ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూసేవాళ్ళు లైక్ చెయ్యండి అన్న🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@chinthanagabhushana46314 ай бұрын
ఈ బ్లూ కలర్ టీ షర్ట్ అబ్బాయి బంకమట్టి చికెన్ చేశాడు కదా అండి
@yaminimahanty5117 ай бұрын
Wow uncle garu full family thinnaru ga kalisii ilantivi chusthe full happy anipisthadhi.❤❤❤❤
@naveenprince97647 ай бұрын
చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు అంకుల్ మీరు, రోటి నూనె వంకాయ సూపర్ కంభో నైస్ 🤤
@veenashopping17797 ай бұрын
God bless your family .Uncle abbbba abbbba abba superooo superooo!!! e dialogue Anni videos lo cheppandi Sir .good work Saitej(camera guy)..I'm from Bangalore lives in America but I fallow all your videos
@medhariraju35907 ай бұрын
KZbin family members super రోటీ &కర్రీ
@LakshmiVasundhara7 ай бұрын
Anna ni photo tiyadam flower Loki butterfly velladam super Anna
@MohanNaikMohanNaik-hv4xi7 ай бұрын
బాబాయ్ మి వంట super ❤❤❤ నేను Kuwait lo వుంటాను
@sridevirk15747 ай бұрын
last lo vennapusa vesthe curry inka bavuntundhi.maa ammamma vesedhi
@sanjeevareddyvellanki21067 ай бұрын
Wow super food 🎉
@JaiBajRangiWildlifeRescueTeam7 ай бұрын
10:46 పుండుకురా పప్పు,చవలకాయ కూర, ❤❤❤❤
@gattamanenipavankumari11587 ай бұрын
Super
@IrlaVijay-mt9id3 ай бұрын
ఏదిఏమైనా మీరు అదృష్ట వంతులబ్బ
@tejavlogs41477 ай бұрын
అంకుల్ నూనె వంకాయ జొన్న రొట్టె సూపర్ గా చేశారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అంకుల్ వెరీ వెరీ థాంక్స్
@snagashesu65977 ай бұрын
పిన్ని గారి పేరు లత అయితే బాబాయి గారు మంగేష్కర్ గారు ఎలా అయ్యారు... పాటలు కుమ్మేస్తావున్నారు..
@gopigoud30007 ай бұрын
బాబాయ్ గారు మా ఏరియాలో గుత్తొంకాయ అంటారు అరటాకు లో ఏది తిన్న అమృతం లాగా ఉంటాది సూపర్ బాబాయ్ గారు మేము వంట
@gopigoud30007 ай бұрын
టిఫిన్లు చేసే కన్నా రొట్టెలు తినడమే చాలా రుచి ఆరోగ్యానికి మంచిది
@Srao-s5t7 ай бұрын
Comment adhirindhi naaga seshu😂
@kgrani44226 ай бұрын
😊
@AppisettyNeelima3 ай бұрын
😅😅
@UpendraKumar_86557 ай бұрын
అబ్బా అబ్బబ్బా ఇలాంటి వంటలు 😋 😋 వంటలు చేసే బాబాయ్ never before ever after
@saddamsaddam94937 ай бұрын
మీ అమ్మ గారు చాలా మంచి మాట చెప్పారు సాయి పని చుస్తే రాదు చేస్తేనే వస్తది అని కరెక్ట్ గా చెప్పారు నేను కువైట్ లో వుంటాను మీ వంటలు సూపర్
@durgadurga37456 ай бұрын
Nenu kuda కువైట్ లో వున్న
@shreyamanjunath43547 ай бұрын
Me address chepandi... Memu visit chestamu..
@shaikbasha54147 ай бұрын
మీ ఛానెల్ కి ఫోటోగ్రఫీ బలం
@marstechzone7 ай бұрын
112👍 నమస్తే బాబాయ్ గారు "జొన్నరొట్టె-నూనె వంకాయ కూర" రెసిపీ సూపర్ 👌
@marstechzone4 ай бұрын
@@VenkyJunnu25 "112"👍 means my one hundred and twelth like in that video bro. Thank you🎉
@MrMalleshanna7 ай бұрын
Kurnool vaari favourite combination uncle garu .. Nandyala, Allagadda lo special ga chestaru 🙏🏽🤩😍
@N.IdrisBasha7 ай бұрын
అద్భుతః... ఇంటిల్లిపాదీ కలిసి ప్రేక్షకుల కోసం చక్కని వంట చేసి చూపిస్తూ.. మధ్యలో సరదా ఛలోక్తులతో... ఆద్యంతం అలరించారు. అసలు మీరందరూ కలిసి తింటుంటే చూస్తున్న మాకు ఆనందం తో కడుపు నిండింది. అన్నట్లు మాటల మధ్యలో అన్నయ్య, పండు టమాటాలు చూపుతూ , నాలాగా అన్నారు. ఎందుకు?? ఎర్ర షర్ట్ వేసుకున్నారనా!!
@muralavenkatesh21577 ай бұрын
Correctgaa guess chesaaru thank you
@renukasusmitha98746 ай бұрын
బాబాయ్ మీరు వంట మాస్టర్ లా ఉన్నారు పాల తాలికలు చేసీ చూపించండి
@OGBROyt77227 ай бұрын
అమ్మ గారి voice కూడా చాలా బాగుంది
@luckylakshmi71537 ай бұрын
Mee abbayeeee chala andanga unnadu....very nice Mee వంటలు అంటే నాకు చాలా ఇష్టం.... Very nice family.....naku నూనె వంకాయ అన్నకూడ చాలా ఇష్టం.....
@narayanadharanikota26027 ай бұрын
Match emaina chudandi abbai ki mari 😂😂
@PrabhavathiTeluguquotations7 ай бұрын
నూనె వంకాయ కూర జొన్న రొట్టె కాంబినేషన్ అదిరిపోయింది బాబాయ్ అందరూ కలిసి చేశారు సూపర్ నా ఫేవరెట్ కూర గుత్తి వంకాయ కూర ప్రకృతి మధ్యలో ఇలా అందరితో కలిసి తినడం సూపర్ అదిరిపోయింది సూపర్ 👌👌 పిన్ని ❤👌👌👍👍
@pappusravanthi52677 ай бұрын
"జొన్న రోటి & నూనె వంకాయ రెసిపీ హిట్!. మీ ఫ్యామిలీ ప్యాకేజ్ రెసిపీ సూపర్ స్టార్ హిట్ !!. హలో బాబాయ్!!,...అయ్మోబాబోయ్, ఈ రెసిపీ మునుపటి వాటికన్నా, మూడు ఆకులు ఎక్కువే మరి,.... .....నో డౌట్!!!!! ". ....... కోట్లాది ముక్తకంఠం, గుంటూరు.
@sivaanv83857 ай бұрын
మీ అమ్మ గారు చాలా మంచి మాట చెప్పారు సాయి పని చుస్తే రాదు చేస్తేనే వస్తది అని కరెక్ట్ గా చెప్పారు మీ వంటలు సూపర్ నూనె వంకాయ కూర జొన్న రొట్టె కాంబినేషన్ అదిరిపోయింది బాబాయ్ అందరూ కలిసి చేశారు సూపర్ నా ఫేవరెట్ కూర గుత్తి వంకాయ కూర ప్రకృతి మధ్యలో ఇలా అందరితో కలిసి తినడం సూపర్ అదిరిపోయింది సూపర్
@ravichandrareddymachavaram43897 ай бұрын
గుంటూరు వారి గుత్తి వంకాయ కూర కర్నూలు వారి జొన్న రొట్టెలు కాంబి నేసన్ అదిరిపోయింది అండి సూపర్
@TripuraLakshmi-yv3sx7 ай бұрын
Your all recipe are super and excellent. And do kadai panner recipe also
@padmavathierukula7 ай бұрын
సూపర్ సాయి ఎంతో బాగుంది మిమ్మల్ని చూస్తుంటే సూపర్ అసలు
@manivlogs59667 ай бұрын
Mi family chustunte chala happy ga undhi❤ miru appudu elage happy ga undali ❤
@mvrartsvlogs47007 ай бұрын
Jonna rottelu chesetappude pinny garu video lo untaru ga
@padmasriba32607 ай бұрын
Firstly your son is looking like a hero So beautiful House and sweetest mother father Mother father prepares tasty and healthy food recipes from so many years that son knows how much the parents effort to earn money. So son also helps in household work and became good boy. Now' a days boys r not good behaviour. Boys go in a wrong direction with bad habits. I am feeling very much proud and glad to see good family with beautiful son. I request your son to bound with their parents happily and give happiness to them.🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌
@Nagasethu7 ай бұрын
Bread halwa cheyandi babai garu im big fan of you babai 😊😊😊
@surekhachiluveru57 ай бұрын
Anyaayam andi meeru andaru ila maa nooru ooristhe ela andi. evari talent vaaride Indulo mugguri talent kadapadindi. Nature photo ,curry,jonna rotte👌👌👌👌👌👌
@someshnadilla4177 ай бұрын
Super combination బాబాయ్ గారు
@vijayalaxmisribhadram47497 ай бұрын
Hai Pedanaanaa Ela vunnaruu😊suuper Daddy me Recipe nenu khachitam ga chestanu.Amma Annayalu kanipichadam chala santhosham ga vundi.Mee family Eppudu Ila happy ga vundali Daddy😊😊
@foodyumaromaКүн бұрын
Gutti vankaya curry looks super tasty!! super preparation, nice cooking video!! kzbin.info784uykLyOmc?si=vK-ny3oU1NNXnZfG
@shaik.rahamathbasha40627 ай бұрын
బాబాయి గారు పల్లి లడ్డు (వేరుశనగ )ఎలా చేయాలో వీడియో చేయండి
@muralikrishnakandamuru4197 сағат бұрын
పలహారం యలాఉన్నా కాని కుటుంబాన్ని చూస్తే సంబరంగాఉంది
@udayharsha77257 ай бұрын
Happy family e vedio lo amma garu teja bele saradhaga anipinchindhi e vedio heart fully ga happy anipisundhi 😊😊😊😊😊
@kumarisreenivas39247 ай бұрын
Maaku alaanti Matti kundalu kaavalandi babai gaaru akkada dorukutai
@sourabhaarya80826 ай бұрын
అప్పటివాళ్లు చేసినట్టు పని ఇప్పుడోళ్లు చేయట్లే...అప్పుడు వంట పని ఇంటి పని తోట పని వృత్తి పని ఉండేది...ఇప్పుడు అంతా gym... లేదంటే బద్ధకం తో ఇంట్లోనే...
@Kannayya_97 ай бұрын
ఒక్కరిపై భారం కాకుండా తలా ఒక పని చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది పనిచేసిన ఫీలింగే రాదు మీ అమ్మగారికి ఇలాగే హెల్ప్ చేస్తూ ఉండండి మీరు మీ నాన్నగారు సూపర్👏 సూపర్ వంకాయ కర్రీ జొన్న రొట్టె సూపర్ కాంబినేషన్👌
@NN-tv9oj7 ай бұрын
Sai Teja ఆన్నయ్య . రొట్టెలు బాగా చేసావు. అబ్బబ్బబ్బ అదిరిపోయింది.😋😋😋😋
@mahendraa57407 ай бұрын
Happy to see you all in one frame,. Pinni ki Stage fear thagginchandi sai anna. We are family ❤
@chidanandamaravadi485610 күн бұрын
Butter jonnarotta. Gourami pulus🎉🎉🎉 Super pl try Babai🎉🎉
@gayathrinew-ez2ih3 күн бұрын
Very nice experience and excellent presentation. God bless ur family with all goodness.😊
@mausoofnawazish1346 ай бұрын
Maza a aya yaar dekh kar zabardast Jawar roti very healthy
@veena6795Ай бұрын
Nenu masala vankaya ive padarthalu vesi vanduthanu marpu yentante masala lone karam podi, dhaniya podi, jilakara menthi podi, allam mukka, vellulli rebbalu, nanabettina chinthapandu, bellam mukka vesi paste chesi vankayallo nimpi vanduthanu nimpudu vankaya ,masala vankaya antamu. Maa amma garu ilane chesevaru.
@Teluguabbai187 ай бұрын
At 10:05 thaatha 😂😂 vachaa vachaa 😂😂
@vikassaraswat39092 ай бұрын
इस परेशानी को हिन्दी मे बताईएअंकल जी और आंटी जी ।
@suhasinimba658121 күн бұрын
Pinni panchulu super assalu mee family elage epudu happy ga vundali elagey manchi manchi vedios cheyali
@ramnamudiraj336 ай бұрын
అమ్మా... మిమ్మల్ని చూడటం చాలా చాలా సంతోషం గా ఉంది తల్లీ🙏🙏🙏🙏🙏🙏🙏
@kiranprakash88057 ай бұрын
Uncle voice chaing aiyende. Take care. Love form❤RAICHUR
@darasanidhakshayreddy7 ай бұрын
Sir meru cheshe vantalu Ani kundalo chestharu kadha Mari intlo steel ginelo chesthe aa Ruchi vastundha chepandi sir plz
@natthilaxmi84057 ай бұрын
Super sir me family ilage videos kalisi thinadi sir super gaa untayi videos every video s lo
Jin ko bhi aapki bhasha nahi samjte woh kaise samjhege receipe ya sirf aapki bhasha samjhne walo ke liye hi hain ye receipes
@rachamallaanilreddy48417 ай бұрын
Nice combination of roti with brinjal curry.super family
@ganjikuntaramana6580Ай бұрын
Super
@ramramu4154Ай бұрын
Vankayalo em pettaru
@josyulajanaki73292 ай бұрын
Specially oka video chupinchandi Jonna roti meeda.
@js-jr8gg4 ай бұрын
Screen lonchi food ma chetilo ki vasthe bagundu
@suneethamoyya53937 ай бұрын
Noone vankaya curry nenu try chesanandi. Chala tastega vachhindhi.. Mee vantalanni chala baguntunnayandi. Thank you so much andi.
@potturubhagyalakshmi67827 ай бұрын
Hiii sai annnaya
@kethanasri98747 ай бұрын
Raagi mudda , combination curries chupisthara...
@HemaLatha-wc1ko7 ай бұрын
Uncle gaaru supergaa chesaru recipe sai teja brother jovial aunty conversation bhalegaa undi natural gaa nice God bless you
@ananthalakshmi52327 ай бұрын
బాబాయ్ గారు పిన్ని గారు మీ వంటలు super ga చేస్తున్నారు ❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂
@kraZyKiTtEnS20107 ай бұрын
Eami adrushtam sir meedi. Naaku mee intlo aadapilla la puttalani undi babai garu. Aaahhhaaaa Abbbbbbbbbaaaaaaa
@rvocalforlocal2 ай бұрын
గుత్తొంకాయ రొట్టె తినే విధానం నేను చెప్తాను మా ఇంట్లో చేస్తారు నేను కూడా చేస్తాను అప్పుడప్పుడు బాగా వేడిగా ఉన్న గుత్తొంకాయ తీసుకొని వేడిగా ఉన్న రొట్టె మీద వేసి ఐదు నిమిషాలు ఉంచి రొట్టె మొత్తం నూనె వంకాయలు తడిచి ఆ తర్వాత తింటే ఉంటుంది
@AnilKumar-pg7sg7 ай бұрын
Sai Teja Anna ki marriage vanta super ga cheyalli babai
@laxmikanthjavaji52336 ай бұрын
Babai garu gangavaila kuralo mamidikaya mix chesi pappu video
@ESWARUTB6 ай бұрын
andamaina kutumbam , aadarsavantamaina kutumbam. Om Sai Ram
@vijayakumarijallipalli76853 ай бұрын
total family antha vantalu videos lo busy ayipoyaru Latha, venkatesh sai Teja.😊😮
@dasariprameeladevi33964 ай бұрын
Meeru thintumta makukuda thinalanipisthomdhi babai garu
Super Andi vankaya curry jona roti Abaaba ba😋😋👌👌💐💐
@RohitDeva-w8x7 ай бұрын
chuda mucchataga vundandi me ఫామిలీ na పేరు Kumari Deva Mumbai lo ఉంటాను మీ వంటలు అన్ని ట్రై చేస్తాను చాల చాల బాగుంటాయి
@faunachannel64857 ай бұрын
బాబాయ్ గారూ మీరు పండు టమోటా కాదు మా అందరికి మీరు దోర టమోటా
@allamrajusaieesa55077 ай бұрын
ఇంకా వెజిటేరియన్ వంటకాలు చెయ్యండి
@kevingabriel57447 ай бұрын
బాబాయ్ గారు పప్పు పోలెలు ఎలా చేయాలో చూయించండి...మీ రెసిపీస్ సింపుల్గా రుచికరంగా ఉంటాయి అర్థమయ్యే విధంగా సులభంగా చెబుతారు నాకు చాలా నచ్చింది. మీ నెక్స్ట్ వీడియోలో పప్పు పోలెలు చేస్తే మాకు సంతోషంగా ఉంటుంది 😊
@mounimorlaАй бұрын
Okasari maku Koda taste cheyinchahu kada uncle and sai
@saiprashanth-pf7fo7 ай бұрын
Naku ne respies ante chala estan burra padi dylage estan😅
@RamMohan20187 ай бұрын
Kadapa lo chese senakkayala karam gurinchi pettandi
@PrajwalsaiSai-ts8dp7 ай бұрын
Bobbatlu easy ga bayata dorikae vidanga chuyincha galara babhai garu
@sudhareddy60782 ай бұрын
Mattan curry manchi ruciga Ela cheyali cheppu bhabai
@gamerd24035 ай бұрын
Hi Babai...mem mee videos regular ga chusthu untam nenu ma Mrs...but maa Mrs ki jonna rottelu cheyatam ravatledu... please jonna rottelu ela cheyalo meeroka video cheyandi...helpful ga untadi
@ramsyamartscrafts55977 ай бұрын
మీ పెద్దబ్బాయి ఎప్పుడు వస్తున్నాడు వీడియోలో
@DUPATIRISHIVLOGSTELUGU7 ай бұрын
Babai first view and comment please like ❤
@bvrreddybandi46185 ай бұрын
అన్నా మీ ఊరు ఏ వూరు అన్నా మీరు చేసే వంటలు భలే వుంటాయి అన్నా. మేమూ రాయలసీమ వాళ్ళమే అన్నా.ఎప్పుడైనా మిమ్మల్ని కలుస్తాం అన్నా.
@nageswararaoanipindi60167 ай бұрын
All your family members prepared these items well and also ate enjoying the food.
@Karimnagar_royal_sandeep7 ай бұрын
Babai garu challa chakaga chesaru babai love you videos ❤❤👍👌
@ulkamahadik418823 күн бұрын
Superb ❤❤ and some different recipe I loved it❤
@shaikbasha54147 ай бұрын
తినేది ఫీల్ అవుతూ తింటూ మీరు చేసే ప్రెసెంటేషన్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా గుత్తి వంకాయ తప్పక చేసుకోవాల్సింది