ఈ దేశంలో ఆడవాళ్లకు అన్ని రకాల చట్టాలు సపోర్ట్ చేస్తుంటాయి. వారు ఏ రంగంలో రాణించాలంటే ఆ రంగంలో వారికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. మరి మగాడికో... ఉండకూడదా? అక్కడ కూడా ఆడవారు చెప్పినట్టే వినాలా???? అదేమంటే అణచివేత అంటారు. 99% కుటుంబాలలో మగవాళ్లు అణచివేతకు గురవుతున్నారు. అది గమనించి మీరు చర్చ పెట్టండి. ఏదో ఇట్లాంటివి జరిగినప్పుడు మగవాళ్ళల్లో తప్పులు వెతుకులాటం కాదు. ఈ సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకొని మగవారి రక్షణ కొరకు, కుటుంబ రక్షణ కొరకు మంచి చట్టాలు తేవాలని సూచన చేయండి.
@Americaraju19857 ай бұрын
100%
@ReddySuresh-rw8cl7 ай бұрын
BRO NUVU CHEPPINADHI WELL AND GOOD KANI BRO KEVALAM MONEY KOSAM AND AASTHI KOSAME LOVE ANE DRAMA THO AAPILLANI VALALO VESUKUNNADU PELLI CHESUKUNI OKA BIDDA KU THALLINI CHESI PELLAM THECHINA MONEY THO AASTHI THO PELLAM NI VADIKI PUTTINA BIDDA NU KUDA VADHILI VADU VEROKA DHANITHO ENJOY CHESTHU VUNTE ANNI NASTA POINA AAPILLA CHUSTHU VURUKOVALA BRO THAPPU BRO ANDHARAKI VUNTARU AKKA CHELLI AADAPILLALU ANTHE KAADHU EE VEDHAVA SONTHA AKKA NI KUDA PAKKA LOKI RAMMANI ADIGI NADU REPU VADIKI PUTTINA BIDDA NU KUDA KAMATHO CHUSTHADU EE VEDHAVA 2 CHUKKALU LOPALAKI VELITHE PUTTINA BIDDA ANNADU ASALA VIDIKI BIDDA NI GURIMCHI MATADE ARHATHA LEDHU VIDU SAMAJANIKI PATTINA CHIDA PURUGU S MIRU CHEPPINA MATALU GOOD GA BRATHIKE MAGAVARIKI VARTHISTHAI
@PushpaLatha-lo9uy7 ай бұрын
I appreciate that.. in fact I agree to the point that in 99% of the families that you have claimed, the men must not know how not manage home. A right man, who understands their woman will never be suffered
@AK-dq9ip7 ай бұрын
ఒక ఆడది తన జీవితం అంతా వెనకాల విడిచిపెట్టు పెళ్లి అనే బంధం లోకి అడుగు పెడుతుంది. పెళ్లి అయినప్పటినుంచి అత్త మామలు భర్తకి తగినట్టుగా తనని తానూ మార్చుకోటానికి ప్రయత్నం చేస్తుంది. తనలో ఇంకా మార్చుకోడానికి ఇంకా ఏమి మిగలనప్పుడు, తను ఎంత ప్రయత్నించినా భర్త అత్తమామలు తృప్తి పడనప్పుడే ఒక ఆడది రెబెల్ గా మారుతుంది, ఆ పాయింట్ దాటినప్పుడే మీరు చెప్పినవన్నీ జరుగుతాయి. అసలు ఆ పాయింట్ దాకా ఎందుకు తెచ్చుకోవాలి భర్తలైన అత్తామామలైన?? ఈ ప్రశ్నకి సమాధానం మీ దగ్గర ఉంటే అసలు భర్తలు ఈ విధంగా బాధపడాల్సిన అవసరమే రాదు.
@venkataraodasari95556 ай бұрын
@@AK-dq9ip ఇదంతా ఖర్మ ఫలితం బరువు బాధ్యతలు మోస్తున్న మగాళ్ళ కు మరియు ఆడవాళ్ళ కు గాలి కి తిరిగే ఆడవాళ్ళు మరియు మగవాళ్ళు జత గా కుదరడం జరుగుతుంది ఎక్కువ శాతం. ఇద్దరూ అర్థం చేసుకునే వారు జంట గా కుదరడం తక్కువ శాతం జరుగుతుంది.ఇంకా ఇవికాక ఆస్తులు అంతస్తులు అంద చందాలు ఈ లెక్కలు లావాదేవీలు మనస్తత్వాలు వ్యక్తిత్వాలు ఇదంతా అంత తేలిగ్గా సులభంగా జరిగే వ్యవహారం కాదు అన్నీ కుదిరితే అంతా సవ్యం లేకపోతే అంతా అపసవ్యం.
@homecooking15267 ай бұрын
ఆడ అయినా మొగాడు అయినా పద్ధతి గా ఉండాలి. ఇది బరి తెగించింది డబ్బులు కోసం అని క్లియర్ గా అర్ధం అవుతుంది. దీని పొగరు వల్ల పాపం చిన్న పాప లైఫ్ ఏమవుతుందో అని ఆలోచించలేదు ఈ గయ్యాళి క్యాన్సర్ అత్త, పొగరు పెళ్ళాం.
@sasankkick43167 ай бұрын
My respect for muralidhar garu has become 1000 times
@sasankkick43167 ай бұрын
Excellent justice muralidhar garu. Giving two sides of the story. I really appreciate it.
@bharathig92017 ай бұрын
స్వప్న గారు మురళీ గారు ఇటువంటి విషయాలను ఇంత హైలైట్ చెయ్యడం ఆశ్చర్యం.ఇద్రీం కి కంటెంట్ తగ్గినట్టుంది
@venkatavaraprasadaddepalli65687 ай бұрын
Correct. అనవసరం
@sree_p757 ай бұрын
Muralidharan sir, Mee analysis and conclusion chaala baaga chepparu, adaina issue jarigithe(Regarding wife nd husband)Two ways nundi alochinchi matladatam chaala kontha mandhe chestharu, andhulo meeru eppudu ela matladatam it's great. Final ga meeru cheppina maata , adaina samasya unte mundhu intlo kurchoni parishkaram chesukovali. Okkasari bayata racha ayina tharuvatha antha kalisi unna, a guilty feeling anedhi untundhi edhariki. I hope all is well.
@kamalkumarduvvi49184 ай бұрын
1. Husband and wife are equals but it’s understandable for the wife to be unlawful. 2. Wife can hit but husband can’t defend because she’s a woman and she is crying. 3. Wife left and lodged cases but husband can’t be frustrated because it’s all done for the justice of women. 4. Nakshatra wins beauty pageant but needs empowerment for taking care of her child. Waah Murali and Swapna waah 👏🏻👏🏻👏🏻👏🏻
@Naninani-ps1gx7 ай бұрын
ఎందుకండీ గొడవ ఈ గొడవ గురించి పోలీస్ డిపార్ట్మెంట్ కోర్టు చూసుకుంటుంది ఇప్పుడు మన సమాజంలో తిండి దొరక్క ఉద్యోగం దొరక్క చాలామంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ల గురించి ఆలోచించండి
@panorama663667 ай бұрын
మురళి గారు perfect అండి .. నాకు ఒక డౌట్ .. ఇప్పుడు కోర్టు లో divorce ప్రాసెస్ నడుస్తున్న వాళ్ళందరూ .. ఇలా ఇళ్ల మీదికి వెళ్ళి ఎటాక్ చేయవచ్చా.. అది కరెక్ట్ ఏనా .. మీ ఒపీనియన్ చెప్పండి మురళి గారు, స్వప్న గారు ... మహిళలు తమ భర్త మీద .. మగ వాళ్ళు తమ భార్య మీద దాడి చేయడం .. స్టార్ట్ చేస్తారు..
@sreedhargella51717 ай бұрын
Wrong enty? Nakshatra ala chesi vundakapothe husband antha neechudooo telisedha? Oka platform kosam nakshtra ni preplaned ga marriage cheskoni koncham limelight loki ragane vadikesthe padhathena? Nakshtra ni comments bad ga comment chese vallu ame place lo vunte ami chestharu? Court nundi order kosam wait chesthu vuntaraa? E lopala aa papa sttn enti ? Nakshtra father 4 class laber annadu....aa 4 class ayina family ni vadili veyaledhu galiki....vedu engeneer ata....elanena behave chesedhi? Vavi varusalu levu ....age diffrence ledhu....ante vedu bisexual gade....chi waste gadu
@kvramana9667 ай бұрын
సర్ మనం ఇంత వెర్రి గొర్రెలము అని నేను అనుకోలేదు.. అతగాడు ఓపెన్ గా నా భార్య సంసారం కి పనికిరాదు అని చెబుతుంటే.. పాప ఎలా పుట్టింది అంటే ఏవో రెండు చుక్కలు పడితే పుట్టింది అని నీచంగా మాట్లాడుతుంటే సాఫ్ట్ కార్నర్ ఏంటి సర్ ...నీచమైన ఆలోచన కాకపోతే... తప్పు ఎవడైనా చేస్తాడు ఐతే మాట్లాడుతూ ఉన్నప్పుడు కాస్త దగ్గర పెట్టుకోవాలి..
@akshahantrasena37567 ай бұрын
Issues like these should be discussed with RGV .. why there are are no fights like this between couples in Overseas .. There is a serious problem in Indian marriages.. no gender equality laws .. ❤
@priyaskitchen787 ай бұрын
రూంలో వాళ్ళు ఇద్దరే వున్నారు, ఆ అమ్మాయి పడుకుని వుంది.ఏ భార్య కైనా ఎందుకు కోపం రాదు?? ప్రేమ వుంది కాబట్టే అంతలా రియాక్ట్ అయింది.. లేకపోతే వాడెలాపోతే నాకేంటని వదిలేసి వుండేది. ఇదే స్ధితిలో ఈమె వేరే ఎవడితోనైనా దొరికితే అప్పుడు??? జస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటారా?? తనని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పాడు కదా.. అక్రమ సంబంధాలకి శిక్ష లు లేకపోవడం మన దౌర్భాగ్యం. 😡
@srinivasa6 ай бұрын
అంత పేమ అంటే.. మొగుడిని అన్ని ఏండ్లు దూరం పెట్టదు
@Geetanjali_Presents7 ай бұрын
Woman’s intuition: always right ఉంటుంది. తను అనుమానిస్తుంది అంటే, అతని actions matter కదా ?
@NPK2767 ай бұрын
Aa bravers munda dress chooste ardamavatleda vallu iddaru oka room lo emchestunnaru ani ayina office room lo bed setup chestara maaku telidule
@PNSSRAO7 ай бұрын
Rational
@chitamreddivenkataramana837 ай бұрын
Mundhu nuvvu iddari interviews chudara punkaaa appudu matladu,aa ammay cinema ki lyrics rayadaniki vachhindi raa midnight 12ki valla friend co-director tho vastay,abbaay ki separate room eachhi aa ammay ki office room echharu
@ChowdaryHari7 ай бұрын
పులిహోర రాణి తో పులిహోర రాజా 😂😂
@pallavipalem-xq2to7 ай бұрын
How, where, when and why sara changed her shirt
@mausamamarapuri18147 ай бұрын
నక్షత్ర అక్కడికి వచ్చినప్పుడు మరి బిడ్డను ఎక్కడ ఉంచాలండీ…. ఏమేమో లా పాయింట్లు తీస్తారు. అమ్మాయిలు ఎలా తట్టుకోగలరండి?
@keshcreations90065 ай бұрын
swampa madam, i respect you a lot.
@SrinivasaraoVittanala-h3p7 ай бұрын
నేటి సమాజంలో డబ్బు కీ బానిసల్ల మారిపోయారు అన్ని సమస్యలకి ప్రధాన కారణం.
@ShailajaV-lv9ny7 ай бұрын
పడనపుడు దూరం వుండాలి.దరిద్రుడు.వేరే స్త్రీ నీ తాకితే కుక్క ముట్టిన అన్నం లా వది లేయాలి..రోషం వుంటే వాడి మొహం చూడ వద్దు.వద్దు అనుకున్నపుడు వాడు ఎక్కడ చస్తే మనకు ఏం...ఆడపిల్ల తల్లడిల్లి పోయింది. భాద పడి ప్రయోజనం ఏమీ..😢😢😢
@MrIndee4u5 ай бұрын
Swapna pls do a program on Vijay sai reddy and shanti
@drmdoulasab64847 ай бұрын
How can a man live without a woman for three years?
@RandomGuy-yu9ih7 ай бұрын
Ask PK. He can tell that secret 😂
@GnanaPrasanna-jm1yn7 ай бұрын
My husband is living without me and 2 kids 15 yrs marriage ayyi, 5 yrs vunnamu athanitho 2 yrs gap 4.1/2 yrs gap malli 2 yrs same house lo different rooms lo vunnamu ippudu again ayanaku nenu set avva anta , Ayana cheppinatlu vunte athanu nannu oka house lo vunda haha ra .
@drmdoulasab64847 ай бұрын
@@GnanaPrasanna-jm1yn Sorry to hear your story
@GnanaPrasanna-jm1yn7 ай бұрын
Sorry enduku lendi kids bad luck anthe 😢
@RandomGuy-yu9ih7 ай бұрын
@GnanaPrasanna-jm1yn I pray God may give you the strength and courage to lead a better life. I pray good health and happiness in your life. Kids badluck is true. But mee pillalaku amma undi. I hope you can show them the strength of a mother.🙏
@kameshtata7 ай бұрын
There will be multiple reasons for causing disturbances in married relationships. Influencers are to be considered as criminals. Proper investigation reveals actualities.
@akbarbhanu62267 ай бұрын
Mari nakhstra evaritho ledhaaa
@rajanirajani25787 ай бұрын
నక్షత్ర చాలా ఓవర్ యాక్టింగ్
@Gamer-jeev4n7 ай бұрын
Yes chala over
@jhansimahasivaraju56826 ай бұрын
Husband and wife relations are very sensitive.. Financial situation is also a reason. Lack of mutual understanding. They both sit and talk without mother involvment. Mother and dauter relation should not disturb husband and wife relation.
@MReddy-go5qp7 ай бұрын
Nakshatra is full acting chestundhi And starting lo chuste ardam ayyindhi assalu issue Gayyali laaga alaga husband ni kodutundhi Elanti ammai tho yevvadu undadu Athiga avesapade adadhi , athiga kopam unna adadhi baagupadadhu
@jayasree20067 ай бұрын
Correct cheptunnaru Swapna
@DeviMandapati-w2k7 ай бұрын
అయినా 3 ఇయర్స్ ఈమె వొదిలేసింది
@savitri73117 ай бұрын
ఒకరి జీవితం గురించి మీరెందుకు అండీ statements.. జడ్జిమెంట్ ఇస్తారు 😡రేపు విషయాన్ని గుట్టుగా ఉంచి చచ్చిపోతే.. మొగుడు harrshment చేస్తున్నాడు.. Illigal కాంటాక్ట్స్ ఉన్నాయని చూపొంచొచ్చు కదా అంటారు.. పర్సనల్ లోకి దూరద్దు 😡
@PushpaLatha-lo9uy7 ай бұрын
To all women out there .. please empower yourself! Become a financial independent.. these are not to take over your husbands or in laws.. but to stay strong.. create your identity.. get knowledge.. be wise and please do not addict to TV serials.. rather start reading your kids books..
@erellivenkataratnam90997 ай бұрын
One's cross check She did not file the divers case anywhere.
@aruv26887 ай бұрын
What if one of your spouses come with media suddenly and accuses you both have illegal contact as you are in a single room while shooting this ? Just because your angry and short-tempered spouse accuses it won't become true. We should first understand the law and order first. Just by taking media and assaults somebody, that won't become true. According to law Nobody should question if a man and women are living together with mutual consent. This consolation is given because these days women are leaving men by taking children with them and harassing men without giving divorce and demanding huge money by threatening with cases. Nakshatra is demanding 3 crores as an alimony and left her husband 3 years back, filed 498 a already. She tortured him all she could again this confrontation ? Nakshatra realised that she can not get back her husband despite she did all torturous control freaking tactics under the influence of her mother, so she wanted to take final revenge by insulting her husband. But nothing will happen to that Sara and teja. After insulting her husband infront of all, Nakshtra has permanently made her daughter a fatherless child and in future, her daughter also will end up as a divorcee after learning this kind of tactics from her mother. Not just woman's life is valuable, but man's life is also valuable.
@KrishnaveniReddy-vs6lr7 ай бұрын
For first point, how can you think that both of the anchors are alone in room? During shooting not only who ever we see on the screen in room director cameraman lighting boy others also will be there. What if Nakshtra has spent her parents money for her husband? Who will compensate it?we never know what has happened between wife and husband.
@balabhadrapatruniramani22517 ай бұрын
Nenu deenni pelli chesukuntaa..ani pellam tho arichi cheppadu video lo..audition ki raadam lirics ki raadam abadhham
@kameshtata7 ай бұрын
Why are you not discussing about parents livestyle on both sides? They might influence the disturbance
@akbarbhanu62267 ай бұрын
Four years emi chestunnavu
@141skaf7 ай бұрын
Mari 3 cr adinapdu mogudu gurtuku raleda,samjam frustration thoka evani unte Mari judiciary enduku oka case court lo undaga women has no rights to interfere yes she can proceed legally and show proofs to d court n police
@anandpendyala6 ай бұрын
The best thing would have been to amicably seperate when things are not moving in good way between them. May be he is a loose character or not. When nakshayra thinks he is bad person she should have let him go. Claim child support to raise her kid. Lead happier life
@erellivenkataratnam90997 ай бұрын
It is not a bigger case than the Sangeet case which happened in Kukatpally court in the past. It will be better if permanent elimany settlement is done it's simple.
@PushpaLatha-lo9uy7 ай бұрын
Listening two sides of the story is important. I appreciate that. The female went to a point where she took action by herself just because she doesn't have trust on our police system.. or what ever the other laws that we have. In India justice is not based the laws.. it is on the side money or power undoubtedly. If she could have gone to the police first she would have remained running around police station and her husband forever. This is to all the workers in the law and enforcement people.. please wake up and make India not to the par of better society.. but at least not as a Bad society. Since many years women doesn't even know how to vocal about their issues. They're treaded as slaves.. maids and etc etc.. even continuous to be same.. Nagarikata mana jeevana vidhanallo vachindi kani.. mana brains lo raledu..
@diania45687 ай бұрын
How much money you took Mr
@santhoshivagdevi7 ай бұрын
It is required to do this content because it helps for others
@hanukirandavuluri97927 ай бұрын
Monna oka actress husband ilaanti issue ne raise chesaadu. Peddagaa reach raaledu. But ee case inkaa discussion avutundi. This shows the lop sided ness towards a particular gender. This should change. Tappu evaru chesinaa tappe.
@SlayStarProductions7 ай бұрын
As long as 3rd person peps inside any relationship it will never stand together.
@lathakola35017 ай бұрын
Inkemi pruf kavali sir meeku direct ga oka gadilo chusi inka matlenti
@sivaramk77 ай бұрын
What you anchors don't have knowledge just going on flow with out knowing facts, She is not miss vizag she attended 2 times but failed, pls spell with facts,
@Sweety024577 ай бұрын
చాలా బాగా చెప్పారు . ప్రతి ఒక్కరూ మీడియా ముందుకు , వీడులలోకి వచ్చి పరువు తీసుకుంటున్నారు. పిల్లల భవిష్యత్తును పడు చేస్తున్నారు.మంచి వాళ్ళు కాదనుకున్నప్పుడు , వాళ్లకు ఇద్దరికీ కుదరనప్పుడు కూర్చోని మాట్లాడుకొని మన ఇద్దరికీ కుదరదు , divorce తీసుకుందాము .పిల్లలకు ఏ ఇబ్బందీ లేకుండా చుసుందాము అని మాట్లాడుకొని డివోర్స్ తీసుకొని ఎవరి పాటికి వాళ్ళు బతుకుతూ పిల్లల మంచి చెడు చూసుకోవచ్చు. ఎందుకు ఇలా వీధులలో పడి ఆమె పరువు , అతని పరువు , పిల్లలను వీడులలోకి తీసుకువచ్చి కొట్టుకుంటూ తిట్టుకుంటూ వీధులలో పడటం దేనికి. మొన్న ఆ శిల్పా గారు కూడా అదే చేశారు. వద్దు అనుకుంటే divorce తీసుకొని పిల్లలను happy గా చూసుకుంటూ ఎవరి పాటికి వాళ్ళు బతకండి.
@pjyothisivapu8857 ай бұрын
U r absulutely correct Swapna garu
@thequestionnaire6577 ай бұрын
#iDream Media #Swapna Official #RGV Official #Kalyan Dilip Sunkara #Commonaire Library Swapna Gaaru, Please 🙏 Have A General Debate Or Opinion Based Interview With RGV Gaaru To Reference This Particular Issue. His Logics And Explanation Is Much Vlear As An Observatory Thought Processor. His Observations Based On All Aspects Including Law As Well Are Much Wider Than What Usual Practitioners Do Andi.
@jusp-gx4ke7 ай бұрын
Orei pulkas, ye relationship lo aina , misunderstandings common ikkada vishayam enti 3rd person ni engage cheydam , aa 3rd person laffut suggestions ivvadam .. aa suggestions vini Relationship gaps ni penchukovadam .. as simple as that. If a person crossed 30 yrs age or if a person has children and still want to depend on 3rd person then that person is weak minded , not eligible for family life or any relationship.
@DINESH-DARELLI7 ай бұрын
మా మగాళ్లంటే ఎందుకు అంత కోపం అమ్మా నీకు
@sowjanyap58277 ай бұрын
Correct .. she is not at all thinking from her husband pov
@MrIndee4u5 ай бұрын
When she can leave he has neeeds too Divorce process very long Se used the kid for public sympathy and emotional black mail
Media ki rakapothay ah matram nayam kuda jaragadhuu
@Svg-tb3mm7 ай бұрын
Oo swapna akka .. me syamala ni interview ipudu cheyava pleaseeee.... Kotha story ready cheskundi .. siddam nta story chepadanki..
@saumendrak7 ай бұрын
Why dont you taking interview the both at the same time face to face. Both are culprit & even dont bother about the kid.
@SAIPRADEEP0706 ай бұрын
bokka le 3 crores ki divorce case vesi . natakalu vesthundi . mahanati.
@lathakola35017 ай бұрын
Asalu AA gadilo 6 members Ela untaru room chusara asalu vadu cheppadu meeru nammera 6 members vacharu
@DeviMandapati-w2k7 ай бұрын
ఇతను ఏ హీరో మూవీ నేమ్
@saumendrak7 ай бұрын
Media shouldn't be part of in between husband & wife. And why the kid is part of all these nonsense?
@Snigdha.814637 ай бұрын
Eenny chattalu unna safe led adavalkaku .prathi roju enthomandi adavallu magadi karananga chanipopothunnaru.but boys rare .
@bhavanialalkuntla23617 ай бұрын
Rent house vunna watchman flat owners andaru vallu 3 months nundi kalisi vunatu ani endhuk cheptaru
@tejatripurana37627 ай бұрын
Meeku chepara alani
@sudhakarorsu18717 ай бұрын
Sir mir enti ela matlduthunnar
@srinivasaraoreddy20737 ай бұрын
13:07 hi
@AnuRadha-gu4oc7 ай бұрын
Time ki evaru raru nakshthra bada lo vunde
@kusumareddy73177 ай бұрын
Did you observe her dress? Oka office ki vochinolu mitta madhyanam 12 dhaka ala padukuntara? Parayi magadu unde daggara dressing ala vodhilesthara urike? Just shirt okate undhi vonti medha..anthalaga doors thosukoni sounds cheskoni velthunte avida inka padukone undhanta.that too deep sleep anta.aa door emaina sound proof aa.gattiga thanni thosthu unte vinpadadha lopala vallaki.nidra poyevadu legusthadu.nidra natinchevadu legadu
Madyalo pillala life nashanam chesthunnaru 🤦🏻♀ life long undalemu anukunnappudu pillalni endhuku thisukostharo ee world ki 😢
@sarathchandrakilambi98147 ай бұрын
Mee lanti crime reporters Supreme Court judgement ni challenge cheyyachu kada.Adultry and living relation legalize chesina Supreme Court reverse cheyyaleraa
@Lk209entertainment7 ай бұрын
Meriddaru suddapusalu why you guys are showing visuals in the middle ! Same media brokerage is going on in middle and from the left and right saying it is not good to show in media 😂
@SeelamChennu7 ай бұрын
Nijame Ila chaala mandhi bharyalu badha paduthunaru Thali ki yenti value inka
@diania45687 ай бұрын
Cheee cheee how shameful you both anchors supporting husband
@trpanja7 ай бұрын
You are too much interested in other people's lives... you need to check yourself first. What are you?