాణ్ కి influence అయినా వారు ఎక్కువ * ఎస్సీ ఎస్టీ బీసీ లో మగవారు ఎక్కువ శాతం మద్యం అలవాటు ఉన్నవారు ఉన్నారు. rates పెంచడం , నాణ్యమైన మద్యం దొరకకపోవడం. -kamma: జగన్ govt కమ్మ వారికి complete anti అని openగా బాగా వెళ్ళిపోయింది . లక్షలు పెట్టుకుని వేరే దేశాల్లో నుంచి వచ్చి మరి tdp కి పని చేశారు కమ్మ వారు * కాపు: 14 yrs గా రాజకీయాల్లో పోరాడుతున్న పవన్ కళ్యాణ్ ని CM , ministers , సామాన్య కార్యకర్తల వరకు నీచం గా మాట్లాడుతుంటే తట్టుకోలేక పోయారు . అందరూ ఈ సారి పవన్ కళ్యాణ్ కి support చేయాలి అని decide అయిపోయారు. * రెడ్డి: జగన్ నా ఎస్సీ , నా ఎస్టీ , నా బీసీ అంటే reddy అందరూ anti అయ్యారు. నెల్లూరు లో రెడ్లు అందరూ తిరగబడితే వాళ్లని ప్రసన్నం చేసుకోవడానికి ఏమీ చేయలేదు . ఇక మిగతా ప్రాంతాల రెడ్లు కూడా వదిలేశారు * ⁠social enginnering చేసి bc లకు పదవులు ఇచ్చిన ఆ నాయకులు వారి వర్గాలని vote వేయించలేక పోయారు . అది mlc election అప్పుడే తెలిసింది. ఇచ్చిన bc పదవుల్లో powerలేకపోయడం * ⁠bjp కూటమి లో కలవడం తో brahmins vyasyas కూడా అటు వైపు vote వేశారు * ⁠muslims: traditional గా tdp supporters అయినా muslims ఈ సారి tdp వైపు వెళ్లడం. * ⁠volunteer వ్యవస్థ వలన కార్యకర్తల ప్రాధ్యానత తగ్గిపోవడం తో electioneering లో వెనుకబడటం. ఎవరు election కి పని చేయకపోవడం . * ⁠social media, ivrs calls ద్వారా కూటమిచేసిన negative ప్రచారాన్ని ప్రచారాన్ని తిప్పి కొట్టాక పోవడం * ⁠face of govt గా ఉన్న సజ్జల అంటే mla దగ్గర నుంచి సామాన్య క్యాడర్ వరకు నచ్చక పోవడం . jagan ఎప్పడు pressmeet పెట్టి ప్రజల్లో కనిపించక పోవడం . నేను ఇది చేస్తున్నాను అని ప్రచారం తన సొంత మాటల్లో చెప్పక పోవడం . రాష్ట్రం లో పెద్దపెద్ద విషయాలు జరుగుతున్న (cbn ఏడుపు, తల్లి చెల్లి ఎడబాటు etc) జగన్ ఎప్పడు బయటికి వచ్చి issues clear చేయకపోవడం * ⁠చాలా కంపెనీలు వచ్చినప్పటికీ కూడా ఆ శాఖ మంత్రి ఎప్పడు దాని గురించి మాట్లాడక పోవడం. ఏ మంత్రి తన శాఖ గురించి ఎప్పడు మాట్లాడాక పోవడం minus. ఇన్ని వర్గాల్లో ఇంత వ్యతిరేకత ఉన్న Jagan కోవిడ్ టైం లో చేసిన మంచి, లంచాలు లేని సచివాలయం వ్యవస్థ , polavaram చాలా వరకు కట్టడం, జిల్లాకొక‌‌టి కట్టిన మెడికల్‌ కాలేజ్, ఉద్దానం కిడ్నీ సెంటర్, నాడు-నేడు స్కూళ్ళు గ్రామ ఆరోగ్యకేంద్రాలు ,, రైతు భరోసా కేంద్రాలు సగం కట్టిన పోర్టులు, విశాఖలో ఇన్ఫోసిస్ etc ... అట్టడుగు వర్గాలకు మంచి చేయాలి అనే తాపత్రమే ఆ 40% vote share నీ అయిన తీసుకు వచ్చింది .
@srilekha.t4300
@srilekha.t4300 2 ай бұрын
Excellent speech by sri JD Lakshmi Narayana gaaru 🙏
@vijayasakhumalla2300
@vijayasakhumalla2300 2 ай бұрын
సార్ మీరు అంటే మాకు చాలా ఇష్టం మీరు కూటమిలో ఒక సలహాదారుడుగా ఉండండి మాకు చాలా చాలా మంచి విషయాలు చెప్తారు అలాగే ఆ గవర్నమెంట్ కూడా మంచి సలహాదారుడుగా ఉండి ఆ గవర్నమెంట్ కి మంచి సలహాలు ఇవ్వండి మీరు ఇలా ఖాళీగా ఉండకూడదు కానీ ప్రజలకు ఉపయోగపడేలాగా వాళ్లకు సలహాదారుడుగా ఉండండి దయచేసి
@srisri90
@srisri90 2 ай бұрын
పార్టీ లో వుంటే ఈ పాటికి మంత్రి అయ్యేవారు.. రాష్ట్రానికి చాలా ఉపయోగ పడేవారు. ఇప్పుడు కేవలం ఇంటర్వ్యూస్ కి పరిమితమయ్యారు. ఒకసారి కళ్యాణ్ గారితో మాట్లాడి govt lo జాయిన్ అవ్వండి. మీ సేవలు మాకు అవసరం
@nagasulochana-rm1bl
@nagasulochana-rm1bl 2 ай бұрын
🙏🙏🙏 నేను డబ్బుకి అమ్ముడుపోకుండా ఓటు వేసా. అదే నా గర్వం. చాలా మంది అన్నారు నువ్వు తీసుకున్న తీసుకోకపోయినా నువ్వు తీసుకున్నట్టు టిక్ పెట్టేసుకుంటారు వాళ్ళు తీసుకుంటారు అని. అది వాళ్ళ విజ్ఞత కే వదిలేసా. ఏది ఏమైనా................ EVM లో మోసం జరిగింది.
@lakkuharalaxmi6512
@lakkuharalaxmi6512 2 ай бұрын
Tappuchesau anna nivu tinkupote akalitho unnavadiki pettochuga vallu panche dabbu manadaga nenutisukunna kani adi atyavasaramlo unnavallaki echanu anna
@amigoharsha69o69
@amigoharsha69o69 2 ай бұрын
నేను కూడా...ఓటుకి డబ్బు తీసుకోకుండా వేసా...
@pillalamanmadharao8103
@pillalamanmadharao8103 2 ай бұрын
Evm lu mosamu jarigindi
@jagadeeswari5678
@jagadeeswari5678 2 ай бұрын
Evm lo ami mosam jarigindi Telme please
@SrinivasuluGundabathini
@SrinivasuluGundabathini 2 ай бұрын
Aadaralu Lev evm lo mosam ki
@chantbabupalli1772
@chantbabupalli1772 2 ай бұрын
సార్ జగన్ గారు 60సీట్లు వచ్చినప్పుడే ఆయన అసెంబ్లీ కి వెళ్ళలేదు. ఇప్పుడు 10మందితో వెళ్ళతాడా?
@kishorewithyou8829
@kishorewithyou8829 2 ай бұрын
Veltadu .vellali .vere Dari ledu
@yuvasiri
@yuvasiri 2 ай бұрын
jaganasurdu ...chaala జాగ్రత్త
@SrinivasuluGundabathini
@SrinivasuluGundabathini 2 ай бұрын
Velladu
@vijayasakhumalla2300
@vijayasakhumalla2300 2 ай бұрын
వెళ్లడు వాడికి అహంకారం ఎక్కువ
@jesuswithusemmanuel8055
@jesuswithusemmanuel8055 2 ай бұрын
L
@ravikumar1243
@ravikumar1243 2 ай бұрын
If possible, CBN garu should bring JD Laxmi Narayana garu and also Jaya Prakash Narayana garu as Advisories for the Government.
@PotalacheruvuSrinivasaRa-hf2zd
@PotalacheruvuSrinivasaRa-hf2zd 2 ай бұрын
Yes Nirupama garu you explained well and very interesting and thank you so much madam
@penchalaiahmarugondla2021
@penchalaiahmarugondla2021 2 ай бұрын
సార్ మీకు ధన్యవాదములు మీ ఉపన్యాసం ద్వారా ప్రజల చైతన్యం చేస్తున్నారు
@josephjeevanandkommuguri
@josephjeevanandkommuguri 2 ай бұрын
IAS IPS IRS లో AC room కబుర్లు
@kumarisamineni2959
@kumarisamineni2959 2 ай бұрын
Jai Bharath Chi. Lakshminarayana. Your honesty, commitment, vision, values, constructive criticism and advices for the people of Andhra Pradesh and Bharath are commendable! May the Almighty reward you with a leadership position in Future of India. Blessings for your successful efforts and endeavors!
@tirumalaeventsarchestraong9646
@tirumalaeventsarchestraong9646 2 ай бұрын
టిడిపి వైసిపి మీద మంచి విశ్లేషణ చేశారు సార్ ఈవీఎంల మీద అపోలో ప్రజలకు చాలామందికి చాలా మందికి అపోహ ఉంది ఈవీఎంలు ట్యాంపరింగ్ అయింది అనేది దీని మీద కూడా మంచి ఎవరిని ఇస్తారా ఆశిస్తూ థాంక్యూ సార్
@muralikrishna5534
@muralikrishna5534 2 ай бұрын
ఇక్కడ ఉన్న coments పెట్టిన వారందరు ఎంతో విజ్ఞలు, సంస్కారం ఉన్న వారీగా అర్ధం చేసుకోవచ్చు. గెలిస్తే ఈవీఎం లు బాగున్నాయి, ఓడితే టాంపరింగ్ జరిగినట్లు చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఎంతగా వొచ్చిందో మీ విశ్లేషణ ద్వారా అర్ధం చేసుకోవచ్చు 👏👏👏
@ramamurthypattipati7610
@ramamurthypattipati7610 2 ай бұрын
As per the latest Supreme Court Judgment, on the application of the defeated candidate, who is in 2nd or in 3rd place, the CEC has to get checked the EVMs & VVPATs in the presence of Engineers, at the costs of the applicant! Hence, there is a channel for dispersing of doubts about tampering of EVMs!
@muralikrishna5534
@muralikrishna5534 2 ай бұрын
@@ramamurthypattipati7610 Let's check fearlessly. Who said no. What I am saying is that all those who lost in ycp are people who have suffered public anger with their words. They spent 5 years cursing Chandrababu, Lokesh and Pawan after leaving the administration. How can such people get votes? The reason for the defeat of YCP is within Jagan's rule
@bindu2117
@bindu2117 2 ай бұрын
Very well explained sir... Experience n good intention, very well expressed. Praying for the best to AP
@himagiriparasingi8142
@himagiriparasingi8142 2 ай бұрын
మీ విశ్లేషణ అద్బుతంగా వుంది సార్...
@kranthiraj667
@kranthiraj667 2 ай бұрын
SC, ST, BC లో జగన్ కి వోట్ వేయని వాళ్లు 30% 1. Govt employee/retired pensioners 2. Illiterate/unemployee youth (Pawan fans) 3. Men who consume alcohol Plus complete kamma + Kaapu + 60% reddy ఈ వర్గాలు జగన్ కి ఎందుకు దూరం అయ్యారో main reasons చూద్దాం -govt employees & retired employees: salary 1 st కి రాలేదు. salary వచ్చేవరకు అందరికీ బకాయిలు పెట్టాల్సి రావడం employees నీ negative చేసింది. mlc ఎన్నికల్లో negative results ఇస్తే మా votebank వేరే ఉందని అహంకారం చూపారు * sc, st,bc లో యూత్ fans wars చేసుకునే వారు పవన్ కళ్యాణ్ కి influence అయినా వారు ఎక్కువ * ఎస్సీ ఎస్టీ బీసీ లో మగవారు ఎక్కువ శాతం మద్యం అలవాటు ఉన్నవారు ఉన్నారు. rates పెంచడం , నాణ్యమైన మద్యం దొరకకపోవడం. -kamma: జగన్ govt కమ్మ వారికి complete anti అని openగా బాగా వెళ్ళిపోయింది . లక్షలు పెట్టుకుని వేరే దేశాల్లో నుంచి వచ్చి మరి tdp కి పని చేశారు కమ్మ వారు * కాపు: 14 yrs గా రాజకీయాల్లో పోరాడుతున్న పవన్ కళ్యాణ్ ని CM , ministers , సామాన్య కార్యకర్తల వరకు నీచం గా మాట్లాడుతుంటే తట్టుకోలేక పోయారు . అందరూ ఈ సారి పవన్ కళ్యాణ్ కి support చేయాలి అని decide అయిపోయారు. * రెడ్డి: జగన్ నా ఎస్సీ , నా ఎస్టీ , నా బీసీ అంటే reddy అందరూ anti అయ్యారు. నెల్లూరు లో రెడ్లు అందరూ తిరగబడితే వాళ్లని ప్రసన్నం చేసుకోవడానికి ఏమీ చేయలేదు . ఇక మిగతా ప్రాంతాల రెడ్లు కూడా వదిలేశారు * ⁠social enginnering చేసి bc లకు పదవులు ఇచ్చిన ఆ నాయకులు వారి వర్గాలని vote వేయించలేక పోయారు . అది mlc election అప్పుడే తెలిసింది. ఇచ్చిన bc పదవుల్లో powerలేకపోయడం * ⁠bjp కూటమి లో కలవడం తో brahmins vyasyas కూడా అటు వైపు vote వేశారు * ⁠muslims: traditional గా tdp supporters అయినా muslims ఈ సారి tdp వైపు వెళ్లడం. * ⁠volunteer వ్యవస్థ వలన కార్యకర్తల ప్రాధ్యానత తగ్గిపోవడం తో electioneering లో వెనుకబడటం. ఎవరు election కి పని చేయకపోవడం . * ⁠social media, ivrs calls ద్వారా కూటమిచేసిన negative ప్రచారాన్ని ప్రచారాన్ని తిప్పి కొట్టాక పోవడం * ⁠face of govt గా ఉన్న సజ్జల అంటే mla దగ్గర నుంచి సామాన్య క్యాడర్ వరకు నచ్చక పోవడం . jagan ఎప్పడు pressmeet పెట్టి ప్రజల్లో కనిపించక పోవడం . నేను ఇది చేస్తున్నాను అని ప్రచారం తన సొంత మాటల్లో చెప్పక పోవడం . రాష్ట్రం లో పెద్దపెద్ద విషయాలు జరుగుతున్న (cbn ఏడుపు, తల్లి చెల్లి ఎడబాటు etc) జగన్ ఎప్పడు బయటికి వచ్చి issues clear చేయకపోవడం * ⁠చాలా కంపెనీలు వచ్చినప్పటికీ కూడా ఆ శాఖ మంత్రి ఎప్పడు దాని గురించి మాట్లాడక పోవడం. ఏ మంత్రి తన శాఖ గురించి ఎప్పడు మాట్లాడాక పోవడం minus. ఇన్ని వర్గాల్లో ఇంత వ్యతిరేకత ఉన్న Jagan కోవిడ్ టైం లో చేసిన మంచి, లంచాలు లేని సచివాలయం వ్యవస్థ , polavaram చాలా వరకు కట్టడం, జిల్లాకొక‌‌టి కట్టిన మెడికల్‌ కాలేజ్, ఉద్దానం కిడ్నీ సెంటర్, నాడు-నేడు స్కూళ్ళు గ్రామ ఆరోగ్యకేంద్రాలు ,, రైతు భరోసా కేంద్రాలు సగం కట్టిన పోర్టులు, విశాఖలో ఇన్ఫోసిస్ etc ... అట్టడుగు వర్గాలకు మంచి చేయాలి అనే తాపత్రమే ఆ 40% vote share నీ అయిన తీసుకు వచ్చింది .
@nrsubbaraonekkanti1751
@nrsubbaraonekkanti1751 2 ай бұрын
Excellent speech by Shri JD Lakshmi Narayana garu for Andhra pradesh Development and future of Andhrav People.
@ramaKrishna-qq3zh
@ramaKrishna-qq3zh 2 ай бұрын
మీలాంటి బ్యూరో కార్డ్స్ మేధావులు ఉన్నవారిలో మంచివారితో చేరి రాష్ట్రానికి ప్రజలకి మంచి జరిగేలా చూడాలి గాని చేతులు కట్టుకుని పక్కన కూర్చుని మమ్మల్ని ఎవరు గుర్తించలేదు ఆదరించలేదు అని తప్పించుకోవడం ఎంతవరకు కరెక్ట్ సార్
@ChunduriMeenakshi
@ChunduriMeenakshi 2 ай бұрын
Great Leader
@resapuhemanthreddy264
@resapuhemanthreddy264 2 ай бұрын
Excellent information and nice speech JD Lakshmi Narayana garu sir 🙏🙏🙏🇮🇳💐
@nsujatha2148
@nsujatha2148 2 ай бұрын
All are good suggestions & well said JD sir
@sitamahalakshmikatravulapa708
@sitamahalakshmikatravulapa708 2 ай бұрын
ఎంతచక్కనివిశ్లేషణసార్ వందశాతంనిజం
@lokesh__bhai__yt1127
@lokesh__bhai__yt1127 2 ай бұрын
Nice words to people, Good message Thank you Sir
@jallipallisowbhagyalakshmi2229
@jallipallisowbhagyalakshmi2229 2 ай бұрын
👌👌చాలా చక్కగా చెప్పారు అండి.
@JaganVundela-gc9ur
@JaganVundela-gc9ur 2 ай бұрын
YS jagan was not there in Assembly on the day when Vomsi made comments. The reason why Vomsi made is that Lokesh did bad comments and circulated bad on Vomsi family .
@anuradha-jq1cl
@anuradha-jq1cl 2 ай бұрын
Great spirit sir. We are with you always.
@rajaraogontumukkala9224
@rajaraogontumukkala9224 2 ай бұрын
Excellent Speech by Lakshmi Narayana garu. Thank you🙏🙏🙏
@usharanigurram5836
@usharanigurram5836 2 ай бұрын
Clear n well explained what u said is 100%correct sir
@Mandata-ke9qr
@Mandata-ke9qr 2 ай бұрын
నిజమే సార్ చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కార్యక్రమం పెట్టినందుకు ఆయన కి వ్యతిరేకంగా ఓటు వేసారు ఎంప్లాయిస్, ఇప్పుడు వైసీపీ ఆ పీయస్ మీద ఇచ్చిన హామీ తీర్చలేదని ఈయనకు వ్యతిరేకంగా ఓటు వేసారు.ఇకనైనా ప్రభుత్వాలు 38సంవత్సరాలకే రిటైర్మెంట్ ప్రకటించడం మిగిలిన 20సంవత్సరాలు కాంట్రాక్టు లేబర్ చేయడం.ఎంప్లయి చనిపోతే పెంక్షన్ 80%ఇవ్వడంతప్ప కుటుంబానికి వుద్యోగం ఇవ్వక్కర్లేదు.ఇకనైనా వుద్యోగుల విషయం ప్రభుత్వాలు ఈటైపు నిర్ణయాలు తీసుకోవాలి
@vijayakuruvada5180
@vijayakuruvada5180 2 ай бұрын
Well said sir. 100% correct. Baga chepparu👌
@osarma
@osarma 2 ай бұрын
అయ్యా! మీరు మంచి సూచనలు, సలహాలు ఇచ్చి యున్నారు. అందుకు మీకు నాహృదయ పూర్వక ధన్యవాదములు, చాలామంచివిశ్లేషణ
@sajibhaskar969
@sajibhaskar969 2 ай бұрын
How explicably true Mr.JD Sir,at his comments, We salute u sir for your excellent analysis
@tanuteena9401
@tanuteena9401 2 ай бұрын
Carect gaa chepperu sir meeru, Jai Jaganannaa🙏
@mohanmathsacademy5356
@mohanmathsacademy5356 2 ай бұрын
చంద్రబాబుని కేసులు విషయంలో అరెస్టు చేయడం లో తప్పేం ఉందండి. కరెక్టే కదా
@satyanarayanaraopeddiraju9549
@satyanarayanaraopeddiraju9549 2 ай бұрын
తప్పు చేసుంటే అరెస్టు చేయవచ్చు. కానీ, తప్పడు కేసులు పెట్టడం కాదు. దటీజ్ ద డిఫరెన్స్
@APR0221
@APR0221 2 ай бұрын
@@satyanarayanaraopeddiraju9549cbn nesamgane chesadu scam’s
@jayalakshmi3182
@jayalakshmi3182 2 ай бұрын
Tappulu cheste arrest cheyyali ante..mari murders chesina vaadiki em cheyyali
@drrvoice1975
@drrvoice1975 2 ай бұрын
చాలా మంచిగా చెప్పారు, good
@Vijaya-v6c
@Vijaya-v6c 2 ай бұрын
Very nice important advice... thank you J D garu
@krishnamrajunadimpalli4420
@krishnamrajunadimpalli4420 2 ай бұрын
JD లక్ష్మీనారాయణ గారు, J P గారు లాంటి వారిని చట్ట సభల కి పంపితే దేశం, రాష్ట్రం, బాగుపడతాయి. కానీ అటువంటి మేధావులను, అనుభవజ్ఞుల సేవలని మనం గుర్తించక పోవడం మన దురదృష్టం.
@svyt99
@svyt99 2 ай бұрын
Very humle speech. We need leaders like you.
@c.venkateswarasarma6750
@c.venkateswarasarma6750 2 ай бұрын
Definitely ... U r correct
@venkateswarlubokka2278
@venkateswarlubokka2278 2 ай бұрын
Exllent sir... రాష్ట్ర భక్తి నాకు కద్దని వట్టి మాటలు పాలకులు ఇంక చెప్పకూడదు. వెంటనే ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తే పాలకుల ముఖ్యంగా చంద్రబాబు గారు చరిత్రలో మిగిలిపోతారు. లేదా తమ సౌఖ్యం తమ భాగ్యం చూసుకునే వాడుగా చరిత్ర హీనంగా మిగులుతాడు. జగన్ చంద్రబాబు ఇరువురు బిజెపికి బానిసలని చరిత్రలో డును వాడ పడతా. రాష్ట్రంలో చదువుకున్న యువత శివశక్తి కదలాలి. దానికి రాష్ట్రపతి దేశభక్తి కలిగిన బ్యూరోక్రాట్స్ ఎవరైనా ఉంటే లక్ష్మీనారాయణ సార్ వలె కదలాలి. వామపక్షాలు, అభ్యుదయ కాముకులు, ప్రజాస్వామిక వాదులు, అన్ని రకాల బేషజాలు వదిలి కార్యరంగంలోకి దిగాలి, పవన్ కళ్యాణ్ గారు జూలు వితల్ చాలి, కాంగ్రెస్తో సహాఅందరూ కలిసి లెండో, రారండోయ్ అంటూ ముందుకు సాగాలి ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధిని సాధించుకోవాలి. రాజకీయాల్లో అరాచక సంస్కృతిని పూర్తిగా తుడిచి వేయాలి, వ్యక్తిగత దూషణలు దుర్మార్గపు పదజాలాలు వీటి వల్ల స్పందన పెరగటమే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఉండవు. దుర్మార్గపు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి ప్రత్యేక హోదా సాధించుకో పోతే శాశ్వతంగా రాష్ట్రం చాలా కోల్పోతుంది అందరూ సమిష్టిగా కదలాలి. లక్ష్మీ నారాయణ సార్ గారు మీ వంతు కృషికి కార్యాచరణ రూపొందించండి. మీతో మేమంతా కలిసి వస్తాం.
@bangaruthalliofficial1187
@bangaruthalliofficial1187 2 ай бұрын
Correct ga chepparu andi meru
@raghavvendra
@raghavvendra 2 ай бұрын
ఓటింగ్ జరిగే సమయం లో పోలింగ్ బూత్ లో ఒక MLA voter pai చెయ్యి చేసుకోవడం తిరిగి ఓటర్ MLA చెయ్యి చేసుకోవడం...ఒక పెద్ద తప్పు..
@kampaanthony344
@kampaanthony344 2 ай бұрын
A recent but very matured politician. May God bring up such persons in our politics in our country .Excellent analysis n advices
@nagarajkaranam8868
@nagarajkaranam8868 2 ай бұрын
Correct sir మీరు చెప్పినవి ఎంతోమంది మనసులలో ఉన్న విషయాలు. రాజకీయాలలో పాల్గొనడానికి క్వాలిఫికేషన్ పెడితే బాగుంటుంది sir. ఎందుకంటే వీలు అసెంబ్లీ లో శాసనాలు చేయాల్సి ఉంటుంది. అసెంబ్లీ హుందాగా జరగాలి.భవి తరాలకు ఆదర్శంగా ఉండాలి
@keshavgowda4785
@keshavgowda4785 2 ай бұрын
God bless you Anna
@sandhyapeteti587
@sandhyapeteti587 2 ай бұрын
👌Correct ga chepparu sir
@nithinkumar2936
@nithinkumar2936 2 ай бұрын
Employees vishayam lo meeru cheppindi 100/100 💯 correct Sir
@madhusudanreddykudumula3484
@madhusudanreddykudumula3484 2 ай бұрын
చాలామంచివిశ్లేషణ మీరుప్రభుత్వసలహాదారుగాఉంటేతప్ప రాష్ట్రం బాగు పడదు సార్
@nirmalad1624
@nirmalad1624 2 ай бұрын
J D garu please use your experience to bring AP is number 1. Past you did good things in your service. I appreciate your service and stand .God bless you and your family.
@rajakn1960
@rajakn1960 2 ай бұрын
Well Brs ! Nice to see the great person & God bless him in the future...
@AnilKumar-om2qe
@AnilKumar-om2qe 2 ай бұрын
Good Information sir
@sankarbhavani7768
@sankarbhavani7768 2 ай бұрын
Very well said Sir
@prakashpenugonda5000
@prakashpenugonda5000 2 ай бұрын
సార్ చక్కగా చెప్పారు ప్రశాంతంగా చెప్పారు అన్ని సవ్యంగా ఉండాలని కోరుకున్నారు చాలా బాగా చెప్పారు సార్ నుండి నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలి
@lalithak.j.j2858
@lalithak.j.j2858 2 ай бұрын
Very good analysis sir.. super
@surapuvenkataramana840
@surapuvenkataramana840 2 ай бұрын
I like you sir. your talking is true words.
@vvsramamurthi827
@vvsramamurthi827 2 ай бұрын
Sir❤❤🎉🎉 మీకు తక్కువ ఓట్లు వచ్చిన సరే నిరుత్సా పడకుండా రాష్ట్రం అభివృద్ది కోసం ఎంత పరితపిస్తున్నారు అన్న విషయం మీ మంచి మనసుకు నా కృతజ్ఞతలు. ఓటర్లు యెక్క ఆలోచన లో డబ్బు తీసుకోకుండా ప్రజాస్వామ్యం గెలిచినప్పుడు మీరు అందరికంటే ఎక్కువ మెజార్టీ తో వస్తారు సార్. కలి కాలం వలన డబ్బుకు అధర్మానికి దాసోహం అవుతున్న ప్రజలు లో మార్పు రావాలి,అపుడు పాలనా యంత్రాంగం బావుంటుంది. Thank you sir ❤
@saratgunda7683
@saratgunda7683 2 ай бұрын
Sir, what you said is exactly correct.
@muralidharap9514
@muralidharap9514 2 ай бұрын
Good suggestions, thanx for your comments 👍
@peddannaseerpi1403
@peddannaseerpi1403 2 ай бұрын
గుడ్ స్పీచ్ sir
@sudhakarsagaram7523
@sudhakarsagaram7523 2 ай бұрын
Great transparency and contributing for the really highly motivated for the new leaders hands-off sir we are highly appreciated and this the right time to achive the needs of the state sir
@meesevacmg9070
@meesevacmg9070 2 ай бұрын
J D గారికి 🙏🙏🙏 మీలాంటి వారు ప్రభుత్వ సలహా దారుడుగా ఉంటే మంచిదే
@srisri90
@srisri90 2 ай бұрын
చచ్చిన పాము ఎక్కడ వున్నా ఒక్కటే. వాళ్ళ వున్న పోయిన ఒక్కటే
@krishnagambiraopet4144
@krishnagambiraopet4144 2 ай бұрын
Very good analysis 👌
@venkatapadmajasivakoti806
@venkatapadmajasivakoti806 2 ай бұрын
మంచి విశ్లేషణ చాలా బాగా చేశారు సార్ ఎప్పుడైనా మనిషిని అహంకారమే కాల్ రాస్తుంది నాయకులకు ఒక్కటి అర్థం అవ్వట్లేదు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తే ప్రజలు మళ్లీ మళ్లీ ఆ నాయకుడే కోరుకుంటారు
@rasheedahamedkhanpatan6008
@rasheedahamedkhanpatan6008 2 ай бұрын
ప్రభుత్వ సలహాదారు గా మీరు ఉండాలి సర్ అప్పుడు ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని.
@pasumarthirajesh8768
@pasumarthirajesh8768 2 ай бұрын
Very good analysis well explained sir
@nirmalad1624
@nirmalad1624 2 ай бұрын
You are correct sir instead of stoping leaders encourage the bad padajalam This padajalam is very bad What are we teaching to younger generations? About lands you explain very good. How come other people are not looking all these areas. We need leaders like you We need to bring all these things to public. You explain many many many issues out Thank you 🙏
@santoshdevarapalli1706
@santoshdevarapalli1706 2 ай бұрын
Sir miru 200 % genuine person
@kunjamsrinivas9307
@kunjamsrinivas9307 2 ай бұрын
Mee salahalu ,suchanalu tappakunda ivvali. Tq sir
@padmaparimi4635
@padmaparimi4635 2 ай бұрын
Chala baaga goppaga chepparu sir
@kadaliLaxminarayanaKadaliLaxmi
@kadaliLaxminarayanaKadaliLaxmi 2 ай бұрын
Excellent speech Sri JD Lakshmi narayana garu
@Lilly-cm4yv
@Lilly-cm4yv 2 ай бұрын
Laxmi narayana gaaru mee vislationa, mee abhiprayalu chaala baagundi
@divvalasireesha3761
@divvalasireesha3761 2 ай бұрын
Well said sir
@rajeshadabala9732
@rajeshadabala9732 2 ай бұрын
సార్ ఐదు సంవత్సరాల్లో మన రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరిగిందో ఏ మిస్టేక్ లు జరిగాయో ఇప్పటినుంచి ఈ ఐదు సంవత్సరాలు ఏ విధంగా పాలించాలని చెప్పారో మీకున్న మేధాశక్తికి నా పాదాభివందనాలు సార్
@KAIVARAMRAMAKOTAIAH
@KAIVARAMRAMAKOTAIAH 2 ай бұрын
A comprehensive analysis of the election result, besides valuable suggestions for alround development.
@mosyakailasam931
@mosyakailasam931 2 ай бұрын
Good analysis JD Garu
@DhanaraajKb
@DhanaraajKb 2 ай бұрын
చంద్రబాబు అరాచకాలకు జగన్కు చాలా తేడా వుండే... ఖచ్చితంగా వైసీపీ పేదల పార్టీనే...
@vanapallivanapalli2895
@vanapallivanapalli2895 2 ай бұрын
ఆ పేదలే ఒక వెయ్యి ఎక్కువ ఇస్తా అంటే, చంద్రబాబు కు అమ్ముడు పోయారు. చంద్రబాబు చాలా cunning .. అర్హులకే అని ఎక్కువ మందిని తీసేసి, వాళ్ళ తాలూకు వారికి ఇస్తాడు. దూల తీరుద్ది అమ్ముడు పోయిన వారికి
@sriranganaidu6222
@sriranganaidu6222 2 ай бұрын
Doctor Sudhakar laa murder lu, Driver Subramanyam laa door delivery lu, Babai murder, Chelli ni intlo nunchi genteyadam, Ilanti arachaka lu yenni chesado CBN
@vendanayakan1911
@vendanayakan1911 2 ай бұрын
Gorreluo party 😂
@vanapallivanapalli2895
@vanapallivanapalli2895 2 ай бұрын
కేవలం పేదల కోసం పాటు పడి , మధ్య తరగతి వాళ్ళ ఆగ్రహానికి గురయ్యాడు జగన్. కష్టపడి సంపాదించి , పన్నులు కడితే తమకు , రోడ్డు వేయకుండా, పేదలు , పేదలు అని వారింటికి మరీ వెళ్ళి మరీ డబ్బు పెంచితే పన్ను కట్టిన వాళ్ళకి మండదా. చంద్రబాబు cunning అయినా అందుకే గెలిపించారు. జగన్ అమాయకత్వమో , అరాచకమో ఏదైమైనా తన గొయ్యి తానే తవ్వు కున్నాడు
@kalivelakarunakark7682
@kalivelakarunakark7682 2 ай бұрын
మీ లాంటి స్వభావం అందరికి ఉండాలని కోరుకుంటున్నాను sir
@jlrksoft2enjoy
@jlrksoft2enjoy 2 ай бұрын
Your analysis is insightful and constructive. I believe your involvement in Janasena's party could have a significant impact, and I encourage you to reconsider your decision. Janasena would benefit greatly from the input of forward-thinking individuals like yourself. Let's focus on creating more job opportunities rather than relying on freebies. It's essential to establish sustainable income sources to support such initiatives. By fostering an environment conducive to the growth of new companies, we can not only create more job opportunities but also contribute additional tax revenue to the government.
@madanmohan5910
@madanmohan5910 2 ай бұрын
Good analasys 😇👏🏻
@himagiriparasingi8142
@himagiriparasingi8142 2 ай бұрын
ధన్యవాదాలు సార్.
@nageswararaosanku3375
@nageswararaosanku3375 2 ай бұрын
Sir ! చాలా బాగా విశ్లేషణ చేసేరు, మీరు చెప్పినట్లు గా చంద్రబాబు నాయుడు గారు ఆమలు చేస్తారు అని అనుకుంటున్నాను,అలా చేస్తే రాష్ట్రం తిరిగి పుంజు kuotunndi.🎉🙏💐🙏
@amarnathreddy7158
@amarnathreddy7158 2 ай бұрын
Excellent salahalu suchanalu
@7106surya
@7106surya 2 ай бұрын
Very perfect analysis by vvln sir, such persons should be in govt.. even by directly nominating
@ramasubramanyam4633
@ramasubramanyam4633 2 ай бұрын
మేడం నిరూపమా he is అన్ఫిట్ for పాలిటిక్స్ శ్రీ జేడీ sir మహా స్వార్థ పరుడు జేడీ గారు. హెల్పింగ్ నేచర్ లేని ips ఆఫీసర్. From ap..
@shaunteddy5518
@shaunteddy5518 2 ай бұрын
Yes brother meeru cheappinandi correct super six gurinchi bayataku matladadu
@thallamadhu2009
@thallamadhu2009 2 ай бұрын
Suman t.v.speech.very very nice.
@radharamana3863
@radharamana3863 2 ай бұрын
Chakkaga chepparu vandasatam correct ga chepparu🙏
@venkataramasubrahmanyamvav4964
@venkataramasubrahmanyamvav4964 2 ай бұрын
Sir Thank you very much sir..Genuine analysis sir.namaste
@johnwesley2715
@johnwesley2715 2 ай бұрын
A sound mind is in a sound body. J.D.Lakshmi Narayana sir is an extraordinary eminent personality having a good knowledge about anything, so he immediately responded to you Madam. Generally today's politicians, many of are coming from without proper education having more or less roudisim and settlement backgrounds. Having meager knowledge, so they can not react at once.
@kotamarajudhenuvakonda6799
@kotamarajudhenuvakonda6799 2 ай бұрын
Good analysis sir
@minecraftprobutserver4959
@minecraftprobutserver4959 2 ай бұрын
Good analysis sir really need AP development only welfare schemes will not solve ;problems.. Now it is good chance to PUT ON TABLE " SPECIAL STATUS"..
@valilovesteachingenglish6855
@valilovesteachingenglish6855 2 ай бұрын
Hats off to your analysis sir... I wish you were an MLA/Minister and take part in state ruling to maintain constructive growth in our state... Unfortunately you didn't attempt to compete in this election. I wish the new govt head CBN sir and Pavan sir appoint YOU as a prime advisor of the ruling party to give constructive suggestions for the growth and development of our great AP state... Idi jaragalani God ni gattiga prayer chestanu sir... And I wish all the political parties to think about FREE offers to the public before making promises. Country need growth not free services in all the areas and for all the sectors of the people. It is certainly needed in some areas. But not in all the areas and that too parties should consider the existing financial status of the state before making free promises. The ruling party should also consider it while executing those promises by using state fund. I hope all the AP people think about it and give their opinion on free offers for the growth of our state. Education rate as well as employment rate both should run side by side. Our political leaders, as JD sir has stated in this interview, should take state ruling as moral responsibility to consider the concerns of educated youth of AP. MAY God educate all the leaders, employees, common people, educated youth of ap to work sincerely for the growth of our great Andhra Pradesh...
@hemavathierumala4971
@hemavathierumala4971 2 ай бұрын
T q very much great sir ee vidio andaru chudali❤❤❤
@Johndayakar
@Johndayakar 2 ай бұрын
Chala baaga chepparu sir miru.
@kotamarajudhenuvakonda6799
@kotamarajudhenuvakonda6799 2 ай бұрын
Good analysis
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 46 МЛН
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 19 МЛН
Please Help Barry Choose His Real Son
00:23
Garri Creative
Рет қаралды 21 МЛН
КТО ЛЮБИТ ГРИБЫ?? #shorts
00:24
Паша Осадчий
Рет қаралды 1,3 МЛН
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 46 МЛН