ఏమీ కాదు 30 మంది MP లు ఇచ్చినప్పటికీ ఏమీ సాధించింది లేదు. తక్కువ seat లు అయినా Tamil నాడు పొందింది ఎక్కువ.
@baswarajeppanoori40209 күн бұрын
సాయి గారు మీరు ఎంత సేపు ఆంధ్రప్రదేశ్ వారి రాజకీయంగా డామినేషన్ గురించే మాట్లాడుతారు.మీరు ఒక్క వైపు కు మొగ్గడము మీకు శోభించదు.🙏
@KalangiPavan10 күн бұрын
దేశానిజీ మంచి జరగాలి అని రాసి ఉంది మోడీ గారి తో అది జరుగుతుంది
@surya_rana_prathap.M3 күн бұрын
Good message
@kalagarlavenkatasuryanaray213610 күн бұрын
తెలుగోడు ఎప్పుడూ తెలీవినవాడే సార్ మనసప్పోర్ట్ కేంద్రం లో కీలకమే
@Gattem238 күн бұрын
అన్నాతమ్ములు విడిపోయిన కలిసున్నా.. అన్నాతమ్ములే... కదా.. తెలంగాణా తమ్ముడు ఆంధ్ర అన్న..
@manchurusubramanyam43095 күн бұрын
చిన్న రాష్ట్రాలను సులభంగా మతం మార్చవచ్చు
@kr-ft6qo6 күн бұрын
Jai Shri Narendra Modi ji 🙏❤️🌹🚩🚩🚩
@kr-ft6qo6 күн бұрын
Jai Shriram 🙏🚩🚩🚩🚩
@jonnakutisivaji72024 күн бұрын
సాయి ఈ తెలంగాణ లొల్లి నుంచి బయటపడడం అంతకంటే ఇంకో అదృష్టం లేదు
@chaitanyavoolapalli173110 күн бұрын
Dominating role అంటే తమిళనాడు వాళ్ళ కి దొరికింది. మనకి సెంట్రల్లో అంత పలుకుబడి ఎప్పుడూ లేదు. ఉన్నదేదో ఎవరికి వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్టు లు తప్ప ఇంకేం తెచ్చుకోలేదు.
@KalangiPavan10 күн бұрын
ఖంగ్రెస్ విభజించు పాలించు అదేగా దేశ ద్రోహుల పార్టీ
@namanapaparao836710 күн бұрын
వాళ్ళకి బీజేపీ సపోర్ట్ చేసింది బీజేపీ ఏపార్టీ
@GrandBharat-u7l9 күн бұрын
Bjp సపోర్ట్ చేసిందా టీడీపీ trs చేయలేదు support
@vegesanavenugopalaraju422210 күн бұрын
బెల్లాలకి, తాయిలాలకి చిన్నప్పటినించి అలవాటు పడితే పెద్దయ్యకా వచ్ఛే చిక్కులన అనుబవిస్థున్నావేమో.
@lakshminarayana131610 күн бұрын
మనం ఎప్పుడు కేంద్రంలో కీలకం కాదు ఆత్మవంచన చేసుకుంటున్నము
@maheshpatnaik633210 күн бұрын
Correct గా చెప్పారు.
@ravirajug113710 күн бұрын
Kcr family safe, earned suffcient for next 100 genrations
@SivaP-l6i9 күн бұрын
కేంద్రం లో ఒకప్పుడు ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు ఆంధ్ర ఏది అంటే అదే? కాని రాజకీయ నాయకులు స్వార్థ రాజకీయాలతో పాల లా కలిసి ఉన్న ఆంధ్ర తెలంగాణ ను చేదు చుక్క పోసి విడగొట్టారు. ఇప్పుడు డబ్బు చాలక దుబారా ఖర్చులతో , సంపాదన లేదు ఖర్చులు చూస్తే బోలెడు... ఆంధ్ర లక్షల కోట్లు అప్పుల పాలు అయ్యింది.అటు తెలంగాణ మిగులు డబ్బున్న రాష్ట్రం కూడా విచిత్రం గా రాజకీయనాయకుల వాళ్ల అప్పులే మిగిలాయి. మొత్తానికి దేశం లో తెలుగు వాడు తెగులు వచ్చిన కోడి లా అయ్యాడు. అయినా ఇప్పటికీ ప్రాంతాల పేరుతో,మతం కులం పేరుతో,రాజకీయ అభిమానం పేరుతో , కులం పేరుతో చిచ్చు పెడితే మాత్రం ఆలోచించకుండా కొట్టుకు చస్తాం..అది తెలుగోడు అంటే!
@kr-ft6qo6 күн бұрын
Jai Shri Yogi Adityanath ji 🙏❤️🌹🚩
@భారతీయత8 күн бұрын
తెలంగాణ ఇప్పుడు ఉన్న ఉమ్మడి పది జిల్లాలకే పరిమితం కాదు, అలాగే ఆంధ్రప్రదేశ్ పదమూడు జిల్లాలకే పరిమితం కాదు. శాతవాహనులు, కాకతీయుల తర్వాత తెలుగు వారు ఒకే పాలనలో ఉన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే. కేవలం కొన్ని వందల సంవత్సరాల చరిత్ర తోనే పరిమితం అయితే ఎలా?
@adityapurma39779 күн бұрын
Andhra leaders exploited Telangana ppl for decades. Telangana revolted, Andhra leaders suppressed but never fixed issue. So AP & Telangana divided. Telangana happy with it.
@munis359910 күн бұрын
Whoever may be in politics of Telugu states, no use for common people
After dividing , In Hyderabad, Hindi people domination increased. Hyderabad is no more capital of Telugu people
@SGovind333910 күн бұрын
కేసీఆర్ కుటుంబం ఉద్యోగాలు కోసం ఆంధ్ర ప్రదేశ్ ను పార్లమెంట్ తలుపులు మూసి కాంగ్రెస్ ఇచ్చింది, తెలంగాణ వచ్చి పిట్టల దొర కుటుంబం బాగుపడింది
@maheshdubbaka28309 күн бұрын
కెసిఆర్ పిట్టల దొర సరే గాని మరి రెండు కాళ్ళ సిద్దతం పిల్లి గడ్డపోడు ఎందుకు మద్దత్తు ఇచ్చిండు బ్రో మరి మద్రాస్ సొల్లు ఎందుకు తన్ని తరిమెసిండు ఇక్కడ కెసిఆర్ ఆ రేవంత్ అన్నది ముఖ్యం కాదు తెలంగాణ నోడు ఉండ లేరా బ్రతనికి వచ్చినోలని వలస వదులు మీరు అంతే మూసుకొని మూలకు కూర్చో తమ్ముడు
@democracy10458 күн бұрын
కాంగ్రెస్ ఒక్కటే కాదు భారతీయ జనతా పార్టీ కూడా కలసి చేసిందని గుర్తు పెట్టుకోవాలి, ఒక్క కాంగ్రెస్ బలం తో రాజ్యాంగ సవరణ చేయలేరు.
@RavikiranSiliveri8 күн бұрын
Ma udyogalu make vastunnay mavalle pariplana idi kada telanga state erpadi
@subhashmaskapur112410 күн бұрын
ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో చెప్పి ఉంటే చాల బాగుండేది సాయి గారు... తెలంగాణ వారిని నీచంగా, హీనంగా చూడలేదా, దోచుకోలేదా..?? అన్ని రంగాల్లో తొక్కివేయబడలేదా...?? ఇంకా కొన్ని రంగాలు మి ఆంధ్ర వారి చేతుల్లోనే ఉంది కదా... ఎక్కడ గుర్తింపునిస్తున్నారు....???
@avvarikumaraswamy357810 күн бұрын
నీచంగా చూచినా, దోచుకున్నా అప్పుడు చేసింది, ఇప్పుడు చేస్తున్నదీ రాజకీయనాయకులే గానీ స్పర్థలతో చీలిన తర్వాత అటు తెలంగాణా ప్రజలూ, ఇటు ఆంధ్ర ప్రజలూ బావుకున్నదేమీ లేదు అన్నివిధాల నష్టపోవడం తప్ప. కేంద్రములో వుంటున్న రాజకీయ పార్టీల చదరంగంలో పావులుగా మాత్రమే వుపయోగపడుతున్నాము. కేంద్ర రాజకీయాలను శాసించగలిగే స్థాయి ఈ రాష్ట్రానికి వుండకూడదనే అందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని జంతు బలి చేసినట్లు సగానికి నరికి చైతన్యరహితముగా, ప్రాణరహితముగా చేసి పడేసి వారు చెప్పినట్లు వినేటట్లు చేసినారు. అయినా మన ప్రజలకు జ్ఞానము కలుగటంలేదు.
@shiva-s1r10 күн бұрын
@@avvarikumaraswamy3578 నాకో సహాయం చేస్తారా కృష్ణ నీళ్లు ఎప్పుడైనా న్యాయంగా తెలంగాణ కి ఇచ్చారా. ఇప్పటికీ 80 శాతం మీరే వాడుకుంటున్నారు. టెలిమెట్రీ పెట్టాలంటే పగలగొడతారు ఎందుకు. ఇంకా మాటలు ఎందుకు పగలకొట్టడం తోనే మీ దోపిడీ నిజం తేలింది.
@goldenstar93699 күн бұрын
Kcr ఆంద్రా మూలాలకు చెందిన వాడే . కరుణా నిది కూడా ఆంద్రా మూలాలు కలవారే . రేవంత్ రెడ్డి అల్లుడు ఆంద్రా వాడే. దోచుకునేది అన్ని ప్రాంతాల నాయకులు వాటాదారులే. విడిపోవడం వలన తెలుగు వారి పలుకుబడి పోయింది. Up ని విడగొడుతున్నారా లేదు కదా
@krishna-kp8lu6 күн бұрын
కేసీఆర్ చేసినట్టు దీక్ష చేపట్టి మళ్ళీ సమైక్యాంధ్ర మీరే సాధించాలి. వస్తే సమైఖ్యాంధ్ర.....
@lakshmi20609 күн бұрын
Politacal strategy yevvaru ye bhashani avahelana cheyyaledu politicians mind game adi janalani andhrulanu villian chesi chupinchaaru
@raodn90644 күн бұрын
Sai garu, there is no use on crying over the split milk. What you said is correct arithematically but the people of Telangana developed hatred towards the Andhra people for various reasons since long. So the division of Telugu people is to be accepted as reality and there is no use of giving any analysis whether it's beneficial or not. Let the people live separately and try to develop individually.
@indiradevi55879 күн бұрын
Appudu seats thakkuva vinnur
@kareemshaik757810 күн бұрын
C.B.N.CESINDEKADA
@kumarkumar-sk8ri9 күн бұрын
teluguvaru eppudu ప్రభావ శీలురే ఇప్పుడు జరుగుతున్నవి న్నీ స్వప్రయోజనాల రాజకీయాలు అందువల్ల ఈ దుస్తుతి
@johanneshll384510 күн бұрын
ఆంధ్రా వాళ్లు తెలంగాణ భాషని యాసని సంస్కృతిని చేసినంత అవహేళన ఇంకెవరూ చేయలేదు అందుకే విడిపోయాం. ప్రకృతి వికృతి ఆంధ్రభాష ఏమో తెలంగాణలో ప్రకృతి తెలంగాణలో తెలంగాణ భాష వికృతి. అందుకే ఆంధ్ర తెలంగాణ విడిపోయింది దానివల్ల చిన్న చిన్న నష్టాలు ఏం వచ్చినా రోజు అవహేళన తగ్గింది.
@csreddi880210 күн бұрын
Mari srikakulam uttara andhrapradesh ni language ni Telangana vallu enka goram ga troll chestharu meku minimum commensens ledhu
@Venkatreddy-v2y10 күн бұрын
చేతకాని వాళ్లు మన తెలంగాణ మినిస్టరు ఆడదానలా తెలంగాణ మంత్రులు తెలంగాణ ఎమ్మెల్యేలు ఎంపీలు అభివృద్ధి చెయ్యడానికి చేతకాక తెలంగాణ పేరు చెప్పి అడ్డం పెట్టుకుని కొజ్జా గాలుల తిరిగిన నా కొడుకులు అభివృద్ధి పరచలేదు తెలంగాణ పేరు చెప్పి. తెలంగాణ పేరు కెసిఆర్ కెసిఆర్ కుటుంబం కెసిఆర్ బలగం కేసీఆర్ కం అందరూ బాగుపడ్డారు
@ravishankar3533310 күн бұрын
Meri Telangana ni teesuku velli Hindi valla Chethi lo pettaru. In Hyderabad Hindi people domination increased after division
మహారాష్ట్ర bihar ఎన్నికల్లో బిజెపి ఓ డి పోతే జమిలి ఎన్నికలు నా గి మిలి నా తెలియదు ఎన్నికల కు మాత్రం countdown స్టార్ట్ అవ్వడం ఖాయం ఈ countdown haryana ఎన్నికల్లో బిజెపి గెలుపు తో కాస్త ఆలస్యం అయ్యింది
@myvillagevideos483310 күн бұрын
కళలు కాను కాంగ్రెస్ వచ్చే ఛాన్స్ లేదు. దేవుడు వాళ్ళని రానివ్వడు హ తురక బ్యాచ్. కాంగ్రెస్ కి సపోర్ట్ చేసేవాడు మూర్ఖుడు
@damodarvemula430910 күн бұрын
keep dreaming 🤣🤣🤣
@Muskhin10 күн бұрын
@@myvillagevideos4833 Sai గారు తమ అభిప్రాయం వీడియో లో చెప్పారు నేను నా అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పా ను అంతేగాని కాంగ్రెస్ పార్టీ కి సపోర్టు కాదు బిజెపి కి వ్యతిరేకం కాదు పళ్లు ఊడగొట్టు కోవా డానికి ఏ రాయి అయితే ఏముంది రెండు జాతీయ పార్టీ లు ఓకే నాణెము నకు బొమ్మ బో రు సు లాంటివి
@GrandBharat-u7l9 күн бұрын
లూటీ మతోన్మద హిందూ వ్యతిరేక khangres ను సమాధికి మళ్లీ దేశం రెడీ😢
@SanthoshKumar-lu5ij9 күн бұрын
All MPs are business persons.
@kr-ft6qo6 күн бұрын
Jai BJP 🚩🚩🚩🚩🚩
@UmashankarNallanagula10 күн бұрын
Sai Garu Mari Murugan Andhra pattu Patidar vyavastha Hyderabad occupied
@srikanthSrikanth-xl9rt9 күн бұрын
బీహార్ మనకన్నా చిన్న స్టేట్ ఎక్కడ యాభై నష్టాలు ఎందుకు ఇప్పటికి అర్ధం కాదు నాకు అక్కడ
Tg oka mandalikam laydu palamuru vayru nzd vayru suryapet khamam adilabad vayru same ap lo kuda
@generalknowledge97349 күн бұрын
Parliament lo praantheeya partella havaa nadisthe... aa praantheeya parteelu khachhithamu gaa Congress ke support chesthaayi... crores of rupees dabbulu theesukoni. Appudu... bharat mallee 20 years venakki velli pothundhi. Manmohan Singh government yelaa nadichindho thelusu kadhaa? Appudu... raajyaangamu nundi bharat ane word ne theesesthaadu rahul Gandhi.
@Sreenivasulu_Umapathi10 күн бұрын
Mana ki koralu peekesaru ante idi chala mandiki theliyaledu and mana Telugu states ok lab laga use chestaru edaina oka new bill implement chesetappudu most of the times......
@sravanchalla995210 күн бұрын
అది ముమ్మాటికి రాజకీయ నాయకులు చేసిన తప్పిదం. స్వార్థ పూరిత ఆలోచనలు పక్షపాత ధోరణి.... ఫలితం ఈ పరిస్తితి
@ranjithbcm10 күн бұрын
Andhra vallu manchollu papam.
@karthikpuvvula10 күн бұрын
May be not.. but Telangana valla selfishness kanna better maa vallu..
EVM Party will will all states thupukku democracy dead
@karthikpuvvula10 күн бұрын
Telangana valla level yento Old city lo ki velli chudandi telustundi.. Owaisi gadi meda chupinchandi ra mee level ento..
@nareshdanapolla76666 күн бұрын
Owisi kuda telangane ra
@karthikpuvvula6 күн бұрын
@@nareshdanapolla7666 vadiki Telangana ante kalinda cheppu tho samanam.. Vadu manchi ga valla population increase cheskuntunnadu.. nee lanti vallu siggu lajja lekunda Razakar ki support chestaru.. Bhainsa lo em jarigindo.. mottam Telangana lo kuda ade jarugutundi.. chustu undu.