బెనిఫిట్ షో ఫ్యాన్స్ కోసం ఐతే ఫ్రీ గా వేయండి ఒక్కో ఫ్యాన్ 10 మంది కి చెప్పి చూసేలా మార్కెటింగ్ చేస్తారు సామాన్యుడికి నష్టం లేదు కదా మీ బాద ఏంది యాక్టర్ కి డబ్బులు ఏదో రూపంలో వస్తుంది ఎందుకు రేట్లు పెంచాలి? బెనిఫిట్ షో ఎవ్వాడి కోసం?
@balu36kbk110 сағат бұрын
డ్యామేజ్ కంట్రోల్ కోసం వేసిన డ్రామా
@vysyarajushanmukh5502Күн бұрын
దమ్మున్న సీఎం రేవంత్ రెడ్డి గారు సిఎం చంద్ర బాబు నాయుడు గారు కూడా ఇలాగే కఠినంగా ఉండాలి అసలు సినీ ఇండస్ట్రీ దిగజారి పోవడానికి కారణం ఇ బడ నిర్మాతలే బడా హీరోలే యాడది కు ప్రతి స్టార్ హీరో ఒక్క సినిమా అయన తియ్యాలి
@OmkaarayogaFedarationGunturКүн бұрын
టికెట్ రేట్ పెంచమని అనే దానిని ap తెలంగాణ govt లు అధికారం తొ ఏమి చేయాలో అది చేస్తున్నారు. గమ్మాత్తు ఏమిటంటే ఏ సినిమాలకి రేట్ పెంచమని అడుగుతారో వాళ్ళు ఒక్కరు రాలేదు. ఆ సినీ సంబదీకులు రాలేదు అంటే పెంచితే ఎంత పెంచక పోతే ఎంత. సినిమా కలెక్షన్ తెలంగాణ కలెక్షన్ ఎంత govt టాక్స్ ఎంత సినీ లాభం ఎంత. వీళ్ళ బెదిరిపు ఎంత. రేట్ పెంచకపోతే వీడితో పని ఏమి.
@rameshrolla157416 сағат бұрын
Ticket rates penchamu kani drugs issue lo help cheyali tourism ki ads cheyali ante etla... Nuv okati maku isthe kadha memu miku ichedhi... Mem em ivvamu mirey maku ivvali ante evadiki upayogam
@asvasuakula3451Күн бұрын
రేట్ ఎందుకు పెంచాలి?
@ravikishore442319 сағат бұрын
Entertainment kosam movies ki velataru vallani ebbandi pedita chedu vesanalaku bali ayyapotaru
@satyadoosa901022 сағат бұрын
Jai Revanth Reddy
@kumar_swamy_reddy2312 сағат бұрын
Hydra ??? Gurukul children death case ???
@thokkalohdi1Күн бұрын
Over budget movies cheyyatam.... Pan-india lo market ani cheppi.. 250 crores max market unna Ap-TG lo 4-500 crores collect cheddam ani benefit shows meeda depend avuthunnaru. Who makes products based on a special rule? Either Get a law that will allow ticket rates or make products that fit 250crore Max market.
@elkaynared481512 сағат бұрын
Thokkalo , nee peru okate kaadu alochanalu kuda thokkalo…!
@trira11713 сағат бұрын
250 crore market lo profit cheyyali ante, movie budget 50 crore matrame undali.