గతంలో బాబు గారు చెప్పారు మీ మీడియాకి ఫ్రీడమ్ ఉందా అసలు ఫ్రీడమ్ ముందా అని అడిగాడు మరి ఇప్పుడు ఉందా ఫ్రీడమ్ అప్పుడేమో అవసరం వచ్చిందా ఇప్పుడేమో అనవసరం వచ్చిందా ఇదా మంచి ప్రభుత్వం కాదు కాదు ముంచే ప్రభుత్వం నా కామెంట్లు చూడండి ప్లీజ్ రిప్లై
@MnrMuramalla29 күн бұрын
Exlent ga cheppvu brother eevisayam all chanels lo ravali thankyou all the best
@narasimhareddybandagattu3757Ай бұрын
Media మొత్తం పార్టీ లు గా విడిపోయి నావి
@SkKasim-x3yАй бұрын
మీడియా వాళ్ళు. జనం కొసం జనం తరూపునా పని చేయండి ప్రజలు కొసం. గళం వీప్పండి అలా జరుగుతుందా సార్ మీ లొ. కొంతమంది. మీడియా మీత్రులు రాష్ట్రంలో కొంతమంది రాజకీయనాయకులు కొసం. పనీ చేస్తుంది. వాస్తవం కాదా మీ లొ. ఆసలు. ఐక్య మత్యం ఉందా మీ. కు. కట్టు. బాటుఉందా మీరురాష్ట్రంలో. ప్రజలు తరుపునాఉన్నారా లేక. రాజకీయా పార్టీ తరపున ఉన్న రా. సామాజిక న్యాయం చేయాలి సార్ మీరు. ఏదిఏమైనా. మీడియా మీదా. దాడి. చేయడం. మనుషులు చేసే పనికాదు. వారు. మన కొసం ఉన్నా రు. ఉన్నా రు. ఆన్న సంగతి. మరి చీ ఫో వద్దు సార్