No video

ఎంత కష్టమైనా Burning Desire వుంటే ఏమైనా సాధిస్తావు | Vasundhara Koppula | Josh Talks Telugu

  Рет қаралды 362,639

జోష్ Talks

జోష్ Talks

Күн бұрын

కొప్పుల వసుంధర Weave Media సంస్థ వ్యవస్థాపకురాలు.వసుంధర అతి చిన్న వయసు లోనే పోలియో వల్ల అంగ వైకల్యానికి గురయ్యారు. కానీ ఆ పోలియో తనను లక్ష్య సాధనం నుంచి దూరం చేయలేకపోయింది. చుట్టూ ఉన్న వారు సర్కారు కొలువు కోసం ప్రయత్నిస్తే మంచిది అని సలహా ఇచ్చినా ఆమె మాత్రం మీడియా రంగంలో అడుగు పెట్టారు.
2018 లో Miss Ability Beauty Contestను నిర్వహించారు. టి.వి,మీడియా రంగాలలొ రాణించడానికి వైకల్యం అడ్డు కాకూడదు అనేదే ముఖ్యోద్దేశంగా Miss Ability కాంటెస్ట్ నిర్వహించారు.
ఆమె మీడియాలో సాధించిన విజయాలకు అమరావతి, ఫిబ్రవరి 2017 లో జరగిన జాతీయ మహిళల పార్లమెంట్లో ఆమెను సన్మానించారు. Weave Media ద్వారా ఆమె 2014 లో Visually Challenged Cricket Leagueను IPL తరహాలో నిర్వహించారు. ఆమె 2009 లో APJ అబ్దుల్ కలాంగారిని కలుసుకుని వికలాంగ సమస్యల మీద తన రీసెర్చ్ పేపర్ ని సమర్పించారు. కొప్పుల వసుంధర గారు అక్కినేని నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా 'స్ఫూర్తి ప్రదాత' అవార్డును పొందారు. ఆమె "Miss Wheelchair India programme" దేశవ్యాప్త పోటీలో, 'Most Voted Girl of the Nation' టైటిల్ ను గెలుచుకున్నారు.
In this Josh Talk Telugu, Vasundhara Koppula founder of Weave Media shares her journey from a Zero to CEO of Weave Media. Vasundhara Koppula suffered from a severe polio attack at a young age that left her totally immobile. Her disability never stopped her from reaching her dreams. Despite family and society’s common advice to go or a government job, she chose the media field.
In 2014, Weave Media organized a mega event called VCCL (Visually Challenged Cricket League) with more than 120 visually challenged persons at the LB Stadium, Hyderabad.
Weave media organized a mega beauty contest called Miss Ability for disabled people in 2018. Disability is no bar to seeking a career in the fields of TV, cinema, or modelling - is the sole motto of this event.
Vasundhara Koppula was felicitated in the National Women’s Parliament for her achievements in Media. In Amaravathi (AP), February 2017. She won the title “Most Voted Girl of the Nation”, representing Andhra Pradesh, in the Miss Wheelchair India program, a nationwide contest, 2013.
Josh Talks passionately believes that a well-told story has the power to reshape attitudes, lives, and ultimately, the world. We are on a mission to find and showcase the best motivational stories from across India through documented videos and live events held all over the country. What started as a simple conference is now a fast-growing media platform that covers the most innovative rags to riches success stories with speakers from every conceivable background, including entrepreneurship, women’s rights, public policy, sports, entertainment, and social initiatives. With 7 regional languages in our ambit, our stories and speakers echo one desire: to inspire action. Our goal is to unlock the potential of passionate young Indians from rural and urban areas by inspiring them to overcome the setbacks they face in their career and helping them discover their true calling in life.
► SUBSCRIBE to our Incredible Stories, press the red button ⬆️
► Say hello on FB: / joshtalkstelugu
► Tweet with us: / joshtalkslive
► Instagrammers: / joshtalkslive
► Josh Talks is in your city soon: events.joshtal...
#TeluguMotivational #ZeroToHero #JoshTalksTelugu

Пікірлер: 807
@JoshTalksTelugu
@JoshTalksTelugu 2 жыл бұрын
లైఫ్ లో ఎన్నో Challenges వస్తాయ్ , అందులో English ఒకటి అయితే మీకు తోడుగా ఉంటుంది జోష్ Skills - joshskills.app.link/MD1sR1mCdrb
@stephen4951
@stephen4951 5 жыл бұрын
అమ్మా వసుందరా అన్ని అవయవాలు బాగుండి నిరాశ నిసృహలకు లోనై ఏమి చేయలేని వారికి నీ ఆశయము ఆచరణ ఆదర్శము తల్లి దేవుడు నిన్ను నిండుగా దీవించాలని ఆశీస్తు నా శుభములు తెలుపుచున్నాను!
@pullannaprembunga3145
@pullannaprembunga3145 2 жыл бұрын
చెల్లీ ఎలాంటి దాపరికం లేకుండా నీ బాధలను వివరించావు నీ విజయగాధను తెలుపుతూనే చక్కని ప్రేరణ ఇచ్చారు మీకు చాలా కృతజ్ఞతలు జోష్ talks వాళ్లకు కూడా చాలా కృతజ్ఞతలు
@rajubanuka9612
@rajubanuka9612 5 жыл бұрын
'"నాకు నడవాల్సిన అవసరం ఉంటే గదా కాళ్లు లేవని బాధపడేది..'" "నేనెంత అదృష్టవంతురాలిని ఇరవై ఏళ్ళు వచ్చినా మా అమ్మ నన్ను చంకనెత్తుకోవటం" అత్యంత బాధను కూడా ఇంత పోసిటివ్ గా తీసుకోవటం నీకే చెల్లింది అమ్మ....బాధలు వస్తే ఛావలనుకోవటం ఎంత పిరికితనమో ని విజయం చూస్తే అర్థం అవుతుంది.... థాంక్స్ టు your mom n జోష్ talks...
@amaravathi6352
@amaravathi6352 5 жыл бұрын
బంగారాన్ని కన్నా గొప్పదని నువ్వు నీ మాటలే బంగారంలా ఉన్నాయి ఈతరం ఈ తరం యువ తరానికి మీ సందేశం కనువిప్పు కలగాలని కోరుకుంటున్న👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@rajasekharp7316
@rajasekharp7316 5 жыл бұрын
మీ ఆత్మ విశ్వాసం ముందు లోకం కూడ చిన్నదే
@kumaryadav3837
@kumaryadav3837 5 жыл бұрын
ముందుగా జోష్ talks కీ కృతజ్ఞతలు.. మీరూ చేసే వీడియోలు ఎంత కష్టాలు ఉన్న వాడినైన పాజిటివ్ గా మార్చేసి ఎంతటి సమస్యని ఐనా ఎదుర్కొనే అంత మనోధైర్యాన్ని ఇస్తాయి..మీరు చేసే వీడియోలు చాలా అద్భుతంగా ఉన్నాయి.. ఇలాంటి వీడియోలు ఇంకా చేయాలని ఆశిస్తున్నాను
@geethageetha5753
@geethageetha5753 5 жыл бұрын
Nu bangaram ammay
@g.lakshminarasamma9800
@g.lakshminarasamma9800 5 жыл бұрын
Josh talk's team is great & unbeatable
@shobarani5770
@shobarani5770 Жыл бұрын
S,, TQ Josh talk ,, motivation,,
@JoshTalksTelugu
@JoshTalksTelugu Жыл бұрын
Thank you Shoba Rani garu
@parvathithummakula6181
@parvathithummakula6181 3 жыл бұрын
వసుంధర నేను కూడా దాదాపుగా మీలాంటి కష్టాలే పడ్డాను, పడుతూ ఉన్నాను. మీరు బయట చెప్పగలిగే అవకాశం వచ్చింది. నేను కూడా మీలాగే ఆలోచిస్తాను. 'Dependent' and 'sympathi' అంటే నాకు ఇష్టముండదు. Self confidence కే ఇష్ట పడుతాను. Disability అనేది శరీరానికే కానీ మనసుకు కాదండి, ఈవాళ కష్టపడితే రేపు కచ్చితంగా సంతోష పడుతారండీ. My god bless u
@asheelyrics5282
@asheelyrics5282 3 жыл бұрын
Hii
@asheelyrics5282
@asheelyrics5282 3 жыл бұрын
Andi
@asheelyrics5282
@asheelyrics5282 3 жыл бұрын
Mee lanti kastale padutunnanu.....
@bharathivelpula9359
@bharathivelpula9359 4 жыл бұрын
Aangavaikalyam aanedhi body ki.. brain ki kadhu... Heart ki..kadhu aani nirupincharu.. Super sister.. Leni dhani midha kanna unna dhani midha focus petti success aavali aani nirupincharu.... Thankyou so much for joushtalks..🙏🙏🙏🙏....
@sriravitejasbillupati2410
@sriravitejasbillupati2410 5 жыл бұрын
అక్క మీరు పడిన కష్టం మీ కలలో కాన్ఫిస్తూంది దేవ్వుడా కొందరిని ఏందుకు అల్లా శిక్షిస్తాడో!!!
@chndrlkhmi9954
@chndrlkhmi9954 3 жыл бұрын
I'm disable, ... Meeru face chesina problems mundu navem pedda problem's kaadu akka... Kani nenu chala pirikidaanni.. naku chala support unna... Bhayapaduthune untaa... But mi matalu superb akka...
@Ranuwi
@Ranuwi 5 жыл бұрын
చాలా బాగా చెప్పావు తల్లీ. నీలాంటి ధైర్యశాలి అయిన కూతురుకి జన్మనిచ్చిన ఆ తల్లి ధన్యురాలు
@manasavedavelli3592
@manasavedavelli3592 5 жыл бұрын
O wowwwww....entha positivity mam meku.. 20 yrs lo kuda Amma athukodam na adhrustam anaru..asal e though ravadame chala grt mam.. No wrds to say...sty blessed
@trendyshorts9999
@trendyshorts9999 5 жыл бұрын
Miru cheptunna prati mata, Miru face chesina situations and milo sadinchali anna thapana mimmalni chala goppa vyakthini chesayi. Body lo anni baga panichestunna memu disabled persons. So inspirational you are. Thank you.
@saidesigners631
@saidesigners631 5 жыл бұрын
బంగారు నువ్వు అందరికి అదశం
@rajujalagam8814
@rajujalagam8814 5 жыл бұрын
Aadarsham
@hanumanthvungarala4270
@hanumanthvungarala4270 5 жыл бұрын
She is the best example for never give up. All the best sister.
@jagadeeshwaruppari5329
@jagadeeshwaruppari5329 5 жыл бұрын
మీకళ్ళలో కాంతి కనబడుతోంది అక్క
@rajaapl7136
@rajaapl7136 5 жыл бұрын
Kanti kada kallalo water tirgtunai
@vinnuniranth8193
@vinnuniranth8193 5 жыл бұрын
People like her are the nation's true wealth. Proud of you :)
@samuelgandham9664
@samuelgandham9664 3 жыл бұрын
Praise the Lord sister దేవుడూ మీకు తోడు ఉండును గాక ఆమెన్
@pavankolariya5796
@pavankolariya5796 2 жыл бұрын
Ya Allah
@ravimounica8816
@ravimounica8816 Жыл бұрын
What a brave and bold lady you are!!! Sister hearty congratulations for all your success..may God bless you abundantly..
@konnamohini7643
@konnamohini7643 5 жыл бұрын
Mee amma garu baga sappot chesaru
@ranjith626
@ranjith626 5 жыл бұрын
అక్క మీకు చాలా గ్రేట్ మీరు చాలా మందికి స్ఫూర్తిని ఇచ్చారు. Disability అంటే ఎవరు కూడా బయపడవద్దు. అని బాగా చెప్పారు.మీ ధైర్యానికి జోహార్...
@nagavarma8313
@nagavarma8313 Жыл бұрын
మీరు చాల మంది ఒంకలు పెట్టేవాలకి నాన్న అమ్మ మాకు ఆస్తి ఇవ్వలేదు, బాగ చదివించలేదు ఇలా ఒంకలు నా దశ ఇంతే అనే వాళ్ళకి మీరు మీ జీవితం ఒక ప్రేరణ
@JSKnews1teluguJDS
@JSKnews1teluguJDS 5 жыл бұрын
Super akka మీరు చాలా గ్రేట్ అక్క మీరు
@lakshmikantaraokattula4395
@lakshmikantaraokattula4395 5 жыл бұрын
CT
@vivainteriors1171
@vivainteriors1171 5 жыл бұрын
very good . we are also fallow u r rule. @@lakshmikantaraokattula4395
@raguramesh4072
@raguramesh4072 5 жыл бұрын
మీ జీవితం ఎంతో మందికి ఆదర్శం అమ్మా..
@jhansihappyweddinglifebrothers
@jhansihappyweddinglifebrothers 5 жыл бұрын
Meeku dhanyavadalu.
@scuty4783
@scuty4783 3 жыл бұрын
Yes
@TheTinku90
@TheTinku90 5 жыл бұрын
అక్క మీరు తోపు!!! నేను మొత్తం వినలేదు, కానీ నన్ను కదిలించారు!!! 🙏🙏🙏🙏
@santhaballari9383
@santhaballari9383 5 жыл бұрын
Smoothly your talking but the pain is appears very clearly in your voice and eyes is completely watering,and very polite manner you were described about society....
@ChandraSekhar-be3sv
@ChandraSekhar-be3sv 2 жыл бұрын
The disability is to ur Body not ur mind. Ur mindset and the decesions u taken to reach ur goals are inspiration to all youth
@padmavathijayaprakash
@padmavathijayaprakash Жыл бұрын
I got tears in my eyes sister you are a great inspiration to youths hatts of to you madam 🙏🙏🙏🙏🌹❤️👏👏👏🙌🙌💪🤝✌️
@nidumolulakshmi2273
@nidumolulakshmi2273 5 жыл бұрын
Anni body parts bagunna valla manovikaralanu nee interview marputevali God bless u and keep same spirit
@damodaro4336
@damodaro4336 4 жыл бұрын
Great thinking
@thurakaraju1349
@thurakaraju1349 Жыл бұрын
Thank you Medam I'm really appreciate to you once again thank you thank you🌹🌹🌹 so much Medam your extraordinary person speechless about you Medam I'm really change of my mind will do much more hard work thank you thank you sooooo much Medam i will meet after my Success MEDAM no words
@radharaghu7404
@radharaghu7404 Жыл бұрын
No words to speak vasu🙏🙏🙏👏👏👏🎉🎉🎉🎉Happy to hear from you that U are from ATP..Wishing mny more success in Ur career. 👍👍👍
@ravikishore4037
@ravikishore4037 5 жыл бұрын
A woman with an extraordinary spirit. Will inspire everybody. Not just people with disability.
@bowsinghjatoth4506
@bowsinghjatoth4506 5 жыл бұрын
meeru face chesina kastluchuste nenu same kastalu face chesanu ...oka sari suside attempt chesanu ....khani me video chusaka naku batakali anipistundhi disability tho kuda life ni happy ga lead cheyalo thanks sister...your my role model.... i like you
@psrao000
@psrao000 2 жыл бұрын
కష్టాలన్నీ నాకే వస్తున్నాయి అని ఫీల్ అయ్యి డిప్రెషన్ లోకి వెళ్లే ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తే మాత్రం డెఫినెట్ గా change అయ్యి ఏదైనా సాధించగలమనే నమ్మకం కలుగుతుంది..
@sreethirumala
@sreethirumala 6 жыл бұрын
All the best sister ..! It’s great to hear your insipirational story
@bhaskarbala5422
@bhaskarbala5422 5 жыл бұрын
All the best bangaruthalli నీకు భగవంతుడి ఆశీస్సులు సదా ఉండాలని కోరుతున్నానం
@jyothsnasankaragallu507
@jyothsnasankaragallu507 5 жыл бұрын
Super vasu... Hyd ki vellavani telusu.. Own company run chese stage ki edigavani telsi chala happy and proud ga undi..
@siddarth0457
@siddarth0457 5 жыл бұрын
Ippati varaku meerevaro naku telidu...but when I see this video...I imagine myself...ohh God so many problems u were faced...really now a days normal people also not prove their self...but u won..God bless u...iam also facing so many problems in my life...if u give me a job...i am also give some support to my family Akka
@harishkumarc1540
@harishkumarc1540 5 жыл бұрын
Great mother and great daughter....
@k.arunaaruna5621
@k.arunaaruna5621 3 жыл бұрын
Hi ra nuvu chala bagunavu
@theertha3chenel370
@theertha3chenel370 2 жыл бұрын
Great👍
@vemulasatyanarayana3842
@vemulasatyanarayana3842 3 жыл бұрын
మీరు సూపర్ అక్క మీరు అందరికీ ఆదర్శం
@vennelameruga-ji1ie
@vennelameruga-ji1ie Жыл бұрын
Nenu 1 year bathikanu sister....only 1500 for month...Alane kastapadi chaduvukoni now I'm doing a job I'm getting 30k per month... Never lose hope , believe your self do Hard work
@jb96925
@jb96925 5 жыл бұрын
బంగారాన్ని కన్నా గొప్పదని నువ్వు నీ మాటలే బంగారంలా ఉన్నాయి ఈతరం ఈ తరం యువ తరానికి మీ సందేశం కనువిప్పు కలగాలని కోరుకుంటున్న
@ArunaJatavath333
@ArunaJatavath333 2 ай бұрын
నాకు మీ స్టోరీ చాలా బాగా నచ్చింది సిస్టర్ థాంక్యూ సో మచ్ మాకు మీలాగే ఇన్స్పిరేషన్ చాలా ఇచ్చారు
@arunarayapati6087
@arunarayapati6087 5 жыл бұрын
Anni avayavaalu sarigga vunna oka lakshyam antu lekundaa INDIA ki bharamgaa maarina endaro vedavalaki chepputho kottinatlu cheppav sister 🙇‍♀️
@srikanthrachcha
@srikanthrachcha 5 жыл бұрын
Correct
@ramyahoney4480
@ramyahoney4480 5 жыл бұрын
superga chepparu
@saraswathichilukuri1384
@saraswathichilukuri1384 5 жыл бұрын
నువ్వు చాలా గ్రేట్ తల్లీ ఎంతో మందికి ఆదర్శం
@ShivaKumar-gy5nw
@ShivaKumar-gy5nw 5 жыл бұрын
Proud of you medam
@marpubhagyaraju7312
@marpubhagyaraju7312 5 жыл бұрын
Positive anedi negetive lo bagame ane vishsyam Baga chepparu thanks madam
@kiranprasad3609
@kiranprasad3609 5 жыл бұрын
that great confidence in her voice and face...
@saikeerthanarachamadugu8171
@saikeerthanarachamadugu8171 4 жыл бұрын
Superb madam... U inspired me... With your story I am going to inspire many people.. Because nowadays even though we are having everything all are saying excuses.. U didn't have many things but still you have done lot.. Great!!!
@kusumayamajala7392
@kusumayamajala7392 5 жыл бұрын
Wow! Mam I felt very happy while watching ur video today. It's time for me to realize because I always trouble my parents. Thanks for the Josh talks for helping each and every one.
@nirmalalingalagari9174
@nirmalalingalagari9174 5 жыл бұрын
Vasundhara is a brave girl, with a good way of thinking you became an achiever! Everybody should inspire to develop mental strength KNOWING about you and your difficulties.May God bless you brave girl!
@ranikotapuri3680
@ranikotapuri3680 Жыл бұрын
Great papa nuvu. Ninnu kanna thalli entho goppaga penchinei. No words to say. Anni vunna memu chinna vishayalake tension padutuntam. Very great inspiration for you nanna. God bless you thalli
@sathyamedisetti3677
@sathyamedisetti3677 5 жыл бұрын
Super madam ....me kallalo me vijayam kanipistundhi madam..👏👏👏👏
@sathyamedisetti3677
@sathyamedisetti3677 5 жыл бұрын
Super sister, Nv life long happy ga vundali ani korukuntunna. Ninnu Chusi Chalaa Mandi inspire avutadi. I'm also inspiring to seeing you....
@swaroopareddy167
@swaroopareddy167 5 жыл бұрын
Your mother is really great. Single parenting is soooo tough.
@BeLIVEsinSELF
@BeLIVEsinSELF Жыл бұрын
You are the true definition of Disability means differently able people 😊
@vyshnavimuthyala805
@vyshnavimuthyala805 Жыл бұрын
Manaki unna weakness ni strength ga chala konthamande marchukuntaru alanti vaaru tappakunda vijayanni saadistaru meeru ilage chala mandini inspire cheyali and thanks for inspiring us and hatsoff to your great desire
@korviravi7487
@korviravi7487 Жыл бұрын
Amma excellent message to all. Thank you so much Amma, God bless you.
@mprabhakar3392
@mprabhakar3392 Жыл бұрын
Hats off to your will power and to your patience sister. Thanks to your mom and to your friends who helped you some times atleast. I pray god to stand with you...
@laharimurali9805
@laharimurali9805 2 жыл бұрын
Josh talks ki really hats off.. Naku baga low ga anipinchinapudu chuse channel Josh talks. Thanks you very much.
@lakshmitirupathamma3756
@lakshmitirupathamma3756 5 жыл бұрын
Tq akka. Nannu chala motivation chesav. Vokasari mi AMMA gaari pic choodalani undhi akka
@mesramshambhu1406
@mesramshambhu1406 Жыл бұрын
సూపర్ తల్లి.. మీ లాంటి వారు ఈ సమాజానికి స్ఫూర్తిదాయకం 𝗚𝗼𝗱 𝗯𝗹𝗲𝘀𝘀 𝗬𝗼𝘂👏
@rajujalagam8814
@rajujalagam8814 5 жыл бұрын
Youth ki adarsham meeru.u r really great.That should be the spirit.
@swethabommalla1755
@swethabommalla1755 3 жыл бұрын
Hi vasu garu mi prblms vennaka chala bhadhanpichinadhi nijaga chala kashtam ala but mi la prathi dhani positive ga thiskoni mundhadigu vesaru elanti vijayallu miku mundhu mundhu ravalani konukunna miru life long happy ga undali mi ammagari chala chala tqs
@rajasekharjangam4999
@rajasekharjangam4999 3 жыл бұрын
Wonderful life story, yes there is a mother behind every successful male or female..
@NiranjanReddyAnumula
@NiranjanReddyAnumula 5 жыл бұрын
Thanks To Josh Tv...Thanks to Vasundhara Garu...For Currage...U are so Inspirational for lots of ppl
@gangaram-gy4tt
@gangaram-gy4tt 6 жыл бұрын
Chala baga explain chesaru...akka
@kishorekoney
@kishorekoney 5 жыл бұрын
Truly inspiring. I salute your self-confidence and commitment. Hats off Vasundhara gaaru..
@kamalasharma7801
@kamalasharma7801 5 жыл бұрын
Bagarutalli
@Lifeblissluv
@Lifeblissluv 5 жыл бұрын
Wonderful..god bless you dear ..hattsoff to your mother
@joyinjesustelugusongs6458
@joyinjesustelugusongs6458 5 жыл бұрын
josh talks is the super videos thank you team members
@satya_kartik8795
@satya_kartik8795 Ай бұрын
Thank you madam for your motivation and all the best for your future.
@okrathod75
@okrathod75 Жыл бұрын
Your speech was awesome madam ❤
@sowjanya2019
@sowjanya2019 Жыл бұрын
Josh talks.... Great channel from KZbin for Telugu audience..... Who are worrying for simple problems like me--- this channel giving great support and guidance ( where we are in LIFE) 👍👍👍
@josephcannady1265
@josephcannady1265 5 жыл бұрын
very great mam,u r inspirational really great mam
@vamsi.s7901
@vamsi.s7901 6 жыл бұрын
This is great initiative, listen from real stories from real people keep it up Josh talks
@jayasri8761
@jayasri8761 5 жыл бұрын
Matalulev sister u r so great 👏👏
@gopipusala2623
@gopipusala2623 6 жыл бұрын
Chala machi videios chesthunaru sir. Epativaruku e cheneal comments pataledu modhati sari peduthunanu sir. Miru samjaniki mamchi chesthu naru. Yapudu Elane konasagadi sir. I love you some much sir......kip raking sir allthebest forever
@JoshTalksTelugu
@JoshTalksTelugu 6 жыл бұрын
మీ కామెంట్ చూసాక మాకు చాలా సంతోషంగా అనిపించింది. ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ ఇంకా మీ ముందుకి తీసుకొస్తాం:)
@gopipusala2623
@gopipusala2623 6 жыл бұрын
Your well come sir joyfully sir
@kammahanumanthu8748
@kammahanumanthu8748 5 жыл бұрын
+జోష్ Talks elanti inspiration tlaks okkasarina youth lo change ni tesuko stay very gud job sir well down
@harithajaladanki9309
@harithajaladanki9309 5 жыл бұрын
Super
@mannamsuneetha9525
@mannamsuneetha9525 5 жыл бұрын
I want her number,plz give me
@padmalakshmi44
@padmalakshmi44 5 жыл бұрын
Proud of you my child. God bless you. Every child should listen to your story and get motivated.
@phanindrareddy7012
@phanindrareddy7012 8 ай бұрын
Sister next level inspiration
@scuty4783
@scuty4783 3 жыл бұрын
Excellent...superga chepparu madam...andariki adarsham miru God bless u...heartfully..
@mamathamanubolu4510
@mamathamanubolu4510 4 жыл бұрын
Hai.... Sister Chala Baga cheparu....👌 Present day's lo una youth ki Baga use avuthundi First I would say thank you to God🙏 Inthamanchi Akka ni e lokaniki techinaduku.... 👏 Disarble people's ni Gvt limits unachuthundi.... Kani valu kuda andarilagane ani Baga successful avi chupincharu 👌👌👌👏👏👏✊✊✊
@gauthamsiva9948
@gauthamsiva9948 5 жыл бұрын
Tank you for sharing about ur problems and feelings,,,,, really great,,,,,
@ADivya-ek3pp
@ADivya-ek3pp Жыл бұрын
U r really great Vasundhara akka❤❤❤ mi lanti vallu maku entho adarsham❤❤❤❤❤❤We r truly truly inspired by you Vasundhara Akka 😊😊😊 Thank you so much josh for creating such wonderful videos for society nd for us 😁😁😁😁
@snowdrop5746
@snowdrop5746 5 жыл бұрын
She has good ability to express. Talking and sharing your views with others makes you speak better. She cultivated to be able to a good speaker without missing a word.
@smartsriram9726
@smartsriram9726 5 жыл бұрын
Very heart touching msg very nice sister
@santhoshr455
@santhoshr455 Жыл бұрын
Josh talks I's great channel... 👌👌 Thanks u all for sharing for u goals and ur dedications, thinking etc...wish u all the best next upcoming success..... 🎉
@reddimellisrivalli575
@reddimellisrivalli575 Жыл бұрын
Hi,,I inspired by Ur speaking the way u explanation is awesome sister. I never think abt such a people, how they can do all impossible things coming into possible ways,by the god's grace u r very lucky person in dis world, u prove URS self wat u r now. TQ giving Mee a strength......confident on Mee....
@ksujathasujatha2742
@ksujathasujatha2742 Жыл бұрын
Best inspiration video to in your successful
@07narsi
@07narsi Жыл бұрын
Great effort to our PWD people, thank you sister, no body discussed in front of society, thank you , you are inspired to us
@mounikamouni553
@mounikamouni553 5 жыл бұрын
What an Inspiration 👏👏gave me hope,I could achieve,what I want in my life.👏👏👏👏
@jojipudota3025
@jojipudota3025 Жыл бұрын
Sister we are proud of you God bless you
@user-kx2jo7yr2q
@user-kx2jo7yr2q Жыл бұрын
Love you nana for your spirit. God bless you nana.
@praveenkumar-nv1sq
@praveenkumar-nv1sq 5 жыл бұрын
excellent sister ur words r inspired me a lot, thankx
@anuravi5654
@anuravi5654 5 жыл бұрын
Moral of ur story helps us too to success in our life....thank u Akka for ur valuable and inspiring speach
@yohanchiradala8219
@yohanchiradala8219 Жыл бұрын
Really your great sister.may the God will give more blessings
@wonderwoman8955
@wonderwoman8955 5 жыл бұрын
Great akka.u inspired me a lot . Great will power thank u josh talks
@g.lnarasimha6270
@g.lnarasimha6270 Жыл бұрын
భావితరాలకు నీ జీవితం ఆదర్శం సిస్టర్....
@joyinjesustelugusongs6458
@joyinjesustelugusongs6458 5 жыл бұрын
super sister keep rocking your talent jesus bless you
@udayasri8087
@udayasri8087 5 жыл бұрын
U r super women's lo okaru meru.....Chala great andi
@sateeshkatta2617
@sateeshkatta2617 5 жыл бұрын
Video yeppudu ayyipoyyindo teleyaledamm. Meeru cheputunte involve ayyanu. God bless you sister.
Please Help Barry Choose His Real Son
00:23
Garri Creative
Рет қаралды 23 МЛН
Parenting hacks and gadgets against mosquitoes 🦟👶
00:21
Let's GLOW!
Рет қаралды 13 МЛН
Cute kitty gadgets 💛
00:24
TheSoul Music Family
Рет қаралды 14 МЛН