జ్యోతిష్యుడు దగ్గర మీరు అస్సలు అనకూడని మాట ఏమిటి? || By Shri Gaddamanugu Tejaswi Sharma

  Рет қаралды 22,408

Sanathanam

Sanathanam

Күн бұрын

Пікірлер: 126
@manisree1861
@manisree1861 2 ай бұрын
స్వామి సూపర్ సూపర్ స్వామి నిజంగా మీలో సత్యం ఉంది నేను అందుకే మీ వీడియోస్ ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటాను ఎంత మంచి మాటలు చెప్పారు స్వామి ఇంకా ఉన్నారా అనిపిస్తుంది నాకు. ఈరోజుల్లో ఎంతమంది మోసం చేస్తున్నారో యజ్ఞాలంటారు చెప్పాలంటారు చెప్పాలంటారు ప్రతి చిన్న చిన్న విషయాలకు కూడా నిజంగా చాలా మంచి మాటలు చెప్పారు స్వామి ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ చేయండి నిజంగా మిమ్మల్ని దేవుడు చల్లగా చూస్తాడు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులకు చల్లగా చూడాలని నేను దేవుని ప్రార్థిస్తున్నాను శ్రీ మాత్రే నమః
@mamathapothula5281
@mamathapothula5281 Ай бұрын
Guruvu garu meeru chala nijayithiga cheputharu nenu roju zee tv chustaru memu mee daggariki ravali anukuntunnanu
@satyalaxmi8527
@satyalaxmi8527 Ай бұрын
చాలా మంచి మాట చెప్పారు గురువుగారు. మీలాటి సమాజ హితం కోరే జ్యోతిష్యులు కూడా వున్నారు.చాలా సంతోషం .
@venkatashreeraghavendrachi9010
@venkatashreeraghavendrachi9010 2 ай бұрын
మీ లాంటి వారి వల్లనే ధర్మం నిలబడుతుంది గురువు గారు
@bhargavigade9735
@bhargavigade9735 2 ай бұрын
మీరు అదే ఫీల్డ్ లో ఉండి కూడా చాల నిక్కచ్చి గా చెప్పారు గురువుగారు. చుట్టూ ఉన్న వారు ఎలా ఉన్నారో హెచ్చరిస్తున్నారు అందుకు ధన్యవాదాలు.
@SandhyaRaniSeetha
@SandhyaRaniSeetha 2 ай бұрын
కొందరు వ్యక్తులు మనుషుల భయాలు బలహీనతలు అవకాశంగా తీసుకుంటారు
@pydikaruna937
@pydikaruna937 Ай бұрын
భగవన్నామ స్మరణ మహిమ మానవ ప్రయత్న గొప్పతనం ను చక్కగా చెప్పారు గురువు గారు
@csvsbchintakayala7645
@csvsbchintakayala7645 2 ай бұрын
ధన్యవాదాలు గురువు గారు చాలా కరెక్ట్ గా చెప్పుతున్నారు గురువు గారు
@vyomakesisri5712
@vyomakesisri5712 2 ай бұрын
Excellent... Mee neethi, neejaithi, nekarsaina nijam nirbhayamga cheppe dhorani ivvani chaala arudu... You are courteous and very Frank in putting the facts... Thanks for alerting us...
@tbn5999
@tbn5999 2 ай бұрын
ధనుస్సు రాశిలో మూల నక్షత్రము 3 వ పాదం తేలికపాటి చేయదగిన పరిహారాలు తెలుపగలరు స్వామి. 🙏
@sathyanarayanakancharla6139
@sathyanarayanakancharla6139 2 ай бұрын
జైశ్రీరామ్ నమస్కారం తేజస్వి శర్మ గారు Internet లో youtube కనిపెట్టిన వారు channel అనేది మొదలుపెట్టిన తర్వాత జ్యోతిష్యులకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన వీడియోలలో ఇంత నిష్పక్షపాతంగా నీతిగా నిజాయితీగా వీడియో చేసిన వారు బహుశా మీరు ఒక్కరే అయ్యుంటారు. మీ వల్ల లాభం పొందిన వారిలో నేను కూడా ఒకడిని. మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మీరు తలపెట్టిన మనకోసం కార్యక్రమం చాలా బాగుంటుంది. మీరు మీ కుటుంబము మీ బృందము కలకాలం మంచిగా ఉండాలని కోరుకుంటూ మీ వీర వెంకట సత్యనారాయణ కంచర్ల. ధన్యవాదములు జైశ్రీరామ్
@ramasonu408
@ramasonu408 2 ай бұрын
మన కోసం ఏంటండీ, ప్రోగ్రాం ఆ అది ఏమైనా
@sanathanam
@sanathanam 2 ай бұрын
kzbin.info/www/bejne/gmWXhohtoa9grtE
@savitribhamidipati4969
@savitribhamidipati4969 2 ай бұрын
ఇలాంటి విషయాలు చెప్పే వారు కావాలి
@Chalapathi.marella
@Chalapathi.marella Ай бұрын
🎉🙏🙏Correct ga cheparu mela chepavaru laru🙏🙏🙏
@sreeramasrmaddula5551
@sreeramasrmaddula5551 Ай бұрын
MEEKU SATHAKOTI NAMASKARAMULU GURUVUGARU 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@MPavani-iw7qs
@MPavani-iw7qs 2 ай бұрын
ధన్యవాదాలు గురువు గారు
@kanusha5491
@kanusha5491 2 ай бұрын
Chala bagaa che0aru guruvu garu Thanku ❤❤❤❤
@PanthinaHari
@PanthinaHari 2 ай бұрын
శుభం మంచిగా చెప్పేరు 🙏🏽
@yogeshyt8584
@yogeshyt8584 Ай бұрын
Thank guruji
@pavanamarnath2523
@pavanamarnath2523 2 ай бұрын
Guru garu Mee dhanyavadalu. Meeru cheptundi correct . Mee ru Zee Telugu tv program prati roju chustanu . 🙏🙏🙏🙏
@ramadevivemuri423
@ramadevivemuri423 2 ай бұрын
Sarma gaaru, meeru Maa meeda Karuna tho ee video cheyyatam maaku happy ga vundi, sadaa meeruhappy ga vundaali
@Haanumaansriraama
@Haanumaansriraama 2 ай бұрын
నమస్కారం అండి చాల బాగ వివరించారు 😮 మీతో ఫోన్ లో మాట్లాడాలి అంటే 10 000 ఆ తరవాత పూజ హోమం కి లక్ష ,డౌట్ only sir
@bhargavigade9735
@bhargavigade9735 2 ай бұрын
అలా ఏమి లేదండి మాట్లాడానికి డబ్బులు ఏం తీసుకోరు జాతకానికి కి ఉంటుంది.
@pavanim1723
@pavanim1723 Ай бұрын
​@@bhargavigade9735 వీరితో మాట్లాడాలి అంటే ఎలా అండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందీ అండి మీకు ఏమైనా తెలేస్తీ రిప్లై ఏవండీ ప్లైజ్
@maneshak491
@maneshak491 Ай бұрын
Correct ga cheyparu guruvu garu
@RenukaJajam
@RenukaJajam 2 ай бұрын
Meru entha great guruvugaru intha nijayatiga chepparu meku danyavadalu
@yerrasridevi959
@yerrasridevi959 Ай бұрын
Villbapatram intlo pots lo esukovachha one small doubt??
@mythreyimallela9773
@mythreyimallela9773 2 ай бұрын
Chaalaa Chakkagaa cheppaaru.Sarvey Janaah Sukhino bhavanthu. Om Santhi Santhi Santhihi 🙏🙏
@1988naresh
@1988naresh Ай бұрын
Meru nijayathi chepparu swamy Jai Sri rama
@anjakumar9416
@anjakumar9416 16 күн бұрын
Thanks
@venkatramana4711
@venkatramana4711 Ай бұрын
Hare Krishna guruvugaaru
@satyanarayanachundruvv
@satyanarayanachundruvv 2 ай бұрын
Super guruvugaru thankyou.
@rangaramasatyanarayana1729
@rangaramasatyanarayana1729 Ай бұрын
మీరు పది కాలాలు చల్లగా ఉండాలి. 🙏🙏🙏
@tanegondisyamala1806
@tanegondisyamala1806 Ай бұрын
NAMASKARAM GURUVU GARU MEERU CHEPPE OKOKKA MATA SATYALU ELA EVARU CHEPPALERU MEEKU MAAPADABHI VANDANALU🌹🌹🙏🙏🙏
@allamsettiprasadd4726
@allamsettiprasadd4726 2 ай бұрын
Thank you so much Sir 🙏🙏🙏🙏🙏
@rajanim1930
@rajanim1930 2 ай бұрын
Miru nizamani chala clear ga cheptavu guru garu balarishta gurinchi video cheyadi daniki chesukune pariharalu gurinchi video cheyadi please
@neelimarao5815
@neelimarao5815 Ай бұрын
Correct guv garu tq
@maheshnalla5584
@maheshnalla5584 2 ай бұрын
Chala manche vishayam cheparu guruvu garu 🙏
@ganapathiuma2803
@ganapathiuma2803 2 ай бұрын
Correct ga chepparu
@srikarananthoju3821
@srikarananthoju3821 2 ай бұрын
Guruvu gariki padabhivandanalu 🙏
@anithakp3941
@anithakp3941 2 ай бұрын
Super sir this video useful every one
@PraveenP-ud1zx
@PraveenP-ud1zx 2 ай бұрын
Super 👌 100% correct
@PradeepKumar-bm9rl
@PradeepKumar-bm9rl 2 ай бұрын
Good awareness 👏
@hellosongudayasree4459
@hellosongudayasree4459 2 ай бұрын
Sree mathre namaha
@alampallyanuradha3318
@alampallyanuradha3318 2 ай бұрын
Tq for making us caution🙏
@urmilabait937
@urmilabait937 2 ай бұрын
GURUJI NAMASTE SIR
@prasanthambati81
@prasanthambati81 2 ай бұрын
Thank you sir 🙏🙏🙏🙏🙏🙏 for your valuable video
@shirishabudhamraju8651
@shirishabudhamraju8651 2 ай бұрын
Thank you Guruvugaru
@rohitvemuri137
@rohitvemuri137 2 ай бұрын
Namaste guruvugaru
@Raghavendramantralaya
@Raghavendramantralaya Ай бұрын
Naamaskaaram Andi chaala baaga vivarinchaaru meetho maatladaali antay sir gaaru 😮
@sanathanam
@sanathanam Ай бұрын
Call to 9390193901 in between 10am to 6pm and get details
@syamalaswathi3736
@syamalaswathi3736 2 ай бұрын
Super guruvu garu Ila mosapoyi chuttupakkala vallaki salahalu istaru jyotiskulu andaru commercial ani chedu pracharalu chestaru
@OduruAshokReddy-vf5zn
@OduruAshokReddy-vf5zn 2 ай бұрын
వెరీ గుడ్
@rajup7417
@rajup7417 2 ай бұрын
Nijam sir ,super sir
@machiboinasrihari4774
@machiboinasrihari4774 2 ай бұрын
Carrect ga cheppru guruvu garu
@challakrishnaveni1376
@challakrishnaveni1376 2 ай бұрын
గురువు గారికి నా హృదయపూర్వక నమ్కారములు. మీరూ అందరూ ఎలా ఉన్నా రూ గురువు గారు
@rupajyothidevireddy8525
@rupajyothidevireddy8525 2 ай бұрын
Thank you guruji 🙏🙏
@shrii1857
@shrii1857 2 ай бұрын
CORRECT ga chepparu guruji, prathi okkadu , JATAKAM , HASTA REKHALU antu , Board pettesi, Asalaiyana Astrologers paruvu teesi pareyadam, prathi State lo oka Pedda , chinna Temples unnayi , akkadiki vellakudada ??? Chennai neeeyyyy vellala , atlaney pujarulu, Brahmins kuda docheyakudadu public ni , temples ki evvaru vastaru atlanti appudu ???
@sstradelines5709
@sstradelines5709 2 ай бұрын
SIR PADAALAKU NAMASKARAALU
@KODURIRAMADEVI-kd1wy
@KODURIRAMADEVI-kd1wy 2 ай бұрын
Naadi karkataka rasi one year nunchi health problem tho bhadapadutunnanu Parihaaraalu cheppagalaru Guruvu garu
@newsakshinews
@newsakshinews Ай бұрын
Swami ji geru nenu bagavan nama samrana rojuki 24 ite 16 samrana chesthunnanu endukante nenu PHC mancham meede vuntanu Naku helth bagalekapote haspatal ki vellanu Naku livar filaindi livar marchukondi Ani cheputharu daktar s
@padmavathivishwanath9772
@padmavathivishwanath9772 2 ай бұрын
Guru garu na Peru padmavathi nadhi Meena rasi 16-13-1991Dob nenu edhi anukunna jaragatlevu nenu em chesthe manchidho cheppandi
@manasamanu4085
@manasamanu4085 2 ай бұрын
నమస్కారం గురువు గారు 🙏🙏, పట్టుదల తో ఉండాలి అంటే ఏమి చేయాలో తెలుపగలరు,,, please guru ji reply me tkqqq
@narendrakumar-fh1sd
@narendrakumar-fh1sd 2 ай бұрын
నామ జపం గురుంచి చెప్పండి గురువుగారు
@narendrakumar-fh1sd
@narendrakumar-fh1sd 2 ай бұрын
ధన్యవాదాలు గురువుగారు
@rama6217
@rama6217 2 ай бұрын
Tq🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Kiranmai-le8ns
@Kiranmai-le8ns Ай бұрын
గురువు గారు తక్కువ పరిష్కారాలు, దక్షిణ తీసుకునే పురోహితులు, జ్యోతిష్కుల పట్ల జనాలకు తప్పుడు అభిప్రాయం ఉంటోంది. దండిగ పట్టించే వాళ్ళే సరైన వారు అంటున్నారు.ఎదుటివారి సొమ్మును ఎక్కువ తక్కువ తీసుకుంటే ఎటువంటి కర్మ దోషాలు అంటుకుంటాయో ఉపాసకులకు మాత్రమే తెలుస్తుంది. జనాలు ఇది గమనించరు.
@saipavan-allrounder
@saipavan-allrounder 2 ай бұрын
Chala baga chepparandi Enta karchaina parvaledu ani doctors daggara kooda anakoodadandi😢🙏
@SandhyaRaniSeetha
@SandhyaRaniSeetha 2 ай бұрын
అక్కడ ప్రాణం డబ్బులు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు కానీ ప్రాణం పోతే అని ఆలోచిస్తారు కాబట్టి ఆ మాట అంటారు కాని డాక్టర్స్ మనీ చూపించనిదే first aid కూడా చేయరు మనీ కి ఇచ్చే వాల్యూ మనిషికి లేదు
@SaralaGundram
@SaralaGundram 2 ай бұрын
Memu dagariki vachi chupinchukunam miru chala manchi varu guruvu garu
@pavanim1723
@pavanim1723 Ай бұрын
నాకు కూడా చెపించుకోవాలి అని ఉంది ..అండి ఎలా కాంటాక్ట్ అవలి స్క్రీన్ పైన ఉన్న నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుందీ
@Happyhub999-y8o
@Happyhub999-y8o Ай бұрын
గురువు ,మా ఎంట్లో మా బర్త కోసం అడగదానికొక జ్యోతిషులు దగ్గరికి వెళితే పూర్వ కణ్మలో ఇది చేసావు అది చేసావు అని చెప్పి,పరిహారాలు చెప్పరు ,oka book loఅన్నీ రాసారు but naku నాకు బాధ కలిగింది ఏంటి అంటే అదే పుస్తకం లో నీవు దురదృష్ట వంతుడువి ani రాసారు, అలా రాయవచ్చా emyna vunte oka positive way lo ఇలా చేస్తే అంత మంచి జరుగుతుంది అని చెప్పాలి కానీ ,ఏం లేదు బాగుండి అని చెప్పాలి, నాకు అయితే అ రాసిన వారికి కాల్ చేసి ఆడగలి అని వుండే,కాని ఎవరిని ఏం అనవద్దు అని వూరుకున్నా,నేను మద్య మా ఆయన ఉద్యోగం పోయింది,అయన దురదృష్టం వంతుని ani చెపారు కదా అని ఫీల్ అయ్యాడు.ఇక మైండ్ లో ఒకనెగటివ్ feeling vuntundhi kada ,ala a guruvu garu రాయడం తప్పు కదా చెపండి plz,ayana em దేవుడు కాదు కదా, plz reply ivandi😢
@ramasonu408
@ramasonu408 2 ай бұрын
గురువు గారు ఉద్యోగం రావటానికి చెప్పిన పరిష్కారం నేను చేశాను, 2018 లో, నాకు 2019 లో govt teacher జాబ్ వచ్చింది. Thanks గురువుగారు
@viehanthl
@viehanthl 2 ай бұрын
Hi andi..pariharam em chepparu andi
@ramasonu408
@ramasonu408 2 ай бұрын
@@viehanthl sir youtube lo ee channel lo search cheyandi, tulasi kota lo coins gurinchi vuntundi
@VijayKumar-uk2hn
@VijayKumar-uk2hn Ай бұрын
Share link please
@sambasivaraosamarla4889
@sambasivaraosamarla4889 2 ай бұрын
👌🙏🙏
@anilgondi1008
@anilgondi1008 2 ай бұрын
అసలు జాతి రత్న ధారణ వల్ల ఉపయోగం ఉందా లేదా చెప్పండి
@srkr9909
@srkr9909 2 ай бұрын
👌👏👏👏👏👏🙏🙏🙏
@SantoshKumar-uh6ud
@SantoshKumar-uh6ud 2 ай бұрын
🙏🙏
@vishnuk6792
@vishnuk6792 Ай бұрын
గురువు గారు నమస్కారం,నాకు లగ్నం(మేష) నుండి 4th house లో శని,సూర్య గ్రహాలు,5th house లో బుధ,శుక్ర గ్రహాలు ఉన్నాయి.నాకు పితృదోశం ఉంది అన్నారు,నాకు మా అమ్మానాన్నలు ఉన్నారు.నాకు ఏదైన పరిహారం నేను చేసుకునే విధంగా తెలియచేయండి..
@jaswanthishameditator333
@jaswanthishameditator333 2 ай бұрын
👏🤝👌👌❤️👍
@chandanarekhaperumalla1551
@chandanarekhaperumalla1551 2 ай бұрын
🙏🙏🙏🙏🙇🙏👏
@Simhadri-s5h
@Simhadri-s5h 2 ай бұрын
🙏🙏🙏🙏🙏
@PramokshaenterprisesPramoksha
@PramokshaenterprisesPramoksha 2 ай бұрын
KZbin lo videos chusi ala Anni అడుగుతున్నారు
@indiraposa9355
@indiraposa9355 2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nethies
@nethies Ай бұрын
Bhayam to ippudu vunna youtube lo videolato tappudu prabhavitam ayi..oppukokapotey bhutulu tittadam paripati...
@padmabheemreddy3992
@padmabheemreddy3992 2 ай бұрын
💐🙏🙏🙏🙏🙏💐
@vyshu2576
@vyshu2576 2 ай бұрын
గురువుగారు నమస్కారం గురువుగారు... నేను మీతో మాట్లాడాలి గురువుగారు... ఎలా సంప్రదించాలో చెప్పగలరు....🙏🙏🙏
@sanathanam
@sanathanam 2 ай бұрын
contact to 93901 93901
@pavanim1723
@pavanim1723 Ай бұрын
​@@sanathanamస్విచ్ ఆఫ్ వస్తుందీ అండి...😢
@meruguyellaiahmeruguyellai5379
@meruguyellaiahmeruguyellai5379 Ай бұрын
గురువుగారు నమస్కారం నా పేరు ఎల్లయ్య నేను ప్రైవేట్ గా పని చేస్తాను నేను టి హోటల్ పెట్టుకోవాలి అనుకుంటున్నాను నాకు పుట్టిన డేట్ సమయం ఏమీ లేవు దయచేసి చెప్పగలరు గురువుగారు
@KumariKumari-xi2ow
@KumariKumari-xi2ow 2 ай бұрын
Avunu sir meeru chippevi amni currect sir 4 lakshalu varku appulu ipoyamu sir meeru chippena Vanni currect sir ninu ala Anisa yamntha karchu ina parvalidhu amnanu meeru chippena Vanni chippamu nijamnga mosapoyam okhate kuda jothyshudu chippena ve jaragalidhu pariharaalu hoomaalu vupavaasaalu amntu moodu nelalu dabbhu time vrudha chisesi appulu paalu chisesadu okha maha swamiji guruvugaru.
@allinoneeditzandgames2002
@allinoneeditzandgames2002 2 ай бұрын
నమస్కారం గురువుగారు గణపతి దేవుడుదేవుడి దగ్గర అఖండ దీపం వెలిగించాము వత్తి పైకి జరుపుతుండగా కొండెక్కింది ఏమైనా ప్రమాదమా చెప్పగలరు
@nagalakshmi6419
@nagalakshmi6419 2 ай бұрын
Emi కాదు అండి మళ్ళీ వెలిగించి. దేవుడు కి దణ్ణం పెట్టుకోండి
@allinoneeditzandgames2002
@allinoneeditzandgames2002 2 ай бұрын
​@@nagalakshmi6419చెప్పినందుకు ధన్యవాదములు
@nagalakshmi6419
@nagalakshmi6419 2 ай бұрын
@@allinoneeditzandgames2002 ఎమీ కాదు అండి.. భగవంతుడు తత్త్వం అర్దం చేసుకొన్నా వాళ్ళ కి ఎలాంటి భయాలు వుండవు.
@RaviNaidu-eh8bw
@RaviNaidu-eh8bw 2 ай бұрын
Meru super sir 😂😂😂🙏🏻🙏🏻🙏🏻
@devisatyavarapu5637
@devisatyavarapu5637 Ай бұрын
Chala Baga cheparu guruvu garu🙏
@sujatha3953
@sujatha3953 2 ай бұрын
ధన్యవాదాలు గురువుగారు🙏🙏🙏
@ulindalavanaja3841
@ulindalavanaja3841 2 ай бұрын
Thank you guruvu garu
@shantid3548
@shantid3548 2 ай бұрын
Padabhi vandanam guruvugaru meeku 🙏 🙏🙏
@sivakumaribellamkonda4583
@sivakumaribellamkonda4583 Ай бұрын
👏👏👌👌🙏🙏🙏😊
@nomulapadmavathi6331
@nomulapadmavathi6331 Ай бұрын
🙏👌👋
@sravanigandi6992
@sravanigandi6992 2 ай бұрын
🙏🙏🙏
@rangaramasatyanarayana1729
@rangaramasatyanarayana1729 Ай бұрын
👌👌👌👌🙏🙏🙏🙏🙏
@ramanagudluru
@ramanagudluru 2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RashmikaReddy-s5d
@RashmikaReddy-s5d 2 ай бұрын
🙏🙏🙏🙏🙏
@rameshballa456
@rameshballa456 Ай бұрын
ధన్యవాదములు గురువుగారు
@sandhyarouthu3816
@sandhyarouthu3816 2 ай бұрын
Thank you sir
@bramarambaaddepalli183
@bramarambaaddepalli183 2 ай бұрын
🙏🙏🙏
@rukminidevi4022
@rukminidevi4022 2 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@KrishnaMatta-p2t
@KrishnaMatta-p2t 2 ай бұрын
Thank you Guruvu garu
@sathyakumaritirumala6727
@sathyakumaritirumala6727 2 ай бұрын
🙏🙏🙏
@MamathaOdyarapu
@MamathaOdyarapu 2 ай бұрын
Thank you guruvu gaaru🙏
СОБАКА ВЕРНУЛА ТАБАЛАПКИ😱#shorts
00:25
INNA SERG
Рет қаралды 3,3 МЛН
Happy birthday to you by Secret Vlog
00:12
Secret Vlog
Рет қаралды 5 МЛН
Will A Basketball Boat Hold My Weight?
00:30
MrBeast
Рет қаралды 153 МЛН
😜 #aminkavitaminka #aminokka #аминкавитаминка
00:14
Аминка Витаминка
Рет қаралды 3 МЛН
СОБАКА ВЕРНУЛА ТАБАЛАПКИ😱#shorts
00:25
INNA SERG
Рет қаралды 3,3 МЛН