మనసును హత్తుకునే మనసును మార్చుకునే గొప్ప విషయాలను ఈ వాక్యం ద్వారా జాయిస్ మేరీ మేడం ద్వారా నేను విన్నాను నా హృదయంలో దేవుని మాటలు నింపుకొన్నను ఇంత గొప్ప వాక్యాలు అందించిన జాయిస్ మేరీ గారికి వందనాలు దేవునికి ఘనత మహిమ ప్రభావం కలుగును గాక ఏ స్థితిలో ఉన్నాను అటువంటి వాక్యాన్ని వినిపిస్తున్నారు ఖచ్చితంగా ఇది దేవుడు నాతో మాట్లాడుతున్న వాక్యం అని నేను నమ్ముచున్నాను
@JoyceMeyerMinistriesteluguАй бұрын
మేము మీ కోసం చాలా సంతోషంగా ఉన్నాము! దేవుడు మిమ్మును బహుగా ఆశీర్వాదించును గాక..! - టీమ్ జాయిస్ మేయర్
@raghuramvempalli83Ай бұрын
Praise the Lord sister🎉🎉
@konidalaprasanna5586Ай бұрын
రెండు నెలల నుంచి ఒకటే ఏడుస్తున్నాను ఈ వాక్యం వల్ల తెలుసుకున్నాను
@JoyceMeyerMinistriesteluguАй бұрын
We are so happy for you! మేము మీ కోసం చాలా సంతోషంగా ఉన్నాము! - టీమ్ జాయిస్ మేయర్
@lenaam1721Ай бұрын
Praise the LORD Amma
@JoyceMeyerMinistriesteluguАй бұрын
వందనములు! - టీమ్ జాయిస్ మేయర్
@raniuppala1616Ай бұрын
Praise the lord amma garu
@JoyceMeyerMinistriesteluguАй бұрын
వందనములు! దేవుడు మిమ్మును ఆశీర్వాదించును గాక..! - టీమ్ జాయిస్ మేయర్
@ChJnanavathiАй бұрын
Prise the lord 🙏 amma
@JoyceMeyerMinistriesteluguАй бұрын
వందనములు! - టీమ్ జాయిస్ మేయర్
@arunkumar-rq6pnАй бұрын
Amen
@JoyceMeyerMinistriesteluguАй бұрын
వందనములు! మేము మీ కోసం చాలా సంతోషంగా ఉన్నాము! ఆయనను విశ్వసించడం కొనసాగించండి. మీ కోసం ప్రార్థించినందుకు మాకు సంతోషంగా ఉంది. - టీమ్ జాయిస్ మేయర్
@manithaanu6320Ай бұрын
Prise the Lord ammagaru
@JoyceMeyerMinistriesteluguАй бұрын
వందనములు! దేవుడు మిమ్మును ఆశీర్వాదించును గాక..! - టీమ్ జాయిస్ మేయర్
@konidalaprasanna5586Ай бұрын
నీ వాక్యాలు విని నేను చాలా బాధపడుతున్నాను జాయిస్ మేరీ మేడం
@byua9962Ай бұрын
Why ??
@JoyceMeyerMinistriesteluguАй бұрын
మీ గురించి ప్రార్థన చేయుచున్నాము. - టీమ్ జాయిస్ మేయర్
@sujipellakuru6457Ай бұрын
Amen Amen Amen 🙏🙏🙏🙏 Praise the lord mummy 🙏🙏🙏🙏 ma family members salvation kosam and ma brother suresh tragudu durathma tragudu bandakalu nundi vidudala kosam health and salvation kosam prayer cheyandi mummy e tragudu valla roju intlo godavalu taggaledu e tragudu valla health baledu tinatam ledu sick ipotunnadu bed mida untunnadu mummy TB patient laga unnadu Prayer cheyyandi mummy and family members mida suresh mida andari mida unna chikati katlu chethabadi katlu satan bandakalu andakara dusta kriyalu Mantra sakshti katlu nundi vidudala kosam God protection undali ani prayer cheyandi mummy baga tinali ani prayer cheyandi mummy maku vyathitekanga unna relatives maku emcheyyakunda undalani God protection undali prayer cheyandi mummy na health kosam marriage vishayamlo god's will jaragalani nalo unna bayalu kopam naku vastunna failures nundi vidudala kosam prayer cheyandi mummy Sravani 5th class navodaya ki exam rastundi seat ravalani yogesh 4th class baga chadavalani health kosam prayer cheyandi subramanyam full headache nundi vidudala kosam prayer cheyandi mummy 😭😭😭😭😭😭😭😭🙏🙏🙌🙏🙌🙏🙌🙏🙌
@JoyceMeyerMinistriesteluguАй бұрын
దేవుని సమయముపై ఆధారపడటం మరియు విశ్వసించడం కొనసాగించమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. యెషయా 40:31, సామెతలు 3: 5-6 మరియు లూకా 18:27 చూడండి. - టీమ్ జాయిస్ మేయర్
@SuvarnaBujjiАй бұрын
అమ్మ నా పేరు సువర్ణ నా మనసు అసలు బాలేదు అమ్మ నా గురించి ప్రయర్ చేయండి అమ్మ నా అప్పులు గురించి నేను ఇల్లు కట్టు కోవాలి అనుకున్న అది కూడా జరగాలి అని ప్రయర్ చేయడి అమ్మ 🙏🙏🙏🙏
@JoyceMeyerMinistriesteluguАй бұрын
మేము మీ కొరకు ప్రార్ధించుచున్నాము! మీరు కూడా మరింత విశ్వాసముతో ప్రార్ధనలో ఉండాలని కోరుకుంటున్నాము.- టీమ్ జాయిస్ మేయర్
@swarupakumari320Ай бұрын
👌🍒🍋🔥🌳
@JoyceMeyerMinistriesteluguАй бұрын
వందనములు! ఈ పరిచర్యను మీ స్నేహితులకు కూడా పరిచయం చేయండి. - టీమ్ జాయిస్ మేయర్ kzbin.info
@konidalaprasanna5586Ай бұрын
మే ప్రతి మాట దేవుడు నాతో మాట్లాడినట్టే ఉంటుంది అమ్మ😢
@JoyceMeyerMinistriesteluguАй бұрын
మేము మిమ్మల్ని చాలా అభినందిస్తున్నాము! కొంత సమయం కేటాయించి, దేవుని మాట వినమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. - టీమ్ జాయిస్ మేయర్