No video

సునీతా విలియమ్స్ సేఫ్|Sunitha Williams From SPACE Ex scientist chandu sambasiva rao |

  Рет қаралды 23,869

journalist sai

journalist sai

Күн бұрын

#newsupdates #JournalistSai #JournalistSaiNews #TheTruth
FULL VIDEO LINK 👇👇👇
• Exclusive Interview Wi...
The Truth :
/ @jsthetruth
Journalist Sai 2.o :
/ @journalistsai2.o
Like us on Facebook: / journalistsai
Follow us on Pinterest: / journalistsai
Follow us on : journalistsai....
Follow us on :www.kooapp.com...
Follow us on :sharechat.com/...
Follow us on : whatsapp.com/c...
#Journalistsai #Journalistsai2.o #TheTruth #Newsupdates #Breakingnews #JournalistSai #JournalistSaiNews #TheTruth

Пікірлер: 58
@bharat.sanathana
@bharat.sanathana Ай бұрын
ఇదే మ్యాటర్ కాకుండా స్పెస్ గురించి ఇంకా వీడియోస్ చెయ్యండి సార్...సార్ చాలా బాగా చెప్తున్నారు స్పేస్ గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుపగలరు ❤
@nagabhushanam-fn3nn
@nagabhushanam-fn3nn Ай бұрын
ఎక్సలెంట్ సార్ గుడ్ టిచర్ ఆంధ్రా లక్కీ
@amaravatinaidu8161
@amaravatinaidu8161 Ай бұрын
ఆంధ్రా అబ్దుల్ కలాం ... మన చందు సాంబశివరావు గారు 🙏🙏🙏
@gaganamnageswararao1512
@gaganamnageswararao1512 Ай бұрын
Thanks to both of u Sirs. సామాన్యులకు కూడా అర్థం అయ్యేలా అద్భుతం గా వుంది మీ వివరణ. Great Sir
@pathanamanullakhan6446
@pathanamanullakhan6446 Ай бұрын
చందు సాంబశివరావు గారు ఆంధ్రులు అవ్వడం ఇందులో గుంటూరు జిల్లా వాస్తవ్యులు కావడంనిజంగా మనం చేసుకున్న అదృష్టం
@sivalasettypavani5596
@sivalasettypavani5596 Ай бұрын
Yes. Great person
@sivalasettypavani5596
@sivalasettypavani5596 Ай бұрын
Super explanation sir
@SrinivasRao-zn4fc
@SrinivasRao-zn4fc 7 күн бұрын
Chennu SambasivaRao
@sreedharjanjirala1330
@sreedharjanjirala1330 Ай бұрын
అద్భుతమైన విశ్లేషణ సర్. కొంతకాలమైనా మీ విద్యార్థినైనందుకు గర్విస్తున్నాను సర్ 🙏🙏🙏
@nijamnippu7610
@nijamnippu7610 Ай бұрын
సాంబశివరావు గారూ అంతరిక్ష విజ్ఞానం గురుంచి మీరు చాలా బాగా విష్లేషించారు , ప్రపంచదేశాలు ,అభివృద్దిచెందిన దేశాలు ఇతర గ్రహాల దగ్గరకు వెళ్ళే విషయం చర్చించుకుంటున్నారు , కానీ ,మన దేశంలో ఇంకా 110 కిలోమీటర్లు వెళ్ళే రైలుని 130 కిలోమీటర్లు చేసి దానికి " వందేభారత్ " అని ఒక సెంటి మెంట్ పేరు పెట్టుకుని ,మన నాయకులు పెద్ద ఛాతీవీరులుగా గొప్పలు చెప్పుకుంటున్నారు , అదే జపాన్ లో 1960 ల్లోనే 350 కిలోమీటర్లు నడిచే రైళ్ళు ఉన్నయ్ , మనదేశం అభివృద్ది ఇంతేనా ?గొర్రెతోక ఇక ఎప్పుడూ బెత్తెడేనా ?
@vijayalakshmiguggilla7726
@vijayalakshmiguggilla7726 Ай бұрын
చాలా బాగా అర్ధం అయ్యే విధంగా చెప్తున్నారు.. చాలా గ్రేట్ సార్.. మరి కొన్ని వీడియోస్ చేయండి సార్
@wdp3024
@wdp3024 Ай бұрын
great video, thank you both of you
@gapparao9913
@gapparao9913 Ай бұрын
అద్భుతమైన విషయాలు ఆవిష్కరించారు, నమస్కారం మన bharateeyuda
@rajendraprasad9832
@rajendraprasad9832 Ай бұрын
Awesome explanation Sir. One of the best videos from your channel.
@kiranirri2281
@kiranirri2281 Ай бұрын
Wonderful explanation by sambasivarao garu👌👍
@prasadareddyasam4996
@prasadareddyasam4996 Ай бұрын
Great 👍 sir 💯
@salimittimark4616
@salimittimark4616 Ай бұрын
చందు సాంబశివరావు గారు మరో అబ్దుల్ కలాం గారి లాగా చెప్పటం చిన్నపిల్లలకి అట్రాక్ట్ అవ్వటం బాగుంది మన ఆంధ్రుడు అవటం మనకెంతో గర్వకారణం ఆయన గారు మన గుంటూరు వాస్తవ్యుడు అవ్వటం ఇంకా మన గుంటూరు కి మంచి పేరు. ఇట్లాంటి అంతరిక్ష శాస్త్రవేత్తను ఇంటర్వ్యూ చేసినందుకు మీకు ధన్యవాదాలు సాయి గారు...
@srinivasbairagono7007
@srinivasbairagono7007 Ай бұрын
చాలా బాగా అన్ని విషయాలు క్లుప్తంగా చెప్పారు sir🙏🙏🙏
@baabureddyvop8621
@baabureddyvop8621 Ай бұрын
Respect to EX scientis. Thank you sir awsome explanation.
@sivalasettypavani5596
@sivalasettypavani5596 Ай бұрын
Excellent sir
@commonman7728
@commonman7728 Ай бұрын
Excellent communicator
@dhanunjay.karnena3139
@dhanunjay.karnena3139 Ай бұрын
మీరు చెప్పే విధానం సూపర్ sir
@VijayKumar-ni8ct
@VijayKumar-ni8ct Ай бұрын
Good analysis by scientist. 🎉🎉🎉
@sadanandamyara8534
@sadanandamyara8534 Ай бұрын
నావిగేషన్ పై మీ వివరణాత్మక విశ్లేషణ అద్భుతం సర్!.ఇప్పటికే బోయింగ్ వారి క్రెడిబులిటి కొంత దెబ్బ తిన్నది.తిరిగి భూమికి సురక్షితంగా చేరుకోవాలని కోరుకుందాం
@nanidharmireddy8424
@nanidharmireddy8424 Ай бұрын
Amazing explanation 👌
@lakshmivara1094
@lakshmivara1094 Ай бұрын
Abba abba antha baga chappinaru sir👏👏👏🙏🏼
@padmanabacharyulupeddinti6383
@padmanabacharyulupeddinti6383 Ай бұрын
ఇప్పుడుమాట్లాడే వార్కి అంతరిక్షంగురించిబాగాతెల్సినవారు చాలావివరంగాచెప్తున్నారు మీరు వీరిచే మనదేశంపరిశోధనలగూర్చి కొన్నివీడియోలు చెయ్యండి ఆశక్తిగాఉంది sàyiగార్కి ధన్యవాదాలు
@narisesomeswararao3343
@narisesomeswararao3343 Ай бұрын
సూపర్ అన్న❤
@sanjeevsanjeev9376
@sanjeevsanjeev9376 Ай бұрын
Chala chakkati program sai anna
@srilakshmicreations7415
@srilakshmicreations7415 Ай бұрын
అంతరిక్షానికి సంబంధించిన విషయాలను చాలా వివరంగా అర్థం అయ్యేలా చెప్పినందుకు ధన్యవాదాలు సార్
@nookamnaidu5116
@nookamnaidu5116 Ай бұрын
సార్ చాలా బాగా చెబుతున్నారు thankyou
@prasadchekkapalli1598
@prasadchekkapalli1598 Ай бұрын
Good video
@SrinivasReddy-ns7yu
@SrinivasReddy-ns7yu Ай бұрын
మీ అనుభవం మీ మాటల్లోనే కనబడుతోంది , చాలా ఓపిక మీకు.
@ramanav6318
@ramanav6318 Ай бұрын
yes, సార్ చాలా బాగా చెప్తున్నారు
@shaikapsana8408
@shaikapsana8408 Ай бұрын
Super sir
@venkateshyuva
@venkateshyuva Ай бұрын
Very informative and well explained.
@mushtaqshaik9441
@mushtaqshaik9441 Ай бұрын
His explanation is nice
@gopalakrishnareddy1201
@gopalakrishnareddy1201 Ай бұрын
Adbtam ga explain chesthunnaru🙏
@madhavdaakhore1876
@madhavdaakhore1876 Ай бұрын
Thanks for NASA employees to education idea for students...,.
@simharayalusalikiti554
@simharayalusalikiti554 Ай бұрын
Super
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 Ай бұрын
good manchi vishayalu theliparu many many thanks both of you
@ravidancer6477
@ravidancer6477 Ай бұрын
Okaa book chadivinatluu explain chesaruu sir thanq one moor thanq this channel
@TrueisGod94
@TrueisGod94 Ай бұрын
Boeing di helium leake ayinapudu dani meeda doubt unnapudu reserved vi 2 unnayi kada vatini use cheyochu okati. Boeing bagu kadu danni dis connect chesi sea lo padettu cheyochu.next reserve di vadatu kabatti 2 akkadi ki pampite okkati reserve lo petti inkoti teesukoni ravochu. Appudu akkadunna 6 members emergency ki aa 2 vadochu.
@SayannaBotla-qr3mq
@SayannaBotla-qr3mq Ай бұрын
Good
@arunkumarthumma9677
@arunkumarthumma9677 Ай бұрын
Sir naa doka doubt or salaha eadaina anukondi Vere eavarini heros thanu kuda zero kakunda Enko boing mission ni pampinchi datlone i mean ade company mission lone , e saari a problems rakunda or lekunda bumi mide anni problems ni decode chesi enko boing mission ni pampi dak chesi e saari pampina mission lo thisukuravochu kada 1st di ok fail daanni repair cheyalekapothunnaam land nundi and space lo kuda maximum cheyaleni situation ani kada antunnaaru So daanni space junk ga vadilesina ok leda humans leru kabatti unsafe landing aina ok kada Eala enko racket ni same boing campany vaalle land mida reset chesi eanduku pampa kudadhu 26, 28 hours lo dak avuthundi kada D dak ki malli same time vesukunna Chalo double time vesukunna kuda whatever reasons xyz nakantha knowledge ledu kabatti max to max 1week lo another boing racket ni aa thusters eado leak age kakunda xyz enkemi problems talethakunda reset chesi , already starting send chesetappudu kuda problem vaste rectify chesi late aina successfully dak chesaaaru kada Alaage 1st pampina daanni gurunchi vadileyandi Dantlo problems aithe telisaayi kada but repairing ki kudaratledu atu space lonu etu land nunchi kuda So land py inko racket ni ready chesi aa problems rakunda or malli vachina dak ayyaaka Akkade space lo 2nd time Pampina daniki at the time 1st time pampina daanni kuda repair chesetuvanti mechanics ni eddarini + samanla nu esaari racket lo pampinchandi Problem clear kada Eadho naku thochindi cheppaanu sir
@PNRaju-yv5uo
@PNRaju-yv5uo Ай бұрын
Arun Kumar garu, Sending another space craft by Boing to bring madam suneetha Garu back to may not be easy to Boing. First place, the may not be having spare space craft at hand . They may require lot of time to manufacture another space craft. More over, the existing star liner cost is 150 crore dollars. , which is equavelent to 1500000000 ×Rs. 75 is the cost in Indian rupees. so , they will try their level best to repair the existing one. let us wait and see the decision of Boing company .
@sathyanarayannak
@sathyanarayannak Ай бұрын
LHope both astronatso land safley by gods gracelt
@TrueisGod94
@TrueisGod94 Ай бұрын
Solar panels recharge system untundi kada. Akkada daniki helium leakage problem annaru. Danni de dock cheyatame best.
@SrinivasReddy-ns7yu
@SrinivasReddy-ns7yu Ай бұрын
గ్రావిటీ సినిమా చూసినట్టు ఉంది
@user-tt4de2cf1t
@user-tt4de2cf1t Ай бұрын
Lay man can understand professor sir explanation?
@sureshmandru881
@sureshmandru881 Ай бұрын
Excellent explanation sir
@gsvrao3216
@gsvrao3216 Ай бұрын
దేవతలకు రెండు రూపాలుండును,పంచభూతాలు దేవతలు, నవగ్రహాలు కు సూర్యుడు విష్ణువు,అధిపతి,శుక్రుడు తపస్వి,శని సూర్య కుమారుడు,చంద్రుడు దేవత,రా హు,కేతువు రాక్షసులు,గురు,భuద దేవతలు,మానవులు వీరిని అధిగమించి బహు ఖర్చు తో కూడిన ప్రయాణం,అవసరం వెస్ట్ కు పిల్లలు నష్టం పోతున్నారు,సాంప్రదాయాలు పోతున్నవి,నైరాశ్యం రాజ్యం చేయుచున్నది
@madhuchakradhar6414
@madhuchakradhar6414 Ай бұрын
safe ga ravali
@AnilKumar-hb3ux
@AnilKumar-hb3ux Ай бұрын
Sai gari question Extra parts thisukoni vallara
@gopalakrishnareddy1201
@gopalakrishnareddy1201 Ай бұрын
Sai mee career lo e interview okatiga vuntundhi,
@harothamraju7323
@harothamraju7323 Ай бұрын
Soudi
@Vijjiprsn
@Vijjiprsn Ай бұрын
🚀ఇస్రో శాస్త్రవేత్త చందు సాంబశివరావు గారితో నేరుగా అంతరిక్ష విషయాలు మీద కార్యక్రమాలు చేయడం మూలంగా పిల్లలకి చాలా విషయాలు అది తెలుగులో బాగా అర్థమవుతుంనాయి. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని వివిధ రంగాల పైన ఆఆ రంగాల నిపుణులు తో చర్చ గోష్టులు నిర్వహిస్తే చదువు పరంగా పిల్లలకు ఎంతో ఉపయోగపడతాయి. ఇలాంటి కార్యక్రమాలు మీ ద్వారా ప్రసారం అవడం ఆనందదాయకం ధన్యవాదాలు🙏
@Vijjiprsn
@Vijjiprsn Ай бұрын
రష్యా ఈ రంగంలో ఎంతో మెరుగ్గా ఉంది కదా, అహంకారానికి పోకుండా శాస్త్రవేత్తలను తీసుకొచ్చే విషయంలో రష్యా సహాయం తీసుకోవచ్చు కదా.
🩷🩵VS👿
00:38
ISSEI / いっせい
Рет қаралды 27 МЛН
КТО ЛЮБИТ ГРИБЫ?? #shorts
00:24
Паша Осадчий
Рет қаралды 3,7 МЛН
Or is Harriet Quinn good? #cosplay#joker #Harriet Quinn
00:20
佐助与鸣人
Рет қаралды 8 МЛН
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 19 МЛН
String Vinod Exclusive Full Interview |@Signature Studios
1:38:27
Signature Studios
Рет қаралды 110 М.
Sunita "Suni" Williams' Space Station Tour (most complete version)
30:16
🩷🩵VS👿
00:38
ISSEI / いっせい
Рет қаралды 27 МЛН