ప్రపంచం మొత్తం ఇంగ్లిష్ తొ నడుస్తుంది మాతృభాష గౌరవించడం నేర్చుకోవటం ముఖ్యం కాని బ్రతుకు తెరువుకి ఇంగ్లిష్ ముఖ్యం 🙏🏽
@prasanna996918 күн бұрын
"DANGEROUS INTELLECTUAL CONSPIRACY ".... 👍👍 ఈ పదం ఒక్కటే చాలు... పేదలపై జరిగే విధ్వంసాన్ని అర్ధం చేసుకోవచ్చు... ✊✊
@rajubudithi16 күн бұрын
Equality conspiracy &abetment, adat
@balaprakash928216 күн бұрын
You are 100% correct sir.. ఇది పెద్ద కుట్ర..
@bnarasimha405719 күн бұрын
మీలాంటివారు రాజ్యసభలో ఉండాలి సార్. బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది.
@varaprasadneela843818 күн бұрын
ఈ రోజు రాజ్యసభ సీటు అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.... ఇలాంటి ముక్కు సూటిగా ఉండే వ్యక్తి కి ఎవ్వరూ ఇవ్వరు... భజనపరులకు , ధనం ను వెదజల్లే వారికి మాత్రమే ఇస్తారు
@Thomasshelby_1818 күн бұрын
Badugu balaheena vargalu ani cheppi Reddy laki support cheyali adhey magic 😂😂😂
@vvvvvd11118 күн бұрын
E vedhava ki agra kulalu ante dwesham, malli support chesedi konni politicians ki maatrame
@@Thomasshelby_18 mari kamma la ki support cheyala
@RameshMandapati-l2o18 күн бұрын
జగన్ మోహన్ రెడ్డి గారు అనవసరంగా r . కృష్ణయ్య గారికి రాజ్యసభ నెంబర్ గా ఇచ్చారు ఇలాంటి మేదావులు కి ఇస్తే బాగుండేది.
@mrspushpanjali888118 күн бұрын
అవును సర్
@BalajiNaik-m4h17 күн бұрын
@@RameshMandapati-l2o భయ్యా ఈ సారి ఇప్పిదామ్
@chillandthrill17 күн бұрын
@@BalajiNaik-m4hdaniki malli gelavalinga🤣🤣🤣🤣
@harim467217 күн бұрын
Correct గా చెప్పారు
@yalamanchilinageswararao558418 күн бұрын
కంచె అయిలయ్య లాంటి మేదావికి పాదాభి వందనం. జై భీమ్ జై కంచె అయిలయ్య జై ఈ దేశ మూల్ నివాసి🙏🙏🙏
@surendrareddy492518 күн бұрын
YNR Thank you, Sir నేను బెంగళూరు లో Job చేస్తున్న ఇంగ్లీష్ రాకపోవడంతో IT కంపెనీ లో నేను చాలా ఇద్దామే చేయాల్సి వస్తుంది. నా కెరీర్ పై చాలా పడుతుంది Time కూడా ఎక్కవ తీసుకుంటుంది నెరుచుకోవడానికి మీరు మరిన్ని వీడియో ఇంటర్వ్యూ చేసి ప్రజలను చేతన్నము చేయండి సార్
@srijagadeeshc305618 күн бұрын
Nuvvu inter and engineering ae medium lo chadivaavu?
@surendrareddy492518 күн бұрын
@ Diploma EEE Electrical engineering
@srijagadeeshc305618 күн бұрын
@@surendrareddy4925 very good, medium emiti?
@BalajiNaik-m4h18 күн бұрын
రమణ సార్ ఎం అనాలో అర్ధం కావడం లేదు
@srijagadeeshc305618 күн бұрын
@BalajiNaik-m4h emi anakkarledu, aaayana cheppindi correct. Additional ga private schools lo kooda English medium teeseyyali, cbse peekeyali. Boondi language thappa inkem ledu andulo.
@BegariSantosh18 күн бұрын
సూపర్ ఇంటర్వ్యూ సుదీర్ఘమైన ఆలోచన ప్రో కంచె ఐలయ్య సార్ గారి. ఆలోచన. ఆయన సేవలు. లోక్ సభ లో ఉండాలి. అని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నా...
@vijayad620919 күн бұрын
జగన్ సర్కార్ మీద వ్యతిరేకత తో విద్య ను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకొని విశ్లేషణ చేయడం చాలా అవసరం
@KvraoKvrao18 күн бұрын
Y. N. R. గారు మంచి వీడియో గత 4.years నుంచి చూస్తునాను మీరు. మంచి దేశభక్తులు
@Appalareddy-s7e19 күн бұрын
Y. నరసింహారావు మరియు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు 🌹🌹🌹
@anandarika902818 күн бұрын
గుడ్ ఆఫ్టర్ నూన్ సార్ నేను కూడ ఒక సామాన్య పేద బిడ్డను నాకు B. Tech కంప్లీట్ అయింది. కానీ నాకు ఇంగ్లీష్ లొంగ్వేజ్ ప్రాబ్లెమ్ వలన నేను చాలా కంపెనీలు ఇంటర్వ్యూ వెళ్ళాను కానీ ఇంగ్లీష్ లొంగ్వేజ్ రాక లాస్ట్ రౌందులో ఎప్పుడు ఫెయిల్ అయ్యేవాడిని అందుకే ఇక నుండి మళ్ళీ ఇంటివ్యూ కి వెళ్ళకూడదని వెళ్లడం మానేసాను. సో మా లాంటి పేద ప్రజలు పిల్లలు కూడ ఏ ప్రభుత్వాలు మారిన ఇంగ్లీష్ మీడియం అనేది తప్పకుండ కొనసాగాలని మా పేద ప్రజలు కోరిక.
@subbarayudu936014 күн бұрын
విద్య నది ఏ భాషలోనైనా ఉంటుంది తెలుగులో విద్య నేర్చుకున్నావు తర్వాత ఇంగ్లీష్ ని కూడా నేర్చుకో అంతేగాని నాకు మొదటి నుంచి ఇంగ్లీష్ కావాలని అడగడం సరి కాదు.
@Appalareddy-s7e19 күн бұрын
కంచె ఐలయ్య sir కు 🙏🙏🙏 మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు 🌹🌹🌹
@CultReddy18 күн бұрын
Telugu lo enduku type chesavu ra yessu mosam banisa convertd appi kullam takuva cheddy kojja ga lk 😂😂😂
@vijayad620919 күн бұрын
అన్నగారు మీరు మంచి విషయం గురించి మాట్లాడుతున్నారు మీకు మా ధన్యవాదాలు ఈ విషయం గురించి ఆలోచించండి సార్ డిబేట్లు ద్వారా ప్రజలకు న్యాయం జరుగుతుంది మీరు కూడా ఇలాంటి వాటికి ప్రచారం చేయండి దయచేసి
@Sharp-feather18 күн бұрын
ఏమండీ ఈ తెలుగు భషాభిమానల conspiracy ప్రజలు అర్థం చేసుకోవాలి బ్రాహ్మణులు శూద్రులు ఎలాగైతే ఉన్నారో సేమాజంలో అలాగే బ్రాహ్మణ భాష శూద్ర భాష అని భాషలను కూడా విడ గొట్టి లబ్ది పొందాలనే ది జరుగుతున్న ఒక కుట్ర
@Anveshananaa19 күн бұрын
ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఓటు వేసిన పాపానికి తగిన ఫలితం అనుభవిస్తున్నారు దేవుడే రక్షించాలి
@bujjimanager18 күн бұрын
ఎవడూ బాధ పడడం లేదు, అలా అనుభవించిన బాధ 2019 నుండి 2024 వరకు పడ్డాము బాధలు. ఇప్పుడు సంతోషంగా ఉన్నాము.
@madhavakamjula805918 күн бұрын
@@bujjimanagerRey kamma Kula gajji Lanjakoduka nee Amma pellam kuthuri pukullo na sulli petti dengutha Mee neethimalina jaathi ra AP prajalala Penta thini brathikey jaathi ra merdhi
@Kishorer43718 күн бұрын
Ne bonda ra ... bokka la undi ippudu 4years barinchali tappadu karma@@bujjimanager
@MNREDDY451218 күн бұрын
@@bujjimanager undu undu inka am undi eppdu
@jacobsunny878418 күн бұрын
@@bujjimanagerNuvvu santhoshamga unnavemo , pedalu evvaru leru EE boku paripalanalo
@SreenivasaraoKodi18 күн бұрын
కంచె ఐలయ్య గార్కి నా అభినందనలు,అందరి మేధావులు లా మా పిల్లలు మాత్రమే ఉన్నత స్థాయి లో ఉండాలని కోరుకోకుండా, అందురూ బాగుండాలి అని కోరుకుంటున్నందుకు.ఐలయ్య గారు చెప్పినవి వుంది శాతం కరెక్ట్.ఈ పెత్తందార్లు చెరనుంచి విద్యావ్యవస్థను కాపాడాలంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ఉండాల్సిందే,ఇది ప్రతి సామాన్యుడు తెలుసుకుని పోరాటం చేయాల్సి ఉంది
@srijagadeeshc305618 күн бұрын
Ae school ayina 7th vataku kachitamga telugu medium ae undaali. English oka subject ga kachitamga undaali. Akkarleni hindi gurinchi evaru maatladadam ledu.
@balajibollu719718 күн бұрын
@@srijagadeeshc3056telugu valla use telugu subject undi mottam medium english lo undali english lo independent undhi telugu medium lo banisatam saint qualities ekkuva unnai telugu medium worst no jobs
@srijagadeeshc305618 күн бұрын
@balajibollu7197 neee bondha... midi midi gnanam needi. 10th ayyaka teesukovachu English medium, nenu alane chesaanu success ayyanu. English medium peruke evadiki maatladadam kooda raadu, inka subject kooda ledu. Naa entire education and career lo telugu medium nunchi vachina nene best English medium kanna, naaku kooda ilanti apohe undedi.
@srinudevara102518 күн бұрын
సూపర్ గా చెప్పారు సర్
@venkkatvijay799019 күн бұрын
మిరు ఎంతైనా చెప్పండి .. మాకు మందు కావాలి... తక్కువలో.... పిల్లలు భవిష్యత్తు ఎవడికి కావాలి అండి...
@srinivasvs108v219 күн бұрын
It worng please 🙏 best life you're son, daughter sir
@krishnaprasaduppala483919 күн бұрын
Yes 👍 Correct 💯 Well Explained Gentleman 💯
@nagan311018 күн бұрын
కోమటోళ్లు సామాజిక గుండాలు అన్నప్పుడు ఎక్కడ కి పోయారు రా బాబు ఈ YNR
@naveenreddy952518 күн бұрын
@@nagan3110Reedy la ni factionist lu annappudiu yetu poyaru ra mirantha
@hariprasadbasam18 күн бұрын
@@nagan3110apudu komativallu matladali neke lenapudu edutivadu matladali ani Ela korukutaru
@svratnam480818 күн бұрын
విలువలు గల ఒక జర్నలిస్టు శ్రీ Y.నరశింహారావు గారికీ, విద్యతో కూడిన ఉన్నత భావాలు గల శ్రీ కంచె ఐలయ్య గారికీ మధ్యన జరిగిన యీ చర్చ, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించే తల్లిదండ్రులకు ఒక కనువిప్పు మరియు గుణపాఠం కావాలని ఆకాంక్షిస్తూ, ఆశిద్దాం.
@yvk316317 күн бұрын
T.Q Sir బలహీన వర్గాల ఎదుగుదల పై కుట్ర. మనము ఆలోచించుకోవాలి.
@manthramurali586519 күн бұрын
YNR garu మీరు మంచి టాపిక్ తీసుకొని ప్రజల ముందు పెట్టేరూ ఇది మన పిల్లల బావుషత్ గురించి , ఐలయ్య గారు ఇంగ్లీష్ ప్రాధాన్యత గురించి చాలా చక్కగా వివరించారు, మీ ఇద్దరికి ధన్యవాదములు 🙏👌
@Destroyer-ij7qu18 күн бұрын
BONGEM KAADHU 🤪🤪 BONGU NAAYALA 🤪🤪
@venkeyv3718 күн бұрын
మీకు చాలా చాలా ధన్యవాదాలు YNR గారు నా కామెంట్ చూసి ఐలయ్య గారిని ఇంటర్వ్యూ కి ఆహ్వానించారని అనుకుంటున్నా . మీ యొక్క నిస్వార్ధ జర్నలిజం కి అభినందనలు .
@journalistynr18 күн бұрын
Thank u Andi
@Nani-Ambati18 күн бұрын
@@journalistynr please ask Pulivendula MLA to come to assembly. PayTM YNR
@nagan311018 күн бұрын
కోమటోళ్లు సామాజిక గుండాలు అన్నప్పుడు ఎక్కడ కి పోయారు రా బాబు ఈ YNR
@Nani-Ambati18 күн бұрын
@@journalistynr YNR garu ... Meeru clear ga YCP support chesthunaru .... it is oaky. but meeru chala pativrtha laga buildup isthunaru. shame on you. you never made a video when Lokesh met Jensen Huang Nvidia CEO . mee jagan ki Nvidia ante ento telidhu.
@sreeram525118 күн бұрын
@@Nani-Ambati ఈ నీతులన్నీ పచ్చ మీడియా కి చెప్తే బాగుంటుంది.
@srisakthienterprises339518 күн бұрын
y NR గార్కి శతకోటి వందనాలు మీ జర్నలిజం సూపర్ సార్ నేను రోజు mea వీడియోలు వింటాను సార్
@narayanarao84019 күн бұрын
Excellent analysis sir... Namastey
@rameshpedapati76718 күн бұрын
మీరు సూపర్ సర్ నిజం చెప్పారు
@yalamanchilinageswararao558418 күн бұрын
Jai ilayya garu jai bheem జై ఐలయ్యగారు జై భీమ్ జై భీమ్ జై జై భీమ్ ఐలయ్యగారు 🙏🙏🙏🙏🙏
@nirmalgunnabathula926019 күн бұрын
YNR GARU THIS DISCUSSION IS THE BEST AND LATEST. Prof Ielayya is a gem of educatinalist, congrats 😊
@Munna-pv5wf19 күн бұрын
YNR garu meeru interview with the correct person, both are good
@BondilinarayanaBondili17 күн бұрын
సూపర్ సార్ హ్యాట్సాఫ్ చంద్ర బాబుకు.న్ వి.రామనకు .పట్టిన తుప్పువదిలించారు సర్ థాంక్యూ.
@bathulakanakavaraprasadh512718 күн бұрын
మనసాక్షిచంపుకున్న రమణగారు.
@BalajiNaik-m4h17 күн бұрын
కమ్మని మాటలు కూటమికి చేదు పేదలకు
@Munna-pv5wf19 күн бұрын
Both are super, good person's
@nareshadministrator772918 күн бұрын
Sir this is very good information to all
@kondrumoshe575618 күн бұрын
గొప్ప విశ్లేషణ 🌹🌹🙏👍👌🥰
@GujjuJoshia18 күн бұрын
Good information sir, thank you
@balabooks529418 күн бұрын
గౌ. YNR గారికి సార్! ఇదే ఇంటర్వ్యూ కత్తి పద్మారావు గారితో కూడా చేయండి సర్. ❤
Great interview YNR garu ... hats off to your efforts .... I am from Telangana ... I completely accept your opinion.... Please continue like this ...🙏
@MuddukrishnababuKollabathula18 күн бұрын
IIaiah sir Jaibheem......
@SatyanarayanaBolagani19 күн бұрын
Super sir
@user-zm3vr5im8q18 күн бұрын
వైఎన్ఆర్ గారు మీరు, కంచె ఐలయ్య గారితో మంచి మార్గాన్ని పదిలం చేసుకోనే విద్యా విధానాన్ని అమలు చేసే పద్ధతిని విజ్ఞానాన్ని పెంచే దిశగా పిల్లలకు ఆంగ్లం విద్య ఎంత అవసరమో చక్కగా అర్థం అయ్యే పద్ధతి లో విశదీకరించారు. తెలుగు రాష్ట్రాల్లో వున్న ఒకే ఒక్క సామాజిక వర్గం వారు మాత్రమే ఆంగ్లం విద్య ను వ్యతిరేకిస్తున్నారు. వారికి తెలుగు ప్రజల నుంచి వ్యతిరేకత రావాళి. బీసీ ఎస్సీ ఎస్టీల మేదావులు అంగ్ల విద్య విధానాన్ని అమలు చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలి.
@NagalakshmiChintalapalli-t4o18 күн бұрын
GOOD INTERVIEW YNR GARU KANCHE ILAIAH SPEECH SUPER SIR.
@saduvenkatesh786719 күн бұрын
Super Super good analysis this is need to people of AP
@RAMVappangi18 күн бұрын
ధన్యవాదములు సార్
@VsmurthySusarla18 күн бұрын
Good interview ynr garu
@rajeshsimhadri834218 күн бұрын
ప్రజలు తిప్పికొట్టాలంటే వారికి బ్రతికే అవకాశం లేకుండా చేస్తున్నారు సార్. కాని మాలాంటి పేద వర్గానికి మాత్రం ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం కావాలి. దానికి ఏ రకమైన పిలుపులు ఇవ్వాలో ఇవ్వండి. ప్రజలకు ఈ పాటికే అవగాహన ఉన్నా, నేరుగా ప్రశ్నించే అవకాశం లేదు సార్.
@seshagiridavuluri790418 күн бұрын
Long live hero ilaiah sir
@vennapusaramamohanareddy959019 күн бұрын
Excellent
@GidlasrinuGidlasrinu18 күн бұрын
నేను కువైట్ నుంచి హ్యాపీ న్యూ ఇయర్ సార్ అలాగే మీ ఛానల్ ప్రతిరోజు చూస్తుంటాను సార్ కువైట్ నుంచి మాట్లాడుతున్నాను
@ravibabutagaram856718 күн бұрын
Kancha Ilaiah Garu, thank you, sir
@korraapprao514818 күн бұрын
ముందుగా ప్రైవేటు విద్యాసంస్థలు ఇంగ్లీషు మీడియం తీసేయాలి.
@babureddyniceandreallyyoua735218 күн бұрын
Super analysis sir 🎉
@CDG-k3c18 күн бұрын
Jagan sir period time students have gone to UNO for the first time in India and gave their speech in English. So Jagan sir has done a lot in every students life and to AP state. Jagan sir is truly a peoples leader.
@kraletiganesh241919 күн бұрын
SirYNR garu,good social commitment.Un.biased ur journalisam.Down troden people r diluted.nothimg is given to poor people.NowadaysAll. subjects r.medicine,agriculture,technolagy,medicin all subjects.r in English language
@srinivasulujonnakothala645418 күн бұрын
good explanation on education system so we need english medium in all government schools
@govindsetty626718 күн бұрын
నేను తెలుగు రచయితనే అయినా ఇంగ్లీషు మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో ఉండాల్సిందే ప్రభుత్వ పాఠశాలల్లో చదివేది పేదవారే వారు వెనకబడి పోతారు
@JanardhanaRoaC17 күн бұрын
అసలు ఈ తెలుగు భాష మన తల్లి నేర్పుతుంది. ఇంగ్లీషు మీడియం లో ఒక సబ్జెక్టు తెలుగు ఎటూ ఉంటుంది. అసలు ఈ బాబు బాధ ఏంటి. ఎత్తుగడ ఏంటి సార్!! తెలుగు మీడియం లో చదివితే మన తెలుగు రాష్ట్రంలోనే అందరికీ ఉద్యోగాలు యిస్తారా? ఐనా రాష్ట్రంలోని ప్రభుత్వ లావాదేవీలు ఇతర రాష్ట్రాల, దేశాలతో తెలుగులోనే కొనసాగిస్తున్నారా వీళ్ళు. రాజకీయ పార్టీలు మంచి చేసిన ప్రభుత్వాన్ని ఈరకంగా దెబ్బతీయాలని చూస్తే, గతప్రభుత్వం మేలును ప్రజలు మరచిపోరు, మీరు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో మరలా బోధడుతుంది.
@RayappaTalamala18 күн бұрын
YNR garu, very nice interview, you r interviews always promoting social, acadamic n political systems. Good continue in the same way.
@kvreddy-w2d19 күн бұрын
Super
@dhanaraju73218 күн бұрын
Excellent sir
@naveeninje102718 күн бұрын
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు అందరు కసిగా కలిసి ప్రభుత్యం పై నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించాలి
@rajeswarathummaluru154817 күн бұрын
Very much useful topic. It's is really an enlightening topic how the Rich people trying to discourage the poor and rural area people education
@popurinagabhushanarao748119 күн бұрын
Xlent
@PDTTT18 күн бұрын
గమ్మత్తు విషయం ఏంటంటే , అక్కడ పార్టిసిపేట్ చేసిన భాష పరిరక్షణ మహానుభావుల మనవలు, ముని మనవళ్ళు అందరూ ఇంగ్లీష్ మీడియం ...
@ysucharitha852418 күн бұрын
వాళ్ళ పిల్లలకు వాళ్ళు ఇంగ్లీష్ మీడియం లో సైన్స్ లెక్కలు నేర్పుకొంటారు లేదా ట్యూషన్ కి పంపుతారు .పల్లెల్లో తల్లిదండ్రలు నేర్పారు చెప్పలేరు ట్యూషన్లు వుండవు .పల్లెల్లో పిల్లలు తెలుగు మీడియం లో 8 వరకు చదువుకొని తర్వాత ఇంగ్లీష్ మీడియం కి మారితే సరిపోతుంది .ఇంగ్లీష్ ఉండాలి రావాలి కావాలి కానీ ఇంగ్లీష్ మీడియం అవసరం లేదు .పిల్లలు బడి మానేస్తున్నారు ఇంగ్లీష్ మాధ్యమం వళ్ళ
@PDTTT18 күн бұрын
@ysucharitha8524 , ఎవరు చెప్పారు , తెలుగు అయిన ఇంగ్లీష్ అయిన , పేరెంట్స్ డిసైడ్ చేసుకునేది , ఈ రామన్ ఎవరు , cbn ఎవరు... 98 శాతం మంది తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం కావాలి అని కోరుకున్నారు .... ట్యూషన్ ఎందుకు ... మా సారు పిల్లలు ట్యూషన్ కి వెళ్ళరు , ఇంట్లో చెప్పరు ... ఇది కుంటి సాకు ... ఇదేమి కారణం ... వైసిపి govt... Govt schools anni full ... అదొక పెద్ద రిఫార్మ్... దేశ చరిత్ర లో ... తెలంగాణ లో కూడా ఇంగ్లీష్ మీడియం ... లేకపోతే cbn English laaga what i saying is , was ... I tells ... Oka మార్పు మొదలు అయ్యిందు , ఆ ఎకో సిస్టమ్ మొదలు అయ్యింది ... విలేజ్ లో కూడా pvt... Convents unnayi , tutions , etc kudaa ఉన్నాయి...
@PDTTT18 күн бұрын
@ysucharitha8524 ఆ భాష పరిరక్షణ ప్రతినిధులు , వాళ్ళు ఆచరించకుండ మంది మిద రుద్దితే ఎలా ? ముందు రమణ , తర్వాత cbn , tarvatha, chaitanya ,narayana , corporste svhools .... మాకు వొద్దు ... తెలుగు పరిరక్షణ ధనవంతులు తీసుకోండి ... ఇంగ్లీష్ బీదలకు వొదిలెయ్యండి ...
@rajaramesh680016 күн бұрын
@@ysucharitha8524 e kalam lo vunnaru meruu.... meku time vunte e palleturu ayina vellandi morning 8 ki ala entha mandhi vari pillalani school bus lu ekkinchi private schools ki pampisthunnaro ....ardham avthundhi....mekuu.e rojullo villages ki city ki difference ledhu..100 percent lo e rojullo pillalu e medium lo join chesthunnaru...govt cheyelsindhe a pani kadha evaru ayithe thakkuva sthayilo variki cheyi andhinchaliii...enthaki me pillalu e medium lo chadhivisthunnaruu...
@narasingaraoadapaka685218 күн бұрын
YnR Garu Happy New year sir
@koteswaraiahkakarla18 күн бұрын
Exactly. I have faced the Same problem as my studies are in Telugu medium. The English language is compulsory.
@srijagadeeshc305618 күн бұрын
We have studied English from 6th standard so there is no problem, what the hell these idiots are talking...
@prasadaraochintapalli786719 күн бұрын
ప్రజల్లో చైతన్యం రాదు.
@koteswararaonakka559617 күн бұрын
Jai Bheem Jai Kanche sir
@yalamanchilinageswararao558418 күн бұрын
పేదలు పోరాటం చేయలేరు అన్ని విషయాల్లో బానిష బ్రతుకులు బ్రతుకుతన్నారు
@adarisathyanarayana400217 күн бұрын
మీలాంటి వారు ఉండబట్టే ఇంకా న్యాయం నకు చోటు ఉంది ధన్యవాదాలు సార్
@pqr20019 күн бұрын
Poor people must protest.
@bmr578719 күн бұрын
Yes you are right.rural arealo pillalakunna kasi urban pillalaku undadhu.
@mandasamuel359316 күн бұрын
Endukante.. unna vaallu money ichi manage chesukuntaru but poor ones will only fight for justice by their law and their knowledge
@balajibollu719718 күн бұрын
Wonderful interview idi chala trend avutundi
@Bharat_Ya17 күн бұрын
చాలా చాలా బాగా చెప్పారు Sir ఒక్క నిజాని రికార్డ్స్ గా చెప్పారు గత 80 ఏళ్లుగా జరుగుతుంది ఇదే బీసీ ఎస్సీ ఎస్టీ కులాలను ఒక బానిస కులాలుగా OC ళ్లకి సేవ చేసే కులాలుగా మార్చటానికి తరతరాలుగా చేస్తున్న ప్రయత్నం బీసీలు ఎస్సీ ఎస్టీలు తెలుగు మీడియం లో మాత్రమే చదవాలి వీళ్ళకి ఇంగ్లీష్ అసలు రాకూడదు ఒకవేళ బీసీ ఎస్సీ ఎస్టీలు ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇంగ్లీష్ మీడియం లో చదువుకుంటే వీళ్ళని మించిపోతారనే ఒక భయం వీళ్లలో విపరీతంగా ఉంది.... BC ఎస్సీలు ఎస్టీలు అన్ని రంగాలలో రాణించాలి అంటే ప్రభుత్వం బీసీల వశం కావాలి.....
@swaranKumar-r4y18 күн бұрын
🔥🔥🔥🔥🔥 Telugu language is a provoking and it’s an emotional black mailing .
@vinodambati865714 күн бұрын
Good sir meru
@dhudalanarasaiahkumar433618 күн бұрын
Prof sir Welcome your analysis
@bhupathiramesh137518 күн бұрын
Meeru 100% correct chepthunaru
@RajasekharVJA18 күн бұрын
Science subject లకు పుస్తకాలు డిగ్రీ నుండి వుండవు ,engineering తెలుగు మీడియం లో లేదు, అంటే పేదవాళ్ళు తెలుగు మీడియం లో ఇంటర్ తో చదువు ఆపేసి ఏదో పని చేసుకోవాలని రమణ చౌదరి, చంద్రబాబు చౌదరి, వెంకయ్య చౌదరి ల ఉద్దేశమా?
@srijagadeeshc305618 күн бұрын
Kaadu... 8th standard nunchi English medium optional ga undaali ani uddesam.
@gurramraju80315 күн бұрын
Superb sir your analysis thank you so much sir
@SrinivasGummadi-k9k18 күн бұрын
Good interview sir.
@JayaKumar-cm2ol17 күн бұрын
Sir excellent 👌 wonderful interview with one of the greatest person in our Nation who dedicated his life to the down trodden. He is a "loud voice" to the voice less.Thank you so much.
@ArunaGangamadula-df4sw18 күн бұрын
Super speech Anna
@gdrreddy150818 күн бұрын
దీనివల్ల జగన్ గారికి విలువ తెచ్చిన రమణ గారికి ధన్యవాదాలు 🙏🙏🙏
@YangalaRaju-up1pz7 күн бұрын
మంచి విశ్లేషణ 🙏
@kommiriraju435315 күн бұрын
కరెక్ట్ గా.చెప్పారు.సార్
@rambabuerva242118 күн бұрын
YNR గారు మీరు మంచి ఇంటర్వ్యూలు చేస్తున్నారు . keep it up Sir.
@yalamanchilinageswararao558418 күн бұрын
తెలుగు ని ఒక్క పేద పిల్లలే కాపాలన్న మాట. పేదలు పైకి రాకుండా ఉండకుండా ఇదో పెద్ద కుట్ర పేద ప్రజల్లో ఉన్న కొద్దో గొప్పో చదువుకున్న వాల్లు ఈ కుట్ర ను గమనించాలి మేలుకో పేదన్నా
@ramanareddysv574618 күн бұрын
Please tell frankly how N V RAMANA became CJI of india .
@aravind923218 күн бұрын
He was sown seed in judiciary by CBN during initial days of CBN Political career, that's how he eventually bloosemed in Indian legal System. With the help of Venkayya Naidu he reached to top post in judicial system.
@Sudhakaryadavb18 күн бұрын
I have huge respect for 2:37 you, sir. You have great concerns for poor people.
@rajupadumuttam881318 күн бұрын
తమకు ఒక నీతి ఇతరులకు ఒక నీతి అనే మూర్ఖులపై కూడా చర్చ అవసరమంటారా......!!!!!!!!!!!!!?
@bssp81518 күн бұрын
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి.. చంద్రబాబు నాయుడు గారు.. రిటన్ గిఫ్టులు.. ఒకదాని తర్వాత మరొకటి.. భలే ఇస్తున్నారు... పెద్దాయన మాటల్లో తప్పేం లేదు. అందరూ ఇంగ్లీషు భాషలో పట్టు సాధిస్తే.. ప్రతీ దానికీ పోటీ పెరుగుతుంది.. ఇలా ఐతే.. అనాదిగా వస్తున్న కుల వృత్తులు ఎవరు చేస్తారు? ఈ పరిస్థితి.. సామాజికంగా మంచిది కాదు.. అందుకనే.. బుడుగు బలహీనత వర్గాలకు చెందిన పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలల్లో ఖచ్చితంగా తెలుగులో మాత్రమే బోధన జరగాలి.. ఈవిధంగా సనాతనం గా ఉంటున్న.. కుల వ్యవస్థ చెక్కుచెదరకుండా ఉంటుంది.
@mybest708618 күн бұрын
Good analysis sir
@JanardhanaRoaC17 күн бұрын
మంచి డిబేట్ డీయర్ నరసింహారావు గారు. మంచి విశ్లేషకులు డాక్టర్ ఐలయ్య గారితో ఇంకా సూపర్బ్ గా ఉంది. మీ ఇరువురికి ధన్యవాదములు 🙏
@JayaRamudu-t9t17 күн бұрын
బాగా చెప్పారు sir 🙏
@KameshUpadhyayula18 күн бұрын
Great sir
@s.v.b.sareehouse200318 күн бұрын
This kind of discussion need society 🎉
@deveena0917 күн бұрын
Thank you sir 🙏 good video
@rajeshgudipudi682416 күн бұрын
Good massage god bless you sir
@reddykadiri528517 күн бұрын
Super Sir... నేను కూడా తెలుగు మీడియం చదివాను నా బీటెకు అయ్యాక ఇంగ్లీషులో మాట్లాడటం సరిగా రాక నేను 4 సంవత్సరాల పట్టింది మళ్ళీ జాబ్ తెచ్చుకోడానికి. కాబట్టి ప్రతి ఒక్కరూ కి ఇంగ్లీష్ అవసరం బతకాలి అంటే ఇంగ్లీష్ రావాలి. ప్రెసెంట్ సొసైటీ లో.
@NarayanaKudiri18 күн бұрын
గురువు గారూ..
@sgvcreationsduryodhanamast793813 күн бұрын
Jai Bheem Jai constitution Jai Bharat
@sjgclearners770016 күн бұрын
కంచె ఐలయ్య గారికి 🙏🏼... మీలాంటి వారు సమాజానికి కావాలి కదా సార్...