🙏🌹Sri Gurubhyo Namaha 🌹🙏 🙏🌹Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🌹🙏
@maruthimosalimosalimaruthi47857 күн бұрын
గురువు గారికి పాద నమస్కారాలు....
@prasanthikanthety40928 күн бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నా శత కోటి నమస్కారములు చేస్తున్నాను ఓం శ్రీ కృష్ణ యా నమో నమః ఓం శ్రీ కృష్ణ భగవానుడు నమో నమః ఓం శ్రీ కృష్ణ దేవయా నమో నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం వందే జగద్గురుం కృష్ణం నమః ఓం శ్రీ కుచేలుడు మురారి మంచి స్నేహితులు నమో నమః ఓం శ్రీ మాధవా మురారి ముకుందా కేశవ గోవిందా నమః హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే నమః జయా జయా జనార్దన రాదే పతి కృష్ణ నమః దశా అవతారములు ఎత్తి నా మురారి నమో నమః ఓం శ్రీ నీలిరంగు లో ఉన్న మాధవా తల పే కిరీటము ధరించి దాని మీద నెమలి పింఛం పెట్టుకొని వజ్రాలు బంగారం పొదిగిన నగలు పూలదండలు పెద్దవి వేసుకొని సిల్కు వస్త్రములు ధరించి చెవులకు ఇంపుగా పోగులు ధరించి కాలికి పారాణి మెరిసే అందెలు పెట్టుకొని వాళ్లంతా బంగారు కవచాలు పెట్టుకొని మురళి తో చూడటానికి ఎంతో అందముగా ఉంటారు దేవకీ యశోద ప్రియ కుమారులు బలరాముడు కృష్ణా నమో నమః ఓం శ్రీ కృష్ణా అర్జునుల బావ బావమరిది అవుతారు నమో నమః గోవులను సంరక్షించి ఆడుతూ పాడుతూ యాదవుల పిల్లలు తో సహా నమో నమః మకుండా గోవులను పేరు పేరున పిలుస్తూ ఉన్న ఆ గోవులు కృష్ణా దగ్గరకు వచ్చి నా నమో.నమః ఓం నమః శివాయ గోవిందా గోవిందా గోకుల నందన గోవిందా నమః గోవిందా గోవిందా గోకుల నందన గోవిందా నమః మురారి మేనమామే కంసుడు నమో నమః పదహారువేల మంది గోపికలు బృందావనంలో ఆడుతూ పాడుతూ ఉన్న కేశవ నృత్యము చేస్తూ నీ మురళి గానము తో వాళ్ళను సంతోషము పెడుతున్న నమో నమః జై శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ గరుడ వాహనం గల శ్రీహరి నమో నమః 🙏🤚🥥🪔🍌🏵️🌸🐚🌿🌺🦚🌼💮🚩🪷🌹💐🍑🦚🦨🕉️🕉️🍑