Рет қаралды 32,476
jlm డాక్యుమెంట్ verification కి ఏ ఏ cirtificates కావాలి ??
SKILL TEST రోజే డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరగనుంది కాబట్టి ,, jlm కి అప్లై చేసిన అందరు తప్పకుండా video లో ఉన్న cirtificates ని జతపరుచ్చుకోండి ,,,,
iti చేసి కష్టపడే ప్రతి అబర్ధి ఉన్నత శికరాలను అధిరోహించాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తూ ............................. మీ #edu_knowledge_book