Jeans Movie Songs | Poovullo Daagunna Video Song | TeluguOne

  Рет қаралды 7,437,828

TeluguOne

TeluguOne

Күн бұрын

Пікірлер: 1 100
@b.vnkateshlulvenkatesh5255
@b.vnkateshlulvenkatesh5255 2 жыл бұрын
ఇందులో ఏ ఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది సూపర్‌ ప్రపంచంలో ఉన్న ఏడు వింతలు ఈ చూపించడం జరుగుతుంది. కానీ ఈ పాట ఎనిమిదో వింత అనేది తెలుసుకున్న వాళ్ళు లైక్ చేయండి ప్లీజ్ 2022
@rudvika2023
@rudvika2023 4 жыл бұрын
పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం.. ఆ సీతాకోక చిలుక ఒళ్ళెంతో అతిశయం.. వేణువులో గాలి సంగీతాలే అతిశయం.. గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం.. అతిశయమే అచ్చెరువొందే నీవే నా అతిశయం.. ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం..ఓ పదహారు ప్రాయాన పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగా అతిశయం..(పువ్వుల్లో) ఏ వాసనలేని కొమ్మలపై సువాసన కలిగిన పూలున్నై.. పూలవాసనతిశయమే.. ఆ సంద్రం ఇచ్చిన మేఘంలో ఒక చిటికెడైనా ఉప్పుందా.. వాన నీరు అతిశయమే.. విద్యుత్తే లేకుండా వ్రేలాడే దీపాల్లా వెలిగేటి మిణుగురులతిశయమే.. తనువున ప్రాణం ఏ చోటనున్నదో ప్రాణం లోన ప్రేమ ఏ చోటనున్నదో ఆలోచిస్తే అతిశయమే.. ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనపుడు ముందున్న ప్రేమేగా అతిశయం..ఓ పదహారు ప్రాయాన పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగా అతిశయం..(పువ్వుల్లో) అల వెన్నెలంటి ఒక దీవి ఇరు కాళ్ళంట నడిచొచ్చే.. నీవే నా అతిశయమే.. జగమున అతిశయాలు ఏడైనా..ఓ.. మాట్లాడే పువ్వా ను ఎనిమిదవ అతిశయమే.. నింగి లాంటి నీ కళ్ళు,పాలుగారే చెక్కిళ్ళు.. తేనెలూరే అధరాలు అతిశయమే.. మగువ చేతి వేళ్ళు అతిశయమే.. మకుటాలంటి గోళ్ళు అతిశయమే.. కదిలే ఒంపులు అతిశయమే.. ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం..ఓ పదహారు ప్రాయాన పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగా అతిశయం..(పువ్వుల్లో)
@arunaavula1074
@arunaavula1074 4 жыл бұрын
❤️❤️❤️❤️❤️ miku chala opika andi ❤️❤️❤️❤️❤️
@alisaik5320
@alisaik5320 4 жыл бұрын
I like it😊😊😊
@mamidisaikumar5149
@mamidisaikumar5149 4 жыл бұрын
Nice ❤️
@devabathinisureshdevabathi1178
@devabathinisureshdevabathi1178 4 жыл бұрын
Super
@premrajpremraj6842
@premrajpremraj6842 4 жыл бұрын
Why you write song
@srisuryasai3511
@srisuryasai3511 2 жыл бұрын
ప్రపంచపు ఏడు వింతలను కవర్ చేసి అప్పట్లో ఈ పాట భారత సినీ ప్రపంచంలో ఒక వింతగా నిలిచింది.హ్యాట్సాప్ టు శంకర్ 🙏🙏🙏 ఎఆర్ రెహమాన్ మెలోడియస్ సంగీతం🎼🎼🎼🙏🙏🙏
@ramachandraboddepalli9739
@ramachandraboddepalli9739 4 жыл бұрын
ప్రకృతిలో వింతలు వింటూ మానవ వింతలు చూడటం. శంకర్ 👌👌
@santoshkumar-nm8lk
@santoshkumar-nm8lk 4 жыл бұрын
This song speciality Shoot in 7 wonders for single song Travelled 35000 km for this song Shanker sir ur awesome
@vivek5807
@vivek5807 3 жыл бұрын
Thyview aa?
@eshwarprasady
@eshwarprasady Жыл бұрын
thanks Santosh. I gave this idea to Shanker when we met for this song.
@suryavardhan7767
@suryavardhan7767 Жыл бұрын
@@eshwarprasady dengey puka
@Harikanth798
@Harikanth798 4 жыл бұрын
ప్రపంచం లోని వింతలు ఈ పాటలు లో వుంటే...పాటల ప్రపంచం లో ఈ పాటే ఓ వింత..
@srinivasp.v969
@srinivasp.v969 3 жыл бұрын
yaa
@deenammaegarapati5263
@deenammaegarapati5263 3 жыл бұрын
Only 6 brother Jesus Christ statue Brazil missing bro
@akepatinagaraju8564
@akepatinagaraju8564 3 жыл бұрын
Super
@zameerzameer6281
@zameerzameer6281 3 жыл бұрын
S
@kameshmaddi8226
@kameshmaddi8226 3 жыл бұрын
@@deenammaegarapati5263 yes bro
@venkatarr
@venkatarr 4 жыл бұрын
ఒక్కపాటలో 7 ప్రపంచ వింతలు చూపడం కేవలం శంకర్ కే చెల్లింది. ముక్కు మొహం తెలియని హీరో హీరోయిన్ లు 1999 లో. శంకర్ దర్శకత్వం, రెహమాన్ సంగీతం కలగలిసిన బ్లాక్ బస్టర్ జీన్స్. ఈ సినిమా కోసం గుంటూరు నాజ్ థియేటర్ కి కనీసం 10 సార్లు వెళ్ళి ఉంటా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అప్పుడు నేను. Memories lasts forever😍
@sureshchatriya1848
@sureshchatriya1848 3 ай бұрын
@@venkatarr inter pasayyava tammudu 🤩🤣❓
@SubhaniMohammad-w6r
@SubhaniMohammad-w6r 3 ай бұрын
Super బ్రో నువ్వు
@akhilm2160
@akhilm2160 4 жыл бұрын
Asalu a Time ki 7 Wonders Chupinchdam Antey Great #Shankar ki Yevaru Poti Raleru Great Work
@sriharihari2148
@sriharihari2148 3 жыл бұрын
#shankar
@sivaprasad8596
@sivaprasad8596 3 жыл бұрын
Yes exactly Shankar was the first person to do this magic ✨✨ of showing 7 wonders in song 👍💕👍 that too with Aishwarya what a superb combo man still 20 years same freshness 🪄🪄
@BarinikaPavitra
@BarinikaPavitra 5 ай бұрын
ఈ పాటలో ప్రపంచంలో ఏడు వింతలు ఒకేసారి చూపించటం గొప్ప ఐతే ఇలాంటి దర్శకులు మన భారతదేశంలో జన్మించడం మన గర్వకారణం. ఆలాగే శంకర్ గారు మరియు రహ్మాన్ గారు వాళ్ళు ఇద్దరు కు వాతాపివందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@munupatisarithasaritha9518
@munupatisarithasaritha9518 9 ай бұрын
2024lo vintunnara evaraina ❤❤❤
@umadevi8323
@umadevi8323 8 ай бұрын
Ya nenu vintunna 😊
@JayaramYadav-x1n
@JayaramYadav-x1n 7 ай бұрын
Naa anveshana is the main cause
@pavanonline6721
@pavanonline6721 6 ай бұрын
Just petta song
@SwathiRathod-x9d
@SwathiRathod-x9d 6 ай бұрын
Nenu vintuna
@srinivassri7895
@srinivassri7895 5 ай бұрын
I am favrate
@amritasrinivasan2929
@amritasrinivasan2929 5 жыл бұрын
In the first part of the song (that's shot in China) the female background singers sing something before the start of the main song. They were actually singing "Wo ai ni" which is "I love you" in Chinese. How many of you knew it?
@chandunovember1561
@chandunovember1561 4 жыл бұрын
Great observation
@muralikrishnap4337
@muralikrishnap4337 4 жыл бұрын
Awesome 👏
@chandunovember1561
@chandunovember1561 4 жыл бұрын
7 wonders r changed now
@amritasrinivasan2929
@amritasrinivasan2929 4 жыл бұрын
@@chandunovember1561 Yup. I know.
@chandunovember1561
@chandunovember1561 4 жыл бұрын
@@amritasrinivasan2929 hai brilliant
@CA_Shravani
@CA_Shravani 6 жыл бұрын
The song which covers all 7 wonders of the world. Great!!👏👏👏
@chandunovember1561
@chandunovember1561 4 жыл бұрын
Hai
@sriharihari2148
@sriharihari2148 3 жыл бұрын
#hari
@mahipalbonala2748
@mahipalbonala2748 3 жыл бұрын
nice observation
@kurribhaskar2369
@kurribhaskar2369 3 жыл бұрын
Tq Tq
@lohithreddy6629
@lohithreddy6629 2 жыл бұрын
No
@muppallavijay4331
@muppallavijay4331 5 жыл бұрын
Anyone watch this video still 2019 may
@tamminaleelarani777
@tamminaleelarani777 2 жыл бұрын
Aishwarya costumes are awesome Place ki తగ్గటే vesukunaru Ar rahman songs are 8th wonder
@k.supriyak.supriya134
@k.supriyak.supriya134 3 жыл бұрын
This song is very marvelous - seven wonders , their pair , and Aishwarya beauty 😍 completes the song 🎵 ❤
@mohanreddy3540
@mohanreddy3540 5 жыл бұрын
Omg AR Rahman sir 🙏 😘 2:30 - 2:46 music was took me here 😘😘 who is in 2k19?
@annapurnat3419
@annapurnat3419 2 жыл бұрын
Super, mind-blowing music sir.
@supriyathota8633
@supriyathota8633 2 жыл бұрын
Super tone
@Anjupatakha.
@Anjupatakha. 7 ай бұрын
You have good music taste bro..😊😊 I too love same bgm..❤❤
@srilathagandi8988
@srilathagandi8988 2 ай бұрын
Once again I came here from America ammayi serial episode 1 heroin intro bgm
@Alphamale11007
@Alphamale11007 Ай бұрын
ఇది నా all time favorite music
@pjsandhya153
@pjsandhya153 4 жыл бұрын
It is impossible to cover 7 countries in 6:29 min song but this film director is great
@RajKumar-fz8ti
@RajKumar-fz8ti 9 жыл бұрын
my one of the favorite movie #jeans i really enjoyed this song....
@rwrw2682
@rwrw2682 5 жыл бұрын
M
@Anu143YoutubeChannel
@Anu143YoutubeChannel 2 жыл бұрын
2022లో చూసేవారు ఒక లైక్ వేసుకోండి,👍👍👍👍👍మై ఫేవరెట్ సాంగ్ 👌👌👌👌👌💃💃💃💃💃💃💃
@supriyathota8633
@supriyathota8633 2 жыл бұрын
Me
@Maheshbabukommuri.
@Maheshbabukommuri. Жыл бұрын
Nenu
@bhaskarsuguri3909
@bhaskarsuguri3909 Жыл бұрын
S
@animashatharashi1105
@animashatharashi1105 10 ай бұрын
2023 also
@mahammadryz9500
@mahammadryz9500 9 ай бұрын
2024 also
@vydehigd96
@vydehigd96 3 жыл бұрын
Aishwarya is evergreen.. Prasanth was hearththrob at that time..I watched this movie like more than 100 times
@sravanthiyadav6303
@sravanthiyadav6303 4 жыл бұрын
Only song in the world which has been shoot in all 7 wonders of the world 8th wonder of the world being aishwarya rai
@orugantiramakrishna9224
@orugantiramakrishna9224 3 жыл бұрын
Middle song lo vachhe music ki naa mind blow avutundi.....! Wow a.r.you are great man...!
@saiamruthaworld5682
@saiamruthaworld5682 4 жыл бұрын
No words... To this song.. Sankar is ultimate in songs directions.. no doubt... Aish is awesome
@TheBillaranga
@TheBillaranga 7 жыл бұрын
Wonders of the world in one song and this song became wonderful
@AyubKhan-kj1yb
@AyubKhan-kj1yb 4 жыл бұрын
Yes it is
@AnwarHussain-qo5yk
@AnwarHussain-qo5yk 3 жыл бұрын
Prashant also 200% dedication for this movie .. my thanks for his contribution
@kiranbudupula4572
@kiranbudupula4572 7 ай бұрын
పాటల్లోనూ ఈ పాట ఎంతో అతిశయం ooo ఓ ప్రపంచంలో 7 వింతలు చూడాలి అనుకునేవారు ఈ పాట చూడండి కనిపిస్తాయి. అప్పట్లోనే శంకర్ గారు ప్రపంచం మొత్తం
@kumarkumar-qw2tk
@kumarkumar-qw2tk 2 жыл бұрын
7 wonders oka ettu, 8th wonder aishwarya roi oka ettu...what a beautiful composition rahaman sir...
@thanoj143
@thanoj143 3 ай бұрын
Vimanam yekkithe adhedo saadincham Ani cheppukone rojullo....world mottam tirigi oka song teeyadamante...hats off Shankar sir and pdoducer
@thecoolgang1969
@thecoolgang1969 4 жыл бұрын
They showed all 7 wonders and the song itself is an 8th wonder of world 🥰🥰🥰
@anilkumark1353
@anilkumark1353 2 жыл бұрын
This is a great idea shooting a song in 7 countries.
@jyothidharavath8680
@jyothidharavath8680 4 жыл бұрын
Aishwarya raii is ever beauty her costumes are fantastic in this song😍😘
@kravivarma1567
@kravivarma1567 3 жыл бұрын
Ee song ki pettina money tho ide hero tho oka 4 movies teyocchu....7 wonders ni oka paata tho Mana kallamundu vunchadu ..hattsoff sankar and a.r. rehman sir
@sureshchatriya1848
@sureshchatriya1848 6 ай бұрын
Look at India's greatness. 🇮🇳🇮🇳🇮🇳 One song - seven wonders. Those wonders were really shot, not like green screens of today. I wonder how expensive movie this is of that time. 👀😳
@swathis2023
@swathis2023 3 ай бұрын
That's Shankar sir for you.He'll always remain the pioneer of all the things great in Indian cinema.He made movies as advanced as 2024 in 90s itself.
@sureshchatriya1848
@sureshchatriya1848 3 ай бұрын
@@swathis2023 Isn't it silly of him that being such a pioneer, he remade Three Idiots in Tamil 🤩🤣😆❓ Was he thought he could make much better than Hirani ❓ I think movie fell flat. 😆😆😆
@kishorechsa
@kishorechsa Жыл бұрын
తనువున ప్రాణం ఏమూల ఉన్నదో ప్రాణం లోని ప్రేమ ఏమూల ఉన్నదో ఆలోచిస్తే అతిశయమే సూపర్ లిరిక్స్ 👌
@danielkota5139
@danielkota5139 4 ай бұрын
Jagamuna athi sayamulu yedena, O matlade puvva nuvvu enimidava athi syama ✍👏👏👌
@danielkota5139
@danielkota5139 4 ай бұрын
AR Rehaman Sir Infinite.......,👌👌
@nimmathotavarunkumar8713
@nimmathotavarunkumar8713 6 жыл бұрын
7 Wonders Of Song... Shankar Sir Direction Super....
@krishnaganesh8262
@krishnaganesh8262 3 жыл бұрын
Bro antha A.R Rahman magic 🪄
@krishnaganesh8262
@krishnaganesh8262 3 жыл бұрын
2:30 to 2:47 wonderful flute music
@ChethanA-jj3zd
@ChethanA-jj3zd Жыл бұрын
We can say "OLD IS GOLD" 🥰 With listening & with seeing this song bhai
@syamalareddy5780
@syamalareddy5780 5 жыл бұрын
Wonder full song, tnq for re entry for vinaya vidheya rama, I miss u so much
@satishmamidisetti3979
@satishmamidisetti3979 Ай бұрын
2024 lo October lo ee song ni vintunavaru avaru😊😊 like her
@vijaysai1758
@vijaysai1758 19 күн бұрын
Next year oct lo kuda vintam 😂
@546rajiv
@546rajiv 6 жыл бұрын
This is the magical music and song by ARR .....
@rajashekar3659
@rajashekar3659 3 жыл бұрын
పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం వేణువులో గాలి సంగీతాలే అతిశయం గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం అతిశయమే అచ్చరువొందె… నీవే నా అతిశయం ఆ గిరులు ఈ తరులు… ఏ ఝరులు లేనపుడు ముందున్న ప్రేమేగా అతిశయం, ఓ ఓ పదహారు ప్రాయాన పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగా అతిశయం, ఓ ఓ పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం వేణువులో గాలి సంగీతాలే అతిశయం గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం అతిశయమే అచ్చరువొందె నీవే నా అతిశయం తారారరరె తారారరరె… తారారరరె రా, ఓ ఓ తారారరరె తారారరరె… తారారరరె రా, ఓ ఓ ఏ వాసన లేని కొమ్మలపై సువాసన కలిగిన పూలున్నాయ్ పూల వాసనతిశయమే ఆ సంద్రం ఇచ్చిన మేఘంలో ఒక చిటికెడైనా ఉప్పుందా వాన నీరు అతిశయమే విద్యుత్తే లేకుండా వేలాడే దీపాల్లా… వెలిగేటి మినిగురులతిశయమే తనువున ప్రాణం ఏ చోటనున్నదో… ప్రాణంలోన ప్రేమ ఏ చోటనున్నదో ఆలోచిస్తే అతిశయమే ఆ గిరులు ఈ తరులు… ఏ ఝరులు లేనపుడు ముందున్న ప్రేమేగా అతిశయం, ఓ ఓ పదహారు ప్రాయాన పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగా అతిశయం, ఓ ఓ పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం వేణువులో గాలి సంగీతాలే అతిశయం గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం అతిశయమే అచ్చరువొందె నీవే నా అతిశయం అల వెన్నెలంటి ఒక దీవి ఇరు కాళ్ళంట నడిచొచ్చె నీవే నా అతిశయము జగమున అతిశయాలు ఏడేనా… ఓ మాట్లడే పువ్వా నువు ఎనిమిదవ అతిశయమూ నింగి లాంటి నీ కళ్ళూ పాలుగారే చెక్కిళ్ళు తేనెలూరు అధరాలు అతిశయమూ మగువా చేతి వేళ్ళు అతిశయమే… మకుటాల్లాంటి గోళ్ళు అతిశయమే కదిలే ఒంపులు అతిశయమే ఆ గిరులు ఈ తరులు… ఏ ఝరులు లేనపుడు ముందున్న ప్రేమేగా అతిశయం, ఓ ఓ పదహారు ప్రాయాన పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగా అతిశయం, ఓ ఓ పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం వేణువులో గాలి సంగీతాలే అతిశయం గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం అతిశయమే అచ్చరువొందె నీవే నా అతిశయం తారారరరె తారారరరె… తారారరరె రా, ఓ ఓ తారారరరె తారారరరె… తారారరరె రా, ఓ ఓ
@SureshKumar-fl6pd
@SureshKumar-fl6pd 6 жыл бұрын
Shankar movie songs are richness , gathered 7 wonders in one song 👌👌👌
@rameezraja5566
@rameezraja5566 Жыл бұрын
Yes
@sirigirisrinivas5340
@sirigirisrinivas5340 5 жыл бұрын
🧚💃💓Awesome mesmerizing such a beautiful song😍😘🤩
@ramsathraspalli5852
@ramsathraspalli5852 3 жыл бұрын
No words about alochisthe atisheyam...
@s.shahinsha6312
@s.shahinsha6312 2 жыл бұрын
ప్రపంచంలో ఉండే 7 వింతలు 8 వ వింత ఈ సాంగ్ 8 వా వింత రోబో పార్ట్ 1 లో కిలిబజారో లాస్ట్ సాంగ్🎉🎉
@akshucreations3254
@akshucreations3254 4 жыл бұрын
Hats off to shankar sir....... greatest director evr in indian film industry
@nishant86
@nishant86 3 жыл бұрын
Suddenly chinnappati rojulu gurtochi edpochindi.. thanks for the upload..🤗
@teluguvenkatesh9235
@teluguvenkatesh9235 3 жыл бұрын
E song lo andaru anukuntunnattu 7 wonders kaadu boss. ... Ishu to kalipi 8 wonders unnai ❤
@saichaitanya4735
@saichaitanya4735 Жыл бұрын
ARR - my ears are blessed!! I'm short of words, just KUDOS!!!!❤❤🙏🙏🙏
@geethugeethu8707
@geethugeethu8707 3 жыл бұрын
2021 lo choosevaallu like cheyandi
@vennelavennela480
@vennelavennela480 3 жыл бұрын
Ya
@shivaking908
@shivaking908 3 жыл бұрын
Iam 😊
@pawangod9194
@pawangod9194 7 жыл бұрын
Flute music awesome......05:28 I almost cried always..rahman salute.... Pride of nation
@priyaraaman
@priyaraaman 3 жыл бұрын
Aishwarya's dresses are the mostest అతిశయం (wonder) to me
@satishkasani5216
@satishkasani5216 2 жыл бұрын
2:30 to 2 :47 mind blowing music , A R REHMAN KI👏👏👏👏💐💐💐💐💐
@supriyathota8633
@supriyathota8633 2 жыл бұрын
Sss
@maha-bi5ey
@maha-bi5ey 10 ай бұрын
Yeah
@lekhyasatyavarapu8449
@lekhyasatyavarapu8449 6 жыл бұрын
speciality of this song is 7 wonders n music ..... fabulous 😘👌
@mymastersvoice3693
@mymastersvoice3693 7 жыл бұрын
superb song my favourite song
@MR-rv9xg9999
@MR-rv9xg9999 Жыл бұрын
jeevithanni adbhutham ani thelipe paata, jeevithaanni adhbuthangaa maarche paata, jeevitham maduram ani gurthu chese paata, e paata amaaram
@ashketchum6139
@ashketchum6139 4 жыл бұрын
All her dresses in the song are really awesome I just want all dresses except blue dress in Egypt and pink dress in Taj mahal
@laharigwownicendlvlyhrttch250
@laharigwownicendlvlyhrttch250 7 жыл бұрын
wow at a nice and wonder ful song all wonders are see here really soooo suprb
@Mahi_motovlogs_
@Mahi_motovlogs_ 9 ай бұрын
2024 lo e song vine vallu evarooo
@Mahi_motovlogs_
@Mahi_motovlogs_ 7 ай бұрын
@DharshiniDharshini-ry8un 🤗🤗
@maheshkrovvidi7156
@maheshkrovvidi7156 6 ай бұрын
Any song never beat this song
@b.aruna.channel6695
@b.aruna.channel6695 6 ай бұрын
Its me
@dr.sravanisravs
@dr.sravanisravs 4 ай бұрын
Me
@favoritesongsindiravani7377
@favoritesongsindiravani7377 3 ай бұрын
The one who have thinking will listen😂
@brajithabairi4035
@brajithabairi4035 Жыл бұрын
The ever green director Shanker garu A lot of effort for this movie time and travel But nowadays 2023 all VFX movies No natural all computer graphics Like cartoon series
@sravan967
@sravan967 4 жыл бұрын
2020 లో ఈ సాంగ్ చూసే వారు ఒక లైకేసుకోండి...
@thupakularagava1032
@thupakularagava1032 4 жыл бұрын
Yes
@jakkulamanikanta7112
@jakkulamanikanta7112 4 жыл бұрын
Me
@guntutejesh5603
@guntutejesh5603 4 жыл бұрын
Me
@sharanyanaidu8033
@sharanyanaidu8033 4 жыл бұрын
Yes
@sharanyanaidu8033
@sharanyanaidu8033 4 жыл бұрын
Yes
@umadevigiduthuri9312
@umadevigiduthuri9312 2 жыл бұрын
In this song 7 wonders of the world ,but 8th wonder one and only beautiful miss world Aiswarya rai bachchan
@arunaavula1074
@arunaavula1074 4 жыл бұрын
I love Prasanth forever ❤️💖💞💞💕💝💚 I love Aishwarya Rai forever ❤️💖💞💞💕💝💚 I like this movie very much ❤️💕💞💖😍😘😘😍 Prasant and Aishwarya Rai are two wonders of the world 😍❤️💕💞💖😍😘😘
@chandanachannel6526
@chandanachannel6526 5 жыл бұрын
7 wonders + ish 8th wonder Song is 9th wonder
@YugandhaReddy
@YugandhaReddy 7 ай бұрын
Shankar sir visualisation top level in 90's.....
@malothrevanthnaik9798
@malothrevanthnaik9798 9 ай бұрын
Appatlo 7 wonders ni audience ki 1rs ticket ki chupinchina Shankar sir👏
@vinod4777
@vinod4777 9 жыл бұрын
jeans movie songs favorite of all time..
@balasailajag3575
@balasailajag3575 4 жыл бұрын
Ee song lockdown lo chusina vallu oka like vesukondi
@naveen4331
@naveen4331 9 жыл бұрын
nice melody...
@keerthanachinni7153
@keerthanachinni7153 4 жыл бұрын
My fav forever nd never nd ever lov this song...😚😚😚😚😚😚😚😍😍😍😍puvvullo dagunna pallentho athishayam....✌✌
@saiamruthaworld5682
@saiamruthaworld5682 4 жыл бұрын
7wonders in one song.. Sankar greatness
@manojmahto4102
@manojmahto4102 Жыл бұрын
Shankar, AM Ratnam and Rahman eppudo wonders chesaru, 90s lone high budget movies thesaru
@chandrasekhar-gp8cf
@chandrasekhar-gp8cf Жыл бұрын
The way they portrait this song is wonderful because from one side they explaining the nature wonders in lyrics and from one side they showing man made wonders .... simply no words to express but they made it in this song ... Very very beautifully presented.
@Tirupathiutube
@Tirupathiutube Жыл бұрын
Exactly, this is what called creativity a director can make a song to justify
@hanokyerricherlahaonkyerri6737
@hanokyerricherlahaonkyerri6737 4 жыл бұрын
This is my favorite song 🎶🎶🎶🎶🎶
@ganesana555
@ganesana555 4 жыл бұрын
Most Expensive Song of that time. It costs huge money to shoot this song in world's different locations..
@babluff-yn1so
@babluff-yn1so 7 ай бұрын
మంచిగా రాశారు ఇద్దరు సాంగ్ నీ
@pavanmr6108
@pavanmr6108 4 жыл бұрын
See the Grace in the beauty of Aishwarya
@saisharanya3818
@saisharanya3818 3 жыл бұрын
2021 lo vini valu like vesukondi 😍😍😍
@prashanthvunnam6243
@prashanthvunnam6243 6 жыл бұрын
Flute music really awesome
@sushanthmusirigalla2134
@sushanthmusirigalla2134 7 жыл бұрын
really sprb hrt touching wonder ful song lyrics soooooo sprrrrr ya dis is my fvrt sng
@rajuujuu8941
@rajuujuu8941 7 жыл бұрын
Wonderful song by A.R.rahmon,I love this song
@pallavimasraj5511
@pallavimasraj5511 5 жыл бұрын
Hii
@g.v6071
@g.v6071 5 жыл бұрын
ar.Rahman nailed with his music.....no song can beat this in my view
@konijeti5
@konijeti5 5 жыл бұрын
it was my 14th year of age ...9th standard....i was like still to day
@funamazingvideos3387
@funamazingvideos3387 3 жыл бұрын
Anyone in 2021?🙋 this song which covers all the 7 wonders of the world that is the speciality of this song ❤️🙏👍
@jyothikorivi1525
@jyothikorivi1525 19 күн бұрын
This song have after earth ends 👌👌😢😢 never get old really Really Marvelous Beautiful goosbumps ❤❤
@komallaxshman8395
@komallaxshman8395 5 жыл бұрын
At that time Prashanth and aaishwarya Rai were most beautiful couple I mean no other Jodi can't match their cuteness
@ksivaram4682
@ksivaram4682 3 жыл бұрын
❤️ Lyrics Extraordinary 💯 true natural 🙏
@gousiabegum7962
@gousiabegum7962 Жыл бұрын
Yes I agree with you
@krishnamadhava974
@krishnamadhava974 4 жыл бұрын
7 wonders + Aishwarya Rai...
@HarikaBandari-p4d
@HarikaBandari-p4d 2 ай бұрын
Very very very very very very very very............. Beautiful song 😊😊😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤......
@kiranks9855
@kiranks9855 6 жыл бұрын
wondergirl loves this song...love is a wonder as the song says...
@praveennaveen6306
@praveennaveen6306 2 жыл бұрын
Good song ilove it❤❤❤❤❤❤ thank you universe🌌 anni vinttalu indholo unnai thank you sir
@rajinishraj494
@rajinishraj494 10 ай бұрын
2024 లో చూసిన వారు ఎంత మంది ఉన్నారు
@VuyyurusowjanyaVuyyurusowjanya
@VuyyurusowjanyaVuyyurusowjanya 3 ай бұрын
2024 lo chusevalu unnaru. Chusevalalo nenu unnaaa
@abhigundala
@abhigundala 2 ай бұрын
😊😊
@mohammaduzmabhanu3024
@mohammaduzmabhanu3024 6 ай бұрын
Thank u for the director shanker showing all the wonders in one song with miss world aishwarya and smart prashant
@alakuntaprashanth4750
@alakuntaprashanth4750 7 жыл бұрын
super meaning song
@gousiabegum7962
@gousiabegum7962 Ай бұрын
Actually song lyric writer awesome ❤❤❤❤❤❤. Unbelievable skill.
@simhadrilalit184
@simhadrilalit184 6 жыл бұрын
I like so much b coz here shown the 7 wonder s in world
@aditya4700
@aditya4700 Жыл бұрын
7 wonders chustunte super feel untundi......90,s awesome song my favourite song.....
@tchitra4521
@tchitra4521 5 жыл бұрын
I love this song and lyrics because of its meaning still 20l9
@swathaswanky2608
@swathaswanky2608 5 жыл бұрын
T Chitra sfcycsgu
@annapurnat3419
@annapurnat3419 2 жыл бұрын
2.31 what a music.just mind-blowing. Music has no language.
@yamunavenkayamma1331
@yamunavenkayamma1331 6 жыл бұрын
my one of the favourite song 💗💗💗💗💗
@geethanjalietikala1745
@geethanjalietikala1745 3 жыл бұрын
7 wonders of world nd this song is another wonder of songs😍😍😍nice music lyrics superbbb👌👌👌
@Karthik-oc8wk
@Karthik-oc8wk 9 жыл бұрын
my family & I saw it in the theatre 4 times.. good movie songs
@angleishu7756
@angleishu7756 7 жыл бұрын
Karthik
@sumanthtechnician7854
@sumanthtechnician7854 6 жыл бұрын
Lucky bro
Jeans Movie || Hayirabba Hayirabba Video Song || Prashanth, Aishwarya Rai || Shalimarcinema
6:22
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 34 МЛН
How Strong is Tin Foil? 💪
00:25
Brianna
Рет қаралды 66 МЛН
When mom gets home, but you're in rollerblades.
00:40
Daniel LaBelle
Рет қаралды 138 МЛН
Urvasi Urvasi Video Song | Premikudu Movie Songs | Prabhu Deva, Nagma
5:13
Emicheya Mandune Video Song - Priyuralu Pilichindi Movie - Ajith,Tabu
5:58
Shalimar Film Express
Рет қаралды 23 МЛН
Jeans Movie Songs || Poovullo Daagunna Video Song || Prashanth, Aishwarya Rai
6:34
Shalimar Film Express
Рет қаралды 26 МЛН
Sakhi | Pachchadanamey song
6:02
Saregama Telugu
Рет қаралды 10 МЛН
How Strong is Tin Foil? 💪
00:25
Brianna
Рет қаралды 66 МЛН