Jupudi Prabhakar Rao Shocking Comments On Chandrababu And Nara Lokesh |

  Рет қаралды 31,960

Sakshi TV Live

Sakshi TV Live

Күн бұрын

Пікірлер: 163
@RammohanraoPulipati
@RammohanraoPulipati 4 күн бұрын
తెలుగు భాషను కాపాడేభాద్యత మా పేదవాళ్ళదేనా బలిసిన వాళ్ళకు లేదా ఈమేదావుల ముసుగులో పేదవారిని ఎదగనీయకూడదని కుట్ర జరుగుతోందని మా అనుమానం
@ashiq99karunya
@ashiq99karunya 5 күн бұрын
Yes its true. విశ్రాంత న్యయమూర్తి గారి పిల్లల పిల్లలు ఏ మీడియం లో చదువుతున్నారో చెప్పండి..
@N.r.r728
@N.r.r728 5 күн бұрын
దీనికంతటికి కారణం పేదవాడు ఇంగ్లీష్ విద్య చదువుకుంటే వీళ్ళకు చాలా బాధ... అంటే పేదవాడు ఇంగ్లీష్ చదువు చదువుకొని రేపు పొద్దున్నే వాళ్లు డెవలప్ అయి మాకు పోటీగా ఎదుగుతారు అని దుష్ట ఆలోచన సర్ కమ్మ సామాజిక వర్గానిది...
@francis7954
@francis7954 3 күн бұрын
kzbin.info/www/bejne/jJjXmHWarrWXjq8si=JIH8Iq-3w7UisVCl
@prakashguru8872
@prakashguru8872 Күн бұрын
​​​@@francis7954 For your kind information..Jagan Mohan Reddy introduced bilingual language...Ante along with telugu there will be english on left side of the book. .Anthe kaani Kevalam telugu ne chaduvukondi ani cheppaledi..English medium is also important because world is going globalisation intha chinna logic kuda teleedu malli meeku meeru pedda visionary ani sollu maatram bale chepukuntaaru...
@prakashguru8872
@prakashguru8872 Күн бұрын
​​@@francis7954 ee video lo 8:04 nundi chudu ..
@gundu2005
@gundu2005 5 күн бұрын
Yes sir u r correct
@rajeswararaog9563
@rajeswararaog9563 5 күн бұрын
Cps raddu ekkada Madhya nishedam ekkada Guntala roads poodika ekkada Anni🕳️🕳️🕳️🕳️🕳️🕳️🕳️le
@GowrammaB-t6z
@GowrammaB-t6z 5 күн бұрын
Suparsixlu​@@rajeswararaog9563
@LavieLavi
@LavieLavi 4 күн бұрын
​@@rajeswararaog9563gps techaru Teleeda 33% shops taggincharu teleedaa Ee 6months lo gothulu pudchaledaa😂
@prabhakarareddy4473
@prabhakarareddy4473 5 күн бұрын
జూపూడి గారు సూపర్ sir 🎉🎉🙏
@SimhachalamVegireddi
@SimhachalamVegireddi 4 күн бұрын
అంతయందుకుసర్ ఆ రమనుగాడిని కోర్ట్ లో తెలుగులో వాదనలు తీర్పులు ఇవ్వమని go ఇవ్వాలి అని అడగమనండి లేదా ఏపీ, tg లో అన్ని స్కూల్లో తెలుగులో బోదించమని చెప్పమనండి
@krishnaprasad3562
@krishnaprasad3562 4 күн бұрын
Good sar
@muralimohanaraop2168
@muralimohanaraop2168 4 күн бұрын
Well said sir 🙏🏻
@rvsubbaraju2803
@rvsubbaraju2803 4 күн бұрын
good speaker
@eeshwarcommunication3733
@eeshwarcommunication3733 2 күн бұрын
తెలుగు మీద అంత ప్రేమ చచ్చినప్పుడు గవర్నమెంట్ ఆర్డర్స్ అన్ని ఇంగ్లీష్ లో ఎందుకు రాస్తారు,మీకు దమ్ముంటే ఏపీ మొత్తం ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంది రద్దుచేసి తెలుగు మీడియం మాత్రమే బోధించాలని జీవో ఒకటి పెట్టండి అప్పుడు తెలుస్తుంది మీ ప్రతాపం ఏంటి అన్నది,తెలుగుజాతినే ఓన్లీ పేదవారు మాత్రమే రక్షించాలా బాగా బలిసిన వాళ్ళు మీరు బతికించాల్సిన అవసరం లేదా???
@VGarepali-r6u
@VGarepali-r6u 5 күн бұрын
WELL SAID…. Jai Jagan Anna ❤️❤️
@Noslim123
@Noslim123 4 күн бұрын
చంద్రబాబు మనవడిని తెలుగు మీడియం చదివించమనంది
@PonagantiJoseph
@PonagantiJoseph 5 күн бұрын
Yes🎉
@Narayana-tg4yf
@Narayana-tg4yf 4 күн бұрын
Yes.sir
@tangellavenkatesu7605
@tangellavenkatesu7605 4 күн бұрын
NV రమణ గారు మీరు అనుభవించిన C J I పదవికి అనర్హులు.. CJI గా పని చేసిన కాలంలో ఆయన అనర్హుడుగా ప్రకటించాలి.. ఆయన పిల్లలు ఎక్కడ చదువుకున్నారు? ఏ మీడియం చదువుకున్నారు.. ఈ కాలం లో ఇంగ్లీష్ మీడియం కాదంటే వారు మూర్ఖులు.. ఇటువంటి దరిద్రపు రాజకీయాలకు ఎప్పుడో కాలం చెల్లింది.. ఇంకా ఇటువంటి కుట్ర రాజకీయాలు ఇంకా కొనసాగించడం సహించరానిది.. బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీలో, అలాగే ఐఏఎస్ పరీక్షల ఉద్యోగాల భర్తీలో తెలుగు వారికి ఇంగ్లీష్ లేకుండా తెలుగులోనే పరీక్షలు నిర్వహించగలరా శ్రీ రమణ గారు.. ఆ విధంగా పోరాటాలు చేయగలరా??
@keshva.Tulabandi
@keshva.Tulabandi 5 күн бұрын
Ala gaddi pettandi Baga adigaru sir question all are equal ❤🙏🏻🫡🇮🇳🇮🇳🇮🇳
@PSREDDY4601
@PSREDDY4601 2 күн бұрын
సూపర్ సర్
@battulaanitha1362
@battulaanitha1362 4 күн бұрын
పేదలు ఆలోచించుకోవాలి ...
@nagendrakumarmatta8831
@nagendrakumarmatta8831 2 күн бұрын
గ్రామీణ, పేద ప్రజల కళ్ళను వారి వేళ్ళతో నే పొడుస్తున్న ఈ ప్రయత్నాలను అందరూ అడ్డుకోవాలి. సమాజ అభ్యున్నతికి హాని చెయ్యాలని చూసే మేధావుల, ప్రభుత్వాల తీరుని ప్రశ్నిస్తున్న మీ ప్రయత్నాలకు అభినందనలు. క్రింది, గ్రామీణ స్థాయికి బలం గా మీ మెసేజ్ నీ తీసుకెళ్ళాలి.
@agatamudimohan6264
@agatamudimohan6264 2 күн бұрын
Exlent Sir 👌👍💐💐💐
@kancharlaverraraju7571
@kancharlaverraraju7571 4 күн бұрын
అందుకే గవర్నమెంట్ ఒక స్టూడెంట్ పే 90000ఖర్చు పెడుతున్నారు అందుకీ గవర్నమెంట్ స్కూల్ బంద్ చేసి ఆ డబ్బలు ఇచ్చేస్తా వారికీ నచ్చి న స్కూల్ లో జాయిన్ చేసుకొంటారు
@narasimhareddybandagattu3757
@narasimhareddybandagattu3757 4 күн бұрын
మాజీ judge గా రు నీ మనవ ల్లు,మనవరాళ్లు తెలుగు మీడియం చదివించు,
@AdamKodavati
@AdamKodavati 5 күн бұрын
Yes iam suffering now it self with out English knowledge really iam weeping but iam diploma in mechanical
@mreddy3043
@mreddy3043 2 күн бұрын
LET YOU WILL GO AND STUDY ENGLISH WITH JAGAN REDDY.
@VASUDEV_KINTHALI
@VASUDEV_KINTHALI 4 күн бұрын
Fuedal mindset
@chiranjeevianna3542
@chiranjeevianna3542 5 күн бұрын
Jai Ysr
@tirupathinallabothula1188
@tirupathinallabothula1188 3 күн бұрын
షబాష్ సార్! పేదోళ్ళంతా సంఘటితం కావాలి. ఈ అగ్రవర్ణాలు, ధనవంతులు కలసి పేద, దళిత, వెనుకబడినవర్గాల పై చేస్తున్న కుట్ర లు పటాపమచలు చేసి, ఎప్పటికీ కూలోడి పిల్లల కూలోళ్ళగానే ఉండాలనే అహంకార ధోరణిని తిప్పికొట్టాలి. వ్వక్తి గత స్వార్ధాలకు పోకుండా మన జాతులకు ఎవరు సరైన గుర్తింపు నిచ్చారనే నిజాన్ని ఇప్పటికైనా గుర్తించేలా మేధావులైన మీలాంటి వారు ప్రజా చైతన్యం కలిగించండి.
@bathulaaruna1171
@bathulaaruna1171 2 күн бұрын
Super Sir 👌
@KrishnaGanta-n6d
@KrishnaGanta-n6d 5 күн бұрын
Jagan anna real hero.
@arvasantha7628
@arvasantha7628 2 күн бұрын
జూపూడి గారు తెలుగు మీడియం అంటున్న వారి రాబోయే మూడు తరాలు తెలుగు లో చదివితే , తర్వాత మనం అలోచించి చేద్దాం సార్
@rajupadumuttam8813
@rajupadumuttam8813 4 күн бұрын
ఖలునకు నిలువెల్ల విషము కదరా సుమతీ అనే విషయాన్ని తెలుసుకోలేకపోవడం ప్రజల అవివేకం.!
@jamestale8984
@jamestale8984 4 күн бұрын
up to P.G ,MBBS ,Engineering,anni course lu Telugu medium.lo mudrinchali
@AdamKodavati
@AdamKodavati 5 күн бұрын
Sir Mr Chandra babu Naidu he thinks aayana peru AP lo life long untadhi anukuntunnadu kani in within 10 year amravati capital dibalashied in AP this is really happened
@srinivaskoppula4103
@srinivaskoppula4103 5 күн бұрын
Nv Ramana kamma jati lakshnam rajyagayam patandarulu
@kathikoti1981
@kathikoti1981 4 күн бұрын
Excellent sir🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@chswami4502
@chswami4502 Күн бұрын
Well said sir
@sK-ts4jy
@sK-ts4jy 3 күн бұрын
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు మాతృభాషలో చదివారు కాబట్టే మేధావి కాలేకపోయారు
@elisaladevendrarao4859
@elisaladevendrarao4859 5 күн бұрын
Jai bheem yes sir
@SrinivasSrinivas-zo6ef
@SrinivasSrinivas-zo6ef 3 күн бұрын
గట్టిగా బుద్ధి చెప్పాలని మనవి.
@VenkateswaraReddy-c8y
@VenkateswaraReddy-c8y 4 күн бұрын
👍👍👍
@RamanjaneyuluGoddu
@RamanjaneyuluGoddu 2 күн бұрын
ఇంగ్లీషు భాష గా బాగా నేర్పించాలి. అయితే ఇంగ్లీషు మిడియా గా పెట్టకూడదు. పేదల పట్ల దళితుల పట్ల గౌరవం ఉండి వారిని గౌరవించి వారు బాగుగా చదువు కొవాలి అని ఎవ్వరైనా సరే మాతృబాష లోనే చదువు చెప్పాలి. పిల్లల కు సబ్జెక్టు & లాంగ్వేజ్ రెండు కొత్తవి అవుతే పిల్లల చదువు రాదు. మీడియా లో సైన్స్ & సోషల్ చాల కష్టం. మీ పిల్లల ను ఇంగ్లీషు మీడియం లో సర్కార్ బడి లో చేర్పించంది. తెలుస్తుంది. గ్రూప్ 1 లో ఇంగ్లీష్ లో పోయి ఉద్యోగం పోయింది. టీచర్ అయాను. 36 సంవత్సరాలు. ఇంగ్లీషు మీడియం అంటే ప్రజల అర్థం లో బడి సక్రమం గా నడపాల చదవడం రాయడం రావాలా క్రమశిక్షణ ఉండాల ఇంగ్లీషు రావాలా అని అర్థం. అంతే కానీ మీడియం అని అర్థం కాదు. జగన్ కు పిల్లల పట్ల చాల ప్రేమ ఉంది. ఆయన ప్యానెల్ బోర్డు ఇచ్చారు .అద్భుతం. ఇది స్కూల్ కు చాల అవసరం. మంచి పని నీ గౌరవించాలి. మాతృబాష లోనే విద్య చెప్పాలి. అని అన్ని పరిశోధన లు చెప్పుతాయి. ఇంగ్లీషు మీడియం లోని సోషియల్ పుస్తకాలు చూడండీ. పిల్లల సైకాలజీకి ఎక్కడ పొంతన లేదు. ఎక్కడ స్కూలు ఫెయిల్ అయిందో పరిశీలన చేయలసిన చేయవలసిన పని మనందరి మీద ఉంది. నేను ఒక బడి గురించి చెప్పు తాను. ఆది జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాల. 600 పిల్లల.సగటు 480 మంది వస్తారు. 28 టీచర్లు. నెల జీతాలు 36 లక్షలు. భోజనాలు కు 2 లక్షలు. అందులో దాదాపు అర్థం మందికి కనీసం తెలుగు, ఇంగ్లీషు చదవడం రాదు. స్వతహాగా 10 మంది పిల్లలు 10 ప్రయోగాలు రావు. పిల్లల కు ఇతర వ్యాపకాలు చాల ఎక్కువ. సెల్ లో మునిగి పోయారు. బడి పరిస్థితులు చాల దారుణం గా ఉన్నాయి.😢 రాజకీయ పార్టీల కు అతీతం గా అందరూ బడిని బాగు పరుచు కోవాలి. రోగం ఒక్కటి అయితే మందు మరొకటి వేయకూడదు. సమస్యను ఇంగ్లీషు మీడియం మరింత పెంచుతుంది . ప్రపంచ తెలుగు మహాసభల లోని పెద్దల అభిప్రాయాలు ను గౌరవించు తాను. పిల్లల కు ఇంగ్లీషు కాకూడ ఇంకో భాష కూడా నేర్పించ వచ్చు.
@golagamudiyugandhar
@golagamudiyugandhar 2 күн бұрын
Yes
@NagaBadariNathAvula
@NagaBadariNathAvula 3 күн бұрын
తీర్పులు అన్ని ఈ రకంగానే ఇచ్చారా మీకు చీఫ్ జస్టిస్ కింద చేసిన వారిని అనాలి
@srimannarayanadevarakonda
@srimannarayanadevarakonda 4 күн бұрын
J. YSR❤❤❤❤🎉
@yvk3163
@yvk3163 Күн бұрын
అన్ని వర్గాల లోని పేదలు పేదలుగానే ఉండాలనే ఈ మేధావుల కుట్ర. ఈ సమయంలో పేదకుటుంబాలనుండి వచ్చిన చదువుకున్న వారు ఆలోచించాలి. చదువు లేని పేదలను చైతన్య పరచాలి.
@BsrBsr-o8q
@BsrBsr-o8q 3 күн бұрын
Ap లో పూర్తిగా తెలుగు ని nishedinchandi
@KKNOV11
@KKNOV11 Күн бұрын
మా పిల్లలు మా మనవళ్ళు మనవరాళ్లు ఇంగ్లీష్ కార్పొరేట్ స్కూల్స్ లో చదవాలి, చదివిస్తాం... అయితే, మిగిలిన వాళ్ళు చదువుకుని ఎదిగిపోతే, మాకు బానిసలుగా ఎవరు ఉంటారు!?! పేద ప్రజలు చదువుకోకుండా, గుమస్థాలుగా ఉంటేనే మేం చెప్పే అబద్ధపు ప్రచారపు మాటలను నమ్ముతారు. అదే, చదువుకుని ఎదిగితే, మేము చేసే దొంగ ప్రచారాన్ని నమ్మరు. కాబట్టి ఇంగ్లీష్ మీడియా వద్దు. మాకు బానిసత్వం ముద్దు.
@gunjayadev5614
@gunjayadev5614 11 сағат бұрын
🙏🙏🙏🙏
@bharathiduggineni4334
@bharathiduggineni4334 Күн бұрын
విలువల్లేని వాళ్ళు చేసేది వీడియోస్ మాత్రమే
@786-VJ
@786-VJ 3 күн бұрын
👌🙏👏👏
@undralladominic
@undralladominic Күн бұрын
ఇంగ్లీష్ మీడియం చదవలేని పిల్లలు.... ఇప్పుడున్న పోటీ చదువులలో.... తెలుగుమీడియం చదివినవారు దేనికి పనికిరారు... పేదపిల్లలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది
@MUTHYALARAMBABU-m6z
@MUTHYALARAMBABU-m6z 2 күн бұрын
Irrespective of parties people should fight for better education system
@santaclaus8462
@santaclaus8462 Күн бұрын
వళ్ళంతా విషమే వీళ్ళకి , మేము మాత్రమే బాగుండాలి , పేద వాడు ఎప్పటికీ అలానే ఉండి పోవాలి అనే నీచ మనస్తత్వం వీళ్ళది . ఎంత కుట్ర .. ఛీ ఛీ ..
@Jollification_7
@Jollification_7 2 күн бұрын
Prajalay thiraga badatharu sir. Wait and see sir.
@samsundaramkollabathula2446
@samsundaramkollabathula2446 2 күн бұрын
The Retired CJI has expressed his hypocrisy unequivocally. We have no blinding for his careless utterances. Refuse his ideas vehemently. vehemently.
@krishnareddygadusu3702
@krishnareddygadusu3702 4 күн бұрын
Kamma needana tumma chettu needana vere cast
@tridharafashions5913
@tridharafashions5913 2 күн бұрын
There is only one solution for this Make telugu subject has important as a science and maths Make pass percentage minimum 70% Make it tough and important for students to get inetrest and to develop
@gundu2005
@gundu2005 5 күн бұрын
English medium teeseyadam govt partiality 100%
@subbaraojanjanam6514
@subbaraojanjanam6514 3 күн бұрын
If one is master in mother tongue he can learn any language.
@jamestale8984
@jamestale8984 4 күн бұрын
yes nenu chadivetappudu english medium unte antho bavundedi
@SN.RasoolShaik
@SN.RasoolShaik 5 күн бұрын
Sir miruekkadikipoenaru sir
@TrinadhaswamySura-in3zd
@TrinadhaswamySura-in3zd 4 күн бұрын
They and their Children have right to EDUCATE in English rest of poor and deprived Community people should not learn English which is not tolarable, Excused. So called leaders &Higher Employees children should learn English not by others.
@sureshbabu5873
@sureshbabu5873 Күн бұрын
Zoo lo undaalsindhi😂
@SrinivasaraoKotaru-sj1hj
@SrinivasaraoKotaru-sj1hj 2 күн бұрын
Kamma kulam lo puttina kampu Mr. Ramana, veedu CBN palegadu.
@ramakrishnasundru3536
@ramakrishnasundru3536 2 күн бұрын
అయ్యా nv రమణ గారు... మీరు కోర్ట్ లో తెలుగులో వాదిస్తున్నరా, ఒక ఐటి జాబ్ కావాలి అంటే తెలుగు మీడియం చదివితే వస్తుందా
@subbaraojanjanam6514
@subbaraojanjanam6514 3 күн бұрын
To master in english, english medium is not solution
@rapakatyagaraju5218
@rapakatyagaraju5218 4 күн бұрын
State lo education sarva nashanam cheyyalanedey veella vuddesham. T V lo speeches thopatu statelo war start cheyyalsindey sir. Now the time for poor people is Agitation Agitation only. Otherwise S.C , S.T., Minorities B.C and poor people from all communities should react on this issue.
@yp3747
@yp3747 4 күн бұрын
English medium pettina jagan ki poor people vote veyyaleydu, English medium against ga unna vaaru vote veyyaleydu.
@psnrajupsn2027
@psnrajupsn2027 15 сағат бұрын
Annam tinu
@sivanag42
@sivanag42 5 күн бұрын
LV ramana garu telugu medium lo chaduvukuni CJI ayyaaru. English medium lo chadivina entha mandi CJI ayaaru..? Maatru bhaasha voddannavaadu talli ni voddu annatte lekka. Jaggi reddy gaadiki talli chelli akkarledu. inka telugu enduku vaadiki
@VGarepali-r6u
@VGarepali-r6u 5 күн бұрын
English medium lo chadivi na vallu telugu lo chaaka ga palukutharu abd chakkaga raastaru telugu… papam mee pappu gaadiki bootheswari ke raadu telugu matladatam abd bolli gaadiki english raanattu Ina Ikkada adigindi,,, valla manavallu pillalu ee medium chaduvutunnaru ani… damunte daaniki reply ivvu 😂😂😂😂
@sivanag42
@sivanag42 3 күн бұрын
@@VGarepali-r6u reality show lo unnantha kaalam mimmalni evadu baagu cheyledu. reality show nundi reality ki randi. appudu gnanodayam avutundi miku
@bmr5787
@bmr5787 4 күн бұрын
Supreme court lo proceedings, judgements ye language lo untayo aa pedhha manishi ki theliyadha😂😂😂😂😂
@SrinivasaraoKotaru-sj1hj
@SrinivasaraoKotaru-sj1hj 2 күн бұрын
Aa jadjige ni uri theeyandi
@ravikumarpamidi7643
@ravikumarpamidi7643 3 күн бұрын
Oka vela aayana nijam gaa Medhaavi ayithe Kanche Ilayya gaarto charcha ku vellaali.
@velagalabalaramakrishnared3827
@velagalabalaramakrishnared3827 Күн бұрын
RAAMA. RAAMA
@sunithagaddam7230
@sunithagaddam7230 4 күн бұрын
Matheus bash’s musugu lo peda varu pillala py dadi😭😭😭😭😭😭😭
@sivasankargobburu8095
@sivasankargobburu8095 5 күн бұрын
Jaganreddy daughters London lo enduku chadavali, varini AP lo Govt english medium lo cherpiste pole
@jeromes7092
@jeromes7092 4 күн бұрын
The purpose of govt schools is to give education for poor and jagan thought to upgrade it too quality education, cbs, opel tho, because poor people can't afford that education, ade matter, neku telugu medium medha antha Prema vunte, cbn grand kid devansh ne telugu medium lo join cheyamanu bro
@PDTTT
@PDTTT 5 күн бұрын
Kula ahankaram , kula gajji unnatha shanamu lo retire ayina vyakti yokka basic sense is gone nuts ... Govt .. school lo ne enduku ee rule , chaitanya , narayana , corporate schhols lo enduku ... Arre genius ex , vidhya anedhi fundamental right until 10th standard... Local language lo higher studies levu . . . Global trend lo , english is must ...
@suryaungatla9012
@suryaungatla9012 5 күн бұрын
Stayam ramlinga raju gurinchi meka bsga telustundi vata meku kuda undhi kadha vata
@sunithagaddam7230
@sunithagaddam7230 4 күн бұрын
Rendu eykarala asami Cbn desamloni andari chief minister lo kanna sampannadu !!!!how it’s possible m v ramana😭😭😭😭😭😭😭
@pratapb5803
@pratapb5803 2 күн бұрын
Pedavallaki manchi chesey nayakudini pedavalle odistharu, adi Jagan vishayamlo garigindi
@murthyrayaprolu5303
@murthyrayaprolu5303 2 күн бұрын
London lo
@panyammaruthiprasad6536
@panyammaruthiprasad6536 5 күн бұрын
Malli mana rastranni rajarika kalaniki tesuku povali ade eee adama jati korika.
@suryaungatla9012
@suryaungatla9012 5 күн бұрын
Edava raa nxt 4.5 yrs taruvata nuvu batiki unatavaruku
@sunithagaddam7230
@sunithagaddam7230 4 күн бұрын
Peda vargalantha eykum kavali, ysrcp ne balaparchali🙏🙏🙏🙏🙏🙏😭🙏🙏😭🙏🙏🙏🙏🙏
@ravikodali3922
@ravikodali3922 4 күн бұрын
Jupudi prabakargaru prajalaku baga eanka vivarmuga cheppli miruannatluga avargamu videsLalo saduvulo lenivalla pillalu valla panichayali
@sK-ts4jy
@sK-ts4jy 3 күн бұрын
తెలుగు మీడియంలో చదివితే దేనికి పనికిరాని వెర్రి వెంగళప్పల 1:24 మిగిలిపోతామని నమ్మే తెలుగు ప్రజలు ఉండడం తెలుగు భాష చేసుకున్న దౌర్భాగ్యం. అలాంటి వెర్రి వెంగళప్పలు అధికారంలోకి వచ్చి తెలుగు భాష తీసేస్తూ తెలుగు జాతిని ఉద్ధరిస్తున్నట్లు తెలుగు ప్రజలను నమ్మించి మోసం చేయడం తెలుగు జాతి చేసుకున్న కర్మ.
@koteswararaokagitha8472
@koteswararaokagitha8472 21 сағат бұрын
Telugu bhasha nu thisiveyaledu
@RajaBabu-er2mf
@RajaBabu-er2mf 4 күн бұрын
None of our community trust this guy anymore. Enough for what you damamged to the society. If they give seat to other person of your community, you will join other parties. Now you think about the poor and common village people. To whom you say all cock & bull stories ???
@krishnareddygadusu3702
@krishnareddygadusu3702 4 күн бұрын
Kammal mundu vere casts develop kakoodu
@sivanag42
@sivanag42 5 күн бұрын
LV ramana garu telugu medium lo chaduvukuni CJI ayyaaru. English medium lo chadivina entha mandi CJI ayaaru..?
@shiva-s1r
@shiva-s1r 4 күн бұрын
నువ్ నీ పిల్లల్ని తెలుగు మీడియంలో చదివించుకో
@mhreddy8728
@mhreddy8728 4 күн бұрын
Enni CJI jobs vuntaayo cheppu. In india we only have software jobs, without english you will not get a single job.
@sivanag42
@sivanag42 4 күн бұрын
@@mhreddy8728 english can be learnt aftr 6th class also. nobody objects english. issue is neglecting mother language completely
@Keanu8987
@Keanu8987 3 күн бұрын
​@sivanag42 "Neglecting mother language completely" Inka enni rojulu matala garadi chestaru bro meelantollu. Telugu is a compulsory subject and other subjects are taught in English medium. Evarini mosam cheddam anukuntunnaru meelantollu. Avanni sare gani inthaki mee pillalu ey medium school lo chaduvutunnaru? English medium or Telugu medium?
@sivanag42
@sivanag42 3 күн бұрын
@@mhreddy8728 CJI avataniki telugu ravaalani evadu chepaadu?
@sK-ts4jy
@sK-ts4jy 3 күн бұрын
తమిళ్ స్కూల్ లలో తమిళ్ మీడియం తీసేస్తే తమిళనాడు అంతా ఏకమై ప్రభుత్వాన్ని పడగొడతారు. కన్నడ స్కూళ్లలో కన్నడలో బోధించకపోతే వాళ్లంతా ఏకమై ప్రభుత్వాల మీద పోరాటం చేస్తారు. ముస్లింలు ఉర్దూ మీడియం తప్ప వేరే మీడియంలో చదవడానికి ఇష్టపడరు. హిందీ ప్రాంతవాసులు వాళ్ల హిందీ భాషని ఎంతగానో అభిమానిస్తారు. తెలుగు వాళ్ళు మాత్రం వాళ్ళ మాతృభాషని తీసివేయమని పోరాటాలు చేస్తారు. ఇది తెలుగుజాతి చేసుకున్న పాపం.
@seshuyelchuri5562
@seshuyelchuri5562 4 күн бұрын
Richest CM in india...cbn😂😂 visionary
@TheRahul963
@TheRahul963 5 күн бұрын
Em logic ra baabu
@sivaprasadgannamaneni6923
@sivaprasadgannamaneni6923 4 күн бұрын
Jagan sanka nakandi ra
@shiva-s1r
@shiva-s1r 4 күн бұрын
నువ్ నీ పిల్లల్ని తెలుగు మీడియం చదివించుకోపో
@kunisettiprabha7872
@kunisettiprabha7872 5 күн бұрын
జగన్ పిల్లలు ఇంగ్లండ్ లో చదువుతున్న వాళ్ళ ని చూడడానికి.... ఎంత ప్రజాధనం ఖర్చు పెట్టారో అది కూడా చెబితే బాగుంటుంది
@venkatrpyla3586
@venkatrpyla3586 5 күн бұрын
మీ పిల్లల సంగతి ఏమిటో చెప్పగలరా సర్? ప్లీజ్...
@gv.krishnamurthygv.krishna4424
@gv.krishnamurthygv.krishna4424 5 күн бұрын
Msg pedthe aevarikayina upayogapadaali alaa kaakundaa aevarimedho abhimanamtho msg pedithe mana illu maname kulchukonnattu vuntundhi thammudu...
@rameshreddyvenkata7257
@rameshreddyvenkata7257 5 күн бұрын
Andu ke jagan kooda English medium pettadu schools develop chesadu international syllabus thestha ani cheppinadu mana chandranna yemo manavadiki English Chinese language nerpisthadu pedhavadi pilla lu mathram telugu lo ne chadivi valla Kalla kindha Pani cheyyali
@RameshBob
@RameshBob 5 күн бұрын
You can ask your local mla to rise the above question and total state will know what was the expenditure done during 5 years term of Jagan garu and previous 5 years term chandra babu Naidu with accurate knowledge
@VGarepali-r6u
@VGarepali-r6u 5 күн бұрын
@kunisettiprabha7872 Nee diversion chettha comment endira ayya… baseless stupidest comment 😂🤣😂🤣😂
@NEENUNAADESAM
@NEENUNAADESAM 5 күн бұрын
🇮🇳 నేను నా దేశం 🙏 ✍️ శ్రీ జగన్ గారు మాతృ భాషను నిర్వీర్యం చేయటంలో ఒక నియంత. ఎందుకంటే 👇 ✍️ ఏ దేశ మాతృ భాష ఆదేశ పౌరుల తల్లి ఒడి లాంటిది. తల్లి ఒడిలో పెరగని వారికి తల్లి గొప్ప తనం ఎలా తెలుస్తుంది? అలాగే మాతృ భాష దేశ పౌరుల దశా, దిశకు ఒక మార్గ దర్శకం అనేది సత్యం. ✍️ జగన్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల మాతృ భాషను నిర్వీర్యం చేయటానికే cm గా గెలిచారా? అనే విధంగా జగన్ పరిపాలన ఉండేది. ✍️ఒక వేల జగన్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన్మించి మన మాతృ భాష అయిన తెలుగును నిర్వీర్యం చేయటానికి పునాదులు వేసారు. నా మనసుకు చాలా బాధగా ఉండేది.ప్రజా అభిప్రాయంను విస్మరించే జగన్ లాంటి నిరంకుశ పాలకుల లాంటి వారు ఆంధ్రప్రదేశ్ లో పుట్టకుండా అమెరికాలో పుట్టి ఉండాల్సింది. ✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక వాస్తవం తెలియాలి. ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! మన మాతృ భాష అనేది కన్నతల్లి లాంటిది. మన మాతృ భాషను మనం అందరం ముక్త ఖంఠంతో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే విధంగా ఈ క్షణం నుండి అడుగులు వేయాలి, లేదు అంటే మన మాతృ భాషను నిర్వీర్యం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవన విధానంలో అస్థిరత్వం ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది నిజం. ✍️ జగన్ గారు చదువుకున్న ఒక అజ్ఞాని అనేది సత్యం. జగన్ లాంటి వారి మాటలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు 100% నమ్మవద్దు. ✍️ జగన్ తాత్కాలిక రాజకీయ పదవులకోసం తనకు జన్మనిచ్చిన కన్న తల్లిని విస్మరించిన జగన్ దేశ సాంసృతి, సంప్రదాయములను, విలువలను పెంచే మన ఆంధ్రప్రదేశ్ మాతృ భాషను ఎలా ఆదరిస్తాడు? ఎలా గౌరవిస్తాడు? అని మనం నమ్మాలి? ✍️ జగన్ జీవితం దేశప్రజల భవిష్యత్ కోసం జీవించడు అనేది సత్యం. జగన్ మనసులో అనుకున్నది అమలు చేయటానికి కులం, మతం, ప్రాంతీయం, ఇలా అన్నిటినీ వేరుచేసి, ప్రజలలో ఐకమత్యంను దూరం చేసే మనస్తత్వం కలిగిన స్వార్ధ పూరితమైన వ్యక్తి అనేది సత్యం. ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! ఏ దేశం అయినా మాతృ భాషతోనే ప్రపంచాన్ని జయించే శక్తి ఉంటుంది. అంతేకాని మాతృ భాషను విస్మరించి ఏదేశ భాషనో మనం ప్రాముఖ్యతగా తీసుకుని జీవించాలి అనే ఆలోచన వచ్చిన రోజునుండే మన రాష్ట్ర సంప్రదాయం, విలువలు, సంసృతిని మనం ఇక మరచిపోవలసి వస్తుంది. ఇదే సత్యం. ✍️ ఏ దేశ ప్రజలు అయినా ఇతర దేశాల భాషను నేర్చుకోవాలని అనుకోవటం తప్పులేదు. కానీ ఇతరదేశాల భాషను ఆ దేశ భాషగా ప్రాధాన్యత ఇవ్వటం అనేది అజ్ఞానులుగా పరిగనించి ఇటువంటి మూర్ఖులను ప్రజలకు దూరంగా పెట్టాలి. ఇదే సత్యం. ✍️ ఒక సత్యం 👇 ✍️ ప్రపంచ భాషల కన్నా మాతృ భాష తెలిసిన వ్యక్తి ప్రపంచ జ్ఞాని అవుతారు అనేది సత్యం, ఈ సత్యం తెలియని వారు అజ్ఞాని అవుతారు అనేది సత్యం. ధన్యవాదములు 🙏 🇮🇳జైహింద్ 🇮🇳 సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳 🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳 ఇట్లు భారతదేశ పౌరుడు
@nishanthreddy3631
@nishanthreddy3631 4 күн бұрын
Sare babai, nee company emanna unda telugu medium vallaki job ivvadaaniki? Pichi pichi koothalu kuyoddu. Telugu avasaram, english chala avasaram. Enni private schools lo telugu medium undi?
@suvarnakumarmandraju7996
@suvarnakumarmandraju7996 4 күн бұрын
నీ పిల్లలు ఏం చదువుకున్నారు సోదరా ఆ ప్రూఫ్ పెట్టు
@BujjiDmk
@BujjiDmk 5 күн бұрын
Anna manaki telugu raka pothe. Mana jagan Anna laga Nathi nathi ga matladuthamu. (ANY HOW WHY R U SPEAKING IN TELUGU WHY DON'T U GO FOR YOUR MOTHER TONGUE ENGLISH
@VGarepali-r6u
@VGarepali-r6u 5 күн бұрын
Haha Nee pappu and Nee bootheswari amma tegulh laaga? And why are u commenting in English ? 😂😂😂😂 STUPID COMMENT 🤣🤣🤣
@pessimistic_optimism
@pessimistic_optimism 4 күн бұрын
I wish you would never be able to speak proper English and end up at the bottom of the society. don't ever hurt education opportunities of poor, you and your kids will suffer if you hurt others opportunities.
@subbaraogolla6157
@subbaraogolla6157 4 күн бұрын
ఇక్కడ భాష గురించి మాట్లాడరా సంకరజాతి వెధవ ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ఇలాంటి కామెంట్స్ పెట్టవు
@shiva-s1r
@shiva-s1r 4 күн бұрын
నువ్ నీ పిల్లల్ని తెలుగు మీడియం లో చదివించుకుంటావా 😢
@rajeshbunga8367
@rajeshbunga8367 11 сағат бұрын
FANTASTIC COUNTER TO N V TUMANA GARU KE ............KUMMMAKULLA GAJJI....... (. SUPER JUPUDI ROCKS.........)
@mhabibunnisa5867
@mhabibunnisa5867 4 күн бұрын
Oreay. Me. Jagan Daughters. Eakkada. Chadutunnaru. Valla. Gurinchi kuda. Cheppara.
@nagendrakumarmatta8831
@nagendrakumarmatta8831 2 күн бұрын
సారీ..మీకు ఆయన చెప్పింది అర్థం ఆయనట్టు లేదు. మరోసారి చూడండి.
@Ch.ashokkumar
@Ch.ashokkumar 15 сағат бұрын
Super sir 🙏
$1 vs $500,000 Plane Ticket!
12:20
MrBeast
Рет қаралды 122 МЛН
요즘유행 찍는법
0:34
오마이비키 OMV
Рет қаралды 12 МЛН
I Sent a Subscriber to Disneyland
0:27
MrBeast
Рет қаралды 104 МЛН
$1 vs $500,000 Plane Ticket!
12:20
MrBeast
Рет қаралды 122 МЛН