Babu Learn From Davos || బాబుకి దావోస్ నేర్పని పాఠం

  Рет қаралды 80,526

journalist sai

journalist sai

Күн бұрын

Пікірлер: 773
@KennedyJohnineti
@KennedyJohnineti 12 сағат бұрын
కాలం గిర్రున తిరిగి వచ్చి అన్నీ నేనే అన్న బాబోరికి నేను జీరో అనేలా చేసింది దావోస్ పర్యటన...
@prabhusuravarapu5339
@prabhusuravarapu5339 14 сағат бұрын
మన రాష్ట్రం లో నిజాలు,వాస్తవాలు వినడం,తెలుసు కోవడం ప్రజలకు ఇష్టం ఉండదు సాయిగారు. ప్రతీది కులం,పార్టీ కోణం లో చూడడం అలవాటు చేసుకున్నారు.
@pessimistic_optimism
@pessimistic_optimism 13 сағат бұрын
తెలివైన వాళ్ళు వలస వెళ్లిపోయారు, హైదరాబాద్ బెంగళూరు అమెరికా, తెలివిలేని వాళ్ళు ఆంధ్ర లో మిగిలారూ. ఇంకా వల్ల బతుకు అంతే
@kattaramanappa2073
@kattaramanappa2073 13 сағат бұрын
​@@pessimistic_optimismLavadalo matalu vaddu... Cheapbn em theleka poyadu
@jayachandraB
@jayachandraB 13 сағат бұрын
@@pessimistic_optimism Jai Kamma kulam kamma kulam leka pote andhra Prajalu leru Jai ab venkat
@Shockwavee3402
@Shockwavee3402 12 сағат бұрын
Nijam cheparu bro
@Kishorer437
@Kishorer437 12 сағат бұрын
మనకి టిక్కెట్లు బొక్క! ! వాళ్లకు పెట్టుబడులు --- మనకు ఫోటోలు. మహారాష్ట్ర 54 పైగా ఒప్పందాలతో 15 లక్షల కోట్లు పెట్టుబడులు చేసుకుంది. తెలంగాణ 53 వేల కోట్లు విలువైన ఒప్పందాలు చేసుకుంది. మనం Billgates తో ఫోటోలు దిగామ్,. ఫాడ్నావీస్ తో ఫోటోలు దిగాం , రేవంత్ తో ఫోటోలు దిగామ్. అక్కడకి వెళ్లి లోకేష్ సీఎం అవ్వాలి మేము రెడ్ బుక్ పెట్టి కక్ష లు సాధిస్తాం అంటే పెట్టుబడులు ఎవడు పెడతాడు?
@chandra.8755
@chandra.8755 14 сағат бұрын
ఏపీ లో సినిమా పిచ్చి, కుల పిచ్చి ఉన్నంత కాలం రాష్ట్ర పరిస్థితి ఇంతే
@chennakrishnareddy1592
@chennakrishnareddy1592 13 сағат бұрын
Main family parties
@nnnp7051
@nnnp7051 13 сағат бұрын
Correption, rowdy poltics unnaravaruku kudhaa
@chandrayan2023
@chandrayan2023 11 сағат бұрын
💯 % Correct!😊
@brundareddy6528
@brundareddy6528 10 сағат бұрын
💯 nijam
@hariprasadjanapati1132
@hariprasadjanapati1132 9 сағат бұрын
Kula pichhi, political rivalry ekkuvaga vunte industries ela vastayi,
@sudhakarreddynagatham8298
@sudhakarreddynagatham8298 13 сағат бұрын
పరిశ్రమలు పారిపోతున్నాయి అని జగన్ ను ఆడిపో సిన్నందుకు అనుభవిస్తోంది టీడీపీ
@KaniYen
@KaniYen 12 сағат бұрын
@@sudhakarreddynagatham8298 🤪
@venkatlagadapati4693
@venkatlagadapati4693 12 сағат бұрын
🙏🙏🙏 చక్కని అవకాశం వదులు కున్నారు. చాలా మంచి విశ్లషణాత్మకంగా చెప్పారు.
@ravik4634
@ravik4634 13 сағат бұрын
చంద్రబాబు ఎదుగుదల తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు ఇప్పటికైనా అమరావతి నేను పక్కనపెట్టి రాష్ట్ర సమగ్రాభివృద్ది కోసం దృష్టి పెట్టాలి
@kollurusrihari375
@kollurusrihari375 12 сағат бұрын
అమూల్ ని కూడా బద్నాం చేస్తున్న ఘనత మన కుల మీడియాది.
@purnnachandraraokantamneni7591
@purnnachandraraokantamneni7591 13 сағат бұрын
చంద్రబాబు రెండు నాలుకల ధోరణి ఇప్పుడు కూడా బయట పడింది సాయిగారు. ఓట్లు కోసం జగన్ అభివృద్ధి చేయలేదని ప్రచారం చేశారు, కోట్ల కోసం జగన్ చేసిన అభివృద్ధిని గురించి గొప్పగా చెబుతున్నాడు 🤦‍♂️
@dalapathidalapathi-o3w
@dalapathidalapathi-o3w 13 сағат бұрын
వాడి బతుకు ఆంతే
@knowledgesharing5483
@knowledgesharing5483 11 сағат бұрын
Commenting for better reach out
@GugulothVenkatram
@GugulothVenkatram 14 сағат бұрын
చక్కటి విశ్లేషణ సాయి గారు
@madhusudhanbeere6854
@madhusudhanbeere6854 12 сағат бұрын
ముంపు ప్రాంతంలో రాజుదని కట్టిన మేధావికి బుర్ర వుంటుందా
@kavyagovindgovind2828
@kavyagovindgovind2828 10 сағат бұрын
What about Mumbai and chennai, 😂😂😂😂
@madhusudhanbeere6854
@madhusudhanbeere6854 9 сағат бұрын
సముద్ర తీర ప్రాంతాలు
@kavyagovindgovind2828
@kavyagovindgovind2828 9 сағат бұрын
@@madhusudhanbeere6854 🤣🤣🤣🤦‍♂️mari idhi ela munppu ప్రాంతం, edo okati అనాలంటే అనాలి anthena
@thatipakalarajaraorajarao1725
@thatipakalarajaraorajarao1725 14 сағат бұрын
Good Analysis Sai garu
@csnsrikant6925
@csnsrikant6925 10 сағат бұрын
తెలుగువారు తెలుగువారికే శత్రువులు, డబ్బు ఆశ ఎక్కువ, తాత్కాలిక ప్రయోజనాలు చూసుకుంటారు, ముందుచూపు తక్కువ, వైజాగు అభివృద్ధి, కాకినాడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, కడప, రాజమండ్రి వంటి నగరాల లో పెట్టుబడి పెడితే వేగంగా అభివృద్ధి జరుగుతుమ్ది, ఎక్కడ ఆలోచిస్తున్నారు గనక, మనం బాగున్నామా, డబ్బులోచ్చాయా, అత్యవసరంగా కోటీశ్వరులు అయిపోవాలి ఇదే యావ 🤗
@vankalingaraju5199
@vankalingaraju5199 4 сағат бұрын
అన్నా. ఏదవలు ఎక్కడ ఉంటే అక్కడే
@sathishkumarnammi
@sathishkumarnammi 12 сағат бұрын
అంత అన్నాడు ఇంత అన్నాడు చంద్రబాబు..dhovos ఒక లెక్క అన్నాడు చంద్రబాబు..పెట్టుబడులు చూస్తేనే బాబు బాబు అంటున్నారు..😂😂😂
@pratapreddykanamathareddy8038
@pratapreddykanamathareddy8038 13 сағат бұрын
అందుకే విశాఖ రాజధాని కావాలి
@kamalvlogs8898
@kamalvlogs8898 14 сағат бұрын
అమరావతీ అంటే ఎవరు రారు బుద్ది లేని ఆలోచనలు తప్ప ఇంకేం ఉండదు, హైదారాబాద్ అంటే అది గత శతాబ్ద కాలం నుండి అభివృద్ధి చెందిన ప్రాంతం
@victorowens-o8x
@victorowens-o8x 4 сағат бұрын
Andhukunai me patym ychepe 11 icharu Inka memu reality show lo untam antai 2029 lo totally all out avudhi me jalaga dammu untai amaravathi capital kadhu ani 2029 elections Ke vella manu patym dog 3 capitals ani 3 etukulu kuda peta ladhu Meru kuda matladathara patym dogs
@seenu9574
@seenu9574 13 сағат бұрын
దోపిడి దోపిడి దోపిడి దౌర్జన్యం దౌర్జన్యం దౌర్జన్యం ఇలా ఉన్నాయి మన ప్రజా ప్రతినిదుల పనులు అని మీరె వార్తలు విశ్లేషణలు చేస్తూ ఉన్నారు మరి ఇవి తెలిసి ఎలా వస్తారు సాయి
@angelpriya314
@angelpriya314 12 сағат бұрын
Vizag best capital for ఆంధ్ర❤❤❤ సముద్రం లో రాజదాని😂😂😂 చేపల చెరువులో రాజదాని😂😂😂
@GugulothVenkatram
@GugulothVenkatram 14 сағат бұрын
విశాఖ రాజధాని
@prasadsatya4783
@prasadsatya4783 13 сағат бұрын
అవును... కనీసం విశాఖ లో పెట్టుబడులు కోరుకుంటే !!!
@AleemBasha-z6t
@AleemBasha-z6t 13 сағат бұрын
​@@prasadsatya4783అమరావతి లో చాపలు పట్టుకుందాము
@karthikvankayala4234
@karthikvankayala4234 13 сағат бұрын
మా భూములు అమ్మకం ముఖ్యం... పరిశ్రమలు వద్దు... అమరావతి ముఖ్యం.... మన ఇంట్లో పెళ్లి అన్ని అనుకూలంగా వున్న కళ్యాణ్ మండపం కావలి... మన ఆంధ్రప్రదేశ్ కీ మారు మూల వున్న పల్లెలు కావాలి
@sln7983
@sln7983 14 сағат бұрын
ఆంధ్రప్రదేశ్కు విశాఖపట్నం రాజధాని అయితే విపరీతమైన పెట్టుబడులు వస్తాయి అనేది నిజం, అదే అమరావతి అనే స్మశానం లో పెట్టుబడులు పెట్టడానికి ఎవ్వడు రాడు
@GunduSita
@GunduSita 12 сағат бұрын
అంతా‌విశాఖ పట్నం అయితే రాయల సీమ కోస్తా లు ఎప్పటికి పెరుగుతాయి హైదరాబాద్ లో జరిగింది అదే కదా ప్రభుత్వ మే కొన్ని కంపెనీలు నడుప వచ్చు కదా
@sln7983
@sln7983 12 сағат бұрын
@GunduSita నిజమే రాయలసీమ కూడా కొన్ని కంపెనీలు రావాల్సి ఉంది, లాగా విశాఖపట్నం కి రాజధాని అయితే కోస్తా జిల్లాలు అభివృద్ధి చెందుతాయి, అమరావతి రాజధాని అయితే ఆంధ్రప్రదేశ్ నాశనమే
@goodperson5755
@goodperson5755 11 сағат бұрын
@@GunduSitainvestors ki infrastructure and connectivity important bro… Human Resources also😊
@satyampathivada4775
@satyampathivada4775 10 сағат бұрын
Yes you are right 👍​@@goodperson5755
@nithya.b7048
@nithya.b7048 9 сағат бұрын
​@@GunduSitaఅంతా బ్రమరావతి అయితే మిగతా ప్రాంతాల😂😂😅😅
@kavalihemanth9042
@kavalihemanth9042 13 сағат бұрын
CBN . కన్న జగన్ మేలు పెట్టుబడులు. బాగా తేచాడు
@ramanjumani4895
@ramanjumani4895 12 сағат бұрын
😅😅😅😅😅
@RinkuSingh-rr3jg
@RinkuSingh-rr3jg 10 сағат бұрын
😂😂😂😂😂😂😂
@ravitezaganta5497
@ravitezaganta5497 9 сағат бұрын
Naku theliyadhu..a companies ayna hayamulu MOU kudurchukoni establish ayyayo chepthara...am not joking...seriojsly
@rajeevbokinala73
@rajeevbokinala73 9 сағат бұрын
Monnee kadha pawan green energy project gurchee matlaadindhee​@@ravitezaganta5497
@saisanjith7634
@saisanjith7634 7 сағат бұрын
Aa techaru ana apadalu company
@gnrgmr
@gnrgmr 12 сағат бұрын
టీడీపీ ఉన్నంతకాలం రాష్ట్రము బాగుపడదు ఒకవేళ ఎవరైనా వస్తే వాళ్ళని బ్రతకానివ్వరు. వాళ్ళ ఆత్మభిమానాన్ని దెబ్బతీసి వాళ్ళు రాష్ట్రాన్ని వదిలీ వె ళ్లేలా చేస్తారు. ఒక్క సీబీన్ ఫ్యామిలీ అండ్ వాళ్ళ కార్యకర్తలు దోపిడీలు చూస్తుంటే ఎవరికైనా ఇలా రావాలి అనిపిస్తుందా?. ప్రతీ మ్మెల్యే వాళ్ళ నియోజకవర్గం లోనుండి వెళ్తే వాళ్ళు అ నియోజకవర్గం మ్మెల్యేకు లాంచం ఇవ్వాలి లేకపోతే వ్యాపార కూడా చేసుకోనివ్వడంలేదు
@satish8855
@satish8855 5 сағат бұрын
ఇంకోకరిని మరిచి పోయారు 😊
@gnrgmr
@gnrgmr 4 сағат бұрын
@satish8855 ఎవరు బ్రదర్?
@malleshgudla6827
@malleshgudla6827 13 сағат бұрын
Vizag is prime city and iconic city for AP
@vedanabhatlasekhar4655
@vedanabhatlasekhar4655 12 сағат бұрын
అమరావతి వలన వ్యవసాయం నాశనమయ్యింది...
@PRASADUPPADA-wv2bk
@PRASADUPPADA-wv2bk 12 сағат бұрын
చిత్తడి నేలల్లో రాజదాని అంటే ఎవడొస్తాడు😂
@GopalVarma-b5j
@GopalVarma-b5j 10 сағат бұрын
కమ్మా కొడుకుల్కి ఆత్మ ఎక్కడ ఉంటుంది విమర్శ చేసుకో డానికి???😂😅
@victorowens-o8x
@victorowens-o8x 4 сағат бұрын
Ayathai kamma valla bathroom Vache kadagara 5 rupees patym kukka
@kotharavi3523
@kotharavi3523 5 сағат бұрын
Super message
@gnrgmr
@gnrgmr 12 сағат бұрын
అమరావతి రియల్ ఎస్టేట్ కోసం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, అవి సరిపోక జనాలని పీల్చి పిప్పి చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు పంచుకోవడానికి సరిపోక ఇసుక యర్రమట్టి దిబ్బలు ఒకటేమిటి దొరికినకాడికి రాష్ట్ర సంపాదిని అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు. మానభంగాలు జరిగిన మాకు తెలియదు అన్నట్టు ఉంటున్నారు. పరిపాలన గాలికి వదిలేసి ఎవరికి వాళ్ళు జనాలని పిండి మరీ సంపాదించుకుంటున్నారు జనాల మాన ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
@sandeepbonagiri5150
@sandeepbonagiri5150 14 сағат бұрын
Andhuke Vizag should be face of AP. Use what we have already instead of creating new one
@sudhar3106
@sudhar3106 11 сағат бұрын
చాలా బాగా చెప్పారు సాయి గారు... మాది విజయవాడ నాకు మా ఊరు అంటే చాలా ఇష్టం ..కానీ చదువుకునే తప్పుడు కుల పిచ్చి... జాబ్స్ vetukkuundam అంటే ఏమి రాలేదు... Govt jobs asale రావు... ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెడతాం అన్న ఆల్రెడీ కుల కార్పొరేట్లు ఎవరిని రానివ్వరు... బిజినెస్ చేద్దాం అన్న ఏమీ పదనివ్వరు... ఒక లాండ్ kondamu అనుకున్న మిగులు తగులు చూపిస్తారు... తప్పని పరిస్థితుల్లో హైదరాబాద్ వచ్చేశాం డబ్బు సంపాదన కోసం... ఇప్పటికీ సంక్రాంతి వస్తే హైదరాబాద్ ఖాళీ... మనసు అనిపిస్తుంది..విజయవాడ లో నే ఉండిపోవాలి అని బట్ తప్పదు..ఇక్కడ ఇన్కమ్ రాడు....ఎదగనివ్వరు... ఎప్పుడయితే కుల రాజకీయాలు... పోయి...లాండ్ రేట్స్ తగ్గి...మంచి politicians వస్తారో అప్పుడే బాగుపడుతుంది....😢
@RSRavindraBabu
@RSRavindraBabu 2 сағат бұрын
మీరు TV9 లో పనిచేస్తున్నప్పటినుంచి చూస్తున్న నిజాయితీగా వార్తలను చక్కని వివరణతో చెపుతారు.. keep going..
@mskprasad2846
@mskprasad2846 14 сағат бұрын
Yes it's 100 %✅
@sureshreddy1154
@sureshreddy1154 14 сағат бұрын
Correct ga chepparu
@venkateswarareddymadduri68
@venkateswarareddymadduri68 4 сағат бұрын
True analysis
@durgaprasanna6762
@durgaprasanna6762 10 сағат бұрын
మంచి విశ్లేషణ
@knowledgesharing5483
@knowledgesharing5483 11 сағат бұрын
సంక్షేమం మరియు అభివృద్ధిలో జగన్ చేసిన అవిశ్రాంత కృషి తెలుగు ప్రజల జీవితాలను ఎంతో మెరుగుపరిచింది. అతని నిజమైన మరియు నిస్వార్ధంగా చేసిన ఎన్ని మంచి పనులు ఉన్నప్పటికీ, కొంతమంది రాజకీయ నాయకులు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటూ, నిజమైన పురోగతి నుండి దృష్టిని మరల్చడానికి సంచలనాత్మక మరియు రాజకీయ నాటకాన్ని ఆశ్రయిస్తారు. బాధ్యతాయుతమైన పౌరులుగా, మనం పక్షపాత కథనాలను గుర్తించి వాటి బారిన పడకుండా ఉండాలి మరియు ప్రజా సంక్షేమం, అభివృద్ధిని దృష్టి సారించే నిజమైన నాయకత్వానికి మద్దతు ఇవ్వాలి. జగన్ ప్రభావవంతమైన సహకారాన్ని గుర్తించి, అభివృద్ధిని మందగించే ఇతరుల పరధ్యానాలను తిరస్కరిద్దాం. మనందరికీ ప్రయోజనం చేకూర్చే నిజమైన పురోగతిని గుర్తించి, ఐక్యంగా నిలబడాల్సిన సమయం ఇది!
@ankaraju1661
@ankaraju1661 13 сағат бұрын
సాయి గారు అన్నీ బాగానే చెప్పారు ఒక్క విషయం మర్చిపోయారు...... అనుమతులు ఇచ్చినందుకు పెట్టుబడి లేకుండా వాటా కోరే వెదవల గురించి చెప్పటం
@sreeramulupepakayala3793
@sreeramulupepakayala3793 12 сағат бұрын
అలాగంటే నువ్వు జగన్ కి అమ్ముడు పోయావు అంటారు
@pavankumarrayasam9776
@pavankumarrayasam9776 12 сағат бұрын
అది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రెండు ఎదవ పార్టీల్లోనూ ఉన్నది అదే
@ankaraju1661
@ankaraju1661 12 сағат бұрын
@sreeramulupepakayala3793 నీలాంటి వారు అమ్ముడు పోతారని, అందరూ అలా ఉండరు
@suribabu5471
@suribabu5471 12 сағат бұрын
అది చంద్రబాబు పద్ధతి నాయనా
@thirumalakonda8184
@thirumalakonda8184 12 сағат бұрын
Alanti Sannashulu Anni Party la lo nu Vunnaru
@RajasekharVJA
@RajasekharVJA 13 сағат бұрын
ఉత్తుత్తి MOU లు చేసుకోవటం కనిపెట్టింది మా చంద్రబాబే, ఈ సారికి ఎందుకో వద్ధనుకున్నాడు😀
@victorowens-o8x
@victorowens-o8x 4 сағат бұрын
2023 lo gis summit petadu 13 Lak crores anadu mous ayaye Oka company Endhuku raladhu patym dog Siggu Undali e patym sai gadeki me ychepe nunchi script vasthundi vadu study chesthadu same me ychepe lo Oka telasina company raladhu Meru kuda companies tesukuni ravadam Gurunchi matladai the Siggu Undali
@chandrasekhar1138
@chandrasekhar1138 12 сағат бұрын
భయం సాయి గారు భయం ఎందుకంటే పోయినసారి ప్రభుత్వంలో వచ్చిన కంపెనీలను చుట్ట చుట్టి పంపించేశారు కదా మళ్లీ ఇదే ప్రభుత్వం వస్తుందని గ్యారెంటీ లేదు కదా అందుకే కంపెనీలను పెట్టాలంటే భయపడుతున్నట్టు ఉన్నారు అంతా మన ప్రజలు చేసుకుంటున్న కర్మ ఇది
@SrinivasaraoKonagalla
@SrinivasaraoKonagalla 12 сағат бұрын
Neelanti daridrula vallane raa ap ki daridram thooooo
@Tyson-8km
@Tyson-8km 13 сағат бұрын
ఆంధ్ర ఎఁరి 🌹... చంద్రన్న కరెక్ట్ 😂😂😂
@badarluch6515
@badarluch6515 12 сағат бұрын
చాలా చక్కగా వివరించారు సార్ 👌
@saginalassk
@saginalassk 12 сағат бұрын
ఆత్మ విమర్శ కాదు, ఆత్మ హత్య చీకుంటే దరిద్రం పోతుంది
@raghavreddy847
@raghavreddy847 14 сағат бұрын
Cbn 420 no talent, kamma pichhi media hype tappa
@SunilKumar142-bo2vq
@SunilKumar142-bo2vq 10 сағат бұрын
Exactly correct ✅✅
@avr-ramaiha8674
@avr-ramaiha8674 11 сағат бұрын
సాయి గారు చాలా బాగా చెప్పారు పైన దేవుడు అన్ని చూస్తున్నాడు ప్రజలు అన్ని గమనిస్తున్నారు కూటమి ప్రభుత్వం ఎన్ని అబద్ధాలు చెప్పిన తాత్కాలికం ఎప్పటికైనా నిజం ప్రజలు అందరికీ తెలుస్తుంది
@yfrancisvictor6242
@yfrancisvictor6242 13 сағат бұрын
మన అజ్ఞానులు (?) అన్ని వనరులు ఉన్న మన విశాఖను ఫోకస్ చేయరు ఎందుకంటే విశాఖ కంటే జగన్ కు ఇష్టమైన నగరం కాబట్టి. ఉత్తరాంధ్ర అభివృద్ధి ఈ దౌర్భాగ్యులకు ఇష్టం లెదు కాబట్టి. వీళ్ళు ప్రచారం చేసుకునే వనరులు ఏమాత్రం లేని & వానొస్తే మునిగిపోయే (కుల) దేవతల (?) భ్రమరావతిలో పరిశ్రమలు పెట్టమంటే బుద్ది ఉన్నోడు ఎవడూ రాడు.
@kvreddy1518
@kvreddy1518 5 сағат бұрын
100% correct Sai Garu
@veeraraghava6836
@veeraraghava6836 10 сағат бұрын
Correct
@Chinathambivinayaka
@Chinathambivinayaka 9 сағат бұрын
చేపల చెరువులు పెట్టాల్సిన చోట కాప్టెల్ మల్లి అయన విజనేరి థూ ఏమి ఎర్రి పప్పలు కాక పోతే ఓట్లు వేస్తారు ఈయనకి
@VenkatM-i7t
@VenkatM-i7t 13 сағат бұрын
ఇక్కడ పెట్టుబడులు పెట్టకండి... ప్రభుత్వం ఏ రక్షణా కల్పించలేదు అని పనికిమాలిన ట్వీట్స్ చేసినోళ్ళ గురించి కూడా మాట్లాడు సాయి.
@shiva-s1r
@shiva-s1r 13 сағат бұрын
ప్రూఫ్ లేకుండా మాట్లాడొద్దు, టీడీపీ నెట్ అలాంటి చవకబారు రాజకీయాలు చేసింది, కోర్ట్ కేసులు వేయలేదా tdp
@kattakoteswararao5122
@kattakoteswararao5122 12 сағат бұрын
ఓస్సోస్సి దావోస్,, తుస్సు
@suryahi7247
@suryahi7247 12 сағат бұрын
Ade mana pucchipoina pachha batch gurinchi baga rayali
@satheeshshirdi9973
@satheeshshirdi9973 11 сағат бұрын
విశాఖపట్నం రాజధాని అయి ఉంటే దావోస్ సక్సెస్ అయ్యేది
@VijayKumar-jk7nz
@VijayKumar-jk7nz 2 сағат бұрын
ఇంతకు ముందు పాత గవర్నమెంట్ ఏమి తెచ్చింది
@manoharkalla2590
@manoharkalla2590 8 сағат бұрын
ఇప్పుడు అర్థమైంది హైదరాబాద్ ను డెవలప్ చేసింది చంద్రబాబు కాదు అంతకు ముందు నాయకులు కూడా అని
@jagadeshwarreddy7128
@jagadeshwarreddy7128 13 сағат бұрын
మంచి విశ్లేషణ సాయి గారు ,,నిజం చెప్పారు ,, నేల విడిచి సాము చేయాలి ,, చంద్ర బాబు నాయుడు లాంటి అనుభవం గల నాయకుడు ఒక్కసారి వైజాగ్ గురించి అలోచించి డెవలప్ చేస్తే బాగుంటుంది ,, జగన్ గురించి కక్షలు కాదు ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి గురించి ఆలోచించాలి ,, ఎవరు అవును అన్న ,,కాదు అన్న అంబాని ,, అడాని , జిందాల్ లాంటి వాళ్ళని బ్లేమ్ చేయటం ఆపండి ,, పక్కన తమిళనాడు కర్ణాటక నీ చూసి నేర్చుకోవాలి ,, రాజకీయంగా కొట్లాడుకున్న తమిళనాడు వాళ్ళు మాత్రం పెట్టుబడులు కంపెనీస్ రావటం లో ఎవరు అధికారం లో ఉన్న మద్దతు ఇస్తారు ,, ఇలా జగన్ మీద బాబు ,,బాబు మీద జగన్ విమర్శలకు సమయం అయిపోతుంది ,, పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక్కసారి ఆలోచించాలి ,,టీడీపీ చేస్తున్న కక్ష్య రాజకీయాలు ఆపమని చెప్పండి ,జనసేన ఇప్పట్ వరకు అయితే అలాంటి కక్ష్య ల వైపు పోవట్లేదు ,, అందుకే పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి మీద్ ఆలోచించాలి ,, వైజాగ్ , తిరుపతి లాంటి జిల్లాలో మంచి అవకాశాలు ఉన్నాయి ,, ఏమి లేని అమరావతి కోసం ఎందుకు ఆరాటం ,,అక్కడ ఎలాగో అసెంబ్లీ ఉంది ,, అదే డెవలప్ అవుతుంది ,, కాకినాడ ,,తిరుపతి , వైజాగ్,కర్నూల్ లలో మంచి మంచి అవకాశాలు ఉన్నాయి ,, వాటి గురించి వదిలేసి ,, లేని అమరావతి గురించి జనాలని భ్రమ లో ఉంచుతున్నారు ,, గుంటూరు విజయవాడ ఇప్పటికే డెవలప్ అయ్యాయి ,,వాటిని ట్విన్ సిటీస్ చేసేలా ప్లాన్ చేయాలి ,,చాలు ,, వాటంతట అవే అభివృద్ధి అవుతాయి ,, జగన్ ,వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంఎల్ఏ ఎంపీ లా మీద కేసు లతో ఏమి వస్తుంది ,, రాజకీయ పైశాచిక ఆనందం తప్ప ,, జనాలు అన్ని చూస్తున్నారు ,, ఒకసారి ఆలోచించండి,, 5 ఇయర్స్ కష్టపడితే ఇంకో 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు అధికారం లో ఉంటారు ,లేదంటే అధికారం లో కి రారు ,,వచ్చిన వాళ్ళు మీరు చేసిన దానికి కౌంటర్ లు ,, అది కాదు కావాల్సింది ,, సుస్థిర పాలన కావాలి ,, ఉచితాల కోసం జనాలు చూడట్లేదు ,, ఇవ్వాల్సిన అవసరం లేదు ,, అవి ఉంటేనే బతికే వాళ్లు చాలా తక్కువ ,, వాళ్ళకి ఇవ్వండి విద్య వైద్యం లో ,,,చాలు ,
@charanpatnaik4842
@charanpatnaik4842 10 сағат бұрын
Again they will blame to Jagan….
@RajendraKumar-ej6hp
@RajendraKumar-ej6hp 8 сағат бұрын
పారిశ్రామిక వేత్తలు విశాఖపట్నం వైపు మొగ్గు చూపుతున్నారు కానీ పైకి బాబుగారు విశాఖపట్నం అంటున్నా మనసులో...అమరావతి ఉంది...అన్ని ప్రాంతాల వైపు ప్రభుత్వం..సమ దృష్టి...తో చూసే విధంగా...ప్రభుత్వాలు ఆలోచన చేయాలి.....విశాఖపట్నం ఇప్పటికే ఓవర్ లోడ్..అయ్యింది...కావున కొత్త పోర్టు ల వద్ద కు...ఆలోచన చేయాలని మనవి.....
@padmaprasad2493
@padmaprasad2493 10 сағат бұрын
Very correct analysis
@basanimathiasreddy9977
@basanimathiasreddy9977 13 сағат бұрын
అమరావతి కి ఎక్కువ హైప్ క్రియేయ్ చేస్తున్నారు....
@gdrreddy1508
@gdrreddy1508 12 сағат бұрын
మాకు రాష్టానికి పెట్టుబడులు వచ్చినా రాకపోయినా అమరావతి మాత్రం రాజధాని గా ఉండాలి అంతే!
@GooD-kb8fj
@GooD-kb8fj 12 сағат бұрын
మాకు ap ki vizag వుంది కానీ 😢😢
@rajaramsingh6124
@rajaramsingh6124 4 сағат бұрын
Worst govt ruling in AP how investors will come to AP 😂😂😂😂😂
@osmanmohdtaj5317
@osmanmohdtaj5317 8 сағат бұрын
Best capital city of vizag 🎉🎉🎉🎉🎉
@mahiffgaming3912
@mahiffgaming3912 12 сағат бұрын
సాయి గారూ AP EvM కూటమి అధికారంలో వున్నంతవరకు AP కీ పెట్టుబడులు రావండి😭
@milkywaycreations
@milkywaycreations 11 сағат бұрын
అంతకు ముందు ఉన్న ముఖ్యమంత్రి బ్యాలెట్ పేపర్ ముఖ్య మంత్రి నా?అసలు కారణం నేను ఇంకో కామెంట్ లో రాశాను చూడండి.
@kattaravindra6687
@kattaravindra6687 14 сағат бұрын
Well said Sai anna
@venkatasivareddy5372
@venkatasivareddy5372 11 сағат бұрын
Vizag is the best for development IT infrastructure
@sreeramulupepakayala3793
@sreeramulupepakayala3793 12 сағат бұрын
మన రాజకీయ నాయకుల ఆలోచనలే ఏపీ ప్రజల శాపం
@ArjunRaju-h3z
@ArjunRaju-h3z 12 сағат бұрын
బాగా దెబ్బ తిన్నారు చంద్రబాబు గారు, లోకేష్ బాబు దావోస్ వెళ్లి వట్టి చేతులతో వచ్చారు, సిగ్గు చేటు
@ursleela7061
@ursleela7061 13 сағат бұрын
Chaala baaga chepparu sir
@reddiyyakagitha9529
@reddiyyakagitha9529 10 сағат бұрын
విజనరీ అంటే ఆమాత్రం ఉంటది
@anilprince024
@anilprince024 11 сағат бұрын
Amaravati rajadhani annappude pettupadulu... Poyay ..😢😢😢
@Praneeth0212
@Praneeth0212 9 сағат бұрын
సాయి గారు మీకు తెలియక మాట్లాడుతున్నారు బాబు గారు విజినరీ విజినరీ అన్ని విజిలెస్ చేసి చెప్తాడు. ఈ ఐదు సంవత్సరంలో రాష్ట్రం బాగుపడతాదని నాకైతే నమ్మకాలు అంతగా లేవు.చేస్తామని చెప్పేది కొండంత ప్రచారం చేసేది కూడా కొండంత చేసింది గోరంత😂😂😂
@srikanthudayagiri7150
@srikanthudayagiri7150 13 сағат бұрын
100%sir
@bhaskarreddy-ne4cu
@bhaskarreddy-ne4cu 4 сағат бұрын
Well said Sai garu 🎉
@VJLP-ok1pc
@VJLP-ok1pc 12 сағат бұрын
Your analysis correct sai garu
@suribabu5471
@suribabu5471 12 сағат бұрын
మొదటి నుండి వైజాగ్ రాజధాని చేసి ఉంటే మనం ఆడుకోవటం కాదు వాళ్లు పరిగెత్తుకు వచ్చే వాళ్లు
@Peddanna-tq6vc
@Peddanna-tq6vc 13 сағат бұрын
Good explanation sai garu.. correct ga chepparu
@rbsr1064
@rbsr1064 11 сағат бұрын
ఆంధ్ర కి ఇతర రాష్టలకు తేడా ఏమిటి అంటే? ఇతర రాష్టలలో రాజకీయం చేస్తారు కానీ ఆ రాష్టలకు వొచ్చే పరిశ్రమలను తిట్టారు
@srikanthreddy6143
@srikanthreddy6143 12 сағат бұрын
Hyderabad no one develop especially 420 ..it is process so many years it take current shape no one don't have patent rights to cliam
@vijayakumaryenugupalli1559
@vijayakumaryenugupalli1559 13 сағат бұрын
ఇప్పుడు చెప్పండి తమ్ముళ్లు! పారిశ్రామికవేత్తలు ఎవర్ని చూసి పారిపోతున్నారు? జగన్ నా లేక చంద్రబాబునా?
@satish8855
@satish8855 5 сағат бұрын
ఏమో బాబు మాకు కనపడదు,వినపడదు, మా రాజగురువు ల మాటే మాకు శిరోధార్యం 😊
@Suman-vv5gv
@Suman-vv5gv 5 сағат бұрын
Very good Analysis Sai Garu
@rajkumaryd7172
@rajkumaryd7172 11 сағат бұрын
Thank You Sai garu.... after a long time you posted a very genuine analysis....
@jaganmohantalla9955
@jaganmohantalla9955 5 сағат бұрын
Very good explanation Sai garu
@mulluSrinivas
@mulluSrinivas 11 сағат бұрын
Super Sai sir 💙💙💙💙💙
@sreenivasreddy6996
@sreenivasreddy6996 10 сағат бұрын
Super information sir
@swamynathrao2477
@swamynathrao2477 4 сағат бұрын
బాగా చెప్పారు సాయి గారు.. అదే నోటితో గత ఐదు ఏళ్ళు ఒక్క ఇటుక రాయి కూడా పెట్టకుండా ఆ అమరావతి ని స్మశానం చేసిన మాట కూడా చెపితే బాగుంటుంది. అది చేసి ఉంటే ఈ రోజు atleast చూపించుకోడానికి ఏదో ఒకటి ఉండేది.
@pasalacharles6772
@pasalacharles6772 12 сағат бұрын
You said very good
@ranganathreddy4623
@ranganathreddy4623 13 сағат бұрын
Well said
@Hitesh_DPT
@Hitesh_DPT 11 сағат бұрын
Nicely explained 👍- Sai garu
@Kishorer437
@Kishorer437 12 сағат бұрын
మనకి టిక్కెట్లు బొక్క! ! వాళ్లకు పెట్టుబడులు --- మనకు ఫోటోలు. మహారాష్ట్ర 54 పైగా ఒప్పందాలతో 15 లక్షల కోట్లు పెట్టుబడులు చేసుకుంది. తెలంగాణ 53 వేల కోట్లు విలువైన ఒప్పందాలు చేసుకుంది. మనం Billgates తో ఫోటోలు దిగామ్,. ఫాడ్నావీస్ తో ఫోటోలు దిగాం , రేవంత్ తో ఫోటోలు దిగామ్. అక్కడకి వెళ్లి లోకేష్ సీఎం అవ్వాలి మేము రెడ్ బుక్ పెట్టి కక్ష లు సాధిస్తాం అంటే పెట్టుబడులు ఎవడు పెడతాడు?
@sreenivasuluannapureddy6260
@sreenivasuluannapureddy6260 12 сағат бұрын
Why to do job in AP. To put the family on the road for begging. To see the children's future as beggars. To prove ourselves a wasteful person in society. What support the employee is getting in AP ????????????? I say he is losing everything. Brothel life is for better than to do job in AP.
@narasingaraoadapaka6852
@narasingaraoadapaka6852 5 сағат бұрын
Excellent Assessment sir
@kvn1537
@kvn1537 11 сағат бұрын
Correct ey sai garu
@mgr3049
@mgr3049 10 сағат бұрын
DWVOs lo zero MOU Sai garu, really it's the worst I feel,
@subbareddybadam3082
@subbareddybadam3082 13 сағат бұрын
Well Said sir 🎉
@Laxmisvlogs-o3l
@Laxmisvlogs-o3l 6 сағат бұрын
Super sir u r right
@Vpk-vk4lu
@Vpk-vk4lu 12 сағат бұрын
అమరావతి కావాలని జనని ఇచ్చారు తీర్పు అమరావతి అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో కి వెళ్లిన దగ్గరనుంచి చెప్పాను నేను అమరావతి చేస్తాను
@vanama76
@vanama76 12 сағат бұрын
అటానీ ఆస్తి మాత్రమే పెరుగుతుంది
@prakashguru8872
@prakashguru8872 13 сағат бұрын
If Vizag is the capital then companies probably select Andra Pradesh..
@gopalakrishnavemuri257
@gopalakrishnavemuri257 12 сағат бұрын
Beautiful commentary on Andhra politicians
@neelakantamchinta5524
@neelakantamchinta5524 12 сағат бұрын
I have respected him, but the way he is making the decision to establish Amaravathi as the capital is not good at all. Spending lakhs of crores to build a new city is unnecessary. We are living in Srikakulam and have been fighting for proper roads for many years. Focusing only on Amaravathi will hinder the overall development of the state.
"Идеальное" преступление
0:39
Кик Брейнс
Рет қаралды 1,4 МЛН