Journey Of Yogi | నా జీవ సమాధికి సర్వం సిద్ధం | Dr. P.G Keshavulu

  Рет қаралды 39,135

Sree Sannidhi TV

Sree Sannidhi TV

4 ай бұрын

Watch : Journey Of Yogi | మిట్టమధ్యాహ్నం నేను చేసిన స్మశాన సాధన | Dr. P.G Keshavulu #sreesannidhitv
తన బ్రతికుండగానే తన జీవ సమాధికి ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప కర్మయోగి మన మధ్యలోనే జీవించి ఉన్నారు 🙏
సాధనతో సామాన్యుడు సిద్దుడుగా ఎలా ఎదగవచ్చు.. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కేశవ గురువుగారు.🙏
మనం నమ్మలేని ఎన్నో నిజాలు వారి జీవితంలో జరిగాయి 🙏 నవఖండ సాధన యోగులతో ఏర్పడిన పరిచయం వారిని సాధన క్రమంలో గొప్ప స్థాయికి తీసుకెళ్ళింది 🙏
తమిళనాడు రాష్ట్రంలోని ఎంతోమంది సిద్ధార్లు విరిగి ప్రత్యక్షంగా దర్శనమిచ్చి వారి యొక్క సిద్ధిని వీరికి ఇవ్వడం జరిగింది 🙏 వీరు మనోనేత్రంతో దర్శించిన ఎంతోమంది దేవి దేవతలను వారు చిత్రాలుగా మరిచి మనకు అందిస్తుంటారు.. 🙏 మొట్టమొదటి దేవాలయం వీరి నిర్మిస్తున్నటువంటి ఆలయం🙏 ఒక పెద్ద పత్రిక మరియు మీడియా యజమానికి సాధ్యం కానటువంటి లక్ష్యాన్ని వీరు పూర్తి చేస్తున్నారు 🙏 ఇంతటి గొప్ప యోగిని మనం కలిసి సత్సంగం చేయడం జరిగింది 🙏 మీరు చెప్పినటువంటి ఎన్నో అనుభూతులు సాధన రహస్యాలను ఈ సత్సంగంలో మనం తెలుసుకోవచ్చు 🙏 ఇక్కడ నేను మీకు అన్ని విషయాలు రాయలేకపోవచ్చు కానీ ఈ సత్సంగం చూస్తే మీకు ఎన్నో గొప్ప అనుభూతులు దొరుకుతాయి 🙏 ఎవరు మిస్ చేయకండి తప్పకుండా చూడండి 🙏
@ Contact us, Sree Sannidhi TV, Phone +91- 040 40054709
*************************************************************
Welcome to Sree Sannidhi TV You tube Channel. We Publish Regular Spirituality Speeches of Great Himalayan Yogi’s And #Guru’s and Spreading Awareness on The Greatest Ancient Secrets of Yoga And #Meditation, Weekly and Monthly #Horoscope With Mastered Astrology Professionals, Our Moto is to Spreading “Happiness on #Spirituality” and to Let Every Individual Knowing the Value of #Spirituality and To Lead A Happy Life, ThankYou...
Sree Sannidhi TV
080747 67317
maps.app.goo.gl/PXr9zp4q9WBih...
Website : www.sreesannidhi.in

Пікірлер: 100
@chaitanyakumar7039
@chaitanyakumar7039 4 ай бұрын
చెవుల్లో అమృతం పోస్తున్నట్లు గా ఉంది వింటున్నంత సేపు.
@srinivasbadam5131
@srinivasbadam5131 4 ай бұрын
సత్యం గారు ఒక గొప్ప వ్యక్తి తో పరిచయ కార్యక్రమం చేశారు.చాలా చాలా ధన్య వాదములు.
@dhruvavasudev3676
@dhruvavasudev3676 4 ай бұрын
శివాయ గురవే నమః కృష్ణం వందే జగద్గురుం
@blr04444
@blr04444 4 ай бұрын
చాలా గొప్ప ఇంటర్వ్యూ తరువాతి తరానికి చాలా ఉపయోగం ఓం నమశివయ శుభం కలుగు గాక
@laxmilaxmi4557
@laxmilaxmi4557 4 ай бұрын
అమ్మను శివయ్యను చూసిన మహానుభావుల శుచూపించారు. నేను ఎన్ని జన్మలను ఎత్తాలో శివయ్యను చూడాలంటే '🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prasadkoppuravuri8235
@prasadkoppuravuri8235 4 ай бұрын
అయ్యా 108 సిద్దరులు నక్షత్రం ప్రకారం తెలుపగలరు ఒక వీడియో చేస్తే బాగుటుంది
@RaviKumar-uo9ym
@RaviKumar-uo9ym 2 ай бұрын
అయ్యా, కేశవులు గురువు గారికి, ఛానల్ వారికి నా నమస్కారములు. గురువు గారు నిర్మించే ఆలయం చిరునామా తెలుపగలరు.ధన్యవాదాలు.
@madhaviyanamadalamadhavi
@madhaviyanamadalamadhavi 3 ай бұрын
Adbhuthamina interview 🙏🏻🙏🏻🙏🏻
@SeshuKumarKovela
@SeshuKumarKovela 3 ай бұрын
శ్రీ సన్నిధి చానెల్.. శ్రీ సత్యం గారికి నమస్కారం లు మరియు ధన్యవాదాలు అండి.. మీరు మీ చానెల్ ద్వారా ఎంతో మంచి సద్గురువు లను మాకు పరిచయం చేస్తూ ఆద్యాత్మిక సేవ చేస్తున్నారు.. మీకు ఆ భగవంతుడు మరియు ఆ శ్రీ మా త్రే. అనుగ్రహం ఎల్లప్పుడూ వుండాలని ప్రార్ధిస్తూ న్నా ము అండి 🙏🙏
@girijaparvathaneni1307
@girijaparvathaneni1307 4 ай бұрын
గురువు గారి అనుభవాలను వారి జీవన యానాన్ని ఆసక్తి గా విన్నాను.శ్రీ సన్నిధి ఛానల్ వారికి దన్యవాదములు.గురువుగారికి కృతజ్ఞతలు.
@user-ue9fh2bk9l
@user-ue9fh2bk9l 4 ай бұрын
మీ వంటి సనాతన గురువుగార్ల వలననే కదా ధర్మదేవత, నేటి తరం మారుతుంది అని ఎదురుచూస్తూ ఉండగలుగుతున్నారు
@NeelaChamanthi
@NeelaChamanthi 4 ай бұрын
Guruvugaru🙏🎉 ఆ పేర్ల గురించి నేను కూడా ఆలోచించాను గురువుగారు ఇప్పుడు సమాధానం దొరికింది నాకు😅 జేసుదాస్ గారు మీరుఒకేలా కనిపిస్తున్నారు నాకు 🙏
@srilalithaparameshwari.1985
@srilalithaparameshwari.1985 4 ай бұрын
సత్యం గారు miku vena vela krutagnatalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@LEARNINGTELUGUWITH_RADHA
@LEARNINGTELUGUWITH_RADHA 4 ай бұрын
జయజయ శ్రీరామ జయజయ శ్రీగురుదేవ
@depururajasekhari2153
@depururajasekhari2153 4 ай бұрын
Sri sripada sri vallabhaya namaha🌿🙏
@radha.radhakrishna9785
@radha.radhakrishna9785 4 ай бұрын
Jaya Rama Jaya Jaya Rama
@vijilaksh6831
@vijilaksh6831 3 ай бұрын
Dhanyavadamulu guruvugaru
@ramalakshmiyadavalli3300
@ramalakshmiyadavalli3300 4 ай бұрын
The best interview🎉🎉🎉
@sunithakumari6253
@sunithakumari6253 4 ай бұрын
Guruvugariki 🙏🙏🙏🙏Nice video satyam garu..
@beharavijayakumar1102
@beharavijayakumar1102 4 ай бұрын
Namaste guruji thanks satyam sir
@bekkesigandlasudarshan7353
@bekkesigandlasudarshan7353 4 ай бұрын
Mee dwara chala visayalu theludukunnamu jeevithamdanyam namskaramu thanks
@chityalapraneeth9657
@chityalapraneeth9657 3 ай бұрын
Om Gurubhyo namaha
@krishnavenisiriki4057
@krishnavenisiriki4057 4 ай бұрын
Thank you for introducing Shree Vishva Karma(Kesavulu garu) . Dhanyavaadaalu.
@kotikelapudinarasimharao7543
@kotikelapudinarasimharao7543 3 ай бұрын
Om namah sivaya
@bhanuraji7301
@bhanuraji7301 4 ай бұрын
శ్రీ గురుభ్యో నమః🙏🙏🙏🙏🙏
@shyamalakumbhagiri6399
@shyamalakumbhagiri6399 4 ай бұрын
Namaskaram guruvugaru
@SaiSreenivas4004
@SaiSreenivas4004 3 ай бұрын
Sree guru pada kamalabhyo namaha 🙏
@vijayapandirlapalli2007
@vijayapandirlapalli2007 4 ай бұрын
Thank u so much sir.. ee interview chesinandhuku..
@bhanubrahmadesam659
@bhanubrahmadesam659 4 ай бұрын
Great... great... greatest...
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
మంచి వీడియో. ఆయన మాట్లాడుతూంటే నా అనాహతం స్పదించింది. అలా స్పదించటం ఇదే మొదటి సారి. ఇంతకూ ముందు మంచి సంగీత కారుల సంగీతానికి అలా స్పందించేది. నా శరీరాన్నివిడిచి సీలింగ్ నుండి దానిని మొదటిగా చూడటం IIT Kanpur కి ఒక కాన్ఫెరెన్సు కోసం వెళ్ళినపుడు (1970 ప్రాంతం ) అక్కడి హాస్టల్ రూమ్ లో నిదురించినపుడు జరిగింది. గొప్ప వ్యక్తి. కాంచీపురం లోని మా గురువుగారి ఆశ్రమంలో అమ్మవారి విగ్రహం చిత్రం ఒక చిత్ర కారిణి చూచి గీసేట్టు మా గురువుగారు చేయగా ఆ చిత్రాన్ని బట్టి, శిల్పి దానిని చెక్కటం జరిగింది. చాలామంది చిత్రకారులు, శిల్పులూ ఉపాసనా పరులు. మల్లాది. అమెరికా నుండి మల్లాది నరసింహ సిద్ధాంతి గారు ఈ మెయిల్ ద్వారా అందించినటువంటి సందేశం
@bhanubrahmadesam659
@bhanubrahmadesam659 4 ай бұрын
Satyam garu.. so many thanks..🙏🙏🌺🌺🌺🙏🙏🌺
@laxmichalasani2463
@laxmichalasani2463 4 ай бұрын
చాలా బాగుంది ఇంకా తెలుసుకో లోని వుంది
@narasimhulumuchharam298
@narasimhulumuchharam298 4 ай бұрын
Satyam gaaru, meeru guruvugari vaddanunchi sadhanaa rahasyalanu adigi vunte bagundedhi. 🙏🌹🙏
@satyanarayanagajula7209
@satyanarayanagajula7209 4 ай бұрын
🙏హరేకృష్ణ 🙏
@madhudendukuri9045
@madhudendukuri9045 4 ай бұрын
Great masters.
@sitaravamma6
@sitaravamma6 4 ай бұрын
Very very nice the best interview 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🙏🏻🌹
@YVGOUDOFFICIALYOUTUBECHANNEL
@YVGOUDOFFICIALYOUTUBECHANNEL 4 ай бұрын
Jai Sriram 🙏 🙏 🙏
@chaitanyakumar7039
@chaitanyakumar7039 4 ай бұрын
A great Soul..
@ngopiraju8559
@ngopiraju8559 3 ай бұрын
Verey best exlent vedoeo nice guruvu gariki padabi vandhanamulu om nama sivaya
@vijayalakshmichikyala8774
@vijayalakshmichikyala8774 4 ай бұрын
🙏🙏🙏 We are blessed to watch this interview of Guruvu garu 🙏🙏🙏
@umamadari19
@umamadari19 4 ай бұрын
🙏🙏🙏🌸🌸🌸Thank u Gurujii🙏🙏🙏
@dbrahmanandam
@dbrahmanandam 4 ай бұрын
No more words.❤❤❤
@padmajapadmaja5491
@padmajapadmaja5491 4 ай бұрын
🙏 Sri Gurubhyo Namaha 🙏 WE are so blessed thru this Satsangam. Sri Matre Namaha 🙏
@srinivasperuka5603
@srinivasperuka5603 3 ай бұрын
ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏🌹
@user-mb4hg9wy1c
@user-mb4hg9wy1c 4 ай бұрын
Grate life sir🎉❤
@pamarthiramakrishna786
@pamarthiramakrishna786 4 ай бұрын
Om Sri gurubyonamaha 🙏❤Bhakti TV lo veri program Sundays lo nenu chusi tharinchamu🙏 nice to see u again sir chala kruthagnathalu sree sannidhitv ki thanks a lot 🙏 ❤
@sakshib1769
@sakshib1769 4 ай бұрын
What a interview thank you
@ramalakshmiyadavalli3300
@ramalakshmiyadavalli3300 4 ай бұрын
Great no words🎉
@sskumarji
@sskumarji 4 ай бұрын
Om Kalabhairavaya Namaha🙏
@pranavam9249
@pranavam9249 4 ай бұрын
Good interview ❤🙏
@ANM1289
@ANM1289 4 ай бұрын
Yankar garu asalu nijamga great
@krishnadskrishna6707
@krishnadskrishna6707 3 ай бұрын
Adbutam.. Enni rojuluga unna chala doubts me valla clear ayyay.. Thanks guru garu
@vijayakrotthapalli4575
@vijayakrotthapalli4575 3 ай бұрын
Sairam 🙏🙏
@pamarthiramakrishna786
@pamarthiramakrishna786 4 ай бұрын
Very grateful vision drawings chusanu🙏 great persons in our channel ❤
@PandheguntaJagaola
@PandheguntaJagaola 3 ай бұрын
@rajaramalingeswararao5756
@rajaramalingeswararao5756 4 ай бұрын
🙏🙏🙏🙏🙏💐
@user-sv8vm5ul3u
@user-sv8vm5ul3u 4 ай бұрын
🙏🌹🙏🌹🙏👣🌹🙏🙏🙏 జై గురుదేవ్
@prasadkoppuravuri8235
@prasadkoppuravuri8235 4 ай бұрын
🙏🙏
@ramalakshmiyadavalli3300
@ramalakshmiyadavalli3300 4 ай бұрын
🎉🎉🎉
@ANCIENT_INDIAN_TEMPLES
@ANCIENT_INDIAN_TEMPLES 4 ай бұрын
🙏🙏🙏
@ahalyakoti3590
@ahalyakoti3590 4 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹
@shyamalakumbhagiri6399
@shyamalakumbhagiri6399 4 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@puja4568
@puja4568 Ай бұрын
🙏🏻
@srujanakumar2272
@srujanakumar2272 3 ай бұрын
Sri Gurubhyo Namah 🙏🏻🙏🏻🙏🏻 Satya Garu ….such an incredible interview….I have been listening to Guru garu continuously…. Such profound insights & such valuable information 🙏🏻🙏🏻🙏🏻 Koti Koti Pranamalu to Guru Garu 🙏🏻🙏🏻🙏🏻 We’re blessed to have such kind of Spiritual leaders in our country & truly blessed to see him & hear him 🙏🏻🙏🏻🙏🏻 bowing down to his lotus feet 🙏🏻🙏🏻
@DevrishiNarada2047
@DevrishiNarada2047 4 ай бұрын
Nice satyam garu.... Government also need to give animation skill to these divine artists to make a better art in animated films...peetadhi patis also needs to encourage these artists to make films out of divine knowledge..
@krishnageetha5836
@krishnageetha5836 3 ай бұрын
🙏🙏🙏🙏🙏
@nageswarareddy1719
@nageswarareddy1719 4 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srivenkatesh2311
@srivenkatesh2311 4 ай бұрын
❤️🕉❤️
@sriiravathivakaji7183
@sriiravathivakaji7183 4 ай бұрын
🙏🙏🙏🙏🙏🌹
@ramalakshmiambisetty420
@ramalakshmiambisetty420 3 ай бұрын
Manchi chitramu kavali
@kamalveduruparthi8356
@kamalveduruparthi8356 4 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@bhamidipatysastry7299
@bhamidipatysastry7299 4 ай бұрын
3:56 🙏🙏🙏శ్రీసద్గురుపాదుకాభ్యాంనమః
@sadasambasivarao4075
@sadasambasivarao4075 4 ай бұрын
🙏🙏🙏🤲🤲🤲💐
@barlageetha3168
@barlageetha3168 3 ай бұрын
‌💯💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasajayanthakumar5939
@srinivasajayanthakumar5939 4 ай бұрын
🎉Guruvugari pada padmamulaku satha sahasra koti pranamamulu.Maku Andariki Ayur, Arogya, Iswarya bhagyamulanu prasadinchandi swamiji
@revoorireddys5725
@revoorireddys5725 4 ай бұрын
Andaru cheyyalisindi kaliyugadarmam prakaram bajan ante
@user-ui8ll5tu4u
@user-ui8ll5tu4u 3 ай бұрын
Sir, will you please tell that the photos which are kept inside the kanakadurgamma temple are prepared by kesavalu garu?
@padmavathiduvvuri1596
@padmavathiduvvuri1596 4 ай бұрын
Avunu nenu aschryapoyanu. Voice v., photes choosi gurtipattanu..Guruvugaaru baaga dittamga unde vastu.chaala years indi choosi. Ivala marala choose bhagyam kaligimdi.
@devarakondasudha2869
@devarakondasudha2869 3 ай бұрын
Same feeling
@chekurinagalakshmi1421
@chekurinagalakshmi1421 4 ай бұрын
Atma pranamalu guruji🙏🙏t v lo program. Channallakritam ichevaru kada guruvugaaru. Chala santhosham guruvugaaru. Sri sannidhi chanal variki dhanyavaadamulu🙏🙏
@lakshmibudi3956
@lakshmibudi3956 4 ай бұрын
మీకు అనేక అనేక vandanalu, గొప్ప వ్యక్తి, గొప్ప గురువు ను పరిచయం చేశారు I వీరు నిర్మించిన gudulu, mandhiralu ఎక్కడ వున్నాయి, అడ్రస్ చెప్పండి, plz
@umadevi2958
@umadevi2958 4 ай бұрын
🌍🧎‍♀️
@sridharberelly3307
@sridharberelly3307 4 ай бұрын
Complete adress plz
@kumark5603
@kumark5603 4 ай бұрын
Satyam garu, మా లాంటి సామాన్యులకి దర్శనం చేసుజునే వీలు కల్పించండి, అడ్రస్ pls... 😭 request చేస్తున్నాము, ప్రాధేయ పడుతున్నాము 🙏
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 4 ай бұрын
080747 67317కి కాల్ చేయండి
@girijaparvathaneni1307
@girijaparvathaneni1307 4 ай бұрын
గురువు గారు నిర్మించిన ఆలయం ఎక్కడ . తెలియ చేయండి.సత్యం గారికి ధన్యవాదాలు.
@markandeyamaharshi7927
@markandeyamaharshi7927 4 ай бұрын
adhokkati అడుగొద్దు
@renukacharvi
@renukacharvi 4 ай бұрын
Temple ekkada hyd lo
@gopikrishna4011
@gopikrishna4011 4 күн бұрын
Temple address pls
@materracegarden3466
@materracegarden3466 4 ай бұрын
🙏🙏🪷🪷
@sriramakrishnagade4895
@sriramakrishnagade4895 4 ай бұрын
శ్రీ రామ కృష్ణ......1-4-24
@SA-tl1mo
@SA-tl1mo 3 ай бұрын
🙏
@revathig9320
@revathig9320 4 ай бұрын
🙏🙏🙏
@factofacts8153
@factofacts8153 4 ай бұрын
@KISHORKUMAR-cx6ip
@KISHORKUMAR-cx6ip 4 ай бұрын
🙏🙏🙏🙏🙏
@sailajakarusala7740
@sailajakarusala7740 4 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chamundeswaridevi1424
@chamundeswaridevi1424 3 ай бұрын
🙏🙏🙏
@kbtbhavsar
@kbtbhavsar 3 ай бұрын
🙏
@padmajaravipudi3396
@padmajaravipudi3396 4 ай бұрын
🙏🙏🙏🙏🙏
@krishnadskrishna6707
@krishnadskrishna6707 3 ай бұрын
🙏🙏🙏🙏🙏
Mama vs Son vs Daddy 😭🤣
00:13
DADDYSON SHOW
Рет қаралды 45 МЛН
Викторина от МАМЫ 🆘 | WICSUR #shorts
00:58
Бискас
Рет қаралды 3,5 МЛН
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 23 МЛН
Epic Relation Of Lord Brahma and Arunachalam | Samavedam Shanmukha Sarma | SSSV
11:04
shri Sharada Sankara Vahini
Рет қаралды 2,2 М.
How Do You Know If Guru's Grace is Upon You  #viswapathi #sreesannidhitv
53:33
НАЛЕТЕЛ НА БРАТА САНИ🧨
0:36
RFC Fighting Championship
Рет қаралды 174 М.
БУКЕТ МЕЧТЫ НАСТОЯЩЕЙ СЛАДКОЕЖКИ😂😂😂
0:19
СЕМЬЯ СТАРОВОЙТОВЫХ 💖 Starovoitov.family
Рет қаралды 3,5 МЛН