Praise the lord Ayyagaru 🙏🙏🙏🙏 Na kosam pradhana cheyandi plz. నా మ్యారేజ్ కోసం మా కుటుంబం కోసం ప్రార్ధన చేయండి. అయ్యగారు 🙏🙏🙏🙏
@SusmithajasmineMallavarapu6 ай бұрын
Shammy Exams lo సహాయం దయచేయండి yesayya manchi rank nu దయచేయండి yesayya amen 🙏 🙌 amen 🙏 🙌 amen 🙏 🙌 amen 🙏 🙌
@BayyaSaritha-f7v6 ай бұрын
E roju vagdhanam mana andhari jivitham lo devudu neravarchabadunugakaa Amen prise Lord Jesus 🙏🙏🙏
@nakkalaxmaiah81636 ай бұрын
దేవునికి స్తోత్రములు 🙏🙏🙏 ఈరోజు దేవుని వాగ్దానం యేసయ్య నామములో మన అందరి జీవితాలలో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏⛪🙏⛪🙏⛪
@johndevid39336 ай бұрын
Amen 🙌🙏
@chandanagowtham85246 ай бұрын
AMEN 🙌 praise the lord 🙏 Annayya Garu 🙏 ఇట్టి వాగ్ధానం చొప్పున ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుధ నామమున ప్రతి ఒక్కరి జీవితం ఇట్టి వాగ్ధానం నేరవేర్ను గాఖా ✝️🙇🏻♂️🙌
@nirupamayarlagadda7876 ай бұрын
Praise the lord brother pray for my family peace and heath and salvation amen pray for my family financial blessing and husband contract works pray for my mother health and salvation amen pray for my sons studies and good behavior pray for their bright future pray for their exams and best results pray for our world peace and heath and salvation amen. మా అప్పులు తీరాలని, బ్యాంకులోనుకట్టుకోవాలని ప్రార్థన చెయ్యండి ఆమెన్ 💒🎄✝️👑🔔🍇🙌
@ranigaddala59466 ай бұрын
Praise God 🙏🏻 Deva Ammuluki panduki Balamu Dayacheyyandi Attatho barthato problem nunudi vidipinchandi prabuva prabuvaneekey mehema kalugunugaaka Amen praise the lord Stephen Paul Aayyagaaru 🙏🏻😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@Pvijayakumari-u8o6 ай бұрын
Jesus Dady plz Saves Our Families Jesus Dady plz Forgive Our Families Jesus Dady plz Loves Our Families Jesus Dady plz Blessed Our Families Jesus Dady plz Lift Our Families Jesus Dady plz Help Our Families And Jesus Dady plz, your Always with Our Families And you GAVES OUR Families With Good health and Wealth Happiness Lifestyle For Our Families Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen
@ammapraveensankat80626 ай бұрын
దేవునికి స్తోత్రం హల్లెలూయా సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు యేసయ్యకే చెల్లును గాక ఈదిన వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేరును గాక ఆమెన్ 🙏🙏🙏
@supriyagupta99396 ай бұрын
Amen
@SrinivasV-sw9ns6 ай бұрын
Thank you jesus, chinta cheyadu, kapu manadu atti reethiga ma jeevithalanu phalimpacheyamani, pillaliddariki nee gnanam gnapaka shakthinichi bright future dayacheyamani yesu namamulo prarthisthunnamu tandri🙏🙏🙏 amen
@prasadreddygym41326 ай бұрын
AMEN 🙏🙏🙌 Praise the lord 🙏🙏🙌 Thank you lord Jesus 🙏🙏🙌 God bless you ayyagaru and all 😇🙏🙏🙌
వందనాలు అయ్యాగారు 🙏 దేవుని కే సమస్త మహిమ ఘనత చెల్లును గాక ఆమెన్ 🙏 ఈరోజు వాగ్దానం నాకుటుంబం లో యేసుక్రీస్తు నామములో ఫలించును గాక ఆమెన్ 🙏 నా పిల్లలు చదువుల కోసం ప్రార్థన చేయ్యండి అయ్యాగారు❤❤❤
@rameshgajula73946 ай бұрын
Prise the lord pastor garu garbhapalam kosam prayer cheyandi 🙏🙏🙏🙏🙏🤲🤲🤲🤲🤲 good health my family kosam prayer cheyandi pastor garu amen 🙏🙏🙏🙏🙏
@valluriparvathi58816 ай бұрын
దేవా నీకు వందనాలు, ఈ రోజు వాగ్దానం అందరి జీవితాల్లో నెరేవేరును గాక ఆమెన్
@renukuntlaeharika31186 ай бұрын
Thank You So So Much Lord Love You So So Much God Praise The Lord Ayyagaru Ammagaru E roju Vakdhanam Mana Andhari Jeevithamlo Neraverunughaka Sandeep Ni Naku Echi Pelli Cheyaniki Valla Intlo Vallu Ma Intlo vallu Oppukune Sahayam Cheyandi Prabhuva Sowjanya Akka Pelli Iyetatu Chudu Deva Naa Yoka Shethruvlani Mithrulani Divinchi Ashirvadhinchu Thandri Meemu Rasina Backlogs Exams Pass Iyetatu Chudu Deva Anarogyam Tho unna Vallani Nee Gaaya Padina Hasthamtho Mutti Svasthaparachu Yessaya Ashu Valla Family Divinchi Ashirvadhinchu Thandri Amen Amen Amen Amen Amen Amen Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah❤❤❤✝️✝️✝️🙏🙏🙏🙇♀️🙇♀️🙇♀️🙌🙌🙌😇😇😇
@premkumarkothapalli51126 ай бұрын
E vagdham na devudu naku echadu E vagdham na jivitham lo tappaka neraverchabadutundani nenu nammuchunnanu tandri amen
@mohanmohan53776 ай бұрын
ఈ వాగ్దానం ప్రకారం నేను చేసే పని నాకు దొరకాలని ప్రార్థించండి ఈ వాగ్దానం ప్రకారం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరును గాక ఆమెన్ దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🌹👋💒😭😭😭
@dhanammareddy99786 ай бұрын
E vagdanumu ma jivitumulo neraverunu gaka yesu parishudda namamulo adugutunnamu tadri amen 🙏🙏🙏🙏
@arekantiramudu19796 ай бұрын
దేవాది దేవుడైన మన యేసయ్య నామం లో ప్రతి ఒక్కరి కి వందనములు మరియు అయ్య గారికి వందనములు మరియు అమ్మ గారికి వందనములు ఈరోజు దేవుని వాగ్దానం మన అందరి జీవితాలలో యేసయ్య నామములో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లార్డ్ 🙏🙏✝️✝️🙏🙏
Praise the Lord ayyagaru eroju వాగ్దామ్ము మన జీవితంలో దేవుడు నెరవేరును గాక ఆమెన్
@anilsunil83156 ай бұрын
Praise the lord 🙏🙏🙏 ayyagaru 🙏🙏🙏🙏,,,,, eroju Devuuni vagadhanama ma jeevethama lo neravarunu gaka amen 👏 amen amen amen amen amen amen 👏👏👏👏👏👏 ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏
@venkatalaxmibheesetti24636 ай бұрын
Amen... praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Hallelujah, Hallelujah, Hallelujah 🙌🙌🙌🙌🙌🙌🙌🙌 THANK YOU LORD JESUS ✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ratnakumarisurapaneni46726 ай бұрын
Amen Amen Thank you Jesus 🙏 🙌
@trenathachakkatrenathachak68186 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు దిన వాగ్దానం మన అందరి జీవితాల్లో నెరవేరును గాక ఆమెన్ అయ్యగారికి అమ్మగారికి వందనాలు మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి నా కాలు యాక్సిడెంట్లో తిరిగిపోయింది ఆపరేషన్ అయ్యింది గాయములు నిప్పు గురించి ప్రార్థన చేయండి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమెన్ 🛐🛐🛐🌹✝️✝️✝️🌹🙏🙏🙏🙏🙏🙏🙏🌹🎉💯
@reenakhandavalli66206 ай бұрын
Ee promise card na jeevitham lo, neraverchunu gaaka amen amen amen 💖💖💖 TQ so much lord
@reddyranithikka26666 ай бұрын
Amen....Amen.... Amen..... hallelujah thankyou Jesus 🙏🙏🙏 I LOVE YOU JESUS ❤️💓💓
@durgaraojonnada93186 ай бұрын
Price the Lord Ayya garu 🙏 ఈదిన వాగ్దానం మా జీవితాల్లో మా కుటుంబాల్లో జరుగును గాక తల్లిదండ్రులకు కొరకు పిల్లలు కొరకు అప్పుల బాధలు పడలేక ఉన్నాను ప్రార్థించ వలసిందిగా ఇంటిలో ఉన్న ఆర్థిక అవసరతల కొరకు ప్రార్థించ వలసిందిగా కోరుచున్నాను ఆమెన్ ప్రైస్ ద లార్డ్ అయ్యగారు అమ్మగారు 🙏🙏🙏🙏🙏🙏🙏
@sureshnaidu68556 ай бұрын
Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏♥️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️♥️👨👩👧👦👨👧♥️
@prasannachinna91275 ай бұрын
AMEN..thank you Jesus blessed me 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pollurereddy8236 ай бұрын
ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు అమ్మగారు 🙏🙏 మన దేవుడైన ఏసుక్రీస్తు నామములో అందరికీ నా వందనాలు 🙏🙏ఈరోజు వాగ్దానం మన అందరి జీవితాలలో నెరవేరాలని నా ప్రార్ధన ఆమెన్ హల్లెలూయ అవును మనము దేవుని లో అంటూ కట్టుకొని నీరు కట్టిన చెట్టు వలె వుండము స్పిరిచువల్గా ప్రార్థనలో పరిశుద్దతలోనూ దేవుడు ఇచ్చిన వుత నీటితో ఫలిం ప చేయు దేవునికే కృతజ్ఞత స్తుతులు చెల్లించు కుంటున్నాను ఆమెన్ హల్లెలూయ 🙏🙏థాంక్యూ జీసస్ థాంక్యూ లార్డ్ థాంక్యూ ఫాదర్ 🙏🙏.p శ్రీ lakshmisalomi గుంటూరు.
@శ్రీదేవీఅల్లు6 ай бұрын
తండ్రీ ఈ దిన వాగ్ధానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్
@umamaheshwarik50376 ай бұрын
Praise the lord 🙏 hallelujah hallelujah hallelujah my son group 1 main exams bhaga rayalani prayer pls thankyou Jesus Amen 🎉🎉🎉
@sureshsuresh-yd7rx6 ай бұрын
ఈ దినం దేవుని వాగ్దానం నా జీవితంలో మరియు మన అందరి జీవితాలలో మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు నెరవేర్చి ఆశీర్వదించి దీవించి కాపాడును గాక... ఆమెన్🙏ఆమెన్🙏ఆమెన్🙏 🤝Praise The Lord🤝
బాలరాజు కుటుంబం గురించి ప్రార్థన చేయండి అయ్యగారు 🙏🙏🙏🙏🙏
@suryakumarid72706 ай бұрын
నా కోడలు దేవుడు ప్రేమించే గర్భం పలము ఇచీనారు ఆరొగముబిడమగబిడపుటెలాగపారనచెయడిమొదటపాపపుటీదీమీపారనలోఎకీబిచెకెమాకోడలుకీగరబపలమువచెదీపారనచేయడీఅయగారు అబ్బాయి మగబిడ్డ కవలిఅనీపారనకోరెనుఅబాయిపుటెడుపారనచెసినమీఅందరీకీవందనముఅయగారు
@RajKumar-zs7xi6 ай бұрын
AMEN praise the lord brother Garu and ma father ke mother ke good health kosam prayer cheyandi brother Garu 🙏🙏🙏
@PoojaM-ck5tc6 ай бұрын
Thank you Jesus 🙏 Ee vagdhanam Nee Parishuddha nammalo Andari jeevithallo neraveralani korukuntunnanu aamen 🙏
@arunagovada6 ай бұрын
యేసయ్యా మీ వాగ్దానము మా అందరి జీవితమూ లో మాకు మా పిల్లల మీ మహిమ రక్షణ తో ఎప్పుడు నీరు కట్టిన తోట వలే ప్రకాశించులాగున దీవించు కాపాడు తండ్రీ ఆమేన్ ఆమేన్ ఆమేన్,🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭😭😭😭😭🙏🏻
@Raviteja86776 ай бұрын
Q
@krishnapvs966 ай бұрын
🙏యేసయ్య మమ్మల్ని ఈ ఆర్థిక మరియు స్వంత సమస్య లనుండి మీ ఆశీర్వాదం తో రక్షించి కాపాడుము మా గొప్ప తండ్రి 🙏ఆమేన్ 🙏😍🙏
@jemipedapalli-Sureshuppaada6 ай бұрын
దేవుడు నా భర్త సురేష్ ను దర్శించి కృప చూపించి నడిపించి దేవునికి సాక్షులుగా నేను నా భర్త సురేష్ మా జీవితాంతం జీవించాలి అని ప్రార్థించండి
@estherranimendem41556 ай бұрын
అయ్యగారికి అమ్మగారికి హృదయపూర్వక వందనములు చాలా చాలా వందనాలు అయ్యగారు🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
@ritamary7056 ай бұрын
Prasie the Lord brother 🙏🙏❤ thank you Jesus ❤️❤️❤️ hallelujah 🙌🙌🙌🙌🙌🙌🙌 Amen ✝️🛐 Amen ✝️🛐 Amen ✝️🛐🙏🙏🙏🙏🙏🙏🙏
Yesaiah stotram thandri tq Jesus tq lord manchi vagdhanam echina deva stotram ayya naku govt teacher job e dsc lo ravalani prayer cheyandi thandri amen
@PraveenKumar-rs7un6 ай бұрын
ప్రైస్ దా లార్డ్ దేవాది దేవుడైన మన యేసు క్రీస్తు నామములో అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం మన అందరి జీవితంలో నెరవేరాలని యేసు క్రీస్తు నామములో అడిగి వేడు కొనుచు నాను తండ్రీ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🛐🛐🛐🛐🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼✝️✝️✝️✝️
@arunagovada6 ай бұрын
యేసయ్యా మీ వాగ్దానము మా అందరి కుటుంబాలలో మేము మీ చిత్తను సారము గా ఎప్పుడు నీరు కట్టిన తోట వలే ప్రకాశించు తాము అని నమ్ముచున్నాను తండ్రీ ఆమేన్ ఆమేన్ ఆమేన్
Priesd the Lord దేవా ప్రతి కుటుంబంలో ను మా కుటుంబంలో ను దేవాతి దేవుని నామంలో ఈ వాగ్ధానం నేరవేరును గాక Amen Amen🙏🙏🙏
@johndevid39336 ай бұрын
Amen 🙌🙌🙏
@rameshkumar-qo2ls6 ай бұрын
Praise the lord Ayyagaru ✝️ 🙏 ayya nasimchipothuna atmala koraku and anarogyam vunavalagurinchi and ma family marumanasu rakshana koraku prayer for me ayya 🙏🏻🙏🏻🙏🏻✝️✝️✝️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@srenuguggilapu73406 ай бұрын
ఆమేన్ 🙏 ప్రైజ్ ద లార్డ్ అయ్యగారు 🙏అవును నిజమే ప్రభువా ఈ రోజు మేము పొందుచున్న ఈ అవమానములు అన్నీ కూడా ఆశీర్వాదములు మార్చే దేవుడవు నీవు ఆమేన్ మేము మనుషులు చేతులలో చిక్కకుండా నీ చేతిలో భూషనకిరీటంగా మమ్ములను మా బిడ్డలను అందరినీ ఈ ప్రపంచములో అందరినీ కూడా మీరు నిండుగా దీవెనలు ఆశీర్వాదాలు ఇస్తారు తండ్రీ ఆమేన్ ఈ రోజు ఈ వాగ్దానము అందరు జీవితాలలో నెరవేరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము తండ్రీ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@thottimadhusudhan77776 ай бұрын
దేవుడికి మహిమ కలుగును గాక దేవునికి కృప కలిగిన కాక స్తోత్రం స్తోత్రం హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ ఆమెన్ ఒకే ❤🎉 6:16
@subhashinikotari67176 ай бұрын
దేవునికి స్తుత్రం అయ్యగారికీ 🙏ఈ రోజు వాగ్దానం నా మన జీవితంలో నిరవేరును గాక ఆమెన్ 🙏🙏🙏
@johndevid39336 ай бұрын
Amen 🙌🙏🙏
@navyapalpati15676 ай бұрын
🤲🙏😭🙏🤲😭🙏🤲😭🙏🤲
@ChittammaHegde6 ай бұрын
Eroju Devuni vagdhanam ma jevithamlo nereverali Thank you Jesus 🙏❤️❤️❤️🙏🙏🙏❤️❤️❤️🙏🙏🙏
@poppoppulapavan18996 ай бұрын
ఆత్మీయ తండ్రిగారికి వందనములు అయ్యా నేను ఎంపీడీవో ఆఫీసులో పార్ట్ టైం జాబ్ చేస్తున్న నెల నెల జీతం పడేలా ప్రేయర్ చేయండి అయ్యగారు 🌷✝️⛪🙏🛐🛐🛐
@SusmithajasmineMallavarapu6 ай бұрын
Maa pillala ku davune gnanamu education knowledge memoreal krupa kaapudala rakshana talevetetalu rakshana marumanasu davune daya koraku pradhinchandi Ayyagaru ammagaru amen 🙏 🙌
@shantikiran87986 ай бұрын
Praise The Lord ❤ Jesus My Lord My Saviour Never Fails ❤ Amen ❤
@pambanagaraju96246 ай бұрын
🙏 ప్రైస్ ది లార్డ్ అయ్యగారు 🙏దేవాది దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శ్రేష్టమైన నామములో అందరికీ వందనాలు నేటి వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటున్నాను 🙏 ఆమెన్ 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏✝️♥️✝️♥️✝️♥️✝️♥️✝️♥️✝️♥️🛐🛐🛐🙏🙏🙏
@johndevid39336 ай бұрын
Amen 🙌🙏
@marimamarima16826 ай бұрын
దేవునికిమహిమకలుగునుగాక🙏🏻🙏🏻అయ్యగారికివందనలు🙏🙏దేవా మినామములోమ ఇశ్రాయేలు కువిడుదల విడుదలకలుగునుగాక ఆమెన్ దేవా నాపిల్లలకు దేవుని అగ్ని కంచెకాపుదల తోడ్తెయుందునుగాక ఆమెన్ దేవా చిన్నపాపకు దేవునిఅగ్ని కంచెకాపుదల తోడ్తెయుందునుగాక దేవా నాకుటుంబ లోమరియునాబందువులు అందరు రక్షణ మారుమనస్సు పొందలిఅని ప్రార్థనచెయ్యండి ఆమెన్ ఈరోజు ఈవాగ్ధనమన అందరిజీవితంలో నెరవెర్చును గాక ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻👌
@vangalapudivijayakumari27776 ай бұрын
Praise the lord please pray for my son praveen job and marriage
@bandikirankumar75016 ай бұрын
Praise the lord amen
@ameriramesh28326 ай бұрын
Praise the lord
@vickyvikram19616 ай бұрын
Praise the lord brother
@vickyvikram19616 ай бұрын
Praise the lord brother my marriage maching agu nattlu pray brother nalo unda halkhal nudi vuduthala kalu gu nattlu pizzzz brother
@itsmeammu32486 ай бұрын
Hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah dheva amen amen amen amen amen amen amen amen amen amen 😢😢😢😢e vagdhanam eroju maa jeevithamlo jarugunugaka amen amen amen amen amen amen amen amen amen praise the lord Jesus hallelujah 😢
@jayasri68446 ай бұрын
Prabhuva e vaagdhanamu ma andari jeevitalo neraverelaga deevinchandi tandri Amen 🙏 Amen 🙏🙏🙏🙏🙏🙏 ma kutumbam lo endipoyina mokkalni tesivesi neeru kattina thota vale vundelaga deevinchandi tandri Amen ✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️🛐 🛐🛐🛐🛐🛐🛐🛐🛐
Devuniki stotram hellelua.... please pray for my right leg healing from 12years with infection please pray 🙏🙏🙏🙏🙏🙏🙏
@kavarthapu27706 ай бұрын
Vandanalu Ayya garu Sir Sir please praise the Lord Good Morning Brother God bless you all shalom shalom shalom 🙏🙏🙏 Amen Amen Amen 🙏🙏🙏🙏
@padamatisujata93576 ай бұрын
ఆమెన్ 🙏
@haseenbegum-mj4ri6 ай бұрын
Prabuva E vagdhanam ma andhari Jivithala lo ma kutumbam lo ma andhari Jivithala lo niraverunu gaka amen amen amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@BalajiY-bf3qu6 ай бұрын
Priesd the lord 🙏🙏🙏🙏 ayya garu ama garu Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@varalaxmimolleti97546 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
@BalajiY-bf3qu6 ай бұрын
Priesd the lord 🙏🙏🙏 ayya garu ama garu niku BP sugar Gastribul mokullu nopillu villu Headake nopi elagri baga akuviga unidi tigalli niku villu biga pali pondi yasaya niku mintillu ga undi yasaya niku tigalli player me paster garu Amen ninu papine ninu chimandi yasaya ninu Aviritoti Ala unidilo naku tivitallu diya chindi yasaya mera maku todidu nidia yasaya Amen 🙏🙏🙏🙏
@eswarraolokonda95616 ай бұрын
ప్రైస్ ది లార్డ్ అమ్మ గారు, అయ్య గారు 🙏🙏🙏🙏🙏
@solmankotha9666 ай бұрын
🙏 Praise 🙏 to 🙏 the 🙏 lord 🙏 pastor 🙏 garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Amen 🙏 yesaiah 🙏
@Munnymadhu6 ай бұрын
Financial ga chaala suffer avuthunaru dayachesi prayer cheyandi pastor garu please
@bangarimudapaka83746 ай бұрын
Devuninamamunaku vadanalu ammagareki ayeygaru ki makutabbamumu vadhanalu preise tha lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻evadanamu makutabbalo neraveralani prayer cheyadi ammagaru ayeygaru ma pedha ammaye santhikumari thali Babu arogymugaundalani prayer cheyadi ammagaru ayeygaru ma chinna papa premakumari vivahamu jaragalani prayer cheyadi ammagaru ayeygaru
@suguna123sugunareddy25 ай бұрын
దేవా ది దేవా ఉదయం కాలం వందనలు తండ్రి మా అన్న ను అప్పు బాధ నుo డి వీడేపి చ్చు దేవా నా చే ల్లీ వి వాహం నీ నీ నా మా లో జరుగును గా ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🌹🌹🌹🙏🙏🙏⛪
@SandhyaSandhya-gb4uw6 ай бұрын
తండ్రి యేసయ్య మా అందరి జీవితాలలో ఈది నా వాగ్దానo నీ నామములో నెరవేరును గాక ఆమెన్ 🙏🙏🙏అయ్యగారు ఈ రోజు మా పాప పుట్టినరోజు 7 ఇయర్స్ లో అడుగుపెడుతుంది దేవుని కృప ఎల్లప్పుడు తోడుగా ఉండాలని ప్రేయర్ చేయండి అయ్యగారు 🙏🙏🙏
@santhikumari81096 ай бұрын
Praise the lord ayagaru 🙏sowmya satwik health and wisdom prayer life spiritual life study job marriage future kosam prayer cheyandi ayyagaru 🙏
@sumpurnaanu57946 ай бұрын
Amen amen hallelujah 💞 amen stotram 🙌 yesayya 💅 prise the lord pastor garu 🙏 tq Jesus tq pastor garu 🙏 i recive this promise ysnmlo ఆమెన్ హల్లెలూయ స్తోత్రము ఆమెన్
@arshamsandhya18486 ай бұрын
Praise the lord to all🙏🙏🙏 Eeroju devuni vagdhanam mana andari jeevithallo phalinchunu gaka Amen Amen Amen🙏🙏🙏🙏
🙏🏼🙏🏼🙏🏼🙏🏼amen🙏🏼🙏🏼🙏🏼🙏🏼 తండ్రి నాపిల్లలు బాగా చదువు కోవాలి జ్ఞానం ఇవ్వండి చదవడం రాయడం నిర్పించండి నాన్న నాభర్తనినన్ను దివించు తండ్రి ఆమెనె
@bujjammapalika53776 ай бұрын
Amen nenu e vagdanani nammuchunnanu prabhuva e vagdanam naa neraverabothundani nammuchunnanu
@nirmalalakamthoti51886 ай бұрын
Praise the Lord brother garu 🙏🏻 naku papa kshamapana dayacheyandi yesayya na bidda jithin ki anyayam cheyoddu yesayya na bidda jithin ki Kalyan premanu dayacheyandi yesayya na bidda jithin ki thalli thandri premanu dayacheyamani prardhinchandi ayya mammalni MI sannidhilo goppa sakshuluga nilabettandi yesayya 🙏🏻🙏🏻🙏🏻♥️😭😭😭😭😭♥️🙏🏻🙏🏻🙏🏻
@chittigutta5686 ай бұрын
🙏 daddy garu 💐✝️🛐👏 na patla na family patal i vagadnam Jesus name jarugungak amen 🙏 na husband ma mada lo Jesus chithama jargnduk tq Jesus amen. Na husband ma mada lo samadyanma unaduk tq Jesus amen. Na court samasya thirinduk tq Jesus name Amen. health problema. P.c.o.d. Jesus name pray chahiyli amen. Na life lo Jesus chithama jargnduk tq Jesus amen.
@joythyikandkatla57246 ай бұрын
ఆత్మీయ తల్లిదండ్రులకి వందనములు కృప వాక్యము వింటున్న ప్రతి కుటుంబంలోనూ మా కుటుంబంలోనూ ఈ వాగ్దానము ఫలింప చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి లైఫ్ చేంజింగ్ రిజిస్ట్రేషన్ మందిరంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ఎవరైతే కుటుంబాలు ఎండిపోయినట్టుగా శోధనలో ఉన్నారు. అందుకే ఇబ్బందుల్లో ఉన్నారు తిరిగి నీరు కట్టిన తోట వలె ఉన్నట్లుగా కుటుంబాన్ని దీవించాలని ఐశ్వర్యముతోనూ విశ్వాసముతోను నిరీక్షణతోను దేవునితో సహవాసముతో దేవుడు బహుగా తగ్గిన సమయంలో దీవించాలని ఏసు నామములో అడుగుతున్నాను తండ్రి ఆమెన్🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kotipalliparashuramudu71376 ай бұрын
KRAMBABU. Amen. Smily. Amen 🎉
@SusmithajasmineMallavarapu6 ай бұрын
Pray for నాన్న kanshi manimata good health fitness krupa kaapudala దయచేయండి yesayya amen 🙏 🙌
@JagadamDurga6 ай бұрын
Amen🙏🙏🙏🛐🛐✝️
@mpremavani15536 ай бұрын
Prabhuva Naku aarogyanni mariyu aa tegulu dari cherakunda kapadumu maa deva aaseervadinchu maa yesayya 🙏🙏🙏🙏🙏
@maheshkusuma55736 ай бұрын
ఈరోజు వాగ్దానం మన అందరి జీవితంలో కుటుంబంలో నెరవేరునుగాక నా దేవునికి మహిమ కలుగునుగాక 👏👏👏👏👏👏
@BalajiY-bf3qu6 ай бұрын
Priesd the lord 🙏🙏🙏 ayya garu ama garu na driving lo jesus toduga unidunu gika na briki eyes probilam nirallu vicknies tiniku Headake nopi elagri Gastribul tigalli tinuki Lo BIPE vikirayam sigriga tinatiam ladu Bilam ladu kilu chitillu nopillu ga uni yasaya tinu ki sathiya kalligi yasaya Mera miku todu nidia yasaya Amen 🙏🙏🙏🙏
@dasuragosa84146 ай бұрын
దెవాది దేవుని కి మహిమ ఘనత ప్రబావములు కలుగును గాక 🙏🏼 ఆమెన్ వందనాలు అన్న గారు 🙏🏼