శోభన్ బాబు మరియు సంగీత కళాభిమానులకు ఈ గీతం నయన, శ్రావణానందం కలిగిస్తుందని భావిస్తునాను. శబ్ధ గ్రహణాన్ని సరిచేసిన ఈ యుగళ గీతం మీ కోసం.
Пікірлер: 920
@umamaheswararao58083 жыл бұрын
ఇప్పటికీ ఇంత చక్కని పాటను వినేవారు చూసేవారు అభిమానించేవారు ఒక చిన్న లైక్ చేయండి... 5-4-2021
@mahammadsadiqvali133 жыл бұрын
Super song
@pandurangaraokotikalapudi68543 жыл бұрын
Super Song
@kavitha6493 жыл бұрын
Exllent song ❤
@bhasakararaodayam50943 жыл бұрын
నేను పాత పాటల ప్రేమికుడిని.మరియు ఎస్పీ బాలు గారికి వీరాభిమానిని.
@mvnslakshmilakshmi22763 жыл бұрын
Ilike old back and white cinimas and songs
@kottusekhar92373 жыл бұрын
దురదృష్ట వశాత్తు ఇంత మధురమైన పాట వీడియో లభ్యం కావడం లేదు. ఈ వీడియోలో శోభన్, మంజుల ( ఎర్ర చీర) ఘాట్ రోడ్ పిట్ట గోడ మీద కూర్చున్న సన్నివేశం మాత్రమే ఒరిజినల్ పాట లోనిది. మిగిలిన సన్నివేశాలన్నీ మంచి మనుషులు, గుణవంతుడు, ఇద్దరు ఇద్దరే, మొనగాడు చిత్రాలలోనివి. జేబుదొంగ చక్కని చిత్రం. శోభన్ విజృంభిస్తున్న రోజులవి. 'నీలాల నింగిలో' డెబ్భైవ దశకంలో శ్రోతలను గగన వీధుల్లో విహరింపచేసింది. ఈ పాట వింటుంటే ఆ అమాయకపు రోజుల మధుర స్మృతులు మనల్ని తట్టి లేపుతాయి.
@ivdnageswararaoivdnagesvar4807 Жыл бұрын
Appudu ippudu ever green legend handsome heman
@padirajshekarreddy4476 Жыл бұрын
True
@yogeethcreations2072 Жыл бұрын
Amayakapu rojulu baaga varninchi chepparu sir!
@Hariharanceaaefire Жыл бұрын
Mee vayasu cheppagala guruvu garu. Endhkante. Aarojullo variki matrame aa yokka teepi gurthulu cheppagalige avakaasam vundhi
@kottusekhar9237 Жыл бұрын
@@Hariharanceaaefire I was 13 when I saw this movie....
@bunnymadhu88423 жыл бұрын
ఇంత చక్కటి పాట దృశ్యరూపంలో లేకపోవడం చాలా బాధాకరం. ఈ పాట రేడియో లో చిన్నప్పుడు వచ్చెడిది. చాలా మంచి పాట
@sangamchennakeswarlu9904 Жыл бұрын
ఇప్పుడు చూడండిసర్
@kabdulazeezkhan88983 жыл бұрын
వాళ్ళు పాడటానికి పుట్టారు శ్రోతలు(మనం)వినటానికి పుట్టారు ఇద్దరూ దన్యులే
@vanisri81802 жыл бұрын
Yes Excellent ga Chepperu Really Amrutham
@mushtakahammedmirza483 ай бұрын
S
@divilinanibabu36972 жыл бұрын
ఈ పాటంటే నాకు చాలా చాలా చాలా ఇష్టం ఈ ఈ పాట వింటుంటే నాకు చిన్న తనము గుర్తుకొస్తోంది ఈ పాట వింటుంటే ఏదో నాలో ఆనందం తెలియని ఆనందం కలుగుతుంది 🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤❤❤❤
@dunerambabu5715 Жыл бұрын
Super song❤❤
@kalyanraoandukuri2554 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nambumalleswararao514811 ай бұрын
శోభన్ అంటే చాల ఇష్టం అండి...ఆరోజుల్లో కాకినాడ పద్మప్రియ థియేటర్లో చూసాను. అదే నేను మొదటిసారిగా చూసిన ఏసీ థియేటర్. అదొక అమోఘమైన అనుభూతి. ఏదైనా వివాహానికి ముందు ఎవ్వరికైన ఒక మంచి మధురానుభూతి వుంటుందండి.ఆ తరువాత మనం ఏతప్పులూ చేయకపోయినా అనుకోని కష్టాలు చుట్టేస్తాయండి.ఇది నిజమండి.నిజయితీగా మన కుటుంబం కోసం బ్రతుకుదామంటే,మన జీవితంలో చొరబడిపోయి చాలా ఇబ్బంది పెడతారండి.ఓం నమశివాయ!!!
@sambasivarao33925 ай бұрын
You said right point but how that related to the song ? Padmapriya appudu undaa andi ??? I m also from Kakinada
సూర్యారావు గారు ఈ పాట కోసం సుమారు 35 సంవత్సరాలు గా ఎదురు చూస్తున్న మాకు ఎంతో ఆనందాన్ని కలిగించారు సర్వదా మీరు అభినందనీయులు, సూపర్ సాంగ్ చూపించారు చాలా ఆనందం కలిగింది
@NAGANAG-bm3yz4 жыл бұрын
yes sir sthyam cheppinaaru ee vido petti manchi pani chessru vedki vedki chalayyinde ee roju edu kushiga undi
@kameshwarinadiminti83644 жыл бұрын
r
@kameshwarinadiminti83644 жыл бұрын
T
@kameshwarinadiminti83644 жыл бұрын
U
@yarlagadda99114 жыл бұрын
ఏంటీ.. అభినందనలా..??..అదసలు.జేబుదొంగ..సినిమాలో..ఒరిజినల్....సాంగే కాదు. ..!! వేరే..వేరే...సినిమాలు.ముఖ్యంగా..మంచి..మనుషులు...ఇంకా...వేరే..సినిమాలు..అన్ని పాటల్లోని....ముక్కలన్నీ కలిపి ...చూపించారు...Lip movement...ఆ మాత్రం...తెలియటం లేదా మీకు !!!???
@sathyanarayanaburugu14924 жыл бұрын
ఈ అందమైన పాట కోసం చాలా కాలం నుండి వెతుకుతున్నాను ....చాలా సంతోషం అండి....అత్యంత మధురమైన జ్ఞాపకాల్ని అందించే గొప్ప సాహితీ సంగీత విలువలు కలిగిన గీతం
@prakashreddytoom38072 жыл бұрын
yes. Super. song.
@ramanareddy36092 жыл бұрын
SS uu JJ ii GAARU enkaa gurthulu vasthunnai kanneeru vasthu vunnadhi ee song Naa pranum tharvaatha meerey thanks 👍
@VijayKumar-fg9iq2 жыл бұрын
Why, this , song, video, gone
@ushakumar85887 ай бұрын
It's my favourite song
@walterdinesh20953 жыл бұрын
చిన్నప్పుడు మా ఇంట్లో రేడియో లో వస్తుంటే వినే వాడిని కానీ ఇప్పుడు వింటుంటే yentha బాగుందో. పాట పల్లవి భలే నచ్చేసింది 🙏💐💐💐💐
@venkateswararaoummentala17422 жыл бұрын
1975 నుండి వింటున్న కూడ ఎన్ని సార్లయిన వినాలని పించే పాట
@చంద్రశేఖర్-ఛ9త2 жыл бұрын
తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది ఈ చిత్రానికి....క్రీస్తుశేషులు శోభన్ బాబు గారు తో సరసన మంజులా గారు కీ యువల గీతం. 💕💕💕
@klnkln7783 Жыл бұрын
కీర్తి శేషులు, క్రీస్తు శేషులు కాదు.
@చంద్రశేఖర్-ఛ9తАй бұрын
ఒకే sir ..... ఈ రోజూ మీ సమాధానం చూసాను.20/12/2024. మీరూ చెప్పింది కరెక్ట్. కీర్తిశేషులు.
@sreedharraparthy37634 жыл бұрын
ఎన్నో ఏళ్లుగా ఈ పాట కై కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న ధన్య వాదాలు రావుగారు
@yrsreddy50923 жыл бұрын
Mie abhiruchiki thanks
@naidunaidu62283 жыл бұрын
Hi sir
@naidunaidu62283 жыл бұрын
Thank
@AAAA-le7sr2 жыл бұрын
అమృతం తాగినంత మధురం గా ఉంది
@mania54293 жыл бұрын
మనసుకు హోయినిచ్చి ఎంతోమధురమైన తీరాలకు తీసుకువెళ్ళే అలనాటి ఆణిముత్యాలు బాలు సుశీల అమృత కంఠస్వరాలలో చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ వింటుంటే మరల ఆ రోజులు రావాలనుకొనే మనసుకు ఈ పాటలే ఊరేగింపు ఇటువంటి సంగీతం ఆ పాటలు ఎప్పటికీ evergreen 👌
@nageswararao59862 жыл бұрын
శోభన్ బాబు అభిమానిగా ఈ పాట ఆడియో నా దగ్గర వుంది. కానీ వీడియో లేదు. ఈ పాట చూడటం సంతోషంగా ఉంది. Thank you very much.
@rajashekargummula23004 жыл бұрын
ధన్యవాదాలు తమరికి ఇలాంటి పాటలు మరెన్నో కావాలని మనసారా కోరుకుంటూ 🌷🙏🌹
@MnKedar4 жыл бұрын
ఇటువంటి రికార్డు ఈరోజు లొ రమ్మన రావు gret song
@parameshwarangirekula63774 жыл бұрын
Super. Song
@jupudivenkataramamohan60933 жыл бұрын
Really very melodious song.
@sathyanarayanaburugu14924 жыл бұрын
ఇంత గొప్ప సాహితీ సంగీత సౌరభాలు కలిగిన పాట సినిమాలో లేక పోవడం గమనార్హం....ఈ పాట కోసం నేను 8 సార్లు సినిమాను చూసాను
@srmurthy513 жыл бұрын
సినిమాలో ఉంది సిర్..నేను చిన్నప్పుడు 74 లోనే చూసాను అప్పుడు పాట ఉంది
@srinivasareddy98493 жыл бұрын
@@srmurthy51 ఈ చిత్రం యొక్క వీడియో హక్కులు చాలాకాలం ఎవరికి అమ్మ లేదు ఈ మధ్యకాలంలో అనగా ఏడు సంవత్సరాల క్రితం వాల్ గా వీడియో వారు కొన్నారు అయితే అప్పటికి ఆ సాంగ్ ఉన్న స్పాట్ లో ప్రింట్ పాడయింది అందుచేత సాంగ్ మిస్ అయింది మన బ్యాడ్లక్
@@adityajk5718 వాళ్ళు ప్రతి చోట , ప్రతి కాలం లో ఉంటారు😂
@venkatamanidhavala79714 жыл бұрын
ఈ మూవీ నేను ఎన్ని సార్లు చూసానో నాకు గుర్తు లేదు , 1975 గోల్డెన్ year to శోభన్ బాబుకు 8 సినిమాస్ గాను 5 సూపర్ హిట్స్1. సోగ్గాడు 2.బలిపీఠం 3. జీవన జ్యోతి 4. దేవుడు చేసిన పెళ్లి 5. జేబుదొంగ 5 కి 5 100 days movies ,మిగిలిన 3 మూవీస్ above average movies , jebudonda vizag manorama theatre lo విడుదల అయ్యి 100 days ఆడింది , అలాగే సోగ్గాడు నవరంగ్ theatre, jeevana Jyothi Saraswathi theatre, బలిపీఠం సంగీత్ , గుణవంతుడు ప్రభాత్ theatre , దేవుడు చేసిన పెళ్లి రామకృష్ణ theatre anni vizag lone
@coolguypravara3 жыл бұрын
Jeevana Jyothi credit goes to Vanisri though
@krishnaprasadvavilikolanu88443 жыл бұрын
Does he has any single hit comparable to Venky Sir's Chanti Movie(1991?)
@venugopal10482 жыл бұрын
😀😀😀 47 ఏళ్ళ గడిచిపోయాయి. అయిన బలే గుర్తు పెట్టుకున్నారే 👌👌👌
@ganeshrapeti41342 жыл бұрын
Ironically none of the theatres exist now, so sad.
@nageshpilla27852 жыл бұрын
Super
@kalidassai5608 Жыл бұрын
మామ & పుహ లేంది గార్లు ఎంత బాగా tune చేశారో - బాలు & సుశీల ల గాత్రం, అత్రేయ సాహిత్యం పాటకు ప్రాణం 🙏🙏 మాధవపెద్ది కాళిదాసు
@kottusekhar9237 Жыл бұрын
Chakravarthi - not Mahadevan
@srmurthy513 жыл бұрын
1975 లో ఈ సినిమాలో ఉన్న పాటలు సంచలనం.. ఈ రోజులు లో లాగా అ రోజులలో ఆడియో ఫంక్షన్స్ అవి లేవు..ఒక్క ఆకాశవాణి లో నే పాటలు వచ్చేవి.అది కూడా సినిమా పేరు చెప్పకుండా కొత్త సినిమా పాట అంటూ వేసేవారు...ఆ తరువాత స్నేహితులు అందరూ శోధించి సినిమా పేరు తెలుసుకునేవారము..దాదాపు ఒక 5 నెలలు ప్రతి రోజు పాటలు ఉండేవి...శబ్ద ఉచ్చారణ స్పష్టతతో చాలా బావుండేవి...
@sivagandi50263 жыл бұрын
Super
@usharani45013 жыл бұрын
very very good
@bhamidipatisrinivas17383 жыл бұрын
Excellent
@raghureddy72173 жыл бұрын
s currect
@ramanareddy68473 жыл бұрын
My heart touching love lyrics verrygoodsong ilikeitsong wonderful ynanuchanipoyinaesongestam
@balamohini36732 жыл бұрын
ఎంత అందమైన అర్థవంతమైన పాట వింటుంటే మనసు కు హాయి గొలిపే పాట
@drgrk88855 Жыл бұрын
శివపార్వతుల సంబరమై🙏 గంగా యమునల సంగమమై🙏 What a literature💐💐
📻 లో విన్న ఈ పాట విన్న మళ్ళీ ఆ రోజులు గుర్తుకు వచ్చినవి
@kubramujahed49604 жыл бұрын
ఈ పాట కోసం ఎన్నో సార్లు మూవీ చూశాను కానీ అందులో సాంగ్ ఎందుకు కట్ చేశారు అర్థం కాలేదు చాలా మంచి పాట నాకు ఇష్టమైన పాట ఈ పాట విన్న అంతసేపు మధురానుభూతి కలుగుతుంది 🙏🙏🙏🙏
@kvsatyanarayana99354 жыл бұрын
👍👍👌
@kondaiahmaddu95114 жыл бұрын
🙏🙏🙏👍👍👍🏴🏴☠️
@rajashekar33894 жыл бұрын
మేము theaterలో చూసాము మొదట‌్లొ అలాగెమదిలో నిలిచి పోయింది
@ashokrokkam52823 жыл бұрын
పాట కట్ చేయలేదు సర్
@kubramujahed49603 жыл бұрын
@@ashokrokkam5282 మరి మూవీ లో పాట లేదు కదా
@vijayabhaskart11974 жыл бұрын
ఆరోజుల్లో శోభన్ బాబు, మంజుల జంటగా వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్. వాటిల్లో ఒకటి జేబుదొంగ.
@sayyadahmad18034 жыл бұрын
తెలుగు ప్రేక్షకుల మదిలో మెల్లగా,చల్లగా,మెత్తగా,మత్తుగా ,హత్తుకుపోయిన సోభనబాబు,మంజులల జంట నటనతో,spb,suseela గారు ఆలపించిన అద్భుతమైన యుగల గీతం
@madhuankireddy32733 жыл бұрын
Excellent and romantic song by sobhan babu and Manjula.
@hanumantharaoch.hmt.9678 Жыл бұрын
వీళ్ళు ఇద్దరు,, ఈ పాట,,,, చిరస్థాయి 🙏🌹,,,, ధ్రువ తారలు,, తెలుగు ప్రజలకు 🌹👌🏼🙏
@MASTANSK-m7e Жыл бұрын
L
@srini38694 жыл бұрын
We strongly recommend India's Highest civilian award Bharatratna to Gana Kokila, Gaana Saraswathi P Susheelamma who have dedicated more than 60 years to Indian Music and rendered more than 50000 songs in 12 Indian languages. Guinness Book of World Records have recognized and awarded her for performing highest number of songs by any female. She is the first recipient of National Film Award for Best Playback Singer from Government of India in 1969 (She has won 5 National Awards till date) . She is considered one of the Rich Voice Singers whose pronunciation of syllables are very clear and precise in all the languages she sang. The Government should recognize and honor them when the Legends are ALIVE. How many of them agree with this and let this message reach the Modi Govt. If you agree LIKE IT.
@satyanandam34443 жыл бұрын
You are true Sir if she was born in north India she would have got the Bharata Ratna award,any how we proud as suseelamma is our singer.
@yerrabelliravikiran29633 жыл бұрын
S sir. Both spb susheelamma are deserving for the highest award.
@s.v.r.prasadrao58693 жыл бұрын
most super song
@rajsiddhu2 жыл бұрын
Hats off to that most sweet voice 🍉🍑🍫🍭🎶🎤🎵🎼
@sreenivasaraor68092 жыл бұрын
Yes I support
@kuthalivenugopal256 Жыл бұрын
ఆహా ఏమా అందం ఏమా అభినయం మాటల్లేవ్ శోభన్ బాబు I LOVE U❤
@lakshmiprasadvogety19062 жыл бұрын
నీలాల నింగిలో మేఘాల తేరులో ఆ పాల పుంతలోనీ కౌగిలింతలో నిలువెల్లా కరిగిపోనా నీలోనా కలిసిపోనా నీలాల నింగిలో మేఘాల తేరులో ఆ పాల పుంతలో నీ కౌగిలింతలో నిలువెల్లా కరిగిపోనా నీలోనా కలిసిపోనా నీలాల నింగిలో మేఘాల తేరులోఓఓ ఆ నింగికి నీలం నీవై ఈ నేలకు పచ్చను నేనై రెండూ కలిసిన అంచులలో రేపూ మాపుల సంధ్యలలో ఎర్రని పెదవుల ముద్దులుగా నల్లని కన్నుల సుద్దులుగా ఎర్రని పెదవుల ముద్దులుగా నల్లని కన్నుల సుద్దులుగా మెల్లగ చల్లగ మెత్తగ మత్తుగ హత్తుకుపోయీ నిలువెల్లా కరిగిపోనా నీలోనా కలిసిపోనా నీలాల నింగిలో మేఘాల తేరులో ఆ హిమగిరి శిఖరం నీవై ఈ మమతల మంచును నేనై ఆశలు కాచే వేసవిలో తీరని కోర్కెల తాపంలో శివపార్వతుల సంబరమై గంగా యమునల సంగమమై శివపార్వతుల సంబరమై గంగా యమునల సంగమమై ఉరకలపరుగులా పరువములోనా ప్రణయములోనా నిలువెల్లా కరిగిపోనా నీలోనా కలిసిపోనా నీలాల నింగిలో మేఘాల తేరులో ఆ పాల పుంతలోనీ కౌగిలింతలో నిలువెల్లా కరిగిపోనా నీలోనా కలిసిపోనా నీలాల నింగిలో మేఘాల తేరులో ఆహ హ ఆహ హఅహహ ఓహోహోహోహో మ్మ్మ్మ్
@anjaneyaprasaddasari33884 жыл бұрын
మీ ప్రయత్నం మచిదే కానీ ఇంత మంచి పాట వీడియో లేకపోవడం బాధ గా ఉంది. చాలా సంవత్సరాలు వెతికా..
@deepikarajruby4 жыл бұрын
Me too
@pithanipadmavathi77813 жыл бұрын
Varsham lo .real gaa
@bapatlasrinivasarao62953 жыл бұрын
ఈ సాంగ్ వింటుంటే వెనకటి రోజుల్లో వచ్చినట్టుంది
@MnKedar4 жыл бұрын
ఈపాటి ఇప్పటికి కూడా మరింత ఉత్సాహంగా ఉంటుంది మరింత మధురంగా ఆశ కల్పించింది
@srinivasareddy6446 Жыл бұрын
నా బాల్యం గుర్తొస్తుంది రొమాంటిక్ హీరో శోభన్ బాబు గారు హీరోయిన్ మంజుల గారు చలాకీగా డాన్స్ చేసినటువంటి పాట
@shaikmanjohn68234 жыл бұрын
చాలా కష్టపడ్డారు ఈ పాటకు తెరారూపం తేవడానికి,. కానీ అతుకుల బొంత చూసే కంటే, నిజమైన చిత్రం వచ్చేదాకా ఆగుదం. ఎవరైనా సరే నిజమైన పాటను గ్రహించి, అందిస్తే బాగుంటుంది. నా చిన్నతనంలో విన్న మధుర గీతాల్లో ఇది ఒకటి,. నేను చాలా సెర్చ్ చేశాను యూట్యూబ్ లో. కానీ లభించలేదు.
@kumartumuluri41263 жыл бұрын
Original song bit maybe spoiled.
@venugopal10482 жыл бұрын
😎😀😂 నెగిటివ్ ఉంటే కదా అందిచడానికి
@raghavagadireddy93824 жыл бұрын
థాంక్స్ గురూ! సినిమాలో ఈ పాట కత్తిరించారు. చాలా బాదేసింది.
@bhaskarbitti60464 жыл бұрын
కను మారుగైపోతున్న చాల మంచి పాటలకు పునర్జీవినం కలిగించి శ్రోతలనుకు సంగీత ప్రియులకు అందించి ఆనంద పరుస్తున్నందుకు మీకు వందనాలు సమర్పిస్తున్నాను మరియు ధన్యవాదాలు తెలుపు తున్నాను
@Rajasekharkumar88810 ай бұрын
తెలుగు సినీ చరిత్ర లో ప్రముఖ గీతం , ఎడిటింగ్ సూపర్
@venkatmalisetti57943 жыл бұрын
నా జీవితం లో నేను చూసిన మొదటి సినిమా. శోభన్ బాబు కి వీరాభిమానినీ. 🙏
@Lavanya_Vlogs22 күн бұрын
అసలు సాంగ్ నేను ఎలా మిస్ అయ్యాను అసలు ఈ పాటను వినడం కూడా ఇదే ఫస్ట్ టైం ఇంత అందమైన మధురమైన పాటను నేను ఎన్ని సంవత్సరాల వినలేక పోయినందుకు చాలా బాధపడుతున్నాను ❤❤❤❤❤👌👌👌👌👌👌👌👌
@its_me_poojithareddy.m21922 жыл бұрын
Old is gold ❤️❤️ Beautiful lyrics 💕 We miss you spb sir 💕💕
@bhsnmurthy648611 ай бұрын
Ye lokamo unna Sobhanbabu gariki Naa Namaskaramulu.🙏
@padmakommanaboina94445 ай бұрын
ఈపాట వింటుంటే నాలో ఏదో తెలియని అనందం ❤పాత రోజులు గుర్తొస్తున్నావ్
@k.b.tsundari210610 ай бұрын
మంజుల శోభన్ గారి ఈ యుగళ గీతం మిస్ అవ్వటం నిజంగా బాడ్ లక్ . ఆ అందాల జంట కన్నుల పంట .అది ఒక మథుర భావన . ఆ జంట కాలగర్భంలో కలిసిపోయింది😭😭
@k.n.veenavathi21814 жыл бұрын
శోభన్ బాబు మంజుల కెమిస్ట్రీ అదిరిపోయింది ఈ పాటతో.
@sivakumarchanti10884 жыл бұрын
Yes
@ramanareddy68473 жыл бұрын
Wow nice dhillsongokaythanks
@ramanareddy68473 жыл бұрын
Very nice day ahead I like the best for ekxalentsongs iloveitsongs
@nagabhushanam72702 жыл бұрын
A
@ravimohanchebiyyam92679 ай бұрын
Manjula gaari andam vaari mugguru daughters ki vachhimdi...(.God makes beauty on the Earth...)🎉🎉🎉
@pandisrinivas93674 жыл бұрын
చాల కాలంగా ఎదురుచూస్తున్న ము ఈ పాట కోసం మీరు చాల కష్ట పడీ మాకు అందించారు అందుకు మీకు హృదయ పూర్వక కృతజ్ఞతలు.
@vanisri81802 жыл бұрын
Wow Excellent Song Pampincheru Happy Happy , Chinnappudu Radiolo Chithralaharilo Vinidanni Sahithyam Adbhutham Kadandi Susheela Amma Balu Bangaram Kalasi Padina Pata Soooooo Sweet,Balu Bujji Eantamma Me Voice Lo Amrutham Vundi,Kadamma, Endukayya Vellipoyaru Gundilu Pendethunnyi Balu Bangaram 😧😨😨😨😨😨😨
@srideviyerrisani6103 жыл бұрын
I remember my childhood days So searched for it And enjoying my beautiful childhood memories...wonderful n everlasting song Thanks andi..surya rao gaaru...
@DSP19833 жыл бұрын
ఇది original song కాదు. Editing చేశారు
@chandbasha75343 жыл бұрын
i am 50 year old I saw this movie when was 12 year boy. i remember those days. Evergreen song hats up
@boggulasrinivasrao1683 жыл бұрын
@@chandbasha7534 yes brother Same iam also age , I will see this movie same age . I love this song. 💐🤝
@ramanareddy68473 жыл бұрын
My heart songdunn
@srmurthy513 жыл бұрын
@@chandbasha7534 నేను ఎప్పుడు 14 వయసు..నేనునప్పుడే చూసాను
@T.Sarankumar58399 ай бұрын
Nenu 3rd standard lo vinna song, what a love duet song, 2024 lo ippudu vintunnanu,na age 33, eroju gnapakam vatchindhi
@badarinathc21223 жыл бұрын
మాటల తో వర్ణించలేని సాహితీ మాల యొక్క గుబాళింపు
@suryasrikarduvvuri66563 ай бұрын
నా చిన్నతనం గుర్తుకొస్తోంది ఎంత మంచి పాట
@jupudivenkataramamohan60933 жыл бұрын
Really very melodious song. Chakravarthi bari music composition, SPB and susheela gari voice are excellent. It will be memorable for ever.
@usharani15962 жыл бұрын
👌👌Naku Chala chla estamin song moovi pyrutylydu thanks 🙏
@satyaveni99252 жыл бұрын
👏👏👌👌 మట్లాల్లో చెప్పాలేనంతగా బావుంది 👌👌👌👌💕💕💕💕💕💕💕
@suryanarayanab37384 жыл бұрын
శోభన్ బాబు హిట్ చిత్రాలలో"జేబుదొంగ"ఒకటి. ఈ చిత్రం విడుదలైన కొత్తలో చూసాను. ఈ పాట ఉంది. అప్పట్లో ఈ పాటతో పాటుగా అన్ని పాటలు సూపర్ హిట్. కానీ... ఇప్పుడు ఇంత మంచి పాట చిత్రంలో లేకపోవడం ఏమిటో?అర్థం కావడం లేదు. బహుశా చిత్ర నిడివి ఎక్కువగా ఉంది అని ఈ పాట తొలగించారేమో..?అని నేను అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం మాత్రమే.. అని మనవి చేసుకుంటూ..! మంచి పాట అందించి.. ఒక మంచి ప్రయత్నం చేసి మాకు ఆనందాన్ని కలిగించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు...!💐💅🌹🙏🙏
@syedmohammadali20943 жыл бұрын
Beautiful Song Thank You Dear Sir, Mixing Is Good ❤️
@ramanareddy68472 жыл бұрын
Thanks lord 🙏 Andie very nice memories thanks
@sasihometalks2 жыл бұрын
రోజూ బడికి వెళ్ళేటప్పుడు రేడియోలో పాటలు వచ్చేవి ఇలాంటి మధురగీతా లు వచ్చినప్పుడు దారిలో ఏ ఇంటి దగ్గర పాట వినిపిస్తుందో కాసేపు ఆగి పాట ఐపోయాక బడికి వెళ్ళే వాళ్ళం. 1980s మాట. గతకాలము మేలు వచ్చుకాలము కంటే😔
@ramakoteswararao87534 жыл бұрын
TQ సూర్యా రావు గారు చాలా చక్కగా వున్న పాటతో వీనుల విందు చేశారు
@augastineyesurathnam4 жыл бұрын
నా మనసుకు నచ్చిన పాట ఇది evergreen song
@mohdhafeez78552 жыл бұрын
నా ఇష్టమైన పాట గ్రేట్ బాలుగారు
@1377sv3 жыл бұрын
what a song...yemi gaaatraalu Balu garu and Suseelamma .....
@విలాస్శ్రీరామోజీ4 жыл бұрын
Shobhanam Babu was a great hero...The song recollects my childhood days
@rayray99962 жыл бұрын
Sweet song. I love it today as much as I loved it many years ago.
@ravinderbeeraka2 жыл бұрын
Thank you so much surya rao garu for uploading the song . One of my favorites.
@kamrankhan-lj1ng3 жыл бұрын
That melodic timber in Balu's throat! Thousands of 70s songs by Balu had that!
@chevurisreedevi61644 жыл бұрын
చల్ హ్యాపీ అసలు..వీడియో దొరకదు అనుకున్నాము..మీ వల్ల ..... TQ 👍👌👌👌
@yarlagadda99114 жыл бұрын
That is not the Original Video...those are the clippings from Manchimanushulu Movie....Can't you see the lip movement ??
@kv.venugopalrao85144 жыл бұрын
Excellent 👌. Good efforts. Thank you for sharing sir
@kmbrao13 ай бұрын
ఇలాంటి పాట మరొకటి. ఈ శుభసమయంలో ఏ కవి హృదయంలో కూడా లేదు సర్
@kondaiahmaddu95114 жыл бұрын
నాకు చాలా ఇష్టమైన సాంగ్ చాలా బాగా పాడినారు బాలు గారు సుసీలమ్మ గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chintalasanthosh651529 күн бұрын
చిన్నప్పుడు విన్న పాట మళ్ళీ వింటుంటే చిన్నతనం గుర్తుకు వస్తుంది 😊
@monday343 жыл бұрын
One of my favorite SPB duets. 2:05 👌
@ramanareddy68472 жыл бұрын
ABBa adhirindhi
@ramanareddy68472 жыл бұрын
Thanks lard
@neelamramesh54743 жыл бұрын
అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఈ పాట అంటే మక్కువ ఎక్కువే . అందుకే సంగీత ప్రియులకు అంత ఇష్టం .నమ్మిన బంటు సినిమాలో ఎంతమంచివాడవురా ..పాట కూడా వీడియో లభించుటలేదు .ఈ ప్రయత్నానికి మిత్రుడికి అభినందనలు .
@manthasaiprasad3142 жыл бұрын
నిజం. నేనుకూడా చాలా ఎదురు చూసాను.. Liric + mixed song తో ఇంతవరకూ సరిపెట్టుకున్నాను.. Upload చేసిన రసజ్ఙునికి నమస్సులు
@mrudulapatti77864 ай бұрын
2024 still listening ❤️ balu sir valla naku favorite indi.. Maa mum valla 😍😅
@anilkumarpoluri22314 жыл бұрын
A beautiful creation of chkravarti and SP&psuseela
@jaisrinivas145023 күн бұрын
👌👌👌🌹🌹🌹🎉🎉🎉🎉Nice బ్రదర్
@pamarthiveeraiah56182 ай бұрын
ఆరోజుల్లో నేల టికెట్ 25పైసలు
@badriprabhavathi54994 жыл бұрын
కాలం గడిచిపోతోంది చాలా ముందుకు వెళ్ళిపోయింది అయినప్పటికీ ఆనాటి పాటలన్నీ ఇప్పటికీ ఎప్పటికీ తీయనైనవి ఎన్ని తరాలు మారినా ఆనాటి పాటలకి ఆదరన ఎప్పుడూ ఉంటుంది ఆనాటి తరం వాల్లం మేమంతా చాలా అదృష్టవంతులం నా చిన్నతనంలో నేను చూసిన సినిమాలన్నీ మరపురానివి మధురమైనవి సుశీలమ్మ బాలసుబ్రహ్మణ్యం గార్లకు నా యొక్క నమస్సుమాంజలి 👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏
@srmurthy514 жыл бұрын
ఈ సినిమా 1975 లో వచ్చింది....సినిమాలో పాటలు అన్ని చాలా బావుంటాయి...ఈ పాట ఇంకా ఆహ్లాదంగా ఉంటుంది...
@venkatarao52354 жыл бұрын
yes beautiful song
@gsankaranna4 жыл бұрын
Really superb song. Meaning of the song and melody of the singers is excellent.
@mohanaphaniramaprasad80094 жыл бұрын
Thank you so much for uploading this song
@asivasankaraiah762626 күн бұрын
ఈ పాటలు వింటుంటే అన్ని బాధలు కొంతసేపైనా మరచిపోతాము
@aroundtheglobe.30222 жыл бұрын
మంజుల అందం, అభినయం అత్యద్భుతం.
@kothapalliashok89143 жыл бұрын
చాలా చక్కని యుగళ గీతం,ఎక్కడ తేడా తెలియడంలేదు ❤ కొన్ని చోట్ల లిప్ సింక్ మినహా
@sandhyareddy64062 жыл бұрын
Evergreen song even after so many years so lively... so breezy...can never forget the emotions given by the song in those days.. can never forget. Would have listened n number of times then too never changed. One of the best song of those period. Can never be compared. ♥️♥️♥️💜🎶🎧🎧
@kurapativasudevasharma9849 Жыл бұрын
గ్రాఫిక్స్ లో నిజమైన సినిమా నిజమేనా షూటింగ్ ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్ సినిమా అందాల నటుడు
@jagadishks1864 жыл бұрын
One of my favourite Song. Hit pair of telugu cinema. I watched this movie during my college days n felt emotional of this song in particular. However, if original song available please share. Evergreen n unforgettable lovely song. Rememred my college days. Ahoban Babu garu n Manjula garu Hit pair during 1970s n almost all the movies are Super Hit. Again such wonderful n golden era will not come 🙏
@Abhi-fd6ik3 ай бұрын
ఈ పాట వింటుంటే మనసంతా ఎంత హాయిగా వుందో..
@munnavilak13754 жыл бұрын
భలే ఎడిట్ చేసారు...
@prasadjoshi19854 жыл бұрын
Superb. Bringing back my childhood memories. Thank u
@amar4pandu2 жыл бұрын
Some feelings can't be expressed Listening to this Song has proved that ❤️❤️❤️❤️❤️
@nukaratnam4192 жыл бұрын
మానవ జన్మ ఉత్కృష్టమైనది అంటారు కానీ కష్టాలు వచ్చినప్పుడు ఎందుకు ఈ వెధవ జన్మ అనిపిస్తుంది ఇలాంటి పాటలు విన్నప్పుడు హాయిగా బ్రతకాలనిపిస్తుంది
@rajustudio18173 жыл бұрын
THANK YOU SURYARAO GARU FOR UPLOADING THIS SONG NAGARAJU
@kavimanjala447716 күн бұрын
Beautiful song . First time i am hearing . My favorite hero shobhan babu garu.
@koramativenkatarao24104 жыл бұрын
Very nice song. It brought my childhood days for remembrance.
@prasadart58982 жыл бұрын
సూపర్ మెలోడి యస్పి. సుశీల అద్భుతమైన గానం. మంచి సాహిత్యం చక్కటి సంగీతం వెరశి అద్బుతఃఅదరహో
@shaikanwarbasha19234 жыл бұрын
Wow what a beautiful 💓😍 song, one of the my favourite song,,,,
@prasadsatya4783 Жыл бұрын
శోభన్ జీ ఛాలెంజ్ గా చక్కటి మాస్ చిత్రం ... రెండు మాస్ చిత్రాలను వద్దని మాస్ ను దూరం చేసుకుంటున్నారు అనిపిస్తుంది ...