మీ అభినందనలకు నా హృదయపూర్వక నమస్సులు ... దయచేసి ఈ వీడియో మీ స్నేహితులకు షేర్ చేయండి... నేను చేస్తున్న ఈ ప్రయత్నానికి మీ వంతు సహాయం అందించి నన్ను ప్రోత్సహించండి... ఇంతలా ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు ....
@mandadikoteswari83453 ай бұрын
Thank you very much sir 🎉
@VarmaClassroom3 ай бұрын
U r welcome ... Pls share the videos to your friends ... U r like and share are very valuable to me ... Thank u 🙏
@lathav31023 ай бұрын
TQ so much sir
@VarmaClassroom3 ай бұрын
U are welcome ... Pls share the videos to your friends ... Your like and share are very valuable to me ... Thank u 🙏 and Keep Watching
@eswarammaChappa-jf5je3 ай бұрын
Thank u అన్నయ్య
@VarmaClassroom3 ай бұрын
U r welcome ... Pls share the videos to your friends ... U r like and share are very valuable to me ... Thank u 🙏
@kvmeets59993 ай бұрын
Thank you sir
@VarmaClassroom3 ай бұрын
U r welcome ... Pls share the videos to your friends ... U r like and share are very valuable to me ... Thank u 🙏
@ఓంనమఃశ్శివాయా-ర6ఫ3 ай бұрын
6th7th,9th,10th social kuda cheppamdi sir maaku chala baga use aavutunnaye. Thanq Sir
@sambamurty46153 ай бұрын
9th ,10 th social kuda cheppandii sir
@KrishnamurthyGangula-i1dАй бұрын
లాంగ్ ప్రేపరేషన్ ఉన్న వాళ్లకే జాబ్ వస్తుంది. నోటిఫికేషన్ రాగానే చదివినా వాళ్లకు కాదు అన్ని అంటున్నారు సార్ అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్ ఇంకా 3 మంత్స్ మాత్రమే టైం ఉంది జాబ్ చాలా అవసరం జాబ్ కొట్టాలి భయం గా ఉంది ప్ల్స్ టెల్ మే సొల్యూషన్ మీ వీడియోస్ వల్లా కంప్లీట్ ప్రేపరేషన్ ఉంటుంది థాంక్ యు సార్.
@VarmaClassroomАй бұрын
Long Preparation valla job Vasthundhi anedhi tappu ... ALA అయితే త్రీ TO ఫోర్ టైమ్స్ కోచింగ్ తీసుకున్నవాళ్ళు కూడా బొక్కబోర్లా పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి .... ప్రణాళికాబద్ధంగా ఎవరైతే టైం టేబుల్ ఫాలో అవుతూ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటూ చదువుతారో వాళ్ళే DSC winners. Every day 8 hours perfect గా చదివితే చాలు .... ఎంత మనం చదివినా Luck factor 1% ఉంటుంది. అంటే ఏదో ఒకటి పెట్టి వచ్చేసిన బిట్స్ రైట్ అవటం .... అందుకే ఎవరు కష్టపడి చదువుతారో వారితోనే లక్ కూడా ఉంటుంది .... Presentation is important than preperation ... Better write more model exam papers to manage the time .... Wish u all the best ....
@KrishnamurthyGangula-i1dАй бұрын
థాంక్యూ సార్
@LIVIYAchannel3 ай бұрын
Sir 6th,7th class lessons videos cheyandi sir
@VarmaClassroom3 ай бұрын
Will upload soon ... Pls share the videos to your friends ... Your like and share are very valuable to me ... Thank u 🙏 and Keep Watching
@Dodda.mamathaАй бұрын
Asalu ye topic gunchi ekkuva adugutaro oka vedio cheyandi sir please sir
@VarmaClassroomАй бұрын
ఎందులో నుంచి ఎక్కువ ఇవ్వాలి అనేది పేపర్ తయారు చేసేవాడికి కూడా తెలియదు .... వాళ్ళు ఒక 1000 బిట్స్ తయారు చేసి ఇచ్చేసి వెళ్ళిపోతారు ... అందులో నుంచి ఒక్కో సెట్ కి 30 బిట్స్ రాండమ్ గా సెలెక్ట్ చేస్తారు ... అందుకే ఒక్కో పేపర్ ఈజీ .. ఒక్కో పేపర్ టఫ్
@Dodda.mamathaАй бұрын
Sir chala tough ga pepars vastunnayi anta bayam ga undi sir
@VarmaClassroomАй бұрын
మన టఫ్ గా ప్రిపేర్ అయి వెళ్తున్నాం అని ఎక్కువగా మనల్ని మనం నమ్మాలి .... మన భయమే మన బలహీనత .... అలాంటి భయాలు కొంచెం కూడా దగ్గరకి రానీయకండి. అయినా ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ .... అసలు ఎగ్జామ్ లో ఎవడు గెలుస్తాడో వాడే రాజు ....
@Dodda.mamathaАй бұрын
@@VarmaClassroomsir tet exam entha tough enti sir