ప్రశ్నించడం తోనే జీవితం వృధా చేసుకోకు. సమాధానం తెలుసుకో స్వయంగా " 👏👏👏 ఆత్మ తత్త్వం సాధన తోనే తెలుస్తుంది.👏👏👏 జిడ్డు కృష్ణ మూర్తి గారి తత్త్వం అర్థం కాదు " అనుకునే వారికి తెలిసేలా చెప్పారు. Thanq
@m.srinivasareddy59303 ай бұрын
Iam very much grateful to jiddu Krishnamurthy who blessed me
@balajipokkali930511 күн бұрын
సూపర్ సార్ చాలా బాగాచెప్పేరు సార్ జై హింద్ జై భారత్
@myHandleNotAvailableYet Жыл бұрын
This is one of the best and useful interviews in the era of philosophy. Please continue this as series and a proper flow. I've a few doubts but don't know who can answer.
@bhujangaraomanthry9254 Жыл бұрын
It is a very deep subject. నీ స్వానుభవం తో, నీమీద నీకు పూర్తి విశ్వాసం తో నీవే ప్రశ్నించు కుంటూ, నీవే సమాధాన పరుచu కుంటూ, పూర్తి విశ్వాసం తో నీ అభిప్రాయాన్ని విశ్వసించి ఆచరించు, అనేదే జిడ్డు కృష్ణమూర్తి గారి సిద్ధాంతం. ప్రతి మనిషీ ఒక విజ్ఞాన జ్యోతి. యెవరో చెప్పింది గుడ్డిగా ఆచరించ వద్ధు. సుదీర్ఘ స్వయ ఆలోచనాశక్తి తో నీకు నీవే తెలుసుకోవాలి. నిజంగా వారిది ఒక భావ స్వచ్ఛత కలిగిన తెలివైన అనుభూతి తో, స్వేచ్ఛ తో కూడిన విశ్వాస ప్రకటన. వారిది చాలా లోతైన అధ్యయనం . మీరు చాలా బాగా విశ్లేషిం చారు. ధన్యవాదాలు.