నమస్తే సార్ మా బాబు ఇంటర్మీడియట్ సెకండియర్ ఐఐటీ కి జాయిన్ చేశాను మా బాబుకి 100 మార్కులు మాత్రమే వస్తున్నాయి కాలేజీలో ఏపీ మొదలు పెట్టారంట బాబుకి ఇంటికొచ్చి నేమ్స్ చదవడానికి టైం పడట్లేదు అందుకని ఇంటి దగ్గర ప్రిపేర్ అవ్వొచ్చు మళ్లీ ఇంటర్మీడియట్ కి టైం ఉండదా ఒకవేళ ప్రిపేర్ అయితే ర్యాంక్ ఏమైనా తెచ్చుకోగలిగితే తాడు అంటారా మాకు ఏమీ తెలియట్లేదు సరే కొంచెం చిన్న సలహా దయచేసి