జీయర్ స్వామివారి అమ్మగారి కోరిక !వారి గళంలో! || JETWORLD

  Рет қаралды 539,127

JET WORLD

JET WORLD

Күн бұрын

For more details :
☛ Subscribe us @ / jetworld
☛ Like us on / jeeyarswamy
☛ Visit us @ chinnajeeyar.org
☛ Follow us on / hhchinnajeeyar

Пікірлер: 548
@rekhamusunuru141
@rekhamusunuru141 3 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది ఎంత బాగా పాడిందో ఆ తల్లి
@saibhanumannarayanaraj3664
@saibhanumannarayanaraj3664 2 жыл бұрын
Yes yes avunu
@ganapathykalpana4697
@ganapathykalpana4697 2 жыл бұрын
Yess.
@bhargavirv6193
@bhargavirv6193 2 жыл бұрын
🙏
@madhavich14
@madhavich14 3 ай бұрын
అవును
@supriyasadanand174
@supriyasadanand174 2 жыл бұрын
పాటలోని ప్రతి పదంలో జీవం అడుగడుగునా ఉంది గానం తో ఆ తల్లి ప్రేమ కనబడుతుంది... 🙌🙏
@mallikarjunaraom5107
@mallikarjunaraom5107 3 жыл бұрын
జైశ్రీమన్నారాయణ. ఆచార్యులమాట గౌరవించి,మనకు ఆచార్యులను అందించారు అమ్మగారు.ధన్యవాదాలు అమ్మా
@chittillausha
@chittillausha 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🥺🥺 పాట లలో ప్రాణం ఉంది అంటే ఇదీ, విన్న నెను ధన్యం అమ్మా...
@padmareddy42
@padmareddy42 Жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలని వుంటది అమ్మ గారు వైకుంఠం లో వున్నా ఇప్పటికీ మన మధ్య వుండి పాడుతున్నట్టు వుంది
@gsarada7768
@gsarada7768 3 жыл бұрын
చాలా చాలా సంతోషం వేసింది..ఆ తల్లి ప్రేమ కరుణ నిండుగా ఉన్న ఆ ప్రేమ గీతం వింటుంటే వళ్ళంతా పులకరించిపోతోంది🙏🙏🙏🙏🙏
@rajyalakshmieldi
@rajyalakshmieldi 2 жыл бұрын
అమ్మా ఎంతో మంది మహానుభావులుఏమని చెప్పను సన్యాయశం స్వీకరించారు కానీ మనచినజీయర్ స్వామి లాగా అమ్మదీవెనలు ఇలా వ్యక్తిగతంగా పొందినవారున్నారా ఆసుందర దృశ్యాన్ని తిలకించిన వారి అదృష్టంఏమని చెప్పను ఎంతనిచెప్పను
@prasadgv4678
@prasadgv4678 2 жыл бұрын
🙏
@saibhanumannarayanaraj3664
@saibhanumannarayanaraj3664 2 жыл бұрын
Yes chala bagundi
@venkatarajusaraswathi8905
@venkatarajusaraswathi8905 2 ай бұрын
ORama​@@rajyalakshmieldi
@syamala5118
@syamala5118 3 жыл бұрын
ప్రతి తల్లీ ఇలా బిడ్డలను భగవంతుడు నికి అంకితం చేయాలి అని మనము నేర్చుకోవాలి
@vamsimandalapu8696
@vamsimandalapu8696 3 жыл бұрын
Prathi thalli thana pillalanu sanyasam ippiste Inka e srushti chakram ela tirugitundhi Ayina andharu mahanubavulu kaleri. Aa srinivasudi daytho Chinna jeeyar swami lanti Varu kotlalo okallu janmistaru
@pavanireddi1452
@pavanireddi1452 3 жыл бұрын
ఆ తల్లి కడుపు చల్లగా .... మన అదృష్టం ఈ స్వామి వారు మన మధ్యన ఉండడం. జై శ్రీమన్నారాయణ !! 🙏🙏
@suribabusrighakollapu2723
@suribabusrighakollapu2723 3 жыл бұрын
TALLI LALANA TANMAYAYATNAM
@Radhamma_9392
@Radhamma_9392 2 жыл бұрын
చిన్న జీయర్ స్వామి అమ్మగారు ఎంత చక్కగా పాడారు బంగారు తల్లి
@krishnas5375
@krishnas5375 3 жыл бұрын
జై శ్రీమన్నారాయణ మాటల్లో వర్ణించిలేని మాతృమూర్తి అమృతగానం అద్భుతం 🙇🙇
@lalitds8427
@lalitds8427 3 жыл бұрын
Very true
@vijayadaroori6369
@vijayadaroori6369 3 жыл бұрын
Jai sri man naarayana
@sribhavanibalemarthi2934
@sribhavanibalemarthi2934 3 жыл бұрын
@@lalitds8427 99999999989999999999999999 🥴🥴😍
@sribhavanibalemarthi2934
@sribhavanibalemarthi2934 3 жыл бұрын
@@lalitds8427 😍😍😍😍😍😍😍😍
@venkataramakrishnakuna3681
@venkataramakrishnakuna3681 3 жыл бұрын
జై శ్రీమన్నారాయణ స్వామి వారు మనకు దైవం , స్వామి వారు మనకు గురువు, స్వామి వారు మనకి సంపద. జై శ్రీమన్నారాయణ..... రామకృష్ణ
@vishnupriya-je6gu
@vishnupriya-je6gu 2 жыл бұрын
🙏🙏🙏ఆహా! ఎంతమధురంగా ఆలపించారు అమ్మ పాట మీకు నా పాదాభివందనములు అమ్మ 🙏🙏🙏💐💐💐🌺🌺🌺🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏
@rajaalavala744
@rajaalavala744 2 жыл бұрын
చాలా భాగుంన్డ్
@koduriravi79
@koduriravi79 3 жыл бұрын
గొప్ప మాతృమూర్తి కి వందనం..
@ramanujadasu981971
@ramanujadasu981971 3 жыл бұрын
అడియేన్ చక్రవర్తి రామానుజ దాసన్... అమ్మగారికి శతకోటి దాసోహాలు...
@jothiupadhyayula8542
@jothiupadhyayula8542 Ай бұрын
ఎంతబాగుందో ఈ పాట! మాతృత్వపు మమకారాలన్నీ ఈ పాటలో పొంగిపొర్లుతున్నాయి! స్వామి గరుడాళ్వార్ ! ఈ తల్లి దీవెనలు, శ్రీమన్నారాయణుని దీవెనలు మెండుగావున్న స్వామి హిందూమతాన్ని, భారతదేశపు ఖ్యాతిని తేజరిల్లజేయడానికి ఈ పుడమిపై అవతరించాడు!🙏🙏🙏
@devidevazee7622
@devidevazee7622 3 жыл бұрын
అమ్మల కన్న అమ్మ ఆ అలివేలు మంగమ్మయే వచ్చి పాడినట్టు వుంది. ఇంత గొప్ప బిడ్డని కన్న ఆవిడ ఇంకెవరో కాదు ఆ పద్మావతి దేవియే.అమ్మా మమ్మల్ని కూడా దీవించు తల్లీ
@pulagammadhuri7089
@pulagammadhuri7089 3 жыл бұрын
Song ae kadu amma voice kuda baga nachindi naku ....enni sarlu vinna inka vinalanipisthundi...nenu ma school lo brahma yagnam ki service chesinapudu chusanu... Kani intha baga padatharani telidu..
@umadevivipparthy9647
@umadevivipparthy9647 2 жыл бұрын
Mo
@sadguruschoolofdivinity6823
@sadguruschoolofdivinity6823 3 жыл бұрын
అమృతాన్ని కురిపించిన మాతృ ప్రేమకు🙏 యశోదా కృష్ణుని తలపించిన స్వామి🙏ఆనందాశ్రువులు ...పన్నీటిని చిలకరించగా, ఆ జల్లులలో పునీతమైన భక్తజన హృదయాలు పలికే పదాల సరాగాలు...ప్రతీ తల్లికి నీరాజనమై🌷తన పుత్రుల కీర్తి,...ప్రకృతికి ఆలంబనగ వర్ధిల్లినపుడు జనించిన దివ్యమైన భావము... మాతృదేవోభవ🙏 పుత్ర దేవోభవ🙏
@rayalasatyavani7182
@rayalasatyavani7182 2 жыл бұрын
Amma prema enta madhuram sravyam madhurati madhuram Mee ganamrutam enta cheppina takkuvenamma meeru kanna mutyam vennelanu challadanani maku andariki panchina meeku maa shata kiti vandanalamma
@rayalasatyavani7182
@rayalasatyavani7182 2 жыл бұрын
🙏
@rameshsarma6183
@rameshsarma6183 4 сағат бұрын
❤. ఈ పాట వింటుంటే వళ్ళు పులకరించి కన్నీళ్ళు థారలై ప్రవహించాయి. ఇలాంటి కొడుకును కన్న నువ్వు ధన్యురాలివి తల్లీ ! మీరు పాడిన ఈ పాట విని మేము ధన్యులమయ్యాము.
@marutisakuntalaparavastu6479
@marutisakuntalaparavastu6479 3 жыл бұрын
ఈ పాట ఇప్పటికి ఎన్ని సార్లు విన్నామో . జైశ్రీమన్నారాయణ 🙏🙏🙏
@m.gopikrishna9332
@m.gopikrishna9332 3 жыл бұрын
Alaa vintunte kanneeru aagaledu
@marutisakuntalaparavastu6479
@marutisakuntalaparavastu6479 3 жыл бұрын
@@m.gopikrishna9332 అవును
@Ramkichannel
@Ramkichannel 2 жыл бұрын
వింటుంటే తల్లికి ఎంత ప్రేమ అనిపిస్తుంది... అన్ని తెలిసిన స్వామికి మంచి సూచన ఇస్తుంది .. మంచి సలహా ఇస్తుంది..అమ్మకి పాదాబి వందనం
@sreelathakaveti5994
@sreelathakaveti5994 3 жыл бұрын
ఆహా .. అమ్మ ప్రేమ అతిమధురం 🙏
@pullurisusheelasusheela3942
@pullurisusheelasusheela3942 3 жыл бұрын
Jai sreemanarayana 🙏🙏ఈ పాట అమ్మ మనసు అమృతం అని తెలిసే విధంగా ఉంది.చాల బాగుంది 🙏🙏 heart'touching song. Amma meeku ma vandanalu🙏🙏🙏🙏🙏🙏
@Ramkichannel
@Ramkichannel 2 жыл бұрын
అమ్మ పాట వింటుంటే ఎంతో ఆనందంగా ఉంది... అమ్మ చేసుకున్న పుణ్యం స్వామీజీ అమ్మ కడుపున పుట్టడం.... అమ్మ నీకు పాదాబివందనం..
@ajayvivarambadha3117
@ajayvivarambadha3117 3 жыл бұрын
ఈ పాట మనసును కదిలించింది అమ్మ జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ 🙏🙏🤗🤗🙇🙇
@marutisakuntalaparavastu6479
@marutisakuntalaparavastu6479 3 жыл бұрын
అవును. ఎంత విన్నా ఇంకా ఇంకా వినాలి అనిపిస్తున్నది. జైశ్రీమన్నారాయణ
@nanduri_pavan929
@nanduri_pavan929 3 жыл бұрын
🦚🙏💐JAI SREEMANNARAYANA 🦚🙏💐
@aravindtheyoutuber3458
@aravindtheyoutuber3458 3 жыл бұрын
Super
@aravindtheyoutuber3458
@aravindtheyoutuber3458 3 жыл бұрын
Exlant song
@ramanujacharyulukodavatiga231
@ramanujacharyulukodavatiga231 3 жыл бұрын
Good to
@gnanaanveshana
@gnanaanveshana 2 жыл бұрын
అమ్మ గారి భారతావనికి లభించిన ఆణిముత్యం ను తిలకించి ఆనంద భాష్పాలను విడిచాను నాకు తెలియకుండానే! జై జై శ్రీమన్నారాయణ నమో నమః .........ఒక సీనియర్ సిటిజన్ భావ ప్రకటన.
@addankisandeep9
@addankisandeep9 27 күн бұрын
నేను మనసు బాగోలేకపోతే ఈ సాంగ్ వింటాను మాటలతో వర్ణించాలేము అమ్మగారికి పాదాభివంధానం 👏🏻👏🏻👏🏻💐💐💐
@kkm2073
@kkm2073 2 жыл бұрын
అద్భుతమైన రచన, గానం, సంగీతం, అన్నీ ఇంత గొప్పగా సమకూరిన లలితసంగీతం ఈమధ్య కాలంలో వినలేదు. ధన్యోస్మి 🙏
@mekavenkatesh346
@mekavenkatesh346 3 жыл бұрын
Jai srimannarayana 🙏 .. మాజన్మ ధన్యం తల్లి ఇలాంటి మహానుబావుడు వున ఇ కాలియుగం లో మెము కుడ పుటడం నిజంగా అదే మా జన్మ ధన్యం.... Jai srimannarayana🙏🙏🙏🙏🙏🙏🙏
@suseelamoka2035
@suseelamoka2035 2 жыл бұрын
🙏జై శ్రీమన్నారాయణ🙏అమ్మగారు పాట వింటూనే కళ్ళ నుండి నీరు వచ్చింది. అతల్లి ఎంత అదృష్టవంతురాలు 🙏🙏🙏. సనాతన ధర్మాన్ని కాపాడటానికి వచ్చిన నేటి రామనుజుల వారు. నాహృదయపూర్వక , పాదాభివందనాలు🙏🙏🙏.సర్వే జనాం సుఖినోభావంతు🙏🙏🙏
@బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా
@బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా 3 жыл бұрын
మహాత్ముల,మహానుభావుల వలననే ఈ లోకం సుఖశాంతు ల తో మనగలుగుతున్నది.🙏👌🤚
@kedarsettymallibabu21
@kedarsettymallibabu21 3 жыл бұрын
ధన్యవాదాలు అమ్మ మీ ప్రేమ అనురాగం తో పాడిన పాట చాలా మధురంగా వీనుల విందుగా హాయిగా ఉంది
@gonelaobulesu6118
@gonelaobulesu6118 2 жыл бұрын
అమ్మా మీ పాదాలకు నమస్కారం తల్లీ 🙏🙏🙏🙏🙏🔯🔯🔯🔯🔯
@VijayaLakshmi-fg5nh
@VijayaLakshmi-fg5nh 2 жыл бұрын
అమ్మగారు మీ కడుపు చల్లగా ఉండాలి వారు నిండునూరేళ్లు జీవించాలి ఆయురారోగ్యాలతో జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏🙏🙏🙏🙏
@murthysudha778
@murthysudha778 3 жыл бұрын
అమ్మ మీకు శతకోటి వందనాలు
@chinnip117
@chinnip117 2 жыл бұрын
జై శ్రీమన్నారాయణ మీ పదాలు చాలా అర్ధం వుంది అమ్మ
@saralakallepalli7348
@saralakallepalli7348 3 жыл бұрын
హరిఃఓం నిజంగా అమ్మగారి పాట మనసును కదిలించింది
@dhanalakshmipilli9393
@dhanalakshmipilli9393 2 жыл бұрын
Hari om Swami amma. Pata amrutam vintunte. Kallalo teliyakundane nillu vastunnaay jai srimannaarayana 🌹🌹🙏
@sanatanadharmam1008
@sanatanadharmam1008 3 жыл бұрын
అమ్మ గారు ధన్యులు జై శ్రీమన్నారాయణ
@rsp27322
@rsp27322 2 жыл бұрын
అమ్మా, లోకోద్ధరణ కోసం పూజ్య యతివరేణ్యులను ప్రపంచానికి అందించిన మాతృ మూర్తివి మీకు సాష్టాంగ దండప్రణామములు. మీ ప్రేమంత మధురంగా వుంది మీరు పాడినది.జై శ్రీమన్నారాయణ ....జయ గురుదేవ దత్త...
@sitaramanjaneyuluvyakarana3408
@sitaramanjaneyuluvyakarana3408 3 жыл бұрын
🙏మాతృమూర్తి అమృగానం ,🙏
@mangusreenivasarao
@mangusreenivasarao 3 жыл бұрын
It is 100 percent true that "Mother's blessings are the most powerful blessings" Ohm Santi 🙏 Jai Sreemannarayana
@venkateshbabu2124
@venkateshbabu2124 2 жыл бұрын
అమ్మ పాడిన పాట అమ్రృతంలా ఉంది 🙏🙏🙏
@ManoharRao-yo8ir
@ManoharRao-yo8ir Ай бұрын
Jai srimannarYana
@prathapkumar6599
@prathapkumar6599 3 жыл бұрын
Koshalya devi, yashoda devi , devaki matha , alamelu mangatayaru amma ( swamy gari matrumurthi), nagamma (my grandma) pranamalu 🙏🙏🙏
@rekhamusunuru141
@rekhamusunuru141 3 ай бұрын
ఎంత అద్భుతం గా పాడారో ఆవిడ తల్లి ప్రేమ అంత ఆ పాట లో వినపడుతోంది
@umamaheswararao5808
@umamaheswararao5808 3 жыл бұрын
జైశ్రీమన్ నారాయణ జైజైశ్రీమన్ నారాయణ🙏🙏🙏🙏🙏
@marutisakuntalaparavastu6479
@marutisakuntalaparavastu6479 Жыл бұрын
చాలా రోజుల తరువాత ఈ పాట వింటున్నాను. ఎంతో హాయిగా మరియు బాధగా కూడా ఉన్నది
@raghavendraseetty.866
@raghavendraseetty.866 3 жыл бұрын
చాలా చక్కని పాట......
@harikrishnab1370
@harikrishnab1370 3 жыл бұрын
అమ్మ మనసు అంటే అలాగే వుంటుంది... జై శ్రీమన్నారాయణ...
@pulagammadhuri7089
@pulagammadhuri7089 3 жыл бұрын
Jai shreeman narayana...
@paradisekitchen6440
@paradisekitchen6440 3 жыл бұрын
Happy birthday swami
@arunakonjeti6218
@arunakonjeti6218 2 жыл бұрын
ఎంతటి దేవదేవుడైన ఒక తల్లికి బిడ్డ కౌసల్య గర్భాన రాముడు దేవకీవసుదేవుల ముద్దుల తనయుడుగా కృష్ణయ్య ఇంతటి mahatmudini కన్నా ఆ తల్లికి పాదాభివందనం మీ పాట ద్వారా అమృతం కురిసినట్లు ఉంది🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@ltspanda9877
@ltspanda9877 3 жыл бұрын
Jai sreemannarayana,, chinnajeeyar swami ammagaru,, yantha chakkaga padinaru,,, tana, kodukunu deevistu,,, talli avedane,, epatarupamlo,, telipinaru,, chala, bagundi,,,, very, nice, song
@Rasaik
@Rasaik 3 жыл бұрын
Tears rolling listening to this song.... mother’s blessings are most powerful in this universe 🙏🏽 Mother’s love and thoughts about child’s food, sleep doesn’t care about age and how knowledgable child is. Thanks for giving opportunity to listen to this wonderful song 🙏🏽
@marutisakuntalaparavastu6479
@marutisakuntalaparavastu6479 3 жыл бұрын
అవును
@mallikarjunaraom5107
@mallikarjunaraom5107 3 жыл бұрын
జైశ్రీమన్నారాయణ. ఆమోఘము.అమ్మగారి గళం. మాటలలో వర్ణించలేము
@radharani1411
@radharani1411 2 жыл бұрын
Excellent amma 🙏🙏
@basicknowledgeaak5480
@basicknowledgeaak5480 2 жыл бұрын
I don't understand this song but l love guruji's Aama voice. Bahut sundar bahur sundar I am from bihar
@umamaheswararao5808
@umamaheswararao5808 Жыл бұрын
జై శ్రీమన్నారాయణ జైజై శ్రీమన్నారాయణ 🚩🙏🙏🙏🚩 శ్రీమతే రామానుజాయ నమః నమోనమః 🚩🙏🙏🙏🚩 ఆచార్య దివ్య తిరువడగలే శరణం 🚩🙏🙏🙏🚩
@venkatalakshmi2417
@venkatalakshmi2417 Жыл бұрын
Jai srimannarayana jai jai👏👏👏👏👏👏👏👏
@um9799
@um9799 2 жыл бұрын
జై శ్రీమన్నారాయణ
@Mummycreations
@Mummycreations 3 жыл бұрын
అమ్మ సూపర్ గా పాడారు🙏🙏🙏🙏
@kavithag3798
@kavithag3798 3 жыл бұрын
జై శ్రీ మన్ నారాయణ q🙏🌷🥭🙏
@radhadevi5452
@radhadevi5452 3 ай бұрын
ఎన్ని సార్లు విన్న తనివి తీరని ఆ మాతృమూర్తి గానామృతం 🙏🫂🙏
@aerukalanarsimha4967
@aerukalanarsimha4967 3 жыл бұрын
Chala mudhuga padavu Amma.
@charan-yu8gt
@charan-yu8gt 3 ай бұрын
Jai srimannarayana 🙏🙏🙏🙏🙏😢😢😢😢😢😢😢😢😢😢😢😢 ee paata vinna pratee saari mataley ravu...only comes tears from my eyes.
@vasanthachitrapu
@vasanthachitrapu 3 жыл бұрын
My mother passed away last year I still miss her and think about her every day. My humble and heartfelt condolences to His worship Sri Chinna Jeeyar Swamiji. His holiness Devine mother ‘ s every word is true. We are very grateful to her. Many many shastang namaskarams to His holiness lotus feet.
@mangusreenivasarao
@mangusreenivasarao 3 жыл бұрын
Me too 😥
@GodSaithanhellheaven
@GodSaithanhellheaven 5 ай бұрын
Nice song nice tune nice lyrics nice singing 🏹🧡🕉️🔱🌞🦚📿🪷💛⛳🦁
@karathnam7
@karathnam7 2 жыл бұрын
అమ్మ పాట చాల చాలా బాగుంది విన్న మేమంతా ధన్యులం అయ్యాము అమ్మా మీకు శతకోటి వందనాలు తల్లీ
@nirmalakumari5425
@nirmalakumari5425 2 жыл бұрын
Chinna papa ku jola padinatluga undi thalli Mee gaanam. 💐🙏🙏
@ranigopalam4085
@ranigopalam4085 3 жыл бұрын
Jaisrimannarayana Swamy lyrics are heart touching super amma
@datlabhavani1991
@datlabhavani1991 3 жыл бұрын
భూజాత వంటి అమ్మ వెన్నెల హృదయం ఆచార్యుని అందించిన అమృతంగంమయ🙏
@mathrunaikaudiosandvideos3794
@mathrunaikaudiosandvideos3794 2 жыл бұрын
Super Amma Garu 🙏🚩🙏
@raginik92
@raginik92 3 жыл бұрын
Simply superb Jai sreemanarayan 😌🙏🌹
@rajithavarakala6760
@rajithavarakala6760 2 жыл бұрын
గొప్ప మాతృమూర్తి కి వందనం.🙏🙏
@sheelabangalore3939
@sheelabangalore3939 3 жыл бұрын
Crying everytime Devine Mother feeling like singing lullaby for swamyji
@amruthavalli6964
@amruthavalli6964 3 жыл бұрын
Adbhutam
@Manumanu-mc1zp
@Manumanu-mc1zp 3 ай бұрын
తనువు మనసు రెండు కలిసి కాసేపు నింగిలో విహరించిన అనుభూతి కలిగింది.....మీ మీద ఉన్న గౌరవం రెట్టింపు అయింది స్వామి.....మాటల్లో చెప్పలేని అనుభూతిని కలిగించారు అమ్మ మీకు పాదాభివందనం
@ramadevikidambi4535
@ramadevikidambi4535 2 жыл бұрын
మహనీయుని మాతృమూర్తికి శ తాభివందనం
@khandavilliseshagirirao5808
@khandavilliseshagirirao5808 3 жыл бұрын
చాలా చాలా బాగుంది అమ్మ గారు🙏
@bhagavathakathauintelugu-s8045
@bhagavathakathauintelugu-s8045 3 жыл бұрын
ఆ తల్లి గళ మాధుర్యం మన జీయర్ స్వామివారికి ఆశీస్సుల రూపంలో లభించింది ఎంతో అదృష్టం ఆ తల్లి చక్కని ఇంకో గీతం ఆచార్య మేఘమా ఆ పాట విన్నాక నా చెవులలో వినిపిస్తూనే వున్నది నేను ఆగాత్ర మాధుర్యనికి బానిసనై పోయాను 🙏ఇంకా ఉంటే పోస్ట్ చేయండి
@Srinivasrao-zw6wv
@Srinivasrao-zw6wv Жыл бұрын
జై శ్రీమన్నారాయణ జీయర్ స్వామినే నమః స్వామి వారి తల్లి మరో కౌసల్య.. అపర యశోదమ్మ. నమో నమః
@sreenivasaraok4634
@sreenivasaraok4634 2 жыл бұрын
అపర రామానుజల వారు... 🙏 తల్లీ మీ జన్మధన్యము... జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏
@madhavich14
@madhavich14 3 ай бұрын
అమృత గానం అంటే ఇదేనేమో అనిపిస్తుంది మీ గాత్రం వింటుంటే 🙏
@maheshvemulapalli7759
@maheshvemulapalli7759 2 ай бұрын
చాలా చక్కగా పాడారు
@Sudha-ib6si
@Sudha-ib6si Жыл бұрын
Entha goppavaraina peddavaraina amma ki pasibidde great mother 🙏
@umakoya1033
@umakoya1033 3 жыл бұрын
Maa kannaiah Chinnajeeyarai jaisrimannarayana
@seshukumari1442
@seshukumari1442 2 жыл бұрын
మాతృమూర్తి కి శతకోటి వందనాలు..
@cooki4903
@cooki4903 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 So great of You Amma. Challanga Vardillu, Swamy.💐🇮🇳💐
@radhabandaru5941
@radhabandaru5941 2 жыл бұрын
తల్లి నువ్వు భరతమాతవమ్మ మా కోసం నీ బిడ్డని ఇలా ఇంత గొప్ప స్వామిని చేసి భారతమాత బిడ్డలందరినీ కాపాడుతున్నారు🙇🙇🙇🙇🙇
@swarajyalaxmi4489
@swarajyalaxmi4489 2 жыл бұрын
Meru chall great amma great son 🙏🌺🌹🌹👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vinnakotasrinivasyrhtg1086
@vinnakotasrinivasyrhtg1086 3 жыл бұрын
Amaa premaa antha bagaa cheparu thalli..🙏 na name Madhavi mi kumarudu Garu mi garalapatti....👍
@venkatasatyanarayanaraogavuji
@venkatasatyanarayanaraogavuji 3 ай бұрын
JAISRIMANNARAYANA ACHARYA DIVYA TIRUVADIGALE SHARANAM SWAMIJI I WANT TO LISTEN EVERYDAY MANY TIMES GREAT SONG OF AMMAGARU ALWAYS GREAT LYRIC PATA JAISRIMANNARAYANA
@myheartbts862
@myheartbts862 5 ай бұрын
OM Asmad Gurubhoy Nahama Adiyen Ramanujan Dasa Jai Srimannarayana Swamiji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ahfsiddu3648
@ahfsiddu3648 2 жыл бұрын
చాలా బాగా పాడింది ఆ తల్లి
@lakshmiprasunachalla8616
@lakshmiprasunachalla8616 2 жыл бұрын
ఓ తల్లీ మీ కు పాదాభి వందనం . 🙏🙏🙏🙏🙏
@premilarani7309
@premilarani7309 2 жыл бұрын
ఇంత మంచి కొడుకుని ప్రపంచంలో ఉన్న హిందూ మతానికి అంకితం చేసిన బంగారు తల్లివమ్మా నీవు 🙏🙏🙏
@geethaegneeshegneesh9571
@geethaegneeshegneesh9571 3 жыл бұрын
Acharyan thiruvadi saranam THOUGH I AM UNABLE TO FOLLOW THE SONG FULLY JUST MELTED ME N BROUGHT TEARS HE IS OUR SAVIOUR GOD SENT N KRIPASIDU KOTI KOTI NAMASKARAM TO HIS DIVYA THIRUVADIGAL
@kodemharshavardhanteja6291
@kodemharshavardhanteja6291 2 жыл бұрын
Sandhya rani sayam samiji panii
@mudumbyvenkatajaya2083
@mudumbyvenkatajaya2083 2 ай бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ Jai śrī rām jai
@PadmaRallapalli
@PadmaRallapalli 3 жыл бұрын
An ideal mother's love is revealed through Mother's tone. 🙏 Jai Jagan Matha 🙏 Jai Srimannarayana🙏
@geethaashwin96
@geethaashwin96 2 жыл бұрын
మధురమైన పాట
@varalakshmisingam1633
@varalakshmisingam1633 2 жыл бұрын
అమ్మ ప్రేమ అనంతం 🙏
@mekavenkatesh346
@mekavenkatesh346 3 жыл бұрын
Jai srimannarayana.. Chinnajeeyar అమ్మ గారు నిజంగా mee janma danyam thalli.. Elanti మహానుబావుడు shaksathu aa srimannarayanudey ee kalikalamllo vacharuuu... Jai srimannarayana🙏🙏🙏
@rajithavarakala6760
@rajithavarakala6760 2 жыл бұрын
చిన్న జీయర్ స్వామివారు చాల అదృష్ట వంతులు ఆ తల్లి గర్భంలో జన్మించడం .ఆ తల్లి దీవెన చెల్లగ వుండాలి.🌹🙏🙏💐💐
@MNagabhushanam.BJP.2024
@MNagabhushanam.BJP.2024 2 жыл бұрын
జై శ్రీరామ్ జై కృష్ణ ధర్మ రక్షణ 🚩🚩🚩🚩🚩✊✊✊✊ Jai Sri Ram..... 🙏🚩🇮🇳👌
@jyothirmayeemayee6499
@jyothirmayeemayee6499 2 жыл бұрын
It's really Excellent Great Happy Amma Jai Sri Ram we are blessed Amma no words ammm 👍👍👍👍👍👍👍👍👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌💯🙏🙏🙏
Chinna Jeeyar Swamiji Birthday Song by Ammagaru
4:56
JET USA Official
Рет қаралды 105 М.
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57
Cool Parenting Gadget Against Mosquitos! 🦟👶
00:21
TheSoul Music Family
Рет қаралды 12 МЛН
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 77 МЛН
Jeeyaru Jeeyaru Chinna Jeeyaru veeru
6:42
HH Chinna Jeeyar follower
Рет қаралды 282 М.
Sri Chinna Jeeyar Swamyji About His " Mother Song " || iDream Media
10:45
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57