అమ్మ ఈలోకంలో మీలాగా ప్రతి ఒక్కరు ఆ సత్యదేవుణ్ణి మన అందరికి రక్షణ కల్పించిన క్రిస్తును హృదమందు విశ్వాసించాలి ఆమేన్.
@MRD-qf6nc7 ай бұрын
బ్రిటిష్ మత వ్యాపారం బాగుంది ఇప్పుడు.
@pechettiraju66947 ай бұрын
British vallu raka munde vundhi India lo Christianity, edhi matham kadhu margam
@amalrajxavier6 ай бұрын
@@MRD-qf6nc[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ] ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము. పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము. ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన..?
@amalrajxavier6 ай бұрын
@@pechettiraju6694[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ] ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము. పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము. ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన..?
@haribabubalivada85446 ай бұрын
6th ki❤😢😮@@pechettiraju6694
@mandapatiwilliamcarey80867 ай бұрын
దేవుని ఏర్పాటులో ఉంటే ఏమతంలో ఉన్నా ఏజాతిలో ఉన్నా ఏకులంలోఉన్నా దేవుడు దర్శిస్తాడు
@rameshpilli94087 ай бұрын
నిజమైన దేవున్ని అంగీకరిస్తే,ఒక నిజం తెలుస్తుంది,,,,,, డబ్బు, ఆస్తి, సమస్తం ఒక పెంటకుప్ప,,,,, అని.....
@adhitya3state6 ай бұрын
Yes, కానీ లోకం ఎంతో తృనీ కరిస్తారు. అయినా అయినా ఏదో తెలీయని దైర్యం, ఆ బలం పరిశుద్దాత్ముడు తప్ప ఎవరు ఇవ్వగలరు,, బంధువులు రారు, కుటుంబం లోనే అడ్డు బండలు అయినా ప్రభు తప్ప ఎవరూ మనకు తోడు రారు, అయినా ఎంతో సంతోషం, ప్రభు నీకు వందనం
@rameshpilli94086 ай бұрын
@@adhitya3state నిత్య అవసరాలు ప్రతి ఒక్కరు సంపాదించుకుంటారు,, కానీ అంతకు మించి కావాలనుకుంటే దేవుడు మనలో ఉండడు..లోకమే మనలో ఉంటుంది.. కానీ శరీరం తో చేసే క్రియలు, ఆత్మ రక్షణ మాత్రమే, మనల్ని దేవునికి దగ్గర చేస్తాయి
@manisikha67953 ай бұрын
Brother joshi super nana sakshaladyara deunni sinikunila pani chesthunnau nennentho balapaduthunna tq bro god bless you🙌🙏
@anjipanga1477 ай бұрын
ఆ యేసయ్య కే మహిమ కలుగుగాక
@sanjivarani48297 ай бұрын
అమ్మా ఈ రోజు అనేకులు క్రైస్తవం మీద బురదజల్లడానికి ప్రయత్నలు చేస్తుంటె వారికి కొంతమంది బ్రష్టులు దొరుకుతున్నారు దేవుడు వారికి వీరికి తీర్పు తీరుస్తాడు కాని వారి వలన కొందరి విశ్వాసం దెబ్బతినకుండ మీలాంటి సాక్ష్యలు ఎంతో పోత్సహం అమ్మ మీకు వందనాలు
@VagmareGanesh6 ай бұрын
ఆయన శ్రీమంతుడు ఈ లోకసంబంధమైన ఆశీర్వాదాలె కాదు ఆ నిత్య సియోనులో కూడా మనసు స్వాస్థ్యము ఇచ్చే దేవుడు ఆయన ప్రేమ మరణము కంటే బలమైనది 😭🙌🙏
@దేవునినేత్రం7 ай бұрын
అమ్మ నీ సాక్ష్యం నన్ను ఎంతో బలపరిచిన ది 🙏
@దేవునినేత్రం7 ай бұрын
పక్షపాతం లేని వాడు మన సత్యదేవుడు 🙌⭐
@phebeprasanna68537 ай бұрын
యేసయ్యా గొప్పదేవుడు, హల్లెలూయ స్తోత్రము
@akulabannu31986 ай бұрын
వందనాలు జోషి అన్న మీ ద్వారా మాకు అందించబడుతున్న ఈ సాక్షాల ద్వారా మేము ఎంతగానో బలపడుతున్నాం. అంత మాత్రమే కాదు ఈ సాక్షాలను మా సంఘములో టీవీ ద్వారా అందరికీ వినిపింప చేస్తున్నాం అన్న.. మాది ఒక పల్లెటూరు అన్న మా చిన్న పరిచర్యలో ఈ సాక్షల ద్వారా మేము బలపడుతూ మా సంఘన్ని కుడా బలపరచడానికి మాకు ఎంతగానో ఈ సాక్షాలు సహాయపడుతున్నాయి అన్న. మీకు వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏
@daivakrupavaramdolla43707 ай бұрын
ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ స్తోత్రము స్తోత్రము స్తోత్రము స్తోత్రము ఆమేన్ దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఆమేన్ అందరికీ వందనాలు మీకు సంపూర్ణ ఆరోగ్యము సంతోషము ఆనందము ఇచ్ఛి దీవించి నడిపించాలి అని త్రీయేకదేవునికి కోరి ప్రార్థనలు చేయుచున్నాను ఆమేన్ వందనాలు
@davuluritheophilas94287 ай бұрын
😊
@yambadianandarao68196 ай бұрын
మనకు బలమైయున్న దేవునికి, స్తోత్రము, అయనకే, మహిమకలుగును, గా కా, ఆమెన్
@prasadpalaparthi98537 ай бұрын
అద్భుతమైన సాక్ష్యం అమ్మగారు మీకు వందనాలు 🙏🙏🙏🙏🙏 జోషి గారికి వందనాలు 🙏🙏🙏
@jesusisourlordandsaviour69796 ай бұрын
ఇలాంటి వాళ్లు ఇంకా మేలుకోవాలి😊😊 ఏసుక్రీస్తు నిజ దేవుడని తెలుసుకోవాలి
@KumariGnana7 ай бұрын
మనం నమ్మి న దేవుడు నిజమైన దేవుడు అయన కు అసాధ్యం కానిది ఏది లేదు ఆ దేవునికి వందనాలు స్తోత్రం కలుగును కాక ఆమెన్
@TaBiTa-kd2ce5 ай бұрын
మీరు తమిళులైనప్పటికి తెలుగులో మీ సాక్ష్యం చాలా చక్కగా చెప్పారు తల్లీ, దేవునికి మహిమ కలుగునుగాక 🙏🙏🙏🙏🙏
@padmajajayavarapu6 ай бұрын
అమ్మ మన దేవుడు సత్య మైన దేవుడు prise the lord 👏👏👏
@nirmalagorintla60493 ай бұрын
Praise the Lord sister 🙋♀️🙏
@spiritualrevival91716 ай бұрын
యేసయ్యకు మహిమ కలుగును గాక ఆమెన్ 🙏 యేసయ్య ఇంకా మిమ్మల్ని ఆయన మహిమార్థమై వాడుకొనును గాక ఆమెన్
@Krishnakumari-zn8rk3 ай бұрын
Justin chellaboina praise the lord pastor Amma garu 🙏🙏🙏
@Krishnakumari-zn8rk3 ай бұрын
Olivia ch praise the lord pastor Amma garu 🙏🙏🙏
@jesusisourlordandsaviour69796 ай бұрын
Jesus is the true god in universe 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jesusisourlordandsaviour69796 ай бұрын
Jesus 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@YannabathulaAbbulu7 ай бұрын
గాడ్ bless యు శారద అమ్మ గారు
@RaviRaviKumar-vv7nm7 ай бұрын
రమెష. మారుమనుసు పొందిలిదేవా
@katamsampathkumar15467 ай бұрын
అమ్మ నీకు నా హృదయ పూర్వక వందనములు JOSHI BROTHER నిన్ను,మీ పరిచర్యను దేవుడు ఆశీర్వదించును గాక!
@prudhvirajuvolgs21396 ай бұрын
Ammagaru Mavaru maralani vigraharadana taguduki banisayyadu veetinunchi vidudala pondalani memantha devuni sannidiki velladaniki mi anudina praddana lo ma kosam prayer cheyandi please praise the lord amma garu 🙏🙏🙏
Praise the lord amma meeru enka deune undalane deune prayer chesthunanu❤
@swamidasp90607 ай бұрын
Praise the Lord sister. Pl pray for me n my family.
@kerlakannababu21435 ай бұрын
నా గొప్ప దేవుడు నా యేసయ్య ఆమేన్ ❤❤❤🙌🙌🙌🙏🙏🙏
@g.prabhakarrao39926 ай бұрын
Praise the LORD amma. Prayer for us. యేసయ్యా వుంటే చాలు గొప్ప మార్పు. మంచిగా సాక్ష్యం అందించారు. వీడియో చేసిన బ్రదరికి వందనాలు.🎉🎉🎉🎉❤❤❤❤
@balugundaboina56956 ай бұрын
Tqq jeses vandanalama prier cheyyama mapillalu kosam rose viswas. Sun jeeven
@ganduribalaharish41337 ай бұрын
Praise the almighty God Jesus 🙏💞🙏
@issacjannu84126 ай бұрын
Amma nee saksham adbutham Mana hyndava sodarulaku / sodarimanulaku kanuvippu kalugu thundi May God bless you amma
@Esambeulahblessy97042 ай бұрын
Amen glory to God
@Dwaraka-ol4lq7 ай бұрын
Our God is a great God.May your testimony inspired many people sister.
@Hepseba7777 ай бұрын
Miru బ్రతికి వున్నారు అంటే దేవుని కృపా అమ్మ మిమ్మలని చీకటి ప్రభావాలు తకాకుండా బ్రతికించాడు
@bheemak824 ай бұрын
1)kzbin.info/www/bejne/nJacmHqQbZqIosUsi=csi8_lTQpkah0Vq0Ex Christian Tells About Other Side of Christianity & Pastors Cheating Behavior | Shiva Shakthi 2) kzbin.info/www/bejne/hWWtfqiqbrqXq5Isi=lQHKgA53CG4GtczRచీకటి నుండి వెలుగులోకి | ఎపిసోడ్ 2 | Ghar Vapasi by Shiva Shakthi | Karunakar Sugguna 3) kzbin.info/www/bejne/jZ_JoXZjesqma9Esi=SjhOo75lY5Wj3Jlnచీకటి నుండి వెలుగులోకి | ఎపిసోడ్ 3 | Ghar Vapasi by Shiva Shakthi | Karunakar Sugguna 4) kzbin.info/www/bejne/n4HYgneJbq2kaZYsi=JMJWpQMxNrDjXZ4Lచీకటి నుండి వెలుగులోకి | ఎపిసోడ్ 4 | Ghar Vapasi by Shiva Shakthi | Karunakar Sugguna5) kzbin.info/www/bejne/hZCnYX6gebxrnbMsi=ఇలా మాట్లాడుతున్నావ్ భయం లేదా? || Gharvapas Bold interview | Karunakar Sugguna
@Chinulaxmi20056 ай бұрын
వందనాలు జోషి అన్న నా గురుంచి ప్రార్థన చేయండి అప్పులు ఎక్కువుగా ఉన్నాయి చాలా బాధ పడుతున్నాను ప్రార్ధన చేయండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@revmnpaul5 ай бұрын
అమ్మ వందనాలు మీ సాక్ష్యం ద్వారా దేవుడు మిమ్మల్ని ఏ రీతిగా బలపరిచాడు విని చాలా సంతోషిస్తున్నాము దేవునికి మహిమ కలుగును గాక
@ranik96997 ай бұрын
Praise the lord for the wonderful testimony 👍glory to god hallelujah amen 🙏 hallelujah
@bondlaadilaxmi5707 ай бұрын
Super Amma ni testimony
@christopherkondeti96006 ай бұрын
Goppa devudu .. srustikartha
@Myshafard6 ай бұрын
Praire god థాంక్ you జీసస్ amen🙏
@2490VIJAYA7 ай бұрын
మీ సాక్షము విని విశ్వాసము లొ బలపడుచునాను.దేవునికి వందనములు.మా కుటూంబం కొరకు prayer చేయండి.
@suzanvelpula17465 ай бұрын
Praise the lord brother....thank u brother e testimonys dwara nenu spiritual ga bhalapudutunna
Praise the Lord 🙏🏻 తల్లి, నాగురించి prayer చేయండి, నా family గురించీ prayer చేయండి అమ్మా, చాలా addictions నాకు అవన్నీ మానుకునే లా prayer చేయండి please 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 hallelujah hallelujah 🙏🏻 Amen 🙏🏻🙏🏻 hallelujah 🙏🏻🙏🏻🙏🏻
@pushparani37857 ай бұрын
Amen 🙏 amen 🙏 amen 🙏
@sravania58367 ай бұрын
Praise the Lord🙏 🙇♀️🙏Brother ... Glory to God😇🙏👼
@balugundaboina56956 ай бұрын
Brother Joshi gariki. Vandanalu ma kutumbam kosam prier cheyyandi rose visvas santham kosam
Ch yesuratnam praise the lord pastor Amma garu 🙏🙏🙏
@gopaljyothi88775 ай бұрын
Super testimony God bless you 🙏✝️
@madhulapuramrajitha26905 ай бұрын
Glory to god
@deepakumari80577 ай бұрын
Yesaiah ke mahima ghanatha prabhavam...... please Amma garu makosam pray cheyandi na kutumbam devunilo undali devunitho memu nammakam Ga undali..Daya chesi makosam pray cheyandi....ma appulu teerali ma kutumbam devuniki sakshyam Ga undali please pray for us😢 please 😢
@ashok.jesfoffical64127 ай бұрын
Praise the lord brother 😊
@Hhhrko6 ай бұрын
దేవుని మహిమ కలుగును
@hannakatru5677 ай бұрын
Praithe lord Amma🙏🙏🙏🙏
@p.d.v.prasadaraopathuri56537 ай бұрын
Praise the lord Amma garu 🙏
@premkumarpeter9177 ай бұрын
Amen amen amen glory to God our and saviour Jesus Christ name we pray amen amen amen...
@PadmaLatha-kq8sn7 ай бұрын
Amma me sakshyam vinnamu .memu kuda aa damudu lo ki vochamu.vandanalu amma.god bless u
@rakshitharakshi68797 ай бұрын
Praise God bless your family 🙏👍💖 tq Amma
@charlottehalifax35697 ай бұрын
PRAISE GOD, WONDERFUL TESTIMONY SISTER, GOD BLESS YOU
@jehovahdwajamu19817 ай бұрын
Praise the Lord Amma God Bless You
@ChakravarthyChintha7 ай бұрын
వందనాలు అమ్మ & బ్రదర్
@sirivellaaaron38177 ай бұрын
Praise the LorD
@mariyadassingala38535 ай бұрын
thank you jesus amen
@vinaybabu84117 ай бұрын
Praise the lord
@sravanakumari81137 ай бұрын
Prise the lord brother manchi testimony God bless you
@mmsnehalatha28797 ай бұрын
Really wonderful testimony all glory to God🙏brother Joshi garu thank you your doing good job God bless you🙏🙏🙏
@agnivathikota7 ай бұрын
Vadhanalu thamudu God bless you all amen
@RaniRani-ij9uo6 ай бұрын
అమ్మదేవుడు నిజమైన దేవుడు 🙏🙏🙏♥️♥️♥️😭😭♥️♥️♥️♥️
@srinivasaraodigumarthi57357 ай бұрын
Praise the lord🙏🙏
@shankerg20807 ай бұрын
Praise the lord amma God bless you joshi brother 🙌🙌🙌🙌
@nagarajuvemuri19057 ай бұрын
Praise the Lord Amma garu 🙏🙏🙏🙏 Praise the Lord brother 🙏🙏🙏
@shireeshamahesh14827 ай бұрын
Praise the lord ❤❤❤.
@mopidevivaralakshmi74417 ай бұрын
Preise the lord sister garu
@murapaka27927 ай бұрын
అమ్మగారు మంచి సాక్ష్యం చెప్పారు మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆ దేవుడు దీవించును గాక అమ్మ మా కోసం కూడా ప్రార్థన చేయండి ఆమెన్