వినరా బాబు | Vinaraa Babu | Jonah Samuel | Latest Christmas Song |

  Рет қаралды 47,739

Jonah Samuel Official

Jonah Samuel Official

Күн бұрын

Пікірлер: 199
@Sangeethkeys
@Sangeethkeys 22 күн бұрын
సరైన సమయానికి సరైన పాటను అందించావు అన్నయ్య, వినరా బాబు అని ఎంత చెప్పినా ప్రభువును(యేసు క్రీస్తు) ప్రక్కన పెట్టి ఆయన నామమునకు అవమానం కలిగేలా, క్రిస్మస్ పేరుతో లోకంలో ఉన్న చెత్తంతా సంఘములోనికి తీసుకొస్తున్న వారికి గొడ్డలిపెట్టు ఈ పాట
@jonathanedwardkoragani9900
@jonathanedwardkoragani9900 21 күн бұрын
పల్లవి: వినరా బాబు అబ్బ ఏందిరా డాబు ఆగర బాబు పరికించరబాబు (ఆ)దేవుడు లేని పండగ కాస్త దండగ అయిపోదా(2) నీ పేరుకు మాత్రం చేసేదంతా క్రిస్మస్ అవుద్దా..వినరా 1. వేలకువేలు డబ్బులు పోసి వేలకువేలు డబ్బులు పోసి బట్టలు కొంటావు పది వేలకువేలు డబ్బులు పోసి బట్టలు కొంటావు - నీ ఆత్మకు మాత్రం నూలు పోగు లేదని మరిచావు(2) ఆ విషయం కాస్త పక్కన పెట్టి పండుగ చేసావు..వినరా 2. డాన్సులు అంటూ కొరియోలంటూ డాన్సులు అంటూ కొరియో అంటూ నాట్యం చేసావు గొప్ప డాన్సులు అంటూ కొరియో అంటూ నాట్యం చేసావు - నీ ఆత్మకు మాత్రం కట్టిన కట్లు అట్టెవదిలావు (2) నీ పాపపు తాళ్ళు వేసి ఆత్మను బంధిచేసావు..వినరా 3. కేక్కులు అంటూ ఫలహారాలంటూ బిర్యానితో విందులు చేస్తూ చాలా మరిచావు బిర్యానితో విందులు చేస్తూ చాలా మరిచావు - నీ ఆత్మకు మాత్రం దేవుని వాక్యం దూరం చేసావు (2) వాక్యహారం పూర్తిగ మాని చెతికెల పడ్డావు ..వినరా 4. బోధకు లంటూ గొప్ప సేవకులంటూ బోధకు లంటూ గొప్ప సేవకులంటూ ఆహ్వానించావు బోధకు లంటూ గొప్ప సేవకులంటూ ఆహ్వానించావు - వాక్యం చెప్పే సమయం మాత్రం తక్కువ ఇచ్చావు (2) అద్భుతమైన వాక్యం అంటూ కవరించేసావు.. 5. చెబుతూ పోతే ఇక చెబుతూ పోతే చెబుతూ పోతే చాలా ఉంది సరి పెడదా మింకా చూస్తు ఉంటే చాలా ఉంది తెమలదు లే ఇంకా - దేవుని వాక్యం చెప్పేదేంటో గమనిస్తూ ఉంటే ఆ దేవుని వాక్యం చెప్పేదేంటో గ్రహియిస్తూ ఉంటే.. ప్రతి రోజు పండుగ రాదా దేవుడు అన్నట్లే..వినరా
@blessyangelanguluri3197
@blessyangelanguluri3197 21 күн бұрын
Nice song
@Nagasuresh_pampanaboina
@Nagasuresh_pampanaboina 20 күн бұрын
Tq bro
@LakeVallipadma
@LakeVallipadma 19 күн бұрын
Amen ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ mi
@GangaDelisha
@GangaDelisha 12 күн бұрын
Supper sir song
@Sandhyabhaskar-km6ok
@Sandhyabhaskar-km6ok 12 күн бұрын
❤❤❤❤😂😂😅 nice song
@KommukuriPrasadarao
@KommukuriPrasadarao 16 күн бұрын
పాట లోని సత్యాన్ని గ్రహించగలిగితే క్రిస్మస్ అంటే ఏమిటో అర్ధం చేసుకోగలరు. పండుగ పేరు తో దేవునికి విరుద్ధమైన పనులు, హడావిడి చేస్తూ ఉంటారు.❤❤❤❤❤❤❤
@churchofchristsiddaram252
@churchofchristsiddaram252 Күн бұрын
చాలా అద్భుతమైన మెసేజ్ పాట రూపంలో తెలియజేశారు బ్రదర్ వందనాలు 👏
@andaymariyamma6717
@andaymariyamma6717 22 күн бұрын
నేను క్రైస్తవురాలు నీ తమ్ముడు నేను చర్చికి వెళ్తాను నాకు దేవుడు గురించి తెలుసు వందనాలు తమ్ముడు పాట బాగుంది
@BenuguAmosu
@BenuguAmosu 15 күн бұрын
క్రీస్తు పేరట 🙏🙏🙏బ్రదర్ మంచి వివరణ సువార్త రక్షణ సువార్త సందేశము పాట రూపములో ఇచ్చారు దేవునికి మహిమ కలుగును గాక CHRIST CHURCH KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳
@BabyBhimarao
@BabyBhimarao 8 күн бұрын
❤❤❤
@hopeindia4294
@hopeindia4294 5 күн бұрын
WCM office nundi miku daivadivenalu brother . Brother u know WCM KIRAN PAUL GARU Pata vini chala chala murisipoyaru God bless u brother 👋🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@gudemezrasamuel8460
@gudemezrasamuel8460 17 күн бұрын
అర్థవంతమైన గీతం దేవునికి మహిమ కలుగును గాక
@soldierindian4650
@soldierindian4650 21 күн бұрын
చాలా చాలా బాగుంది సార్ రచన చాలా బాగుంది మంచి స్వరం మ్యూజిక్ చాలా బాగుంది చాలా అవసరమైన పాట
@kondalaraoelisha777
@kondalaraoelisha777 15 күн бұрын
బ్రో ఎక్సలెంట్ బ్రో
@gudipallichandrika7537
@gudipallichandrika7537 21 күн бұрын
ఇలాంటి పాటలు సంవత్సరానికి ఒక్కటైనా రావాలి
@rkb242
@rkb242 20 күн бұрын
నేటి society లో nominal Christians spiritual గా వుండలి అని పాట ద్వారా చక్కగా తెలియచేశారు
@rameshpilli9408
@rameshpilli9408 21 күн бұрын
మనల్ని మనం వాక్యం తో సరిపోల్చుకోవాలి,సరిచేసుకోవాలి..అది లేకుండ ఎన్ని చేసిన దేవుడు మనలో ఉండడు
@KohirVijayaVijayakohir
@KohirVijayaVijayakohir 16 күн бұрын
Praise the lord annaya Jesus bless you annaya 100 year's miku naa yesayya isthadu annaya
@DavidSunnyBadnaik
@DavidSunnyBadnaik 22 күн бұрын
Yes బ్రదర్. చాలా మంది టైమ్ వృథా చేస్తూ ఉంటారు ఎలా అంటే ఆహ్వానించబడిన నాయకులు కార్యకర్తలు వచ్చేంత వరకు పాటలు పాడుతూనే వుంటారు. వాక్యోపదేశకులు ఉన్నప్పటికీ ఇలా చేస్తారు అంటే ఎవరికి విలువ ఇస్తున్నారు? దేవుని వాక్యానికి అర్ధ గంట మిగిలిన కార్యక్రమాలకు 3 - 5 గంటలకు పైనే దీనిని బట్టి వాక్యానికి విలువ ఇచ్చే (ఇవ్వని) సంఘం ఏదో అర్థం అవుతుంది.
@ananddomana8837
@ananddomana8837 21 күн бұрын
సేవకులు పరిచర్యను దేవుని భయంతో చేస్తే ఈ చెత్త అంతా వచ్చేది కాదన్నా.... చాలా బాగుంది అన్నా..... ధన్యవాదాలు దేవునికి సమస్త మహిమ కలుగును గాక... ఆమెన్!
@BlessedGirl-j5k
@BlessedGirl-j5k 11 күн бұрын
Praise the lord anna Song chala bagundi Lyrics pettandi Anna
@kranthinimmakuri007
@kranthinimmakuri007 21 күн бұрын
ఈనాటి క్రైస్తవ్యానికి ఈ పాట మేలుకొలుపు.
@WISDOMOFGOD-v5s
@WISDOMOFGOD-v5s 21 күн бұрын
నేటి క్రైస్తవానికి మనోనేత్రలు తెరిపించే song Brother Nice దేవుని ఆలోచనని పాటరూపంలో చక్కగా అమర్చి వినిపించినందుకు వందనాలు...
@Nagasuresh_pampanaboina
@Nagasuresh_pampanaboina 20 күн бұрын
నేటి క్రైస్తవ సమాజానికి మేలుకొలుపు పాట అన్న
@konduriravi9872
@konduriravi9872 18 күн бұрын
Praise the Lord annaya ❤ Excellent song anna 🎧🎼🎹🎸 Anna ma babuki ki me name e petta anna bless him anna❤️
@madhubabuirrinki5982
@madhubabuirrinki5982 21 күн бұрын
జాన్ అన్న సరైన సమయంలో సరైన పాట ఇచ్చినందుకు వందనాలు అన్న
@sowmyanaveen7154
@sowmyanaveen7154 19 күн бұрын
ప్రతిరోజూ పండుగ మనతో రాదా... దేవుడు అన్నట్లే ...🙏🙏🙌🙌
@christianrevivalcenter1943
@christianrevivalcenter1943 21 күн бұрын
సిగ్గులేకుండా చేసుకొంటాము . మీరు ఎంత లోతుగా పెట్టిన మేము ఇలాగే సిగ్గు లేకుండ కంటిన్యూ చేస్తాము. ఇలాంటి పాటలు వ్రాసే వారు,.... పాడే వారు కొదువైపోయారు, విని మర్పు చెందే సంగతి సరే సరి.
@gurramfrancis4879
@gurramfrancis4879 5 күн бұрын
🎉very meaningful song brother
@daggumellimunneerbabu3128
@daggumellimunneerbabu3128 21 күн бұрын
చాలా మంచి సందేశం పాట ❤❤❤❤
@Jaganbashetty
@Jaganbashetty 16 күн бұрын
Good song God bless you ❤
@rachelraveena7835
@rachelraveena7835 13 күн бұрын
Excellent song Jonah🎉 no words to describe. Kudos to all those who are involved
@munjetirajesh9154
@munjetirajesh9154 15 күн бұрын
సాంగ్ చాలా బాగా రాసి పాడారు అన్నయ్య కొంతమంది సేవకులు విశ్వాసులు ఇలా చేస్తున్నారు💯💯💯🥰🥰🥰❤️❤️❤️🙏🙇‍♂️🙏🤝Annaya
@rajukaturi1741
@rajukaturi1741 21 күн бұрын
ప్రైజ్ ది లార్డ్ అన్నా .. చాలా కాలం తర్వాత మళ్ళీ ని పాట విన్నాను చాలా ఆత్మీయంగా ఉంది పాట 🙏🙏
@daneysyam8939
@daneysyam8939 13 күн бұрын
For the first time lyrics has played great role in Christmas song Thank you so much for the wonderful lyrics brother JONAH SAMUEL
@savarapremasundhar6735
@savarapremasundhar6735 19 күн бұрын
Praise the Lord sir lyrics chala baga raasaru patalone prachangincharu vandanalu sir God bless you
@balasundarraj5145
@balasundarraj5145 19 күн бұрын
నేటి కాలములో అంతా డాంబికమే... అంతటా నటనే... బోధకులు తాము బోధిస్తున్నది పాటిస్తున్నట్టు నటిస్తున్నారు... విశ్వాసులు తమకు అనుకూలకరమైన బోధలనే వింటున్నారు... మంచి హెచ్చరిక పాట... మీకు క్రీస్తు యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో శుభ వందనములు...
@Believeinjesusforever
@Believeinjesusforever 16 күн бұрын
నేటి సమాజానికి అత్యవసరమైన లిరిక్స్ అన్నయ్య❤
@sportsfansclub9986
@sportsfansclub9986 3 күн бұрын
Anna super song ❤❤❤😊
@RajDave12
@RajDave12 6 күн бұрын
Song బావుంది
@CBCNCBAPTISTCHURCHKALIGOTLA
@CBCNCBAPTISTCHURCHKALIGOTLA 20 күн бұрын
అద్భుతం..🎉❤
@SwamyAyuappan
@SwamyAyuappan 14 күн бұрын
Good Song God bless you
@SamsonJyothi-z5t
@SamsonJyothi-z5t 21 күн бұрын
Praise the lord Anna song chala bagundi Anna
@imrupas7583
@imrupas7583 22 күн бұрын
Idhi asalaina Christmas song.. evari goppa kosam vallu valla goppa kosam valla ni chupinchukodaniki songs record post chese time lo manchi song rasaru sir .. really loved it
@aradhanajoydasari6986
@aradhanajoydasari6986 16 күн бұрын
Need more songs like this.. last year's christmas song is truly meaning ful..😊
@JohntimothyP
@JohntimothyP 15 күн бұрын
Great Anna.... After many days Listing your fresh Voice melody.... 😊
@RajeshEmmanuel
@RajeshEmmanuel 22 күн бұрын
4:30 covering chesavu......!!! Ee Okka mata chalu anna paata 👌👌👌🙏
@y.g.v.ratnamgospel4220
@y.g.v.ratnamgospel4220 13 күн бұрын
🙏
@victoriajayanand4877
@victoriajayanand4877 6 күн бұрын
Nice singing ❤
@rajuveeravalli5458
@rajuveeravalli5458 18 күн бұрын
Chala baga padavu brother
@samuelprakashsodadasi6548
@samuelprakashsodadasi6548 22 күн бұрын
Wonderful పాట లోనే మంచి మెసేజ్ ఇచ్చారు praise the Lord .
@BenuguAmosu
@BenuguAmosu 15 күн бұрын
క్రీస్తు పేరట బ్రదర్ పాట ట్రాక్ పెట్టండి బ్రదర్
@Mattaraghavulu
@Mattaraghavulu 11 күн бұрын
👍🙏
@Worshipworld40
@Worshipworld40 16 күн бұрын
👌song annyya
@sssshalemsharonsahasra54
@sssshalemsharonsahasra54 14 күн бұрын
Super song anna🎉🎉
@God12-z
@God12-z 19 күн бұрын
Praise god
@nebakulakirankumar9064
@nebakulakirankumar9064 19 күн бұрын
అన్న ఎక్సలెంట్....
@sukanyaruth1943
@sukanyaruth1943 21 күн бұрын
Shalom praise the lord 🙏🙏
@g.sharada8620
@g.sharada8620 22 күн бұрын
Thankyou Jesus 🙏
@Christgospalteam
@Christgospalteam 19 күн бұрын
👌👌👌👌👌👌అన్నా
@karemsrikanth1043
@karemsrikanth1043 22 күн бұрын
Amen Glory to Jesus praise to Jesus Christ is almighty God you are a great servant of Jesus and very greatfull singer and very greatfull Musician and very greatfull writer God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SatishKumar-SKP
@SatishKumar-SKP 21 күн бұрын
Wow May there be enlightenment in the lives of Children of GOD
@karunarayi8187
@karunarayi8187 15 күн бұрын
Very nice Anna and very useful 💓
@vinni_with_jesus9117
@vinni_with_jesus9117 12 күн бұрын
Nice anna ❤
@psjohn1715
@psjohn1715 19 күн бұрын
No Words... ❤ God Bless Your All Team And Your Ministry Brother 🙏💐
@karuna531
@karuna531 20 күн бұрын
True, Powerful, Anointed Song of the Season. ❤❤
@sunilkumarmekala2019
@sunilkumarmekala2019 20 күн бұрын
Praise The Lord 🙇🙇🙇🙇🙇 Glory to our Lord Jesus Christ. Nice song Annayya. You presented a Real meaning of Christmas in our life as a song.. May God Bless you, your family members and ministry work Abundantly... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@swathilr2198
@swathilr2198 15 күн бұрын
Superb meaning full song ❤
@abhitrusty
@abhitrusty 21 күн бұрын
4:21 Excellent anna👏 this is the smooth yet uncompromising confrontation we need in today's Christian world
@eswarraosurla9840
@eswarraosurla9840 22 күн бұрын
meaningful lyrics melodious music marvelous recording
@Dr.SathwikaCheripally
@Dr.SathwikaCheripally 22 күн бұрын
Really ee song opens many eyes of Christians annaya. Nice lyrics annaya 😊
@ramyapriyam
@ramyapriyam 19 күн бұрын
Excellent song anna.Thankyou
@nageshdarling7963
@nageshdarling7963 19 күн бұрын
Price the Lord 🙏 Super good Anna
@Hepsiba-dy9dj
@Hepsiba-dy9dj 21 күн бұрын
Awesome song..Glory to God
@sobharanipidakala8259
@sobharanipidakala8259 19 күн бұрын
God bless you ❤
@vipparthisravanthi1003
@vipparthisravanthi1003 21 күн бұрын
Praise the Lord annya
@sionchristianassemblyphira1864
@sionchristianassemblyphira1864 21 күн бұрын
బ్రదర్ వందనాలు పాట చాలా మీనింగ్ ఫుల్ గా ఉంది. కానీ' పాడిన విధానమే కొంచెం కామెడీగా ఉంది. పాటలో ఉన్న సీరియస్ నెస్ ని మిస్ చేసినట్లు అనిపించింది. దయచేసి ఇంకోసారి పాడేటప్పుడు ఇలాంటి పాటల్ని భారంతో అనుభవాల నుండి పాడితే బాగుంటుందనేది నా సలహా.
@rajeshkumar1292
@rajeshkumar1292 20 күн бұрын
woderfull song anna thankyou god bless you
@panduchristian7029
@panduchristian7029 16 күн бұрын
Great words annaa...
@gudemezrasamuel8460
@gudemezrasamuel8460 17 күн бұрын
మ్యూజిక్ ట్రాక్ డౌన్లోడ్ చేయండి బ్రదర్ ❤
@mpetermanohar4225
@mpetermanohar4225 21 күн бұрын
Super Annayya correct song
@rickeyrameshsony3050
@rickeyrameshsony3050 22 күн бұрын
సూపర్బ్.... సాంగ్
@rameshmummidiramesh2736
@rameshmummidiramesh2736 22 күн бұрын
Anna thank you once again thank you jesus
@brothervasanthbandela4193
@brothervasanthbandela4193 21 күн бұрын
Praise God 🙌 Brother 🙏 excellent meaningful song 👏👏👏👏👍
@bathulanareshbabu1481
@bathulanareshbabu1481 21 күн бұрын
Very nice brother. Thank you..... God bless you
@andaymariyamma6717
@andaymariyamma6717 22 күн бұрын
తమ్ముడు ఫస్ట్ వందనాలు తమ్ముడు పాట చాలా బాగుంది తమ్ముడు నీకు మరీ మరీ వందనాలు తమ్ముడు
@adonai3300
@adonai3300 20 күн бұрын
Awesome Song Anna 👏👏👏
@BhagyalakshmiGummadi-nr1ll
@BhagyalakshmiGummadi-nr1ll 22 күн бұрын
Praise the lord brother present situations to nowadays Christmas celebrations in so many churches explained to song this situation and choreography songs very sarrowful situation happened. Tq.
@sudhaswarnakumari
@sudhaswarnakumari 16 күн бұрын
👌🏻👌🏻👌🏻👍🏻
@yrfoundation404
@yrfoundation404 20 күн бұрын
Super 👍 song sir
@JesusSongs-e6k
@JesusSongs-e6k 21 күн бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌anna may god bring change through this song
@johnaugustineofficial
@johnaugustineofficial 22 күн бұрын
It’s true valuable Christmas information 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jeevanmulkalla9517
@jeevanmulkalla9517 21 күн бұрын
Abba anna super really today's situation of celebration of Christmas without Christ ❤
@giverespecttakerespect4303
@giverespecttakerespect4303 21 күн бұрын
Wonderful message oriented song brother 😊😊 All Glory to glory 💪🙏😊❤
@vinodkumarkongaleeti
@vinodkumarkongaleeti 22 күн бұрын
Grace of God ❤❤❤❤
@priscillaisraelsirra2150
@priscillaisraelsirra2150 19 күн бұрын
Superb lyric, composition anna👏👏
@m.yakobjordan9014
@m.yakobjordan9014 11 күн бұрын
♥️♥️♥️😮😔
@BabyGodi-m3v
@BabyGodi-m3v 19 күн бұрын
Edi Christmas nija Christmas God bless you
@RAVIKUMAR-sw8jg
@RAVIKUMAR-sw8jg 21 күн бұрын
Praise God 🙏🙏🙏🙏 Amen
@Ar88245
@Ar88245 19 күн бұрын
praise the lord anna dip meaning una song in this christmas season lo first time vinanu anna
@nareshrapaka
@nareshrapaka 22 күн бұрын
ప్రభు యేసు క్రీస్తు నామములో వందనాలు బ్రదర్ చాల అద్భుతమైన పాటతో ఈ క్రిస్టమస్ సమయంలో అందరిని ఆలోచన చేసే విధముగా మీ ప్రయత్నం ʜᴀᴛ'ꜱ ᴜᴩ ᴛᴏ ʏᴏᴜ ɢᴏᴅʙʟᴇꜱꜱ ʏᴏᴜ ʙʀᴏᴛʜᴇʀ
@rajanvijayudu1337
@rajanvijayudu1337 22 күн бұрын
What an amazing song and music 🎉 good job Jonah
@KodaliNarkees
@KodaliNarkees 12 күн бұрын
It real bro
@hesedforrestorationprudhvi
@hesedforrestorationprudhvi 22 күн бұрын
Lyrics, music , voice everything ❤️
Как Ходили родители в ШКОЛУ!
0:49
Family Box
Рет қаралды 2,3 МЛН
24 Часа в БОУЛИНГЕ !
27:03
A4
Рет қаралды 7 МЛН
అశీర్వాదపు వర్షం | Aasirvadhapu Varshamu | The Promise 2025 | Telugu Christian Song | Jesus Calls
6:13
Jesus Calls Telugu - యేసు పిలుచుచున్నాడు
Рет қаралды 260 М.
Telugu Christmas songs || CHRISTMAS SONGS TELUGU JUKEBOX|| Mounika edit ✍️ ||
23:24
PAGIDIPALLI MOUNIKA VLOGS
Рет қаралды 268 М.
Как Ходили родители в ШКОЛУ!
0:49
Family Box
Рет қаралды 2,3 МЛН