Jio-fibreతో మనకేంటి? | JioFibe : All You Need To Know About Services, Plans, Price | ABN Telugu

  Рет қаралды 68,518

ABN Telugu

ABN Telugu

Күн бұрын

Пікірлер: 62
@janasenaBHIMAVARAM0907
@janasenaBHIMAVARAM0907 5 жыл бұрын
ఇప్పుడు ఉన్న 4g, 5g లతోనే ప్రపంచం తలకిందులవుతుంది తెలుసా.. మనం technology పెంచుకుని ముందుకు పోతున్నాం అనుకుంటున్నారు.. కాని మన చావుకి, మన పిల్లల చావుకి రాతలు రాస్తున్నాం అని మర్చిపోతున్నారు. భూమికి, మనుషులకి, పక్షులకి, చెట్లకి, నీరుకి, నిప్పుకి, వీటికి ఒకదానికి ఒకటి ముడిపడి ఉంది this is called chain link relationship అంటారు. High technology fiber net frequency signals rediation వల్ల పక్షులు అంతరించి పోతున్నాయి, వలస వచ్చే పక్షులు లేవు,అందువల్ల వర్షాలు కూడా సరిగా టైయానికి కురావట్లేదు, పక్షులు తగ్గిపోయాయి కాబట్టి రైతు పండించే పంటకు పురుగు పట్టి పంట తగ్గిపోతుంది, రైతులందరు పంటకు పట్టిన పురుగుని వదిలించడం కోసం రకరకాల విషపదార్ధాలు కొడుతున్నారు. అదే పక్షులు అంతరించిపోకుండగా ఉంటే పంటకు పట్టిన పురుగును పక్షులు తినేస్తాయి, వర్షాలు కూడా టైం to టైం కురుస్తాయి. పైగా చెట్లు నరికేసి పక్షులకు నివాసం లేకుండా చేస్తున్నారు. అంతే కాదు ఇప్పుడు ఉన్నటెక్నాలజీ వల్ల మనిషికి చాలా జబ్బులు వస్తున్నాయి, ఇకపై కూడా గిగా ఫైబర్ టెక్నాలజీ వస్తే ప్రతి ఇంట్లో బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్స్ ఉంటారు. పుట్టబోయే బిడ్డకు కూడా తల్లి కడుపులోనే బ్రెయిన్ ట్యూమర్ వచ్చేలాఉంటుంది. సో కాబట్టి ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు.. ఇప్పుడున్న టెక్నాలజీతో సరిపెట్టుకొని కొన్ని సెల్ఫోన్ సిగ్నల్స్ టవర్స్ నిషేధించి, వాటి ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ రేడియేషన్ పర్సంటేజ్ తగ్గించుకుంటే మంచిది. ప్రస్తుతం ఉన్న ఉండవలసిన దానికంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే స్మార్ట్ఫోన్లు కూడా వాడకం తగ్గించుకుంటే మంచిది. చెట్లను పెంచుదాం.... పక్షులను కాపాడుదాం అయినా ఈ టెక్నాలజీ వచ్చాక మనిషి మనిషి మధ్యదూరం బాగా పెరిగింది, జబ్బులు కూడా బాగా పెరిగాయి, కుళ్లు కుతంత్రాలు కూడా బాగా పెరిగాయి, మనకు మనిషిని చంపే టెక్నాలజీ అవసరమా...? ఇప్పుడున్న టెక్నాలజీ లో మంచి ఎంతుందో....చెడు కూడా అంతే ఉంది. చివరికి నేను చెప్పొచ్చేదేమిటంటే ఈ గిగా ఫైబర్ నెట్కి దూరంగా ఉందాం. సేవ్ ట్రీస్.... సేవ్ బర్డ్స్... జై హింద్
@chellurisurya3651
@chellurisurya3651 5 жыл бұрын
pala RAJUBHAI total chadivanandi meru cheppindi 100% correct
@janasenaBHIMAVARAM0907
@janasenaBHIMAVARAM0907 5 жыл бұрын
@@chellurisurya3651 thankq andi
@chakridhari2060
@chakridhari2060 5 жыл бұрын
Internet, landline and dish...all these 3 services for rs.700 for one month...very good offer from jio...I think jio rocks again like jio 4g sim... Mukesh ambani is the best business man...
@chakridhari2060
@chakridhari2060 5 жыл бұрын
@John Wesly jio announced internet speed is 100 mbps...
@balajiprasadbehera87
@balajiprasadbehera87 5 жыл бұрын
Hello 700 start price infront crocodile festival
@vamshikrishna3789
@vamshikrishna3789 5 жыл бұрын
See fup after 100 mbs it's 1mbs speed and also they telling upto and not guaranteed you are stupid mind set read fully don't be dakara
@tejprabha6638
@tejprabha6638 5 жыл бұрын
Thamudu setop box lo unna chanels rav..Only satellite channels matrame
@raj23jun
@raj23jun 5 жыл бұрын
మీరు జోరు తగ్గించి, నిదానంగా మాట్లాడుతుంటే వినటానికీ వినసొంపుగా, మదురంగా,అధ్బుతంగా ఉంది... Discussions lo Voice Raising మీకు సూట్ అవ్వటంలేదు..
@hariyagani6169
@hariyagani6169 5 жыл бұрын
S
@suubbarao9875
@suubbarao9875 5 жыл бұрын
Yedisavu lo thokalo review
@prasadkv1115
@prasadkv1115 5 жыл бұрын
Already ap fiber monthly 250 ki isthunnaru gaa ee 3services
@vegikiran
@vegikiran 5 жыл бұрын
Speed 1mbps AP govt ,jio gives 100mbps
@prasadkv1115
@prasadkv1115 5 жыл бұрын
@@vegikiran abbo chalaa speed ayithe
@railwayspresents6047
@railwayspresents6047 5 жыл бұрын
Good explaination.
@mekalabalakrishna629
@mekalabalakrishna629 5 жыл бұрын
Jai Ambani ❤️❤️❤️👌👌👌😘😘😘
@kranthikumarvarma7571
@kranthikumarvarma7571 5 жыл бұрын
7 arts sarayu lage undi🤣🤣
@saibabudangeti4524
@saibabudangeti4524 5 жыл бұрын
Pakshi raju kuda vachey Aavakasam undhi
@panduvenki9569
@panduvenki9569 5 жыл бұрын
Ledhu idhi rediation kadhu complete vyre connection it's healthy
@pavankalyankachakayala400
@pavankalyankachakayala400 5 жыл бұрын
3.0 kuda vastadu
@srk6110
@srk6110 5 жыл бұрын
Hahaha
@SaiTeja-jl9hc
@SaiTeja-jl9hc 5 жыл бұрын
Tq
@phaninderareddy3246
@phaninderareddy3246 5 жыл бұрын
I think this also cbn idea 😁😁😘😘
@NaveenKumar-nf2cb
@NaveenKumar-nf2cb 5 жыл бұрын
Marara
@ganeshrao7526
@ganeshrao7526 5 жыл бұрын
*Ela Evado chesina idea & Credits nu Kottesi CBN Ney Antha chesadu 😂😂😂 Ani BAJANA chesi Elections vodipoyaru* _Ekanina marandi_
@danielravurukula4702
@danielravurukula4702 5 жыл бұрын
నిన్ను ముఖ్యమంత్రి చేయాలి
@naveenkumar-ht7dk
@naveenkumar-ht7dk 5 жыл бұрын
Avnu bro AP FIBER NET
@santhoshkumar7148
@santhoshkumar7148 5 жыл бұрын
What will be effect on humans n animals health with speed of JIOFIBE
@emmkaypee
@emmkaypee 5 жыл бұрын
For males erectile dysfunction, and for females frigidity
@pavankumarkorlakunta8601
@pavankumarkorlakunta8601 5 жыл бұрын
em problem undadu bhayya idhi fibre optic kadha signal transmission anedi through cable avtundi so no radiation effect
@saivardhangoud9152
@saivardhangoud9152 5 жыл бұрын
I think you have to read about Fibre optics..Use some brain...
@pavankumarkorlakunta8601
@pavankumarkorlakunta8601 5 жыл бұрын
@@saivardhangoud9152 to whom you are saying
@santhoshkumar7148
@santhoshkumar7148 5 жыл бұрын
Use brain n Read carefully again n understand the question k, i'm questioning its not confirming
@బైబై-ర3థ
@బైబై-ర3థ 5 жыл бұрын
చాల బాగా చెప్పారు తల్లి
@bontewarbalaji7217
@bontewarbalaji7217 5 жыл бұрын
మధ్యతరగతి కుటుంబాలకు 700 నెలకు జీఓ వర్తించదు
@balajiprasadbehera87
@balajiprasadbehera87 5 жыл бұрын
It's use full for rich people only, common people can't pay 2000 or more monthly,700 means like one day recharge,Game of modi to show Indian people are rich to gain money from world bank,in village 80 percent of people don't know internet or having smart TV, monthly 200 they pay for cable,then jio 700 means too cost.
@lakpathim8880
@lakpathim8880 5 жыл бұрын
Nelaku 700 hunred ante enka 1000 ante kastam midile class people pettaleru
@nagarajumandapati198
@nagarajumandapati198 5 жыл бұрын
Starting price 700/- but no cable TV pay channels seperate subscriptions, if he gives free why government TRAI rules, first 700/- and gst 18% + channel subscription first gather original news, I am using jio now still now no tv channels
@srinivasaraonamburi4026
@srinivasaraonamburi4026 5 жыл бұрын
Jio is good
@Yes1TV
@Yes1TV 5 жыл бұрын
Anthaa human health paducheyyadanikeyyy
@deekshithbhupathi3451
@deekshithbhupathi3451 5 жыл бұрын
Rey ABN. . .chivaraki comments enable chesav . .dammunte motham videos ki enable lo pettu
@ausalisrikanth3977
@ausalisrikanth3977 5 жыл бұрын
Tv ki net saripotundha
@ajayaj4999
@ajayaj4999 5 жыл бұрын
Mee ABN Channel Lo videos Post Cheyakandi cmnt section Disable chesi pedtharu..!! Ohh Mimmalni gattiga eskuntaru ani bhayam emoo 😂😂
@ramiseettigopi966
@ramiseettigopi966 5 жыл бұрын
Akka meeru channel eppudu marutharu
@indicestradinggwithcpr7638
@indicestradinggwithcpr7638 5 жыл бұрын
Akka U R talking in very lucid manner akka.
@anilanilkumar42
@anilanilkumar42 5 жыл бұрын
Rupaaa hmmm
@yeseswinandula5134
@yeseswinandula5134 5 жыл бұрын
try get some unknow things about jio gigafiber. u just conveyed what they said. everyone what the unknown fact not translation.
@telanganagamezone5238
@telanganagamezone5238 5 жыл бұрын
Anchor looks like mallu star
@srinivasaraonamburi4026
@srinivasaraonamburi4026 5 жыл бұрын
Aslu abn chanal chudalamtene asahyam
@sankarb7681
@sankarb7681 5 жыл бұрын
ఈ యాంకరఅమ్మ నార నరనా టీడీపీ రక్తం తొ నిండి ఉంది ఈమె న్యూస్ డిబేట్ పోగ్రామ్ లో యాంకర్ చేయమంటే టీడీపీ ప్రతినిధి లాగా మాట్లాడుతుంది డిబేట్ ఎవరన్నా టీడీపీ కి వెతిరేకంగా మాట్లాడితే వెంటనే వాళ్ళను మాట్లాడకుండా కవరింగ్ చేస్తుంటుంది దానికన్నా టీడీపీ బ్రోకర్ యాంకర్ అని గొంతులో ఐడి కార్డు వేసుకుంటే సరిపోతుంది కదా
@rameshjaiswal5734
@rameshjaiswal5734 5 жыл бұрын
Mundu drugs laaga alavatu chestadu aha taruvata banisaga chesi mana dabbulu dochestadu jaagratta suma
@venkateshgg9519
@venkateshgg9519 5 жыл бұрын
bhane try chesaru
@chandrakantharjun1828
@chandrakantharjun1828 5 жыл бұрын
Only daba news
@lakpathim8880
@lakpathim8880 5 жыл бұрын
Nuvvu bhagane cheptav cheptav leee
@rajenderkothakapu6389
@rajenderkothakapu6389 5 жыл бұрын
I love you beby
@lakshmiraajamsunke2111
@lakshmiraajamsunke2111 5 жыл бұрын
You are so beautiful madam
@1973lacchi
@1973lacchi 5 жыл бұрын
Nuvvu maatram kotivi raa babu
Blastoff! SpaceX launches Starship on Flight 7 - catches booster, loses ship
15:29
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН