Praise the lord brother devuniki mahima sthothramulu vandhanalu kalugunu gaka Amen amen amen
@user-madhu0519 сағат бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గారు 🙌🙌 నా పేరు మ్యాగీ నేను నా విశ్వాసం జీవితంలో బలపడాలని నా కొరకు ప్రార్దన చేయండి బ్రదర్ గారు ప్లీజ్ 🙌🙌 అలాగే నా కుటుంబం మారుమనస్సు కోసం ప్రార్దన చేయండి బ్రదర్ గారు 🙏🙏
@myakobu651321 сағат бұрын
❤ దేవునికి స్తోత్రం హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ దేవా తండ్రి యైన దేవా యెహోవా నీకే మహిమ కలుగునుగాక ఆమేన్ ❤❤ యేసయ్యా నా రక్షకుడా ప్రభువా నీకే స్తోత్రములు తండ్రి హల్లెలూయ ఆమేన్ ఆమేన్ ఆమేన్
@Satyachinnu-y3s15 сағат бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏ఇ రోజు వాగ్దానం మన అందరి జీవితాలలో నెరవేరునుగాక ఆమెన్ 🙏🙏🙏
@VinodaVinoda-n9d20 сағат бұрын
✝️🙏🏻ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್ 🙏🏻ಜೀಸಸ್ 🙏🏻ಬ್ರದರ್ 🙏🏻ಯೇಸುವಿನ ಪರಿಶುದ್ಧವಾದ ನಾಮಕ್ಕೆ ಶತಕೋಟಿ ವಂದನೆಗಳು ಸ್ತುತಿ ಸೋತ್ರಗಳಪ್ಪ ಕರ್ತನೇ ನನ್ನ ಅಪರಾಧಗಳು ಪಾಪಗಳನ್ನು ಕ್ಷಮಿಸು ನೀನ್ನ ಪರಿಶುದ್ಧ ಮಾರ್ಗದಲ್ಲಿನನ್ನನ್ನು ನಡೆಸು ನಿನ್ನ ಚಿತ್ರದಂತೆ ನೋಡಿಕೊಳ್ಳುವಂತೆ ಕೃಪೆ ಕೊಟ್ಟುನನ್ನನ್ನು ನೂತನ ಪಡಿಸು ಕರ್ತನೆ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಬೇಡಿ ಕೇಳಿ ಎಲ್ಲವನ್ನು ಹೊಂದಿದ್ದೇನೆ ಪರಲೋಕದಲ್ಲಿರುವ ನಮ್ಮ ತಂದೆಯೇ 🙏🏻ಅಮೆನ್ 🙏🏻ಅಮೆನ್ 🙏🏻✝️🙏🏻🤲🏻🙏🏻✝️🛐
@Karuna27-821 сағат бұрын
Praise the Lord anna good morning 🙏🙏🙏🙏 e promise ma andhari Jeevithalalo neraverchabadunu gaka amen🛐🛐🛐🛐 please pray for my marriage and family members😭😭😭😭
@rameshmanda449820 сағат бұрын
మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా జీవితంలో గొప్ప మేలు జరిగింది యేసుక్రీస్తు నామముకై నా వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
@MercykumaiNarra21 сағат бұрын
Thandri mee mata naaku kavalaiah ,natho matladandi thandri amen
@girija34119 сағат бұрын
ఏసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధ నామమున అందరికి వందనములు 🙏 ఈ రోజు దేవుని వాగ్దానమును బట్టి మన అందరి జీవితాలలో నెరవేర్చును గాక 🙏 ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐♥️
@dearkids685220 сағат бұрын
E services NIU bless chysaru vandhanalu🙏🙏🙏🙏
@boyaravi214220 сағат бұрын
ప్రైస్ థ లార్డ్ అయ్యగారు 🙏🙏🙏✝️✝️✝️ టూ అల్ 🙏🙏🙏✝️✝️✝️ నా మ్యారేజ్ కొరకు అందరూ ప్రార్థనా ప్లీస్ ప్రేయర్ రిక్వెస్ట్ 🙏🙏🙏✝️✝️✝️
@BonkuriRaviKumar-j9e21 сағат бұрын
Naku edamathunty nosthundi prardhanacheyandi amen
@BajariBajari-b3j14 сағат бұрын
నాకు మారుమనస్సు దాయచేయుము తండ్రి ఆమెన్
@arigelajayachandrachandra-y6b20 сағат бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్🙏 దేవా దేవుడైన మన యేసు క్రీస్తు పరిశుద్ధ శ్రేష్టమైన నామంలో అందరికీ వందనములు. 27/12/24.నేటి వాగ్దాన సందేశం మనందరి కుటుంబాలలో నెరవేరును గాక. దేవుడు మనకు మరొక రోజు దయచేసి నందుకు స్తోత్రములు. ఏ. జయచంద్ర నంద్యాల టౌన్
@pvijayabhaskar975018 сағат бұрын
ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ స్తోత్రము యేసయ్యా నీకే ఘనత మహిమ కలుగును గాక వందనాలు అన్నయ్యా 🙏
@BonkuriRaviKumar-j9e20 сағат бұрын
Kumarte Ankita hyd lo visa office pettindi edugudala koraku prardhanacheyandi amen
@MannavaNagaraju18 сағат бұрын
ప్రైస్ లార్డ్ దేవునికి వందనాలు అల్లేలూయా
@ThirmuriePavankumar20 сағат бұрын
Na manci jivitham evuu ayya na hasband ni thaguduki dhuram chei ayya 🙏🙏🙏🙏
@BonkuriRaviKumar-j9e20 сағат бұрын
Peda kumarte rasna ku rendava kumarte Mary ki dabal bedroom illaa koraku prardhanacheyandi amen
@pallerlaramesh17720 сағат бұрын
అప్పుల బాధ పోవాలి అని. కుటుంబం కోసం ప్లీజ్ ప్రే అన్న ఆమెన్ 🙏
@shanthiesther921222 сағат бұрын
Praise the lord 🙏 to all 🙏 E vagadhnamu mana andhari geevithamu lo neraverunu gaka Amen 🙏
@subhashinimedikonda886019 сағат бұрын
దేవా దావీదుకుమారుడా యేసయ ఈ వాగ్దానం మా అందరి కుటుంబాలలో నేరవెరాలని నజరేయుడయిన ఏసు క్రీస్తు నామములో అడుగు తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ తనయుడు నీరు 🙏🙏🙏♥️♥️
@ushanagarajuchilaka265921 сағат бұрын
Praise the lord annaya Usha ma Babu shadrek Nani rakshana pondhukovalani job lo setle avvalani marriage avvalani prayer cheyandi annaya Prabhu Krupa miku thodai undunugaka Amen annaya
@vemavarapupriyanka201521 сағат бұрын
Amen🙏🏼, exams gurinchi prayer cheyyandi, Naku ee roju anthatilo meere thodai vundandi, thank you so much god 🙏🏼🛐🙏🏼🙏🏼✝️🙏🏼🙏🏼✝️🙏🏼🛐🛐🛐🙏🏼🙏🏼✝️🙏🏼🙏🏼
@nsssrinivaskadali979719 сағат бұрын
Praise the లార్డ్స్ బ్రదర్ halleloiah Amen amen amen నా కుటుంబ సభ్యులు ఆరోగ్యము ఆర్థిక సహాయం కోసం నా అప్పుల బాధ నుండి విడుదల కొరకు నా కుమారుడు చదువులో తోడై ఉండి నా రెండవ కుమారుడు హేమంత్ కుమార్ ను జాబ్ లో ఏటువంటి ఇబ్బందులూ లేకుండా నా పాపములు క్షమించి నా దుఃఖ దినములు సమాప్తం అయ్యేటట్లు నా శతృవులు చేతిలొ నుండి విడుదల కొరకు నా జాబ్ లో ఏటువంటి ఇబ్బందులూ లేకుండా నా కుటుంబ సమస్యులు లేకుండా నా కుటుంబ సభ్యులు దేవుని వాక్యము ద్వారా దేవుని సన్నిధిలో దేవుని సాక్షీ గా దేవుని బిడ్డలుగా జీవించే అవకాశం కోసం మా అనారోగ్యం నుంచి విడుదల కొరకు నా కుటుంబ సభ్యులు ఆరోగ్యము కొరకు ప్రేయర్ చేయ్యండి బ్రదర్ హల్లెలూయ స్తోత్రము ఆమెన్ ఆమెన్ ఆమెన్
@allinoneytvlogs552921 сағат бұрын
MAA baabu ki ee month 28nundi 1sem public examinations jarugutaayi annaya public examinations lo manchi Mark's ochhela prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🙏🙏🛐🙏🙏🙏
ఈరోజు ఈ వాగ్ధానం మన అందరి జీవితాల్లో నెరవేరాలని ఆశిస్తూ అందరికీ వందనాలు ఆమెన్ 🙏🙏
@pvraghavulu55420 сағат бұрын
ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనములు.యేసయ్య మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి మీకు వేలాది వందనములు కోట్లాది స్తుతులు స్తోత్రములుయేసయ్య, హల్లెలూయహల్లెలూయ,ఆమెన్.
@santhakumaribobbillapati498619 сағат бұрын
వందనాలు బ్రదర్ నాకు నా కుటుంబానికి శాంతి సమాధానం ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేయగలరు అని కోరుతున్నాను బ్రదర్ వందనాలు 🙏🙏🙏🙏🙏
@BonkuriRaviKumar-j9e20 сағат бұрын
Kumarudu Nikhil ku kumarte Ankita ku manchi pendli sambandhamulu kavali prardhanacheyandi amen
దేవుని యందు అత్యంత ప్రియమైన ప్రజలకు వందనాలు అన్న పేరాలసిస్ నాకు రెండు సారులు వచ్చింది మా అమ్మ కు మోకాళ్లు నొప్పులు తో చాలా బాధ పడుతున్నాము మీరు దయతో మా గురించి ప్రార్ధన చేయమని వేడుకొనుచున్నాను ✝️🛐🙏🙏🙏🙏🙏🙏ఆమెన్ 👏👏👏👏👏👏
@praveenvanguri19 сағат бұрын
Praise the lord brother god thapaka help chestadu namakamu vunchandi family prayer roju chesukondi Jesus name pray amen
@bobbyarja758819 сағат бұрын
నా అప్పులు తీరాలి అని ప్రేయర్ చెయ్యండి పాస్టర్ గారు plZ ప్రేయర్ చెయ్యండి పాస్టర్ గారు
@GoguVinaykumar21 сағат бұрын
Prise the lord na gurinchi na pani lo devudu thoduga unddlani prayer cheyandi 🙏
@BonkuriRaviKumar-j9e20 сағат бұрын
Kumarte Ankita hanamakondalo visa office pettindi edugudala koraku prardhanacheyandi amen
@sridevinakka664819 сағат бұрын
Prabhuva Maa Thandri Maa Yasayya Maa Dhyavajanulandharini Maa Sangaalanu Maa Sanga Prajalanu Maa kutumbhaalanu Maa Thallithandrulanu Maa Sodharisoodharulanu maa Biddalanu Mimmalni Ellappudu kaachi kaapaadandi Maa Prabhuva Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Yesayya parisudda namamulo mi andhariki na vandanalu na tandri yesayya na vandanalu e roju e vakyam mana andhari jivitamlo neraveraverchunu gakaaa na kosam na kutubam kosam andharu preyar cheyandi nenu mi andhari koraku preyar chestanu devini mahima ganata na tandri yesayya amen yesayya 🙏🙏🙏🙏🙏
@DhanaLakshmi-v2f21 сағат бұрын
Praise the Lord brother garu 🙏🙏 amen 🙌 amen 🙏 hallelujah 🙏 thank you Jesus 🙏 evagadanam maa andari jeevathamulo neraverunu gaka amen 🙏
@lazarbabu-pe6tg15 сағат бұрын
MARANATHA 🙏 యేసయ్యా నాకు మంచి వ్యాపారం ఇవ్వండి తండ్రి ఆమెన్. నాకు వున్న అప్పులుతీరాలి అని దీవించండి తండ్రి ఆమెన్
@devakikaluvala944521 сағат бұрын
Praise the lord అన్నయ్య నా పరీక్ష 29 వుంది ప్రార్థన చేయండి నా job regular కావాలి అని ప్రార్థన చేయండి plz
ప్రైస్ ది లార్డ్ బ్రదర్.మ పాప కోసం ,పేరు శ్రీజ.మా కుటుంబం కోసం ప్రేయర్ చేయగలరు ఆమెన్ 🛐🛐✝️✝️🙏🙏
@divakarpramod490221 сағат бұрын
praise the lord brother prayer for my children health and education kosam prayer cheyandi brother prayer for my family maa akka sudha health kosam prayer cheyandi brother prayer for my mother and brothers husband works kosam prayer cheyandi brother na job kosam prayer cheyandi brother
@devakikaluvala944521 сағат бұрын
29 న పరీక్షలో మంచి మార్కులు వచ్చి నా job regular కావాలి అని ప్రార్థన చేయండి plz
@ypmaryvictoriya298318 сағат бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గుడ్ మార్నింగ్... 🙏 మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ శ్రేష్టమైన నామములో అందరికీ ఉదయకాల శుభములు... నేటి వాగ్దానము మనందరి జీవితాలను ఆత్మీయంగా బలపరచబడును గాక ఆమెన్... 🙏❤️
@saripaillaramadevi985421 сағат бұрын
Praise the lord Anna akka 🙏🙏🙏🙏 plz pray for me Anna akka my family 🙏🙏🙏🙏
@ushanagarajuchilaka265921 сағат бұрын
Praise the lord annaya Usha ma biddalu praise Dennu santhitho nimpabadalani Baga chadhavalani English matladalani class first undalani prayer cheyandi annaya Prabhu Krupa miku thodai undunugaka Amen annaya
@praveenvanguri19 сағат бұрын
Praise the lord sister meeru prathi roju family prayer cheyandi god ani vishayam lo thoduga vuntadu Jesus name pray amen
@DhanaLakshmi-v2f21 сағат бұрын
Praise the Lord brother garu 🙏 God bless your family God bless your ministes 👃 prayer cheyyandi eroju maa Papa putina roju 🙏 name saiu
@vinodkumar-vo2mb21 сағат бұрын
Amen 🙏 Praise the Lord Hallelujah Glory to the word 🙌 Shalom ❤👏
@brasappabrassappa139218 сағат бұрын
ఈరోజు వాగ్ధానం. మన అందరిజీవితలో నెరవేరును గాక. ఆమెను. అయ్యగారు నేను అపులలో కురుకుపోయాను. నాగురించి. ప్రార్ధించండి
@akkinapallibuchalu921220 сағат бұрын
మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు 🙏 ఈరోజు దేవుని వాగ్దానం ను బట్టి మన అందరి కుటుంబంలో నెరవేరును గాక 🙏 ఆమెన్ ఆమెన్.....
@rajababucherukuri789419 сағат бұрын
Praise the lord ayya Garu మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు ఈరోజు వాగ్దానం అందరి కుటుంబంలో నెరవేరును గాక ఆమెన్ నా కుటుంబం గురించి ప్రార్థన లో పెట్టమని కోరుచున్నాను నాకు చాలా అప్పులు ఉన్నాయి మా పెద్ద అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చేలా మీ ప్రార్థన లో పెట్టమని కోరుచున్నాను దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ❤❤❤
@rajababucherukuri789413 сағат бұрын
చాలా థాంక్స్ అండి మా కుటుంబం కోసం ప్రార్థన చేసినందుకు జనవరి 4వ తారీఖున వైజాగ్ లో మా పెద్ద అబ్బాయి కి CIFS కానిస్టేబుల్ కి బాడీ మెజర్మెంట్స్ కి వెళ్తున్నారు అందులో విజయం సాధించే లాగున ప్రార్థన లో పెట్టమని కోరుచున్నాను దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
MAA vaari health kosam MAA biddala health kosam MAA biddala education kosam MAA biddala further studies kosam prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🙏🙏🛐🙏
ఈరోజు దేవుని వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చును గాక ఆమెన్ బ్రదర్ నా కోసం నా కుటుంబం కోసం పంట పొలాల కోసం ఉద్యోగ జీవితం కోసం ప్రేయర్ చేయండి
@saram342819 сағат бұрын
Ameen. Ameen🙏🙏🙏🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲
@nallijaiprakash974621 сағат бұрын
👏praise the lord యేసయ్య ఈ దీనము వాగ్దానం మన అందురు కుటుంబంలో జరుగుతుంది అని నమ్ముచున్నాను యేసయ్య నాలో జరుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయా
@KingSrinu-p6d19 сағат бұрын
Ayyagaru vandanalu..Bsc paramedical lo seat raavaalani prayer cheyyandi
@omgvema402922 сағат бұрын
Amen praise the lord 🙏 sir maa nanna Gariki health problems kidney dialysis patients nd maa Amma Gariki right leg baga noppi tho badha paduthunaru nd Naku job ledu naa life kosam kuda nd maa family financel problems nd maa enemy's nundi safety kosam kuda prayer cheyandi sir please 🙏🙏🙏🙏
@venkatewararaogurrala988919 сағат бұрын
Praise the lord 🙏🙏. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో అందరికీ వందనాలు. మా కుటుంబం గురించి మా అమ్మ కోసం ప్రేయర్ చేయండి అయ్యగారు వందనాలు అయ్యగారు 🙏🙏🙏
@suguna123sugunareddy221 сағат бұрын
యేసుక్రీస్తు. ప్రభు వా ఉదయం కాలం వందనాలు ప్రభు వా ఈరోజు నా పెద్ద కుమారడు స్కూల్ అబక్స్ కాపీట్ టేషన్ ఫస్ట్ యూడు లాగు చుడు తండ్రి అన్న ప్రార్ధన చే య డి ఆమేన్ ఆమేన్ ఆమేన్
@pasulavarunsandesh107221 сағат бұрын
Vandhanalu
@rajeshmakam95319 сағат бұрын
God bless me🙏 You're always talk to me Jesus🙏 Dsc exam ki baga prepare ayela, kastapadey swabhavani kaliginchu thandri 🙏 You know Lord which plan better for me🙏 Amen 🙏❤🌲
@venkataswamydudde12020 сағат бұрын
దయగల దేవుడు కృపగల యేసుక్రీస్తు ప్రభుల వారికే సమస్త మహిమ ఘనతలు కలుగునుగాక ఆమెన్ వందనాలు అయ్యగారు
@kishorekumarbairla101219 сағат бұрын
Praise the lord Anna 🙏 Bairla Jayamaprakash Rao family 🙏
@Mahesh-vn1rm20 сағат бұрын
దేవుని నామానికి వందనాలు అయ్య గారికి అమ్మ గారికి వందనాలు మా కుటుంబం తరఫున వందనాలు ఊరు గంజహళ్ళి నా పేరు నాగరాజు నాకు డిఎస్ పరిక్షలు రాయడానికి మంచి మార్కులు సాధించిన విజయాలు పొందేలాగ జాబ్స్ రావాలని ప్రార్థన చేయాలని కోరడమైనది హల్లేలూయా హల్లేలూయా అమేన్ అమేన్ అమేన్
@nagarajunagaraju.t112318 сағат бұрын
మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో వందనాలు బ్రదర్ మరియు సిస్టర్స్ 🙏🙏🙏 ఈ దినము యొక్క వాగ్దానం సంపూర్ణంగా మా అందరి జీవితాలలో నెరవేర్చ బడులాగున సహాయం చేయండి తండ్రి..... ఆమెన్ ఆమెన్ ఆమెన్ ✝️✝️✝️🛐🛐🛐🙏🙏🙏💐💐💐
@nallijaiprakash974621 сағат бұрын
👏వందనాలు అయ్యగారు నా కుమార్డు ఆదర్స్ (19)సంలు అయ్యా బలహీనతతో నడవడం లేదు అయ్యా నడవాలి అని ప్రార్ధన చేయిండి అయ్యగారు ప్లీజ్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయా 👏
@praveenvanguri19 сағат бұрын
Prince the lord brother every day family prayer chesukondi god thapaka help chestadu namakam vunchandi anthe jesus name pray amen amen amen
@jessysujana703018 сағат бұрын
Praise the lord sir good morning everyone praise the lord devunike Mahima kalugunu gaka e vakymu andari jivithalalo neraverunu gaka amen praise the lord
@SulochanaYarramsetty17 сағат бұрын
Please pray for my family and children education and job Praise the lord Amen
@vijayvasanth797616 сағат бұрын
Praise the lord 🙏
@LavanyaPradeep-j9t16 сағат бұрын
Devudu mi kumarudini asirvadinchinu gaka amen
@dearkids685220 сағат бұрын
Thiruvendra lalitha sathivika vanchikani bless chysaru vandhanalu yesssiah varitho unnameku vandhanalu yesssiah variki echina new house nu bless chysaru vandhanalu yesssiah vari rakapokala thoduga unnameku vandhanalu yesssiah🙏🙏🙏🙏🙏
దేవుని నామమున వందనాలు అన్నయ్య మా కుటుంబం కోసం వ్యాపారం కోసం మా పాప JEE exam కోసం ప్రార్థన చెయ్యండి దయచేసి ఆమెన్
@ప్రసాద్18 сағат бұрын
Praise the lord 🙏 దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు వాగ్దానం మనందరి జీవితంలో జరుగును గాక amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏
@dearkids685220 сағат бұрын
Lakshitha ku good knowledge echinaru vari family tho unnameku vandhanalu yesssiah🙏🙏🙏🙏
@sudharshangoothikonda503618 сағат бұрын
Praise the lord pastor garu 🙏🙏 sudharshan from Bellary
@PardhuSorapalli21 сағат бұрын
ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు దేవుడు నాకు మంచి ఆలోచన జ్ఞానం తెలివిని ఇవ్వమని అలాగే పబ్లిక్ పరీక్షలు దేవుడు నాకు మంచి జ్ఞాపకశక్తి ఇవ్వమని ప్రార్థన చేయండి నేను కూడా మీ అందరికోసం తప్పకుండా ప్రార్థన చేస్తాను 🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️
@praveenvanguri19 сағат бұрын
Jesus name pray amen
@upendarpidamarthi440519 сағат бұрын
Amen praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️
@luthiachintala367019 сағат бұрын
Amen 🙏 Praise the lord Brother 🙏 Na Husband Abraham maa pillallu Sudha Anil Alekhya and Riya Ricky Ramana Murthy gurindi prayer cheyandi and Alekhya exam rasindi Govt job purpose result gurindi chusthunam prayer cheyandi please Brother and ma Amma ki Breast cancer prayer cheyandi please Brother 🙏🙏🙏
@mvmahalakshmi603622 сағат бұрын
Ayya praise the Lord ayya naa Peru Maha Lakshmi dayachesi maa family members kosam Prarthana cheyyandi please Peru chinni Poojitha Anushka rakshana kosam Prarthana cheyyandi please anna 🙏🏻
@bhuvanachandra202120 сағат бұрын
Praise the lord please pray for my family and my son's brother and my son Balaprasanth permanent job and H1B visa kosam prayer cheyyandi brother ammen and my son bhuvan future plan kosam prayer cheyyandi brother ammen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️
@SunitharaniChadalavada21 сағат бұрын
మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు కీర్తనల గ్రంథము 48:3 ఈ నేటి వాగ్ధానం మన అందరి కుటుంబాలలో మరియు జీవితాలలో నెరవేరును గాక ఆమెన్.
@OblesuPale22 сағат бұрын
Pobulesu 1:58 ❤❤❤❤❤❤
@rajirajeswari536218 сағат бұрын
Praiselord pastorgaru manaprabuvaina yesayyaku suthuthulu sothatharamulu vandhanalu chellinchukuntunanu prabuva yesayya niparisuddharakthamulo namapapamuluanni kadigiveyudeva yesayya eroju vagdhanamu prathiokkari kutumbamulonu jeevithamulalonu palimpscheyaliani vedukuntunnanu deva yesayya neevu goppadevuduvu thandri neevumaaku aasryamugavunnavu deva nervuthappa maakuyevarulerudeva yesayya nenunakutumbamu ninnayaasraenhininnaynammukoni jeevisthunnamu yesayya nannunakutumunu sodhanalanudi samsyalunundi appulunundi badhalunundi vidipinchudeva rakshinchuayya devayessyya nenunakutumbamu yellapuduniyandhu bayabkthulu kaligivundunatlu deevinchi aasrivadhinchu deva please prayer 🙏🙏🙏🙏🙏🙏 for me and my family pastorgaru halleyluya amen amen amen amen amen amen Raji Kuwait
@mjahnavi24513 сағат бұрын
praise the lord to every one udyogam kosam praythnisthuna devuni chithamithey udyogam ravalani prayer cheyandi
@chatlaprameela604313 сағат бұрын
వందనాలు అన్నయ్య నా భర్త అన్ని పనులకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు మందిరం కి రావాలి అంటే చాలా నిర్లక్ష్యం గా ఉంటాడు మందిరానికి వెళ్లడం లో ఆసక్తి కలిగి ఉండాలి అని ప్రేయర్ చేయండి అన్నయ్య
@bhuvanachandra202120 сағат бұрын
Please pray for Sunita williyams ammen 🙏🙏🙏🙏🙏🙏
@ChodeSrinu-xq9th15 сағат бұрын
🙌అన్న 🙌praise the lord🙌అన్న మా పాప (8y)జ్వరం తగ్గడం లేదు 🙌తన కోసం preyar చేయండి అన్న 🙌ఈరోజు ఈ వాగ్దానం మా జీవితంలో 🙌వెలుగు నింపాలని 🙌తండ్రి అయినా దేవునికి 🙌మహిమ 🙌కలుగును గాక 🙌ఆమెన్ 🙌ఆమెన్ 🙌ఆమెన్ 🙌
@KKY-yf4pp19 сағат бұрын
Praise the lord to all 🙏🙏🙏
@ananthanekkanti345211 сағат бұрын
Praise the lord brother garu ammen ammen ammen ammen my lovely jeess thanks 🙏🙏🙏🙏 Naku BP sugar unide prayer chandi brother garu ki vandnlu na koduku name Naveen Kumar ki marriage kaosem prayer chandi brother garu ki vandnlu my lovely jeess thanks 🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤