ఈ ఎపిసోడ్ చాలా గొప్పగా ఉంది. ఎంతో విజ్ఞాన దాయకం గా ఉంది. ఆయన కూడా చాలా తెలుసు అని చెప్పి టెక్నికల్ వాడేసి కన్ఫ్యూస్ చేయకుండ, సరళమైన భాషలో అందరికీ అర్ధమైయే పదాలతో చెప్పారు. అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చినఅందుకు ధన్యవాదములు....
@sammaiahambala8564 ай бұрын
సూపర్ ప్రోగ్రాం వండర్ఫుల్ చాలా చాలా ధన్యవాదములు. సమాజం తెలుసు కోవడానికి అన్నీ రంగాలలో డెవోలోప్మెంట్ చాలా అవసరం అన్న విషయం ఎవరికి తెలియదు ప్రోగ్రాం ద్వారా అవగాహన అవసరం.
@madhavisadda93524 ай бұрын
Meeru politics lo Kante pakelti ga vundi vunte bagavundedi sir mee avasaram youth ku chala avatarm
@salimittimark46164 ай бұрын
చందు సాంబశివరావు గారు ఎంతో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మంచి రాజకీయ నాయకులే కాదు... ఎంత మంచి శాస్త్రవేత్త అనేది ఈ ఇంటర్వ్యూ ని బట్టి మాకు తెలుస్తుంది. మంచి ఇంటర్వ్యూ చేసినందుకు సాయి గారి కి అభినందనలు.
@okkamagadhu90812 ай бұрын
మీరు సాయి గారికి అన్న గారు అవుతాడు ఎలాగా నన్ను అడగండి సాయి ని అడగండి చెప్తాడు లేదా వాళ్ళ అమ్మని అడగండి
@Srirag2334 ай бұрын
ఎంత చక్కగా చెప్పారు అండి LKG పిల్లలు కి కూడా చక్కగా అర్ధం అవుతుంది 🙏
@DhamakDhamakaa4 ай бұрын
Ukg ki yepudu elthunav Mari 😂
@civilianrightwing4 ай бұрын
@@DhamakDhamakaa Nuvvu teacher ga eppudu vastavo appudu. 😂😅😃🤠
@DhamakDhamakaa4 ай бұрын
@@civilianrightwing already vachina pilla bacha ki kanipisthle 😆😆
@sekhararaodevarapalli72504 ай бұрын
Good explanation. 🙏🙏
@సత్యంవేదం4 ай бұрын
Under LkG వాళ్ళ పరిస్థితి ఏమి 😂😂😂😂
@eswarrao62854 ай бұрын
సాంబశివరావు గారు ఇంతగొప్ప జ్ఞానం గల వారని చాలా మందికి తెలీదు. Super ప్రోగ్రాం సాయిగారు
@govadasimon86254 ай бұрын
ఈ మద్య కాలం లో ఇంత మంచి interview ను చూడలేదు…వారికి (scientist) ఏంత knowledge వుంది, ఎంత balanced గా మాటాలాడీన విదానము …superb….🙏🙏🙏
@raghukarreliance29109 күн бұрын
😊😊😊😊
@umamaheshmeka10324 ай бұрын
90'స్ లో మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు తరచూ చూసేవాళ్ళము , మళ్ళీ ఇన్నాళ్ళకి చూస్తున్నాము , ధన్యవాదాలు సాయి గారూ , ఇలాంటి కార్యక్రమాలు మీరు మరిన్ని చెయ్యాలని ఆశిస్తున్నాము. ఒక ఇంటర్వ్యూ ఎలా చెయ్యాలి, ప్రశ్నలు ఎప్పుడు అడగాలి ఇవన్నీ మీ దగ్గర నుండి ఈ తరం పాత్రికేయులు ఖచ్చితంగా నేర్చుకోవాలి !!!
@padmajakiran21054 ай бұрын
S correct
@sujathagudlavalleti60632 ай бұрын
👌
@KiranCCTV4 ай бұрын
తెలుగు మీడియా చరిత్రలో చాల అర్థవంతమైన, విజ్ఞానదాయకమైన, ఆలోచనాస్ఫోరకమైన మరియు ఎన్నో విధాల ఉపయుక్తమైన చర్చ ఇది. ఈ కార్యక్రమం తెలుగు ప్రేక్షకులకు ఎంతో విలువైన సమాచారాన్ని అందించి, వారిలో శాస్త్రీయ దృక్పథం పెంపొందడానికి ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు. నిర్వహించిన జర్నలిస్టు సాయిగారికి, తమ విలువైన సమయాన్ని వెచ్చించి ఎన్నో విషయాలు మాకు తెలిపిన శాస్త్రవేత్త సాంబశివరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇటువంటి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే చర్చలు మీరింకా చాల నిర్వహించాలని కోరుతున్నాము.
@kamalarts68814 ай бұрын
Very good knowledge interview thanks Sambasivarao garu
@rajesshpencorner62374 ай бұрын
Super ga chepparu
@gadumurep4 ай бұрын
👌
@SivasankarVellasiri4 ай бұрын
సమగ్ర వివరాలతో, వివరణలతో ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమం. చాలా బాగుంది.
@gowrinaidukona41994 ай бұрын
Super sir.. chaala baaga cheptunnaaru
@Srihari_maguluri4 ай бұрын
Excellent 👌. చాలా వివరంగా చదువు కోని వాళ్ళకూడా అర్ధ మయ్యేలాగా వివరించి చెప్పారు. ధన్యవాదములు.
@siddu967ananthavaram63 ай бұрын
చక్కని వివరణ....ఇలాంటి ఉపాధ్యాయులు/శాస్త్ర వేత్తలు ఉంటే దేశమైనా ఉంటే అభివృద్ధి చెందుతుంది.. ఇరువురికి ధన్యవాదాలు
@RK-MAHAVADI4 ай бұрын
Good Programme. ఎన్నో అంశాలను చాలా చక్కగా వివరించారు.
@Dr_Thamminana_KR4 ай бұрын
Excellent Sir! మొత్తం చాలా ఆసక్తికరంగావుంది. ప్రముఖ శాస్త్రవేత్త, విషయనిపుణులు శ్రీ చందు సాంబశివరావు గారు చాలా విపులంగా వివరించారు. తెలుగులో ఇటువంటి విజ్ఞానదాయకమైన కార్యక్రమాన్ని అందించినందుకు సాయి గారూ మీకు హృదపూర్వక ధన్యవాదాలు. అంతరిక్ష నౌకల విజ్ఞానం గురించి ఈ సార్ తోనే మరిన్ని వీడియోలు దయచేసి అందించండి. 🙏❤🙏❤️🙏
@educationloan24699 күн бұрын
🎉
@sbvpavankumarcheethirala22064 ай бұрын
ఎంత చక్కగా చెప్పారంటే ఎక్సలెంట్ అసలు...👌👌thanq sir 🙏
@lakshmithotakura56134 ай бұрын
సాంబశివ రావు చాలా చాలా ధన్యవాదాలు. ఎంత వివరణ ఇచ్చారు. మీతో ఇంటర్వ్యూ చేసినందుకు సాయి గారికి నమస్కారాలు. నిజంగా సాంబశివ రావు సామాన్య వ్యకుల స్తాయ కి దిగి ఎంతటి వివరణ ఇచ్చారు. Great person . నాకు చాలా ఇష్టం స్పేస్ క్రాఫ్ట్ గురించి తెలుసుకోవడం. నిజంగా ధన్యవాదాలు..
@leenaanand73474 ай бұрын
ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ థాంక్యూ
@vsthota39084 ай бұрын
Excellent, one of the best interview
@vasuvemparala31464 ай бұрын
So simple explains
@Janardhanraonacharaju4 ай бұрын
నాకు అందులోకి వెళ్లి వచ్చి నట్టు ఉంది, చాలా చక్కగా ru 30:27 వివరించ్చారు నాలాంటి సమాన్య వాడికి అర్థం అయ్యేట్టు సరళమైన భాషలో లోతుగా వివరించారు, కృతజ్ఞతలు
@Janardhanraonacharaju4 ай бұрын
Correct
@PrasadAyangar3 ай бұрын
సూపర్ ఎక్సఫ్లనేషన్ సర్, ఎంత బాగా వివరించారు, థాంక్యూ సర్.
@ThatikondaVishnumurthy4 ай бұрын
సాయి గారు! మీ అనాలసిస్ నిజాయితీ గా చేస్తారు. అందుకే మీరంటే చాలా ఇష్టం. గౌరవం. ఈ రోజు మీరు పెట్టిన ఈ చర్చా వేదిక ఎంతో గొప్పది. 99% ప్రజలకు అవగాహన లేని విషయాల్ని అందరికీ అర్థమయ్యే విధంగా విపులంగా వివరిస్తున్న సైంటిస్ట్ గారికి, మీకు ప్రత్యేక మైన హృదయపూర్వక కృతజ్ఞతలు.
@anandsharma99085 күн бұрын
Very true , one of the best informative video and useful for all age groups.
@jonnalagaddasudhakar38364 ай бұрын
సైంటిస్ట్ సాంబశివరావు గారి వివరణ చాల అర్ధవంతమైనది. విధ్యార్దులకు విలువైనది. వారికి, Sai గారులకు ధన్యవాదాలు.
@kameswararao68724 ай бұрын
సాంబశివగారు...ఒక రియల్ సైంటిస్ట్...మొత్తం మీద విలియమ్స్ గారి పేరు చెప్పి..ఈ విశ్లేషత్మక శాస్త్రీయ.చక్కటి అర్థవంతమైన.వివరణ పొందేము .అందుకే మనలాంటి entusiatic పర్సన్స్..వీరికి కృతజ్ఞతలు..తెలుపుతున్నాం .సాయి గారికి అభినందనలు....జై భీమ్
@putchanarasimham30134 ай бұрын
Excellent technical Knowledge, clarity, simplification and communication. Great! 🎉
@ramanareddyputta28934 ай бұрын
సాంబశివరావు గారు ఎంత చక్కగా వివరించారు.అరటిపండు ఒలిచిపెట్టినట్లు.వారికి ధన్యవాదాలు.
@ARUNKUMARPARISA4 ай бұрын
చాల బాగా విపులంగా,వివరంగా చెప్పారు, ఇలాంటి వక్తలనుండి విజ్ఞాన దాయకమైన విషయాలను ప్రజలకు అవగాహన కలిగించాలి.సాయి గారి ప్రయత్నానికి ధన్యవాదాలు🙏
@ksvprasad266221 сағат бұрын
Very, very excellent scientific speech, not only to students but for a common human being That to in Telugu is grand speech Sir; thanks is just a word; ur speech is most&most Valuable scientific lesson Sir great, great GRAND THANKs
@ambatipudihanumantharao9684 ай бұрын
చాలా చక్కని అంతరిక్ష పరిశోధనా విజ్ఞానాన్ని తెలిపే ఈ ఇంటర్యూ బాగుంది సాయి గారికి అభినందనలు 🎉
@sivaramakrishnak26164 ай бұрын
మీడియా చరిత్రలో సూపర్ ఇంట్రెస్ట్ ప్రోగ్రాం సూపర్ సార్
@jagannadhasagi32224 ай бұрын
ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్న మీ ప్రోగ్రామ్స్ లో నెంబర్ వన్ ఈ ప్రోగ్రాం. సాంబశివ రావు గారికి ధన్యవాదాలు ఎన్ని సార్లు చెప్పినా తక్కువే. ఎంతో గొప్పగా అర్ధం అయ్యేటట్లు చెప్పారు. ఆయనతో మళ్ళీ ఇటువంటి ప్రోగ్రాం చేయండి. 😊
@rajasekharravipati86752 ай бұрын
An excellent illustration Sai sir , SambasivaRao proclamation is an extraordinary , So In my idealogy Science is greate and real- TQ s a lot , Good program -from R R Shekhar -M sc, B ed, MA , MA, MA , MA MA, M phil
@NagineniSrinivasarao3 ай бұрын
అద్భుతమైన వివరణ.. స్పష్టమైన విశ్లేషణ..
@ramojisurapaneni20674 ай бұрын
సాయి గారు మీ జీవితం లో ఒక గొప్ప ఇంటర్యూ చేశారు. రాజకీయాలు మాని ఇటువంటివి మరిన్ని చేయండి.. 🤝
@praveennarne35374 ай бұрын
0
@nallurugajapathi-re2gy4 ай бұрын
TDP TDP over over TDP
@swarnadas27634 ай бұрын
Manchi salaha ichharu... Mundu mundu chetha politics loki vellarani....
@rambabusaidu22622 ай бұрын
Ee vishayanni sai garu ardam chesukovali. His behaviour also.
@Eagle_Eye24 ай бұрын
ఎవరండీ ఈయన చాలా కముగా,కూల్ గా అద్భుతంగా వివరించారు...ఇలాంటివి మరిన్ని చేయండి సాయి గారు 🙏
@User73-user4 ай бұрын
Janamu telivi vunnavaalu eelane vuntaremo. Hates off to their knowledge
@makegrammareasywithpsmurth6964 ай бұрын
ఈ కార్యక్రమం ఒక అద్భుతం.....మాకున్న బేసిక్ doubts అన్నిటినీ చక్కగ్గా వివరించారు......సాంబశివరావు మీరు ఒక ఎక్సలెంట్ టీచర్ అండి
@saginarendraraju42564 ай бұрын
Sir tamaru ee progm students teliyali. Except ycp
@nakkavdvprasad11934 ай бұрын
Sir సామాన్య మనుషుల కు తెలియని యెన్నో విషయాలు చక్కగా వివరించారు ధన్యవాదాలు
@AnandRao-sk2dr4 ай бұрын
ఫిజిక్స్ క్లాస్ వింటున్నట్లే ఉంది. మన ప్రభుత్వం ఈ రకమైన ప్రొఫెసర్/ఉపాధ్యాయులను కళాశాల మరియు పాఠశాలకు నియమించాలని నేను ఆశిస్తున్నాను. మైండ్ బ్లోయింగ్ వీడియో సర్. ధన్యవాదాలు
@maheshveerla66874 ай бұрын
30ఏళ్ల మీడియా చరిత్ర లో ఈ వీడియో ఒక అపురూప దృశ్యం. చాలా గొప్ప సమాచారాన్ని తెలుగులో చాలా చక్కగా వివరించిన సాంబశివరావు గారికి , సాయి గారికి ధన్యవాదములు.
@ramakrishnavalmiki14754 ай бұрын
😅😅😅😅😅l😅😅😅😅
@maheshbixala44504 ай бұрын
Qqq@@ramakrishnavalmiki1475
@Jayam5674 ай бұрын
100%👍👍
@SJB744 ай бұрын
Yes
@BaddigamsivaramiReddy4 ай бұрын
సాయి గారు సాంగ్స్ రావు గారు ఈ విషయాన్ని మీరు చెప్పినందుకు మీకు బాధ ధన్యవాదాలు
@anjaneyasarmayeluripati22904 ай бұрын
సూపర్ ప్రోగ్రాం సాయి గారు, మీకు సాంబ శివ రావు గారి కి అభినందనలు చెప్పటానికి మాటలు చాలవు.
@krishnac764 ай бұрын
🙏💐🙏💐thanks for both, i never heard detailed and simple version, every students must encourage by their parents
@narsimhakanigiri6334 ай бұрын
Super explanation sir hatsoff both of you
@nagarajusirikonda64594 ай бұрын
Exllent sir
@padmajaaare63454 ай бұрын
Right.
@SrinivasGINDAM4 ай бұрын
Nice program
@ramireddy97884 ай бұрын
సాంబశివరావు గారికి సాయి గారికి చక్కని ప్రోగ్రాం అందించినందుకు ధన్యవాదములు.
@satyafashions1968Ай бұрын
గంటకు పైగా 1:24 1:24 1:24 వున్నా కూడా ఎంతో ఆసక్తిగా విన్నాను అద్భుతం సార్.
@krishnaraosaridhi469320 күн бұрын
సాయి గారు youtube చరిత్రలో నిలిచిపోయే వీడియో చేశారు. ఇంత మంచి వీడియో నేను చూడలేదు. పిల్లలు కు పెద్దలందరికీ విజ్ఞానం. మీకు సాంబశివరావు గారికి ధన్యవాదాలు
@Sairam-c8v8g4 ай бұрын
మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలు
@RaviSuddala-rq2ux4 ай бұрын
ఇంత వివరంగా ఎవరు చెప్పలేదు మంచి ప్రోగ్రామ్ సార్
@voiceoftruth91574 ай бұрын
అద్భుతమైన కార్యక్రమం చాలా చక్కగా వివరణ ఇచ్చారు
@kantipudivenkatarao57373 ай бұрын
Sambhashivarao గారు మీరు చెప్పే విధానం చాలా విపులంగా అర్ధం అవుతున్నాయి 🙏🙏🙏🙏
@Nagapasula4 ай бұрын
Good job Sai సార్ మీరు చాలా బాగా వివరించారు మాకు చాలా బాగా అర్థమయింది శభాష్ ధన్యవాదాలు ఇలాంటి విశ్లేషణలు మీ నుంచి మరిన్ని కోరుకుంటున్నాము
@karanamvenkataparameswarar2894 ай бұрын
అద్భుతమైన సమాచారాన్ని మాకు తెలియజేసారు ధన్యవాదాలు సార్🙏
@Gani2S4 ай бұрын
సైంటిస్ట్ సాంబశివరావు గారు అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు సార్.🙏🙏🙏🙏🙏🙏 చక్కటి సబ్జెక్టుని ఎన్నికొని తెలుగు వారికి మంచి విషయాన్ని తెలియజేశారు. ధన్యవాదాలు సాయి గారు.
@pradeepkumar94444 ай бұрын
First Scientist ki Thanks cheppi Next Anchor ni Appreciate Cheyyaali Bro
@Gani2S4 ай бұрын
@@pradeepkumar9444 Ok Bro, thanks for the correction 👍👍
@venkataramanakovvuru29534 ай бұрын
శ్రీ సాంబశివ గారికి,సాయి గారికి...🙏🙏🙏 ఇంత గొప్ప ప్రోగ్రాంనీ అందించి నందుకు కృతజ్ఞతలు. సాయి గారు ...ఒక student లాగ చాలా శ్రద్ధగా మీ జర్నలిజం ను పక్కన పెట్టేశారు. శివ గారి యొక్క humble presentation మమ్మల్ని అంతరిక్షం లోకి తీసుకెళ్ళింది. సాయి గారికి....🙏🙏🙏🙏👏👌
@shaikbasha39423 ай бұрын
అందరికీ అర్థం అయ్యేటట్లు చాలా బాగా చెప్పారు సర్ ❤❤❤
@MadhusudhanPratapa3 ай бұрын
Very nice program Sai garu, the way of explanation from Sambasiva rao garu is speech less.❤
@nagarajukankanala81854 ай бұрын
సాయి గారు మన ఆంధ్రా రాజకీయం తో పాటు ఇలాంటివి కూడా చేయడం super ఇలాంటి విషయాలు continue గా చేయండి
@kolakalurivenkateswarlu50744 ай бұрын
True
@kranthipaintingwork93444 ай бұрын
Chala clear ga cheparu sir , tq sambha Siva gaaru
@raviprasadpotukuchi32934 ай бұрын
4😢😅😅😅😅😅😅😅😅😅@@kolakalurivenkateswarlu5074
@manoharkota7324 ай бұрын
Not ap politics he is presenting ycp politics
@Srisha284 ай бұрын
Telugu Right news for generations atlast
@shashi87734 ай бұрын
ఒక విశ్లేషణాత్మక, వివరణాత్మక, అర్థవంతమైన, ఆసక్తికరమైన చర్చ. ఏ గోలా లేదు. క్రాస్ టాక్ లేదు. చాలా రోజులయ్యింది ఒక calm environment లో ఒక మంచి discussion చూసి. దూరదర్శన్ సప్తగిరి లో చూసిన రోజులు గుర్తొచ్చాయి. Good thing is Sai Garu did not do cross talk unlike some other young anchors, letting the guest speaker speak and put out his knowledge. Hope to see such template for varied topics.
@tekkemramachandrudu4274 ай бұрын
Wonderful ఇంటర్వ్యూ. అద్భుతం.!
@rdvasula4 ай бұрын
ఎంతో ఉపయుక్తమైన ఇంటర్వ్యూ! అభినందనలు సాంబశివరావు గారు, సాయిగారు🙏💐 ఇలాంటివి మరిన్ని చేయండి.
@rdvasula4 ай бұрын
Too good program, thank you Sambasivarao garu 🙏 you explained every little thing in detail to make us understand!! We knew now few basic things about the space technology. We wish with the help of you all great scientists on earth, human moves towards the benefits of mankind without disturbing the dharma of the creation n universe! Namaskar 🙏🙏
@SaleemShaik-o5e4 ай бұрын
ఇంత అద్భుతమైన విశ్లేషణ ఇంతవరకు చూడలేదు. చందు సాంబశివరావు గారి మేధాశక్తిని నిర్వచించడం చాలా చాలా కష్టం. ఇలాంటి మేధావులు రాజకీయాల్లోకి వచ్చి పొరపాటు చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో ఆయన ఇమడలేరు. సాంబశివరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు, కృతజ్ఞతలు. చాలా విషయాలు తెలిసాయి.
@ashokb2574 ай бұрын
Good programme Sai garu. Thanx for arranging such a wisdom programme
@9piki4 ай бұрын
చక్కగా మెస్మెరైజ్ చేసి. చెప్పారు. చాలా బాగుంది.
@aarkey5966 күн бұрын
Thanks Mr Sambashivarao. My age is 72 years . I have never came across a gentleman like you. your naretion about the space is fentastic. Will not forget you in my life sir.
@JayarajBoyella9 күн бұрын
Sir sambasivarao sir thanks mi vavaranaki te!iyani chalavshayalu chepparu mi knowledge ki hats off sir.
@kishore53164 ай бұрын
Sai garu very good initiation to have this kind of debate instead of regular politics
@kumaranchalla22894 ай бұрын
చక్కటి అంశం పై వివరణ ఇచ్చారు. ఈ అంశం పై అందరికీ అర్ధమైనట్లు చెప్పారు. మీ ఇద్దరికీ ధన్యవాదాలు.
@malayappa7774 ай бұрын
శ్రీ చందుసాంబశివరావు గారు చాలా బాగా వివరించారు. ఎక్సలెంట్. ధన్యవాదాలండి. సాయిగారికి ప్రత్యేక ధన్యవాదాలు మంచి వీడుయీ ఇచ్చినందుకు.
@yentapallirambabu92503 ай бұрын
సూపర్ సాయిగారు . ఇలాంటి వీడియోలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగ పడతాయి.❤
@vijayalakshmibalineni10834 ай бұрын
చందు సాంబశివరావుగారిని ఇంటర్య్వూ చేసే మంచి అవకాశం పొందటం ద్వారా సాయిగారు ఫస్ట్ టైమ్ పాజిటివ్ కామెంట్స్ సొంతం చేసుకొన్నారు. ఇలాంటివి మాత్రమే చేసి మంచిపేరు పొందగలరు🎉
@sarathbabu11734 ай бұрын
As political analyst only I know Chandu Sambasiva Rao Garu,but I don't know the other side of him as scientist. Hats off to him and to you also.
@FK..19..624 ай бұрын
చాలా బాగా.. చక్కగా అర్ధం అయ్యేట్లు వివరించారు సర్!!
@viswanadhgokavarapu67444 ай бұрын
Very clear explanation, never seen such a content in Telugu superb..🎉❤
@dasaribhuvan62284 ай бұрын
స్పేస్ మీద.. సైన్స్ మీద ఇంత అవగాహన ఉన్న వ్యక్తి తెలుగువారవ్వడం గర్వంగా ఉంది. ఇంత మంచి ఇంటర్వ్యూ అందించిన మీకు ధన్యవాదాలు సాయి గారు.
@padmalathayalla3727Ай бұрын
Social Media ela uses chesukovlo nijam ga chepparu, mee lanti nigarvi lu chala takkuvu mandi vuntaru , really very great personality sir, great salute sir,
@rambabumadamala32264 ай бұрын
🎉🎉అద్భుతం. సాంబాశివరావుగారికి ధన్యవాదములు.
@sarathbabu11734 ай бұрын
What a versatile genius! You can liberate science from inaccessible and incomprehensible scientists.
@umasundarikudeti21084 ай бұрын
ఇలా కదా social media ఉండాల్సింది.👍👌
@kalavahinivizag4 ай бұрын
very good sambasiva rao garu chala baaga vivrincharu thank you sai garu for this excelllent video
@babubarigela22084 ай бұрын
Super ga చెప్పారు సార్ చాలా బాగా వివరించారు....,❤ సార్
@SunnySunny-fo6yc4 ай бұрын
very good and knowledgeable programme
@nagabhushanaraoravuri604125 күн бұрын
ఈలాంటి గొప్ప శాస్త్రవేత్త ని తెనాలి నియోజక వర్గం వారు గెలిపించుకో లేక పోయారు Bad Bad
@jothiupadhyayula85424 ай бұрын
చాల సామాన్యులకు కూడ చక్కగా అర్థం అయ్యేటట్టు విడమరచి చెప్పారు! మీకు చాల ధన్యవాదాలు! సునీతావిలియమ్సు గారికి ప్రాణభయం లేదని తెలిసాక ఊపిరి పీల్చుకున్నాము ! అరకొర జ్ఞానంతో కొన్ని ఛానల్స్ వారు చెప్పింది కరెక్టు కాదని అర్థం అయింది! మీరు ఇంటర్వ్యూ చేయడం చాల మంచిదైంది!
@muppdisatyasrinivasareddi98154 ай бұрын
అద్భుతం గా వివరించి చెప్పిన సాంబశివరావు గారికి ధన్యవాదాలు 🙏🏾🙏🏾
@SRKM9994 ай бұрын
నేను టీచర్ గా పని చేస్తున్న ......మొత్తం వీడియో అంతా చూసా ఒక్క క్షణం మిస్ అవకుండా.....ఎంతో గొప్ప గా అర్దం అయ్యేటట్లు sir చెప్పిన తరవాత అటువంటి సైన్సు విషయాలు మరింత మందికి చేరువ చెయ్యడం చాలా అవసరం.....మరిన్ని వీడియో లు ఇలాంటివి రావాలి.....మరిన్ని విషయాలు చెప్పండి.....ఇవి మా స్కూల్ లో పిల్లలకి వినిపించాము ......ధన్యవాదాలు🎉🎉🎉🎉🎉
@srinuvoda4 ай бұрын
Sai garu. ... Good info video... Expecting more ..❤❤❤
@venkateswararao4164 ай бұрын
Very good explanation with lucid language.
@dr.nageswararaomatta42834 ай бұрын
Explicitly explained. Thanks sambasivarao garu and Sai garu....good programmer....congrats..dr.m.nageswara rao.hyd.
@ksacharya88884 ай бұрын
చాలా ధన్యవాదములు సాంబశివరావు గారు...సామాన్య మేధస్సు కలిగిన వారికి సైతం అర్ధమయ్యే రీతిలో,మీ వివరణాత్మకమైన స్పేస్ విషయాలు చాలా ఆకట్టుకున్నాయి...స్పేస్ విషయాల్లో మీ అనుభవం,,మి మేధస్సుకు ధన్యవాదములు.
@naturetourwithmurthypadala49393 ай бұрын
సాయి గారు మీ ఇంటర్వ్యూ సాంబశివరావు గారితో చాలా మామూలు మనిషికి గుడా బాగా అర్థ మయ్యే విధం గా ఉంది. నేను చూసిన ఇంటర్వ్యూ లో ఇది నెంబర్ వన్. మీ ఇద్దరికి నా మనస్ఫూర్తిక అభినందనలు .
@chandrashekarachen68804 ай бұрын
సాయి గారు, ఇస్రో మాజీ శాస్త్రవేత్త శ్రీ సాంబశివ రావు గారు ఎన్నో అద్భుతమైన విషయాలను ఈ ఇంటర్వ్యూలో అత్యంత సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా తెలియచేసారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాంటి గొప్ప వ్యక్తితో ఇంటర్వ్యూ నిర్వహించి మా అందరికీ అందించిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు - యేచన్ చంద్ర శేఖర్, మాజీ రాష్ట్ర కార్యదర్శి, ది భారత్ స్కౌట్స్ & గైడ్స్, తెలంగాణ, హైదరాబాద్ 🙏🙏🙏
@ashokballa47464 ай бұрын
Very informative talk
@jagadish19283 ай бұрын
సాయి గారు.... మంచి నాలెడ్జ్ విషయం సులభతారంగా, విపులంగా తెలియచేసారు....థాంక్స్... గొప్ప సబ్జెక్టు...
@dasarivenkatesh6152Ай бұрын
Sai Garu you made very valuable programme it's so useful to everyone thankyou make more videos like this Sai garu
@krishnaprasadmortha23374 ай бұрын
Excellent explanation Thank you both
@kckeshav654 ай бұрын
Annagaru meeru chesina prayantnam chala super🎉🎉🎉🎉 Thanks to sir That is the mother tongue sweetness easy understanding Complexciity to SIMPLICITY Explanation subject like this Every student become s a super power Annagaru
@revathypv70594 ай бұрын
Very well explained Sir!!Layman like me too understood so well
@budhasreesree378116 күн бұрын
The Best video...Thanq soo much sir for clear explanation of concepts...
@VenkateswarluBharthepudi4 ай бұрын
సాంబశివరావు గారు చాలా చక్కగా సామాన్యులకు కూడా అర్థం అయ్యే విధంగా చెప్పారు, ఇంత మంచి కార్యక్రమం అందించిన శాయిగారికి ,సాంబశివరావు గారికి ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు నేటి యువతకు, యే జరిగింది తెలియక మధనపడుతున్న మాలాంటి వారికి చాలా రిలీఫ్ గా ఉంది మరొక్కసారి చందు సాంబశివరావు గారికి, శాయి గారికి ధన్యవాదాలు.
@padmajabhagavatula73724 ай бұрын
Verygood program
@bangarujagannadham72774 ай бұрын
Interview బాగుంది
@neerajanano4 ай бұрын
Excellent sai garu manchi program sambashiva rao gari lanti nasa scientist tho cheyatam. Aratipandu valichi pettinatlu cheparu.👏👏
@Rajkumar-xf5mp3 ай бұрын
Sai Garu - this is the best video i watched, which cleared most of my doubts regarding space travel. Sambasiva Rao Sir has given excellent information and clear explanation of how things goes in space. Please continue to make these kind of information videos regarding many topics along with politics. You can see how many people watched this video. This shows people are soo enthusiastic about these kind of topics. Thank you soo much Sai garu and Sambasiva Rao Sir.
@bphanidqe4 ай бұрын
సాంబశివరావు గారు చాలా డిటేయల్ గా విడమరచి చెప్పిన విధానం చాలా బావుంది. మీరు కూడ ఇంత మంచి కార్యక్రమం అందించినందుకు మీకు ధన్యవాదాలు సాయి గారు. 😊
@Azeez.974 ай бұрын
సాంబ శివ రావు గారు అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చాలా సరళంగా చెప్పారు. చాల ధన్యవాలు సర్.
@harimithra40644 ай бұрын
చాలా బాగా వివరించిన సాంబశివ రావు గారికి ధన్యవాదములు, ఈ కార్యక్రమం అందించిన సాయి గారికి కృతజ్ఞతలు, మరిన్ని ఇటువంటి అంశాలను అందించ గలరు 😊
@laxmanthati4284 ай бұрын
Good explanation, tq so much sir 💐💐💐
@krishnakolli89159 күн бұрын
Very nice program all doubts cleared . thank you very much sirs.😊❤
@saibabu264728 күн бұрын
Excellent program,Sambasiva Rao garu chala Baga chepparu,Tq sir.