మూర్తి గారు, మీరు నా ఫేవరేట్, మీ డిబేట్స్ తప్పకుండ చూస్తాను, కానీ ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ & యాక్టర్ గా చూడబోతున్న అంటేనే చాలా ఇంటరెస్ట్ గా ఉంది
@tennetisvnprasanna49902 ай бұрын
ఏం సినిమా, పేరు ఏమిటి
@anweshcreations66078 ай бұрын
మూర్తి గారీ ఫాన్స్ లైక్ వేసుకోండి బ్రోస్😊
@ramaraopala1074 ай бұрын
Iddeppatinunchi 😂😂😂😂
@busamvenkatakrishnaiah25237 ай бұрын
మీలాంటి వారు ఈ సమాజంలో కోటికోక్కరు కూడా ఉండరు మూర్తి గారు. గ్రేట్ వ్యక్తిత్వం. 🙏
@kasajhansi58733 ай бұрын
మూర్తి గారు నిండు నూరేళ్ళు చల్లగా ఉంటాడాలి🙌🙌🙌🙌🙌
@KishoreKrishna-cm6yo3 ай бұрын
Yes madam
@sureshgudavalli58997 ай бұрын
నేను ఎప్పుడు ప్రతిపక్షమే ప్రశ్నిస్తూనే ఉంటాను అని నీతిగా నిజాయితీగా చెప్పిన మహోన్నత జర్నలిస్టు మూర్తి గారు ఒక్కరే.
@tinythingsbyjv4 ай бұрын
Conditions apply. Except when TDP is in power.
@sujanareddy123 ай бұрын
@@tinythingsbyjv
@naveenbonda16653 ай бұрын
Only for YCP
@sathyanarayanavoleti34878 ай бұрын
నీతిగా ఉండటం మాటలు కాదు.... అది మీకే సాధ్యం.. Multi talented...... ఈ సినిమా తో మీకు మరిన్ని విజయాలు దక్కాలి 🙏🙏🙏
@rameshbabutammareddy89128 ай бұрын
నిజాన్ని నిర్ణయంగా చెప్పగలిగే, రాష్ట్ర పట్ల మీ బాధ్యత మాలాంటి సీనియర్ సిటిజెన్ కూడా ఆదర్శం ధన్యవాదాలు సర్
@Krishjoy-l3 ай бұрын
మూర్తి గారి లాంటి జర్నలిస్టు ఇంకొందరు ఉంటే మన దేశం బాగుపడుతుంది
@vijayakumarit34833 ай бұрын
మీ వ్యక్తిత్వం ధైర్యం నిజాయితీ పోత పోసినట్టు ఉంటుంది.అందుకే మీరంటే చాలా చాలా ఇష్టం.దీర్ఘాయుష్మాన్భవ.
@srinikajakkula8 ай бұрын
మీలాంటి నిజాయితీ రాజకీయ నాయకులో ఉంటే మన దేశం, రాష్టం అప్పుడే బాగుపడేది
@ramakrishnasale95477 ай бұрын
మూర్తీ గారుకినేను హార్ట్ కోర్ ఫ్యాన్
@venugopalsantalury46737 ай бұрын
మూర్తి గారు మీ interview చూస్తుoటే మీ life ఒక story లాగా అనిపిస్తుంది ఒక rare personality సార్ 🙏
@Niranjani_niru2009.8 ай бұрын
Sir excellent u r job👌👌👌👌
@murthydsn88657 ай бұрын
I am one of the viewers of TV 5 murthy garu.ilike him very much.i appreciated his his speech on the day when software employees arranged meeting in ggachibowli stadium excellent jaisriram
@rvchandra32343 ай бұрын
మూర్తి గారు మీరు చాలా గ్రేట్ నేను మీ ఫేవరెట్
@ravirajudatla54587 ай бұрын
మూర్తి గారు హ్యాట్సాఫ్
@rajkorikanti59368 ай бұрын
మీరు నిజాయితీ గల జర్నలిస్టు
@rishikvarma32873 ай бұрын
మూర్తి వ్యక్తిత్తత్వం చాల గొప్పది. 🙏
@yazatajax8 ай бұрын
మా అమ్మ తను బ్రతికుండగా టివి5లో మీ డిబేట్స్ తప్పక చూసేది. మీరు తన ఫేవరేట్ జర్నలిస్ట్. I also like your honesty.
@ibraheemrkp3 ай бұрын
అమ్మో మూర్తి గారు. మీరు ఇంత ఆదర్శప్రాయులని,సుమన్ టివి లో మీ ఇంటర్యూ చూసే వరకు తెలియదండి. హ్యాట్ సఫ్ మూర్తి గారు. నేను ఒక రిపోర్టర్ గా, మీ లైఫ్ స్టైల్ చూసి గర్వపడుతున్నాను.
@narsimhanarasimhasree51438 ай бұрын
మాటల్లో చెప్పలేని మహానుబహుడు
@krishnamurthyk39217 ай бұрын
మూర్తి గారు చాలా గొప్ప జర్నలిస్ట్ మీకు నా అభినందనలు
@srinivasareddybapathu18422 ай бұрын
మూర్తి గారీ ఫాన్స్ లైక్ వేసుకోండి మూర్తి గారు మీ డిబేట్స్ తప్పకుండ చూస్తాను జర్నలిస్టు మూర్తి గారు లాంటి జర్నలిస్టు ఇంకొందరు ఉంటే మన దేశం బాగుపడుతుంది
@m.bharathi2693 ай бұрын
Murthi Sir Prime Time లో కాకుండా ఇలా ఇంటర్వ్యూ లో చూసే అవకాశం Sir మాటలు వినే అవకాశం కల్పించిన Roshan గారికి ధన్యవాదాలు 👏
@bhaskarrao98476 ай бұрын
మూర్తి మా తెలుగు జర్నలిస్టు అని గర్వపడుతున్నాం. అధికారంలో ఉన్న పార్టీ లోపాలు,తప్పులు,పాపాలు బహిర్గతం చేశారు. ఎన్నో ప్రమాదాలు ఎదురొడ్డి నిలిచి గెలిచారు,కాబోయే విలేఖరులకు మీరు ఆదర్శం.
@someswararaobommidi28318 ай бұрын
Murthy garu honest and daring journalist
@alivelammaalli91587 ай бұрын
Sir excellent job I like your news I read your news every day my favorite news reader
@durgavepuri67587 ай бұрын
How great r u sir
@Itsmemaghi5247 ай бұрын
Murthy garu mee lanti journalist ni chusi mana telugu nela garvapadutundi. God bless you. My dear journalist sir. TRUTH IS BEAUTY.BEAUTY IS TRUTH. SRINUSRINIVAS..
@pandurangaiahpaladugu87927 ай бұрын
Committed soldier of Journalism. Long live Murthy garu
@kocherlakotaramani32023 ай бұрын
Super murthi గారు మీరు 👌👌
@ArunaAruna-q2x8 ай бұрын
Excellent sir
@ramakrishnadevineni30577 ай бұрын
I like you Mr .Murthy garu for your straightforwardness.keep it up.🗣
@sivakumarjangala24393 ай бұрын
మూర్తి గారు మంచి నాలెడ్జ్ మంచి ప్రవర్తన వృత్తి ధర్మాన్ని పాటించే గొప్ప వ్యక్తి🙏💝
@paparaopeyalla60517 ай бұрын
సూపర్ సార్ కులం కోసం చాలా బాగా చెప్పారు 🙏.
@adhilakshmi90337 ай бұрын
Super
@MABBURAMAGOPAL8 ай бұрын
Great thinks
@mohanatmakuri64468 ай бұрын
Hattsoff sir ,mee dedication service ki
@deepthig-u9h4 ай бұрын
Murthy Sir i am very big fan of you sir. In all TV Channels you are only one Legend Journalist i have ever seen.
@vikassriram20834 ай бұрын
Murthy Sir, hats off to you. Really inspirational.😊
@sandeepvlog43032 ай бұрын
wonderful interview sir... murthy garu is very genuine person.. rare personality.. thank you suman tv
@MrMadhuri993 ай бұрын
మూర్తిగారు నేను మీ ఇంటర్వ్యూ ఫస్ట్ టైమ్ చూసాను, మీరు చాలా నీకారసైన్ మనిషి అనిపించింది. Keep it up Murthy Garu.
@lakkshmanaswamy4 ай бұрын
Murthy Garu Reportes ki Rol model 🎉❤ I always like Murthy Garu. He is not only Man . He is JUSTICE and He is one and only Nyaya and Dharma. He is GOD.
@madakamabbaidora16514 ай бұрын
My dear favourite journalist tv 5 Murthy gaaru ❤🙏💐💐💐💐
@rambaburallapati93184 ай бұрын
Murthy garu ...u r a super model to d upcoming journalist...a grate salute ...
@srinivaschandragiri8827Ай бұрын
Nice interview... Great personality Murthy Sir.. An ideal man
@ndsagar2005ABNewAccount4 ай бұрын
No words say sir u r. Beautiful journMist murtygaru N vijayalakshmi
@GadhamVenkatasatyanarayana3 ай бұрын
Very good journalist
@damodarraju55888 ай бұрын
Murthy garu a person like you state very badly needed
@venrao78888 ай бұрын
Murthy గారు మీలాంటి వ్య క్తులు ఉండరు. నీతి నిజాయతి కలిగి ఉండటం మాములు విషయం కాదు హ్యాట్సాఫ్ 🙏
@luckyk17495 ай бұрын
Very good person
@venkataraju52947 ай бұрын
ఆయనకోసం ఆయన బతకడం అంటావేమిటయ్యా యాంకర్ మహాశయా ? మూర్తి సమాజం కోసం కమిటెడ్ గా పనిచేస్తూ ఉంటే ! ప్రశ్న వేసేటప్పుడు కొంచమ్ ఆలోచించి అడగాలి కదా _ నోటికి ఏది వేస్తే అదే వదిలేయడం ఏమిటీ ? మనకి మనమే గొప్ప అనుకుంటూ ఇంటర్వ్యు చేయకూడదు . అదృష్టం కొద్దీ విలువయిన వ్య క్తితో మాట్లాడేటప్పుడు వెధవ చొప్పడంటి ప్రశ్నలు వెకిలి గా నవ్వుతూ వేదేయడమెనా ?
@arunaraju46894 ай бұрын
Very rare to find people with so much integrity in the present times.. when whole world is running after fake fame and money.. especially people related to social n entertainment media.. hats off👍👏👏👏
@lavanyachundru3 ай бұрын
The best person! 👌👌👌 Love from California, L
@laxmivemulapalli95177 ай бұрын
Extraordinary Words Sir 🙏👏
@ponnekantiradha64318 ай бұрын
Thanks you so much Murthy garu
@srinivasaraothippineni63388 ай бұрын
Super super sir MURTHY GARU THE LEZAND JOURNALIST
@d.hussainhussain49617 ай бұрын
Murthy garu great job sir
@prabharazuyeripalli687 ай бұрын
అది బలుపు కాదు నీ చారెక్టర్ కి అలంకారం మూర్తి గారు అవునా కథ వ్యూవర్స్ respond all
@prabharazuyeripalli687 ай бұрын
Chala రోజులు నుండి ఎదురు choostunna మీ గురించి తెలుసుకోవాలని
@SudhakarSS-cj1lj3 ай бұрын
వెరీ గుడ్ క్వాలిటీస్ మూర్తి గారు👌👌👌🙏🙏🙏
@bhanudasari-bm9hv4 ай бұрын
Super sir great sir
@mearn_ctaftsman5 ай бұрын
Love you Maha Murthy garu 🎉🎉🎉🎉. Always watch your news
@dussajagan32003 ай бұрын
Murthy garu you r great 👍👍👍👍👍👍👍👍👍👍👍
@michaelmamidi99723 ай бұрын
U r so great personality Murthy garu hatts of to you you are a role model for everyone
@gugulothsakru99-oo6rk3 ай бұрын
Your a super real hero bro
@svs72358 ай бұрын
ప్రతి జర్నలిస్ట్ ఎదో ఒక పార్టీ తరపున మాట్లాడుతారు తప్ప జనం సమస్యల గురించి కాదు
@SaiSai-xb3ec3 ай бұрын
మూర్తి గారు మీరు సుపర్ సార్
@veenajagga3 ай бұрын
great interview Rishan garu, Murthy gaaru is a Legend anthe. Sincerely wish you both a great great success in coming decades. God bless you both sir
@kanshiraam12543 ай бұрын
Respect increased on you Murthy garu.... After seeing this interview
@kammaniruchulu8903 ай бұрын
Hat's off sir 🙏👏 May God bless you sir 🙏.
@chitanyasena69042 ай бұрын
Nice interview
@maheshsiramoni99492 күн бұрын
True man.... great sir....
@achalaguruparamapadamu56853 ай бұрын
Super.....🎉
@Krishna455583 ай бұрын
Murthy garu great melanti vallu samajam lo undali
@hajivali22692 ай бұрын
మూర్తి గారు సూపర్ సార్ నీ లైఫ్ జర్నీ ఎలా ఉందో నా లైఫ్ జర్నీ కూడా మీ లాగానే ఉంది సార్
@sathibabukandukuri34767 ай бұрын
Murthy Anna real hero
@gogulapatianuradha63482 ай бұрын
WELL SAID TOO
@prakashraopratapa3277 ай бұрын
Murty garu you are very practical man.,good,bold ,strong,humble,aggressive, soft,open and have all qualities.Great manyou are. If l want to meet ,is it possible. I
దయచేసి మూర్తి గారి మీద నిందలు వేయకండి ఆయనకి చాలామంది అభిమానులు ఉన్నారు నాతో సహా ప్రాణం ఇవ్వడానికైనా తీయడానికి కూడా వెనకాదము
@ramakrishnakaviti95808 ай бұрын
DOB--DOD Philosophy Super
@ShaikMahaboobsubani-i8b7 ай бұрын
Thank you sir
@UrvasiParuchuri3 ай бұрын
Great👏👏👏 anna👍👍👍
@savitri73114 ай бұрын
దెబ్బలు పడితేనే ఆభరణమ్.. ఎక్కువ మండితే.. నలిగితే వజ్రం.. బాధలు.. నిందలు నుండి.. వచ్చారు 🙏🙏అతని పెళ్లి.. అతని ఇష్టం.. అలాంటిప్రశ్నలు అడగకూడదు 🙏
@sanjaykumar-pz7yw3 ай бұрын
నమస్తే మూర్తి గారు.మీ లాంటి వారు రాజకీయాల్లో వస్తే రాష్ట్రం, దేశం బాగు పడతాయి.
@prasadkvd95467 ай бұрын
Wish you all the best as director
@amrutapriya20588 ай бұрын
I like very much you ❤ Murthy sir
@venkatasuryanarayanakannep49117 ай бұрын
Murthy garu, you are a very great personality and youth should learn so many things from you especially about simplicity and commitment towards society.
@imvineyofficial76098 ай бұрын
true defination of MAN 🔥♥️
@munhv14484 ай бұрын
Chala practical ga unnaru,,,ilanti vallu society ki undali...very nice...
@chsraju49868 ай бұрын
Murthy garu u are very intelligent and Honest
@krishnapriya14614 ай бұрын
మూర్తీ గారుకినేను హార్ట్ కోర్ ఫ్యాన్...........
@srinivasaraothippineni63388 ай бұрын
NEETHI NIJAYATI GA JOURNALIST MURTHY GARU INTERVIEW SUPER SIR HAT'S OFF SIR
@Sindhu22244 ай бұрын
Sar merante chala ishtam
@sureshgudavalli58997 ай бұрын
మీరు పెళ్లి చేసుకోలేదంటేనే ఎంత గొప్ప విషయం అర్థం అవుతుంది. నిజాయితీతో ఉండే జర్నలిస్టు చేసుకుంటే ఎప్పుడు తన ఫ్యామిలీ గురించి ఆలోచించాల్సి వస్తుంది. రాజకీయ పార్టీలు చేసే దాడులు వలన తన ఫ్యామిలీ ఏమైపోతుందో అని ఆయా ఆయా పార్టీలకు ఊడిగం చేయాల్సి వస్తుంది. మహా నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు పిల్లలు పుడితే ప్రజాసేవకు ఆటంకమని భార్య లీలా గారిని ఒప్పించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేపించుకున్నారు. ఆయన ఆదర్శంగా తీసుకుని పెళ్లి చేసుకో లేదంటే నిజాయితీ జర్నలిజం మీద మీకు ఎంత ఎంత ఇష్టమో అర్థమవుతుంది. నా మీద చిన్న వాడివి కానీ నీకు పాదాభివందనం కోరిక నాకు ఉన్నది. మీలాగా నాకు కూడా చాలా కోరికలు ఉండేవి కాలమాన పరిస్థితులలో అమలు చేయలేక సగటు మనిషి కంటే కూడా హీనంగా బతుకుతున్న రాజీ పడుతూ మూర్తి గారు నా విప్లాబీ వందనములు మీకు
@bhasmangishankarrao55067 ай бұрын
Murthy garu great human being.
@gogulapatianuradha63482 ай бұрын
WELL DONE MR Murthy👏👏👏
@tamisettysrinu36133 ай бұрын
Honest ane mataki ardham la unaru sir meeru mee matalo confidence vere level ...❤🎉🎉
@vprathapkumar32443 ай бұрын
మూర్తి గారు సీనియర్ జర్నలిస్టు, నీతి నిజాయితీ నిర్భయముగా వార్త లు చదవే మూర్తి గారికి, మంచి మనసు ఉన్న భక్తి భావము తో హిందూ సాంప్రదాయ పద్ధతిలో ధర్మం ప్రకారం అందరినీ ఆకట్టుకున్నారు సీనియర్ జర్నలిస్టు మూర్తి గారు.మీకు అభినందనలు సాయిబాబా ఆశీస్సులు ఉండాలి అని మనసారా కోరుకుంటూ ఇట్లు మీ అభిమాని సామాజిక కార్యకర్త వీ. ప్రతాప్ కుమార్ హైదరాబాద్.