JEHOVAH WITNESSES | Telugu Christian Short film

  Рет қаралды 91,578

UCVC MINISTRIES

UCVC MINISTRIES

Күн бұрын

Пікірлер: 285
@UCVCMINISTRIES
@UCVCMINISTRIES 4 жыл бұрын
If you want UCVC Videos in English, Hindi, Tamil, Kannada and Malayalam... please visit and subscribe UCVC INDIA MINISRIES youtube channel.. kzbin.info/door/MvfwNruV2g_SKLMVshP3_w
@javajipranay1764
@javajipranay1764 Жыл бұрын
Anna please do a video on TRIINTY TOPIC so many pastor are teaching in different ways we have so many doubts on this topic not only me so many believers have doubts on this topic specially new believers if GOD IS ONE OR THREE GODS please do an video an this topic
@nareshk6048
@nareshk6048 2 жыл бұрын
దేవుని కృప మనందరికీ తోడుగా ఉన్నది మాకు యెహోవా సాక్షులు తగిలారు మీ వీడియోస్ చూసి బలం పొందుకున్నాను. మాలాంటివారు క్రీస్తు మార్గం నుంచి తగ్గిపోకుండా గా మీ ద్వారా వీడియోలు చేయించాడు మన ప్రభువైన ఏసుక్రీస్తు మహిమా ఘనత కీర్తి ప్రభాములు ఆయనకే కలుగును గాక ఆమెన్
@DVPaul399
@DVPaul399 3 ай бұрын
దేవునికి స్తోత్రం కలుగును గాక.... 👏🙌🙏🤝
@shinyakshaya5047
@shinyakshaya5047 6 жыл бұрын
Excellent brother JW vallaku manchiga lesson teach chesaru dini dwara vallu satyaanni telusukoni rakshimpa badatharu thanks
@nagabathiniramesh5658
@nagabathiniramesh5658 4 жыл бұрын
Bro he is telling wrong
@ashwiniashraya5682
@ashwiniashraya5682 4 жыл бұрын
@@nagabathiniramesh5658 he is telling right bro
@ankemamarnag5579
@ankemamarnag5579 7 жыл бұрын
వందనాలు అన్న మీరు చుపబడిన సందైశాలు నిజమైన వాక్యనుసారమైనవి .అలాగే ఈ లోకములో వచ్చే అనేక శోధనలోను ఓక దేవుని కుటుంబం ఎలా జీవించాలో అలాగే మనము ఎ బోజనం చెయాలో ఎ బోజనం చెయకుాడదో తెలపండి.
@sattijayalakshmi5865
@sattijayalakshmi5865 7 жыл бұрын
inka devuni kosam poradandi brothers devudu meeku thoduga vuntadu Denike bayapadadhu chavu Ayina brathuku ayina yessayya kosame
@chvijay6807
@chvijay6807 3 жыл бұрын
AMEN.AMEN.AMEN.AMEN.AMEN.AMEN.AMEN.
@kishorevarmajosephsmith2555
@kishorevarmajosephsmith2555 2 жыл бұрын
*1తిమోతికి 2:5* *దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు.* *మార్కు **12:29* *అందుకు యేసుప్రధానమైనది ఏదనగాఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు.* *మార్కు **12:30* నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, *నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె ననునది ప్రధానమైన ఆజ్ఞ.* *1కోరింథీయులకు 8:4* కాబట్టి విగ్రహ ములకు బలిగా అర్పించినవాటిని తినుట విషయము : లోకమందు విగ్రహము వట్టిదనియు, *ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము.* *ఎఫెసీయులకు 4:6* **అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలోఉన్నాడు.* *యాకోబు **2:19* *దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు.* **ఆలాగునమ్ముట మంచిదే;* దయ్యములును నమ్మి వణకుచున్నవి. *ద్వితియోపదేశకాండము **4:35* *అయితే యెహోవా దేవుడనియు, ఆయన తప్ప మరి యొకడు లేడనియు నీవు తెలిసికొనునట్లు అది నీకు చూపబడెను. *ద్వితియోపదేశకాండము 6:4* ఇశ్రాయేలూ వినుము. **మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా.* *ద్వితియోపదేశకాండము **32:39* *ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతినొందించువాడను బ్రదికించువాడను నేనే గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే నా చేతిలోనుండి విడిపించువాడెవడును లేడు* *2సమూయేలు **7:22* *కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనతగలవాడవు, నీవంటి దేవుడొకడును లేడు; మేము వినిన దానినంత టిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడును లేడు.*
@nissimariana6499
@nissimariana6499 Жыл бұрын
Praise the lord anna . I have been facing a Jehovah witness lady from past one year and i am telling her she is on wrong track and even i myself used to pray for her then one day God said to learn there ways and accordingly to it you prepare your word for her . This video has helped me little to get to know it more keep me in your prayers to face those and preach the word and i will be praying for your ministry anna . God bless you
@arunakumari3006
@arunakumari3006 5 жыл бұрын
Glory to god thank u brother
@senapathiyesu2364
@senapathiyesu2364 4 жыл бұрын
Brother John 10:33 Chadivithe.. Yesu ni rallatho kottalani anukuntaru endukani prabuvu adigithe vallichina answer అందుకు యూదులు నీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. యోహాను10:33 Ee vakyam manaku clear GA cheptundi yesu devudu ani 🙏
@nagabathiniramesh5658
@nagabathiniramesh5658 4 жыл бұрын
Bro wt he saying wrong he doesn't know Bible
@nagabathiniramesh5658
@nagabathiniramesh5658 4 жыл бұрын
Call me 8500067504
@krupavarama9956
@krupavarama9956 4 жыл бұрын
@@nagabathiniramesh5658 jehowa sakshivaa? Or hindu na.. Watch video
@nagabathiniramesh5658
@nagabathiniramesh5658 4 жыл бұрын
Please call me 8500067504
@roopapsharon6896
@roopapsharon6896 5 жыл бұрын
Thank u dear brothers for wonderful explain
@SandeepSandeep-hn3kn
@SandeepSandeep-hn3kn 3 жыл бұрын
Anna chala madiki gnanodayam kaligicharu 🙏🙏🙏🙏🙏
@vijaybenfranklin.t9853
@vijaybenfranklin.t9853 7 жыл бұрын
Excellent message anna👌👌👌👌👌👌👌
@prasanthimunipalli6420
@prasanthimunipalli6420 9 жыл бұрын
Gd & Vandhanalu..........
@krupavarama9956
@krupavarama9956 4 жыл бұрын
Watch marchu.. 👏👏👏👏👏
@sukumar777
@sukumar777 8 жыл бұрын
thank you brother. wonderfull msg.
@harshakanakala
@harshakanakala 9 жыл бұрын
Nice work....May God Bless Ur Team......
@prasanthkedarisetti
@prasanthkedarisetti 10 жыл бұрын
Praise the Lord. Very excellent short film presented by "By grace". Its very useful to church. Please watch and must share this.
@raazdavidunison8440
@raazdavidunison8440 9 жыл бұрын
God bless you Bro's Kallku kattinattu chupincharu
@isaacekusuma9585
@isaacekusuma9585 5 жыл бұрын
అబద్దబోధకులే ఎక్కువమంది ఉంటారు. నిజం బోధించేవాళ్ళు చాలా తక్కువమంది ఉంటారు. బైబిలు నుండి ఆదారములు కావాలా? అయితే ఇవిగో చూడండి. ===================================================== 1, అబద్ద ప్రవక్తలు (మత్తయి 7:15) అని అన్నాడే గాని అబద్ద ప్రవక్త అని అనలేదు 2, క్రూరమైన తోడేళ్ళు (మత్తయి 7:15) అని అన్నాడే గాని క్రూరమైన తోడేలు అని అనలేదు 3, ఆదినమందు అనేకులు (మత్తయి 7:22) అని అన్నాడే గాని ఎవరో ఒకరు అని అనలేదు 4, క్రూరమైన తోడేళ్ళు (అ.కార్య 20:29,30) అని అన్నాడే గాని క్రూరమైన తోడేలు అని అనలేదు 5, అబద్దబోధకులు (1.పేతురు 2:1) అని అన్నాడే గాని అబద్ద బోధకుడు అని అనలేదు 6, అనేకులైన అబద్ద ప్రవక్తలు (1 యోహాను 4:1) అని అన్నాడే గాని ఎవరో ఒక అబద్ద ప్రవక్త అని అనలేదు 7, అనేకులైన బోధకులు (యాకోబు 3:1) అని అన్నాడే గాని ఏదో ఒక బోధకుడు అని అనలేదు 8. వాక్యమును కలిపి చెరిపెడు అనేకులు (2 కొరింథీ 2:17) అని అన్నాడే గాని వాక్యమును కలిపి చెరిపెడు ఎవరో ఒకరు అని అనలేదు. బ్రదర్ : ఐజక్ ఇ. కుసుమ మలికిపురం - 533 253 తూ.గో.జిల్లా. ఫోన్: 98493 85038
@GopiVeemuluri
@GopiVeemuluri 3 ай бұрын
Thank you so much brother ❤❤❤❤❤
@sriramnivi5732
@sriramnivi5732 8 жыл бұрын
super brother....ilanti valla chala mandhi nasinchi pothunnuraaru brother
@prami011
@prami011 10 жыл бұрын
Praise The Lord! Bros, thanks for the wonderful skit. Learned many things. Translate to English , so that many will know the truth. Keep going.
@hebronmamregospleteam7499
@hebronmamregospleteam7499 2 жыл бұрын
Anna 1samuel 28:13 lo samuel bumilo nundi ga vachhindhi ante appudu paradaisu ekkada vunnatlu plz explination anna
@BibleFacts777
@BibleFacts777 7 жыл бұрын
Brothers... God Bless You
@profjohnalbert184
@profjohnalbert184 7 жыл бұрын
Wonderful brothers....... God blessed u
@kishorevarmajosephsmith2555
@kishorevarmajosephsmith2555 2 жыл бұрын
1దినవృత్తాంతములు 17:20* *యెహోవా, మేము మా చెవులతో వినినదంతయు నిజము, నీవంటి వాడెవడును లేడు, నీవుతప్ప మరి ఏ దేవుడును లేడు.* *కీర్తనలు 83:18* *యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురు గాక. *యెషయా **43:10* మీరు తెలిసికొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు *నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడు నుండడు. *యెషయా 44:6* ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకధిపతియగు *యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మొదటివాడను కడపటివాడను నేను తప్ప ఏ దేవుడును లేడు.* *యెషయా **45:18* *ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు; ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిర పరచెను నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింప లేదు నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను ఆయన సెలవిచ్చునదేమనగా యెహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు.* *యెషయా 45:5* *నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడును లేడు.* *యెషయా 45:6* *తూర్పుదిక్కునుండి పడమటిదిక్కువరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలిసికొను నట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నిన్ను సిద్ధపరచితిని యెహోవాను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు* *యెషయా **45:21* *మీ ప్రమాణవాక్యములు నా సన్నిధిని తెలియ జేయుడి జనులు కూడుకొని ఆలోచన చేసికొందురు గాక; పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియ జేసినవాడెవడు?చాలకాలముక్రిందట దాని ప్రకటించినవాడెవడు?యెహోవానగు నేనే గదా? నేను తప్ప వేరొక దేవుడు లేడు.నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు* *యెషయా **45:22* *భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు.* *యోబు **23:13* అయితే ఆయన *ఏకమనస్సుగలవాడు* ఆయనను మార్చ గలవాడెవడు?ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును. *మార్కు **12:27* *ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాడు.* కావున మీరు బహుగా పొరబడు చున్నారని వారితో చెప్పెను. *మార్కు **12:32* *ఆ శాస్త్రిబోధకుడా, బాగుగా చెప్పితివి; ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే.* *రోమీయులకు **3:30* *దేవుడు ఒకడే గనుక,* ఆయన సున్నతి గలవారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేనివారిని విశ్వాసముద్వారాను, నీతిమంతులనుగా తీర్చును. *గలతియులకు **3:20* మధ్యవర్తి యొకనికి మధ్యవర్తి కాడు గాని *దేవుడొక్కడే*. *జెకర్యా 14:9* *యెహోవా సర్వలోక మునకు రాజైయుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియ బడును.* *1రాజులు 8:60* *అప్పుడు లోకమందున్న జనులందరును యెహోవాయే దేవుడనియు, ఆయన తప్ప మరి ఏ దేవుడును లేడనియు తెలిసికొందురు.* *1రాజులు **8:23* *యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమియందైనను నీవంటి దేవుడొకడునులేడు; పూర్ణమనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండువాడవై యున్నావు,* *యెషయా 46:9* *చాల పూర్వమున జరిగినవాటిని జ్ఞాపకము చేసికొనుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు నేను దేవుడను నన్ను పోలినవాడెవడును లేడు.* *యెషయా **43:11* *నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్ష కుడు లేడు.* *యెషయా 25:1* *యెహోవా, నీవే నా దేవుడవు నేను నిన్ను హెచ్చించెదను నీ నామమును స్తుతించె దను నీవు అద్భుతములు చేసితివి, సత్యస్వభావము ననుస రించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి* *యోహాను **5:30* *నా అంతట నేనే ఏమియు చేయలేను;* నేను విను నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. *నన్ను పంపిన వాని చిత్తప్రకారమే చేయగోరుదును* గాని నా యిష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. *యోహాను **14:10* తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుటలేదు, *తండ్రి నాయందు నివసించుచు తన క్రియలుచేయు చున్నాడు.* *మత్తయి **28:18* అయితే యేసు వారియొద్దకు వచ్చి పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధి కారము *ఇయ్యబడియున్నది.* *యోహాను **3:35* *తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు. గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి యున్నాడు.*
@r.k289
@r.k289 10 жыл бұрын
Very nice video.. though am not a christian but i believe in GOD.. Thank you..
@sreekanth8885
@sreekanth8885 7 жыл бұрын
you r not Christian but u believe in God.. means which god
@Vidya-g4x
@Vidya-g4x Жыл бұрын
Isiah. 9;6 His name will be called. Wonderfull, Counsellore, MIGHTY GOD, 😊EVERLASTING. FATHER, Prince of . Peace, JESUS IS GOD, FATHER. Clearly mentioned.
@keerthipotnuri946
@keerthipotnuri946 8 жыл бұрын
thanks anna
@holyharvestministries4413
@holyharvestministries4413 10 жыл бұрын
Great Blessings,. May our Lord use you for his Glory ,. our Prayers are with you sir,
@kandavallisarithakumari2026
@kandavallisarithakumari2026 5 жыл бұрын
Nice masage Brother 👌👌👌👌👌👌👌
@d.vramakrishnaramakrishna4286
@d.vramakrishnaramakrishna4286 4 жыл бұрын
God bless you 🙏
@avnand1184
@avnand1184 3 жыл бұрын
Super short film
@rajan1091
@rajan1091 10 жыл бұрын
Good Bible study
@robbasravanthinaidu1923
@robbasravanthinaidu1923 9 жыл бұрын
Everyone must watch this vedio ....All glory to jesus....
@peterlovesjesus2954
@peterlovesjesus2954 5 жыл бұрын
Super fantastic message
@yarlagaddasusanna9138
@yarlagaddasusanna9138 4 жыл бұрын
praise the lord ucvc ministries
@naradasubrahmakoteswararao7530
@naradasubrahmakoteswararao7530 9 жыл бұрын
very good thing..
@క్రీస్తుసంఘము
@క్రీస్తుసంఘము 4 жыл бұрын
🙏🙏🙏🙏
@ashokashok4464
@ashokashok4464 8 жыл бұрын
thanks brother manamu andharamu kalasi durbodhalanu kandindhamu
@manikanthabbisetti545
@manikanthabbisetti545 7 жыл бұрын
Really nice
@sadokraj
@sadokraj 4 жыл бұрын
Standing ovation from me bro hats off to you bro great work done by you keep it up
@subbaraokalapala266
@subbaraokalapala266 3 жыл бұрын
Praise the lord brother good information
@prasadtitus7903
@prasadtitus7903 9 жыл бұрын
i salute you in the name of JESUS. i want to advice one thing for your team. kindly pray for REVIVAL in our telugu people as first century.christian life short film is very well.i shown this skit in youth meeting. without pray ,we cannot change any one.
@workofgospel3814
@workofgospel3814 4 жыл бұрын
Praise to the Lord
@benhurinti2715
@benhurinti2715 6 жыл бұрын
Good msg brother
@urindana
@urindana 7 жыл бұрын
praise the lord brother, brother inkaa Chala video's cheyandi,
@ravibethapudi4117
@ravibethapudi4117 4 жыл бұрын
Good message brother . Glory to God 🙏👍
@Simonpeterforchrist
@Simonpeterforchrist 10 жыл бұрын
Good Work John and his team. very very useful video for our Christians, I will show this video to all our church members
@Vidya-g4x
@Vidya-g4x Жыл бұрын
Isaiah. 9'6. HIS name will be called. Wonderfull , Counselor, MIGHTY GOD, EVERLASTING FATHER, Prince of Peace Jesus is GOD, FATHER. Clearly mentioned.
@ramakrishnajuluri7924
@ramakrishnajuluri7924 10 жыл бұрын
May god bless you and use you for his future ministry.your videos are very useful to us thank you...................
@DeepikaDeepika-hi2rg
@DeepikaDeepika-hi2rg 8 жыл бұрын
brother s we are very happy to be in god.god is talking with us
@shanthreddy2142
@shanthreddy2142 9 жыл бұрын
Good Job Brothers..
@abhikeerthikandme287
@abhikeerthikandme287 7 жыл бұрын
yesu rakthame jayam,apavadiki anantha nasanam kalugunu gaka ,v good brother
@anilkumartellaputta
@anilkumartellaputta 8 жыл бұрын
very nice brother thanku
@lathaganta5715
@lathaganta5715 2 жыл бұрын
Tq anna Praise the lord anna
@vijaybenfranklin.t9853
@vijaybenfranklin.t9853 7 жыл бұрын
Praise the lord
@vinodmenda
@vinodmenda 9 жыл бұрын
Excellent Video.
@biblequizintelugu3850
@biblequizintelugu3850 5 жыл бұрын
Bro I'm waiting for this........
@jhansijhanu224
@jhansijhanu224 4 жыл бұрын
Super message Anna nannu e questions chala mandi adigaru
@vamsiprabhu7862
@vamsiprabhu7862 3 жыл бұрын
Prise the lord
@vijaydanielmodi
@vijaydanielmodi 9 жыл бұрын
Anthya Dinalalo Kristhavyanni Kallu Theripinche Panini Deva Devudu Miku E Short films Roopondinchadam Dvar Krithu Suvsrtha Visayamlo Adi Nijamaina Bodhano Kado Thelia Jese Bhadythayuthamaina Panini Prabhuve Miku Ichadu. Andhuku Oka Kristhavudiga Neti Samajamlonu Snghalalonu Jaruguthunna Aathmiyatha Leni Dhuskaryalanu Batti Naligi Pothunna Naku Kuda Konni Visyalu E Vedios Dvara Thelusukone Avakasam alage Sariaina Bodhana Kristhu Madhiri Lopisthunna Prasthuta Rojullo Neti Sanghaniki Chala Avasaramaina Karyam Edhokati Ani Inka Me Dvara Aneka sangathulu Ravalani Nenu Hrudaya Purvakanga Nammi Me Koraku Prardhinche Oka Sahodarudu. Bro.Vijay Kumar Daniel Modi, Araku Valley,Vizag Thank you and May God Bless you all who worked For All these.
@prasanthijakilinki9151
@prasanthijakilinki9151 7 жыл бұрын
praise the lord anna inka mi videos ekkuvaga cheyyali memu chudali please try to do more sohtfilms anna............
@rishishinde8339
@rishishinde8339 8 жыл бұрын
Bro .very nice keep going .God bless richly
@rajeshbiblevsdevil1348
@rajeshbiblevsdevil1348 7 жыл бұрын
brothers 1000 enla paripalana jarugutunda Leda jaragabotunda?
@haligisanjay8192
@haligisanjay8192 Жыл бұрын
Nise anna
@marykiranmayee7246
@marykiranmayee7246 4 жыл бұрын
please tell us about trinity
@Ravihyd-kn8xs
@Ravihyd-kn8xs 6 жыл бұрын
Bro... Plz upload new Videos
@manikanthabbisetti545
@manikanthabbisetti545 5 жыл бұрын
Brother praise to lord branhamitelu,mormanism inka konni durmarga bodalu kosam cheppandi.Please.ilanti video lu cheyandi
@veronica-ct5ww
@veronica-ct5ww 4 жыл бұрын
Ur very working hard brotherss
@pmstudiosstudios9093
@pmstudiosstudios9093 8 жыл бұрын
a very relevant message brother's.
@naveendasari6826
@naveendasari6826 2 жыл бұрын
Na meetho matladali chadivi nappudu bible sarigga ardam kaka ardam chesukoleka unnanu anna ....Bible ela chadavali ela grahinchali ... plse cheppandi anna...E na comment ki reply istara ni nenu wait chestunnanu plse anna....plse
@pmstudiosstudios9093
@pmstudiosstudios9093 8 жыл бұрын
iam blessed brother. thank you
@dingdong4601
@dingdong4601 9 жыл бұрын
Must watch......GLORY TO JESUS......
@dr.havilah
@dr.havilah 7 жыл бұрын
👌👌👌👍
@dr.havilah
@dr.havilah 7 жыл бұрын
brother i am also.. Jehovah witness... i agree with u but why can't we check ourselves.. They are correct!
@sushilamattemalla5757
@sushilamattemalla5757 5 жыл бұрын
Praise God....Tq brothers....in our belgaum so many jehova witnesses are there ........once they came to my home also ....I answered them with bible verses ...but now I come to kw completely about them tq u all...we r trying to do one skit based on jehova witnesses in kannada pls pray for us...
@btsgarmentunit113
@btsgarmentunit113 10 жыл бұрын
You know this is very useful and even helps us to know the very utmost truth of today's Church. -Praise the Lord
@steffijacob299
@steffijacob299 3 жыл бұрын
Anna e karunakar sugguna ki meru amina answer chepachu ga
@manjunathm7271
@manjunathm7271 5 жыл бұрын
Praise the Lord brother.. what u ppl done it's very usefull and understandable who are following the JW must see this ..this JW are targetting the poor ppl who don't know the Bible properly. So I requesting you brothers pls . Make the same movie in tamil and kannada and all language.
@ganikranthikiran155
@ganikranthikiran155 7 жыл бұрын
I belive jesus is God
@shyamchrist9430
@shyamchrist9430 7 жыл бұрын
annya nanu kuda mi team lo add chesukora
@k.suresh_raju.9999
@k.suresh_raju.9999 6 жыл бұрын
GOD IS LOVES JESUS LOVES YOU
@kandavallisarithakumari2026
@kandavallisarithakumari2026 5 жыл бұрын
Brother nice masage
@arunodayachinnari5409
@arunodayachinnari5409 5 жыл бұрын
Good meing bro
@arunodayachinnari5409
@arunodayachinnari5409 5 жыл бұрын
New video sandme bro
@yelleswariganagalla4716
@yelleswariganagalla4716 7 жыл бұрын
Vandanaalu anna prayer etla cheyaalo chepandi anna short film cheyandi anna prayer etl cheyallo
@DifritsDoj
@DifritsDoj Жыл бұрын
I need this video in English. 😢
@thirupathiraot2207
@thirupathiraot2207 7 жыл бұрын
brother plz sunday saterday gurinchi clarity cheppara plzzzzzzzzzzzz
@j.s.kfinalsongs7143
@j.s.kfinalsongs7143 7 жыл бұрын
brother branham ani okaru vacharu nennu yesuni ani cheparu chala mandhi mosapotunaru branham devudu antunar meru youtube lo ku da chudach plz help chala mandhi mosapotunaru
@naveendasari6826
@naveendasari6826 2 жыл бұрын
Anna meeru chestunna e short films dwara enno vishayalu telusu kuntunnaru kaani ikkada kreesthu gurunchi marmam annav adi cheppu nd kreesthu devuni kumarudu antunnaru ,,... Vakyam emo roma 9:5 lo mata prakaram devudu kaani manishiga unnappudu nenu devuni kumarunni cheppukunnadu matrame antunnaru anna me dwara nenu chala nerchu kunnanu asalu kreesthu devuda kada ...?... Anna ila aduguthunna du ani anukoku plse cheppandianna
@lifezen1034
@lifezen1034 9 жыл бұрын
Nice message
@koppularakesh4672
@koppularakesh4672 3 жыл бұрын
Peter I agree u r most brilliant But use your briliance in right way
@mrklazarus4425
@mrklazarus4425 4 жыл бұрын
Brother e yehova witnessrs gurinchi Inka vedeos cheyandi pls ,
@jyothijohnvijay4039
@jyothijohnvijay4039 8 жыл бұрын
the HOLY BIBLE means OLD TESTAMENT&NEW TESTAMENT .THE OLD TESTAMENT WHICH tells about the ORIGIN of the world ,how GREAT LORD JEHOVAH .HIS COMMANDMENTS how GOD led people of israelites.the prophesies about JESUS CHRIST.BUT NEW TESTAMENT TELLS ABOUT ONLY LOVE OF GOD .THROUGH CHRIST we are the sons&daughters of the ALL MIGHTY GOD(JOHN1:12) .What a great privilege JESUS CHRIST has given to us (JOHN3:16).thats way they exalting JESUS CHRIST.I understand them like this.
@kiran.jakkula998
@kiran.jakkula998 7 жыл бұрын
wander full brother more vidoes plz br
@venkatrao6840
@venkatrao6840 11 ай бұрын
Show me the single reference in the bible Jesus said himself I am God and worship me?
@sattijayalakshmi5865
@sattijayalakshmi5865 7 жыл бұрын
God bless you brothers devudu me youth ne inka vadukovalani prayer chestunna e videos chusi anekulu vari guddi thanam nundi vidudala pondalani prayer chestunna elanti videos chusaka kuda telusukokapothe inka varike narakam thappadhu yevaru oppukunna oppukokapoina yese margam satyam jivam so yevaru nammina nammakapoina yesayya raka manadu ayana pani ayana chesukupothadu meetho vadinche vallu vunnaru chusara vallu kuda marpu pondalani devudu krupa chupistunnadu andaru rakshana pondalani yesayya chustunnadu intha clear ga cheppina inka telusukokapothe valla care of adress nitya narkame devudu metho vadinche valla kallu kuda teravalani mana yesayya ki prayer chestamu
@janetleo525
@janetleo525 4 жыл бұрын
John17:3, 1 Corinthians 15:24.25.
@samanthacaldera2549
@samanthacaldera2549 8 жыл бұрын
There are ready here
@vj-qh1ip
@vj-qh1ip 7 жыл бұрын
Christians are away from the truth',they don't have minimum common common sence,because Jesus is the witness of our Father Elohim, what these nonsense vedios ,common with Bible references. read mark 12:29-32; know who is the witness to our father. and iam the believer of Elohim our father ,iam proud to say this
@ekchulbuli
@ekchulbuli 4 жыл бұрын
Psalm 83:18 Matthew 24:14
@sandhya9527
@sandhya9527 4 жыл бұрын
మీరు ఏ ఉద్దేశం తో ఈ references పెట్టారు.
@ekchulbuli
@ekchulbuli 4 жыл бұрын
@@sandhya9527 English?
@sandhya9527
@sandhya9527 4 жыл бұрын
What do you want to say through this references
@ekchulbuli
@ekchulbuli 4 жыл бұрын
@@sandhya9527 It is not for me to say anything. Let the scriptures say what it means.
@Alwayschanda
@Alwayschanda 4 жыл бұрын
Hello mister pushpa maharaj you showing only two references and saying wrong.... Pray for Jesus to open your eyes
BIBLE vs CHURCH -  Telugu Christian Short film
27:54
UCVC MINISTRIES
Рет қаралды 120 М.
LAW or GRACE? Telugu Christian Short film
1:00:31
UCVC MINISTRIES
Рет қаралды 121 М.
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
2025వ సంవత్సరం కొరకైన ప్రవచన సందేశం | Dr. Paul Dhinakaran | Jesus Calls
33:51
Jesus Calls Telugu - యేసు పిలుచుచున్నాడు
Рет қаралды 19 М.
Syed Sami Hussainy Exclusive Interview ||@Signature Studios
16:32
Signature Studios
Рет қаралды 75 М.
Vacancy for Ministry - Telugu Short film
1:06:40
Peter Gospel
Рет қаралды 146 М.
My Responsibility - Telugu Christian Short Film | Peter Gospel
55:06
The Viva by Sabarish Kandregula
13:03
VIVA
Рет қаралды 24 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН